kaavali incharge ga Pratap reddy ani antunnaaru… mari vishnu vardhan reddy stand emiti.. he is hard core fan of ysr family.. any one from kaavali or nellore district plz share the info..
Naidu taking refuge in stay orders, says MLA Srikanth Reddy
Describing TDP President N Chandrababu Naidu as an escapist for taking refuge in stay orders, Srikanth Reddy said it would be dignified on his part if he volunteers for an inquiry into the allegations that have come up against him.
Naidu has never faced a trial and has always been evading courts and inquiries through stay orders.
If he is sincere and has nothing to hide, he should voluntarily depose before the court and answer all the questions raised on his illegal assets and corruption charges,’
Naidu’s claim that he was responsible for the IT development in the State cannot be taken on its face value as there was an IT boom world over from mid-90s.
The development would have come any way, whoever be the chief minister.
రామోజీ నోరు విప్పవేం?
రిలయన్స్ పెట్టుబడులపై వాసిరెడ్డి పద్మ నిలదీత
పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన రామోజీ సంస్థల కు చెందిన రూ.వంద విలువ చేసే ఒక్కో షేరును రిలయన్స్ 5 లక్షల 28 వేల 600 రూపాయలకు హెచ్చించి కొనడంలో మతలబేంటని ఆమె ప్రశ్నించారు. ఈ పెట్టుబడులపై రెండు మూడేళ్లుగా అటు రిలయన్స్.. ఇటు రామోజీ నోరు మెదపకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు.
‘ఈనాడు ప్రతికాధినేత రామోజీరావు పరిస్థితి దొంగే దొంగా.. దొంగా అంటూ అరిచినట్లుంది. తన కంపెనీలోకి రిలయన్స్ పెట్టుబడులపై ఇప్పటికీ తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కేజీ బేసిన్ బిడ్‌లలో రిలయన్స్‌కు లబ్ధి చేకూర్చినందుకే నష్టాల్లో ఉన్న రామోజీ సంస్థలోకి వేలకోట్ల రూపాయలు తరలించారు.
రిలయన్స్ 36 రోజుల్లో 6 బ్రీఫ్‌కేస్, సెల్ కంపెనీలను సృష్టించి ‘ఈనాడు’లోకి పెట్టుబడులు ప్రవహింపజేసినందునే.. రామోజీ వాటి గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. రూ.1,900 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయిన టీవీ-18.. ఈటీవీ చానళ్లను రూ.2,100 కోట్లకు ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. టీవీ-18కు ఉన్న చరిత్ర రామోజీకి పవిత్రంగా కనిపించిందా అని నిలదీశారు.
ఐటీ అభివృద్ధి వైఎస్ హయాంలోనే: చల్లా మధు
‘ఐటీ ఎగుమతులు బాబు హయాంలో రూ.5,025 కోట్లు ఉండగా.. వైఎస్ హయాంలో అది రూ.32,509 కోట్లకు పెరిగింది. ఉద్యోగుల సంఖ్య కూడా బాబు హయాంలో 85,945 మంది ఉండగా.. వైఎస్ హయాంలో 2,51,786కు పెరిగింది. కంపెనీల సంఖ్య వైఎస్ పాలనలో 700 నుంచి 1206కు పెరిగాయి’
Rayapatis, Vundavallis, Raghuveeras, Anams and others in Congress, who say they love YSR and they support YSR are day dreaming that YSR supporters would take a second look at these asses and may support them in the next elections. Congress lost YSR supporters long back AND permanently. Congress vote share stands at less than 15% and TDP is stagnant at less than 20%. The CBI inquiry that Congress HC ordered was the last nail in their coffin. The beauty is that Chandra Babu, with his foot in the mouth decease (he dared call YSR a wild boar) actually made him look like spineless and characterless politician (that we all know) to even illiterate and most innocent villagers. If I were Chandra Babu, I would just not spend any of my ill-gotten money on elections, as it would be impossible for TDP to win 2014 and beyond.
Correct Gurava Anna. These so called Congress party leaders think that they can do whatever they want. They file cases to defame his legacy on paper and they give such silly support to be in media.
