ఎన్నికల సమరం షురు


26 Comments

Filed under Updates

26 responses to “ఎన్నికల సమరం షురు

  1. praveen

    TV9 is becoming completely opposite to jagan.
    Fans konchem TV9 ki baaga anti feedback iyyali

  2. Indrasena

    this is my comment..
    జగన్ అన్న కి ఈ విషయం ఎవరన్న పాస్స్ చెయ్య గలరు,
    జగన్ అన్న ఇంకా కొంత గ్రానులర్ గా మాట్లాడితే బాగా అఫ్ఫెక్టివ్ గా ఉంటుంది. ఏదన్న ఊరికి వెళ్తే ఆ ఊరి పేరు మెన్షన్ చేస్తూ ఆ ఊరికి,ఢిల్లీ కి మధ్య పోటీ అని చెప్తే బాగా అఫ్ఫెక్టివ్ గా ఉంటుంది.
    ఫర్ example ‘అగడూరుకి’ ఢిల్లీ కి పోటీ అని చెప్తే ఆ ఊరి వారికి కొంత ఢిల్లీ ని వోడించాలనే కసి మరియు కోరిక పెరుగుతుంది. అంతే కాకుండా ప్రతి ఊరిలోనూ ఆ ‘ఊరి పేరు’ ప్రసంగాలలో చెప్తూ,ఆ ఊరి సమస్యలు ఉదహరిస్తూ అవి ఎలా తీరుస్తాను అని ప్రసంగ పాటంలో హామీ ఇవ్వాలి.జగన్ అన్న స్పీచ్ prepare చేసే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోగలరు.థిస్ ఇస్ నొథింగ్ బట్ making ది పీపుల్ ఎమోషనల్లీ వోట్ ఫర్ our పార్టీ.
    మనము ఎటువంటి ఛాన్స్ ప్రత్యర్ధికి ఇవ్వకూడదు. take అల్ ది మీన్స్ అండ్ విన్ ది బాటల్.
    -ఇంద్రసేనా

  3. Indrasena

    జగన్ అన్న కి ఈ విషయం ఎవరన్న పాస్స్ చెయ్య గలరు,
    జగన్ అన్న ఇంకా కొంత గ్రానులర్ గా మాట్లాడితే బాగా అఫ్ఫెక్టివ్ గా ఉంటుంది. ఏదన్న ఊరికి వెళ్తే ఆ ఊరి పేరు మెన్షన్ చేస్తూ ఆ ఊరికి,ఢిల్లీ కి మధ్య పోటీ అని చెప్తే బాగా అఫ్ఫెక్టివ్ గా ఉంటుంది.
    ఫర్ example ‘అగడూరుకి’ ఢిల్లీ కి పోటీ అని చెప్తే ఆ ఊరి వారికి కొంత ఢిల్లీ ని వోడించాలనే కసి మరియు కోరిక పెరుగుతుంది. అంతే కాకుండా ప్రతి ఊరిలోనూ ఆ ‘ఊరి పేరు’ ప్రసంగాలలో చెప్తూ,ఆ ఊరి సమస్యలు ఉదహరిస్తూ అవి ఎలా తీరుస్తాను అని ప్రసంగ పాటంలో హామీ ఇవ్వాలి.జగన్ అన్న స్పీచ్ prepare చేసే వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోగలరు.థిస్ ఇస్ నొథింగ్ బట్ making ది పీపుల్ ఎమోషనల్లీ వోట్ ఫర్ our పార్టీ.
    మనము ఎటువంటి ఛాన్స్ ప్రత్యర్ధికి ఇవ్వకూడదు. take అల్ ది మీన్స్ అండ్ విన్ ది బాటల్.
    -ఇంద్రసేనా

  4. RK

    ivaaltiki kadupu nindindhi eee photo choosaaaka …

  5. CVReddy

    జగన్‌కు జననీరాజనం-Surya
    జమ్మలమడుగు (మేజర్‌న్యూస్‌) వైయస్సార్‌ కాంగ్రేస్‌ పార్టి అదినేత వైయస్‌ జగన్మొహన్‌రెడ్డికి జనాలు నీరాజనం పలికారు. కడప పార్లమెంట్‌ ఉప ఎన్నికల ప్రచారంలొ బాగంగా బుదవారం ఉదయం ఎనిమిది గంటలకు నియొజకవర్గ పరిదిలొని మైలవరం నుండి ప్రారంభం కావాల్సిన రొడ్‌ షొ కార్యక్రమం సుమారు 11 గంటలకు ప్రారంభమయ్యింది. అయినా వైయస్‌ జగన్మొహన్‌రెడ్డి కొసం అబిమానులు బారీ ఎత్తున వేచిచూశారు. ఎట్టకేలకు కాసింత ఆలస్యంగా ప్రారంభమైన రొడ్‌షొ కార్యక్రమం లొ వైయస్‌ జగన్‌కు అడుగడున ప్రజలకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా వైయస్‌ జగన్మొహన్‌రె డ్డి పలుచొట్ల ప్రసంగించాల్సి వచ్చింది.

