My assumption is this Delhi Deeksha power show would be on par with vijayawada show. Already 2000 leaders and grass root cadre went by train along with Jagan Anna and more people are ready to join tomorrow in Delhi… Look out for more updates.
My assumption is this Delhi Deeksha power show would be on par with vijayawada show. Already 2000 leaders and grass root cadre went by train along with Jagan Anna and more people are ready to join tomorrow in Delhi… Look out for more updates.
Filed under Updates
and one more thing is it true the new party name is rajana rajyam ?????? if its then i dont like the name koncham self centric laga undi peru not involing other sections offf soceity ysr praja party is best anukunta i like it more yuvatha ryot sraminka (ysr) praja party should be partys name
కృష్ణ జలాల కోసం దీక్ష చేపట్టిన జగన్ సంకల్పాన్ని అభినందిస్తూ…
భరత జాతి కి అన్నపూర్ణ అయిన ఆంధ్ర ప్రదేశ్ జీవన స్థితిగతులను ప్రభావితము చేసే ఈ కృష్ణ ట్రిబునల్ తీర్పు మనకు పట్టిన దుర్గతి కి తార్కాణము. ఒక సవతి తల్లి చూపిన ప్రేమ అది కూడా బలమైన ప్రజల కోర్కెలను తీర్చగలిగే రాజకీయ నాయకుడు లేని సమయములో అలసి సొలసి ఆదమరచి వున్నప్రజలను అనాధలుగా తలచి అన్యాయముగా అసంబద్ధమైన తీర్పు ఇచ్చినది.
రాజశేఖర్ రెడ్డి గారు ముందు చూపుతో నికర జలాల సద్విని యోగము కోసము చేపట్టిన ప్రాజెక్ట్లు అదే ఒక పది సంవత్సర ముందు చేపట్టివుంటే ఈ రోజు వాటి మీద మనకు పూర్తి హక్కు వుండేది. కానీ ఆ రోజు వున్న నార బాబు ఇంకుడు గుంతలతో కాలక్షేపం చేసి ఇప్పుడు రైతు కోసం యాత్రలంట? ఒక పక్క దేవెగౌడ ని ప్రధానమంత్రి ని చేసి చక్రం తిప్పినా అని గప్పాలు కొట్టుకొనే బాబు ఈ విషయములో కల్పించుకోలేదు? అది కూడా కేంద్ర నిధులతో అలమట్టి డ్యాం ఎత్తు పెంచారు.. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని తప్పు పట్టడమా? సిగ్గు సిగ్గు ..
ఇప్పుడు ఎంతటి లాయర్ ని పెడితే ఏమి లాభం?
ఐదవ తరగతి పాటం లో ముఖ్య మంత్రుల జాబితా కోసం ఎగబడి కాళ్ళమీద పడి ముఖ్య మంత్రులవుతున్న అసమర్థ రాజకీయ నాయకులకు ఒక సంకల్పం లేదు దానిని తీర్చగలిగే శక్తి లేదు. ఎంత సేపు అధిష్టానమేనా? మనకు సొంత తెలివి ఉండదా? రేపు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వాళ్ళ అనుమతి కావాలన్టారేమో? అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టు వీళ్ళకు చేత కాదు, ఒక అఖిలపక్షం మీటింగ్ పెట్టలేదు ఈ అంశం మీద, వీళ్లా మన నాయకులు? కానీ జగన్ జల దీక్షకు మాత్రం ఎవరు పాల్గొనకూడదు అని హుంకరిమ్పులు, తాయిలాలు. ఈ ముఖ్య మంత్రి కార్యచరణ ఏమిటి? ఎప్పుడు చూసినా జగన్ చేపట్టిన ప్రతి విషయములో అడ్డు చెప్పడమేనా లేక ఏమయినా ముందుగానే పరిష్కారం కనుక్కుందాం అని ఆలోచన ఏమైనా వుందా?