Do we need caste discussions brother. He is making comments for minister berth since ages and we need to avoid such discussions. Now a new caste war propaganda started by Yellow media and TDP that Congress is Kapu cotarie and YSRCP is Reddy and etc. And now TDP want to confuse voters who think on caste factors. We must be careful to counter these and the best way to do is avoid such conversations here.
Naidu put off by low turnout at Poru Bata, say cadres
http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=34272
Even in warangal, same story as per Times Of India.
CV REDDY Garu,
I am back to korea. I planned to meet you on 9th, 10th of Jan. Unexpectedly, I left hyderabad due to accident to my relative.
I hope, we will meet next time.
http://www.andhrabhoomi.net/nizamabad/balkonda-983 happy to see this news as our party emerging strong force in T region..
kaavali incharge ga Pratap reddy ani antunnaaru… mari vishnu vardhan reddy stand emiti.. he is hard core fan of ysr family.. any one from kaavali or nellore district plz share the info..
ramireddy prathap reddy confirm katam reddy joined in congress party
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=307539&subcatid=17&Categoryid=3
Naidu taking refuge in stay orders, says MLA Srikanth Reddy
Describing TDP President N Chandrababu Naidu as an escapist for taking refuge in stay orders, Srikanth Reddy said it would be dignified on his part if he volunteers for an inquiry into the allegations that have come up against him.
Naidu has never faced a trial and has always been evading courts and inquiries through stay orders.
If he is sincere and has nothing to hide, he should voluntarily depose before the court and answer all the questions raised on his illegal assets and corruption charges,’
Naidu’s claim that he was responsible for the IT development in the State cannot be taken on its face value as there was an IT boom world over from mid-90s.
The development would have come any way, whoever be the chief minister.
telugupeople.com
Naidu put off by low turnout at Poru Bata, says cadres
http://www.thehansindia.info/epaper.asp?edition=0&page=7
http://www.greatandhra.com/viewnews.php?id=31756&cat=15&scat=0
Cheekatiman garu,
where are you now?
call me
http://epaper.sakshi.com/apnews/Guntur/20012012/Details.aspx?id=1174641&boxid=30039676
Jagan Anna anni kastalanu dairyamuga edurukoni
Thondaraga cm.kavali
JAGAN ANNA CM KAVALI MANA KASTALU TIRALI
రామోజీ నోరు విప్పవేం?
రిలయన్స్ పెట్టుబడులపై వాసిరెడ్డి పద్మ నిలదీత
పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన రామోజీ సంస్థల కు చెందిన రూ.వంద విలువ చేసే ఒక్కో షేరును రిలయన్స్ 5 లక్షల 28 వేల 600 రూపాయలకు హెచ్చించి కొనడంలో మతలబేంటని ఆమె ప్రశ్నించారు. ఈ పెట్టుబడులపై రెండు మూడేళ్లుగా అటు రిలయన్స్.. ఇటు రామోజీ నోరు మెదపకపోవడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు.
‘ఈనాడు ప్రతికాధినేత రామోజీరావు పరిస్థితి దొంగే దొంగా.. దొంగా అంటూ అరిచినట్లుంది. తన కంపెనీలోకి రిలయన్స్ పెట్టుబడులపై ఇప్పటికీ తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి కేజీ బేసిన్ బిడ్‌లలో రిలయన్స్‌కు లబ్ధి చేకూర్చినందుకే నష్టాల్లో ఉన్న రామోజీ సంస్థలోకి వేలకోట్ల రూపాయలు తరలించారు.
