Prajaa Spandana ..

జగన్ ‘చేనేత దీక్ష’కు భారీగా ప్రజా స్పందన

ధర్మవరం: రాష్ట్రంలో కష్టాల్లో కూరుకుపోయిన నేతన్నల కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన చేనేతదీక్షకు ప్రజల స్పందన భారీగా కనిపిస్తోంది. దీక్ష ప్రాంగణనికి ప్రజలు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నేతన్నలు ధర్మవరం బాట పట్టారు. అనంతపురం నుంచి ధర్మవరం బయలుదేరిన జగన్‌కు మార్గమధ్యంలో ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. దాంతో అనుకున్న సమయం కంటే ఆలస్యంగా జగన్ దీక్షా శిబిరానికి చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వేలాది మంది దీక్షా ప్రాంగణానికి చేరుకుని జగన్ కోసం ఎదురుచూస్తున్నారు. చేనేత దీక్షకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.

30 Comments

Filed under Uncategorized

30 responses to “Prajaa Spandana ..

 1. pavithra

  Having seen the drama happening at the Assembly on YSR Congress MLAs(Sympathisers), it shows that congress are not ready to sack from their membership inspite of openly challenging the speaker…and going in front of him with YSR Scarves….
  I found there is an opportunity for YSR Congress to morally degrade the Congress work force by daily doing some dharna’s in assembly and getting focused in the media ; that inspite of doing all these things, congress is not ready to sack them only because they fear elections…. this will definitely degrade their workforce without doubt….

  • CVR Murthty

   People are sick of Assembly drama. Adjournment motion Vs Question hour and House getting Adjourned. YSRCP should behave with maturity and dignity.

  • vissu

   Its not good… then our party leaders became like TDP chillara fellows…janaalloki oka strong message vellindi congress tdp lu elections ku bayapadutunnaayani… aa moral strength ni base chesukoni manamu municipolls, panchayat elections lo poorthi sthaayi lo debba kodite chaalu…

 2. Kareem

  The polices harassing with illegal cases to YSRCP leaders in Kadapa and pulivendula because of YS Vivekananda Reddy. Govt offered to him APSRTC chairman officially has to announce.

 3. rohit

  జనసంద్రమైన ధర్మవరం
  http://www.andhrabhoomi.net/content/jagan-deeksha-1

 4. CV Reddy

  TDP is supporting Cong in delay tactics.
  ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఓటు వేసిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో అధికార పార్టీ ఉందన్న విమర్శలను ఎదుర్కోవలసి వస్తుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అనర్హత అంశంపై ప్రభుత్వం మీద పెద్దగా ఒత్తిడి తీసుకురాకపోవచ్చని వారు భావిస్తున్నారు. ఇరవై నాలుగు నియోజకవర్గాలకు ఇప్పుడు ఉప ఎన్నికలు జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీ కన్నా రాజకీయంగా ఎక్కువ నష్టపోయేది తెలుగుదేశం పార్టీయేనని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందువల్ల ఈ అంశానికి తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చని అనుకుంటున్నారు.

  TDP will not win even single seat in 24 seats due for by-polls.

 5. CV Reddy

  బాగా నీరసించిన జగన్
  60కి పడిపోయిన పల్స్‌రేట్..
  96/60కి తగ్గిపోయిన రక్తపోటు
  ఫ్లూయిడ్స్ తీసుకోవాలని సూచించిన వైద్యులు.. నిరాకరించిన జగన్

  ధర్మవరం నుంచి న్యూస్‌లైన్ ప్రతినిధి: జ్వరంతో బాధపడుతున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. జ్వరం కొద్దిగా తగ్గినా.. ఆహారం తీసుకోకపోవడంతో ఆయన బాగా నీరసించిపోయారు. సోమవారం రాత్రి 7 గంటలకు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి.. జగన్‌మోహన్‌రెడ్డిని పరీక్షించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. జలుబు, దగ్గు, విపరీతమైన తలనొప్పితో జగన్ బాధపడుతున్నారు. పల్స్ రేట్ 60కి పడిపోయింది. బ్లడ్ ప్రెజర్ 96/60కి పడిపోయింది. ప్లూయిడ్స్ తీసుకోవాలని తాము సూచించగా జగన్‌మోహన్‌రెడ్డి అందుకు నిరాకరించారని వైద్యులు తెలిపారు. ‘ప్లూయిడ్స్ తీసుకుంటే దీక్ష ఎలా అవుతుంది? ఏది ఏమైనా అనుకున్న మేరకు దీక్ష చేసి తీరుతా. నా ఆరోగ్యం ఏమైనా ఫర్వాలేదు’ అని జగన్ అన్నట్లు వారు విలేకరులకు తెలిపారు. మందులు వేసుకోవాలన్న డాక్టర్ సూచనను కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఒకవైపు తీవ్ర ఎండలతో పెరిగిన ఉక్కపోత ప్రభావం, ఇంకోవైపు తనను కలవడానికి వచ్చిన ప్రజలు, నేతలతో జగన్ మమేకమవుతుండటం వల్ల ఆయన బాగా నీరసించిపోయారు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చేసిన సూచనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఎంతో దూరం నుంచి మండుటెండను సైతం లెక్కచేయకుండా తనను కలిసి మాట్లాడేందుకు తరలివస్తోన్న వారితో మాట్లాడటం తన ధర్మమని చెప్పారు.

