Marriage

36 Comments

Filed under Uncategorized

36 responses to “Marriage

 1. CVReddy

  ఎల్లోమీడియా రాతలపై సిబిఐ స్పందించాలి:శ్రీకాంత్-Sakshi
  హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిపై ఎల్లోమీడియా విషం కక్కుతోందని ఆ పార్టీ నేత, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్టాడారు. జగన్మోహన రెడ్డిని అరెస్టు చేస్తారని ఎల్లో మీడియా పదేపదే రాయడం చూస్తే, ఈ అసత్య ప్రచారం వెనుక ఏదో కుట్ర దాగి ఉందని స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. జగన్ని దెబ్బతీయడానికి కాంగ్రెస్, టిడిపి ఉమ్మడిగా కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు.

  ఓబులాపురం మైనింగ్ కేసులో జగన్మోహన రెడ్డి ఒక సాక్షిగా మాత్రమే సిబిఐ ముందు హాజరయ్యారని తెలిపారు. విచారణ తరువాత బయటకు వచ్చిన జగన్మోహన రెడ్డి చంద్రబాబు హయాంలోనే 2002లో ఆ గనులు లీజుకు ఇచ్చినట్లు జిఓని చూపారన్నారు. అయితే అప్పటికి గాలి జనార్ధన రెడ్డి ఆ సంస్థలో లేరని సిబిఐ అధికారి లక్ష్మీనారాయణ చెప్పినట్లు కొన్ని పత్రికలలో వచ్చిందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధంలేదని అర్ధం వచ్చినట్లుగా ఆయన మాట్లాడారన్నారు. అంతే కాకుండా కొండారెడ్డి అనే వ్యక్తి పేరు పెట్టి ఎల్లో మీడియా విషం కక్కుతూ తప్పుడు కథనాలను రాసిందని చెప్పారు. ఇదంతా చూస్తుంటే లోపల జరిగిన విషయాలను సిబిఐ లీక్ చేస్తుందా అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. సిబిఐ కార్యాలయం లోపలి విషయాలు ఎల్లో మీడియాకు ఎలా తెలుస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇంటి విషయంలో కూడా ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ఈ విషయాలలో సిబిఐ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • NLR

   Yes DC has been supporting Cong and babu for a while .

   I am not sure whether any yellow batch is working in the editorial .
   I have also written a couple of emails to the DC editor regarding this, of course they dont give replies bcs it is true !!!
   But I think AndhraBhoomi is still writing some facts.

   Whatever they write …Whatever they do .
   We will have the last laugh …That is written.

   • Hurt fan

    It is saddening to see that more and more media houses are turning against us. TV9 was once neutral but now it is becoming worse than ABN and ETV. Deccan Chronicle kooda adey darilo velthe blood boil avuthundi.

    I know that this can’t impact the common man’s perception because only a few city folks read DC but I can’t understand why DC has to write such baseless stories. Nijanga Jagan anna companies lo corruption money vachindante, daaniki veedu rasinattu proof dorinkindante inthavaraku Jagan anna ventruka kooda enduku peekaledu CBI?

    Despite spending so much time and resources in investigating against Jagan anna, they have not been able to even register an FIR.

 2. Anil

  I feel the Konda Reddy’s news item is nothing but to sideline the arrest of Koneru…When Gali was arrested, yellow media succeeded in making people thinking that Jagan would follow soon ..! On the similar lines if Koneru is arrested then Babu should follow him to the jail according to their own theory. Just to prevent this line of thinking the yellow media has propagated the konda reddy theory on to the public., I believe they have succeded infact..
  Even if there is 1% truth in this, Jagan would have left the place hurriedly without even talking to the media, but he spent considerable amount of time with the media and also the initial talk came out from CBI sources was he answered all the questions confidently..

 3. CVReddy

  CBI top cop slapped Koneru Prasad?
  http://greatandhra.com/viewnews.php?id=33322&cat=15&scat=16

  No news about this in K Media-TV9, AJ, Enadu etc
  They show only Gali News

  • Apsrtc

   I think we must stop discussing about non party related Yellow media crap.

   They read this blog every day.
   Let us stop giving attention to these dogs.

   • mekonking

    I wonder why we concentrate on silly things. This blog has more visibility and it should not create problem for jagan.

