2424 Page PIL on Babu

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆస్తులపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ 2,424 పేజీల పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల వివరాలు పూర్తిగా అద్దం అని ఆమె తెలిపారు. దేశవిదేశాలలో చంద్రబాబు పేరన ఉన్న ఆస్తుల వివరాలు, బీనామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలు అందులో తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలు సంపాదించినట్లు పేర్కొన్నారు. అతని ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె కోరారు.

18 అంశాలలో చంద్రబాదు అధికార దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడినట్లు ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ పేర్ల మీద పెట్టిన అక్రమ ఆస్తుల వివరాలు తెలిపారు. చివరకు తల్లి పేరుతో కూడా ఆయన సాగించిన అక్రమాల వివరాలను వెల్లడించారు. సింగపూర్లో బీనామీ పేరు మీద కొనుగోలు చేసిన హొటల్ వివరాలను కూడా అందులో పొందుపరిచారు. చంద్రబాబు బీనామీలుగా వ్యవహరిస్తూ సుజనా చౌదరి, సిఎం రమేష్ విదేశాల నుంచి తరలించిన నిధుల వివరాలు తెలిపారు. నెల్లూరు జిల్లా బాలాయిపల్లెలో చంద్రబాబుకు చెందిన వ్యవసాయ భూముల వివరాలు అన్నింటినీ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కేవలం రెండు ఎకరాలు ఉన్న చంద్రబాబు అనేక అక్రమ మార్గాలలో వేల కోట్ల రూపాయలు సంపాదించిన తీరుని వివరించారు.

16 Comments

Filed under Updates

16 responses to “2424 Page PIL on Babu

  1. Suren

    hope to see HC takeup this and order for CBI enq. waiting to see HC credibility

  2. Gurava Reddy

    The PIL filed by Vijayamma gaaru is excellent, timely and morale booster for our cadres across the state. It shows them we are here to fight it to the end and it makes them more comfortable to back us in the fight. Whether High Court in collusion with Congress HC admits it is a different matter. I think people get the first hand information on what exactly Chandra Babu did to amass these properties. Even if High Court does not admit it, it will provide people with answers on two issues. 1. If the state High Court is independent or working for Sonia Gandhi and Congress HC. 2. How serious are we going after Chandra Babu/TDP crooks when we come to power (mere words or serious). I think we gave an emphatic answer by filing the most detailed PIL the court system ever seen. Amazing details. There are two options for Congress HC though. 1. They make the High Court to admit the PIL but go at a snail pace (compared to the jet speed of CBI in the cases of Jagan and Janardhana Reddy) to dilute the case ( which may not help us very much) or reject the PIL outright, which we can exploit in the masses. My fingers are crossed.

    With Regards, Gurava Reddy
    YSR Amar Rahen!

    • even if they DILUTE the CASE…that is a WIN situation for us….

      We can exploit their double standards and their UNHOLY NEXUS in the people……

      it is a WIN-WIN situation for us……..

      PAKKA gaaa…..Professional gaaa FULL EVIDENCES ni submit chesaam…PAPER CLIPPINGS…..CHETHA CHEDAARAALU kaakundaa……

      Let Us see…How our gr8 High Court will react…..

  3. YSR_MSR

    Can anyone tell us how serious is this PIL? Will there be any affect on Babu? Hoping to see that….

  4. CVReddy

    చంద్రబాబుపై సిపిఐ పదునైన విమర్శ -Kommineni

    తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమైన సిపిఐ నుంచే తొలి దెబ్బ తగిలింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వై.ఎస్.విజయమ్మ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై వేసిన రిట్ పిటిషన్ పై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తీవ్రంగా స్పందించారు.వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే చంద్రబాబు ఆస్తులపై ఎప్పుడో బయటపెట్టేవారని అన్నారు.విజయమ్మ పిటిషన్ పై స్పందించి చంద్రబాబు ఆస్తులపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు.సిపిఐ నేత నారాయణ ఆయా అంశాలపై పదునైన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆయన తన మిత్ర పక్ష నేత అయిన చంద్రబాబు పై కూడా విమర్శలు చేయడం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలకు ఉత్సాహం కలిగించే అంశమే.

  5. Vinay

    Which party won in hissar?

    Mana state( banswada) lo campaign cheyakunda ekkadoooo haryana(hissar) velli mareee campaign chesina Chandrababu candidate aa 😮

  6. as TRS told thr is not that much HYPE…..we should move strategically in T….as elections r 2 yrs ……

    we should concentrate on GREATER REGION and KHAMMAM and NALGONDA…..

  7. NLR

    The countdown for Congress begins…

    Lost in the following bypoll :

    Hissar(thanks to Anna Hazare team), Pune and Bonswada (Telangana).

  8. Ashir

    Any chance of an English translation of PIL ???

  9. pareddy

    Now we have to see what HC orders.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s