ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందా? ఎఐసిసి అధికార ప్రతినిది రేణుకా చౌదరి చేసిన ప్రకటన చూస్తే ఈ భావన కలుగుతోంది. సమాచార హక్కు చట్టం కింద కమిషనర్ల ఎంపికపై తమకు ఫిర్యాదులు అందాయని, వాటిని సమీక్షిస్తున్నామని రేణుకా చౌదరి ప్రకటించడం విశేషం.కిరణ్ ను దీనిపై వివరణ కోరామని కూడా స్పష్టం చేశారు. ఆమె ఈ ప్రకటన ఎఐసిసి తరపున చేశారనుకోవాలి. వ్యక్తిగతం అయితే ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కాని ఎఐసిసి ముఖ్య నేతలకు తెలిసే ఆమె ఈ ప్రకటన చేసి ఉంటే అది కిరణ్ కు ఇబ్బందికరమైనదే. ఎందుకంటే పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ కొంతసేపటి క్రితం ముఖ్యమంత్రి కిరణ్, విపక్ష నేత చంద్రబాబుల మద్య మాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న ఆరోపణ చేసిన చేశారు. ఆ తర్వాత రేణుక ఈ ప్రకటన చేయడం విశేషం. అదే సమయంలో ఎసిబి నివేదికలో మంత్రుల పేర్లు ఉన్నాయని,అంతమాత్రాన వారు నిందితులు కారని కూడా ఆమె చెబుతున్నారు.కాగా టిఆర్ఎస్ బెదిరింపులకు లొంగబోమని కూడా ఆమె స్పష్టం చేశారు.
Deeni badha deenidi. KesavaRao place lo MP seat expect chestundi. KKR emo GVK ni dimpalani trying. Anduke ilanti statement ichinattundi. Congress is back to its olden days… YSR period is the only Golden period for Congress. Good Jagan left from this shit.
This lady is a shame…..she lobbied on behalf of biscuit manufacturers to get hot cooked meals replaced in the mid-day meal program with unhealthy processed foods like biscuits……these people pray on the vulnerable, poor and hungry…..to think of it, mid-day meal is one of those few social interventions in India that has worked….and now this one wants to sabotage it….SHAME..SHAME
But he has definitely some understandings with Chandrababdu. How can he order for a committee on YSRs land allotments without including the before and after CMs whose allotments had lots of loop holes.
10 members lo alomost 6 to 7 votes goes to Only JAGAN
even iam big fan of Chiru and Congress nenu cheppedi okkate 2014 matram jagan de.
nenu ade paniga panche lo vunde peddyannu adiginanu..peddmmanu adiginanu..vallu nikkachga YSR..ma devudu ma vote Jagan ke annanru..mari YSR chala money nokkesaru kada ani ade paniga adiginanu,ee kalam lo tinkuna vunnadi evvaru..maku ento chesinadu..maku time ku rains annaru veelu Jagan jail ku poyina..no care only vote for Jagan
ma father revenue dept lo pani chesevallu kabatti..ippatiki intiki vacche vallu vunnaru baga poor people..appudaina parichyam to..valallo 95% for Jagan
ika RTC bus lo school ku veltunna teachers vunnaru..vallalo 5 for YSR and 3 for cong and rest TDP.
siggu padakunda almost eppudu bus lo vunna TRain lo vunna evvarito okarito matalau pettukoni oka analysis chesinanu
2014 is only for Jagan, kosta kuda inchu minche ilane vundavacchu(telegana ayete naku teliyadu)
ప్రాభవం కోల్పోతున్న జాతీయ పార్టీలు
దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడినుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి), సమాజ్‌వాదీ (ఎస్‌పి) పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతున్నదన్న సంకేతాలు అందుతున్నాయి.
నిజం చెప్పాలంటే ఈసారి రెండు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బిజెపిలు రాష్ట్రంలోని 11.1కోట్ల మంది ఓటర్లను అంతగా ప్రభావితం చేయడంలో విఫలమయ్యాయని చెప్పక తప్పదు. http://www.andhrabhoomi.net/content/prabhavam
This yellow paper writes it own stories without any facts . They write their dreams as articles on the following day. May be because they dont have journalists !!!
