1000 Years Party

Video 1

Video 2

Video 3

Video 4

71 Comments

Filed under Uncategorized

71 responses to “1000 Years Party

  1. sekar

    After seeing the crowd….the TDP guys will definitely stop spending the money…anymore. The bigger the majority….the better for the next 17 seats elections.

    http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=22417:2012-03-14-15-27-16&catid=109:2010-11-23-18-17-06&Itemid=757

    • rakesh

      even in the tv9 survey, all results are against cong and tdp
      in kover the talk is whether tdp get deposit or not and cong wont get even deposit

  2. sandeepreddy

    tv9 survey…..

    kovvuru lo nallapureddy ki 15% majority…..veedi survey lo ne 15% ante reality lo majority 30% cross avuddi

    • sekar

      yes…definetely it will be much higher than 15%. Overall the majority will be minimum 30K.

      • CVR Murthy

        I think TV 9 Poll was on issues that are expected to impact polling. The voting is estimated by TV9 analysts . It is not regular opinion Poll.

  3. venkat

    ooo gad enta janam naku telisi buchireddy palem ante edho pedda panchayithi kani,leka manadala head quarters ayi untundhi ,kani oka taluka head quarters lo migatha leders ki rani janam jagan velithe isuka vesthe ralantha janamu vacharu ,deeni batte arthamu autundhi ee range lo manamu kottabotunnamo.ee range lo babu ki kiran ki dinchutunnayemo

    • NLR

      @ Venkat garu ..

      I think Buchireddy palem is a rich mandal headquarter.
      It is a has produce famous personalities in the past like the first CM of combined Andhra and Tamilnad – Bezawada Gopal reddy.
      MP’s like – Bezawada Papi reddy and Magunta Parvathammaa and many more. I think A.M Ratnam is also from that place.

  4. CV Reddy

    Watch Sakshi Live now.
    What a crowd in BuchiReddy Palem?

  5. CV Reddy

    My friend spoke to 354 persons in Kovur yesterday and Today.
    He spoke to people in Mandal Head Quarters only, not in Villages.
    His feedback is given below.

    Total persons (Males):354
    YSRCP: 226- (63.84%)
    TDP:96-(27.11%)
    Cong:32-(9%)

  6. Sekar

    Dileep,
    can you refer back one year back news papers. Most of these channels said it is tough fight. In Kadapa for both. Some even said Vijayamma will lose. What happened. If you still believe these guys and get panic then you still need to understand the yellow media tactics. My guess is ysrcp will win with about 30k majority.

    • Dileep Reddy

      yes, hope for the best…Jai Jagan

      • Ravi

        Somi reddy is a sarvepalli candidate and i do not see a competition in the Kovur constituency. People will not take somi reddy seriously. The elections will look competitive from outside but as for as local perspective the elections will be one sided.

  7. According to the Economist – ‘The hapless Mr Gandhi, a national figure and scion of a ruling party in paralysis, never had a chance’

    http://www.economist.com/node/21549954

  8. CV Reddy

    http://tsr.net.co/2012/03/sc-notice-to-six-ap-ministers-in-jagan-case/
    SC Notice to six ministers-March 12
    For the YSR Congress party, which completed one year today, this is good news. Because if the ministers also come under the purview of the investigation, it is quite likely that the case against Jagan will get diluted.

    • Dileep Reddy

      CV Sir,
      It seems there is a big fight between TDP and YSRCP in Kovur as per news/ analysis in the media.
      Except Sakshi, all media channels/print telecasting that people are not favour of Prasanna Kumar Reddy even if the jagan having good following.
      That too cong and TDP are working together for the Somireddy .
      In this situation how can we except 40-50k majority.
      Iam panic abt the result, that too this seat is most important for our party future…Is prasanna is right candidate?
      Waiting for Reply….Thanks

      • CV Reddy

        TDP Media(TV9(TDP Voice 9),ETV,ABN,Maha,NTV etc) is doing this.
        .Babu always uses his yellow media like this.
        Cong is supporting TDP and no doubt about it.
        Still I think we will get 60% votes, TDP 30% and Cong 10%
        No need to panic.Just stay calm and don’t read/Listen Yellow Media.

      • NLR

        @ Dileep garu ..

        Pls do not worry . All TDP can do is to use the yellow media to spread false news about their result . This is no different from what they did in kadapa elections.
        People in kovur have already decided whom to vote for . Money and crook tactics will not make much difference. People in kovur always stood by Nallapareddy family .
        YSRCP will come out victorious and it would be the beggining of the end for cong and tdp . TDP will also be washed out from Telangana with this elections.

      • Even at the time of kadapa election this guys were saying same. don’t believe them they have they own agenda.

