Poll ..

28 Comments

Filed under Uncategorized

28 responses to “Poll ..

  1. CV Reddy

    CBI Lakshminarayana Is Leeku Veerudu-Great Andhra
    “Take for example my own experience. I was questioned as a witness by four CBI officers. What happened during the questioning when I was called under section 160 as witness has come in the press. As there is no chance that I would be giving the information to them, it is clearly evident that the leak came from the CBI itself. This raises serious questions about the sanctity of the investigation agency,” Ambati said.

    He said whether or not Lakshminarayana was acting on his own or was being directed by some others was a matter of concern, but the case was not going in the right direction.

    He wondered why the CBI had not questioned former Chief Minister N Chandrababu Naidu, though the Emaar case had its roots in 2002 and the GO was issued during Naidu regime. “The issue was raised many times and even the Supreme Court has given direction to CBI to look into the matter from that date, but CBI did not heed to that,” he said.

    “It is very evident that the investigation is going on in a wrong direction and is aimed at targeting YS Jaganmohan Reddy and YSR Congress Party,” he said.

  2. revanth thukivakam

    THE HANS INDIA News paper & HMTV News Channel belongs to same person?? logo sees same for News Paper & TV

  3. Vinay

    @Real reddy. Whom u want to say as a FAKE REDDY?

    • sekar

      He doesn’t react nor does he respond back to any questions on his id.

      • NLR

        May be his silence is an acceptance that he is fake !!!

        • Saireddy

          I asked many times Real reddy and put his own name. He didn’t respond..seems to be reddy ani pettukoni Jagan ki opposite ga blog lo pedutunnadu..

          • Apsrtc

            I dont want to blame. But someone may want to name our blog as caste blog. Admin can u please check the IP and provide me the details. I can check down some of the active guys IPs in other forums and can match them to see if is a targeted activity. Mail me IP addrresses to my id: idle.crash at gmail dot com

  4. Real-Reddy

    Jagan Supporter , MLA Krishna Das broke into tears alleging Congress harassment
    http://telugu.andhraheadlines.com/ViewNews.aspx?c=news&tab=1&nid=37256

  5. CV Reddy

    కమ్యూనిస్టు సోదరులు పువ్వాడ నుంచి రాఘవులు వరకు చంద్రుడి కోసం తమను తానే ఆర్పించుకున్నారు. సామాజిక వర్గ ప్రయోజనాల కోసం సొంత పార్టీని త్యాగం చేసి తెలుగు పార్టీ పల్లకీని మోసిన మా ఎర్రన్నలను మించిన సామాజిక న్యాయం ఎక్కడుంది ఎర్రాభిమాని ప్రశ్నించాడు.

    ‘‘నాకు తెలిసి ఎన్టీఆర్ చేసిన సామాజిక న్యాయం మరెవ్వరూ చేయలేదు. షష్టిపూర్తి + డజను సంవత్సరాల వయసులో తమ వర్గం శ్రీమతినే పెళ్లి చేసుకున్న దాన్ని మించిన సామాజిక న్యాయం ఏముంటుంది?’’ అని ఎన్టీఆర్ అభిమాని చెప్పుకొచ్చాడు

    • Real-Reddy

      CPM since its formation except once , all these years AP CPM State Secretary is held by an Kamma caste leader. Raghavulu an kamma is its State Sec for last 15 years .

      • NLR

        @ so called real reddy ….

        So what did CPM or Raghavulu acheive in the last 15 years ???

        Could u pls change user id in this blog . Bcs it is hard to belive that u are not a member of yellow gang with that user id.

        • NLR, Vinay and other users,
          a kind request. Please don’t respond to Real Reddy’s comments or don’t request him to change his id.Please ignore him. We have seen enough requests ( every day) to change his id.I don’t think he cares any of our feelings!! So best thing is to ignore.
          Thanks for understanding.

  6. CV Reddy

    మధురవాణి..చింతామణి..సామాజిక న్యాయం

    http://amruthamathanam.blogspot.in/

    ‘‘నాకు తెలిసి ఎన్టీఆర్ చేసిన సామాజిక న్యాయం మరెవ్వరూ చేయలేదు. షష్టిపూర్తి + డజను సంవత్సరాల వయసులో తమ వర్గం శ్రీమతినే పెళ్లి చేసుకున్న దాన్ని మించిన సామాజిక న్యాయం ఏముంటుంది?’’ అని ఎన్టీఆర్ అభిమాని చెప్పుకొచ్చాడు. ‘‘అసలు సామాజిక న్యాయం అనే పదానికి గ్లామర్ తీసుకు వచ్చిందే మా చిరంజీవి, ఓట్లు మా వాళ్లే వేశారు, సీట్లు మా వాళ్లే గెలుచుకున్నారు, మంత్రి పదవులు మా వాళ్లకే ఇప్పించుకున్నాం ఇంతకు మించిన సామాజిక న్యాయం ఏముంటుంది’’ అని చిరు అభిమాని ప్రశ్నించాడు.

