Part 1:
ఇపుడు నేను రాయబోయేది మీకు అసందర్భంగా అనిపించవచ్చు . కాని పూర్తిగా చదివిన తర్వాత దాని గురించి కామెంట్ చేయండి.
కొన్ని రోజుల కిందట మన దేశపు యువరాజు గారు అయిన రాహుల్ గారు ….పనిపాట లేక , మాట్లాడటానికి ఏమి దొరక్క ఆరెస్సెస్ మీద పడ్డారు . ఆరెస్సెస్ మరియు సిమి ఒకటే అని మనకు జ్ఞానోదయం చేసారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మైనారిటీల పక్షపాతిగా ఉండి ఉగ్రవాదాన్ని సమగ్రంగా ఎదుర్కోలేక పోతోంది అని పదే పదే వస్తున్న ఆరోపణలు తట్టుకోలేక దానికి కౌంటర్ గా ‘హిందూ’ ఉగ్రవాదాన్ని కనిపెట్టి దాని మీద అలుపెరగని పోరాటం చేస్తాము అని ప్రకటనలు ఇస్తోంది. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది.
దేశం లో ఉగ్రవాదాన్ని ఆపలేని చేతగాని తనం, వరుసగా బయటపడుతున్న కుంభకోణాలు, కోల్పోతున్న ఆకర్షణా , 2004 నుండి 2009 వరకు అంతకు ముందు ప్రభుత్వం చేసిన తప్పులని సరిదిద్దే పని చేస్తున్నాము అనే ధీమా రెండవ సారి ఎన్నికలు గెలిచిన తర్వాత లేకపోవటం, 2004 లో పీడకుల (బీజేపి ) నుండి రక్షించే ఆపన్న ‘హస్తం’ అన్న హోదా కాస్తా ఇపుడు వరుసగా రెండు సార్లు చేపట్టిన అధికారం వలన అణిచివేసే ‘హస్తం ‘ గా మారిపోవటం , రామజన్మ భూమి కేసు లో హిందూ సంస్థలకు అనుకూలంగా తీరు రావటం , ఆ తీర్పును చచ్చినట్లు ఒప్పుకోవలసిన అగత్యం, దాని వలన మైనారిటీలకు ఎక్కడ కోపం వచ్చి తమ వోట్ లు గల్లంతు అవుతాయో అనే భయం …ఇవన్ని కలిపి కలిగిస్తున్న భయం కాంగ్రెస్ పార్టీ లో అర్ధం లేని వ్యూహాల వైపు అడుగేసేలా అధిష్టానం నాయకులను పురిగోలుపుతోంది.
మీకు అందరికి గుర్తు ఉందనుకుంటున్నాను…. 2004 లో బీజేపి ప్రభుత్వానికి ఏ నినాదాలు లేక ఉగ్రవాదం గురించి , వెలిగిపోతున్న భారత దేశం గురించి అరవటం వల్ల ఆ పార్టీ ఎంత నష్టపోయిందో అందరికి తెలుసు. ఈ రోజు ఘనత వహించిన కాంగ్రెస్ అధిష్టానం కూడా అదే పనిలో పడింది. లేని హిందూ ఉగ్రవాదాన్ని సృష్టించడం, ఆరెస్సెస్ లాంటి సంస్థలను రెచ్చగొట్టడం ..ఇవన్ని ఆత్మహత్యా సద్రుశ్యాలు. ఉత్తర ప్రదేశ్ లో మంచి వ్యూహం వేసి ఇరగ దీసి లోక్ సభ సీట్లు తెచ్చాడు అని పోగిడించుకుంటున్న రాహులుడు ….ఇప్పుడు ఆరెస్సెస్ ను సిమి తో పోల్చి తన ప్రతిభా పాటవాలు ఏపాటివో నిరూపించుకున్నారు.
పైన వివరించిన చర్యలు అన్ని కాంగ్రెస్ లో ప్రస్తుతం ఉన్న అభద్రతా భావాలను , చేతగాని తనాలను బయటపెడుతున్నాయి. ౩౩ సీట్లు సంపాదించి పెట్టిన నాయకుడికి , అతడి రాష్ట్రానికి అన్యాయం చేయటం , చేతగాని వారిని సమర్ధుల బదులు తమ ప్రతినిధులుగా ఎంచుకోవటం ….కాంగ్రెస్ మహాశయులారా ఎటువైపు మీ పయనం ? ఎందుకు మీ దిగజారుడు తనం ? పడుకొని ఉన్న ఆరెస్సెస్ ని నిద్రలేపి తొలి సారిగా వీధులలో ధర్నాలు చేసే స్థాయికి తీసుకుపోవటం ఒక దారుణం అయిన mis-strategy. హిందూ సంస్థలు మళ్ళీ ఒకటి కావడానికి ఊతం ఇచ్చారు .
