తలకోన: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్క్ షాప్ చిత్తూరు జిల్లా తలకోనలో ప్రారంభమైంది. భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి అధ్వర్యంలో జరుగుతున్న వర్క్ షాప్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కొణతాల రామకృష్ణలతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
తొలుత మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి వర్క్ షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు.
జగన్ ప్రజల్లో ఉంటే.. తాను అధికారంలోకి రాలేనని చంద్రబాబు అర్ధమైందని.. అందుకే జగన్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తారంటూ అసత్య, విష ప్రచారాన్ని చేస్తున్నారని శోభానాగిరెడ్డి అన్నారు. దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా దివంగత నేత వైఎస్ ఎదిగారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు.
TDP ki prajala maddathu ledhani …Raghavalu gariki telisipoyinatlundhi .
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=329596&Categoryid=14&subcatid=0
Ninna Nannapaneni’s daughter hand ..ivala Raghavalu ….repu Narayana .
Last elections for TDP.
good NLR garu
Apparently, Raghavulu is acting on the request of Babu and Ramoji. It is as per Babu’s strategy to reduce the majority of TRS and YSRCP by having the votes split many ways.
Raghavulu and Narayana ki inka teliyaledu TDP ki prajala maddathu ledani. Telisina kooda vaallu Babu cheppinatte chestaru. Don’t believe Raghavulu and Narayana. Narayana made comments about YSRCP being born out of corruption only at the behest of Babu. Since Babu lacks credibility, he is trying to use the mouths of other leaders to spread his lies.
http://telugu.oneindia.in/news/2012/02/28/andhrapradesh-cbi-get-permission-enquiry-abroad-jagan-assests-case-aid0108.html
is this true????
what will they investigate or who will they investigate. all the companies that invested in Jagan companies are renowned companies. 3i capital also invested in idea and whole lot of other companies. Vicat is the 5th largest cement company in the world. So don’t be intimidated by all this.
They have been investigating Vijaya Sai reddy and Sunil for months now .
What did they achieve ?? And what can they achieve ?? Nothing .
They are well aware that if they touch JAGAN both cong and tdp will lose deposits so the ball is in their court.
UP Polls:
Bookies View:
SP:120-130
BSP:100-110
BJP:80-90
Cong:50-60
http://indiatoday.intoday.in/story/india-today-editorial-director-m-j-akbar-on-relations-between-samajwadi-party-and-congress/1/175122.html
okkasaari Chevireddy anna nu kalavaalanundi … info evarinaa provide chestaara evarikinaa telisi unte.plz I like chevireddy anna a lot…
where are you from Vissu?
http://janamejayan.wordpress.com/2012/02/27/over-200-fake-evms-seized-from-rld-candidate-ashok-tomar/
Has the yellow media started their Babu Bhajana and Hatred on Jagan? I wish they repeat what they have done in Kadapa.
Now that the TV9 is sold to tv18 what is their stand?
http://www.tv5news.in/videos/index-id-8385-name-rajya-sabha-elections–congres-in-dilemma.htm
పట్టుబడ్డ టీడీపీ డబ్బులు
http://namastheamerica.com/?p=13268
Published on February 27, 2012 · 2 Comments
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర వద్ద ఉప ఎన్నికలకోసం పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోైస్టులో రూ.30 లక్షల నగదు, టీడీపీ పోస్టర్లు, స్టిక్కర్లు, కండువాలు పట్టుబడ్డాయి. ఇదే చెక్ పోస్ట్ వద్ద ఉదయం తనిఖీల్లో రూ.3,70,000 పట్టుబడ్డాయి. ఉప ఎన్నికల్లో అక్రమాలు అరికట్టేందుకు, నగదు, మద్యం పంపిణీ జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
నాగర్ కర్నూలు నియోజకవర్గం తెలకపల్లి మండలం రాకొండలో ఆదివారం జరిగిన తనిఖీల్లో 13 లక్షల విలువైన బంగారం పట్టుబడింది. పొద్దుటూరు వ్యాపారులు అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాలలో బెల్టు షాపులను పూర్తిగా మూసేయించారు. దీంతో అభ్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కామారెడ్డి నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న 14 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాచారెడ్డి చెక్ పోస్టువద్ద ఓ వ్యక్తి నుంచి ఈ నగదు స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఆ మోత్తాన్ని ఐటీ శాఖకు అప్పగించినట్లు చెప్పారు.
