Pic ..

Image

11 Comments

Filed under Uncategorized

11 responses to “Pic ..

  1. cheekatiman

    Subramanian Swamy comment in Twitter
    “What is the diff between Akhilesh and Buddhu? Former is 38 years old and has three kids. The latter is 42 and still a kid”.

  2. NLR

    Pls take a look at the fate of Cong in A.P after the Legend brought it to power twice …..

    The beginning of the end .

  3. NLR

    Just for a break during the heat of the election …

  4. CV Reddy

    మీ నిజాయితీకి పాదాభివందనం! Andhrajyothy
    ముత్యంరెడ్డి కాళ్లు మొక్కిన బాపిరాజు
    ఎమ్మెల్యే స్వగ్రామంలో శ్రీవారి కల్యాణ ఏర్పాట్లు
    తరలివచ్చిన ఈవో, ఇతర సిబ్బంది
    (దుబ్బాక – ఆన్‌లైన్) ఒకరు కనుమూరి బాపిరాజు! మరొకరు చెరుకు ముత్యం రెడ్డి! కులాలు, ప్రాంతాల సంగతి పక్కన పెడదాం! బాపిరాజు ఎంపీ. ముత్యం రెడ్డి ఎమ్మెల్యే. బాపిరాజు టీటీడీ బోర్డు అధ్యక్షుడు. ముత్యం రెడ్డి అందులో ఒక సభ్యుడు. అయినప్పటికీ… ముత్యం రెడ్డికి బాపిరాజు పాదాభివందనం చేశారు. ‘ఇది మీ నిజాయితీకి చేసిన పాదాభివందనం’ అని ముత్యంరెడ్డి నిబద్ధతను కొనియాడారు. ఈ ఘటన శుక్రవారం మెదక్ జిల్లా తోగుటలో జరిగింది.

    ముత్యంరెడ్డి స్వగ్రామమైన ఈ కుగ్రామంలో శ్రీవారి కల్యాణోత్సవ వేడుకలు ప్రారంభించేందుకు బాపిరాజు దంపతులు వచ్చారు. ఈ సందర్భంగా వారిని ముత్యంరెడ్డి తన నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాదాలకు కనుమూరి నమస్కరించబోగా… ‘వద్దు వద్దు’ అంటూ ఎమ్మెల్యే దూరం జరిగారు. “నేను మీ క్యారెక్టర్‌కు నమస్కరిస్తున్నా, మీలో నిజాయితీ ఉంది. మీలాంటి మచ్చలేని వ్యక్తిని రాజకీయాల్లో చూడనే లేదు” అంటూ పట్టువదలకుండా ముత్యం రెడ్డి కాళ్లకు బాపిరాజు నమస్కరించారు.

    పని చేయడంలో మొండితనం, పట్టుదలగల ఇలాంటి నాయకులు ప్రజలకు అవసరమని అన్నారు. తోగుటలో ఆదివారం శ్రీవారి కల్యాణం జరగనుంది. తిరుమల నుంచి ప్రత్యేకంగా తెచ్చిన ఉత్సవ విగ్రహాలను శుక్రవారం వైభవంగా ఊరేగించారు. టీటీడీ ఈవో ఎల్వీ సుబ్రమణ్యంతోపాటు తిరుమల నుంచి చాలామంది సిబ్బంది తోగుటకు వచ్చారు. ఊరేగింపులో ట్రాక్టర్‌ను బాపిరాజు స్వయంగా నడిపారు. బాపిరాజు స్థానిక మహిళలకు, వృద్దులకు నమస్కరిస్తూ, అప్యాయంగా పలకరించారు. అందరితో గోవింద నామం పలికించారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డిని పదే పదే కొనియాడారు.

    I don’t know about Mutyam Reddy but Bapi Raju Garu is a gentleman.

    • sekhar

      My fried who is from same region in Medak told me Mutyam Reddy is very honest person in politics. He leads very simple life and do farming using some innovative methods to produce more output. If I am correct he is still doing as chairman for some farmers board.

  5. CV Reddy

    వేటేసినా.. లేటే!
    ఉప ఎన్నికలు జాప్యం జరిగేలా వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలపై మరో కుట్ర
    * ఈ నెల 2న స్పీకర్ అనర్హత వేటు… 5వ తేదీన అసెంబ్లీలో ప్రకటన
    * వారం దాటినా ఎన్నికల సంఘానికి అందని ఖాళీల వివరాలు
    * స్పీకర్ ప్రకటన వెంటనే ఈసీకి వివరాలు పంపామన్న అసెంబ్లీ కార్యదర్శి
    * ఇంతవరకూ తమకు అందలేదని స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
    * రాష్ట్రపతి ఎన్నికల లోగా ఉప ఎన్నికలు రాకూడదని కాంగ్రెస్ ఎత్తుగడ
    http://sakshi.com/main/FullStory.aspx?catid=335654&Categoryid=1&subcatid=33

  6. NLR

    Good move by Badal ..Pseudogandhi’s getting back what they are doing to others .

    http://www.sakshi.com/main/FullStory.aspx?catid=335470&Categoryid=14&subcatid=0

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s