పార్టీ కి పనికి వచ్చే వారిని చీకోట్టడం , ఎదుగుతున్న వారిని చూసి సహించలేక పోవటం , పనికి రాని వ్యూహాలు వేయటం ….మీ పతనాన్ని మీరే రాసుకుంటున్నారు.
Part 2:
ఇప్పుడే వార్తలు చూసాను . సోనియా అమ్మ మీద ఆరెస్సెస్ మాజీ అధినేత సుదర్శన్ చేసిన వ్యాఖలకు నిరసనగా కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఈ రోజు ధర్నాలు చేస్తోంది . బషీర్ భాగ్ వద్ద జరిగే ధర్నా కు మన రోశయ్య గారు వెళ్తున్నారు. ఆరెస్సెస్ ని సిమి తో పోల్చి నపుడు ఆరెస్సెస్ వాళ్ళు హుందాగా స్పందించారు. కాని దాని తర్వాత వరుసగా జరుగుతున్న చర్యల వలన వాళ్ళు ధర్నా చేయవలసి వచ్చింది. ఆరెస్సెస్ వీధుల్లోకి రావటం వలన దేశం లో ప్రజల మధ్య చర్చ జరగటం , రొటీన్గా కొంత మంది ఆరెస్సెస్ ని సపోర్ట్ చేయటం జరుగుతుంది . ఇటువంటి దారుణం అయిన పని చేసి కూడా రాహుల్ గాంధి గారు హ్యాపీ గా తిరుగుతున్నారు. అందరూ అనుకునట్లు ఆరెస్సెస్ వాళ్ళు విధ్వంసం చేయలేదు . ఆరోపించబడి కూడా తొణకలేదు . మరి మన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు? ముసలాయన సుదర్శన్ ఆవేశం లో అన్న మాటను పట్టుకొని హడావుడి చేస్తున్నారు. అధికారం లో ఉంది కూడా రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తున్నారు . మళ్ళీ ఈ ధర్నాలకు ముఖ్యమంత్రులు హాజరు అవుతున్నారు . గుమ్మడి కాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది ఈ పద్ధతి.
ఇదే వైఎస్సార్ అయి వుంటే ….. తన మీద సుదర్శన్ లాంటి వ్యక్తి అటువంటి ఆరోపణ చేసి ఉంటె హుందాగా ఒక నవ్వు నవ్వి ….. లైట్ తీస్కోండి బాస్ అని అనేవాడు. కాని మన సోనియా అమ్మ వారు చేస్తున్నది ఏమిటి ? ముఖ్యమంత్రులతో సహా అందరిని వీధుల్లోకి తోలి ధర్నాలు చేయిస్తున్నారు. ఇది దేనికి నిదర్శనం ? నిన్ను ఒక మాట కూడా అనకూడదా తల్లీ ? నిన్ను ఒక మాట అంటే దేశం మొత్తాన్ని స్తంభింపజేస్తావా? నీ కన్నా బాల ధాకరే నయం . నిన్ను ఒక మాట అంటే పెట్రేగి పోవటం తప్ప మీ ప్రభుత్వానికి , మీ పార్టీ కి దేశం లో సమస్యలు , వరుసగా బయట పడుతున్న కుంభకోణాలు కనపడటం లేదా ? మా పోలవరం , ప్రాణ హితా, మా తెలంగాణా , అస్సాం లో ఉగ్రవాదం , కాశ్మీర్ లో స్తంభించిన జన జీవనం , విదర్భ లో కొనసాగుతున్న రైతుల ఆత్మా హత్యలు …. ఎన్ని లేవు తల్లీ ? వీటన్నిటి కంటే మీ ఘనత వహించిన కాంగ్రెస్ శ్రేణులకు మిమ్మలిని ఒక మాట అనటం తీరని బాధని కలిగించిందా ? అవును , అనిపించి ఉంటుంది … అప్పుడు ఎపుడో వైఎస్సార్ వెళ్ళిపోయి జగన్ ని సీఎం చేయాలని ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మేలేలూ అడుగుతుంటే ..మీ నమ్మిన బంటు (అదే మీ అత్త గారిని భయంకరం గా తిట్టి గాంధీ కుటుంబానికి విధేయుడిని అని చెప్పుకునే ) హనుమంతరావు అన్నాడు ” సోనియా అమ్మ నిర్ణయం కంటే ప్రజల కోరిక , ఎమ్మెలేల కోరికా , కార్య కర్తల కోరికా గొప్పవా ? ” అని నిస్సిగ్గుగా , నీచంగా , యావత్తు ప్రజాస్వామ్య భారతం తల దిన్చుకునేలాగా మన స్వామ్యాన్ని నయా రాచరికంగా మార్చిన మీ పార్టీ వాళ్ళకు మిమ్మలిని ఒక మాట అనటం నిజంగా గుండెల్లో గునపం దిన్చినట్లే అనిపించవచ్చు .