ఆంధ్రప్రదేశ్ హవా
పెట్టుబడుల ఆకర్షణలో 3వ స్థానం
2011లో 12.09 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 13 : పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ హవా కొనసాగుతోంది. 2011 ఆఖరు నాటికి మొత్తం 12.09 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించింది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతం ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ వివరాలను అసోచామ్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 120.34 లక్షల కోట్ల రూ పాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్టుగా సంస్థ వెల్లడించింది.
ఈ మొత్తంలో కేవలం ఐదు రాష్ట్రాల (గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, కర్నాటక) వాటానే 53.54 శాతం ఉన్నట్టుగా అసోచామ్ నేషనల్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు. మిగితా పెట్టుబడులను మరో 15 రాష్ట్రాలు పంచుకున్నట్టుగా ఆయన వివరించారు. పెట్టుబడుల ఆకర్షణలో అన్ని రాష్ట్రాల్లోకి అగ్రగామిగా ఉన్న గుజరాత్‌కు 16.28 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు వచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఆ తర్వాత స్థానం లో ఉన్న మహారాష్ట్ర 14.41 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలను ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పెట్టుబడుల్లో అత్యధిక భాగం విద్యుత్ రంగంలో (32.5 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో ఉత్పత్తుల రంగం (21.7 శాతం) ఉంది. దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ రంగం లో పెట్టుబడుల ప్రతిపాదనలే అత్యధికంగా ఉన్నాయి. మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో 35 శాతం విద్యుత్ రంగానికి సంబంధించినవే. నీటి పారుదల సహా ప్రాథమిక రంగంలో పెట్టుబడుల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ తర్వాతనే గుజరాత్, కర్నాటక ఉన్నాయి.
ఎమ్మార్ ప్రాపర్టీస్ భూ కేటాయింపుల్లో అవకతవకల వ్యవహారం తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీకకూ చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.
దీంతో ఇప్పటి వరకూ భూ కేటాయింపుల్లో తన ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని నమ్మించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు ఎకరం ఇరవై ఐదు లక్షల రూపాయలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూములను కేటాయించింది. అయితే ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కేటాయించిన భూమిని ఆనుకుని ఉన్న తన భార్య భువనేశ్వరి పేరిట ఉన్న మూడు ఎకరాల భూమిని ఎకరం కోటి రూపాయలకు బాబు విక్రయించిన సంగతి తెలిసిందే. బాబుకు అత్యంత సన్నిహితుడైన కోనేరు ప్రసాద్ దుబాయి నుంచి ఈ భూమిని ఎమ్మార్‌కు కేటాయింపు చేయటంలో కీలకపాత్ర పోషించి, వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు రుజువు కావటంతో జైలుకు వెళ్లారు. ఎమ్మార్‌ను రంగంలోకి దించి భూములను కేటాయించిన 2000 సంవత్సరం నుంచీ జరిగిన లావాదేవీలపై విచారణ సాగిస్తున్నట్టు సిబిఐ సోమవారం సుప్రీం కోర్టుకు మొట్టమొదటిసారి తెలియచేసింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు ఎకరం ఇరవై ఐదు లక్షల రూపాయలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూములను కేటాయించింది. అయితే ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కేటాయించిన భూమిని ఆనుకుని ఉన్న తన భార్య భువనేశ్వరి పేరిట ఉన్న మూడు ఎకరాల భూమిని ఎకరం కోటి రూపాయలకు బాబు విక్రయించిన సంగతి తెలిసిందే. బాబుకు అత్యంత సన్నిహితుడైన కోనేరు ప్రసాద్ దుబాయి నుంచి ఈ భూమిని ఎమ్మార్‌కు కేటాయింపు చేయటంలో కీలకపాత్ర పోషించి, వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు రుజువు కావటంతో జైలుకు వెళ్లారు.
