Why BJP is sceptical of an alliance with TDP in Seema-Andhra

The Bharatiya Janata Party feels it has more to lose if it gets into an alliance with the Telugu Desam Party in Seema-Andhra. Vicky Nanjappa reports

The TDP has all throughout sent very confusing signals on an alliance. The party which was part of the National Democratic Alliance in 1999 feels that it has a poor chance against Jagan Mohan Reddy’s YSR Congress. Also, if it is seen partnering with the BJP it would stand to lose a considerable number of seats.

http://www.rediff.com/news/report/why-bjp-is-sceptical-of-an-alliance-with-tdp-in-seema-andhra-/20140303.htm

About these ads

70 Comments

Filed under Uncategorized

70 responses to “Why BJP is sceptical of an alliance with TDP in Seema-Andhra

  1. CV Reddy

    బాబు సర్వే ల ప్రకారం, నరసరావు పేట లో 5 సార్లు గెలిచిన TDP అభ్యర్ధి కోడెల చౌదరి ఓడిపోతాడట

    [ఐదుసార్లు ఇక్కడ పోటీచేసి ఆయన గెలుపొందారు.గత రెండుసార్లుగా ఓటమి పాలవుతున్నారు.సర్వేలలో పరిస్థితి అనుకూలంగా లేనందున ఆయనను అదిష్టానం సత్తెనపల్లికి మారాలని సూచించిందని అంటున్నారు.ఏది ఏమైనా ఒక ప్రముఖ నాయకుడు సొంత నియోజకవర్గం నుంచి మారడం ఒకవిధంగా ఇబ్బందే.పార్టీకి కూడా అది కొంత సమస్యే అవుతుంది.

    http://kommineni.info/articles/dailyarticles/content_20140308_17.php%5D

    మరి కోడెల లాంటి బలమైన నాయకుడు ఓడిపోతాదంటే ఇంకెవరు గెలుస్తారు TDP తరపున?
    అలాగే ఓడిపోతామనే కదా కాంగ్రెస్ నాయకులను ఎదురు డబ్బులిచ్చి మరీ తీసుకొంతున్నాడు బాబు?

  2. I AM FROM GUNTUR WEST ..i dont why galla jayadev have opted which is losing seat for tdp….even narsararoa peta might be the good bet…..i will small analysis why balashouri go win with comfortable majority….

    guntur MP seat :—-

    1) guntur east —huge majority for ysrcp might be around 30000 to 40000 …due to muslim ,kapu vote bank …will be fetching for balashourie
    2) guntur west —-not sure who gonna win ….this is like jackpot seat for any one ..no one claim this seat due to so many factors …..if tdp wins the majority will be less than 5000….ysrcp can get around 7000 to 8000 majority if kanna will not be the candidate from guntur-2—–close to call for any one with less than 500 votes majority for galla jayadev…..
    3) manglgiri— tdp not even close to contest this seat—again majority will be around 15000 to 20000…if ysrcp align with cpm…majority will increase to 30000 to 40000
    4) parthipadu —-again edge to ysrcp due to recent byelection win ….but tdp has strong cadre and vote bank……ysrcp can win easily with 10000 votes
    5) ponnur—surprise..surprise..surprise……narendra might gonna lose this time……even though every tdp memeber claims this is there seat …..ravi is good candidate from ysrcp..who can give tough fight to narendra…lasttime he won due to prp vote split just by 3000….even if he win it is less than 5000 votes
    6)tenali—-still not sure who’s gonna be contesting from here…..might go to tdp in a close race less than 5000 votes….

