Telugu Aatmagouravam

ఒక పాడి గేదని (జగన్) ఇంట్లోంచి తరిమి ఒక వట్టి గేదని (చిరంజీవి) పక్కింట్లోంచి తెచ్చి గుంజకి కట్టేయడంలోనే కాంగ్రెస్ యొక్క సోనియమ్మయొక్క ప్రతిభ ఏందో తెలుస్తుంది. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదటం అంటే ఇదేనేమో. కిరణ్ కుమార్ రెడ్డి గాంధీభవన్ మీటింగ్ లో చెప్పినట్టు సోనియా గాంధీని “బలవంతం” చెయ్యడానికి చిరంజీవి “సమర్పించు” కుంటున్నాదేమో? మరో పక్క చంద్ర బాబు, టిడిపి, రామోజీ, రాధాకృష్ణ మరియి ఎల్లో బ్రిగేడ్ చేసే నీతిమాలిన రాజకీయాలు. సిగ్గులేని రాజకీయాలు ఇంకెంత నీచానికి దిగజారుతాయోనని ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా బీహార్ లా కాంగ్రెస్ పార్టీకి సింగల్ డిజిట్ సీట్స్ ఇస్తుంది. అప్పుడు కాని తిక్క కుదరదు కాంగ్రెస్ కి. రెండు సార్లు వరసగా బిజెపి చేతిలో సొంతంగా వొడిపోయినా సిగ్గు ఎగ్గు లేని డిఎస్స్ ని పిసిసి అద్యక్షుడిగా ఉంచారంటేనే ఆ పార్టీ లెవెల్ ఏమిటో తెలుస్తుంది. సిగ్గులేని కాంగ్రెస్. వీరంతా కలిసి రంగం సిద్ధం చేస్తున్నారు చెత్త అంత తమ దగ్గరికి చేర్చుకుని జగన్ కి పట్టాభిషేకం చెయ్యడానికి. ఉరకలెత్తే నదికి ఎదురీదడం ఎంత తప్పో వీరికి త్వరలో తెలుస్తుంది.
ఎంఎల్ఎ లని అనర్హులని చేస్తే ఇదొక ద్రుష్ట సంస్కృతికి తెరతీసినట్టవుతుంది! కాంగ్రెస్ పార్టీ, ఇటాలియన్ సోనియా గాంధీ, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి, తమిళ తంబులు చిదంబరం మరియు నరసింహన్, ఈ కాంగ్రెస్ తాబెదార్లు అందరు కలిసి ఒక్క మగాడు జగన్ ని ఎదిరించడం కోసం రాజ్యాన్గానికే పెడు బాషణలు కల్పిస్తే, ఈ చంద్ర బాబు ఎల్లో మీడియా దాన్ని సమర్ధిస్తే ఈ రాష్ట్రం, ఈ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యి సంక నాకి పోతుంది. చెట్టు మొదల్నే నరికేస్తే దేశానికే రక్షణ లేకుండా పోద్ది. తస్మాత్ జాగ్రత్త!!

I see nothing but treachery in Sonia Gandhi’s strategy. She wants complete control over the state leadership. She cannot accept any individual and progressive thinking leaders like Jagan, who would hold Telugu Aatmagauravam besides his own at a higher level. Spineless Chiranjeevi suits her style as he is also going to walk the same line as VH, Kaka, and others. But, I do not see anything bad for us in this as more and more masses would be consolidating behind us now. Decks are getting clear for us to have a clearer path – the path to destiny. I believe we have a good basic strength across the state to come back to power on our own. As Jagan start taling more and more, more independent thinking people would back us to resist the attempts of Sonia Gandhi to degrade our Telugu Aatmagauravam by having these spineless leaders do her proxy fight with YS Jagan. People do not appreciate her murky deals.

 

66 Comments

Filed under Followers

66 responses to “Telugu Aatmagouravam

  1. FROM BSR Link

    PRP BORN ON = 26-Aug-2008.

    PRP BORN AGAINST ON = “Indian National Congress” and “Telugu Desam Party”

    PRP IN 2009 Elections = Won 18 Out of 294 Assembly Seats.Polled 17% votes.

    PRP Merged ON = 06-Feb-2011. with “Indian National Congress”.

    PRP AGE = 30 Months 12 Days.

    అవును మార్పు పేరుతో పూర్తిగా రాజకీయాలలో కొత్త శకానికి నాంది పలికిన చిరు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ సందుల్లో తాకట్టు పెట్టిన చిరు. ఒక పార్టీ నాయకుడిగా, స్వయంగా తనంతట తానే, నాకు నాయకత్వపు లక్షణాలు లేవు అని ఒప్పుకున్న చిరు. సామాజికన్యాయం పేరుతో ఏ ఒక్క సామాజికవర్గానికి న్యాయం చేయని చిరు. ఓర్పుని తట్టుకోలేని చిరు. పదవులకోసం మాత్రమే ఆలోచించే చిరు.