  9. CV Reddy

    అత్యంత ధనవంతురాలు సోనియా గాంధీ
    http://namastheamerica.com/?p=9094

  10. కోవూరు నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్లను కొనుగోలు చేయటానికి ఆ రెండు పార్టీలు రంగంలోకి దిగాయి. నియోజకవర్గంలో పలు చోట్ల గ్రామాల వారీగా గంపగుత్తగా ఓట్లను కొనుగోలు చేస్తున్నాయి. ఇందుకోసం కొందరు నాయకులు కొత్త దార్లు వెతుకుతున్నారు. కొడవలూరు మండలంలోని ఒక గ్రామంలో 900 పైచిలుకు ఓట్లు ఉంటే.. ఆ మొత్తం ఓట్ల కోసం పాలకపక్షానికి చెందిన మాజీ మంత్రి తరఫున ఒకరు బేరసారాలు జరిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ వ్యవహారంలో కుదిరిన ఒప్పందం ఏమిటంటే… ఎవరికీ అనుమానం రాకుండా ఆ గ్రామంలో 90 శాతం ఓట్లు తెలుగు తమ్ముడికి వేయాలి. మిగతా 10 శాతం ఓట్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న మరో పార్టీ అభ్యర్థికి వేయాలి. దీనికోసం 28.50 లక్షల రూపాయలు ఆ గ్రామ పెద్ద ఒకరికి అందజేస్తారు. దీనికోసం ఇప్పటికే పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌గా చెల్లించగా.. మరో 12 లక్షల రూపాయలను 21వ తేదీన ఓట్ల లెక్కింపు తర్వాత 24వ తేదీన చెల్లుబాటయ్యేటట్లు చెక్ ఇచ్చారు.

    ఎన్నికల అధికారుల నిఘాకు సైతం అందకుండా ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ‘ఇంత మంది ఓటర్లకు.. ఇంత డబ్బు’ అని గంపగుత్తగా వేలంలో కొనుగోలు చేశారు. మరికొన్ని చోట్ల గ్రామ పెద్దలకు నేరుగా బ్యాంకు చెక్కులు ఇచ్చి ఓట్లు తమకే వేయాలని హామీలు తీసుకుంటున్నారు. అదే మండలంలోని 300 ఓట్లున్న మరో చిన్న గ్రామంలో ఒక గుంతను పూడ్చటానికి మూడు లక్షల రూపాయలిచ్చి ఓట్లన్నీ తమకే వేయాలని తెలుగు తమ్ముడొకరు కొనుగోలు చేశారు. ఈ మొత్తానికి కూడా ఈ నెల 24వ తేదీన నగదు చేసుకునేలా చెక్కు అందజేశారని గ్రామమంతా చెప్పుకుంటోంది. ఆ గ్రామాల్లో కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతి పది ఓట్లలో తెలుగు తమ్ముడికి 9 వేస్తే ఒకటి మరో పార్టీ అభ్యర్థికి వేయాలి. విడవలూరు మండలంలోని మూడు తీర ప్రాంత గ్రామాల్లో కూడా ఓట్ల కొనుగోలుకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న పార్టీల నేతల మధ్య రాజీ కుదిరింది. ఓ వర్గానికి చెందిన ఓటర్లకు 20 లక్షల రూపాయలు చెల్లించి తెలుగు తమ్ముడికి ఓటు వేసేలా హామీ పొందారు.

    మరో రెండు గ్రామాల్లో కుల పెద్దల ద్వారా కొనుగోలుకు పరోక్షంగా వేలం పాట తరహాలో పోటీ నడుస్తోంది. ఎవరెక్కువ ఇచ్చి సొంతం చేసుకుంటారనేది బుధవారం తేలనుంది. తీర ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఓ రకమైన కట్టుబాటుతో కుల పెద్ద చెప్పిందే వేదంగా నడిస్తుందన్న ఉద్దేశంతో కోట్లల్లో డబ్బు వెదజల్లుతున్నారు. ఇలాంటి కట్టుబాటు విషయం కొంత కాలం కిందట కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చి ఇలాంటి కట్టుబాట్లు లేని విధంగా పోలీసు నిఘా యంత్రాంగాన్ని ఉపయోగించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కానీ ఇక్కడ మాత్రం అలాంటి నిఘా ఏదీ కనిపించటం లేదు కనుక విచ్చలవిడిగా డబ్బు ఎర చూపుతూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. ఇలా జరుగుతున్నది ఒక్క తీర ప్రాంతాల్లోనే కాదు.. మెట్ట గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. నేరుగా ఓటర్లను ఓట్లడిగి వారి హృదయాలను చూరగొని మద్దతు పొందాల్సింది పోయి.. కట్టుబాట్లను ఆసరాగా చేసుకుని పెద్దలను ఆశ్రయించటం పట్ల ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21న జరిగే ఓట్ల లెక్కింపులో చెప్పిన మేరకు ఓట్లు పడితేనే నగదు మార్చుకోవటానికి వీలుంటుందని తెలుగు తమ్ముడొకరు చెప్పటంతో ఒక గ్రామానికి చెందిన ఒక పెద్ద తమను అవమానించినట్లుగా భావిస్తున్నారు. ఇకపోతే కొందరి బ్యాంకు అకౌంట్ నంబర్లను తీసుకుని నేరుగా హైదరాబాద్ నుంచి వారి అకౌంట్లలో డబ్బులు వేస్తున్న తతంగం జోరుగా సాగుతోంది.