    7) tadikonda—–tdp will win due to vote split between ysrcp and congress if donka contests….tdp will win with handsome majority around 10000…

    so overall

    guntur east+mangalagiri+parthipadu huge majority to ysrcp around 50000 to 80000

    tenali+ tadikonda is the only place where tdp will get 20000 to 30000( that is max if tdp performs really good)

    guntur west + ponnur too close to call ….depends on kapu voting…..majority will be less than 5000

    so overall if even tdp perform really well wins —tenali+tadikonda+guntur west+ ponnur mla seats still going to loose guntur mp….unless something magic will happen…..

    worst case for ysrcp —guntur east+mangaliri+parthipadu
    good chance for ysrcp —-above 3+ponnur+tenali
    steal the show for ysrcp—except guntur 2 it can win all 6

    worst case for tdp–tadikonda

    good chance for tdp –guntur-2+tadikonda+ponnur

    steal the show for tdp —guntur-2+tadikonda+ponnur+tenali(which is highly unlikely winning three close contests ponnur+tenali+guntur)

    thats is the reason why rayapati is going to narasarapeta which is kind of safe bet or tough of war for ysrcp and tdp…….

    • sekar

      Marreddy,
      Kodela Sattenapalli ki velthe Ambati-Kodela fight yetta untadi?

      Kasu Mahesh contesting from Macherla anta from TDP ticket? How will it be?

      • nlr2014

        @ sekar…

        I thought Kasu Mahesh was with Jagan ? Is Narsaraopet MLA seat allocated to someone ??

      • marreddy346

        kasu mahesh tried for ysrcp and even trying …..jagan said no to him because he waited longtime also its better for ysrcp ,as he has some anti in the narasaraopeta …..tdp cadre will not accept him thats why babu moving him to macherla as he does not have strong candidate…babu knows he cant win macherla thats why he gave to kasu mahesh to reduce majority that will help in mp ….narasaraopeta will be gunshot for ysrcp even kodela contests from narasaraopeta …thats why babu wants to move him to sattenpalli to make it a tough fight……as per satenpalli it all depends how kapu’s own ambati….if ambati gets around 60 % of kapu votes it will easy seat for him…there are some reddy’s leaders opposing the ambati but reddy’s solid back jagan this time and jagan also told the reddy leaders to help him win in sattenapalli……even tdp does not have candidate in sattenpalli….thats why babu moved kodela to sattenpalli and gave narasaraopeta to vyas …..

        narasaraopeta was on the strong holds of congress even in bad times like 1999 ……last time we lost this seat only due to modugula due to reddy vote split ..that too by 1500 votes ……

        if you observe one thing …kapu’s(naidu’s) voted for prp in assembly elections and voted for mp balashourie (congress) …thats why even though tdp got huge majority in vinukonda,gurajala,chilkaluripeta mla seats but only own mp seat by 1500…….

        this time i am guessing the majority will be less on these vinukonda,chilkaluripeta and gurujala will be tight race for the tdp and ysrcp…..

        if there is one seat tdp can claim on guntur that is vinukonda…..

  3. NLR

    Day 6…..Jana Bheri…….Macherla……..Janasandram

    This is where the Lion was arrested by CBI…..but he returns with a Roar.

  4. sekar

    Today Macherla speech adhirindhi.

  5. kothapalli to ysrcp that will add huge strength to the party in the west godavari espcially in the naraspuram and bhivaram places….

  6. CV Reddy

    బాబు ఆదేశాల మేరకే విభజన బిల్లు పై మొదటి వోట్ నామా వేసారు-TDP నాయకుడు అరవింద గౌడ్ with TV5

    [బాబు చెప్పకపోతే విభజన బిల్లు పై మొదటి వోటు TDP పార్లమెంటు నాయకుడు నామా నాగేశ్వర రావు చౌదరి వోటు వేసేవారా? TV5చర్చ లో (March 7,2014, 7 PM) లో TDP నాయకుడు అరవింద గౌడ్

    అంటే కాదు రాష్ట్రం లో ప్రధాన ప్రతిపక్షం అయిన TDP విభజనకు అనుకూలం కాబట్టే తెలంగాణా సాధ్యమయింది అని అన్నాడు గౌడ్

    గౌడ్ కరెక్టు గానే చెప్పాడు, బాబు చెప్పకుండా TDP నాయకులూ ఏదీ చేయరు మరి విభజనకు వ్యతిరేకంగా సీమంధ్ర MP లు మోదుగుల వేణుగోపాల రెడ్డి, సుజన చౌదరి, CM రమేష్ అడ్డుకొంది కూడా బాబు ఆదేశాల మేరకే కదా అని ప్రశ్నించిన తెరాస నాయకుడు కర్నె శ్రీనివాస్