సీబీఐ తీరును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి
హైకోర్టుకు విజయ రాఘవ్ వినతి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ఎమ్మార్ ఎంజీఎఫ్ ఆర్థిక విభాగం అధిత విజయరాఘవ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలో సీబీఐ అధికారులు తనతో వ్యవహరించిన తీరును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోర్టును కోరారు. అసలు సీబీఐ దర్యాప్తు తీరును చట్ట విరుద్ధంగా ప్రకటించాలని అభ్యర్థించారు. రూ.138 కోట్ల మేర డబ్బు వసూలు చేసిన తుమ్మల రంగారావు ముందస్తు బెయిల్ విషయంలో సీబీఐ అధికారులు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు సాగించేలా సీబీఐని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. అంతేకాక సాక్షులను బెదిరించడం గానీ, వారి పట్ల కఠినంగా వ్యవహరించడంగానీ చేయకుండా, మీడియాను ఓ ఆయుధంగా ఉపయోగించకుండా కూడా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. జ్యుడీషియల్ కస్టడీ నుంచి తనకు విముక్తి కల్పించాలని రాఘవ తన పిటిషన్‌లో కోరారు.
It was an excellent move by MLAs supporting our party to wear our party symbol to the assembly. It was like a slap on the face of Congress leaders claiming that our MLAs are in touch with them and are trying to return to Congress.
Also, writing a letter to EC shows our commitment to getting elected on YSRCP ticket. We should also explore other options such as taking primary membership in YSRCP (which I think they already did) and sending copies of the membership documents to the speaker and governor and releasing a copy to the media.
If the speaker still doesn’t respond, then it will set such a bad precedent that it will be the end of anti-defection law in AP. Any legislator can defect and continue in future by showing this example. I am sure the courts will be forced to interfere and find fault with the speaker if that happens.
I think Congress is forcing the speaker to delay a decision for two reasons:
1. They don’t want to have about 10% of the seats in the state from all regions to go to polls at the same time. If that happens, it will be called mini general elections. Everybody knows that Congress will get washed out at least in these seats where YSRCP and TRS candidates are causing by elections.
2. They want to delay so that our party MLAs will be out of the assembly for a long time. If the by elections don’t happen along with the seven seats which are vacant now, then they won’t happen for about six months afterwards. For that six month period, Congress wants to keep our MLAs our of power and assembly.
agreed.. we should utilise every opportunity during the assembly session to point the fingres at congress as entire state will be focussing on ongoing assembly sesssions…. we should come out with daily some new thought to project that the delay is due to congress and they fear of conducting the elections….
A Politician Internal Opinion
I am a politician I don’t like Jagan because he always in public
I am a politician I don’t like Jagan because he always fight with Govt for people
I am a politician I don’t like Jagan because he always doing fasting for people
I am a politician I don’t like Jagan because he has everything but he is spending his life with people
I am a politician I don’t like Jagan because he is not surrendering to any one
I am a politician I don’t like Jagan because he always obey to his words
I am a politician I don’t like Jagan because I don’t have future from now onwards
కల్లా కపటం తెలియని నేతలు
http://amruthamathanam.blogspot.in/
Just for Fun
రేణుక ప్రకటన-కిరణ్ కు ఎదురు దెబ్బ -Kommineni
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలిందా? ఎఐసిసి అధికార ప్రతినిది రేణుకా చౌదరి చేసిన ప్రకటన చూస్తే ఈ భావన కలుగుతోంది. సమాచార హక్కు చట్టం కింద కమిషనర్ల ఎంపికపై తమకు ఫిర్యాదులు అందాయని, వాటిని సమీక్షిస్తున్నామని రేణుకా చౌదరి ప్రకటించడం విశేషం.కిరణ్ ను దీనిపై వివరణ కోరామని కూడా స్పష్టం చేశారు. ఆమె ఈ ప్రకటన ఎఐసిసి తరపున చేశారనుకోవాలి. వ్యక్తిగతం అయితే ఎవరూ సీరియస్ గా తీసుకోరు. కాని ఎఐసిసి ముఖ్య నేతలకు తెలిసే ఆమె ఈ ప్రకటన చేసి ఉంటే అది కిరణ్ కు ఇబ్బందికరమైనదే. ఎందుకంటే పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ కొంతసేపటి క్రితం ముఖ్యమంత్రి కిరణ్, విపక్ష నేత చంద్రబాబుల మద్య మాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న ఆరోపణ చేసిన చేశారు. ఆ తర్వాత రేణుక ఈ ప్రకటన చేయడం విశేషం. అదే సమయంలో ఎసిబి నివేదికలో మంత్రుల పేర్లు ఉన్నాయని,అంతమాత్రాన వారు నిందితులు కారని కూడా ఆమె చెబుతున్నారు.కాగా టిఆర్ఎస్ బెదిరింపులకు లొంగబోమని కూడా ఆమె స్పష్టం చేశారు.