    ఇప్పటికే రూ. 33 కోట్లు పంపిణీ..!

    పదేళ్ల కిందట ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేత పోలీసులకు చిక్కకుండా హవాలా రూపంలో కూడా పెద్దఎత్తున నియోజకవర్గంలో డబ్బు సమకూర్చుకుని ఎవరికీ అనుమానం రాకుండా పట్టపగలే ఓటర్లను ప్రలోభపెడుతూ భారీ ఎత్తున పంపిణీ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఆ నేత ఇప్పటికే 33 కోట్ల రూపాయలకుపైగా నియోజకవర్గంలోని పలువురు నేతలకు చేరవేసినట్లు చెప్పుకుంటున్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని ఓ విద్యా సంస్థల అధినేతకు చెందిన ప్రాంగణంలోని కార్యాలయంలో ఓ రాష్ట్ర పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, నెల్లూరు రాజకీయాల్లో ఐరన్‌లెగ్‌గా పేరుమోసిన ఓ మాజీ ఎమ్మెల్సీ, ఇద్దరు సీనియర్ మంత్రులు రాత్రి పొద్దుపోయే వరకూ సమావేశమయ్యారు. రాత్రి పొద్దు పోయాక ఎన్నికల కోసం తెచ్చిన డబ్బు పంపిణీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. భారీ ఎత్తున డబ్బు పంపిణీ చేసి డిపాజిట్ కోసం కష్టపడుతున్నట్లు కనబడుతోందని ఒక నాయకుడి వద్ద మీడియా ఇష్టాగోష్టి సంభాషణలో ప్రస్తావించగా.. కోట్లు వెదజల్లి గంపగుత్తగా ఓట్లను కొంటున్నప్పుడు డిపాజిట్ కూడా రాదని మీరెలా చెప్తారంటూ ఆ నాయకుడు రుసరుసలాడారు.

  11. CV Reddy

    State not to file SLP:CM
    http://dc-epaper.com/PUBLICATIONS/DC/DCH/2012/03/14/index.shtml?ArtId=004_033&Search=Y

    Extracts from DC

    If we say all the GOs pertaining to my ministry were bona fide, the case against Jagan with the main charge of quid-pro-quo investments will be watered down.

  12. CV Reddy

    The very essence of the case against Jagan is based on the 26 GOs which are now under question.The allegations of quid pro quo will be defeated if the ministers are given a clean chit with reference to the 26 GOs, said a senior minister
    Source:TOI

  13. CV Reddy

    Legal opinion on SC notices likely in 2 days
    http://lite.epaper.timesofindia.com/getpage.aspx?pageid=2&pagesize=&edid=&edlabel=TOIH&mydateHid=14-03-2012&pubname=&edname=&publabel=TOI

    But the CMs troubles are far from over as the legal opinion may not actually settle the issue.If the legal opinion is that the state should defend the six ministers on the grounds that there was nothing irregular in the issuance of the 26 GOs,YSR Congress chief Jaganmohan Reddy,the main accused in the assets case,can argue in the court that there is no case against him.
    Further,the 8 IAS officers too can demand that the state should defend them as well.And in case the legal opinion is that the ministers should fend for themselves,Kiran Kumar should be staring at a political crisis with the opposition breathing down his neck to sack the six ministers, said the sources.
    The very essence of the case against Jagan is based on the 26 GOs which are now under question.The allegations of quid pro quo will be defeated if the ministers are given a clean chit with reference to the 26 GOs, said a senior minister.CMO sources said the legal opinion can be expected in a couple of days.

