హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వహణ మండలి (సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్)ని ఏర్పాటు చేశారు. 35 మంది సభ్యులతో కేంద్ర పాలక మండలి (సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్)కు సమానంగా దీనిని ఏర్పాటు చేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడం ఈ కౌన్సిల్ బాధ్యత.
క్రేంద కార్యనిర్వహణ మండలి సభ్యులు:
1. పిల్లి సుభాష్‌చంద్రబోస్, 2.బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, 3.కొండా సురేఖ, 4.ధర్మాన కృష్ణదాస్, 5.జి.శ్రీకాంత్‌రెడ్డి, 6.గొల్ల బాబురావు, 7.కాపు రామచంద్రారెడ్డి, 8.ఎం.ప్రసాదరాజు, 9.మేకపాటి చంద్రశేఖరరెడ్డి,
10.టి.బాలరాజు, 11.బి.గురునాథరెడ్డి, 12. మేకతోటి సుచరిత, 13.బి.శోభానాగిరెడ్డి, 14. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, 15. కె.చెన్నకేశవరెడ్డి, 16.ఆకేపాటి అమరనాథరెడ్డి, 17. కె.శ్రీనివాసులు, 18.ఆర్.కె.రోజా, 19. మదన్‌లాల్ నాయక్, 20. డి.సి.గోవిందరెడ్డి, 21. రవివెంకట రమణ, 22. వై.విశ్వేశ్వరరెడ్డి, 23.
కె.శివకుమార్, 24. యల్లసిరి గోపాల్‌రెడ్డి, 25. ఆది శ్రీనివాస్, 26. ఎం.ఎస్.రాజ్‌ఠాకూర్, 27.బండారు మోహన్‌రెడ్డి, 28. సంతోష్ రెడ్డి, 29. రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, 30. జహీర్ అహ్మద్, 31. ఎ.రామకృష్ణా రెడ్డి, 32.రంగనాథ్‌రాజు, 33.అంబటి రాంబాబు, 34. బోడ జనార్ధన్, 35. పి.సర్రాజు
కేంద్ర పాలక మండలి సభ్యులు:
1. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, 2.కొణతాల రామకృష్ణ, 3.పెన్మత్స సాంబశివరాజు, 4.వె.వి.సుబ్బారెడ్డి, 5.హబీబ్ అబ్దుల్ రెహమాన్, 6. బి.కరుణాకర్‌రెడ్డి, 7. బాజిరెడ్డి గోవర్దన్, 8. కె.కె.మహేందర్‌రెడ్డి, 9. జోతుల నెహ్రూ, 10.జూపూడి ప్రభాకర్‌రావు, 11. డి.ఎ.సోమయాజులు, 12. భూమా నాగిరెడ్డి, 13. జక్కంపూడి విజయలక్ష్మి, 14. కణితి విశ్వనాథం, 15. తోపుదుర్తి కవిత, 16. వి.బాలమణెమ్మ, 17. మూలింటి మారెప్ప, 18. జంగా కృష్ణమూర్తి, 19. గిరిరాజ్ నాగేష్, 20. గంపా వెంకటరమణ, 21. డి.రవీంద్రనాయక్, 22. పి.రాజశేఖర్, 23.గంగారెడ్డి, 24. ఎం.వి.కృష్ణారావు
Look how congress is using CBI for their benefits :
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ శానససభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై సిబిఐ కత్తి వేలాడుతోంది. ఐదేళ్లనాటి సిబిఐ విచారణకు సంబంధించిన కేసు మళ్లీ ముందుకు వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసు. ములాయం, ఆనయ కుమారులు అఖిలేష్, ప్రతీక్, కోడలు డింపుల్ ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, ఈ కేసు విచారణను కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ 2007 అక్టోబర్ 26వ తేదీన సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసింది.
ప్రాథమిక నివేదికను తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని సుప్రీంకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ వ్యవహారం నలుగుతుండగానే కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇండో – అమెరికన్ అణు ఒప్పందంపై విశ్వాస పరీక్ష సమయంలో యుపిఎకి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 39 మంది పార్లమెంటు సభ్యుల మద్దతు అవసరమైంది. దీంతో కేంద్రం ములాయం, ఆయన కుటుంబ సభ్యులపై సిబిఐ విచారణ విషయంలో వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.
రాజకీయ సమీకరణాలు మారిన నేపథ్యంలో తాము 2007 అక్టోబడర్ 26వ తేదీన దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సిబిఐ సుప్రీంకోర్టును కోరింది. 2008 డిసెంబర్ 6వ తేదీన సిబిఐ ఆ పిటిషన్ దాఖలు చేసింది. లెక్కల్లో కొన్ని తప్పులు దొర్లడం వల్ల ములాయం, ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే తప్పుడు అంచనాకు వచ్చామని సిబిఐ తెలిపింది. దీనిపై సుప్రీంకోర్టు బెంచ్ న్యాయవాదులు అల్తమాస్ కబీర్, సిరైక్ జోసెఫ్ తమ నిర్ణయాన్ని రిజర్వ్ చేసుకున్నారు. ఇప్పటికీ సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడలేదు. జోసెఫ్ పదవీ విరమణ చేశారు. ఈ స్థితిలో ములాయం సింగ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సమస్య ఉత్పన్నం కావచ్చునని అంటున్నారు.