    అంటే విభజన బిల్లు ను సమర్ధించండి అని TTDP నాయకులకు , వ్యతిరేకించండి అని సీమంధ్ర TDP నాయకులకు బాబు చెప్పి అటు వోట్లు ఇటు వోట్లు తెచ్చుకోవాలనే కదా బాబు ప్రయత్నం

    రాష్ట్రం ఏమయితేనేమి , నాకు అటు వోట్లు, ఇటు వోట్లు కావాలనే కదా బాబు ఉద్దేశం
    ఇంతా చేసి కాంగ్రెస్ తెలుగు జాతిని చీల్చింది అని బాబు గోల ఒకటి.

    ఇటువంటి చంద్ర బాబు మనకు అవసరమా? ]

  7. vissu

    పవన్ కళ్యాణ్ నిజం గా పార్టీ పెడతాడా.. అస్సలు టైం ఎక్కడ ఉంది.. మీడియా గోల తప్పా… ఇపుడు ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏదో ఒక పార్టీ లో చేరడమే… ఒకవేళ నిజం గా పార్టీ పెట్టాలనుకుంటే మాత్రం అతి పెద్ద తప్పు .. పొలిటికల్ /సినీ కెరీర్ ని చేజేతులా నాశనం చేసుకున్నట్లే..

  8. CV Reddy

    ఒక సినీ అభిమానిగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కు నా సలహా

    [PRP పార్టీ పెట్టమని ప్రోత్సహించి మధ్యలో నన్ను ఈనాడు, జ్యోతి వదిలేసాయి -చిరంజీవి

    “జెండా పీకేద్దాం” అనే శీర్షికన PRP కాంగ్రెస్ లో కలిసిపొద్ది అని ఈనాడు రాసిన మరుసటి రోజున
    చిరంజీవి ఆగ్రహం తో “నన్ను పార్టీ పెట్టమని ప్రోత్సహించి మధ్యలో నన్ను ఈనాడు, జ్యోతి వదిలేసాయి అని చెప్పాడు”.ఈనాడు పేపర్ లను రాష్ట్ర వ్యాప్తంగా చిరు అభిమానులు తగలపెట్టారు కూడా.

    చిరంజీవి మా నాన్న కాలి గోటికి సరిపోదు, 6 నెలల్లో పార్టీ పెట్టి CM అవ్వలనుకొన్నాడు అది ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం. వాడెవడో నన్ను బాలుడు అన్నాడు నన్ను ఒక వైపే చూసాడు రెండో వైపు చూడలేదు అన్నాడు బాలయ్య విజయనగరం సభలో ]

    పవన్ కళ్యాణ్ జర జాగ్రత్త వీళ్ళతో.

    పవన్ రాజకీయాల్లోకి రావలనుకొంటే మాత్రం ఇది సరైన సమయం కాదు అని నా అభిప్రాయం.

    TDP ని 1983 లో గెలిపించిన ప్రజలు 1989 లో ఓడించారు,NTR కల్వకుర్తి లో MLA గా పోటీ చేసి ఓడిపోయాడు అంటే అప్పుడే ప్రజలు సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని గుర్తించారు.
    చిరంజేవి 2009 లో పాలకొల్లు లో పోటీ చేసి ఓడిపోయాడు, తిరుపతిలో గెలిచాదనుకోండి అది వేరే విషయం.

    2009 లో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసినా YS ముందు ప్రభావం చూపలేదు.
    సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని 1989 లోనే ఎన్టీఆర్ ను ఓడించడం ద్వారా ప్రజలు ఒక మెసేజ్ ఇచ్చారు .1989 లో అధికరం లోకి వచ్చిన కాంగ్రెస్ మల్లా 3 ముక్యమంత్రులను మార్చేసరికి కాంగ్రెస్ మీద కోపముతో ఎన్టీఆర్ ను 1994 లో గెలిపించారు అది వేరే విషయం.

    అయితే పూర్వం లాగా లేవు పరిస్థితులు అని మాత్రమే చెబుతున్నాను అంటే కానీ ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు.