మీడియా అండతో చంద్రబాబు రాణిస్తాడా ?
http://namastheamerica.com/?p=13276
Published on February 27, 2012 · 1 Comment
ఒక అబద్దాన్ని పది సార్లు చెబితే అదే నిజమవుతుందని నమ్మేవాళ్లలో చంద్రబాబు కూడా ఒకరనడంలో సందేహం లేదేమో ? మీడియా అండతో అధికారంలోకి వచ్చి, బీజేపీ అండతో మరో సారి అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఇప్పటికీ ఎక్కువగా మీడియామీదే ఆధారపడతాడనంలో సందేహం లేదు. గతంలో తెలంగాణ ఉప ఎన్నికలప్పుడు బాబ్లీ యాత్ర మొదలు పెట్టిన బాబు మహారాష్ట్ర వెళ్లి అక్కడ అరెస్టయి నాలుగు రోజుల పాటు ఉప ఎన్నికల వార్తలు లేకుండా కేవలం తన బాబ్లీ పోరునే మీడియా ఫోకస్ చేసేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు.
అయితే ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మాత్రం చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. 11 స్థానాల్లో ఒక్కచోట కూడా డిపాజిట్ దక్కక టీడీపీ నేతలు కంగుతిన్నారు. తెలంగాణ ఉద్యమం, విద్యార్థుల ఆత్మహత్యలు, సకల జనుల సమ్మె తదితర సమయాల్లో ఒక్కరోజూ నోరు మెదపని చంద్రబాబు నాయుడు సకల జనుల సమ్మె ముగియగానే రైతు పోరు యాత్ర అంటూ బయలుదేరాడు. దీంతో తెలంగాణలో వ్యతిరేకత వ్యక్తమయింది. దీంతో చంద్రబాబు తన అనుమాయులతో పోలవరం టెండర్లకోసం కేసీఆర్ సకల జనుల సమ్మెను తాకట్టు పెట్టాడని ఆరోపణలు గుప్పించి పదే పదే ప్రచారం చేయించారు.
ఆ తరువాత పోలవరం టెండర్లు రద్దు కాగానే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ ఎదుగుదలకు వాడుకుంటున్నాడని, నిజంగా తెలంగాణ కేసీఆర్ కు ఇష్టం లేదని ఆరోపణలు గుప్పించారు. అయితే ఇక్కడ టీడీపీ ఆరోపణలన్నీ కేసీఆర్ ప్రయోజనం చేకూరుస్తుండడం గమనార్హం. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ పాల్గొనని టీడీపీ నేతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కూర్చుని ఆరోపణలకు దిగడం ప్రజలకు రుచించడం లేదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని తన ఎదుగుదలకు వాడుకుంటున్నాడన్నది నూరు శాతం నిజమే. అయితే కేసీఆర్ అలా చేయకుండా ఉండడానికి టీడీపీ చేసిన ప్రయత్నాలేంటన్నది ప్రజల ప్రశ్న ?