Source please?
I think the above is speculation in media.
http://timesofindia.indiatimes.com/india/CBIs-sword-hangs-over-Mulayam-family/articleshow/12168348.cms
Thatstelugu.com
70 MLAs will join Jagan soon: DL Ravindra Reddy
06-Mar-2012 22:00:00
Is family welfare minister DL Ravindra Reddy moving closer to Kadapa MP YS Jagan Mohan Reddy
His remarks during an interaction with mediapersons in the Assembly lobbies on Tuesday lent credence to the rumours.
Ravindra Reddy is learnt to have said that after the by-elections for the 17 Assembly seats, as many as 70 MLAs would join the Jagan camp.
Ever since chief minister N Kiran Kumar Reddy clipped his wings and stripped him of the medical education portfolio, Ravindra Reddy has been seething with anger.
Citing ill health, Ravindra Reddy ducked out of sight for some time but of late has been making statements that made one wonder if he was showing more than normal interest in Jagan.
Ravindra Reddy had been, for a very long time, a bitter critic of Jagan. After YSRs demise, Ravindra Reddy wanted Jagan to meet him personally and seek his help in his political career. When nothing of the sort happened, Ravindra Reddy nursed a grudge against YSRs scion.
In the Kadapa Lok Sabha by-election held in May last year, Ravindra Reddy contested against Jagan on Congress ticket. Though he suffered a humiliating defeat, he did not stop attacking him. In the course of time, his relations with Kiran Kumar Reddy too strained, particularly after the chief minister entrusted the 108 emergency services to the GVK group much against his wish.
Source: expressnews
బుధవారం 7 మార్చి 2012
http://amruthamathanam.blogspot.in/
జీవితం లో మీరు ఏమైనా త్యాగం చేశారా? త్యాగమయమే రాజకీయం
‘‘ప్రియా నన్ను మరిచిపో… ఎన్ని తరాలు మారినా, ఈ పెద్ద వాళ్లు మారరుప్రియా! ఆనాటి లైలా మజ్నుల ప్రేమను ఈ పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. మొన్నటి దేవదాసు పార్వతి ప్రేమను అడ్డుకున్నారు. నిన్నటి దేవానంద్ సురయా ప్రేమను కాలరాచారు. మన ప్రేమను త్యాగం చేయాల్సిందే తప్పదు’’ అంటూ సీనియర్ ఎస్టీఆర్ స్టైల్‌లో చెప్పిన మాటలనే రెండేసి సార్లుచెప్పిన రాజేష్ రియాక్షన్ కోసం ప్రియ ముఖంలోకి చూశాడు. ‘‘అదేంటి రాజేష్ నీ మాటను మీ ఇంట్లో వాళ్లు కాదనరని, కాదన్నా ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుని చిలకా గోరింకల్లా ఉందామన్నావ్! మరిప్పుడేమో ’’ అంటూ ఇక మాట్లడలేకపోయింది. ‘‘మనం ఒకటి తలిస్తే,దైవం మరోటి తలుస్తాడు’’ అని కాసేపు ఆగాడు. ‘‘దేవుడిని కూడా ఎదిరిస్తానన్నావ్’’ అంది ప్రియ. ‘‘ ఆవేశంతో మనిషి దేవున్ని కూడా ఎదిరించగలనని అనుకుంటాడు ప్రియా కానీ అంతా కాల మహిమ. మన ప్రేమను త్యాగం చేయక తప్పదు’’ అంటూ రాజేష్ ముఖంలోకి బాధను ఆహ్వానించాడు. మరి కడుపులో పెరుగుతున్న నీ ప్రతిరూపం మాటేంటి రాజేష్’’ ప్రియ అడిగింది. ‘‘అదీ త్యాగం చేయాలి’’ అని మెల్లగా పలికాడు. ‘‘అలా అంటావా? రాజేష్ ఏదో ఒక రోజు ఇలాంటి త్యాగం సీన్ మన ప్రేమలో ఉంటుందని ఊహించాను. మన వ్యవహారాన్ని మొత్తం రికార్డు చేశాను. అన్ని ఆధారాలను పోలీసులకు, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి తల్లిదండ్రులకు పంపించే ఏర్పాటు చేసే వచ్చాను రాజేష్’’ అంటూ ప్రియ నవ్వింది. ‘‘పిచ్చి ప్రియా నిజమే అనుకున్నావా? ఆ దేవుడే దిగివచ్చినా మన ప్రేమను త్యాగం చేయను. ఉత్తుత్తినే నిన్ను ఆటపట్టించాలని అన్నాను’’ అని రాజేశ్ నవ్వాడు. నేనూ అంతే అని ప్రియ నవ్వింది.
