“YSR thirigotchinaaa Congress ni kaapaadaleru. NTR thirigotchinaaa TDP ni kaapaadaleru.”
“Jagan ni Congress, CM seat ki entha dooram chesindho prajalaku antha daggara chesindhi.”
“YSR thirigotchinaaa Congress ni kaapaadaleru. NTR thirigotchinaaa TDP ni kaapaadaleru.”
“Jagan ni Congress, CM seat ki entha dooram chesindho prajalaku antha daggara chesindhi.”
Filed under Uncategorized
Sabbam Hari fires on the state congress leaders…
Mundu mana party perulo aa Congress and word theesesi only “YSR PARTY” any peditey chala baguntundi. Appudu time leak…vere vallu register chesukonna party ni teesukonnam. Ippudu time undo kabatti…ippudu initiate cheste 2014 varaku ‘YSR Party’ ante chala baguntundi.
Totally Agreed!
చంద్రబాబుపై కెసిఆర్ పరువు నష్టం దావా-Kommineni
సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశిస్తే చంద్రబాబు ఎందుకు స్టేకి వెళ్లారని ప్రశ్నించారు.
ఎన్నో కుంభకోణాలు చేసిన చంద్రబాబు ఎన్నడైనా న్యాయ సమీక్షకు నిలబడ్డారా అని చంద్రబాబు ప్రశ్నించారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20120209_9.php
I feel congress is making Jagan stronger with their stupid behaviour and internal fightings. We don’t need to canvass in elections also.
Today is Late YSR’s marriage DAY,please read article
http://epaper.sakshi.com/apnews/Anantpur/09022012/9#
చంద్రబాబుతో మ్యాచ్ ఫిక్సింగ్:కిరణ్‌పై డిఎల్ రవీంద్ర ఫైర్
ఉన్నతస్థాయి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకంలో చంద్రబాబు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. గతంలో కమిషనర్లను నియమించినప్పుడు కాంగ్రెసు నేతలను దొంగల పార్టీ అన్న బాబు ఈసారి మాత్రం ఏమీ మాట్లాడలేదన్నారు. ఇప్పుడేమో డీసెంట్ నోట్ రాశారన్నారు.
బాబు, సిఎం మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం ఏమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు మోపిదేవిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
కిరణ్, చంద్రబాబు ల మధ్య మాచ్ ఫిక్సింగ్ అంటున్న డి.ఎల్
http://kommineni.info/articles/dailyarticles/content_20120209_7.php
Please Condemn the comments against jagan in http://www.princeysjagan.com/
మన రాష్ట్ర మద్య విధానము సరి అయినదేనా?
ధూమ పానం , మద్య పానం అనే రెండు అలవాట్లు మన సగటు భారతీయ సమాజ ఆమోదం లేనప్పటికీ జన సామాన్యం లో విరివిరిగా,నియంత్రించలేని స్థాయికి చేరుకున్నాయి. అసలు మన ప్రభుత్వ మద్య విధానం సరి అయినదేనా?
ప్రస్తుతం మనము ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వమే మద్య విధానాన్ని అమలు చేస్తూ లైసెన్స్ ల వేలం పాట ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాము. ఈ విధానము ద్వారా మద్య వ్యాపారం అనే ఒక సామాజిక రంగాన్ని సృష్టించి,కొంత మంది చేతిలో ఈ విధానాన్ని బందీగా చేసి అవినీతి, ఆశ్రిత పక్ష పాతాన్నిపెంచి పోషిస్తున్నారు.
పూర్తి వివరాలకై సందర్శించండి.
http://www.ysrcongres.com/2012/02/blog-post_08.html
మన రాష్ట్ర మద్య విధానము సరి అయినదేనా?
ధూమ పానం , మద్య పానం అనే రెండు అలవాట్లు మన సగటు భారతీయ సమాజ ఆమోదం లేనప్పటికీ జన సామాన్యం లో విరివిరిగా,నియంత్రించలేని స్థాయికి చేరుకున్నాయి. అసలు మన ప్రభుత్వ మద్య విధానం సరి అయినదేనా?
ప్రస్తుతం మనము ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వమే మద్య విధానాన్ని అమలు చేస్తూ లైసెన్స్ ల వేలం పాట ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాము. ఈ విధానము ద్వారా మద్య వ్యాపారం అనే ఒక సామాజిక రంగాన్ని సృష్టించి,కొంత మంది చేతిలో ఈ విధానాన్ని బందీగా చేసి అవినీతి, ఆశ్రిత పక్ష పాతాన్నిపెంచి పోషిస్తున్నారు.
పూర్తి వివరాలకై సందర్శించండి.
http://www.ysrcongres.com/2012/02/blog-post_08.com
Guntur OY….Day 61
Touching every village..Conquering every heart
http://epaper.sakshi.com/apnews/Guntur/09022012/1
The journey continues …
బురద బాబుల భూనాటకం-Sakshi
వైఎస్ హయాంలోని భూ కేటాయింపులకే పరిమితమయ్యేలా సభా సంఘం
కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌ను మరోసారి బట్టబయలు చేసిన డ్రామా
వేల ఎకరాలు కారుచౌకగా కట్టబెట్టిన బాబుపై కమిటీ విచారణ ఉండదు!