    కొంతమంది కాపు మిత్రులు నన్ను 2009 లో చిరు పార్టీ పెట్టడానికి ముంది అడిగారు రెడ్డి మా వాడు పార్టీ పెడుతున్నాడు ఎలా ఉంటుంది అని. నేను ఇప్పుడు వద్దు 2014 ఎన్నిలకు రెడి అవండి అని చెప్పాను.

    పవన్ రాజకీయాల్లోకి రావలనుకొంటే మాత్రం ఇది సరైన సమయం కాదు అని నా అభిప్రాయం.

    దయచేసి పవన్ ని ఎవరూ విమర్శలు చేయవద్దు.పార్టీ పెట్టడం అనేది అతని ఇష్టం

  9. Kareem

    పురందేశ్వరి ని BJP లో చేర్పించిన వెంకయ్య నాయుడు కమిటీ
    ——————————————————————

    హైదరాబాద్ అమీర్ పేట వేదికగా ఏర్పడిన వెంకయ్య నాయుడు కమిటీ పురందేశ్వరి ని BJP లో కి ఆహ్వానించారు కాగా ఈ కమిటీలో BJP సీనియర్ నేత వెంకయ్యనాయుడు అద్దేక్షత వహించగా
    రామోజీ రావు , వేమూరి రాధా కృష్ణ , రవిప్రకాష్ , చంద్ర బాబు , నారాయణ , లగడపాటి , జయప్రకాశ్ నారాయణ, రేణుక చౌదరి సభ్యులు గా వున్నారు

  10. CV Reddy

    జగన్ రాజమౌళి లాంటివాడు,బాబు రాఘవేంద్ర రావు లాంటి వాడు ,
    ఇప్పుడు రాగవేంద్ర రావు సినిమాలు ప్రజల ఆదరించరు , అలాగే బాబు పాలనను ను కూడా ప్రజలు ఆదరించరు.
    ఇప్పుడంతా వినూత్నంగా ఆలోచించే యువతరం ప్రతినిధులు అయిన జగన్, రాజమౌళి ల కాలం

  11. NLR

    Day 5 …..Jana Bheri….Narsaraopeta…Prabhanjanam

    Aduguvesthe…..Adharali Adhikara peetam

  12. sekar

    Those who are thinking why the recent Congress MLA/MPs joining TDP but not YSRCP. Jagan has already finalized many of the seats. There is no vacancy in most of the cases. Almost 90% of these guys have knocked the doors of Jagan before going to Chandrababu. YSRCP has finalized the seats for most of the seats. Below are the few confirmed or almost confirmed. Quite a few first timers. So there will not be any negative image.

    Kadapa – Avinash Reddy (First timer)
    Nandyala – SPY Reddy
    Kurnool – Butta Renuka (First timer)
    Rajampeta – Mithun Reddy (First timer)
    Tirupathi – Vara Prasad (First timer)
    Chittore – Gandhi (First timer)
    Anantapur – Parthasaradhi or Shankar Narayana (First timers)
    Hindupuram – ?
    Nellore – Mekapati Rajmohan reddy (He shoud have selected his Son)
    Ongole – ?
    Bapatla (SC) – Some Gujarat cadre IAS officer
    Narasarao Peta – Ayodhya Rami Reddy (First Timer)
    Guntur – Balashouri
    Machilipatnam – Kukkala Vidyasagar
    Vijayawada – Emmar Prasad?
    Eluru – Thota Chandrashekhar
    Narasapuram – ?
    Rajamundry – Boddu venkat ramana (First Timer)
    Kakinada – Sunil
    Amalapuram – Viswaroop
    Anakapalli – ?
    Vizag – Prabhu Kishore? or ? (First Timer)
    Vijayanagaram – Sujaya baby nayana? (First timer)
    Araku (SC/ST) – Kotthapalli Geetha (First timer)
    Srikakulam – Dharmana or Varudu Kalyani?