***
కొన్ని జీవితాలు అంతే.. వాళ్లు త్యాగాల కోసమే పుడతారు. కానీ సమాజమే వారి త్యాగాలను గుర్తించదు. ఈ మట్టి చేసుకున్న పుణ్యమో ఏమో కానీ మహనీయుల త్యాగం దేశంలో జీవనదిలా ప్రవహిస్తోంది. మీ కోసం ఆరునెలల పదవీ కాలాన్ని త్యాగం చేస్తున్నాను, నా త్యాగాన్ని గుర్తించండి అని ఒక రాజకీయ త్యాగధనుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. త్యాగాన్ని గుర్తించమన్నాడు కదా? అని ఆయన్ని ఎన్నికల్లో ఓడించారు. ఔను మరి గెలిపిస్తే త్యాగాన్ని చిన్నచూపు చూసినట్టు అవుతుంది కదా? ఆనాటి త్యాగం నుంచి ఆయన ఇప్పటి వరకు కోలుకోలేదు. ఒక రకంగా ఈయన ఆ శ్రీరాముడి కన్నా గొప్పవారే అని ఆయన అభిమానులంటారు. శ్రీరాముడి కథను లవకుశులు గానం చేశారు కానీ స్వయంగా శ్రీరాముడికి చెప్పుకునే అదృష్టం దక్కలేదు. ఏ పూర్వజన్మ సుకృతమో కానీ ఆయన ఒక్కరికే తన త్యాగాన్ని తాను గానం చేసుకునే అదృష్టం దక్కింది. ఒకటా రెండా? ఆయన త్యాగాలకు అంతు లేదు. ప్రధానమంత్రి లాంటి పదవిని త్యాగం చేసిన ఈయన కర్ణుడి కన్నా గొప్పవారే కదా? నీకు ప్రధానమంత్రి పదవి ఎవరిస్తారన్నారయ్యా బాబు రోజూ నాకు ప్రధానమంత్రి పదవి వద్దే వద్దు అని త్యాగం చేస్తున్నావు అంటూ ఆ మధ్య ఒకాయన కనికరం లేకుండా కటువుగా మాట్లాడారు. త్యాగం చేసేందుకు ఒకరివ్వాలా? ఏమిటో ఎవరో ప్రధానమంత్రి పదవి ఇస్తే త్యాగం చేసేందుకు ఆయన అల్లాటప్పా నాయకుడు కాదు ఆయనంతటి వారు ఆయన అందుకే ఎవరు ఇవ్వకపోయినా త్యాగం చేసేస్తున్నారు.
అంతటి త్యాగశీలిని పదవి లేనిదే క్షణం ఉండలేకపోతున్నారని ఆడిపోసుకుంటున్నారు కానీ త్యాగాన్ని గుర్తించడం లేదు. ముఖ్యమంత్రి పదవి కోసం మామను కుర్చీ నుంచి లాగేసిన అల్లుడి త్యాగాన్ని గుర్తించ లేదు. ప్రేమాభిషేకం సినిమాలో చివరి సీన్‌లోనైనా శ్రీదేవికి అక్కినేని త్యాగం గురించి తెలుస్తుంది. కానీ మన నాయకుల త్యాగాన్ని ప్రజలెప్పుడు తెలుసుకుంటారో? వారు వీరు అని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు మన నాయకులు మనుషులకు సహజ సిద్ధమైన సిగ్గు అనేదాన్ని త్యాగం చేశారు. ఈ త్యాగానికి గుర్తింపే లేదు. క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి మన సిఎంతో రహస్యంగా చెవిలో నువ్వు నేను, టోనిబ్లేయిర్ కలిసి మరో ప్రపంచం సృష్టిద్దాం, దానికి నువ్వే అధ్యక్షుడివి అని ప్రతిపాదిస్తే, మరో ప్రపంచాన్ని కూడా త్యాగం చేస్తున్నాను నాకు తెలుగునాడే ముఖ్యం అని ప్రకటించిన త్యాగశీలి మన నేత. మా రాహుల్ ప్రధానమంత్రి కావాలనుకుంటే రాత్రికి రాత్రి అవుతారని కాంగ్రెస్ కేంద్ర మంత్రి ఒకరు చెప్పుకొచ్చారు. కానీ రాహుల్ మాత్రం ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు. వాళ్ల అమ్మ కూడా అంతకు ముందు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారాయే! ఆ మధ్య జి వెంకటస్వామి నాకు ఇక రాష్టప్రతి పదవి ఇస్తానన్నా వద్దంటాను అని త్యాగం చేశారు. అంతకు ముందు ఎం సత్యనారాయణరావు గవర్నర్ పదవి త్యాగం చేశారు. ఏంటీ వాళ్ల త్యాగాలు వీళ్ల త్యాగాల గురించి రాయడమే తప్ప మీ త్యాగం ఏమిటంటున్నారా? అంత మంది ప్రధానమంత్రి పదవి త్యాగం చేస్తుంటే నేనేం తక్కువ తిన్నానా? నేనూ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసేస్తా, నాకూ ఆ పదవి వద్దే వద్దు. జనాంతికంగా మీతోనే ఉండిపోతా..