తప్పు మీది కాదు తల్లీ … వైఎస్సార్ మొహం చూసి మీకు వోటు వేసిన మాది . ఇంకో సారి ఆ తప్పు చేస్తే రష్యా ను పాలించిన స్టాలిన్ కన్నా నీచమయిన నిరంకుశత్వాన్ని తెచ్చినట్లే . బహుశా మీ అత్త గారు ఇలాంటి పొగరు తలకు ఎక్కే అప్పట్లో యమర్జన్సీ విధించినట్లు ఉన్నారు . నువ్వు కూడా అలానే తయారు అయ్యేలా ఉన్నావు . మేము మీ అత్త గారిని వాదించిన ఓటర్ లలాగా తయారు అవ్వాలి అర్జెంటు గా ….మరి మా బాగు మేమే చూసుకోవాలిగా .
Great leaders never give up hope …
15 years in house arrest … Still peoples affection never dies …
http://www.bbc.co.uk/news/world-asia-pacific-11752047
SAHANAM INKENNALU ANNA? OKA Surya prakasah reddy la, shashidar reddy la , kasu bramhanada reddy la avvadu please…………………..
Sreddy, Nakkaki Naagalokaaniki unna thedaa undi vaallaki Jagan ki madhya. Jagan is a tiger (not a cub). He knows what he has to do and he is doing against all odds. I met some very senior politicians in Chennai and Bangalore, and they are of full of praise for Jagan. The masses all across the country are seeing whats going on and they see a hero in Jagan. The way he is going against the so called high command makes them wonder as to how selfless leader he is to do this. Those above mentioned sons of former chief ministers neither had the character not brains to do what Jagan is going accomplish. He will make us all proud. I guarentee it.
Hope this comes true asap
Thanks chakram garu it’s not only u r feeling it’s entire ap feeling.
Watch this short movie on YSR greatness in 3D
I like JAGAN’s Self belief…. He has got the guts and the genes ….
He does not want to be another kasu ,kotla,marri or pv rangarao .
NTR party pettinappudu …no one knew the candidate names !!!
But after 6 months – everyone knew them
Ivvala JAGAN venta vunna varu gaddipuchalu ani ante….
Repu vare maharukshalu avutharu ….
Every goal starts with a belief ….
There is nothing to loose if he fights ….
But there are millions of people who would loose if he doesnt…
I like JAGAN’s Self belief….
NTR party pettinappudu …no one new the candidate names !!!
But after 6 months – everyone knew them
Ivvala
Friends,
Coming to your concerns about the administration, in India Public Administration is run by permanent employees under a structured frame work. The government and legislature has to provide them direction by setting priorities and they will deliver accordingly. For example the same set of babu’s will project that free power is impossible according the wishes of CBN and the same set will prepare all the paper work when desired by YSR even before he is sworn in. That is how they work.
So what is needed to run the government is conviction and clarity of thought by the political leadership. Rosiah was very successful as a minister as long as he was working under the leadership of other CMs, but now as a CM all of his experience could not help him for the simple reasons mentioned above.
Also like to emphasise that those participating in OY are not the only ones supporting Jagan. Let me tell you something, when Sonia categorically expressed her intent and told Jagan to take it easy about his promise and let go of YSR legacy and advised him to limit only to his constituency, Jagan decided to chalk out his own course of action. He did not want to end up like PV Ranga Rao, Marri Sasidhar Reddy, Jalagam Prasad Rao, Kasu Krishna Reddy or Kotla Surya Prakash Reddy.
After deliberations and consultations with all the well wishers, he choose to take her heads on and proceeded to Srikakulam. Rosiah was right in his assessment that it is like a Dandayatra. As in any war there will be different forces with different skills in traditional terms ‘chaturangabalalu’ i.e. four wings of army comprising elephants, chariots, cavalry and infantry. Those who are seen now are the infantry, just wait to see the other forces unleashed. At this juncture, I donot want to mention about the weaponry in his possession.
KSR
2 b frank, that was almost prolific …
thx ..
i personally am convinced that Jagan is the best politician in the whole country and not just AP .. i believe it from the bottom of my heart
Friends, Gud mrng and Gud eveng(US)…..