    Why are we not trying Kothapalli Subbarayudu for Narsapuram MP. He recently gave pressmeet and showed interest to Join our party. Why party is not handling these properly

  13. CV Reddy

    సీమాంధ్రను సీమాంధ్రలాగే ఉంచండి.Prof నాగేశ్వర్, MLC, March 6,2014

    సీమాంధ్రను సింగపూర్ గా చేస్తానంటూ చంద్రబాబు ప్రజాగర్జనలో చెబుతున్నారు. సింగపూర్ లో మంచినీరును దిగుమతి చేసుకుంటారనే విషయం ఆయనకు తెలియదా? అక్కడి భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు తెలియకుండా బాబు మాట్లాడుతున్నారు.

    ఇవన్నీ జనాన్ని ఆకర్షించే విధానాలు కావు. అందుకే సీమాంధ్రను సీమాంధ్రలాగా ఉంచితే చాలు. ఆయా ప్రాంతాలలో ఉన్న వనరులు ఏమిటి? అక్కడ ప్రజలు ఏ రకమైన న్యాయం చేస్తే, వారి పరిస్థితులు బాగుపడతాయనే దానిపై నేతలు దృష్టి పెట్టాలి.

    బిజెపి సహకారంతోనే రాష్ట్ర విభజన జరిగింది. కాంగ్రెస్ ఇచ్చింది. దానికి బిజెపి సహకరించింది. బిజెపి మద్దతుతో రాష్ట్ర విభజన జరిగింది. తమకు అన్యాయం జరిగిందని సీమాంధ్రులు అక్కడ బిజెపిని దోషిగా చూస్తున్నారు. ఈ విషయంలో సీమాంధ్ర చల్లబడాలి. మీతో కలిస్తే మా సీట్లు గల్లంతని టిడిపి భావిస్తోంది. తెలంగాణలో టిడిపి ఖాళీ అయ్యింది. బిజెపితో కలిస్తే కొంత కలిసొస్తుందని టిడిపి భావిస్తోంది. అందుకే అక్కడ బిజెపితో పొత్తుకు ప్రయత్నాలు చేస్తోంది.

  14. CV Reddy

    మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లదించవద్దు అని EC కి చెప్పిన TDP -March 6,2014

    [Parties: Hold back civic poll results
    Hyderabad: Political parties in the state which are heading for a bitter electoral fight have reached unanimity on one issue: They want the results of March 30 urban local bodies to be withheld. At the all-party meeting convened by Chief Electoral Officer Bhanwarlal here, the parties urged the Election Commission to order the State Election Commission not to declare results for the municipal polls till the general elections are complete.

    The CEO informed the parties that he would bring the matter to the notice of the Election Commission. State election commissioner P. Ramakanth Reddy has made it clear that the SEC is an autonomous institution and it can hold polls and declare results. Dr K. Laxman (BJP), Y. Venkateswara Rao (CPM), B. Kamalaker Rao (Congress), Prof. M. Srinivas Reddy (TRS) and K. Ravindra Kumar (Telugu Desam) attended the meeting. Parties like the YSRC and the CPI, which are not recognized parties, were not invited.

    The polls to municipalities and municipal corporations cover nearly half the 294 Assembly constituencies, and their outcome would indicate the pulse of the urban voter a month before the general elections, the parties contend. This would be as good as a pre-poll survey, they said.

    http://www.deccanchronicle.com/140306/nation-current-affairs/article/parties-hold-back-civic-poll-results%5D

  15. CV Reddy

    ఖమ్మం లో జగన్ షో కేక

    మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లాలోకి ప్రవేశించిన జగన్ వంద కిలోమీటర్లకుపైగా ప్రయాణించి సాయంత్రం 7-30గంటల సమయంలో ఖమ్మం చేరుకున్నారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్ పర్యటనను అడ్డుకుంటామని చెప్పిన తెలంగాణవాదులు ఎక్కడా కన్పించకపోవటం, జనభేరి సభకు ప్రజలు భారీగా తరలిరావటం గమనార్హం.

    http://www.andhrabhoomi.net/content/v-289

  16. Day 4 ….Jana Bheri….Khammam…Prabhanjanam

    Telugu Prajala Gunde Chappudu…JAGAN

    http://epaper.sakshi.com/Details.aspx?id=2198121&boxid=25522618

  17. marreddy346

    srinivas reddy making khammam interesting fight ….also people attetened the meeting is way better than tirupati and eluru……..