    అనుకున్నంత పని అయింది. ఇన్నాళ్ళు ఎవరిని తిట్టారో, చివరకి వాళ్ళ పంచన మంచం వేసి మరీ పడుకోవటానికి రెడీ అయిన పి.ఆర్.పి పార్టీ. . . మాకు పార్టీ వొద్దు బాబోయ్, పదవులు కావాలి అని డైరెక్ట్ గా ఢిల్లీ లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలువునా తాకట్టు పెట్టి మరీ పీఠాలు ఎక్కాలన్న ఆకాంక్ష కు నాంది.

    ఈరోజు సెంట్రల్ లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి, కాంగ్రెస్ లో విలీనం. ఒకవేళ బి.జే.పి. ఉండి ఉంటే, వాళ్ళతో కలిసే వాళ్ళా? సిగ్గు, నీతి, న్యాయం, పేదవాడికి నిజంగా మంచి చేద్దాం అన్న ఆలోచనలు, కుళ్ళు, కుతంత్రాలు, అబ్బో ఒకటి ఏమిటి!!!!! అన్ని సమపాళ్ళలో ఉన్న దొంగ పార్టీ చెంతన చిరు చేరటం పది కోట్ల మంది ఆంధ్రుల తెలుగు గౌరవాన్ని సోనియా కాళ్ళ ముందు పెట్టి, మీడియా ముందు పేదవాడికి ఏదో పెద్ద ఘన కార్యం చేసినట్టు ఫోజులు ఇవ్వటం చూస్తే నిజంగా జాలి వేస్తుంది చిరు. . . !

    ఈ రోజుతో పి.ఆర్.పి పార్టీ మీద, మీ మీద ఉన్న కొంచం గౌరవాన్ని, నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టావ్ చిరు. . .ఇంక చాలు. . . ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో, ఇంకా నయం పి.ఆర్.పి పార్టీ ని టి.డి.పి. లో కలపలేదు. . .అలాంటి రోజులు కూడా వస్తాయేమో . . . వేచి చూద్దాం. . . .ఒక్క జగన్ కి చెక్ పెట్టేందుకు ఇంత రచ్చ అవసరమా సోనియా . . .!!!!! నీ ఫారీనర్ డెవిల్ బుద్ధి(Devide n Rule) పోనిచ్చుకోలేవు . . . !!!!

    కానీ జనాలు ఇవ్వబోయే తీర్పు కి మీ దిమ్మ తిరగకుండా బాగా మెంటల్ గా కూడా ప్రిపేర్ అవటం మంచిదని మా మనవి . . .

  2. BSR

    “మార్పు పేరు”తో మారిపోయిన చిరు. . .

    http://www.princeysjagan.com/2011/02/blog-post_06.html

  3. NLR

    Wish JAGAN a success with the Polavaram yatra …..

  4. Audio of MVS gaaru from great andhra.com. Don’t miss. Funny and smart complilation. Like listening to guys in my village.

    [audio src="http://www.greatandhra.com/audio/Chiru01.mp3" /]
    [audio src="http://telugu.greatandhra.com/mbs/feb2011/feb02%20chiru02.mp3" /]

  5. Jagan speeche should be like this ( instead of worrying about PRP merger):

    “mana mithrudu Chiru ki good luck”
    “chiru ki manchi padavi vastadani aasinsuthunnau”
    “naatho meeku maro saari cheptunna..man poratam lo manaku ventane padavulu raaka povoccu. raaka munde chavocchu. Kaani okati matram nijam.. manam telugu vaadi bhvishyat koraku telugu vaadi gouravam kosam mana poratam..ee poratam yentha kaalamyna apedi ledu. Nenu ee nirnayam teesukonna ka PADAVI kosam madama tippedi ledu. Naaku na maata mukyam, padavi kaadu. Aa padavi vaddanu koni akkada nundi mee(prajala) daggaraku vaccha.

    RP REDDY

  6. Before PRP death:
    Peeraimpula chattam tho Shobha N reddy and another PRP mla meeda action teesukovacchu.

    After PRP death:
    How you take the action?
    Do they have right to take action? Any legal experts here?
    RP

    • SAm

      They can not take action. If Shobha or any one lese not to join COngress, that is fine. They can continue as a separate group.

  7. ex chiru fan!!

    Annaya Chiru,

    as a Hero ga meerante still naaku abimaname…

    Tirupati lo Meeku Meeru Paalinchukune Rajyam adhe “PRAJA RAJYAM” Ani cheppavu, okay fine.

    Ninnati varaku Samaikrandhra ke JAI Kottavu…

    ippudemo Telangana Vishayam lo High Command Adhesaaniki Kattubadi vuntanu ani cheputhunnavu….

    chalu inka chalu repu emantavo….

  8. Inkokati.

    PRP 20 lakshala telugu vaari madhya lo..punyabhumi Titrupathi lo puttindi..

    mari ee roju…Delhi veedhulalo…PRP ni puttinchina leader announce chesadu..PRP paralokaani ki vellindi ani
    What’s wrong with our TELUGU people? why don’t they behave to bring pride to our state and people?

