Ntv discussion on Jagan

Part 1

Part 2

part 3

Part 4

 

Advertisements

7 Comments

Filed under Updates

7 responses to “Ntv discussion on Jagan

 1. chakram

  కొన్ని సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి , న్యాయ పోరాటాలు కూడా చేసి వైఎస్సార్ అన్ని అనుమతులు సంపాదించి పెట్టుకొని , ఇంకా నిర్మాణమే తరువాయి అన్నట్లు ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ని ఈ రోజు ఆ ఒక్క మనిషి లేని కారణం చేత ఎమ్మార్వో ఆఫీసుకి వచ్చిన పెన్షన్ అప్లికేషను లాగ తిప్పి పంపడం నీచాతి నీచం . ముప్పయి మూడు మంది ఎంపీ లని పంపి ఏ మంత్రి పదవి తీసుకోకుండా వైఎస్సార్ నిర్ణయం తీసుకున్నది రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసమే. అడిగినన్ని నిధులు, కొత్త భారీ కర్మాగారాలు, నీటి పారుదల ప్రాజెక్ట్ లకు అనుమతులు, నిధులు …ఇవన్ని ఎటువంటి నాన్చడం లేకుండా చక చకా జరిగిపోవటం కోసమే. కాని ఈ రోజు జరుగుతున్నది ఏమిటి …… పోలవరానికి , ప్రాణహిత చేవెళ్ళకు ముడి పెట్టడం , పోలవరం కు తెలంగాణా బూచి ని అడ్డు చూపించడం, రాష్ట్రానికి రావలసిన కర్మాగారాలను ఇవ్వక పోవటం ….ఛీ ఇది ఒక పెద్ద మనుషుల పద్దతా ? ముప్పయి మూడు మంది ఎంపీ లు కూడా చేతగాని వాళ్ళ లా తయారు అయ్యారు.

 2. chakram

  ఇపుడు నేను రాయబోయేది మీకు అసందర్భంగా అనిపించవచ్చు . కాని పూర్తిగా చదివిన తర్వాత దాని గురించి కామెంట్ చేయండి.

  కొన్ని రోజుల కిందట మన దేశపు యువరాజు గారు అయిన రాహుల్ గారు ….పనిపాట లేక , మాట్లాడటానికి ఏమి దొరక్క ఆరెస్సెస్ మీద పడ్డారు . ఆరెస్సెస్ మరియు సిమి ఒకటే అని మనకు జ్ఞానోదయం చేసారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మైనారిటీల పక్షపాతిగా ఉండి ఉగ్రవాదాన్ని సమగ్రంగా ఎదుర్కోలేక పోతోంది అని పదే పదే వస్తున్న ఆరోపణలు తట్టుకోలేక దానికి కౌంటర్ గా ‘హిందూ’ ఉగ్రవాదాన్ని కనిపెట్టి దాని మీద అలుపెరగని పోరాటం చేస్తాము అని ప్రకటనలు ఇస్తోంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది.

  దేశం లో ఉగ్రవాదాన్ని ఆపలేని చేతగాని తనం, వరుసగా బయటపడుతున్న కుంభకోణాలు, కోల్పోతున్న ఆకర్షణా , 2004 నుండి 2009 వరకు అంతకు ముందు ప్రభుత్వం చేసిన తప్పులని సరిదిద్దే పని చేస్తున్నాము అనే ధీమా రెండవ సారి ఎన్నికలు గెలిచిన తర్వాత లేకపోవటం, 2004 లో పీడకుల (బీజేపి ) నుండి రక్షించే ఆపన్న ‘హస్తం’ అన్న హోదా కాస్తా ఇపుడు వరుసగా రెండు సార్లు చేపట్టిన అధికారం వలన అణిచివేసే ‘హస్తం ‘ గా మారిపోవటం , రామజన్మ భూమి కేసు లో హిందూ సంస్థలకు అనుకూలంగా తీరు రావటం , ఆ తీర్పును చచ్చినట్లు ఒప్పుకోవలసిన అగత్యం, దాని వలన మైనారిటీలకు ఎక్కడ కోపం వచ్చి తమ వోట్ లు గల్లంతు అవుతాయో అనే భయం …ఇవన్ని కలిపి కలిగిస్తున్న భయం కాంగ్రెస్ పార్టీ లో అర్ధం లేని వ్యూహాల వైపు అడుగేసేలా అధిష్టానం నాయకులను పురిగోలుపుతోంది.