All we are thinking about Jagan starting a new party. But once you imagine the intensity of trajedy if it does not go in our way.
Out of whole AP, we can count the leaders(Surekha, Mekapatis, Srinkanth ry, Adi narayana ry, Balineni) behind jagan on our finger tips.
Do you think it is a walk on roses.
First jagan shud learn some tactics. He should get much support from present MLAs/MPs(If not externally atleast internal support).
*I strongly beleive” Eventhough we have majority of people support, lack in administration will lead to collapse from which we may not be able to hit back”. I think Jagan shud increase his admin capabilities.
ex: How some like Anam,Danam went away from Jagan.
Jai Jagan…..Jai YSR
SNR, you are correct. We can’t digest if jagan would lost the elections in the future
Well said
Time and tide wait for none
have patience
Jagan will strike at appropriate time
I like Jagan patience and tactics
all the best
Do you like Shivaji or Aurangajeb?
Do you like Tippu Sultan or Maharaja of Mysore?
Do you like Pruthviraj Chouhan or Jai Singh?
Do you like Alluri Sita Rama Raju or Rao Bahadoors?
In my view death while fighting for a cause is worth more than living in luxory.
YSR would have been alive today if he choose to ignore the people waiting in the villages for Rachabanda.
When this man could make it to the top !!!
Why not JAGAN ???
Self belief, Confidence,Peoples support and GODs grace will take him to the top….
It is a matter of time …
http://www.guardian.co.uk/world/interactive/2008/nov/05/obama-road-to-white-house1
http://www.lawyerteluguweekly.com/4n.htm
http://demo7.tekege.com/index.php/a/252
Chakram gaaru, Nawaz gaaru, Ex-Congress fan gaaru….
I totally agree with you guys…!!!
ME along with my friends were became Ex-Congress men already…!!
Juat waiting for Jagan to come out soon…..
Ika congress ni yevvadu kaapaada ledu……Devudu digi vachina jaragadu…
YSR Legacy garu thank you very much anndi….
No only you, you friends and me all YSR fans are having same opinion
Well said Chakram garu…
Politics lo kuda ….Orpu…Sahanam….anavi vuntai…
Kani mana Madam garu …vetini akku va ..test chethunnatunnaru…
JAGAN annatu …. Sahanam kolipothe vachhedhi pralayame…
History has shown this time and time again ….
VH…KK…Sankar rao lanti kukkalani choostunte…India mundhukipothundha leka venakku pothundha anna doubt vasthundhi …
I don’t care whether Jagan will become CM or not.. All I care the person I love should not make my head bow in front of anyone.
Live your life with head high …….
NEVER I AM GOING TO VOTE FOR CONGRESS… FOR THE INSULTS CONGRESS MADE TO YSR AND PV
NEVER I AM GOING TO VOTE FOR CONGRESS… FOR THE INSULTS CONGRESS MADE TO YSR AND PV
Yes you are 100% correct not only you but everybody in Andhra Pradesh has to tech a lesson to congress.
After all giving 33 MPs what we have receive from center, they are insulted and insulting our great leaders……..
See today what happen CM of the state itself paticipate in the drama how cheep the people are. shame on CM telugu prajala atham gowravani delhi looni 10 janpath loo takatu petutunaru…….
YSR are divangatulina taruvatha yanduku congress vote vesama anni badapadaniroje ledu annadi nijam
http://www.lawyerteluguweekly.com/1n.htm
challu inta varaku jarigindi challu ee avamanalu…
Yadava naa kodukulu sonia nee okka matta antene CM topatu andaru road paikivachi darnalu chestuna ruu EEroju ee naa kodukulu yavarivala aadikaramloo uunaroo aa mahanubaudini panikimallina parthi aadamina yadava rojuku okka matta antuunte okka naa koduku kuda roadmidau kadu kada atleast dani kadu aanikuda aanaledu… viswasagathakulu chatanaa kodukulu
chakram garu article is very nice I like the below words.. I told this long back not only you lot of people have the same opinion even if Jagan garu want to stay back in congress party no one of the fans of the YSR will vote for congress this is sure…
జగన్ అన్న , నీకు ఒక విషయం చెబుతున్నా . నువ్వు కాంగ్రెస్ లో కొనసాగితే మటుకు ఇంక నేను నీ అభిమానిని అన్న విషయం మర్చిపో. నీకు ఉన్న కోట్ల మంది అభిమానులలో నేను ఒక అభిమానిని మాత్రమె . కాని నా ఆత్మా అభిమానాన్ని, మీ నాన్న పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరుని, నయా రాచరికం వైపు వెళ్తున్న వాళ్ళ పరిపాలనని,
http://www.sakshitv.com/watch/65/28981/past-present-future-indian-national-congress.html
http://www.sakshitv.com/watch/65/29116/congress-loses-local-elections-sonia-gandhi-constituency.html
Sontha HC meeda ee vimarsalu sakshi chestundi ante…..