    ‘‘ వైఎస్‌ఆర్ హయాం ఆయన తన ప్రత్యర్థి సామాజిక వర్గాల వారిని సైతం తన కోటరీలో చేర్చుకున్నారు. ఇంతకు మించిన సామాజిక న్యాయం ఇంకేముంటుంది అదే దారిలో జగన్ పయనిస్తున్నారు. వారిని మించిన సామాజిక న్యాయం ఇంకెక్కడుంటుంది’’ అని ఆయన అభిమాని సూటిగా ప్రశ్నించారు. సామాజిక న్యాయం, బాబు ఒకరి కోసం ఒకరు పుట్టారు. అతుక్కొని పుట్టిన వీణావాణి కవలపిల్లల మాదిరిగా బాబు సామాజిక న్యాయం కలిసే పుట్టాయి. వాటిని విడదీయడం ఎవరికీ సాధ్యం కాదని పచ్చ చొక్కా ఆయన ఆవేశంగా పలికాడు. అల్లుడు, మేనల్లుడు, కూతురు వీరి కోసం తపించడాన్ని మించిన సామాజిక న్యాయం ఏముంటుంది సామాజిక న్యాయంలో కెసిఆర్‌ను మించిన వారు లేరని ఇంకొకాయన బల్లగుద్ది చెప్పాడు.

    కమ్యూనిస్టు సోదరులు పువ్వాడ నుంచి రాఘవులు వరకు చంద్రుడి కోసం తమను తానే ఆర్పించుకున్నారు. సామాజిక వర్గ ప్రయోజనాల కోసం సొంత పార్టీని త్యాగం చేసి తెలుగు పార్టీ పల్లకీని మోసిన మా ఎర్రన్నలను మించిన సామాజిక న్యాయం ఎక్కడుంది ఎర్రాభిమాని ప్రశ్నించాడు.

  7. CV Reddy

    కాంగ్రెస్ పాపం- రాష్ట్రానికి శాపం
    http://kommineni.info/articles/dailyarticles/content_20120201_5.php
    ఉప ఎన్నికలు జరిగితే ఒకటి,అరా తప్ప అన్ని కాంగ్రెస్ కోల్పోయే ప్రమాదం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ వ్యవహారాలన్నిటిలో కిరణ్ తప్పుకన్నా కాంగ్రెస్ అధిష్టానందే తప్పు గా కనబడుతుంది. అందువల్ల ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం చేసిన పాపం. ఇది రాష్ట్రానికి శాపంగా మారింది. కిరణ్ కేవలం ఒక పాత్రధారి మాత్రమే. అందువల్ల కిరణ్ ఎంతబాగా పనిచేసినా ఫలితం దక్కుతుందా అన్నది ప్రశ్నార్ధకమే.

    కాని ఒక అవినీతి విషయం లో ఒకరకంగాను, మరో అవినీతి విషయంలో ఇంకో రకంగాను వ్యవహరించడం వల్లనే సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణకు మిడ్ మానేరు ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ నిర్వాకం వల్ల 180 కోట్ల అదనపు భారం పడుతోందని కధనం వచ్చింది. ఎమ్.ఆర్.కేసులో జరిగినట్లు చెబుతున్న నష్టం 138 కోట్లు. మరి ఎమ్.ఆర్.కేసులో అరెస్టుల దాకా వెళితే మరి మిడ్ మానేరులో ఏమి జరగాలి? రాజీకీయాల కోసం పారిశ్రామిక, ఇతర అభివృద్దిని పణంగా పెట్టకూడదు. అలా అని చెప్పి అవినీతిని సమర్ధించజాలం.కాని ఏ విచారణ అయినా నిష్పాక్షికంగా జరుగుతోందన్న నమ్మకం కలగపోతే, విచార ణ సంస్థలు సైతం విశ్వసనీయత కోల్పోతాయి.ఇక్కడ కూడా ప్రభుత్వం ఇంతవరకు తన వైఖరి ఏమిటో చెప్పలేదు.మరి సిబిఐ దాని గురించి ప్రభుత్వంలో ఉన్న పెద్దలను విచారించిందో లేదో తెలియదు. ముందుగా కిరణ్ కుమార్ రెడ్డి ఈ వ్యవహారాలను చక్కబెట్టుకోవాలి. రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరిగిందని, దానివల్ల ఇంత నష్టం జరిగిందని, ఫలనావారు బాధ్యులని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు. అంటే దీనిని బట్టి ఈ కేసులలో కొందరిని టార్గెట్ చేసి మరికొందరిని రక్షిస్తోందన్న అభిప్రాయం కలగడం లో ఆశ్చర్యం ఉండదు. అయితే ఈ సమస్య కేవలం కిరణ్ ఒక్కరే పరిష్కరించుకోగలుగుతారని అనుకోజాలం. అందువల్లనే ప్రజాభిప్రాయం కిరణ్ లేదా కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్నట్లు కనబడడం లేదు.