    I don’t know what the moderators are doing.

 4. rohit

  We can know from this how much they are afraid to face elections

  ‘మాకున్న అంచనా ప్రకారం అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రభుత్వం పడిపోదు. మాకు కావలసింది కూడా అదే. ఆ కోణంలోనే అవిశ్వాస తీర్మానం పెట్టాలనే అభిప్రాయమే పార్టీలో బలంగా వినిపిస్తోంది’ అని పార్టీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. ‘హఠాత్తుగా ప్రభుత్వం పడిపోయి, మధ్యంతర ఎన్నికలు వస్తే ఎదుర్కొనే స్థితిలో టిడిపి లేదు. కాంగ్రెస్ లేదు
  http://www.andhrabhoomi.net/state/chandra-babu-111

 5. sekar

  Monna Chandrababu naa illu 3 rooms matrame. Maku oka room, Maa kodukki oka room, yevarayina guest la ki oka room ani story cheppadu. Next day Sakshi vadu..photos thos, plot size, builtup area, actual number of rooms thos saha anni details ni petti front-page lo Babu bandaram bayata pettadu. TDP vallaki sound ledu. Malle Yerram “Babu illu motham yenni room lo anavasaram” ani neellu namaladam.

  Sakshi vadi debba gattigaa thagilinattundi.

 6. sekar

  DB members asalu aa yellow media chadavadame waste…ante… vaadu raasina Kathalanu ikkada post cheyadam inkaa waste ani teleeda. Naa matuku nenu… Andhrajyothy site open cheyanu. ABN asalu choodanu.
  Eenadu kooda Kadapa elections nundi chadavadam manesanu. Veelu Jagan raasedi anni -ve stories ani munde telisi kooda manam chadivi mood paduchesukovadam thappinchi okka upayogam ayinaa unda? I only read Sakshi, AB, Kommineni and even GA site. DC, TOI etc also.

  My sincier advise is if anyone is interested in reading stories from these 2 papers…you can continue to read, but pls dont post/discuss any of their matters here.

 7. Indrasena

  ఈ పచ్చ పత్రికల అరాచకం ఏంది స్వామి? అసలు విచారణ చేస్తుంది సిబిఐ న లేక ఈ ఎల్లో మీడియా నా!!! బాగా హద్దులు మీరి రాస్తున్నారు. ఒక వేల వాళ్ళు రాసేది నిజమే అయితే సిబిఐ విచారణ లో విషయాలు వీళ్ళకి ఎందుకు చెప్తుంది. తూ.తూ ఏమి జీవితం రా బాబు ఈ పచ్చ పత్రికలు

 8. teareddy

  CBN and Koneru Prasad came to Dublin along with other ministers in 2002.CBN and prasad were disappeared for a day while other ministers waiting in a hotel,they even did not know where CBN went.

 9. Just i watched Dramakrishna kadanam in ABN about Jagan’s CBI enquiry.Appati varaku meka pothu gambiram to vunna jagan,pakka gadi lo Kondareddy(son of varada rajulureddy)vunnadu pilava mantara matladatara?ani cbi ane sariki, jagan stun ayyi ,vaddu please antu jagan kalla beraniki vachadata………..atanni nenu face cheyya lenu pilichi na paruvu tiyya kandi please ani jagan vedukunnadata…….e vishayam e kottem gadi ki yevaru chepparu?cbi jd cheppada?……..RK gadiki days dagara pdinatle

  • NLR

   Dramakrishna will rot in hell. Stopped watching ABN and Cheenadu 2 yrs ago .

   • CVReddy

    Rada Krishna is scared of Jagan.

    • Saireddy

     nenu a news chadavaledhu..avi chetta news ani

     • pavithra

      We never watch yellow media, so i am not aware what they show…. for their own audience they may show so many wrong stories, to satisfy their ego…. but public is completely aware what is happening…. even in Mumbai the Sakshi circulation is more or less becoming equal to Eenadu… This shows, how public is trying to neutralise the facts….