    ఈ సందర్బంగా ఆయన మైలవరం మండలంలొని వేపరాల మరియు దొమ్మరనంద్యాల మరియు మొరగుడి గ్రామాల్లొ ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కేవలం ఒక్క జగన్మొహన్‌రెడ్డిని రాజకీయంగా ఒంటరిని చేసేందుకు కాంగ్రేస్‌,మరియు తెలుగుదేశం పార్టిలు కుమ్ముక్కయ్యాయన్నారు. కాని మీ అబిమానం వున్నంత కాలం నన్నేవరు ఎమి చేయ్యలేరన్నారు.అంతేగాక ముఖ్యమంత్రి గా తన తండ్రి పదవిలొ వున్నప్పుడు 2009లొ జరిగిన అసేంబ్లీ ఎన్నికల్లొ చేనేతల ఒట్లు మనకు ఎందుకు తగ్గాయొ తెల్చుకొనేందుకు వేపరాల గ్రామంలొ ఒక సమావేశాన్ని ఎర్పాటు చేసిన సంగతి ఈ సందర్బంగా గుర్తు చేశారు. తదనంతరం దివంగత ముఖ్యమంత్రి చేనేతల సంక్షేమం కొసం సుమారు 321 కొట్ల నిదులు విడుదల చేస్తానని ప్రకటించారు.

    అయితే అనుకొని విదంగా తన తండ్రి మరణించడంతొ చేనేతల సంక్షేమం కొసం విడుదల చేసిన నిదులు సైతం నిలిచిపొయ్యాయన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చేనేతల సంక్షేమానికి వైయస్‌అర్‌ విడుదల చేస్తామన్నా నిదులను విడతల వారిగా మంజూరు చేస్తామని చెప్పి, ఆ నిదులు సైతం విడుదల చేయ్యకుండా చేనేతలను విస్మరించారన్నారు. అంతేగాక ఎందరొ పేద విద్యార్దులు ఉన్నత చదువులు చదివి ఉన్నతస్దానానికి చేరుకొవాలని ఫీజ్‌రియంబర్స్‌మెంట్‌ను ఎర్పాటు చేస్తే ఆ పధకానికి కూడ నిదులు విడుదల చేయ్యకుండా లక్షలాది మంది విద్యార్దులకు ఉన్నత విద్యను చదువుకొనే అవకాశం లేకుండా చేసిన ప్రభుత్వం ప్రస్తుత కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వమన్నారు.

    వృద్దాప్యపు ఫించన్‌లు ప్రతి నెల ఒకటవ తేదిన అందించిన ఘనత ఒక్క వైయస్సార్‌కే దక్కిందన్నారు. అంతేగాక పేదలకు వందరొజులు పని కల్పించాలని వారికి ఆర్దిక పరిపుష్టి కలిగించేందుకు ఉపాదిహమి పధకాన్ని ఎర్పాటు చేసిన ఘనత వైయస్సార్‌ది అన్నారు. అంతేగాక ప్రతి పేదవాడు కార్పొరేట్‌ అసుపత్రిలొ వైద్య చేయించుకొనే సౌకర్యం కలగాలని అరొగ్యశ్రీ పదకాన్ని, అలాగే 108, మరియు 104 ఫధకాలు ఎర్పాటు చేస్తే ఆ పధకాలకు ప్రస్తుతం నిదులు లేక అల్లాడి పొతున్నాయన్నారు. అనంతరం శాసనసభ్యులు అదినారాయణరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టి అద్యక్షులు చంద్రబాబునాయుడు కాంగ్రేస్‌ పార్టి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఎంత కుయుక్తులు పడ్డా కడప పార్లమెంట్‌ స్దానం నుండి వైయస్‌ జగన్మొహన్‌రెడ్డి అత్యదిక మెజార్టితొ గెలిస్తాడని జొస్యం చేప్పారు.