    RP REDDY

  9. Chakram, Dr. Krinshna, Gurava

    By looking the visuals of padi gaapulu of Telugu leader in Delhi makes feel so insulted.
    I want to see your writings based on:
    A TELUGU LEADER going to DELHI and waiting in hotel for day..then
    Preaparing like an interview,
    The Queen is busy and ask the TELUGU leader wait till 4pm
    then..THE TELUGU LEADER walking long in security. ( you ‘re not allowed to bring your car too close to the queen from Italy, even tho you have 75 lakh telugu votes).
    ilaa…vrayandi please…just no politics..just how telugu pride bending her knees infront of Italy in Delhi

    RP REDDY

    • chakram

      RP,
      I had already written on the same. please refer my comments below. And Chiru is part of congress now.We need not to concentrate on him too much. As we concentrate on Congress, he will be covered auto.

    • Dr.Krishna

      @ReddyRP
      Yes We can write. In fact I had a satirical thought on him too. But after watching his clueless interaction , unable to defend himself why he has to merge his party , with state and national media . The moment he criticized YSR’s regime as full of scams and termed KKR’s a clean govt,. i thought he can never represent the pride of telugu’s anymore . I abide by my word ‘SOOKSHMAJEEVI’ now.
      “picchuka meeda brahmaastramaa???”… Nope!!!
      What a shame on ur part Mr.Chiranjeevi?!!!!

      • Yep…I thoguht political protitution occurs in closed rooms. I never thought telugu raajakeeya devatha ni ila Delhi nadi veedula lo..Soniyamma inti mundu public ga prostitution ki ila andhrula abhimana hero taarchutaadu anokoledu. Kanisam..PRP kosam pranalu arpichini vaari gurinchi kaani, kaani party party peru kaani unccharincha ledu.

        YSR fans… when things going like this..thats when REAL MEN fight
        RP REDDY

        • Adnan

          With his actions Chiru made ‘Andhra Pride’ slogan once again more relevant and powerful.

          the day is not far when he realizes his ghastly mistake…Lots of his fan were felt betrayed when his party kept them aside and sold tickets for money as alleged. Now he betrayed his followers once again by joining hands with Sonia. The warm welcome and good gestures he is getting to bring him on to the table will not last for long in congress culture. Only strong leaders can survive the hostile environment and for sure Chiru is not the one.

          People like Botsa would be very happy with Chiru in cong. Otherwise he would have tough chances in next election.

          • EXACTLY…just bring the TELUGU PRIDE issue. Zip ROJA and AMABATI for some time. let others do the job. people gets so upset, who watching this PRP merger. If j group interferes now, the ex-prp gets unite. Let the discussion open to public and they will deside, do not show any anger. Just tell good luck anna chiru!

  10. Venkat

    My first point in our party manifesto will be…Changes to the constitution:
    “If you are not an indian by birth,you are not allowed to contest any elections in india..not even ward member”

  11. chakram

    పీఆర్పీ పద్దెనిమిది శాతం వోట్లు మరియు కాంగ్రెస్స్ యొక్క సొంత వోట్లు కలిసి పోవటం ఖాయం అని , దాని వలన వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్స్ కు అధికారం ఖాయం అని అనుకుంటే అది మొత్తంగా కరెక్టు కాదు. ఇదే వ్యూహం తో చంద్ర బాబు 2009 ఎన్నికలలో అందరినీ కలిపాడు. కాని అనుకున్న ఫలితం రాలేదు. కాని ఈ వ్యూహం 2004 ఎన్నికలలో ఫలించింది. ఎందుకు? ఆ ఎన్నికలలో ప్రజలందరి మానసిక,భావోద్వేగ నిర్ణయం ఒకటే … చంద్రబాబు ని దించటం. అందుకు రాజశేఖర రెడ్డి కూడా స్పష్టమయిన ప్రత్యామ్నాయంగా కనిపించాడు తన పాదయాత్ర ద్వారా. అంటే ప్రజలు ఒక ప్రభుత్వాన్ని పడగొట్టాలి ..ఆ తర్వాత ఎవరిని ఎన్నుకోవాలి .. ఇలా అన్నిటిలో ఒక స్పష్టత వచ్చింది. ప్రజల అజెండా అతి స్పష్టం. అక్కడ వైఎస్సార్ ప్రజల అభిప్రాయాన్ని ఇంజనీర్ చేసిన విధానం రాజకీయాలో ఒక నూతన అధ్యాయం. అందుకే ఆయన పాదయాత్ర , అయన స్పష్టమయిన ఏకైక ప్రత్యామ్నాయంగా పైకి రావటం, ఇదంతా మీడియా సహకారం లేకుండా .. పైపెచ్చు రాష్ట్రీయ మీడియాతో పాటు దేశీయ , అంతర్జాతీయ మీడియాలు కూడా వ్యతిరేఖంగా దుమ్మెత్తి పోస్తున్న సందర్భం లో జరగటం ప్రజాస్వామ్య చరిత్రలోనే సువర్ణ అధ్యాయం. ప్రజాస్వామ్యం లో ప్రజల నిర్ణయానికి ఉన్న శక్తి ఏంటో చాటిచెప్పిన సందర్భం.ఇటువంటి చరిత్ర నుండి మనం నేర్చుకోవలసింది ఒకటే … రాజకీయాలలో ప్రతీసారీ రెండు రెండు కలిపితే నాల్గు అవ్వదు. అలా అవ్వడానికి ఒక ప్రజల మానసిక , భావోద్వేగ స్పందన ఒకే ఫ్రీక్వెన్సీ మీద ఉండాలి , అలానే వారందరికీ ఒకే నాయకుడు అగుపించాలి. అంతే గాని చంద్రబాబు చేసినట్లు మొదట అందరూ పొత్తు పెట్టుకొని ఆపై కలిసి ఉద్యమాలు చేసి కార్యకర్తలను కలిసిపోఎలా చేస్తే కలిసిపోయిన పార్టీల స్టాండర్డు ఓటర్లు చచ్చినట్లు వేస్తారు కాబట్టి మనమే గెలిచిపోతాం అనుకుంటే అది ఎంతటి మూర్ఖత్వమో 2009 ఎన్నికలు నిరూపించాయి. అలానే ఆ ఎన్నికలు ఇంకో విషయాన్ని కూడా నిరూపించాయి. ప్రజల మానసిక, భావోద్వేగాలలో కలిసిపోయి వారిని అలరిస్తున్న నాయకుడిని ఎంత మంది కలిసిన పడగోట్టలేరు అని నిరూపించబడింది.