నిజంగా తెలుగుదేశం తెలంగాణ కోసం ఉద్యమిస్తే జనం ఎందుకు నమ్మడం లేదు ? మీడియా అండతో తెలుగుదేశం చేస్తున్న పోరాటం ఫలిస్తుందా ? గతంలో అనుభవాలతోనూనా తెలుగుదేశం తెలంగాణ పట్ల, సమైక్యాంధ్ర పట్ల స్పష్టమయిన వైఖరి ప్రకటిస్తే ఏమవుతుంది ? అన్నది ఇప్పుడు తేలాల్సిన సంగతి. అసలు మీడియా అండతో ఇప్పుడు రాణించే పరిస్థితులు ఉన్నాయా ? అంటే అది లేదు. గతంలో ఓ నాలుగు పత్రికలు, ఒక టీవీ ఛానల్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పది దినపత్రికలు, 12 వార్తా ఛానళ్లు ఉన్నాయి. ఇందులో అన్ని రాజకీయ పక్షాలకు అనుకూల పత్రికలు, ఛానళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఓ రాజకీయ నాయకుడు ఆరోపణలు చేయగానే వాటిని పలు ఛానళ్లలో చూసి విశ్లేషణ జరుపుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో గత ఉప ఎన్నికల్లో తెలంగాణలో ఘోరంగా దెబ్బతిని, ఆ తరువాత మరో నలుగురు ఎమ్మెల్యేలను పోగొట్టుకున్న చంద్రబాబు ఇప్పడు మళ్లీ ఉప ఎన్నికలు రావడంతో మీడియా పోరు మొదలు పెట్టారు. కేసీఆర్ ఈ ఎన్నికల తరువాత గల్లంతవుతారని, తామే విజయం సాధిస్తామని అంటున్నారు. తెలంగాణ పట్ల స్పష్టమైన వైఖరి లేక టీడీపీ నేతలు తెలంగాణ లో తిరిగే పరిస్థితి లేదు. మరి ఏ ధైర్యంతో చంద్రబాబు ఉప ఎన్నికలకు వెళ్తున్నాడు ? ఈ సారి ఎన్నికల్లో పరాభవం ఎదురయితే పార్టీ పరిస్థితి ఏంటి ? అన్నది 20 రోజులు ఆగితే గాని తెలియదు.
తెలుగుదేశం సెల్ఫ్ గోల్-Surya
– సభలో సత్తా చూపని తమ్ముళ్లు
– కన్నా, మోపిదేవిని విమర్శించని సొంత జిల్లా నేతలు
– ఇంకా మ్యాచ్‌ఫిక్సింగ్ కొనసాగుతోందన్న ఆరోపణలు
– జిల్లా నేతలతో వ్యాపారబంధం
– గాలితో మాట్లాడించడం తప్పేనంటున్న ఎమ్మెల్యేలు
– మంత్రులను బాబు తిట్టడమెందుకన్న ప్రశ్నలు
– నేతల అంతర్మథనం
(సూర్య ప్రధాన ప్రతినిధి, హైదరాబాద్)
శాసనసభను గత మూడు రోజుల నుంచి కుదిపివేస్తున్న మద్యం ముడుపుల వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సెల్ఫ్‌గోల్ చేసుకుందన్న అంతర్మథనం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ప్రధానంగా.. మంత్రి కన్నా, మోపిదేవి తమ అధినేత మీద విరుచుకుపడుతుంటే ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు దన్నుగా రాకపోగా, పెళ్ళిళ్ల పేరిట ముఖం చాటేయడం విమర్శలకు తావిస్తోంది. చర్చను ప్రారంభించిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆది నుంచి బాబుపై అనూహ్యంగా విరుచుకుపడ్డారు. అసలు ఆరోజు సభలో కన్నానే హైలెట్‌గా నిలిచారు. గతం, వర్తమానం నాటి అంశాలను ప్రస్తావిస్తూ బాబును తూర్పారపట్టారు.
ఆయనతో పాటు మోపిదేవి కూడా టీడీపీపై విరుచుకుపడ్డారు. అయితే, కన్నా నిర్నిరోధంగా బాబుపై ఒంటికాలితో లేచినా గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలెవరూ ఎదురుదాడి చేయకపోవడం, వారి బదులు బాబు-గాలి ప్రత్యారోపణలు చేయటం వల్ల తమ పక్షం ఆత్మరక్షణలో పడినట్టయిందని టీడీపీ నేతలు అంగీకరిస్తున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు తమ పార్టీ, అధినేతపై విరుచుకుపడుతున్నప్పటికీ ధూళిపాళ్ల నరేంద్ర మినహా మరెవరూ ముందుకురాకపోవడం అటుంచి, అసలు సభలో లేకపోవడం బట్టి తమ ఎదురుదాడి ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోందంటున్నారు. స్వయంగా సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు ఉన్నప్పటికీ, ఆయన కూడా ఎక్కడా కనిపించకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సభ ముగిసిన తర్వాత రెండురోజులు సెలవులు వచ్చిన సందర్భంగా కనీసం జిల్లాలో కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులపై ఎదురుదాడి చేయకపోవడాన్ని టీడీపీ నేతలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