 10. Lokesh and wife among 99 exclusive invities from south asia for the launch of high end jewellery of cartier.

  http://www.luxury-insider.com/luxury-news/2011/06/cartier-bangkok-high-jewellery-dinner

 11. CVReddy

  అన్ని కే చానల్స్ గాలి అర్రెస్ట్ అయ్నప్పుదు చిప్ప కూడు త్న్తున్న గాలి అని చూపించాయి.
  ఇప్పుడీ కే మెంబెర్ కోనేరు అర్రెస్ట్ అయితే చిప్ప కూడు తిమ్న్తున్న కోనేరు అని చుపట్లేదు
  ఎంత ఫీలింగో?

 12. CVReddy

  చంద్రబాబు ఇంటిలో ఎన్ని గదులు ఉన్నాయి-Kommineni
  ఇళ్ల పంచాయతీ ఇంకా కొనసాగుతూనే ఉంది.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బెంగలూరు, హైదరాబాద్, పులివెందుల మొదలైన చోట్ల పాలెస్ లు ఉన్నాయని, తనది మూడు బెడ్ రూమ్ ల ఇల్లేనని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో సాక్షి పత్రిక చంద్రబాబు ఇల్లు ఫోటోతో సహా బానర్ కధనాన్ని ఇచ్చారు. చంద్రబాబు ఇంటికి పదిహేడు గదులు ఉన్నాయని,ఆయన కూడా నిబంధనలు అతిక్రమించారని అంటూ కధనాన్ని ఇచ్చింది.ఈ సందర్భంగా చంద్రబాబు ఇంటి ప్లాన్ ను కూడా ప్రచురించడం విశేషం. కాగా చంద్రబాబు ఇంటి బేస్ మెంట్ లో రెండు గదులు అని చెప్పి ఆరు గదులు చేశారని అన్నారు. అయితే నిజానికి మామూలుగా అయితే ఇవేవి పెద్ద సమస్యలు కావు. నిబంధనలు కొంచెం ఉల్లంఘించకుండా ఉండే ఇల్లే ఉండదు. కాని జగన్ ఇంటి గురించి చంద్రబాబు పదే,పదే ఆరోపణలు చేసినందున సాక్షి ఎదురు దాడి చేసింది.

 13. CVReddy

  సందిగ్థ సోనియా-Andhra Jyothy
  విభజనకు ఆమె వ్యతిరేకం
  బయటికి చెప్పలేక సతమతం
  పరిష్కారంపై ఆమెకూ స్పష్టత లేదు
  చీల్చిన అపకీర్తి వద్దంటున్న మేడమ్
  కాంగ్రెస్ సీనియర్ నేత వెల్లడి

  మరి… ‘డిసెంబర్ 9’న చేసిన విస్పష్టమైన ప్రకటన సంగతేమిటని ప్రశ్నించగా… తెలంగాణ తక్షణం ఇవ్వాలంటూ చంద్రబాబు, చిరంజీవివంటి సీమాంధ్ర నాయకులు చేసిన తీర్మానాలను నమ్మినందునే నాటి ప్రకటన వచ్చిందని ఆ నేత చెప్పారు. “మళ్లీ అలాంటి నిర్ణయం జోలికి పోకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. ఇటు తెలంగాణ నాయకులు సైతం అధికారికంగా ఒకమాట, ఆఫ్ ది రికార్డ్ మరోమాట చెబుతుండటంతో విభజన పట్ల అధిష్ఠానం సానుకూలంగా లేదు.

  Babu is the real culprit for all the situation in AP
  We can excuse Chiru as he doesn’t have exp.

  • Niranjan Annapureddy

   Appreciate Sakshi for exposing true colors of CBN. Shame on CBN for telling such a blatant lies in front of public.

 14. CVReddy

  ఎమ్మార్ కుట్రకు బాధ్యుడు బాబే
  http://sakshi.com/main/FullStory.aspx?catid=261876&Categoryid=1&subcatid=33

 15. Ram

  NTR koduku okatanu 2004 lo chanipote, CBN chanipoyinatani intiki velladu. TV camera CBN munduki vastunnattu teleeganee, jebulo nunchi duvvena teesu chaka chaka duvvukunnadu. He was late, and it got captured in the TV cameras. Chanipoyadu ane bhavana aalochana kanna, tanu public ki ela kanipistunnanu anna aaratame ekkuva Baabu gaariki. Some one please fish this out and expose his character.

 16. sekar

  ee Balayya yendukochadu pelliki? How is he related?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s