Deeni badha deenidi. KesavaRao place lo MP seat expect chestundi. KKR emo GVK ni dimpalani trying. Anduke ilanti statement ichinattundi. Congress is back to its olden days… YSR period is the only Golden period for Congress. Good Jagan left from this shit.
This lady is a shame…..she lobbied on behalf of biscuit manufacturers to get hot cooked meals replaced in the mid-day meal program with unhealthy processed foods like biscuits……these people pray on the vulnerable, poor and hungry…..to think of it, mid-day meal is one of those few social interventions in India that has worked….and now this one wants to sabotage it….SHAME..SHAME
KKR is doing a lot of things right…..despite hurdles from HC, Ghulam Nabi, VH, Renuka and all the idiots around
But he has definitely some understandings with Chandrababdu. How can he order for a committee on YSRs land allotments without including the before and after CMs whose allotments had lots of loop holes.
Ee matter Pakka DB lo nundi copied:
Posted on Wednesday, February 15, 2012 – 02:40 am:
Nenu last 2 months india ku vachhinanu
Visited places: Chittor(TPT,SRI Klahasti,nagari)
Nellore(Nellore,gudur,nayudupeta and Kavali)
ATP (ATP,dharmavaram and gutti)
ekkuva travel chesindi RTC buses and trains lo
Ade paniga Jananu emanukuntaro kuda chudakunda konta mandini select chesukoni adiginanu 2014 lo evvariki votes vestarani
10 members lo alomost 6 to 7 votes goes to Only JAGAN
even iam big fan of Chiru and Congress nenu cheppedi okkate 2014 matram jagan de.
nenu ade paniga panche lo vunde peddyannu adiginanu..peddmmanu adiginanu..vallu nikkachga YSR..ma devudu ma vote Jagan ke annanru..mari YSR chala money nokkesaru kada ani ade paniga adiginanu,ee kalam lo tinkuna vunnadi evvaru..maku ento chesinadu..maku time ku rains annaru veelu Jagan jail ku poyina..no care only vote for Jagan
ma father revenue dept lo pani chesevallu kabatti..ippatiki intiki vacche vallu vunnaru baga poor people..appudaina parichyam to..valallo 95% for Jagan
ika RTC bus lo school ku veltunna teachers vunnaru..vallalo 5 for YSR and 3 for cong and rest TDP.
siggu padakunda almost eppudu bus lo vunna TRain lo vunna evvarito okarito matalau pettukoni oka analysis chesinanu
2014 is only for Jagan, kosta kuda inchu minche ilane vundavacchu(telegana ayete naku teliyadu)
It’s not written by me. I copied some ones post
I too got similar feedback from people when I traveled.
Who will investigate into this ?? CBI ?? No way .
http://www.ndtv.com/video/player/news/rs-1-crore-seized-presidents-son-in-a-spot/223855?sp
అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.
చంద్రబాబు , కిరణ్ లు లాలూచీ నిజమేనంటున్న బొత్స
http://kommineni.info/articles/dailyarticles/content_20120215_4.php
అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.
Botsa with Media:
CBN has joined with Kiran and helping him.
CBN is famous for his underhand dealings.
Why has Murali Mohan gone silent now?
http://www.apmediawatch.com/gossips/74-why-has-murali-mohan-gone-silent-now.html
Reliance-Ramoj-Babu nexus
http://www.apmediawatch.com/politics/56-reliance-eenadu-chandrababu-nexus.html
ప్రాభవం కోల్పోతున్న జాతీయ పార్టీలు
దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడినుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి), సమాజ్‌వాదీ (ఎస్‌పి) పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా కొనసాగుతున్నదన్న సంకేతాలు అందుతున్నాయి.