  14. CV Reddy

    జిఓలు ఇచ్చిన మంత్రులు సాక్షులా!నిందితులా!
    http://kommineni.info/articles/dailyarticles/content_20120314_3.php
    ప్రభుత్వపరంగా విడుదలైన ఉత్తర్వులకు సంబందించి సుప్రింకోర్టు జారీ చేసిన నోటీసుల ప్రకారం ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐ ఎఎస్ లు సాక్షులవుతారా? నిందితులవుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి మంత్రులు, ఐ ఎఎస్ లను వదలి జగన్ పై కేసు పెట్టడంపై వేసిన పిటిషన్ పై సుప్రింకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సంచలనం కలిగిస్తున్నాయి.అయితే ఇప్పుడు సిబిఐ ఏమి చేస్తుంది? రాష్ట్ర ప్రబుత్వం ఏమి చేస్తుంది. మంత్రులు, ఐ ఎ ఎస్ లు వ్యక్తిగత హోదాలో సమాధానం ఇస్తారా? లేక ప్రభుత్వపరంగా సమాదానం ఇస్తారా అన్నది చర్చనీయాంశం అయింది. ఐ ఎఎస్ లు ప్రభుత్వమే తమ తరపున సమాదానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐ ఎఎస్ ల సంఘం ఈ మేరకు సమావేశమై దీనిపై ముఖ్యమంత్రిని కలవాలని కూడా నిర్ణయించుకున్నారు.ఐ ఎ ఎస్ ల సంఘం అద్యక్షుడు భలేరావు జిఓలన్ని చట్టబద్దంగానే విడుదల అయ్యాయని, వాటిలో ఏవైనా చట్ట విరుద్దంగా వచ్చాయని భావిస్తే ప్రభుత్వం రద్దు చేయాలని సూచించారు.కాగా మంత్రులు ముఖ్యమంత్రిని కలిసి తాము ఏమి చేయాలన్నదానిపై చర్చించారు. నోటీసులు వచ్చాక చూద్దామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే వ్యక్తిగతంగానే ఎవరికి వారు సమాధానం ఇవ్వాలని కిరణ్ సూచినట్లు కొన్ని కదనాలు సూచిస్తున్నాయి. అంటే దానర్దం ఎవరి కేసు వారు వాదించుకోవాలన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం మొత్తం అన్ని జిఓల పక్షాన జవాబు ఇవ్వడం అంటే అయితే వై.ఎస్.హయాంలో విడుదల అయినవాటిని వ్యతిరేకించడమో, సమర్దిచడమో చేయాల్సి ఉంటుంది. అది కొత్త చిక్కులను తెచ్చిపెట్టవచ్చు. అందువల్ల ముఖ్యమంత్రి ఈ సలహా ఇచ్చి ఉండవచ్చని అంటున్నారు. కాగా సిబిఐ మంత్రులు, ఐ ఎఎస్ లను జగన్ ఆస్తుల కేసులో సాక్షులుగా పిలవాలని బావిస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి. అయితే జిఓ ఇచ్చిన మంత్రులు సాక్షులైతే, జిఓలతో సంబంధం లేని జగన్ ఎలా నిందితుడవుతాడన్నది అర్దం కాని ప్రశ్న. ఈ మంత్రులలో ఎవరైనా తాము వై.ఎస్.ముఖ్యమంత్రి హోదాలో ఉండ ఆదేశిస్తే జిఓలు జారీ చేశామని, అందువల్ల జగన్ కు లబ్ది చేకూరి ఉండవచ్చని చెబుతారా? అన్నది ఆసక్తికరం. అయితే అలాంటి జిఓలు ఇవ్వడం కూడా మంత్రులు, ఐ ఎఎస్ ల పరంగా తప్పు అవ్వదా అన్నది కూడా ఆలోచించాలి. నిజంగానే మంత్రులందరిని సాక్షులుగా పెడితే అది జగన్ కు మరింత సానుభూతి తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. రాజకీయంగా జగన్ ను మాత్రమే ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో కేసు నడుస్తోందన్న వాదనకు బలం చేకూర్చినట్లవుతుంది. నిజంగానే జిఓలలో ఏదైనా తప్పు ఉంటే, మంత్రులను కూడా నిందితులుగా చేర్చి, ఆ తర్వాత జగన్ పైకి వెళితే జనం నమ్ముతారు తప్ప , లేకుంటే ప్రజలు కూడా ఈ వ్యవహారాలను అనుమానంగా చూసే పరిస్థితి ఉంటుంది. అందువల్ల సిబిఐ కి కూడా ఇదే పరీక్ష సమయమే.

    • CV Reddy

      CBI is working at the behest of Cong and TDP.
      CBI Laxmi Narayana is behaving like CPI Narayana.
      I don’t see any difference between them.
      Narayana, Narayana.

