Sri Jupudi Prabhakar Rao Garu ..

9 Comments

Filed under Uncategorized

9 responses to “Sri Jupudi Prabhakar Rao Garu ..

  1. Swaroop Reddy

    Lagadapati Rajagopal’s Survey On YSR Congress?

    Congress MP Lagadapati is one man who tends to keep low profile but resurfaces whenever a time to make some noise is needed.

    Mostly, it is his strategic thinking and deep rooted network in the state that makes him a very powerful man. Now, it is heard that Rajagopal has done a survey on YSR Congress.

    According to a leaked information, the survey reveals that YSR congress will get atleast 180 seats in the forthcoming 2014 elections. It is heard that there is strong following for the party in Telangana area also. As for TDP, it would be wiped out completely in Telangana. So, the fight would be between YSR Congress vs TRS vs BJP in Telangana as per sources.

    The local Telangana seekers have not got much faith on TRS. They feel that separate state is possible only with BJP to an extent. That way, Y S Jagan has also got the edge.

    In Rayalaseema and coastal areas, Jagan Hawa is reportedly very strong. Given these stats, it is heard that Rajagopal is not sharing this officially because it is not pro to congress and that’s why he is quiet. Usually, Lagadapati’s survey is accurate, maybe this time also it could be true.

    Source: http://www.greatandhra.com

  2. CV Reddy

    జగన్ వైపు సీపీఎం? Surya

    – పోటీ అందుకేనా?
    – తమ బలం చూపి ఎక్కువ సీట్లు సాధించే ఎత్తుగడ
    – టీడీపీతో పొత్తు వృథా అన్న భావన
    – కొత్త శక్తితోనే అడుగులు
    – రాఘవులు మనసులో మాట అదేనా?
    – సీపీఐ కూడా పోటీ చేయాలని ఒత్తిడి
    – ఆ పార్టీ అసంతృప్తి
    – జగన్‌తో వెళితే క్రెడిబిలిటీ ఉండదని వాదన

    ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీతో కలసి కాపురం చేసిన సీపీఎం ఇక ఆ పార్టీకి విడాకులు ఇవ్వనుంది. టీడీపీ స్థానంలో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాం గ్రెస్‌తో కలసి కాపురం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నట్లు సమా చారం. ఆ మేరకు సీపీఐని కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని రాఘవులు ఆ పార్టీ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసింది. సీపీఎం పోటీ జగన్‌కు ప్రయోజనం చేకూర్చేదేనని సీపీఐ భావిస్తోంది. సీపీఐ మాత్రం ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. విశ్వస నీయ సమాచారం ప్రకారం… రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ సారథ్యం లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలసి వెళ్లాలని భావిస్తోంది. టీడీపీ ఓటు బ్యాంకు ఇక పెరిగే అవకాశం లేదని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును పార్టీ నేతలే విశ్వసించడం లేదని, ఎన్నాళ్లు నమ్ముకున్నా ఫలితం లేదని స్వయంగా నేతలే భావిస్తున్నందున ఇక టీడీపీతో కలసి వెళ్లడం వల్ల రాజకీయంగా తమకు ఎలాంటి ప్రయోజనం లేదని సీపీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబు తున్నాయి. అదీగాక, పొత్తుల సమయంలో ప్రతిసారి చంద్రబాబు రోజుల తర బడి నియోజకవర్గాలు, వాటి సంఖ్యను సాగదీస్తున్నారని దీనివల్ల పార్టీ క్యాడర్ నుంచి పెరుగుతున్న ఒత్తిడికి తాము బలవుతున్నామన్న భావన వారిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలను రాఘవులు పొలిట్‌బ్యూరో స్థాయిలోని టీడీపీ సీనియర్ల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. తాజాగా, ఉప ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని రాఘవులును కోరేందుకు వెళ్లిన టీడీపీ బృందానికి చుక్కెదురయింది. ఎట్టి పరిస్థితి లోనూ తాము నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేసి తీరతామని. మిగిలిన చోట్ల వామపక్షాలు పోటీ చేస్తే మద్దతునిస్తామే తప్ప టీడీపీని బలపరచబోమని విస్ప ష్టంగా చెప్పారు. ఇదంతా జగన్‌తో వెళ్లేందుకు సీపీఎం రిహార్సల్స్ మాత్రమేనన్న అనుమానం రాజకీయ పరి శీలకుల్లో వ్యక్తమవుతోంది. టీడీపీ కంటే జగన్‌తో వెళ్ల డమే రాజకీయంగా సరైన ఎత్తుగడ అని సీపీఎం భావి స్తున్నట్లు కనిపిస్తోంది. ఓట్లు, సీట్లు పెంచుకునే క్రమంలో కొత్త శక్తిగా వస్తున్న జగన్‌తో వెళ్లడమే సరైం దని సీపీఎం భావిస్తోంది. జగన్‌కు తమ శక్తి ఎక్కువగా చూపించి, ఎక్కువ సీట్లు సాధించడంతో పాటు జగన్ బలంతో సీట్ల సంఖ్య వీలైనంత ఎక్కువగా పెంచుకోవాలన్నదే సీపీఎం అసలు లక్ష్యమంటున్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ పార్టీతో వెళ్లడమే మంచిదని రాఘవులు ఈపాటికే కేంద్రనాయకత్వానికి సంకేతాలు పంపించారంటున్నారు.సొంతంగా ఒక్క నియోజకవర్గంలో కూడా గెలిచే శక్తి లేకపోయినా, తమకు ఎన్ని ఓట్లు వస్తా యన్నది ఇతర పార్టీలకు చూపించడంతో పాటు, తాము పోటీలో లేకపోతే ఏ పార్టీ గెలిచేది అన్న చర్చను విస్త­ృతం చేయడం ద్వారా.. తమ ప్రాధాన్యతను చాటేందుకే సీపీఎం నాలుగు నియోజకవర్గాల్లో బరిలోకి దిగిందని చెబుతున్నారు. అయితే, సీపీఐ మాత్రం ఎన్ని కల్లో పోటీ చేయవద్దని సూచించినా, సీపీఎం వినడం లేదు. పైగా సీపీఐని కూడా ఎన్నికల బరిలో దిగాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

  3. Kareem

    Sakshi vedika, with Tilakapalli Ravi

    A person Q : How shame the opposition supporting to Govt this is so sad what is your comment in this?
    T.Ravi Answer : That is not supporting that is political mixing that is common in politics, If you observe YSRCP supported to TDP when TDP No motion

    Dear Ravi garu every one know in AP why TDP No motion you no need to cover it cleverly, YSRCP not supported to TDP, YSRCP has given support to AP farmers.

    • CV Reddy

      Telakapalli Ravi is a traditional TDP supporter and is running Visaalandhra paper.
      In Journalist circles, journos treat him like TDP mouth piece.
      No need to worry.

  4. Kareem

    Tilaka palli ravi in sakshi Vedika program, see how supporting to TDP indirectly

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s