  18. marreddy346

    guys to be frank …looks like tdp picked due to that fact we got locked up on seats and some prominent leaders which has strong cadre joined tdp this is true even if we argue….in guntur,krishna,east ,west and vizag it is going to be really tight race with margins less than 5000 for most of the seats…there is no wave here ..due to castes tug of wat everyone was solid vote bank 1 or 2% swing to any party will be make or break or it might end up equal no of seats to ysr or tdp…….the best possible to impact voters on east and west …..is to contest ys vijayama from anaparthy (EG) and sharmila from vizag will reep good benefits in those districts …..please pass this message to ysrcp if they can think on…..will all congress leaders going to tdp in these districts it is going to tough handle the battle due to caste equations…..also koneru as vijayawada mp is suicidal to the party in krishna ….it is better to go with either fresh face or radha …..as it is gonna be kamma versus kapu which will be benefit in the mla’s seat also …..machilipatnam can be given to yadav’s to balance caste equations……except vinukoda in the guntur district which is tdp kitty …..all others will tilt based on kapu voting ….i am assuming major chuck will go to ysrcp….also if any one has info on guntur mla list please pass on…

  19. Kareem

    కట్టలు తెంచుకున్న యెల్లో మీడియా విష ప్రచారం కాలకూట విషం క్రక్కుతున్న TV9 ,

    ఇప్పటికీ జగన్ అక్రమ ఆస్తులు అని కడుపు మంట చల్లర్చుకుంటున్నయెల్లో మీడియా

  20. vissu

    తెలుగు కాంగ్రెస్ / పిల్ల కాంగ్రెస్ /తెగులు దేశం ఎం పి ప్రాబబుల్స్ …..

    జె సి దివాకర్ రెడ్డి కాంగ్రెస్ ఎం ఎల్ ఏ -అనంతపూర్
    గుండుమల్ల తిప్పేస్వామి కాంగ్రెస్ ఎం ఎల్ సి/ బాలయ్య బాబు -హిందూపూర్
    సాయిప్రతాప్ కాంగ్రెస్ ఎం పి -రాజంపేట
    ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ఎం ఎల్ ఏ -నెల్లూరు
    గల్లా జయదేవ్ (గల్లా అరుణ కొడుకు )-గుంటూరు
    కె పార్థసారథి కాంగ్రెస్ ఎం ఎల్ ఏ / బాడిగ రామకృష్ణ మాజీ కాంగ్రెస్ ఎం పి -మచిలీపట్టణం
    కావూరి సాంబశివరావు కాంగ్రెస్ ఎం పి -ఏలూరు
    గంటా శ్రీనివాస్ రావు కాంగ్రెస్ ఎం ఎల్ ఏ -వైజాగ్

  21. CV Reddy

    Babu,Kiran Match-Fixing(Kiran showers goodies on TD MLA Keshav)
    (http://www.deccanchronicle.com/140305/nation-politics/article/kiran-showers-goodies-td-mla-keshav)

    Hyderabad: They may be bitter critics of each other on the floor of the state Assembly, but former chief minister N. Kiran Kumar Reddy went out of the way to help firebrand Telugu Desam MLA Payyavula Keshav. The former CM directed Hyderabad Metropolitan Development Authority to allot a house site to Mr Keshav’s family as the latter’s father and former MLA Mr Venkata Narayana could not get a plot in the posh MLA colony in Banjara Hills.

  22. Guys,Be perepare for voting(Both Munciple and General elctions).Don’t take it easy.Inform ur relatives,friends &wellwishers to plan for voting. every single vote counts……….