 6. CV Reddy

  బాబు హయాం నుంచీ దర్యాప్తు చేస్తాం: సీబీఐ
  సుప్రీంకోర్టుకు నివేదించిన సీబీఐ
  రికార్డ్ చేసుకున్న ధర్మాసనం
  మీరెందుకు 2000 నుంచి దర్యాప్తు జరుపరు?..
  ప్రశ్నించిన ధర్మాసనం.. దిగొచ్చిన సీబీఐ

  http://sakshi.com/main/Fullstory.aspx?catid=320892&Categoryid=1&subcatid=33

 7. sekar

  http://kommineni.info/articles/dailyarticles/content_20120213_7.php

  CBI says they are enquiring from 2000 in EMMAR case. We have seen that nothing has been done with regards CBNs involvement in the case. Are they playing double game with court.?

 8. NLR

  Is Lagadapati another dog like VH for the High Command ??

  http://www.sakshi.com/main/FullStory.aspx?catid=320637&Categoryid=14&subcatid=0#Scene_1

  Why doesnt he reveal the results of his secret exit by polls ??
  He is going to lose from wherever he contests .

 9. vissu

  NRI s party kaaryakartala pillalani aadukondi … meeku telisina companies lo kaani ledaa ekkado oka chinna company(references) lo job provide cheste again its a gr8 advantage for our party…chalamandi freshers/courses nerchukunnavaallu ilaa chala ibbandi padevaallunnaaru… NRIs ane kaadu evariki tochina help cheste chala baaguntundi ani my opinion

 10. vissu

  Jagan anna kashtapadutunnatlu mana party lo ye leader kashtapadatledu…
  Tickets aasinche veellu elaa unnaarante jack pot kodite MLA/MP ayipodaamani anukuntunnaru… Elections appudu crores kharchu pette badulu ipude prajalaku upayogapade panulu chyochu kadaa like temples/mosques/churches ilaantivi kattinchadamo.. leka transformer leni voollalo transformers kosam funds ivvadamo..etc…. party kaaryakartalu evarinaa ibbandulo unte aadukovadam cheste aa leaders ke manchidi kadaa… entavaraku ani Jagan anna okkade party ni laagutaadu..these leaders should work n then they sh’d ask for tickets… Prajalakosam pani cheste automatic ga survey lalo vaallake peru vastundi…

  • sekar

   Already unna temples/churches/mosques chaalu. Kotha gaa mallee temples/mosques/churches kattinchadam manchi pani kadu. Any other thing u said above is acceptable. Help poor people in health, shelter, education sectors. Lots of poor people may not have white cards…they should fight to get these. Similarly, they should see YSR schemes are being helped for the poor…especially Arogyasree, fee reimbursement.

 11. NLR

  An interesting funny speech by the LEGEND on Cheenadu and its tail .

 12. Kareem

  Nice pics with excellent song must see
  http://www.princeysjagan.com/

  • NLR

   U are right Kareem . A very good background song.
   Well done BSR and keep it up .

   I am pasting a comment here ,made by one of the blogger in that website .

   khaja vali:vare k fellows azazuddin, mumtaz perlu petty me feelings rastara siggu ledu muslims evaru kuda ysr family ni negative kadu ra endu kante ysr maku 4% reservation echhadu, ma pillalu chaduvukuntunnarante YSR valana, jagan ysr asayalani neraverustadu ane nammakam makundi meru muslims perlu petti negative rasi muslims ni YSRCP ke duram cheyyalanu kunte adi asadyam .

   • BSR

    Hi Kareem Garu & NLR Garu

    Thanks for ur words.

    • NLR

     @ BSR garu ..

     I wonder wheather u could set up the opportunity of pausing or stopping the background song when people want to watch the other videos in the website . That will be good.
     The link showing the vistors from all over the world is really good .
     Best wishes in your endeavour to acheive our goal.

 13. CV Reddy

  గుడ్డి సీబీ‘ఐ’
  ఎమ్మార్ చార్జిషీట్లో అసలు దొంగల ప్రస్తావనే లేదు
  http://sakshi.com/main/Fullstory.aspx?catid=320271&Categoryid=1&subcatid=33

 14. team sponsored by bharathi cements wins ccl 🙂

 15. CV Reddy

  Koneru clinched deal for Emaar
  It can be recalled that the project was awarded during former chief minister N. Chandrababu Naidu’s regime in 2001 and Mr Prasad was close to Mr Naidu then

  http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/koneru-clinched-deal-emaar-546

 16. NLR

  Health is important . I hope he looks after himself.

 17. CV Reddy

  Jagan is suffering with high fever and still doing Deeksha.

 18. jagan anna having fever still doing deeksha

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s