  15. CV Reddy

    అఖిలేష్ ఇస్తున్న సందేశం
    http://kommineni.info/articles/dailyarticles/content_20120314_1.php

    ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సమాజవాది పార్టీ గెలవగానే ఒక మాట అన్నారు.ఇంతకాలం అధికారాన్ని చేపట్టిన బహుజన్ సమాజ్ వాది పార్టీ నేత మాయావతి ఏర్పాటు చేసిన విగ్రహాల జోలికి వెళ్లబోనని, ఆమె విగ్రహాలను సైతం తాము తొలగించబోమని అన్నారు. అదే సమయంలో తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. విగ్రహాలను ఉద్దేశించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, ముప్పై నాలుగేళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు వ్యాఖ్యలకు అఖిలేష్ మాటలకు ఎంత తేడా ఉంది. ఆచరణలో అఖిలేష్ ఏమి చేస్తారో , అది వేరే విషయం. కాని తొలి వ్యాఖ్యలు మాత్రం చాలా జాగ్రత్తగా , ఆచితూచి మాట్లాడినట్లు కనిపించింది. అంతేకాదు. ఓడిపోయిన మాయావతి అభిమానుల మనసులను గాయపరిచి , వారిని రెచ్చగొట్టే విధంగా అఖిలేష్ వ్యాఖ్యానించకపోవడం అందులోని విశేషం.

    దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమారుడుగా రాజకీయాలలోకి వచ్చిన జగన్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నూట ఏభై మంది సంతకాలు పెట్టి బలపరిచారు.అధిష్టానం అంగీకరించకపోవడంతో కధ అడ్డం తిరిగింది. తదుపరి జరిగిన పరిణామాలలో జగన్ సొంత పార్టీని పెట్టుకుని పెద్ద రిస్కు తీసుకున్నారని చెప్పాలి. ఆ సమయంలో కాంగ్రెస్ అధిష్టానం కాని, టిడిపికాని అతని మానాన అతనిని వదిలేసి ఉంటే ప్రజలలో ఇంత ఆదరణ లేదా సానుభూతి వచ్చేదా అంటే సందేహమే.అతనిని వెంటబడి వేధిస్తున్నారన్న భావం ఏర్పడడం, కొన్ని సామాజికవర్గాలలో మెజార్టీ అతనికి అనుకూలంగా మొగ్గేలా ప్రత్యర్ధి పార్టీలు చేశాయనిపిస్తుంది. ఇది జగన్ నేర్పరితనం, తెలివితేటలు అనేకన్నా, కాంగ్రెస్, టిడిపిల తెలివితక్కువతనం, తొందరపాటు ఇందుకు బాగా ఉపయోగపడ్డాయనిపిస్తుంది. జగన్ ఓదార్పు యాత్రలో భాగంగా వరంగల్ జిల్లా మహబూబాబాద్ వెళుతుంటే ఆనాటి రోశయ్య ప్రభుత్వం విపరీతమైన ప్రాధాన్యం ఇచ్చి ఆయనను రైలులోనే అరెస్టు చేసి వెనక్కి తెచ్చింది.ఇక కాంగ్రెస్,టిడిపిలు పోటీపడి కోర్టులో కేసులు వేసి సిబిఐ విచారణ వచ్చేలా చేసి, అదీకూడా జగన్ ఒక్కడే టార్గెట్ అన్న చందంగా విచారణ జరుగుతుంటే అది కూడా ప్రజలకు నచ్చ లేదనే చెప్పాలి. దాంతో నెలల తరబడి ఓదార్పుయాత్ర పేరుతో జనంలో ఉండడం, ప్రతి సమస్యపై దీక్షలు చేపట్టడం, స్వయంగా ఆయా బాధితులను పరామర్శించడం వంటి వాటి ద్వారా జగన్ ఒక ప్రధాన నాయకుడిగా ఆవిర్భావానికి ఇతర పార్టీలు ఎంతగానో తోడ్పడ్డాయంటే అతిశయోక్తికాదు.హైదరాబాద్ లో భాగంగా ఉన్న నాగోల్ వద్ద అగ్ని ప్రమాదం జరిగితే ఆయా పార్టీ ల ముఖ్యనాయకులు ఎవరు వెళ్లారో , లేదో కాని జగన్ వెళ్లి వచ్చారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పల్లం అనే మారుమూల గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగితే జగన్ వెళ్లి పరామర్శించి వచ్చారు. నాగోల్ అయితే ఆయన సెంటిమెంటు డైలాగు వేశారు. ముఖ్యమంత్రి వచ్చి బాధితులను పరామర్శించి ఉండాల్సిందని ఆయన అన్నారు. జనం నాడికి తగ్గట్లుగా ఆయన మాట్లాడడం నేర్చుకున్నారు. ఒక రకంగా జగన్ రాటు దేలారు. అయితే అఖిలేష్ యాదవ్ మాదిరి జగన్ కూడా మరి హిట్ కొడతారా అన్న చర్చకు తెర లేచింది.జగన్ రాజకీయ భవితవ్యం ఎలా ఉన్నా, ఇదంతా వై.ఎస్.రాజశేఖరరెడ్డి నుంచి వచ్చిన వారసత్వ సంపదే నని చెప్పకతప్పదు.