  23. CV Reddy

    రిలయన్స్ కు బాబు KG బేసిన్ గ్యాస్ దోచిపెట్టాడు అని కోర్ట్ లో కేసు వేసిన మాజీ TDP IT Head Palem

    [PIL in AP high court seeks CBI probe into KG Basin gas allocation

    HYDERABAD: Palem Srikanth Reddy, presidentof the Jana Palana Party, has filed a public interest petition in the AP High Court seeking a CBI probe into the KG Basin gas allocation to Reliance Industries Ltd (RIL) and the company’s alleged attempts to scuttle the chances of the state to avail gas from this source. However, a bench comprising Chief Justice Kalyan Jyoti Sengupta and Justice P V Sanjay Kumar rescued itself from hearing the case and referred the matter to the registry to post it before another bench as Justice Sanjay Kumar was not inclined to hear the case.

    In his petition, Reddy sought a direction from the court to the Centre that RIL must supply gas to meet the requirements of the state.

    Reddy contended that Reliance bagged the KG Basin contract in 2000 when the Telugu Desam Party’s (TDP) Chandrababu Naidu was convenor of the National Democratic Alliance (NDA). The petitioner alleged that RIL bagged this contract with the support of Naidu who never tried to ensure that Reliance supplies gas to the state.

    Reliance is also preventing a 2,100 MW gas power unit at Karimnagar set up by the central government from becoming functional, Srikanth alleged. It also did not set up the promised 1,400 MW thermal power plant at Sankarpalli in Ranga Reddy district despite getting land from the state, he said. RIL is the reason for the current electricity problems in the state and the hardship being faced by the people, he said and sought a thorough probe into the issue.

    http://timesofindia.indiatimes.com/india/PIL-in-AP-high-court-seeks-CBI-probe-into-KG-Basin-gas-allocation/articleshow/31432833.cms%5D

  24. Kareem

    జిల్లా కి ఒక ఛానల్ చొప్పున యెల్లో మీడియా ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క జిల్లాని పంచుకొని ప్రచారం చేస్తునై
    ఉదాహరణకి గంటా చేరికతో ఊపందుకున్న విశాఖ tdp అని ఒక ఛానల్ , ఆదాల రాకతో నెల్లూరు ఈసారి TDP కైవసం అని ఒక ఛానల్ , ప్రకాశం పైన TDP పట్టు అని ఒక ఛానల్

  25. Kareem

    This Week Yellow Media TDP Supporting Rate
    1. ABN Andhrajyothi
    2. ETV-2
    3. CVR News
    4. Maha News
    5. Studion-N
    6. TV9
    7. TV5
    8. I News
    9. Ntv
    10. Gemini News
    11. 6tv
    12. Janatha News
    13. TV1 News

  26. marreddy346

    What happened to kothapalli ..any news on that…also where is the momentum like by elections we need to put more efforts in campaign ..need to bring sharmila,vijayama ..to the roads

  27. Sekar

    Rajamundry – Boddu Venkat
    Eluru – Thota Chandrasekhar
    Kakinada – Sunil
    Amalapuram – Viswaroop
    Narsapur – to be confirmed
    Anakapalli – ?? Konathala ??
    Vizag – ??
    Vijayanagaram –
    Srikakulam – dharmana ?
    Lots of fresh faces

  28. Sekar

    Good to see Kavuri is going to TDP.

  29. Sekar

    Kothapalli was supposed to join YSRP yday. What happened? We don’t have Narsapur mp candidate

  30. nlr2014

    Mana Fan galiki…Todu dongala party kottuku povatam khayam.

    http://www.sakshi.com/news/andhra-pradesh/ysr-congress-gets-ceiling-fan-as-its-common-election-symbol-in-muncipal-polls-110587?pfrom=home-top-story

    We should take our symbol to the ground level.

  31. CV Reddy

    బాబు మిత్రుడు అంబానీ కి చెందిన రిలయన్స్ TV CNN-IBN Feb సర్వే ఫలితాలు, అందులోని లోపాలు.

    సీమాంధ్ర:
    లోకసభ :
    YSRCP :45%, TDP :33%.
    YSR కాంగ్రెస్ కు TDP కంటే 12 శాతం వోట్లు ఎక్కువగా ఉంటె మొత్తం 25 MP సీట్లు గెలవాలి మరి.

    అసెంబ్లీ:
    YSRCP :45%, TDP :39%.