పగటి కలలు కంటున్న చంద్రబాబు: కృష్ణ మాదిగ
హైదరాబాద్: రాష్ట్రంలో యుపి ఫలితాలు రిపీట్ అవుతాయని ప్రతిపక్షనేత చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ విమర్శించారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ప్రభుత్వంతో కుమ్మక్కై ఆయన బాధ్యత మర్చిపోయారని మండిపడ్డారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన ప్రదర్శన చేస్తున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను ఆయన పరామర్శించారు.
కేబినెట్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదు: హైకోర్టు ప్రశ్న
thatstelugu.com
హైదరాబాద్: ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ మీనా దుబాయ్‌లో రెండు విల్లాలు అడిగారని, ఆ రెండు విల్లాలు ఇస్తే వ్యవహారం పరిష్కరిస్తానని చెప్పారని ఎమ్మార్ ఎంజిఎఫ్ తరఫు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. ఎమ్మార్ విల్లాలు, స్థలాల రిజిస్ట్రేషన్ కోసం వేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యాలు చేసింది. ప్లాట్ యజమానులకు రిజిస్ట్రేషన్ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్లాట్లను, విల్లాలను కొనుగోలు చేయానలి అడిగిన మీరే రిజిస్ట్రేషన్లను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. భూమి కేటాయింపు కుంభకోణం వ్యవహారంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని, అప్పటి మంత్రివర్గాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని, ప్రాజెక్టుపై ఎందుకు సమీక్ష చేయడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసిన యజమానులది తప్పని తేలితే సిబిఐ చూసుకుంటుందని చెప్పింది. లాభాలు, షేర్ల విషయాలను ఎమ్మార్, ఎపిఐఐసి చూసుకోవాలని సూచించింది. ఒప్పందం మేరకు విల్లాలను, స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడం లేదని కొనుగోలుదారులు ఆరోపించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, రూ. 29 లక్షలకు ఎకరా చొప్పున ఎమ్మార్‌కు విక్రయించారని చెప్పింది. ఈ కేసులో విచారణ ముగిసింది. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విల్లాలు, స్థలాలు కొనుగోలు చేసినవారు నష్టపోతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం రుచి మరిగిందని వ్యాఖ్యానించింది.
హైదరాబాద్: ఉత్తర ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రచార మంత్రం పని చేయక పోవడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన, ఆమె కుటుంబం పైన చేసిన వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తున్నాయని ఆ పార్టీ అంటోంది. మన రాష్ట్రంలో 2004లో, 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడానికి కారణం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కష్టార్జితమేనని జగన్ అంటూ వస్తున్నారు. సోనియా గాంధీ లేదా ఆయన కుటుంబం వల్ల రాష్ట్రంలో కాంగ్రెసు అధికారంలోకి రాలేదని ఆయన తన యాత్రలలో విమర్శిస్తున్నారు. అంతేకాదు కేంద్రంలోనూ యుపిఏ ప్రభుత్వం తన తండ్రి పెట్టిన భిక్షేనంటూ సోనియాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ పాదయాత్ర చేయకుంటే 2004లో కాంగ్రెసు అధికారంలోకి రాకపోయి ఉండేదన్నారు. ఆ తర్వాత ఐదేళ్లలో తన తండ్రి ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాల కారణంగా ప్రజలు వైయస్‌ను చూసి 2009లో కాంగ్రెసును గెలిపించారని, కానీ సోనియా గాంధీని చూసి కాదని అంటున్నారు.
ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెసు నేతలు మండిపడ్డారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడానికి, కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం రావడానికి సోనియా గాంధీయే కారణమని జగన్‌కు కౌంటర్ వేశారు. సోనియా వల్లనే వైయస్ ఎదిగారని ఎదురుదాడి చేశారు. రాష్ట్రంలో సోనియా గాంధీ కారణంగానే కాంగ్రెసు గెలిచి ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధపడాలని జగన్, ఆయన వర్గం సవాల్ విసిరింది. అయితే గతంలో జరిగిన బీహార్ ఎన్నికల నుండి మొదలు ఇప్పటి ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వరకు సోనియా కుటుంబం మాయాజాలం ఏమాత్రం పని చేయలేదు. తాజాగా సోనియా, రాహుల్ సొంత పార్లమెంటు నియోజకవర్గాల్లో పది అసెంబ్లీ సీట్లలో ఎనిమిదింటిలో దారుణంగా కాంగ్రెసు ఓడిపోయింది. సోనియా కుటుంబం మానియా ఉత్తర భారతదేశంలోనే పని చేయలేదని అలాంటిది ఇక్కడ పని చేసిందని ఎలా చెబుతారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రశ్నిస్తోంది.