ప్రజలకు నమ్మకము ఉన్నంత వరకు YSR కానీ జగన్ ని కానీ ప్రజల హృదయాల లో నుండి ఏ దుష్ట శక్తి తొలగించలేదు, జగన్ చేపట్టే జల దీక్ష లో పాల్గొంటే సోనియా అహం దెబ్బ తింటుంది అనుకొంటే ఈ తీర్పుతో నలబై లక్షల ఎకరాలు బీళ్ళు అవుతున్నాయి వారి అహం సంగతి దేవుడు ఎరుగు, నోటి కాడ కూడు లాగేసుకుంటున్నారు ఇది ఏమి న్యాయం అని అడగ కూడదా? అన్యాయము జరిగినప్పుడు కష్టాలు ఎన్ని వచ్చిన ఎదురొడ్డి పోరాడేవాడే నాయకుడు. తెర చాటున రాజకీయాలు నడిపేవాళ్ళు మనకొద్దు .. మనకోసం పోరాడేవాడే మనకు ముద్దు .. జై జగన్ .. మీ సంకల్పంతో మన అన్నపూర్ణ అయిన తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి ఢిల్లీ వీధులలో చాటి చెప్పండి ఈ తీర్పు లో మార్పు వచ్చేటట్లు చేయండి..
YSR అమర్ రహే.. జై జగన్
abba uruke meeru mlas mlas aantaru enti evadi problem vadiki inka 3yrs undi money chsukovali panulu contiuncy works chesukovali lot offf difffernt caluculations untayi if they go against govt monna elections lo karchu petinde evvadu recover cheyala thx too alll these agitations from last 1 year
కృష్ణ జలాల కోసం దీక్ష చేపట్టిన జగన్ సంకల్పాన్ని అభినందిస్తూ…
భరత జాతి కి అన్నపూర్ణ అయిన ఆంధ్ర ప్రదేశ్ జీవన స్థితిగతులను ప్రభావితము చేసే ఈ కృష్ణ ట్రిబునల్ తీర్పు మనకు పట్టిన దుర్గతి కి తార్కాణము. ఒక సవతి తల్లి చూపిన ప్రేమ, అది కూడా ప్రజల కోర్కెలను తీర్చగలిగే బలమైన రాజకీయ నాయకుడు లేని సమయములో అలసి సొలసి ఆదమరచి వున్నప్రజలను అనాధలుగా తలచి అన్యాయముగా అసంబద్ధమైన తీర్పు ఇచ్చినది.
రాజశేఖర్ రెడ్డి గారు ముందు చూపుతో నికర జలాల సద్విని యోగము కోసము చేపట్టిన ప్రాజెక్ట్లు అదే ఒక పది సంవత్సర ముందు చేపట్టివుంటే ఈ రోజు వాటి మీద మనకు పూర్తి హక్కు వుండేది. కానీ ఆ రోజు వున్న నార బాబు ఇంకుడు గుంతలతో కాలక్షేపం చేసి ఇప్పుడు రైతు కోసం యాత్రలంట? ఒక పక్క దేవెగౌడ ని ప్రధానమంత్రి ని చేసి చక్రం తిప్పినా అని గప్పాలు కొట్టుకొనే బాబు ఈ విషయములో కల్పించుకోలేదు? అది కూడా కేంద్ర నిధులతో అలమట్టి డ్యాం ఎత్తు పెంచారు.. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని తప్పు పట్టడమా? సిగ్గు సిగ్గు ..
ఇప్పుడు ఎంతటి లాయర్ ని పెడితే ఏమి లాభం?
ఐదవ తరగతి పాటం లో ముఖ్య మంత్రుల జాబితా కోసం ఎగబడి కాళ్ళమీద పడి ముఖ్య మంత్రులవుతున్న అసమర్థ రాజకీయ నాయకులకు ఒక సంకల్పం లేదు దానిని తీర్చగలిగే శక్తి లేదు. ఎంత సేపు అధిష్టానమేనా? మనకు సొంత తెలివి ఉండదా? రేపు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వాళ్ళ అనుమతి కావాలన్టారేమో? అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టు వీళ్ళకు చేత కాదు, ఒక అఖిలపక్షం మీటింగ్ పెట్టలేదు ఈ అంశం మీద వీళ్ళ మీదనా మన ఆసలు? కానీ జగన్ జల దీక్షకు మాత్రం ఎవరు పాల్గొనకూడదు అని హుంకరిమ్పులు, తాయిలాలు. ఈ ముఖ్య మంత్రి కార్యచరణ ఏమిటి? ఎప్పుడు చూసినా జగన్ చేపట్టిన ప్రతి విషయములో అడ్డు చెప్పడమేనా లేక ఏమయినా ముందుగానే పరిష్కారం కనుక్కుందాం అని ఆలోచన ఏమైనా వుందా?