    ఇంత విశ్లేషణ ఎందుకు ఇచ్చాను అంటే .. ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్న పొరపాటుని సరయిన తార్కిక భూమిక ఆధారంగా విమర్శించడానికి. ఇక్కడ కాంగ్రెస్స్ , పీఆర్పీ కలిసిపోవడానికి కామన్ భూమిక ఏమిటి? నిజంగానే కాంగ్రెస్స్ మరియు పీఆర్పీ వోట్లు కలవబోతున్నయా? లేదు. ప్రస్తుతానికి ఆ సమస్యే లేదు. ఒక వేళ ఎన్నికల సమయానికి ప్రజలను ఏకం చేయగల భావోద్వేగ పూరితమయిన అంశానికి ఏకైక ప్రతినిధిగా ఎమర్జ్ అవ్వగలిగితే చిరుకు కాంగ్రెస్స్ తోడు అవ్వటం కలిసివచ్చే విషయమే. ఈ విషయాన్ని కూడా కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా రాష్ట్ర రాజకీయాలలో కొంత గందరగోళం తగ్గింది అనుకోవచ్చు. పీఆర్పీ అంతర్ధానం అవ్వటం ఒక రకంగా ఓటరు కు కొన్ని నియోజికవర్గాలలో కొంత తికమక తగ్గినట్లే.

  12. NLR

    At last …..
    – 2 and – 2 have joined !!!!

    We know the result already !!!
    Good luck to chiru for getting into a sinking boat ……
    All the evil forces have to join ….they have no other choice !!!

    That is the strength and power of a 38 yr old dynamic son and rising sun of our telugu land ……

    Jai JAGAN …… Johar YSR ……

  13. chakram

    చూడబోతుంటే సోనియమ్మకు పెద్ద వ్యూహమే ఉన్నట్లుంది. ఇప్పుడు పీఆర్పీ ని కాంగ్రెస్స్ లో విలీనం చేసుకొని … దూరం అవుతున్న రెడ్డి సామాజిక వర్గం స్థానం లో కాపు సామాజిక వర్గాన్ని కాంగ్రెస్స్ లో బలోపేతం చేసే వ్యూహం ఉన్నట్లుంది. ఇది ఆంధ్ర వైపు వ్యూహం. ఇక తెరాస ను కాంగ్రెస్స్ లో విలీనం చేసి , 2014 ఎన్నికల ముందు తెలంగాణా ను ప్రకటించి .. ఆ ఎన్నికలలో అటు తెలంగాణా లో , ఇటు ఆంధ్రా లో గణనీయ సంఖ్యలో సీట్లు కొట్టేసే వ్యూహం ఉన్నట్లుంది. మరి దీనిని జగన్ ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.

  14. chakram

    ఇన్ని రోజులు ఆ ఎద్దు ఇంటి బయట ఉండేది. పొడవక పోయినా కనీసం రంకేలేసేది. ఇపుడు ఎలాగోలా ఆ ఎద్దుని గాట్లో కట్టేసుకున్నారు. ఇంతకు ముందు కొంచం అయిన వాల్యూ ఉండేది. కాని ఇప్పుడు ఆ వాల్యూ ఎంత దూరం కొనసాగుతుందో చూడాలి.

