Support Jagan Anna

కృష్ణ జలాల కోసం దీక్ష చేపట్టిన జగన్ సంకల్పాన్ని అభినందిస్తూ…
భరత జాతి కి అన్నపూర్ణ అయిన ఆంధ్ర ప్రదేశ్ జీవన స్థితిగతులను ప్రభావితము చేసే ఈ కృష్ణ ట్రిబునల్ తీర్పు మనకు పట్టిన దుర్గతి కి తార్కాణము. ఒక సవతి తల్లి చూపిన ప్రేమ అది కూడా బలమైన ప్రజల కోర్కెలను తీర్చగలిగే రాజకీయ నాయకుడు లేని సమయములో అలసి సొలసి ఆదమరచి వున్నప్రజలను అనాధలుగా తలచి అన్యాయముగా అసంబద్ధమైన తీర్పు ఇచ్చినది.

రాజశేఖర్ రెడ్డి గారు ముందు చూపుతో నికర జలాల సద్విని యోగము కోసము చేపట్టిన ప్రాజెక్ట్లు అదే ఒక పది సంవత్సర ముందు చేపట్టివుంటే ఈ రోజు వాటి మీద మనకు పూర్తి హక్కు వుండేది. కానీ ఆ రోజు వున్న నార బాబు ఇంకుడు గుంతలతో కాలక్షేపం చేసి ఇప్పుడు రైతు కోసం యాత్రలంట? ఒక పక్క దేవెగౌడ ని ప్రధానమంత్రి ని చేసి చక్రం తిప్పినా అని గప్పాలు కొట్టుకొనే బాబు ఈ విషయములో కల్పించుకోలేదు? అది కూడా కేంద్ర నిధులతో అలమట్టి డ్యాం ఎత్తు పెంచారు.. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని తప్పు పట్టడమా? సిగ్గు సిగ్గు ..
ఇప్పుడు ఎంతటి లాయర్ ని పెడితే ఏమి లాభం?

ఐదవ తరగతి పాటం లో ముఖ్య మంత్రుల జాబితా కోసం ఎగబడి కాళ్ళమీద పడి ముఖ్య మంత్రులవుతున్న అసమర్థ రాజకీయ నాయకులకు ఒక సంకల్పం లేదు దానిని తీర్చగలిగే శక్తి లేదు. ఎంత సేపు అధిష్టానమేనా? మనకు సొంత తెలివి ఉండదా? రేపు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వాళ్ళ అనుమతి కావాలన్టారేమో? అమ్మ పెట్టదు అడుక్కోనివ్వదు అన్నట్టు వీళ్ళకు చేత కాదు, ఒక అఖిలపక్షం మీటింగ్ పెట్టలేదు ఈ అంశం మీద, వీళ్లా మన నాయకులు? కానీ జగన్ జల దీక్షకు మాత్రం ఎవరు పాల్గొనకూడదు అని హుంకరిమ్పులు, తాయిలాలు. ఈ ముఖ్య మంత్రి కార్యచరణ ఏమిటి? ఎప్పుడు చూసినా జగన్ చేపట్టిన ప్రతి విషయములో అడ్డు చెప్పడమేనా లేక ఏమయినా ముందుగానే పరిష్కారం కనుక్కుందాం అని ఆలోచన ఏమైనా వుందా?

ప్రజలకు నమ్మకము ఉన్నంత వరకు YSR కానీ జగన్ ని కానీ ప్రజల హృదయాల లో నుండి ఏ దుష్ట శక్తి తొలగించలేదు, జగన్ చేపట్టే జల దీక్ష లో పాల్గొంటే సోనియా అహం దెబ్బ తింటుంది అనుకొంటే ఈ తీర్పుతో నలబై లక్షల ఎకరాలు బీళ్ళు అవుతున్నాయి వారి అహం సంగతి దేవుడు ఎరుగు, నోటి కాడ కూడు లాగేసుకుంటున్నారు ఇది ఏమి న్యాయం అని అడగ కూడదా? అన్యాయము జరిగినప్పుడు కష్టాలు ఎన్ని వచ్చిన ఎదురొడ్డి పోరాడేవాడే నాయకుడు. తెర చాటున రాజకీయాలు నడిపేవాళ్ళు మనకొద్దు .. మనకోసం పోరాడేవాడే మనకు ముద్దు .. జై జగన్ .. మీ సంకల్పంతో మన అన్నపూర్ణ అయిన తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి ఢిల్లీ వీధులలో చాటి చెప్పండి ఈ తీర్పు లో మార్పు వచ్చేటట్లు చేయండి..
YSR అమర్ రహే.. జై జగన్

 

20 Comments

Filed under Updates

20 responses to “Support Jagan Anna

  1. Kapireddy

    List of MLA’s MP’s attended for Jagan anna JALA deeksha
    Refer the below Link
    https://www.andhrajyothy.com/latestNewsShow.asp?qry=2011/jan/11/latest/11new47

  2. vital

    Excellent speach brother. See his confidense. Looks like no body can reach him.

