చంద్రబాబు ఆస్తుల కేసును వేరే హైకోర్టుకు బదిలీ చేయాలన్న వై.ఎస్.విజయమ్మ పిటిషన్ ను ఉపసంహరించుకోవలసిందిగా సుప్రింకోర్టు సూచించింది. దీనివల్ల కోర్టుల ప్రతిష్ట దెబ్బతింటుందని సుప్రిం వ్యాఖ్యానించింది.అయితే అదే సమయంలో చంద్రబాబు కేసును నాట్ బిఫోర్ పేరుతో ఎనిమిది బెంచ్ లు మార్చడంపై కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు కధనాలు వస్తున్నాయి. ఇలా బెంచ్ లు మార్చడం సరికాదని సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది.ఇతర రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితులు ఉండవేమిటని కూడా కోర్టు ప్రశ్నించింది. కాగా సుప్రింకోర్టు సూచన మేరకు విజయమ్మ తరపు న్యాయవాది పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.చంద్రబాబు ఆస్తుల కేసులో బెంచ్ మార్చిన ఎనిమిది మంది లాయర్ల జాబితాను కూడా కోర్టుకు వీరు అంద చేశారు.సుప్రింకోర్టు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను సంరక్షించడానికి యత్నించడం సమంజసమే అయినా, అసలు నిజంగా న్యాయ వ్యవస్థ లో జరుగుతున్న లోపాలను కూడా సరిదిద్దడానికి కృషిచేస్తామని చెప్పి ఉంటే బాగుండేది.
Which channels is the Question. If it is TV9, ETV, studio-n, ABN, Maha all belongs to TDP. Recently NTV supporting congress. we dont have any genuine channels left. TV5 may be a bit ok
Murthy garu: It takes quite some time to get to know facts with the campaign Yellow media running against us. Last month TDP AND CO Yellow counsel and depended it as a legitimate info. Next day same yellow media re-quoted it as court affidavit and court comments. But the basis for this whole issue is news item.
I dont know how far we can take this up in this hostile and tough to crack cases.
వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు అంత భారీగా పెంచితే ఎలా భరిస్తాం అంటూ ఆందోళనకు దిగిన వారిని పిట్టలను కాల్చినట్టు కాల్చడం కూడా వీరోచిత చర్యగా సమర్ధించుకున్న మహానుభావుడు, అధికారం పోగానే ఆ విషయం మరిచిపోయి విద్యుత్ చార్జీలను తగ్గించేంత వరకు చివరి రక్తం బొట్టు వరకు ఉద్యమిస్తాను అని రోడ్డుమీద బైటాయించడం అంటే అతని మతిమరుపు స్థాయి సామాన్యమైనదా? ఆయన మహామేధావి కాకుంటే మరేమిటి? అమ్మానాన్న లేని అనాధను శిక్ష వేయకుండా వదిలేయండి న్యాయమూర్తిగారూ అని వెనకటికొకడు కోర్టులో దీనంగా వేడుకున్నాడు. వాడి ఏడుపు అందరికీ కన్నీళ్లు తెప్పించింది ఇంతకూ కేసు ఏమిటంటే వాడు అమ్మానాన్నలను హత్య చేశాడు. ఆ విషయం మరిచిపోయాడు కాబట్టి వాడు కచ్చితంగా మహామేధావి. మామను పోటు పొడిచిన వారు ఆ విషయం మరిచిపోయి మామ ఫోటోతో ఓట్లు అడుక్కోవడం అంటే మతిమరుపు గొప్పతనమే.
how come cbi works so well with yellow media
how come babu who is not in power,, can influence judiciary
no wonder babu can be awarded the most crooked politician of the decade
Guntur lo mirchi raitulu akaala varshaalaki debba tinnaaru..I want Jagan anna and our cadre try to highlight and fight for the farmers.Please do this ASAP..Whoever gets Guntur District farmers support will rule the state..Note my word
http://www.facebook.com/JrYSR
please see this page
Guntur OY …Starts again from tomorrow ..