    My opinion:

    30 + years Industry Babu is not even showing the maturity of a 30+ years Akhilesh

  16. CV Reddy

    ముందు నుయ్యి… వెనుక గొయ్యి..Bhoomi
    హైదరాబాద్, మార్చి 13: ఆస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కడప లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టు నిర్ణయం సానుకూలం కానుందా? సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌లో పిటిషన్‌దారుడు పేర్కొన్న ఇరవై ఆరు జీవోలను అప్పటి సంబంధిత మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటుందా? లేక తప్పు జరిగినట్టు అంగీకరిస్తారా? అన్న దానిపై జగన్ ఆక్రమ ఆస్తుల కేసులో సిబిఐ జరుపుతున్న విచారణపై ప్రభావం చూపించవచ్చునని భావిస్తున్నారు. ఆ జీవోలు సక్రమమే అని వాదించే పక్షంలో జగన్ మీద చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని స్పష్టమవుతుంది. ఫలితంగా జగన్‌కు ఊరట లభిస్తుంది. ఒకవేళ జీవోలు సక్రమం కాదని చెప్పిన పక్షంలో సంబంధిత మంత్రులపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఫలితంగా ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది.
    డాక్టర్ వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన ప్రభుత్వం కొందరికి ప్రయోజనం కలిగించేలా నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా జగన్ సంస్థల్లో పెట్టుబడులు వచ్చాయన్నది ఆరోపణ. దివంగత వైఎస్ ప్రభుత్వం ‘ఇచ్చి పుచ్చుకునే విధానం ’ (క్విడ్ ప్రో క్యూ) అనుసరించడం వల్లే జగన్‌కు అక్రమంగా ఆస్తులు సమకూరాయన్నది అభియోగం. దీనిమీదనే ప్రస్తుతం సిబిఐ విచారణ జరుపుతోంది. వైఎస్ హయాంలో ఇరవై జీవోలు అక్రమంగా జారీ అయ్యాయని, జీవోల జారీకి బాధ్యులుగా పేర్కొంటూ ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది అధికారులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ ఇరవై ఆరు జీవోలు సక్రమమేనని ప్రభుత్వం సమర్థించుకున్న పక్షంలో జగన్ మీద మోపిన అభియోగాలకు విలువ ఉండదు. జీవోలు సక్రమమైనపుడు వైఎస్ ప్రభుత్వం ‘ఇచ్చి పుచ్చుకునే విధానా’న్ని అనుసరించినట్టు, తద్వారా జగన్ సంస్థలకు భారీ పెట్టుబడులు వచ్చాయన్న అభియోగాలు వాస్తవం కాదని తేలుతుంది. ఒకవేళ జీవోలు సక్రమం కాదని పేర్కొన్నట్లయితే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వానికి చిక్కులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

  17. NLR

    Pls watch this …

  18. CV Reddy

    One of my friend went to Kovur to know the people pulse.
    He spoke to people there.

    kovur Town-Spoke to 57 persons

    YSRCP-29
    TDP-18
    Cong-9

    Buchireddy Palem-Spoke to 153 persons

    YSRCP-103
    TDP-36
    Cong-12
    CPM-2

    Average percentage:
    YSRCP-63%
    TDP-26%
    Cong-10%

  19. vissu

    hats off to sudhakar reddy (advocate)garu….. Mahaa mahaa lawyers saadhinchalenidi sudhakar reddy garu saadhinchaaru… quid pro quo allegation is now gng to be diluted…

    • thanks sudhakar reddy. you are great. see how the high court and CBI court influenced by cong and TDP.

      • NLR

        Thanks to Sudhakar reddy garu ..
        U have shown that the real crooks can be brought to justice.
        We hope u would also expose babu & co tactics at the HC level ..like chosing the bench which they like and getting away from investigation.
        Anyway these crooks stand no chance in the Prajacourt which is not faraway.

        This is Babu’s prayer when he goes to a temple –
        Forgive me for killing my fatherin law.
        Forgive me for killing hundreds of farmers.
        Forgive me for killing hundreds of Telangana students .
        Forgive me for looting the state and hiding from investigation.
        Forgive me for backstabbing Jr…

        GOD’s reply – Sorry son.. ur fate is not in my hands but in the hands of the people of A.P, because i could not handle all ur sins. So good luck.

  20. Umar

    Six month back Ex minister Jeven reddy garu aratipandu valichinatly media point lo chepparu.Government court lo ritpitition veyakapovatam thappu ani.Dr YSR gari name FIR lo include cheyatam ministers collective responsibility teesukovalani wrong lenappudu govt court lo prove chesukovalani govt wrong lenappudu Tiger Jagan meedha kuda case lenatly appude chepparu. TDP govt ni pakkana betti okka Jaganni target cheyatam total AP prajala ki telisipoindhi Jagan ante TDP CONGRESS laki bayam.