CV Reddy garu,
Can you update on Judge comments on EMMAR Case?
భూమి కేటాయింపు కుంభకోణం వ్యవహారంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని, అప్పటి మంత్రివర్గాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని, ప్రాజెక్టుపై ఎందుకు సమీక్ష చేయడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
The observation was made in a different PIL that asked the court to allow the registration of EMAAR flats. The observation may not have any consequence to the one CBI is investigating.
However, the criticial observation made by the Judge exposes the hallowness of CBI investigation and people have more reasons to suspect the cases against Jagan are politically motivated.
http://www.andhrabhoomi.net/content/goram
ఇంత ఘోరమా?
:ఎమ్.ఆర్.కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు:
హైకోర్టులో భిన్న వైఖరులు మరోసారి బయటపడ్డాయి.గతంలో ఎమ్.ఆర్.కేసులో హైకోర్టులో ఒకరకమైన దోరణి వ్యక్తంకాగా, ఇప్పుడు మరో రకమైన వైఖరి కనిపిస్తోంది. ఎమ్.ఆర్.కేసులో రెండువేల సంవత్సరం నుంచి విచారణ చేశామని ఒక కేసులో సిబిఐ చెప్పింది. అయితే తాజాగా హైకోర్టు లో మరో కేసులో జడ్జి ఏకంగా భూమి కేటాయింపులో జరిగిన కుంభకోణం గురించి ఏమిటని ప్రశ్నించారు. దీంతో మళ్లీ కేసు మొదటికి వస్తుందా అన్న ప్రశ్న ఎదురవుతోంది.విల్లాల రిజిస్ట్రేషన్ కు సంబంధించి జరుగుతున్న జాప్యం పై పడిన కేసులో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి ఎందుకు దిగిందని, దీనిపై మంత్రివర్గాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా ఉంది.ఎవరి భుజంమీదనో తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నారని కూడా హైకోర్టు అనడం విశేషం.హైకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.ఈ కేసులో తీర్పును రిజర్వు చేసినా వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరమైనవే
ANything can happen. First time in my life some thing happend, which I never Expected. Our Pseudo Gandhi Soniamma answered for the media for first time. They realised their own strength and also the power of Indian Intellectual Youth……
Pavithra… how come you know this? Can you elaborate Please?
I lifted the content from the following link:
http://kommineni.info/
Thank you Pavithra and CV Reddy
Sorry, for dobule posting.
The observation was made in a different PIL that asked the court to allow the registration of EMAAR flats. The observation may not have any consequence to the one CBI is investigating.
However, the criticial observation made by the Judge exposes the hallowness of CBI investigation and people have more reasons to suspect the cases against Jagan are politically motivated.
UP results proved YSR charisma in AP
The results of the assembly elections in UP have vindicated the claims of YSR Congress party president Y S Jaganmohan Reddy that the Congress party had come to power in Andhra Pradesh twice only because of the charisma of late Y S Rajasekhara Reddy and not that of Sonia Gandhi or Rahul Gandhi.
“All these days, the Congress leaders have been arrogantly claiming that it was because of Sonia and Rahul that the party could come to power in different states. But the coterie of Congress high command cannot camouflage facts for a long time. The campaign of Gandhi family yielded no results in Uttar Pradesh which strengthens our contention that YSR was responsible for the two-term victory in the State,” party spokesperson Jupudi Prabhakar said.
He said the UP election results have proved that regional parties have come to stay and YSR Congress is emerging as a force to reckon with in all the future elections.
“The people are no longer in favour of someone sitting in Delhi and dictating terms; what they need is local flavor and YS Jaganmohan Reddy will be the personality who will lead the party to victory in the 2014 elections,” he said.
The Congress bosses should learn the lessons and at least now come out of the spell of the coterie and see ground reality. It has to stop harassing YSR family members, refrain from foisting false cases and understand the sentiments of the people and local issues, he said.
Source: Great Andhra
Its not fair to compate UP and AP.. ground realities are different.. 4 parties are competing for space in UP.. In ap 2 party system..ofcourse no one can match YSR charisma
http://expressbuzz.com/states/andhrapradesh/70-MLAs-will-join-Jagan-soon-Andhra-Minister/370220.html
Let’s stop talking about MLAs joining us. If they were to join, they should have done that by now. In fact, they could have joined during the no confidence motion and instead of by elections, we would have had general elections today.