    మా నాన్న రాజకీయం గురించి ఎపుడూ ఒక మాట చెప్పేవాడు. కొత్తగా రాజకీయాలలో దూసుకోస్తోన్న లీడర్ ను ప్రజల నుండి మాయం చేయడానికి అగ్రనేతలు ఆడే ఆట గురించి చెప్పాడు. మొదట స్వతంత్రంగా ఉన్న లీడర్ ను తమ ఇంటికి రమ్మంటారు. అదండీ, ఇదండీ అంటారు. రాను రాను ఏం లీడర్ అంటారు. తర్వాత ఏమోయ్ అంటారు. తర్వాత చనువు చూపించి ఏరా అంటారు, ప్రేమగా. అందరి ముందు అలానే పిలవటం మొదలు పెడతారు. అలానే మొదట్లో ఇంటికి జీప్ పంపుతారు. ఈ లీడర్ రోజు ఆ అగ్రనేత ఇంటికి వెళ్ళాక … కొన్ని రోజుల తర్వాత జీప్ రాదూ. అయిన లీడర్ వెళతాడు. ఆ తర్వాత కోపాలు, ఆర్డర్ లు వేస్తారు. అయిన మన లీడర్ బయటికి వెళ్ళలేడు. ఎందుకు? ఒక సారి ఒకడి వద్దకు చేరిపోయిన స్త్రీకి ఇంకొకరి వద్ద వాల్యూ ఎలా ఉండదో .. ఈ లీడర్ కు కూడా ఇంకో వర్గం లో వాల్యూ ఉండదు. అందుకే చచ్చినట్లు ఆ అగ్రనేత వద్దకే వెళ్ళాలి .. కష్టమో నష్టమో. ఇపుడు చిరు పరిస్థితి అంతే. మొదట సోనియా గాంధి చిరు ని ప్రత్యేకంగా పిలిపించుకుంది. అవసరం అయినపుడు అప్పాయింటుమెంట్లు ఇచ్చారు. అంత వరకు బానే ఉంది. కాని ఈ రోజు చూస్తే .. మొదట పదకొండు గంటలకు అనుకున్న అప్పాయింటుమెంటు … “వ్యక్తిగత” కారణాల వలన మొదట రెండు గంటలకు, తర్వాత నాలుగు గంటలకు మారింది. చిరు గారు మంచి భక్తుడి లాగ వేచి చూశారు. బయటికి వచ్చి జాతీయ మీడియా తో మాట్లాడుతూ “సోనియా జీ” గురించి గౌరవంగా మాట్లాడారు. చిరు గారు .. గమనిస్తున్నారా? జగన్ ఆ అవమానాలు పడలేక బయటికి వచ్చాడు, ఆనందంగా ఉండబోతున్నాడు అని నేను అనటం లేదు. కాని కచ్చితంగా కొంతలో కొంత స్వతంత్రం ను నిలబెట్టుకున్నాడు. దాని వలన ఏం పొందుతాడు , ఏం కోల్పోతాడు అనేది కాలం నిర్ణయిస్తుంది. కాని చిరు గారు మీరు మాత్రం ప్రస్తుతానికి స్వాభిమానాన్ని, ఆత్మాభిమానాన్ని కోల్పోతున్నారు. Get well soon,dear Chiru.

  15. Dr.Krishna

    Jokes apart, I liked the writings of kreddy very much. Agreed to all the points that were raised. Regarding Sakshi channel, his observations are very true. In fact some of my relatives and family friends too stopped viewing the channel though they are having a soft corner for YSR family.
    We need to analyze reasons and I sometimes feel that there is no need to broadcast Jagan’s ‘ odarpu scenes’ on a repeated basis when they were already shown in Live. I found the air time of Sakshi being overused sometimes with these kinds of relay programmes.
    I second the idea of putting up a notes to the higher heads at Sakshi ,explaining the concerns where Sakshi has to be improved as a fellow blogger suggested.

  16. Dr.Krishna

    ఎంత అనకూడదూ అనుకుంటూన్నా , ఒక వన్ లైనర్ ” అపహాస్యం పార్టీ అధ్యక్షుడు సూక్ష్మజీవి తన పార్టీని ఏకమొత్తంగా డోంగ్రే పార్టీలో కలిపేశాడట !!!” శుభం కార్డ్ పడింది.

  17. Rajesh

    Rajnjj correct ga cheppavu.Manam prajalaki emi chestamo dani meeda focus cheyali .ante kani PRP & congress gurinchi ekkuva react avvatam manchdi kademo . Ippatike andaru PRP ki credibility ledu ani deside ayyaru. moreover manam 3 years kastapadali adi kuda manaku andaru oppostion . adhikaram lo unnavallaki oppostion untundi vichitram ga manam party rakamunde manaku opposition undi
    adi mana stamina.

  18. YUVA-JANA-NETHA:YS JAGAN

    Is the facebook account is really belonging to Jagan or a fake one.Sources close to Jagan anna plzz clarify.

    Thanks in advance

  19. Ravindra Reddy

    finally PRP merged into cong

    • YUVA-JANA-NETHA:YS JAGAN

      Dear RR garu,
      For people,it doesn’t matter if PRP merges/not.It is now our responsibility as to how we convert that segment because
      1) people started treating CHIRU as an actor but not as a leader/politician considering his post election dynamics.
      2)for getting faith of people,any leader should showcase his/her fighting spirit and win the hearts where CHIRU failed completely.To state correctly,he didn’t even attempt to do that.

      Current scenario is an oppurtunity to us because
      1)PRP cadre(if ther is any one left 😉 ) and Congress cadre are not happy with this move.
      2)People started to develop hatred on Chiru bcoz of his switching stances and Congress bcoz of supressing YSRs ideals and his family.
      3)Leaders in Congress are now only fighting for posts/other things and now if PRP would still create INTERNAL WARS.