రిలయన్స్ 36 రోజుల్లో 6 బ్రీఫ్‌కేస్, సెల్ కంపెనీలను సృష్టించి ‘ఈనాడు’లోకి పెట్టుబడులు ప్రవహింపజేసినందునే.. రామోజీ వాటి గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. రూ.1,900 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయిన టీవీ-18.. ఈటీవీ చానళ్లను రూ.2,100 కోట్లకు ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. టీవీ-18కు ఉన్న చరిత్ర రామోజీకి పవిత్రంగా కనిపించిందా అని నిలదీశారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=307232&Categoryid=1&subcatid=33
ఐటీ అభివృద్ధి వైఎస్ హయాంలోనే: చల్లా మధు
‘ఐటీ ఎగుమతులు బాబు హయాంలో రూ.5,025 కోట్లు ఉండగా.. వైఎస్ హయాంలో అది రూ.32,509 కోట్లకు పెరిగింది. ఉద్యోగుల సంఖ్య కూడా బాబు హయాంలో 85,945 మంది ఉండగా.. వైఎస్ హయాంలో 2,51,786కు పెరిగింది. కంపెనీల సంఖ్య వైఎస్ పాలనలో 700 నుంచి 1206కు పెరిగాయి’
1995-2000 మధ్య కాలంలో వై2కె సమస్య కారణంగా ప్రపంచ దేశాలు అవుట్ సోర్సింగ్ విధానానికి తెరలేపటంతో ఐటీ అవకాశాలు ఎక్కువయ్యాయి. బాబు అసమర్థత వల్ల రాష్ట్రానికి దక్కాల్సిన అవకాశాలు కర్ణాటక, తమిళనాడుకు తరలిపోయాయి’ అని తెలిపారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=307253&Categoryid=1&subcatid=33
Rayapatis, Vundavallis, Raghuveeras, Anams and others in Congress, who say they love YSR and they support YSR are day dreaming that YSR supporters would take a second look at these asses and may support them in the next elections. Congress lost YSR supporters long back AND permanently. Congress vote share stands at less than 15% and TDP is stagnant at less than 20%. The CBI inquiry that Congress HC ordered was the last nail in their coffin. The beauty is that Chandra Babu, with his foot in the mouth decease (he dared call YSR a wild boar) actually made him look like spineless and characterless politician (that we all know) to even illiterate and most innocent villagers. If I were Chandra Babu, I would just not spend any of my ill-gotten money on elections, as it would be impossible for TDP to win 2014 and beyond.
With Regards, Gurava Reddy YSR Amar Rahen!
Correct Gurava Anna. These so called Congress party leaders think that they can do whatever they want. They file cases to defame his legacy on paper and they give such silly support to be in media.
CBN completely lost his confidence and he is very much sure that he will loose in 2014 election, with the frustration he is making such statements.
దారితప్పిన దర్యాప్తు!
‘నారా’మాయణంలో పిడకల వేట…
* ఎమ్మార్ కేసులోనూ వైఎస్ కుటుంబం, సన్నిహితులే టార్గెట్?
* అసలు దోషుల్ని వదిలిపెట్టేందుకు సీబీఐ నానాతంటాలు
* భూములు సేకరించిన, కేటాయించిన బాబుకు ‘ఢిల్లీ’ రక్ష
* ప్రభుత్వ ఖజానాకు గండికొట్టి, వాటాలను నిర్ణయించిందీ బాబే
* బాబునెందుకు విచారించరంటూ సుప్రీం ప్రశ్నించినా మీనమేషాలే
* అధికారంలోకి రాగానే ఒప్పందం రద్దు చేయాలని భావించిన వైఎస్
* ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతినకూడదనే ఉప సంఘానికి అప్పగింత
* ఆ కమిటీ సూచనల మేరకే ఏపీఐఐసీ వాటాలో మార్పులు
* వీటన్నిటినీ ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని దర్యాప్తు సంస్థ
* విల్లాల అమ్మకంలో డబ్బులు చేతులు మారటంపైనే దృష్టి
* సాక్షుల ద్వారా వైఎస్ సన్నిహితుల పేర్లు చెప్పించటానికి తంటాలు
* వైఎస్ పరిచయస్తులను, బంధువులను ఇరికించే యత్నాలు
http://sakshi.com/Main/Fullstory.aspx?catid=307165&Categoryid=1&subcatid=33
Guntur …OY
JAGAN…..JANAM….PRABHANJANAM
Rayapati will say “Jai” to anyone who gives him a minister post ..that is all he wants …he is born to cry like chandrababu.
U are right APSRTC.
yellow Media is trying to instigate both Kapus and Reddys against each other.
We need to be careful
http://www.teluguflashnews.com/news/story-28996.html