జిల్లాలో కాంగ్రెస్ నేతలతో వ్యాపార సంబంధాలు ఏ స్థాయిలో వర్ధిల్లుతున్నాయో స్పష్టమవుతోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయం అధినేతకు తెలిసినా ఏమీ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఫలితం అనుభవించవలసి వస్తోందని చెప్పారు. కన్నా చర్చ ప్రారంభిస్తారని, మాటలకు పదునుపెట్టడంతో పాటు, ప్రత్యర్థులపై రాజకీయంగా విరుచుకుపడే ఆయన ధాటికి బ్రేక్ వేయాలంటే గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు ముందుండాలని, కానీ వారంతా పెళ్లిళ్ల పేరిట మాయమయ్యారని పార్టీ ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. సభ ముగిసిన తర్వాత రెండు రోజులు సెలవులు వచ్చిన తర్వాత గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంత్రులపై విలేకరుల సమావేశం నిర్వహించాలని సూచించినా, ఒక్కరూ నిర్వహించిన దిక్కులేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ విషయంలో గుంటూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కూడా అయిన పత్తిపాటి పుల్లారావు విఫమలయ్యారని పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. వినుకొండ వెళ్లిన ఆయన అక్కడ కనీసం మీడియా వద్ద కూడా మంత్రులపై మాట్లాడకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ జిల్లాలో కొందరు ప్రముఖులు మంత్రులు, కాంగ్రెస్ ప్రముఖులతో వ్యాపార, రాజకీయ సంబంధాలు నిర్వహిస్తున్నందుకే ఈ దుస్థితి ఏర్పడిందని, దాని ప్రభావం అసెంబ్లీలో స్పష్టంగా కనిపించిందని పార్టీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. పొన్నూరు మునిసిపాలిటీలో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మద్దతుదారులయిన కాంట్రాక్టర్లను పక్కకుపెడితే, నరేంద్రను ఎక్కువ మాట్లాడకుండా దారికి తెచ్చెకోవచ్చని స్వయంగా జిల్లా పార్టీ ప్రముఖుడే మంత్రి మోపిదేవికి సలహా ఇచ్చారన్న వార్తలు తమ పార్టీలో అంతర్యుద్ధాన్ని సూచిస్తున్నాయంటున్నారు. లాబీలో ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ నేతలను తీసుకువచ్చేందుకు పార్టీ నాయకులు నిర్వహించే కార్యక్రమాలను రద్దు చేసుకోమని సలహా ఇస్తున్నారని, అధికారులతో మాట్లాడి పోరాడే బదులు మంత్రులతో కార్యకర్తల ముందే ఫోన్లు చేస్తుంటే ఇక కార్యకర్తల్లో పోరాటతత్వం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా వ్యాపారాలు, రాజకీయ సంబంధాల కోసం పార్టీనే ఫణంగా పెడుతున్నా వారిపై బాబు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దుస్ధితి నెలకొందని పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఒకరిద్దరిని వదులుకునేందుకయినా సిద్ధమేనని బాబు తరచూ చెప్పడమే తప్ప, ఇంతవరకూ ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడంవల్లే క్రమశిక్షణారాహిత్యం పెరిగిందంటున్నారు.
కాగా, మద్యం ముడుపుల వ్యవహారంలో మంత్రి కన్నా మాట్లాడతారని ముందే తెలిసినా ఆ మేరకు సమర్ధులను ఎంపిక చేసుకోవడంలో తాము వైఫల్యం చెందామని టీడీపీ ఎమ్మెల్యేలు అంగీకరిస్తున్నారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు సమర్థుడే అయినప్పటికీ, ఈ అంశం రాజకీయాలతో ముడిపడినందున, పార్టీ మారి వచ్చిన గాలితో మాట్లాడించడం సరైందికాదని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎకై్సజ్ మంత్రిగా చేసిన తుమ్మల నాగేశ్వరరావునో, బాగా మాట్లాడగల పయ్యావుల కేశవ్ గానీ, కన్నా జిల్లా అయినందున ధూళిపాళ్లను గానీ, ప్రత్యర్ధులపై దూకుడుగా వెళ్లే రేవంత్‌రెడ్డితో గానీ మాట్లాడిస్తే బాగుండేదంటున్నారు. ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం ఆ జిల్లాకు చెందిన పత్తిపాటి పుల్లారావునయినా మాట్లాడించవలసిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.