      People are looking Jagan as one who is fighting for difficulties of common man and gentle warning that his agitations would be more successful if they solely focus on the issue taken rather than making bhajan,

  20. chakram

    రాబోవు భవిష్యత్తులో తాను చేయబోతున్న చర్య చిరుకు ఆనందం ఇస్తుందో లేక బాధను మిగిలిస్తుందో తెలియదు కాని.. గడిచిన కాలం వరకు చిరు మాత్రం ఒక “నటుడి”గానే మిగిలిపోతాడు. అద్భుతమయిన నటన ద్వారా తాను ఒక ప్రత్యామ్నాయం అనే భ్రమ ను చాల మందిలో కలిగించాడు. నాకు ఇంకా గుర్తుంది … నా బెంగుళూరు రూం మేట్స్ అందరూ వైఎస్సార్ వ్యతిరేకులే. చిరు ఒక ధన్య జీవి అని, మచ్చలేని వాడు అని , అన్నయ్య ప్రజలకు మంచి చేసే వాడే తప్పితే స్వంత ఆలోచనలు అస్సలు ఏ మాత్రం లేని వాడు అని వాదించారు. వైఎస్సార్ ను తెగ విమర్శించారు. వారికి చెప్పింది ఒకటే” చిరూ గారు మరీ మహాత్ముడనీ ఫీల్ అవకండి, మీకు మరీ అంత అభిమానం ఉంటె … చిరు స్వార్ధపరుడు అయిన సరే ఆయన్నే సపోర్టు చేస్తాము అని అనండి తప్పితే చిరు ఒకడే మహాత్ముడు, ఆంధ్ర రాజకీయాలను మార్చడానికి వచ్చిన మహాత్ముడు అని మాత్రం డబ్బా కొట్టకండి” అని. ఆ రోజు వారితో అన్న మాటలను గుర్తుచేసుకుంటే … చిరు గురించిన అంచనా ఏ మాత్రం తప్పకపోవటం నాకే ఆశ్చర్యకరంగా ఉంది.

  21. rajnjj

    and ee rambabu and restt off the gang uruke cm cm cm anakunda or overusing ysrs name they should just concetrate on peoples issuses and send a message too ppl tht they will fight for peoples problems cm pm or whtevr avaveee vastai and ee sakshi tv over action koncham taggute manchidi they dont know how too promote uruke bhajana chete saripoodi aanukuntaru aa ram gadindi fire chesi vere exprienced journalist background una valani pettkunte good ram gadu advertising and film back ground nundi vachadu vadiki emi telusdii poltical statergys

  22. rajnjj

    agree too some off k reddys comments but we are a new party and dont have many exprienced ppl around us it will take some time for any new party too get in too some kind off shape early days for jagan hes new and remeber it took 20 years for ysr and chandra babu too be in a postion where they are now so early days for jagan he has the right spirit energy and zeal too achive something its good sign for us and abt rest i guess he will learn more by staying in ppl all he needs now is some good brains and good advisors around him and ups and downs are there for every party high lo unnapdu happy low unnadpu sad feel kaddakunda manamu kuda fans koncham stable ga undali anukunta

  23. rajnjj

    ee ambati aa prp gurunchi ekkuva react kavaavsaram ledu vallu chavavu vallu chavani ani orukunte sari

  24. ROHIT

    There will be one more padayatra in rayalaseema after polavaram yatra before pranahita yatra.

  25. Indrasena

    ఇది మనకు కొంత కష్ట కాలం.అయినా సరే ఫరవా లేదు.కస్టాలు మనకేం కొత్త కాదు.జగన్ అన్న పోలవరం కోసం పాద యాత్ర చేస్తున్నాడు. అల్ ది బెస్ట్ అన్న.
    విన్నర్ ఇస్ always alone . యు విల్ విన్ జగన్ అన్న.

  26. sharath

    There are some good points that are shared KR REDDY. Can we write a letter to jagan explaining our view on behalf of manajagan site. What say guys.

  27. Ranga Raju

    నమ్మకు నమ్మకు కమ్ముకు వచ్చిన ఈ మాయ ని

    కోటి కాంతులతో లక్షల గొంతుకలతో మార్పు కోసం ప్రజల కోసం ప్రజా సేవయే పరమార్థంగా మదర్ తెరిసా, అంబేద్కర్, జ్యోతి రావు ఫూలే వంటి మహనీయుల ఆదర్శం తో ఏడుకొండల వాని సాక్షి గా ప్రజా రాజ్యం కలుషిత రాజకీయ ప్రపంచం లో ఉద్భవించింది, కాని దిశా నిర్దేశిత గమనాలు లేకుండా, చేసిన బాసలు మరిచి పుట్టిన పురిటిలోనే పోలియో సోకిన బాలుడి లాగ పడుతూ లేస్తూ, పుట్టి ముంచి చివరకు ఉప్పొంగిన జనాభిమానం మీద ఉప్పు నీళ్ళు చల్లుతూ మృత సముద్రం లాంటి పార్టీ తో కలిసి పోవడాని ఉవ్విలురుతున్నది.