  21. Mana Jaitrayatra

    Johar YSR..long live YCP

  22. CV Reddy

    మంత్రులకు నోటీసులు
    http://www.andhrabhoomi.net/content/notices-ministers

    ఈ జీవోల విడుదలతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్టికి, జగన్మోహన్‌రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు విచారణ చేపట్టాల్సిందిగా తాను చేసిన డిమాండ్‌ను సిబిఐ తోసిపుచ్చటంతో న్యాయం కోసం తాను సుప్రీం కోర్టును ఆశ్రయించక తప్పలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సుధాకర్‌రెడ్డి చేసిన వాదన న్యాయసమ్మతంగా ఉందని, జీవోలతో సంబంధం ఉన్న మంత్రులు, అధికారులపై విచారణ చేయాల్సిందిగా న్యాయమూర్తులు ఆదేశించారు. సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. సుప్రీం బెంచి ఇచ్చిన ఈ ఆదేశాలతో మొత్తం వ్యవహారం సరికొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాక నిష్పాక్షికంగా విచారించాల్సిన సిబిఐ ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలకు ఊరట కలిగించే తీరులో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పొచ్చు.

  23. saireddy

    కోర్టుకు ఏమి చెప్పాలి- మంత్రుల డైలమా!
    More Sharing ServicesShare | Share on facebook Share on twitter Share on email Share on print
    సుప్రింకోర్టు నోటీసులు జారీ చేసిన మంత్రులంతా రాజీనామా చేయాలన్న డిమాండుతో శాసనసభను స్తంభింప చేసిన తెలుగుదేశం పార్టీ మంగళవారం కూడా అదే వైఖరిని కొనసాగించింది. టిడిపితోపాటు సిబిఐ, సిపిఎం కూడా ఇదే డిమాండ్ చేశాయి.కాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకట పరిస్థితిలో పడే అవకాశం ఉందని అంటున్నారు.వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ సమయంలో విడుదలైన జీఓలలో అవకతవకలు ఉంటే దానిని ఒప్పుకుంటే ఒక సమస్య, ఒప్పుకోకపోతే మరో సమస్యగా ప్రభుత్వం , మంత్రులు డైలమాలో పడుతున్నారు. ఉదాహరణకు ఒక పరిశ్రమకు రాయితీ ఇవ్వాలని జిఓ విడుదలైతే, దానిని సమర్ధిస్తే , అప్పుడు పారిశ్రామికవేత్త జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెడితే తప్పేమిటన్న ప్రశ్న వస్తుంది.ఒకవేళ ఆ జిఓ తప్పు ఉందని చెబితే , అందుకు వారు కూడా స్వయంగా బాధ్యులు అవుతారు.అలాకాకుండా జిఓ విడుదల చేసింది నిజమే అయినా పారిశ్రామిక వేత్తలకు, వై. ఎస్.జగన్ కు మధ్య లాలూచీ ఉందని మంత్రులు చెప్పగలరా? అన్నది సందేహంగా ఉంది.పైగా కాంగ్రెస్ నేతలు , మంత్రులు ఎక్కువమంది రాజశేఖరరెడ్డి నీతిమంతుడే కాని, జగన్ నీతిమంతుడు కాడని వాదిస్తున్నారు.ఇంత సంక్లిష్టంగా ఈ సమస్య తయారవుతుందని కాంగ్రెస్ నేతలు మొదట ఆలోచించలేదు. జగన్ ను ఇరుకున పెడితే తమకు లాభం జరుగుతుందనుకుంటే , లాభం సంగతి ఎలా ఉన్నా, అదంతా వచ్చి వీరి మెడకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడడం వారికి ఆందోళన కలిగిస్తుంది.

    Source: Kommineni.info

  24. Pavithra

    :In assets case against Jagan, Congress paying the price:

    The Supreme Court order, which demands a explanation from six Andhra Pradesh ministers for their alleged role in the disproportionate assets case against Jaganmohan Reddy [ Images ], has put the Congress in a fix, reports Vicky Nanjappa

    The Supreme Court notice to six Andhra Pradesh ministers on a plea alleging that the Central Bureau of Investigation was not acting against them despite having evidence that they helped former YSR Congress President Jaganmohan Reddy accumulate massive illegal assets has left the Congress government in the state red-faced.
    Though the case concerns Jagan, his party was quick to demand the resignation of the ministers — Dharmana Prasada Rao, Sabitha Indra Reddy, Geetha Reddy, Kanna Lakshminarayana, Mopidevi Venkata Ramana and Ponnala Lakshmaiah — who continue to remain in the Congress.

    The six ministers allegedly helped Jagan, a former Congress leader, to set up his business empire by overseeing procedures, which eventually led to a Rs 365-crore scam that is being investigated by the CBI. Apart from the six ministers, the apex court issued notices to eight Indian Administrative Service officers.