  మీకు అందరికి గుర్తు ఉందనుకుంటున్నాను…. 2004 లో బీజేపి ప్రభుత్వానికి ఏ నినాదాలు లేక ఉగ్రవాదం గురించి , వెలిగిపోతున్న భారత దేశం గురించి అరవటం వల్ల ఆ పార్టీ ఎంత నష్టపోయిందో అందరికి తెలుసు. ఈ రోజు ఘనత వహించిన కాంగ్రెస్ అధిష్టానం కూడా అదే పనిలో పడింది. లేని హిందూ ఉగ్రవాదాన్ని సృష్టించడం, ఆరెస్సెస్ లాంటి సంస్థలను రెచ్చగొట్టడం ..ఇవన్ని ఆత్మహత్యా సద్రుశ్యాలు. ఉత్తర ప్రదేశ్ లో మంచి వ్యూహం వేసి ఇరగ దీసి లోక్ సభ సీట్లు తెచ్చాడు అని పోగిడించుకుంటున్న రాహులుడు ….ఇప్పుడు ఆరెస్సెస్ ను సిమి తో పోల్చి తన ప్రతిభా పాటవాలు ఏపాటివో నిరూపించుకున్నారు.

  పైన వివరించిన చర్యలు అన్ని కాంగ్రెస్ లో ప్రస్తుతం ఉన్న అభద్రతా భావాలను , చేతగాని తనాలను బయటపెడుతున్నాయి. ౩౩ సీట్లు సంపాదించి పెట్టిన నాయకుడికి , అతడి రాష్ట్రానికి అన్యాయం చేయటం , చేతగాని వారిని సమర్ధుల బదులు తమ ప్రతినిధులుగా ఎంచుకోవటం ….కాంగ్రెస్ మహాశయులారా ఎటువైపు మీ పయనం ? ఎందుకు మీ దిగజారుడు తనం ? పడుకొని ఉన్న ఆరెస్సెస్ ని నిద్రలేపి తొలి సారిగా వీధులలో ధర్నాలు చేసే స్థాయికి తీసుకుపోవటం ఒక దారుణం అయిన mis-strategy. హిందూ సంస్థలు మళ్ళీ ఒకటి కావడానికి ఊతం ఇచ్చారు .

  పార్టీ కి పనికి వచ్చే వారిని చీకోట్టడం , ఎదుగుతున్న వారిని చూసి సహించలేక పోవటం , పనికి రాని వ్యూహాలు వేయటం ….మీ పతనాన్ని మీరే రాసుకుంటున్నారు.

  • Ram

   Excellent Chakram….

   Chala bagundi …What ever you have posted is absolutely true..

   Hope BJP will utilize this idiotic comments by Rahul…

   I think Rajanna lenappudu central BJP untene best emo 🙂

 3. i agree with rumors as well. Things are very shaky now. no official is listening to rosi now. nobody knows who is going to replace him. it all depends what the center is going to do post dec 31st. they will try to mitigate tension in that part of state where they think they will have to face the brunt of agitations by replacing rosi with a person from that region. its clear and simple.

 4. Ram

  Rumours are spreading that Nallari Kiran kumar Reddy is going to replace Rosiah..

  Is it a good sign for Jagan…

  as per most of the YSR fan’s opinion is rosiah should continue becoz he can rule and live very short term (2-3 years) but if it Kiran or Botsa they will be long term as they have not even crossed 50….

  on the other hand if Jagan is going to revolt this Govt should fall down 100 % so that fresh party fresh election..there will be huge edge for Jagan to rock with his own Party…

  Lets hope for the best and pray the Almighty for speedy recovery of Jagan anna..

 5. if not now they definitely need him after 2 years… adhi jagam erigina satyam

 6. CVR

  In NTV Discussion,

  Analyst Vasudeva Dixitulu told clearly that Congress should recognize Jagan power and honor him.

  Everyone in AP knows HC is doing a big mistake by neglecting Jagan.
  HC should act positively very soon.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s