    ఏమి సాదించడానికి ఈ మార్పు? ఎవరినికి ఉద్ధరించాదినికి ఈ ఎత్తుగడలు? ఇదేనా ఇన్నాళ్ళు వేచిన ఉదయం? ఏమైంది ప్రజా సంక్షేమం? స్వార్థ రాజకీయాలకు ఇంక సెలవని సెలవిచ్చినారే ఇదేనా తమరి ఉకదంపుడు బుకాయింపు? పార్టీ ని నడుపుకోలేక నిస్తేజం, అచేతనమే ఆయుధాలుగా ధరించి అశాశ్వతమైన పదవుల కోసం వెంపర్లాడి, విలువలని వలు వలు గా వలిచి ఢిల్లీ రాణి ముందు మోకరిల్లి, పిలుపు కోసం ఆత్రంగా,ఆశగా ఒంటి కాలు జపం చేస్తున్న నాయకుడిని చూసి జాలి వేస్తుంది.

    కమ్ముకు వచ్చిన ఈ మాయ ఒక కల మాత్రమె, అవసరం తీరినప్పుడు ఆవగింజంత కనికరం లేకుండా మెడ పట్టుకొని అతః పాతాళానికి తొక్కి వేయగల పార్టీ తో కలయికలు మన చేతగాని తనానికి ప్రతీకలు. పదవులతో మనిషికి వన్నె రాదు, కాని వున్నపదవికి వన్నె తెస్తే రాని పదవులు అవంతకవే వస్తాయి. తెర మీద వందల మంది విరోధులను ఒంటి చేత్తో తుత్తినియలు
    చేసిన, నటించిన ఆ రుద్ర వీణ ఈ రోజు నడి సంద్రం లో చుక్కాని లేక కొట్టుమిట్టాడు కుంటున్న పార్టీ కి ఆపద్భాందవుడిలా ఆపన్న హస్తం అందుకుంటూ దానికి రాజకీయపు ఎత్తుగడ రంగు పులిమి పంచ రంగుల సినిమా మన ముందుకు రాబోతుంది.

    విశ్వాసం కోల్పోతున్న పార్టీ కి అనైతిక, అప్రజాస్వామిక ఉపిరిలు ఉది నిలబెట్టాలనుకుంటే నిట్ట నిలువునా మునిగి పోవడం ఖాయం. రాజకీయ జీవిత అంతానికి గోతులు తవ్వుకొంటున్న అమాయకపు నటులు నిజ జీవితం లో అంతగా రాణించలేరు. చరిత్ర చెపుతున్న రాజకీయ నాయకుల గాథ ఒక్కటే ప్రజల పక్షాన నిలబడిన వాడిని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు, లేకపోతే రాజకీయ సమాధి చేస్తారు. ధర్మో రక్షతి రక్షతః

  28. pileru

    I believe Kadapa & Pulivenduala elections are turning point for Jagan’s party. I do not understand why Jagan is not concentarting much on by elections. Is Jagan confendt on winning and majority? He should get the majority in all 7 assembly constituencies in Kadapa.

    He is touring through out the state on various issues. That is good to get the cader across the state. But if Jagan fails getting good majority in Byelections then his political future will be in trouble.

    The best option for Jagan is bring dows the govt ASAP. Otherwise it may be hard to retain YSR tag.

    • May be Jagan has some understanding with YSV. Since i saw YSV’s support couple of days back on paritala issue makes me soft on YSV. Just a wild guess
      RP REDDY

      • Gopalakrishna

        We have JC’s & Raghuveera’s support also in that case.

        • YUVA-JANA-NETHA:YS JAGAN

          I predict that YSV would be back to Jagan anna very soon atleast after by-elections.He’s even hurt by the comments of his colleagues and opposition on YSR and their family.These comments would increase at by-election to its peak.YSV who is known to be a soft person is making note of all those allegations and comments on their family.
          Lastly,YSV is being given importance only to get through bye-elections and after which his importance would be down.
          Consider the scenario where YSV is meeting CM/others only on bye-elections issue but not relating to people’s problems or his ministerial issues.

    • rohit

      Recently he toured 4 days in kadapa and held consultations with village leaders . We dont think that jagan needs to concentrate more on kadapa. Results are foregone conclusion,congress is only fighting to reduce majority with tacit understanding with tdp

    • Chandu

      hi Pileru,
      Don’t worry brother about kadapa, pulivendla elections..
      I already told in this blog..No agents for congress in Badvel,jammalamadugu complete const, 60 % Kadapa, praddatur const and pulivendla fixing will be there, neck to neck in Kamalapuram. J family members like Ec gangireddy, ys bhaskar, avinash, anand etc conducting meetings with all 6 mandals leaders and people. Muslims has some doubts regarding tie ups with BJP in future, in last 2-3 meetings J anna clearly explained them.

  29. Adnan

    Why Jagan is allowing his followers shout the slogan wherever he goes? If he is going to console bereaved families, its better his followers refrain from making pro Jagan slogans…

    Its better people around him speak more on the purpose of Dharna/Deeksha than praising Jagan a future CM.