ప్రజలకు నమ్మకము ఉన్నంత వరకు YSR కానీ జగన్ ని కానీ ప్రజల హృదయాల లో నుండి ఏ దుష్ట శక్తి తొలగించలేదు, జగన్ చేపట్టే జల దీక్ష లో పాల్గొంటే సోనియా అహం దెబ్బ తింటుంది అనుకొంటే ఈ తీర్పుతో నలబై లక్షల ఎకరాలు బీళ్ళు అవుతున్నాయి వారి అహం సంగతి దేవుడు ఎరుగు, నోటి కాడ కూడు లాగేసుకుంటున్నారు ఇది ఏమి న్యాయం అని అడగ కూడదా? అన్యాయము జరిగినప్పుడు కష్టాలు ఎన్ని వచ్చిన ఎదురొడ్డి పోరాడేవాడే నాయకుడు. తెర చాటున రాజకీయాలు నడిపేవాళ్ళు మనకొద్దు .. మనకోసం పోరాడేవాడే మనకు ముద్దు …. మీ సంకల్పంతో మన అన్నపూర్ణ అయిన తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి ఢిల్లీ వీధులలో చాటి చెప్పండి ఈ తీర్పు లో మార్పు వచ్చేటట్లు చేయండి..
YSR అమర్ రహే.. జై జగన్
Any update whether deeksha has started? It is already 10:30 AM .
today gali janardhan reddy birthday..
my best wishes to gjr
http://epaper.sakshi.com/apnews/Karnataka-Bellary/11012011/Details.aspx?id=750017&boxid=25215612
gjr on jagan
http://epaper.sakshi.com/apnews/Karnataka-Bellary/11012011/Details.aspx?id=750018&boxid=25214704
http://epaper.sakshi.com/apnews/Karnataka-Bellary/11012011/Details.aspx?id=750019&boxid=25340946
watch today’s bellary edition
we don’t have to worry about how many MLA’s attended. Issues we are pointing are rightly addressed or not. All these cong. MLA’s and MPs don’t have any future if they support congress at least in 2014 …
We the people have the power, the power to create wonders, the power to create happiness. We the people have the power to make life free and beautiful, to make this life a wonderful adventure. Then in the name of democracy let’s use that power – let us all unite. Let us fight for a new AP, a decent AP that will give YS Jagan a chance to work, that will give us the future , old age and security. By the promise of these things, Congress has risen to power, but they lie. They do not fulfil their promise, they never will.Now let us fight to fulfil the promises of our late YSR. Let us fight to free the farmers, to do away with national barriers, do away with greed, with hate and intolerance. Let us all unite in the name of decmocracy…..
Regards,
Chaitanya. R
Hi All,
What are the latest updates? Why Konda Surekha is not attending Delhi deeksha?
I think not more than 15 MLA will come as Dwaram pudi dropped and Perni and Jogi got warinngs from Party…
Jaya Sudha will not attend…..
jayasudha , amarnath reddy, kamalamma, sesha reddy has reached delhi-NTV
http://www.princeysjagan.com/2011/01/ys-jagan-delhi-jala-deeksha_11.html
http://epaper.timesofindia.com/Daily/skins/TOINEW/navigator.asp?Daily=TOIH&showST=true&login=default&pub=TOI&AW=1294707530843
Two MLAs warned against Delhi trip TIMES NEWS NETWORK
Vijayawada: With the ruling Congress legislators from Krishna district, Perni Nani and Jogi Ramesh, almost deciding to take the Tuesday morning flight to Delhi to participate in Jaganmohan Reddy’s deeksha, top leaders including the state Congress chief D Srinivas swung into action to rein in the party leaders
పేర్ని, జోగి ఢిల్లీ ప్రయణానికి సారథి బ్రేక్?
http://sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=82281&subcatid=18&Categoryid=3
http://www.andhrabhoomi.net/national/congresss-high-command-786
http://expressbuzz.com/states/andhrapradesh/Jagan-challenge-gets-closer-to-command/238423.html
I wish him all the success with the Delhi Diksha….
The blessings of GOD and people are always with him…..
Adugu vesthe …adharali adhikara peeetam …..
Yesu devudu anu boss, not GOD.
Haluluyaa
All the best to Jagan for tomorrows Jala Desksha… Repati deksha digvijayam kavalini Allah nu kourkutunanu by this Delhi leaders not only from congress all the party leaders will know the strenght of Andhra Tiger Jagan anna.
I will pray for success of Delhi Deeksha – Long Live jagan
Congratulations for our bloved future CM of AP, Jai Jagan
I think he gets support from other non congress party leaders in Delhi.
It would be good if he gets support from SP, Trinamul Congress ans BSP.