Let them join as an ordinary party workers.
Reason for congress winning manipur is, Rahul and priyanka didn’t visit that place..
he is not even a smart *** , he might had visited at least once his chamchas might had given credit for that…
Wow ,Good article
http://greatandhra.com/viewnews.php?id=36273&cat=15&scat=16
http://www.andhrabhoomi.net/content/fg-105
అకటా, ఇదెంతటి అవమానమెంతటి పరాభవము?
ఉత్తర సంగ్రామంలో ఓ సామంతుడి విజయమా..?
ఈ రాకుమారుడే అడ్డుపడిన ఆ అఖిలేషుడెవ్వడూ?
సహించడమెలా? భరించడమెలా? ఉపేక్షించడమెలా?
డిల్లీ ప్రధాన పీఠానికి అడ్డుపడే ప్రమాదమూ ఉంది…
తవ్వండి నాటి ములాయం పాలనాకాలం రికార్డులు…
ఏ భూకేటాయింపులో, ఏ పరిశ్రమలకు రాయితీలో…
పిలవండి ఆ సీబీఐ సైనికుల్ని, రాయండి కేసుల్ని..!
తన బలగాన్ని మన మందలో కలపాలని బెదిరించండి!
ఎస్పీ, కాంగ్రెస్ కలిసే 2014 కురుక్షేత్రంలో కదం తొక్కాలి…
మన రాకుమారుడి తలపై కిరీటప్రభ తళుక్కుమనాలి!
Good one Niranjan garu .
అదరహో నిరంజనా అదరహో…!
Congress ki Jagan anna value telustundhi
http://www.suryaa.com/Main/News/Article.asp?Category=1&SubCategory=3&ContentId=72538
http://www.sakshi.com/main/Fullstory.aspx?catid=334006&Categoryid=1&subcatid=33
http://epaper.sakshi.com/apnews/Sri_PottiSriramulu_Nellore/07032012/1
No more smiles on the faces of Cong crooks in A.P ..
http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=22009:2012-03-06-15-36-56&catid=109:2010-11-23-18-17-06&Itemid=757
They should now know who brought cong to power twice in A.P .
I wonder why TV9 does not do interviews with VH,DL,Madhu yashki etc afer these results ?? Yellow media brathuku anthe !!
Ground Report:
Mahaboob Nagar-TDP in 4th place
Station Ghanpur:TDP in 2nd place.
TDP is in 3rd place in rest of T places.
In Kovvur, TDP is in 2nd place and Congress is close to TDP in 3rd position.
YSRCP is having min of 50%+ vote share in Kovvur.
http://www.greatandhra.com/viewnews.php?id=36273&cat=15&scat=16
JAGAN congrats Ahkilesh Yadav ..
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=333762&Categoryid=14&subcatid=0
After watching the results came from 5 states
the ap congress might have lost what ever glimmer of hope coming back
one can watch their faces and body language in tv shows
their body not reflecting their words
count down starts for ap cong
is there any chance that sp withdraw support to upa 2
and didi, dmk follows
jai jagan………….jagan anna ki tirugu leduuuu……up ap lo repeat avuddi…akhilesh badulu jagan anna untadu anthe theda…..evadanna kadante kottestha
http://telugu.oneindia.in/news/2012/03/06/india-jagan-akhilesh-big-challenge-rahul-gandhi-aid0108.html
Translation of national news article.
Jagan talked to Akilesh Yadav over phone to congratulate him. And also discussed about the necessity of young leadership for the states and central govts and that he has very good rapport with all levels of leadership and everyone has great confidence in him. This should be propagated to the masses to showcase, that YSRCP does not just support someone to form govt at center. Instead, it will play a major role in the national politics.
I think Jagan should reconsider the stand of our party that we are willing to join with Sonia Gandhi in order to get Agriculture etc. key portfolios in central government. Sharad Pawar, Mulayam etc. are okay but not Sonia Gandhi. He said except BJP but I think it should be except Sonia first and then BJP next.
KK Reddy,
I guess you know the difference between corruption allegation and corruption evidence. Rajdeep has mentioned about allegations now and then. Had people belived in YSR corruption, then Babu would have been in power now. People of UP have belived that Mayawati is corrput n they have shown her the door, but it was not in case of YSR.
Please remember,the people are the ultimate judges not the yellow media or goverment agencies.
he bookies from all over the state had reached Kovur and have been betting heavily on the result of the by-poll. Bets worth crores have been placed on the party candidates. They have been offering (1:1) ratio for YSR Congress candidate, (1:2) ratio for TDP candidate and (1:4) ratio for Congress candidate. The main fight is
between the YSR Congress and TDP in this by-election. The police were playing the role of silent spectator, though they were well aware of the developments.