We could easily predict Jagan’s next step by watching above two urls.
Jagan will surely comes out from Sonia’s Den…may be months away
congress kanchu kotaku beetalu…………..
http://www.sakshitv.com/watch/65/29116/congress-loses-local-elections-sonia-gandhi-constituency.html
nasanami povali ee autocratic leaders……madarchodh…
I think This is the right time to BJP to gain strenth.. 🙂
I think Jagan will definately mpve out from Cong…
జగన్ అన్న ,నా మాటలను బెదిరింపు అనుకుంటావో, ప్రేమ అనుకుంటావో నీ ఇష్టం . నేను నీ లాగే రాయలసీమ వాడిని . నాన్చడం నాకు నచ్చదు. పైగా మీ నాయనకు అభిమానిని. ఉన్నదీ ఉన్నట్లుగా మాట్లాడటం తప్ప ఇంకోటి నాకు తెలియదు .
జగన్ అన్న , మీ నాన్న కు అభిమానిగా , నీ మంచి కోరే వాడిగా చెబుతున్నాను . కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేయి. అక్కడ వుంటే నీది బానిస బ్రతుకే. అతి నీచమయిన అవమానాలు పొందుతావు. జరుగుతున్న అవమానాలు ఇంక చాలు. మీ నాన్న కు ఇచ్చే గౌరవం పక్కన పెట్టు …కనీసం మీ నాన్న గారు ఇచ్చిన అజెండా ను అమలుపరిచే మంచి వాళ్ళు అక్కడ లేరు. పోలవరం కు చివరి నిమిషం లో అడ్డు వేస్తున్నారు, అభయ హస్తానికి దిక్కు లేదు, నీటి ప్రాజెక్టులకు నిధులు లేవు, రీ ఇమ్బర్సుమేంట్ కు అర్ధం తెలియదు, విపత్తులు వచ్చినపుడు సరిగ్గా వ్యవహరించటం తెలియదు ….. ఇంక చాలు బాబు ఈ దారుణాలు …నువ్వు అక్కడ ఉండొద్దు . వచ్చేయి.
జగన్ అన్న , నీకు ఒక విషయం చెబుతున్నా . నువ్వు కాంగ్రెస్ లో కొనసాగితే మటుకు ఇంక నేను నీ అభిమానిని అన్న విషయం మర్చిపో. నీకు ఉన్న కోట్ల మంది అభిమానులలో నేను ఒక అభిమానిని మాత్రమె . కాని నా ఆత్మా అభిమానాన్ని, మీ నాన్న పట్ల వాళ్ళు వ్యవహరించిన తీరుని, నయా రాచరికం వైపు వెళ్తున్న వాళ్ళ పరిపాలనని, హిందువులకు ఉగ్రవాదాన్ని అంటగడుతున్న నీచత్వాన్ని నేను తట్టుకోలేను. పాద యాత్ర చేసి వచ్చి నేరుగా ఏడుకొండలు ఎక్కి వెంకన్నను దర్శించు కున్నోడు, ఆలనా పాలనా లేని హైందవ దేవాలయాలకు ధూప దీప నైవేద్య పధకం ప్రవేశ పెట్టిన వాడు , మతానికి క్రైస్తవుడు అయినా విశ్వాసానికి హైందవుడు అయిన మీ నాన్న గారికి అభిమానిగా ఆయన్ను ప్రేమించి , అయన కోసం నా వంతు పోరాటం చేసి … ఈ జన్మ ను పునీతం చేసుకున్నాను . ఆ గర్వాన్ని పోగొట్టుకో దలచుకోలేదు నేను . నువ్వు బయటికి వస్తే వచ్చినట్లే …లేదంటే నన్ను మర్చిపో.
Thanks chakram garu…
Meeru sarigga chepparu.. tappu sonia amma di kadu. itavaruku congress antha ysr lati vallu anukunna ee erri prajinikandi. YSR meeda unna pichi premanu vallu votela rupam lo congress gelipincharu. ippudu emo adhi antha valla credit antunnnaru. Manalani anaadhulu chesi vellina mana priyathama netha YSR gari manasulo ippudu emanipistundo ani taluchukontunte ne badha anipistundi.
One piece of news to everyone… Rosi may not stay in seat for long.