    స్పష్టంగా YSR కాంగ్రెస్ ఆధిక్యం లో ఉంది కాబట్టి దాదాపు 140 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాసం ఉంది కదా సీమంధ్ర లో.

    ఎవరు CM అయితే బాగుంటుంది?
    జగన్:29%
    కెసిఆర్:22%
    బాబు:21%

    [According to CNN-IBN-Lokniti-CSDS election tracker, YS Jagan Mohan Reddy led YSR Congress Party is projected to do very well in both Lok Sabha and Assembly polls in Andhra Pradesh.

    In Telangana state, the TRS led by K Chandrashekhara Rao is the most preferred choice of the people for the Assembly elections. In Lok Sabha, Telangana voters give first preference to the Congress followed by the TRS.

    Andhra Pradesh

    In AP with 25 Lok Sabha and 175 Assembly seats, the YSR Congress Party led by YS Jagan Mohan Reddy is clearly ahead of the main rival TDP and the Congress. According to survey findings, the YSRCP is projected to get 45 per cent votes in both Assembly and Lok Sabha elections.
    The TDP is expected to get 33 per cent in Lok Sabha and 39 per cent in Assembly elections.

    Sample size for February(17th and 23rd) 2014 is 1458;.

    http://ibnlive.in.com/news/andhra-pradesh-poll-tracker-1117-seats-for-jagans-ysrcp-tdp-1016/455851-62-127.html%5D

    • Ee vedhavalu…mundhu nundi venakki survey chesina…venaki nundi mundhuku chesina….YSRCP dhe Ghana Vijayamm ani variki kuda telusu.
      So let them enjoy temporarily with their own surveys.
      They did them in 2003 and 2009 too.
      2014 will be the end for TDP.

  32. Kareem

    స్తానిక సమస్తల ఎన్నికలు చాల కీలకం సెమీ ఫైనల్స్ , రెండు నెలలలో జరగబోయే లోక్ సభ , శాసన సభ ఎన్నికల మీద వీటి ప్రభావం తీవ్రం గా వుంటుంది -TV5

  33. CV Reddy

    కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారందరూ చెడ్డోళ్లు కాదు, మంచోల్లనే చేర్చుకొంతున్నాను-బాబు

    [TDP కాస్తా కాంగ్రెస్-2 గా మారింది -కోడెల శివ ప్రసాద్ చౌదరి
    TDP రెంటల్ పార్టీ గా మారింది,ఎక్కడా సీటు దొరకని వారే టిడిపిలో చేరుతున్నారు-అనం
    దొంగలను, హంతకులను ఎలా చేర్చుకొంటారు బాబూ ? TDP పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు

    పరిటాల రవి తోపాటు, 150 మంది టీడీపీ కార్యకర్తల హత్యకు కారకుడైన జేసీ దివాకరరెడ్డికి TDP లో ఎలా చేర్చుకొంటారు?
    విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి ఇనుము దొంగిలించి అక్రమంగా పోగేసిన దొంగ గంటా ను ఎలా చేర్చుకొంటారు?

    రాజకీయ భవిష్యత్ ఇచ్చిన చంద్రబాబును పక్కనపెట్టి చిరంజీవితో జతకట్టి ప్రజారాజ్యంలో చేరారని, మంత్రి పదవి పొందాక సొంత పనుల కోసం కిరణ్‌తో రాసుకుపూసుకు తిరిగారని అయ్యన్న విమర్శించారు.

    http://kommineni.info/articles/dailyarticles/content_20140304_11.php%5D

  34. marreddy346

    please pass on highlight YSR in every sabha we hold …..follow YSR method to connect to masses with some words like ysr did in 2009..

    • marreddy346

      i mean please pass on to ysrcp team…i saw the speeches to be frank it is just average …sharmila is good at speeches ..please also ask ysrcp team to schdule sabhas with here also …that will be good fetch for our party

  35. marreddy346

    is perni nani from machilipatanam is in ysrcp or still in congress?

  36. guys where is sharmila and ys vijayama ..we need to start the compaign …my feeling the election compaign for 2012 by elections was way better than this one….we waited four years for this,….this our moment next two months gone be crucial …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s