కిరణ్ వాదనతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు http://kommineni.info/articles/dailyarticles/content_20120218_1.php
తెలుగుదేఃశం అదినేత, విపక్ష నేత చంద్రబాబు నాయుడు సమక్షంలో సుదీర్ఘంగా చర్చ జరిగిందని , సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక ఏకగ్రీవంగా జరిగిన మాట వాస్తవమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.ఎంపిక పక్రియ పూర్తి అయిన తర్వాత డిసెంట్ నోట్ అనడం అర్ధ రహితమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు మళ్లీ డిఫెన్స్ లో పడినట్లయింది. అయితే చంద్రబాబు నాయుడు వాదన మరో లా ఉంది. తాను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగిన సమావేశానికి వెళ్లిన తర్వాతే అప్పటికప్పుడు జాబితా అందచేశారని, వారి వివరాలు తనకు తెలియవని , అందువల్లనే తాను ఇంటికి వచ్చాక తిరిగి పరిశీలించి, సమాచారం తెప్పించుకుని డిసెంట్ రాశానని చెప్పారు. చంద్రబాబు వాదన నిజమే అనుకున్నా, ఆ మాట సచివాలయంలో సమావేశం పూర్తి అయి బయటకు వచ్చాక చెబితే బాగుండేది. అలా కాకుండా విమర్శలు మొదలయ్యాక, మాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాక , డిసెంట్ నోట్ రాసినా ఇప్పుడు దానిని ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు. పైగా సమావేశం సుదీర్ఘంగా జరిగిందని చెప్పడం ద్వారా చంద్రబాబు కూడా దానిలో భాగస్వామే అని కిరణ్ స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల అభ్యర్ధుల లోటుపాట్ల సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు ఈ విషయంలో ఆత్మరక్షణలో పడ్డారని అనుకోవాలి.
Hon’ble Ms. Justice G. Rohini was born on 14th April 1955 at Visakhapatnam, in Andhra Pradesh State, India.
She was graduated in Science in the year 1976 from Osmania University and obtained degree in Law with First Class from the College of Law, Andhra University, Visakhapatnam.
Appointed as a Government Pleader in the High Court of Andhra Pradesh on 12.01.1995 and continued till she was elevated to the Bench.
Appointed as Additional Judge of the High Court of Andhra Pradesh and sworn in as such on 25-06-2001.
Appointed as a Permanent Judge on 31-07-2002.
TDP was in power from 1994-2004.
Please don’t comment on this. This is just for your information.
We should not land in legal tangles by making comments.
Just read and leave. No Comments.
That is the greataness of the Praja court . Everyone has to bow in front of it. Whether it is the ambani’s,babu or the pseuodogandhi’s .
The fact that poeple did not believe babu’s promises of transferring money to people’s accounts ,buying colour tv’s etc did not work. reflects the faith people have in them.
This story is an example of how YSR and JAGAN have won millions of hearts cutiing across castes and religions.
Can anyone help me to get job.
~Sekhar reddy
some one posted video on youtube… for lighter side… enjoy…
Super
THE POWER OS YS JAGAN
another video titled Jagan is our King is also very good song with the projection of achievements made by YSR.
marvelous
http://www.greatandhra.com/viewnews.php?id=35868&cat=15&scat=16
కిరణ్ వాదనతో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు
http://kommineni.info/articles/dailyarticles/content_20120218_1.php
తెలుగుదేఃశం అదినేత, విపక్ష నేత చంద్రబాబు నాయుడు సమక్షంలో సుదీర్ఘంగా చర్చ జరిగిందని , సమాచార హక్కు కమిషనర్ల ఎంపిక ఏకగ్రీవంగా జరిగిన మాట వాస్తవమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.ఎంపిక పక్రియ పూర్తి అయిన తర్వాత డిసెంట్ నోట్ అనడం అర్ధ రహితమని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు మళ్లీ డిఫెన్స్ లో పడినట్లయింది. అయితే చంద్రబాబు నాయుడు వాదన మరో లా ఉంది. తాను ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగిన సమావేశానికి వెళ్లిన తర్వాతే అప్పటికప్పుడు జాబితా అందచేశారని, వారి వివరాలు తనకు తెలియవని , అందువల్లనే తాను ఇంటికి వచ్చాక తిరిగి పరిశీలించి, సమాచారం తెప్పించుకుని డిసెంట్ రాశానని చెప్పారు. చంద్రబాబు వాదన నిజమే అనుకున్నా, ఆ మాట సచివాలయంలో సమావేశం పూర్తి అయి బయటకు వచ్చాక చెబితే బాగుండేది. అలా కాకుండా విమర్శలు మొదలయ్యాక, మాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాక , డిసెంట్ నోట్ రాసినా ఇప్పుడు దానిని ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు. పైగా సమావేశం సుదీర్ఘంగా జరిగిందని చెప్పడం ద్వారా చంద్రబాబు కూడా దానిలో భాగస్వామే అని కిరణ్ స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల అభ్యర్ధుల లోటుపాట్ల సంగతి ఎలా ఉన్నా చంద్రబాబు ఈ విషయంలో ఆత్మరక్షణలో పడ్డారని అనుకోవాలి.
అభివృద్ధి, సేవ మన ఎజెండా అయితే ప్రజలు కులం, మతం అనే బారికేడ్లను అవలీలగా ఛేదించి మనల్ని అభిమానిస్తారు
jai jagan
Hon’ble Ms. Justice G. Rohini was born on 14th April 1955 at Visakhapatnam, in Andhra Pradesh State, India.
She was graduated in Science in the year 1976 from Osmania University and obtained degree in Law with First Class from the College of Law, Andhra University, Visakhapatnam.
Appointed as a Government Pleader in the High Court of Andhra Pradesh on 12.01.1995 and continued till she was elevated to the Bench.
Appointed as Additional Judge of the High Court of Andhra Pradesh and sworn in as such on 25-06-2001.
Appointed as a Permanent Judge on 31-07-2002.
TDP was in power from 1994-2004.
Please don’t comment on this. This is just for your information.
We should not land in legal tangles by making comments.
Just read and leave. No Comments.
Yes CV Reddy garu people observing every thing , they will give their judgment once they will get chance, no body cant manage to their judgement
That is the greataness of the Praja court . Everyone has to bow in front of it. Whether it is the ambani’s,babu or the pseuodogandhi’s .
The fact that poeple did not believe babu’s promises of transferring money to people’s accounts ,buying colour tv’s etc did not work. reflects the faith people have in them.
This story is an example of how YSR and JAGAN have won millions of hearts cutiing across castes and religions.
Anni prajalaku ..edho okati cheyalane…tapana
http://www.sakshi.com/Main/WeeklyDetails.aspx?Newsid=36331&Categoryid=11&subcatid=23
nice pic selected.. I read MBS prasad article and its good
Good Article by MBS Prasad……
http://telugu.greatandhra.com/mbs/feb2012/17d_02_12_hit.php
Well said