    నిజానికి శంకరరావును కేవలం జగన్ పై హైకోర్టుకు ఫిర్యాదు చేసినందుకే మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూసినవారెవ్వరూ మంత్రి శంకరరావును సమర్ధించజాలరు.

    • Sekar

      Meeru vandala kotla scams gurinchi matladutunnaru. Vela kotla madhyam syndicate scam, lakshal kotlu dochesthunna KG Basin dongala scam la gurinchi kooda prasthavisthe baagundedi. 2005 lo stay chesina Yeleru scam case vinadaniki Supreme Court ki 7 years patti 2012 lo hearing resume ayindi. In comparison, 2011 lo just oka simple letter raster sumoto gaa theesukochi few months lone arrest la varaku velladam choosthunte mana nyaya vyavastha meeda nammakam yela kalugudhi…

  8. CV Reddy

    Wallpost, a Hyderabadi’s answer to Facebook
    Will add new features like voice-to-text, HD video chatting, says its founder Reddy

    http://www.thehansindia.info/epaper.asp?edition=0&page=13

  9. CV Reddy

    Latest TAM Ratings CS 15+
    1.TV9-2.39
    2.Sakshi-1.72
    3,TV5-1.65
    4.NTV-1.43
    5.ETV2-1.27
    6.Zee-0.67
    7.HMTV-0.66
    8.ABN-0.54
    9.Maha-0.53

  10. CV Reddy

    స్టే’లతో నెట్టుకొస్తున్న బాబు
    http://www.andhrabhoomi.net/content/nettukostunna-babu

    అవినీతి ఆరోపణలలో పీకలవరకూ కూరుకుపోయిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోర్టులను ఆశ్రయించి స్టేలు తెచ్చుకోకుంటే ఈపాటికి కటకటాల ఊచలు లెక్కపెడుతుండేవాడని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సారా వ్యాపారం చేసే వ్యక్తి పిసిసి అధ్యక్షుడా? అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతికి పాల్పడిన బాబు స్టేలు తెచ్చుకుని జైలు శిక్షను తప్పించుకుంటున్నారని మంగళవారం అన్నారు. ‘
    బాబు సొంతూరు నారావారిపల్లి సారాపల్లెగా మారిపోయిందని ఆయన సొంత తమ్ముడు రామమూర్తినాయుడే స్వయంగా ఆరోపించిన విషయం బొత్స గుర్తుచేశారు. చంద్రబాబు నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నాడని ఆయన ధ్వజమెత్తారు. అధికారం కోసం ఆయన ఎంత పరితపించినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని విమర్శించారు.

  11. NLR

    Very sad state of some parents these days …

    Not related to our blog ..but i thought we must see this.

    http://www.ntvtelugu.com/20111104_bealert_o_father_document.php

  12. bhaskar

    ఎన్టీఆర్ మామ నార్నెశ్రీనివాసరావుకు చెందిన స్టూడియో కొద్ది రోజులు చంద్రబాబు తనయుడు లోకేష్ నడిపారు. కొద్ది రోజులకే తిరిగి ఆ చానల్ నార్నే వారికే వచ్చేసింది. అప్పటి నుంచి ఆ చానల్ రూటు మార్చుకుంది. అంతకు ముందు వరకు చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేసిన ఆ చానల్.. ఆ టైమ్ లో జగన్ పై వ్యతిరేక వార్తలు జోరుగానే ఇచ్చింది. ఐతే ఇప్పుడు వార్తల విషయంలో ఉన్నట్టుండి మారిపోయింది. చంద్రబాబుకు, టీడీపీకి ప్రతికూలంగా వార్తలు ప్రసారం చేస్తోంది. ఎన్టీఆర్..తమ చానల్ సిబ్బందికి జగన్ కు వ్యతిరేకంగా రాయవద్దని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

  13. CV Reddy

    TDP is working with Congress closely and both parties cannot face YSRCP.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s