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=303970&Categoryid=14&subcatid=0
నాట్ బిఫోర్ కేసులో సుప్రింకోర్టు వ్యాఖ్యలు -Kommineni
చంద్రబాబు ఆస్తుల కేసును వేరే హైకోర్టుకు బదిలీ చేయాలన్న వై.ఎస్.విజయమ్మ పిటిషన్ ను ఉపసంహరించుకోవలసిందిగా సుప్రింకోర్టు సూచించింది. దీనివల్ల కోర్టుల ప్రతిష్ట దెబ్బతింటుందని సుప్రిం వ్యాఖ్యానించింది.అయితే అదే సమయంలో చంద్రబాబు కేసును నాట్ బిఫోర్ పేరుతో ఎనిమిది బెంచ్ లు మార్చడంపై కూడా కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు కధనాలు వస్తున్నాయి. ఇలా బెంచ్ లు మార్చడం సరికాదని సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది.ఇతర రాష్ట్రాలలో ఇలాంటి పరిస్థితులు ఉండవేమిటని కూడా కోర్టు ప్రశ్నించింది. కాగా సుప్రింకోర్టు సూచన మేరకు విజయమ్మ తరపు న్యాయవాది పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు.చంద్రబాబు ఆస్తుల కేసులో బెంచ్ మార్చిన ఎనిమిది మంది లాయర్ల జాబితాను కూడా కోర్టుకు వీరు అంద చేశారు.సుప్రింకోర్టు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను సంరక్షించడానికి యత్నించడం సమంజసమే అయినా, అసలు నిజంగా న్యాయ వ్యవస్థ లో జరుగుతున్న లోపాలను కూడా సరిదిద్దడానికి కృషిచేస్తామని చెప్పి ఉంటే బాగుండేది.
the channels have telecast conflicting reports. Which is the correct version? Sakshi has not given details
Which channels is the Question. If it is TV9, ETV, studio-n, ABN, Maha all belongs to TDP. Recently NTV supporting congress. we dont have any genuine channels left. TV5 may be a bit ok
Murthy garu: It takes quite some time to get to know facts with the campaign Yellow media running against us. Last month TDP AND CO Yellow counsel and depended it as a legitimate info. Next day same yellow media re-quoted it as court affidavit and court comments. But the basis for this whole issue is news item.
I dont know how far we can take this up in this hostile and tough to crack cases.
Typo read as quoted a news report for evidence
http://sakshi.com/main/Fullstory.aspx?catid=304283&Categoryid=1&subcatid=33
HMTV is the only objective Telugu channel.
http://andhraheadlines.com/state/does-cbn-want-jr-ntr-and-hari-krishna-out-4-94885.html
This shud be avoided at any cost , wont do any gud for us .
@RR
you should be more tolerable to other religions,,
faith should not be mixed with politics
U are right Rakesh
http://www.lawyerteluguweekly.com/1n.htm
మాయాబజార్
http://www.andhrabhoomi.net/weakpoint/weakpoint-430
http://amruthamathanam.blogspot.com/2012/01/blog-post_11.html
మతిమరుపులో మన నేతలు మహా మేధావులోయ్
వ్యవసాయానికి విద్యుత్ చార్జీలు అంత భారీగా పెంచితే ఎలా భరిస్తాం అంటూ ఆందోళనకు దిగిన వారిని పిట్టలను కాల్చినట్టు కాల్చడం కూడా వీరోచిత చర్యగా సమర్ధించుకున్న మహానుభావుడు, అధికారం పోగానే ఆ విషయం మరిచిపోయి విద్యుత్ చార్జీలను తగ్గించేంత వరకు చివరి రక్తం బొట్టు వరకు ఉద్యమిస్తాను అని రోడ్డుమీద బైటాయించడం అంటే అతని మతిమరుపు స్థాయి సామాన్యమైనదా? ఆయన మహామేధావి కాకుంటే మరేమిటి? అమ్మానాన్న లేని అనాధను శిక్ష వేయకుండా వదిలేయండి న్యాయమూర్తిగారూ అని వెనకటికొకడు కోర్టులో దీనంగా వేడుకున్నాడు. వాడి ఏడుపు అందరికీ కన్నీళ్లు తెప్పించింది ఇంతకూ కేసు ఏమిటంటే వాడు అమ్మానాన్నలను హత్య చేశాడు. ఆ విషయం మరిచిపోయాడు కాబట్టి వాడు కచ్చితంగా మహామేధావి. మామను పోటు పొడిచిన వారు ఆ విషయం మరిచిపోయి మామ ఫోటోతో ఓట్లు అడుక్కోవడం అంటే మతిమరుపు గొప్పతనమే.
I heard Babu is lobbying in Delhi with the help of K Jud to avoid cases
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/15012012/4
CBI following Enadu
how come cbi works so well with yellow media
how come babu who is not in power,, can influence judiciary
no wonder babu can be awarded the most crooked politician of the decade
Guntur lo mirchi raitulu akaala varshaalaki debba tinnaaru..I want Jagan anna and our cadre try to highlight and fight for the farmers.Please do this ASAP..Whoever gets Guntur District farmers support will rule the state..Note my word
yes you are right