    • Remember before elections PRP folks kept saying CHIRU next CM? That time I thought it’s wrong to say and it gets more anti-chiru, undemocartic, CM must be elected by majority MLAs with in the winning party and after elections. Any MLA within the party can become CM as per democracy. Sometimes, over enthusiasm gets wrong signals and wrong results. OUR aim to serve the people, not becoming CM. Just becoming CM is dumn PRP slogan. Cut it out. Hats off to ADnan for expressing fair observations instead of hyping out party.
      RP REDDY

  30. kreddy

    I am one of those guys who followed this blog since its creation and followed comments from members. These are my views:

    1. jagan is trying to fight too many people at once. This is strategically incorrect. People who he can call friends is diminishing every day. A perfect leader is one who can also work with his enemies and bring them into fold.

    2. There are no permanant friends or enemies in politics; only interests. people who are not with jagan are taking care of their interests. If Sonia was good to Jagan and his family–he would still be in congress and that is a fact. YSR served in congress because his interests were served. So, people who area not with jagan are not there because of the same reason. They should not be treated automatically as enemies. Jagan should focus on big picture.

    3. Though he is smiling in TV, his temparament is showing off in tactics and in Ambati’s comments. There should be chamge in strategy.

    4. Some of his well wishers (people) are losing interest beacuse of monotony–single minded focus on YSR–in media. Sakshi TV should focus on balanced news to improve credibility. Some of my family stopped watching Sakshi and switched to NTV, as they are finding sakshi to be one sided. E-TV has already lost credibility and jagan should not make same mistake.

    5. His best chances are if he pulls down Govt NOW. More this gets prolonged, more it gets difficult for him. This is the strategy of congress–they plan to take chiranjeevi to represent Seemandhra and KCR to represent Telangana and hang on to power and degrade jagan slowly.

    • Kreddy…
      Very good writing and rare to see in this blog. I guess you have enough time, senses and express concerns. On the other hand, we here enjoy bhajana. You know what I mean.
      I’m not sure you’re point no.5 goes well in the long run tho.
      1 nd 4 are the best observations. 3…kind of OK..i think it intends YSR younger fans… “YSR meeda eega valina uoorukom” annattu. point no. 2 comes with exp and flow

      Thanks for the post
      RP REDDY

    • CVR Murthy

      The image management of Jagan is not impressive. While people generally appreciate him for taking on HC, it is generally perceived that he is on personal mission rather than serving people. The frequent outbursts by Ambati have to be controlled with a well thought response . Follow up actions for laksha deeksha, jala deeksha are missing. They look more like one off show . He has to speak to media more often so that people understand him better.

    • CVR

      I agree with you Mr.K Reddy.
      We should not target everyone who criticizes Jagan.
      Instead we have to think, introspect why they are talking like that and should correct ourselves if mistake is from our side.
      If not should call them and explain them.

      We need to win hearts.
      We cannot stop fire with fire. We need to pour water.

      Also I am happy with Sakshi Paper but not happy with Sakshi TV.
      Sakshi TV is going excessively against Jagan critics.
      Attack TDP and go soft on Rosayya and Chiru as they are not our main opponents.
      People are more matured now than before.
      We need to be extra cautious while attacking opponents.
      Also Jagan should have people like Sabbam Hari as spokesperson.
      Sabbam Hari is well balanced and well composed person.
      He will never show emotions while talking to media.
      Ambati, Gattu and Gone are all OK but sometimes they do more harm than good with their emotions.
      Bottom-line: Make No enemies, Make friends as possible as we can.

  31. NLR

    For JAGAN…….

    Born to Win ……..

  32. pvr

    Just ignore undavalli

    • Last line the article: ‘‘ప్రేమే మార్గం-సేవే లక్ష్యం’’. Chiru never explain this.
      Here is the definition:
      ప్రేమే మార్గం: Allu baava meeda prema
      సేవే లక్ష్యం: Sonia paada seva
      ప్రేమే మార్గం: power meeda prema margam
      సేవే లక్ష్యం: tammulla adhimanam for sale to delhi seva
      ప్రేమే మార్గం: Telugu prema – ITALIAN prema
      సేవే లక్ష్యం: Samaajika seva for sale to sontha seva

  33. Ex. Congress Fan

    just ignore UAK. looks like he is trying to stay in news..

  34. Harsha Reddy

    vundavalli chala over action chesthunadu..

    vundavalli open letter to ys jagan

    https://www.andhrajyothy.com/latestNewsShow.asp?qry=2011/feb/5/latest/5new49

    jagan ki address chestha rayadam enti..doubt raise chesindi ambati kadha??

  35. Ex. Congress Fan

    చిరుదే కంగారు అనుకుంటే అతడిని మించిన కంగాళీ మాస్టర్లు ఇవాళ ఢిల్లీనేలే కాంగ్రెసు శాల్తీలు! ఎవరిని సలహా అడగకూడదో వారిని అడిగి, ఎవరి మాట వినకూడదో వారిది విని, ఎప్పుడు ఏ పని చెయ్యకూడదో దానినే చేసి, కోతిపుండును బ్రహ్మరాక్షసి చెయ్యటంలో వారివి అందెవేసిన చేతులు.

    don’t miss: http://www.andhrabhoomi.net/weakpoint/weakpoint-458

  36. Dr.Krishna

    Really fantastic!!!!! Reflecting the truth !!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s