కాగా, బాబు నేరుగా మంత్రులపై విమర్శలు చేయటం చేయడం సరైంది కాదని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. విషయం వరకూ చెప్పి, మంత్రులపై ఆరోపణలు చేసే బాధ్యతను మిగిలిన వారికి ఇస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ‘మా సార్ తన గురించి ఎక్కువ చెప్పుకోవడం మానుకోవాలన్నది మా అభిప్రాయం. ఆయన స్థాయిలో మంత్రులపై విమర్శలు చేయకూడదు. ఆ పనిని మాలాంటి వాళ్లకు అప్పగిస్తే సరిపోతుంది. అన్నీ తానే చూసుకోవాలన్న విధానం ఇంకా మానుకోలేకపోతున్నార’ని ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తొలిరోజు సభలో పైచేయి సాధించిన తాము రెండోరోజు చేతులెత్తేయడానికి వ్యూహరచన లోపమేనని అంగీకరిస్తున్నారు.
జగన్ రావడం లేదని.. ఇద్దరు ఆత్మహత్యాయత్నం
వినుకొండ: తమ గ్రామానికి రావడం లేదని మనస్తాపం చెంది ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరిలో ఒకరు మరణించగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఈ సంఘటన వినుకొండలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మృతుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి వ్యక్తిగతం కలిశారు. అంతేకాకుండా ఆ వ్యక్తి పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జగన్ రావడం లేదని చేసిన అసత్య ప్రచారం వెనుక ఎవరున్నారు అనే విషయంపై వైస్సార్ సీపీ నాయకులు ఆరా తీస్తున్నారు.
Ramoji Game Plan:
Babu asked JP and Ragavulu to contest separately to reduce majority of YSRCP and TRS.
Wave is in favor of YSRCP in Kovvur and TRS in Telangana.
So most of the votes will be polled to YSRCP and TRS.
Ramoji and Babu game plan is to reduce majority by fielding more candidates.
Lok satta and CPM will get min of taking 4000 to 5000 votes and thus they could majority.
Babu brought JC brothers Janardhan Reddy not only because of money but also because of Janardhan Reddy name .T Voters get confused with same name and may vote for TDP Janardhan Reddy assuming Nagam.
What an Idea Babu jee?
Brother…Kadapa byelections lo kuda ilanti chetta tricks play chesindru..but workout kaledu.. People are with us. people are clear how Ramoji’s paper and CBN is behaving against Jagan..
Babu made truce with Congress:KCR
http://andhraheadlines.com/BrowseArticle.aspx?CatId=4&ArtId=96888
Congress losing hope , in all states:
According to an exit poll by NDTV, BSP is projected to get 120 to 130 seats while BJP follows closely with 115 to 125 for BJP in the 403-member UP Assembly. The poll gave 95 to 105 seats to the SP, 35 to 45 to Congress and 15 to 25 seat to other parties and Independents.
BJP seems to have made a huge gain in the fifth round of polls, bagging 21 of the 57 constituencies that went to poll on Saturday. BSP is projected to get 14 seats from the fifth round while SP will get 10, Congress nine and others three.
An exit poll by Star News showed BSP and BJP in a neck-and-neck contest in the fifth phase with 24 and 23 seats respectively followed by SP with 22 and Congress with 14. It predicted 141 seats for BSP, 104 for BJP and its allies, 91 for SP, 29 for Congress and 37 for others.
http://politicsparty.com/UTTAR_PRADESH_2012.php
watch at 2:30
balayya ekayya thokkayya
🙂
I don’t like to see the man who was kicked into a coma by YSR. He woke up after the great leader passed away and did so much goondagiri that Konda Surekha attempted suicide and for the first time used pachi boothulu publicly. Jagan had to delay Telangana Odarpu so much because of the goondagiri politics of this man. He created regional divides and caused immense damage to the state. Better show Dawood Ibrahim in good light on this blog rather than this man.
venkat medapati , NRI wing convener just came out of this sadassu as it just got completed ..
he is amazed at chevireddy gaari organizing skills and thinks that he is a state level leadership material ..