    The ministers were working under Jagan’s father, Y S Rajashekhara Reddy, when he was chief minister. The case against Jagan states that his father used his office to help promote Jagan’s business empire.

    Minutes after the SC decision, the Telegu Desam Party sang the same tune as the YSR Congress raising the pitch for the resignation of the ministers involved.

    Though the case is against Jagan, who has only posed trouble for the Congress after parting ways with it in November 2010, the Congress says it will continue to defend its leaders. The Congress argued that the decisions, which helped Jagan, were taken when YSR Reddy was the chief minister of Andhra Pradesh.

    Jagan, however, sought to counter this argument by stating that his father being the CM had nothing to do with the issue. These were decisions that were ratified by the state Cabinet, he maintained.

    Defending its ministers, the Congress said that it would be premature to come to a conclusion. The court has sought an explanation and it would be given, it said.

    The Congress is well aware that it cannot wash its hands off the case by blaming it on the ministers, who were once loyal to YSR. Even if the decision was taken under the leadership of YSR, the Cabinet had given it a nod. And this has put the Congress in a spot of bother.

    The SC notice has left a number of questions unanswered. The YSR Congress would seek to know why the Congress was mum despite having knowledge of the role its ministers played in the assets case. Secondly, why the state government did not open up when the case had come up for hearing before the Andhra Pradesh high court a few months back.

    However, the SC order comes as a big relief for the YSR Congress as the focus is now on the Congress, which will have to explain the conduct of its six ministers. It has put to rest for now the speculation regarding the arrest of Jagan. The buzz around his arrest became louder since he started on his campaign trail for the upcoming by-elections in the state.

    These elections are a litmus test for both the YSR Congress and the Congress and it is also being seen as a pre-cursor to the assembly elections, scheduled for next year.

    http://www.rediff.com/news/report/in-assets-case-against-jagan-congress-paying-the-price/20120312.htm

  25. rakesh

    how come botsa and anam
    missed in the sc notice to ministers

  26. Atchyut

    best wishes to our comrades and co workers!!! We just reached the first mile stone…. we have to pass through many more with lots of success and I believe its the time for us to rededicate ourselves to fulfil the dreams of our great leader YSR…may be he is watching us and blessing us from the heaven…Long Live YSRCP and Johar YSR!!!!

  27. CV Reddy

    State in a dilemma over Jagan asset case
    http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/state-dilemma-over-jagan-asset-case-719

    The state government is in a tight spot following the Supreme Court’s decision to issue notices to six ministers and eight IAS officers in connection with the on-going CBI probe into Kadapa MP Y.S. Jagan Mohan Reddy’s illegal assets case. For the first time, the government will be forced to reveal its stand on various decisions taken by the Y.S. Rajasekhar Reddy-regime which formed the base for the quid pro quo allegations levelled against Mr Jagan Mohan Reddy.

    The CBI has built its case on the contention that the Kadapa MP had entered into a criminal conspiracy with his father and then chief minister Y.S. Rajasekhar Reddy and exercised his influence on unknown public servants, who in turn, abused their official positions and issued orders favouring several private companies. A minister who was one of the recipients of the SC notice, said that declaring government orders as legally valid would weaken the CBI’s argument that Jagan received investments in lieu of these orders.

    Influence on CBI under scanner
    The CBI came under the scrutiny of the apex court with the petitioner highlighting chinks in the investigation process in the Jagan assets case. The petitioner told the SC that none of the 72 accused in the case was a public servant at the time of offence. On the contrary, the CBI did not name any minister or officer who actually brought out the GOs which the agency contended had benefited the private companies in the FIR. “Such an approach would suggest that the Centre had exercised its influence over the CBI not to implicate any minister,” the petitioner said.

    • NLR

      There was no choice for DC today except to write the facts.

      Cong crooks and their bootlicker TDP will be crying now.
      Babu would also soon be brought to justice as he cannot influence every judge in the SC.

    • Vidya Sagar Reddy

      now also govt will not respond regarding this case as kiran told that ministers will give the response to the notices personally. intha kante dikkumalina govt inkokati ledu.

  28. CV Reddy

    I just spoke to one Journalist in Kovur.
    He spoke to 12 people in one CPM traditional Village.
    YSRCP:8
    TDP:2
    CPM:1
    Others:1

  29. Adnan

    Best wishes to YSRCP leaders, party workers and well wishers on the occasion of the YSRCP first anniversary !!

    Long live YSRCP!

  30. rakesh

    good to gd news from supreme court
    hope congress did its own grave soon

  31. saireddy

    Hatsup to Gurava reddy ji.. Good Article on YSR Congress party
    http://telugu.greatandhra.com/cinema/1-03-2012/12d_03_12_ysr.php

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s