Guys we don’t have to argue with TDP guys
1. CBN rule corruption at the top and no welfare at the bottom
2. YSR Corruption at the top is not proven yet and TDP supported Govt. is in power in state as well as in center. So those guys can’t say corruption
3. Under CBN administration state lost huge Godavari Gas assets to Reliance. – Proven
4. Under CBN administration lands around Hitech cities are bought by CBN “Favorites” – Proven
5. CBN getting stay on his assets cases – Proven
6. CBN’s mother who owned 5 Acres of Land in Hyderabad City gave a “gift” to only his “grand son” who is already “filthy” Rich – Proven
7. Under CBN administration every village/street got a “Liquor” store
8. Under CBN administration “600” crores were given freely to Power companies ( run by Gas ) .. in state budget of 14,000 crores – Proven
9. There was only one hitech city in hitech city, With the leadership of YSR massive development took place around Hyderabad, Just take a drive around Hitech city… you will come to know how overly it was projected by Mr. CBN and his media “core”
10. The man who back stabbed founder and killed indirectly is now leading the party – Proven
sorry.. I can’t type more than this…
good one.. these facts are known to the yellow team…. but you know one thing.. CBN believes in one… say the same lie time and again hoping that it will accepted as true…
. CBN’s mother who owned 5 Acres of Land in Hyderabad City gave a “gift” to only his “grand son” who is already “filthy” Rich – Proven
//
Wrong Wrong… CBN’s mother is a wife of 2 acres farmer in Nara Varipalle. This old lady has donated a land worth of 50 lakhs in 2001(in hyderabad) to Lokesh Naidu? Where did she get this money from?
We should not act like a yellow guys. CBN mother is a dead woman and its not good to drag her now. This is my opinion.
Here I am just telling a fact which is in the assets records shown by Chandrababu Naidu himself. In fact I didn’t know that she was died already. The word “old lady” is used only to show how she got that land at that age?
Day 2 Election campaign …Kovur …Neerajanam
http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=21995:2012-03-06-11-30-23&catid=109:2010-11-23-18-17-06&Itemid=757
Botsa is worse than a comedy actor .
What is he talking about ??
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=333748&Categoryid=14&subcatid=0
🙂 .. that’s really funny … he only knows how to run a liquor store
there wont be any optimist other than bosta in ap
he is keep on telling media, that tdp will be third place
but not telling that cong will be in 1st place
what a idea sir ji
congress lost all 5 seats in raebareli
And won only 2 in Amethi 🙂
Pseudo gandhi’s ni football adukuntunnaru …prajalu.
Renuka chowdhary asked Anna hazare to take rest yesterday.
Now the people of India are asking Rahul to take rest with their mandate.
This is the result afer Rahul attended 282 rallies in UP !!!
I wonder what she will say now ???
Even GOD cannot save Cong now.
Lot of YSR reference in national channels when discuss about local strong leaders..CNN IBN Yogendhra Yadav says that YSR ran the party as local party not as congress..
mee istam , yemanna anukondi , reddy ni babu ante nuvvu reddy vi kadu ante , cnn ibn vadu cheppindi idi ani cheppanu , danni kuda artham chesukoleka , nuvvu reddy vi kadu ante
Nuvvu reddy ava kada ani matter kadu. Ni comments ni batti niku ys family midha unna frustration telustundi. Anduke yellow category ani antunnam
so called kk reddy/ yellow batch …
There are so many videos showing what NTR said about Babu .
U can watch them for the rest of your life and think before talking about others.
On one hand U say Johar NTR and on the other hand u vote for a guy who killed him and garland his statues !!! Is this not enough to show how mean u people are ??
TDP washout in Telangana and No deposits in Seemandhra.
Arey nuvvu reddy va kadha annadhi ikkada anavasam bey. Kalasina prathi vadini nuvvu Kamma vadiva kadhaa ani adigi, Kamma vadu ayithe oka laaga kakapothe inkolaaga memu palakarincham raa. Reddys andaru oka party ani, Kammas andaru oka party ani talatikka alochanalu chesevallu ikkada leru. Rajdeep Sardesai cheppina dhantlo neeku artham ayinattu nuvvu artham chesuko, evadu kadhannadu? Velli jananiki cheppu. Meeru media meedha padi brathikithe mee gathi eppatiki ilage untadhi. Wish you avery happy media obsessed life. Mee drama krishna and mee dramoji rao roju mee kosam rase metha ni chaduvuko po.
Punjab Akalidhal is Leading. CNN-IBN Rajdeep is mentioning in his live discussion, Akalidhal followed YSR Model. Seems to be Akalidhal is going to form the govt. YSR Model means its people model. our YSR is gr8..
not people model, corruption at the top and welfare at the bottom, cnn ibn means, two days back he said the same thing
K musukoni po bhe. Neekenduku. K gaalla k pagalagottinduku corruption corruption ani arichi gola chesaaru. Meeru yentha arichina jannalaku thelusu yevariki vote veyaalo. Koncham thaggu. voorki yethukoni raavadu, vasthe kummathaaru.