  3. Pradeep Reddy Kandula

    Guys,

    See the way ja’gun’ is addressing public and media by having clarity on the tribunal judgement and AP farmers problems that too in Delhi. Am remembering ‘peddayana’. If anybody having doubts that jagun can’t speak or addres the media properly please see the speech what he has given to national media that too in english.

  4. smitha

    That’s rumor having no credence. And refrain posting bizarre rumors.

  5. chaitanya

    Does high command have brain or brinjal in their heads??? Why are they involving so much in the decisions of our state. Isnt it very similar to decisions of india been taken in London in british rule??? I want to see a QUIT AP movement again……

    Regards,
    Chaitanya. R

  6. CVR

    Ranga Raju Garu,
    Excellent andi.

  7. rajnjj

    guys any news on party name ????/ evaroo rajana rajyam ani register chesaru antunaru if its it will be a big blunder ysr praja party is apt name i think yuvatha ryot sramika (ysr) party oka signal potundi involving all sections off society rajana rajyam ante it will be self centric and dosent sound good

  8. rajnjj

    abba uruke meeru mlas mlas aantaru enti evadi problem vadiki inka 3yrs undi money chsukovali panulu contiuncy works chesukovali lot offf difffernt caluculations untayi if they go against govt monna elections lo karchu petinde evvadu recover cheyala thx too alll these agitations from last 1 year and anyways jagan ippudu govt ni padagotali anukona appudu ee mlas enduku uruke mlas mlas ani hadavidi tappite

  9. CVR

    27 MLAs and 2 MPS participated

  10. Pileru

    As of now nearly 20 congress MLAs are attended. 2 prp and 2 tdp mlas are attended.

  11. PSK

    Guys,
    Please leave the MLAs, We don’t need them any more.
    It is time now for the people to go behind the TRUTH, SELF RESPECT.
    We need to eradicate the symbols and image of the Cong, TDP step by step and inch by inch, which is exactly what Jagan is doing. Then who ever contests on these symbols irrespective of his personal image, they will be lost. So just forget about the MLAs.
    I have participated in Vijayawada Deeksha when was I on vacation in Dec’09.
    I was silently observing the pulse of the people and I can assure you it was 100% true that people are behind him.
    So don’t worry guys….TRUTH PREVAILS….JAGAN will WIN……
    We all can proudly LIFT OUR SHIRT COLLARS like Nag’s Ragada
    Jai Jagan!!

  12. People who attended the delhi deeksha:

    కొండా సురేఖ, కె. శ్రీనివాసులు, కుంజా సత్యవతి, తెల్లం బాలరాజు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదినారాయణ రెడ్డి, కమలమ్మ, బాబూరావు, నీరజా రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, నల్లపు రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితురులు దీక్షలో పాల్గొనే అవకాశం ఉంది. పార్లమెంటు సభ్యులు సబ్బం హరి, మేకపాటి రాజమోహన్ రెడ్డి

    • luck_by_chance

      జగన్‌ ఢిల్లీలో చేపట్టబోయే దీక్షకు 25 మందికిపైగా ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇందులో కాంగ్రెస్‌తోపాటు తెదేపా, ప్రజారాజ్యం అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎ.పి.భవన్‌లో గదులకోసం హైదరాబాద్‌ సాధారణపరిపాలన విభాగం నుంచి ఢిల్లీకి అందిన జాబితాలో… బాలనాగిరెడ్డి (మంత్రాలయం) కాటసాని రాంభూపాల్‌రెడ్డి (పాణ్యం), శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (ఉదయగిరి), నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (కోవూరు), బాలినేని శ్రీనివాస్‌రెడ్డి (ఒంగోలు), శివప్రసాద్‌రెడ్డి (దర్శి), పి.రామకృష్ణారెడ్డి (మాచెర్ల), పేర్నినాని (మచిలీపట్నం), పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (రామచంద్రాపురం), ఆళ్లనాని (ఏలూరు), ఎం.రాజేష్‌కుమార్‌ (చింతలపూడి), బాలరాజు (పోలవరం), ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి (కాకినాడ), నల్లమిల్లి శేషారెడ్డి (అనపర్తి), జి.శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), కె.శ్రీనివాస్‌ (రైల్వేకోడూరు), అమర్‌నాథ్‌రెడ్డి (రాజంపేట), కమలమ్మ (బద్వేల్‌), జి.కుతూహలమ్మ (జి.డి.నెల్లూరు), షాజహాన్‌ పాషా (మదనపల్లి), గురునాథ్‌రెడ్డి (అనంతపురం), కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం), పి.నీరజారెడ్డి (ఆలూరు) ఉన్నారు.

      Courtesy:eenadu

  13. ram

    Hi all,

    Any updates on deeskha…

    Who are the MLA s attended to deeksha and what about Konda couples?

  14. Thank you Ranga Raju garu for the writeup

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s