    తదనంతరం స్దానిక సంస్దల ఎమ్మేల్లీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ తాను ఎన్నొ ఎల్లుగా కాంగ్రేస్‌ పార్టికి సేవలుచేశానన్నారు. కాని ఏనాడు తనకు ఏ పదవి రాలేదన్నారు. కాని వైయస్సార్‌ కాంగ్రేస్‌ పార్టి అభ్యర్దిగా కడప నుండి ఎమ్మేల్సీ స్దానానికి పొటీచేసి గెలిచానన్నారు. అద్యంతం జన నీరాజనాల మద్య రొడ్‌షొ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలొ జగన్‌యువసేన అద్యక్షులు కె.రమణారెడ్డి మరియు మాజీ మైలవరం మండలాద్యక్షురాలు అల్లే ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.

  6. Gurava Reddy

    A student in Lee’s Summit, KS needs a part-time job. Anyone close to the place here on this blog, friends? A request from Surekhamma.

  7. CVReddy

    నాడు రోల్డోస్- నేడు వైఎస్!?
    http://laahiri.blogspot.com/2011/04/blog-post_06.html

  8. CVReddy

    Home > Politics – Gossip Joke of the day: Naidu says he’ll fight against corruption!

    http://greatandhra.com/viewnews.php?id=28184&cat=15&scat=16

  9. rakesh

    already negitive compaing started by tv9 and gemini news
    that jagan is afraid thats why he started compaiging early

    gd let them be in e day dreaming and use less analysis

    we will show what it jagan on 12 may

    • YSR Congress Fan

      that helps us indirectly.

      all YSRC Party cadre takes it serious.

    • CVReddy

      Ravi Prakash(TV9), Ramoji and Radha Krishna will do their best to stop Jagan.
      We are all prepared for this kind of tactics.
      No need to panic.

      • YSR Congress Fan

        I saw interview with YSV the way Rajinikanth asked questions implied me TV9 is anti-Jagan and Pro TDP channel.

        Whenever YSV talks bad about Jagan I can see cynical smile on Rajinikanth Face.

        • CVReddy

          Ravi Prakash and Rajanikanth are suffering with CF.
          They air ad on caste feeling.
          But “Preachers seldom practice”

  10. Gurava Reddy

    The D Day beckons. When the Allied Forces attacked German Nazi forces on June 6th of 1944, General Eisenhower sent a simple message to his gallant forces that were facing a do or a die in the battle for humanity. It said “You are about to embark upon the great crusade, toward which we have striven these many months”. The General argued and got the maximum strength for the operation, totalling over 200,000 very best soldiers available after years of massive losses. The defeat could not even be contemplated. Had the Allied Forces failed, the world would be a bleak place to live in for the whole humanity. I truly believe YS Jagan is General Eisenhower now. He must spare no efforts in this battle. He is fighting against the evil empire (Sonia Gandhi & co). The failure now surely can be equated to what was faced before by the General. There will not be a greater feeling of satisfaction if YS Jagan and Vijayamma slam these political brokers, dealers, mafia Gandhis, “eating the hands of feeders” Congress leaders, the King of corruption Chandrababu that would not let our greatest leader rest in peace, the pseudo intellectuals that are in fact moles of the yellow media in to the depths of the hell that they all deserve undoubtedly. But, the failure to do so will be a cloud over the good, the fairness, the justice, the appreciation, the accolades, the affection our greatest friend, the closest relative, the best leader, the most precise navigator, the kindest of the souls, the most beautiful face, our philosopher – Dr. YS Rajasekhara Reddy, who rings those beautiful emotions in our hearts and souls forever, till we breath last. In Sha’ Allah, we will triumph.

  11. jagan veerabhimani

    https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/apr/6/main/6main5&more=2011/apr/6/main/main&date=4/6/2011

    it`s not going to be so easy.
    wish every jagan wellwisher to start efforts as much as possible to see our leader get mind blowing majority.
    as part of this i`m calling parents of my friends in kadapa constituency and telling them to vote for jagan&vijayamma garu.
    we have to keep focus on taking the symbol into the hearts of voters (make them well familiar, even an utter illiterate person should not have any confusion about symbol.)
    lets show the power of ysr fans to viveka.
    feel guilty to call him ys viveka

  12. JaGun

    Mana Jagan:

    Please look into your inbox.
    Thanks

  13. Apsrtc

    Mee venta memunnamu. All the best

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s