@kkreddy.. ne lanti yellow persons ki alane anipistadi..But Janalaki YSR model is role model and it is swarnayugam.. ni lanti yellow peoples valana inka maku chala advantage..
avesam yekkuva alochana takkuva, aa link isthanu chudandi,
http://ibnlive.in.com/videos/235867/elections-2012-tight-finish-for-sad-cong-in-punjab.html
watch from 8.44, what he said, allegations of corruption at the top
vimarshalanu sweekarinchadam nerchukondi mundu,
oka mata ante chalu yegesukoni vastharu
chusi cheppu yento cnn ibn cheppindi
ippudu cheppu
http://ibnlive.in.com/videos/235867/elections-2012-tight-finish-for-sad-cong-in-punjab.html
watch from 8.44, what he said, allegations of corruption at the top
avesam tho noru paresukovadam tappa, cnn ibn cheppindi yento
Buddy, whatever your real name is, there is a beautiful phrase in English “Clutching at straws”….try to hang on to what you have…..
intha sepu pattademo kada video chudadaniki, ippudu aravandi
I saw the video.. I dont need your certifications and your over action mr..kkreddy. I understood YSR model is people model and I feel it is people model..ni lantivalla tho nithulu cheppinchukunde position lo lenu..dont do overaction.. nuvvu yegisukoni Anam brothers la chettaga matladutunnavu..
KK, I saw the video and i dont know y you have seen it in a negative sense. I have seen the video and the message is clear on benefit to the poor. The “corruption in the top” dialogue is very light in the conversation. So we do not need to emphasis on corruption much. Unless you do not like YSR Congress. Your opinion is ok but do not malign the conversation.
@ the so called kk reddy\ yellow bandwagon..
Your statements show the frustration yellow batch is going through.
U have to use false names to write ur comments . Atleast it is showing the world that we are not caste fanatics like the yellow batch .
It is just a matter of time the people of A.P are going to slap TDP once again in the elections. So pls dont waste ur time and others time.
U keep watching video links and balayya movies and make ur own judgements.
We leave the judgement to the people.
TDP washout in Telangana and will lose deposits in Seemandhra.
UP less than 2007 seats for cong.
Congress papalu inka chala pandali…. next from AP..
what ever indiatoday survey posted last month is coming true
no more natioanal parties in many states, which starts from UP and ends in AP
That’s not entirely true. BJP is gaining a lot in UP. Congress is also gaining a little but they have a long way to go because they did very poorly last time.
Based on the latest trends, it looks like BJP has gained only a little compared to the 2007 results but Congress has gained a lot. Both parties, of course, are still no match to the regional parties like BSP and SP.
except manipur
rahul congi may not win any state
:((((
poor high command
Generally north east states and kashmir elections will be rigged heavily by the govt with mute support from opposition so that terrorists dont get to elect their people ..
Rahul baba…. Next Jagan thadaka chusthavu….
BJP & SP doing great in UP.
how many are supporting congress in other states
Good news Sakshi circulation is around 16Lachs
2011 నాలుగో త్రైమాసికానికి వారి సంఖ్య 1,42,29,000
Per day circulation 1,42,29,000/90days = 15,81,000
Click to access irs2011q4_%20toplines.pdf
TDP chief left ‘friendless’ in power quest
Telangana issue, rise of Jagan taking toll on Naidu, leaves pale shadow of his former self
Once a “king maker” who played a key role in the formation of the United Front and the National Democratic Alliance governments at the Centre, former Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu is virtually friendless in the changing political dynamics of the state.
http://www.deccanherald.com/content/232380/tdp-chief-left-friendless-power.html
“”” . In the Rayalaseema and coastal Andhra regions, Jagan’s new political outfit, YSR Congress Party, appears to be making waves, according to an internal survey commissioned by the ruling Congress.””
that makes my day
http://www.tv5news.in/state_news/article-id-20893-name-ys-jagan-mohan-reddy-campaigns-in-nellore.htm
Ee viveka gadu ohh pichi kukka, vadimatalu pattinchukoka povadam andariki manchidi. Okay garu, mee jagratha vadeppudanna vachi ninnu karavochu.
There is no treatment for viveka even in the best hospitals .
Only treatment is peoples mandate in the next elections .
Countdown will start from Kovur .
Whenever I see Vivekananda Reddy, I feel like slapping him. I am sorry if I hurt anybody’s sentiments.
@ Phani garu …
Dont worry . The whole of Nellore is eagerly waiting to slap the brothers in the next elections.
Phani Reddy,Don’t worry.
These people are helping us indirectly by their arrogant and hatred talk.
Trust me.
Looks like Rahul obsession on UP had eroded congress in other places including AP ….