ప్రిజమ్‌కు వెయ్యెకరాలు సంతర్పణ చేసిన సీఎం కిరణ్‌కూ వర్తించదు
మాజీ సీఎం రోశయ్య చేసిన అమీర్‌పేట భూ కేటాయింపులదీ అదే కథ…
సభాసంఘానికి పి.కిష్టారెడ్డి అధ్యక్షుడు, 14 మంది సభ్యులు.. ఆర్నెలల్లో నివేదిక
బాబు అడ్డగోలు భూ కేటాయింపులపై ప్రశ్నించిన ఎమ్మెల్యేలెవరికీ దక్కని స్థానం
వైఎస్, తద్వారా జగనే లక్ష్యంగా.. ఏ స్పష్టత లేని ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’
వాటి ఖరారుకు శాసనసభా పక్ష నేతల భేటీ ఉంటుందన్న స్పీకర్ హామీ గాలికి…
విచారణను తమకు అనుగుణంగా మార్చుకోవడమే అసలు లక్ష్యం!
బాబు పాలనలో ఏకంగా అడ్డగోలుగా 18 వేల ఎకరాలను అడ్రస్ లేని అనేక కంపెనీలకు కట్టబెట్టిన అంశంపై లోకం కోడై కూస్తున్నా ప్రస్తుత కమిటీ పరిధిలోకి ఆ కేటాయింపుల్లో వేటినీ చేర్చలేదు. ఐఎంజీ భారత అనే అడ్రస్ లేని బినామీ కంపెనీకి హైదరాబాద్‌లో వేల కోట్ల విలువైన 850 ఎకరాలను కారుచౌకగా చంద్రబాబు కట్టబెట్టడం తెలిసిందే.
రోశయ్య సీఎం హోదాలో రాజధాని నడిబొడ్డున అమీర్‌పేటలోని వందల కోట్ల విలువైన భూములను బాబు సూచనల మేరకు టీడీపీకి చెందిన జీఎన్ నాయుడికి ధారాదత్తం చేసిన వైనం కూడా కమిటీ పరిశీలనలోకి రాకుండా అధికార, ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు కనబడుతోంది.
కిరణ్, దాన్ని తుంగలో తొక్కుతూ ఇటీవలే ప్రిజమ్ సిమెంట్స్ కంపెనీకి కర్నూలులో 1,000 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. అదే ప్రాంతంలో మరో ప్రైవేటు కంపెనీ ఎకరా మూడు లక్షలు చొప్పున రైతులకు చెల్లించి భూములు కొన్నా సర్కారు మాత్రం ప్రిజమ్‌కు ఎకరా లక్షకే అప్పగించేసింది. కానీ దీన్నీ కమిటీ పరిశీలన పరిధిలోకి చేర్చలేదు!
ఇక బాబు-కిరణ్ కుమ్మక్కు గత బడ్జెట్ సమావేశాల్లో సభా వేదిక నుంచే మరింత స్పష్టంగా బయటపడింది. భూ కేటాయింపులపై కమిటీ వేస్తామని కిరణ్ ముందుగా ఒప్పుకున్నందుకే తాము సభలోకి వచ్చామని బాబు అసెంబ్లీలోనే ప్రకటించారు! పైగా చంద్రబాబు అక్రమాస్తుల వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టులో వేసిన కేసులో కౌంటర్ వేయాలని కోర్టు సూచించినా, ప్రభుత్వం మాత్రం కనీసం న్యాయవాదిని కూడా పంపకుండా బాబుకు తనవంతు సహకారం అందించింది.
My question?
ఏమి ఈ అన్యాయము?
ఇంత బరి తెగించి బాబు ను కాపాడతరా?
We should approach courts in this regard and bring out partiality.
But Cing and TDP are managing judges.
We have to figure out solution to corner both TDP and Cong.
They wont accuse to YSR, congress will try to own ysr image, congress and tdp fight each other at lost congress will win on tdp , than the congress will announce we will fight on tdp and we dont want to damage ysr image because ysr is our great leader what politis sir jee…. now a days the congress and tdp politics can understand even school boys
Babu referred to Kiran as cm, hi command asked to babu to how should we face jagan
Liquor traders confess to CM
http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/liquor-traders-confess-cm-287
A group of liquor retailers on Wednesday met Chief Minister N. Kiran Kumar Reddy and told him that they have been selling liquor above the maximum retail price and the majority of the revenue earned was spent on “pay-offs” to a section of ruling party leaders including ministers, legislators, Opposition leaders, police, excise and media personnel.
Babu should explain about his party people who are taking money from liquor retailers
http://epaper.sakshi.com/apnews/Anantpur/09022012/9#
ha haaaaaaa, nava leekaa chachaaa,
http://indiatoday.intoday.in/story/andhra-pradesh-polls-2014-chandrababu-naidu-as-cm/1/171987.html
India today vadu super jalak ichadu babu kii 🙂
Keka Tammudu
Babu is PM. Lokesh here cm and balaiah there hm, romoji chief judge of sc
super kareem..oka cinema tistaremo ilaga
Biggest joke of the year from madame …pseudo gandhi !!
http://www.thehindu.com/news/states/other-states/article2872098.ece
She should know by now the scene of her amul baby by now .
Perfect quote.