నిజం చెప్పాలంటే ఈసారి రెండు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బిజెపిలు రాష్ట్రంలోని 11.1కోట్ల మంది ఓటర్లను అంతగా ప్రభావితం చేయడంలో విఫలమయ్యాయని చెప్పక తప్పదు.
http://www.andhrabhoomi.net/content/prabhavam
Look at doctor’s response.. he looks like party spokesperson
This yellow paper writes it own stories without any facts . They write their dreams as articles on the following day. May be because they dont have journalists !!!
http://www.suryaa.com/Main/News/Article.asp?Category=1&SubCategory=2&ContentId=70042
ఆంధ్రప్రదేశ్ హవా
పెట్టుబడుల ఆకర్షణలో 3వ స్థానం
2011లో 12.09 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు
హైదరాబాద్, ఫిబ్రవరి 13 : పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ హవా కొనసాగుతోంది. 2011 ఆఖరు నాటికి మొత్తం 12.09 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించింది. మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతం ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ వివరాలను అసోచామ్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 120.34 లక్షల కోట్ల రూ పాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చినట్టుగా సంస్థ వెల్లడించింది.
ఈ మొత్తంలో కేవలం ఐదు రాష్ట్రాల (గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, కర్నాటక) వాటానే 53.54 శాతం ఉన్నట్టుగా అసోచామ్ నేషనల్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు. మిగితా పెట్టుబడులను మరో 15 రాష్ట్రాలు పంచుకున్నట్టుగా ఆయన వివరించారు. పెట్టుబడుల ఆకర్షణలో అన్ని రాష్ట్రాల్లోకి అగ్రగామిగా ఉన్న గుజరాత్‌కు 16.28 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు వచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఆ తర్వాత స్థానం లో ఉన్న మహారాష్ట్ర 14.41 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలను ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పెట్టుబడుల్లో అత్యధిక భాగం విద్యుత్ రంగంలో (32.5 శాతం) ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో ఉత్పత్తుల రంగం (21.7 శాతం) ఉంది. దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ రంగం లో పెట్టుబడుల ప్రతిపాదనలే అత్యధికంగా ఉన్నాయి. మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో 35 శాతం విద్యుత్ రంగానికి సంబంధించినవే. నీటి పారుదల సహా ప్రాథమిక రంగంలో పెట్టుబడుల విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ తర్వాతనే గుజరాత్, కర్నాటక ఉన్నాయి.
YS బ్రతికి ఉంటె ,AP మొదటి స్థానం లో ఉండేది.
Source: Toka Patrika
బాబు మెడకు ‘ఎమ్మార్’?
http://www.andhrabhoomi.net/content/emmar
ఎమ్మార్ ప్రాపర్టీస్ భూ కేటాయింపుల్లో అవకతవకల వ్యవహారం తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీకకూ చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.
దీంతో ఇప్పటి వరకూ భూ కేటాయింపుల్లో తన ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని నమ్మించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు ఎకరం ఇరవై ఐదు లక్షల రూపాయలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూములను కేటాయించింది. అయితే ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కేటాయించిన భూమిని ఆనుకుని ఉన్న తన భార్య భువనేశ్వరి పేరిట ఉన్న మూడు ఎకరాల భూమిని ఎకరం కోటి రూపాయలకు బాబు విక్రయించిన సంగతి తెలిసిందే. బాబుకు అత్యంత సన్నిహితుడైన కోనేరు ప్రసాద్ దుబాయి నుంచి ఈ భూమిని ఎమ్మార్‌కు కేటాయింపు చేయటంలో కీలకపాత్ర పోషించి, వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు రుజువు కావటంతో జైలుకు వెళ్లారు. ఎమ్మార్‌ను రంగంలోకి దించి భూములను కేటాయించిన 2000 సంవత్సరం నుంచీ జరిగిన లావాదేవీలపై విచారణ సాగిస్తున్నట్టు సిబిఐ సోమవారం సుప్రీం కోర్టుకు మొట్టమొదటిసారి తెలియచేసింది.
ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు ఎకరం ఇరవై ఐదు లక్షల రూపాయలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూములను కేటాయించింది. అయితే ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కేటాయించిన భూమిని ఆనుకుని ఉన్న తన భార్య భువనేశ్వరి పేరిట ఉన్న మూడు ఎకరాల భూమిని ఎకరం కోటి రూపాయలకు బాబు విక్రయించిన సంగతి తెలిసిందే. బాబుకు అత్యంత సన్నిహితుడైన కోనేరు ప్రసాద్ దుబాయి నుంచి ఈ భూమిని ఎమ్మార్‌కు కేటాయింపు చేయటంలో కీలకపాత్ర పోషించి, వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు రుజువు కావటంతో జైలుకు వెళ్లారు.
సీబీఐ తీరును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి
హైకోర్టుకు విజయ రాఘవ్ వినతి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎమ్మార్ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ఎమ్మార్ ఎంజీఎఫ్ ఆర్థిక విభాగం అధిత విజయరాఘవ్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలో సీబీఐ అధికారులు తనతో వ్యవహరించిన తీరును రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోర్టును కోరారు. అసలు సీబీఐ దర్యాప్తు తీరును చట్ట విరుద్ధంగా ప్రకటించాలని అభ్యర్థించారు. రూ.138 కోట్ల మేర డబ్బు వసూలు చేసిన తుమ్మల రంగారావు ముందస్తు బెయిల్ విషయంలో సీబీఐ అధికారులు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు సాగించేలా సీబీఐని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. అంతేకాక సాక్షులను బెదిరించడం గానీ, వారి పట్ల కఠినంగా వ్యవహరించడంగానీ చేయకుండా, మీడియాను ఓ ఆయుధంగా ఉపయోగించకుండా కూడా సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. జ్యుడీషియల్ కస్టడీ నుంచి తనకు విముక్తి కల్పించాలని రాఘవ తన పిటిషన్‌లో కోరారు.
It was an excellent move by MLAs supporting our party to wear our party symbol to the assembly. It was like a slap on the face of Congress leaders claiming that our MLAs are in touch with them and are trying to return to Congress.
Also, writing a letter to EC shows our commitment to getting elected on YSRCP ticket. We should also explore other options such as taking primary membership in YSRCP (which I think they already did) and sending copies of the membership documents to the speaker and governor and releasing a copy to the media.
If the speaker still doesn’t respond, then it will set such a bad precedent that it will be the end of anti-defection law in AP. Any legislator can defect and continue in future by showing this example. I am sure the courts will be forced to interfere and find fault with the speaker if that happens.
I think Congress is forcing the speaker to delay a decision for two reasons:
1. They don’t want to have about 10% of the seats in the state from all regions to go to polls at the same time. If that happens, it will be called mini general elections. Everybody knows that Congress will get washed out at least in these seats where YSRCP and TRS candidates are causing by elections.
2. They want to delay so that our party MLAs will be out of the assembly for a long time. If the by elections don’t happen along with the seven seats which are vacant now, then they won’t happen for about six months afterwards. For that six month period, Congress wants to keep our MLAs our of power and assembly.
agreed.. we should utilise every opportunity during the assembly session to point the fingres at congress as entire state will be focussing on ongoing assembly sesssions…. we should come out with daily some new thought to project that the delay is due to congress and they fear of conducting the elections….
బూతును నమ్ముకొని బతుకుతున్న తెలుగు చానల్స్
http://amruthamathanam.blogspot.in/2012/02/blog-post_14.html
Anam garu …
http://www.tv5news.in/state_news/article-id-20116-name-minister-anams-native-place-a-summary.htm
This is the difference between you and the word YS . Pls have a look at the development in Pulivendula.
JAGAN’s speech from Dharmavaram deeksha .
A Politician Internal Opinion
I am a politician I don’t like Jagan because he always in public
I am a politician I don’t like Jagan because he always fight with Govt for people
I am a politician I don’t like Jagan because he always doing fasting for people
I am a politician I don’t like Jagan because he has everything but he is spending his life with people
I am a politician I don’t like Jagan because he is not surrendering to any one
I am a politician I don’t like Jagan because he always obey to his words
I am a politician I don’t like Jagan because I don’t have future from now onwards
super kareem…add to your point..People Like Jagan because He born for the people..
U are perfect Kareem . U need to be a human being before being a politician and that is what the people of A.P are seeing in him.
Good one.
Keka Karim
http://www.princeysjagan.com/
very interesting news.
Share your opinions, articles and valid points in this site