Sri PNV Prasad

33 Comments

Filed under Uncategorized

33 responses to “Sri PNV Prasad

 1. bhaskar

  She should not fight as “Independent” .. It gives wrong massage to people and not good for party and Jagan anna..

  వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం నుంచి ఆమె పోటీకి దిగడం ఖాయమైనప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆమె కాస్తా వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేస్తే వ్యతిరేకత ఎదురవుతుందనే ఉద్దేశంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికే సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని 18 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తుండగా వాటిలో పరకాల ఒక్కటే తెలంగాణలో ఉంది. దీంతో పరకాల నుంచి పోటీ గెలవడం ఎలా అనే విషయం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సమస్యగా మారింది.

  • purandhara

   KONDA SUREKHA ni yelaa gelipinchukovaalo JAGAN anna ki baagaaa thelusu…INDEPENDANT gaa CONTEST chesthundi anedi just yellow pracharam….anthe

 2. bhaskar

  Well done Sakshi Team … Keep it up.. Looking for more good programs…

 3. SivaSankara Reddy

  Congrats Sakshi Team …
  సాక్షి’కి న్యూస్ టెలివిజన్ అవార్డుల పంట న్యూఢిల్లీ: అనతికాలంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ‘సాక్షి’ వార్తాచానల్‌కు న్యూస్ టెలివిజన్ అవార్డుల పంట పండింది. పలు విభాగాల్లో ‘సాక్షి’ అవార్డులు దక్కించుకుంది. ‘సాక్షి’లో ప్రసారమవుతున్న పొలిటికల్ సెటైర్ షో ‘డింగ్‌డాంగ్’ జాతీయ ఉత్తమ వినోద వార్తా కార్యక్రమ పురస్కారానికి ఎంపికయింది. బెస్ట్ పరిశోధనాత్మక ఫీచర్‌గా ‘వేద ఘోష’, బిజినెస్ ఫీచర్‌గా ‘రూపాయీ’ అవార్డులు దక్కించుకున్నాయి. 2011 బడ్జెట్‌పై ‘సాక్షి’ ప్రసారం చేసిన కార్యక్రమం ఉత్తమ బిజినెస్ టాక్ షోగా పురస్కారం గెల్చుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ‘సాక్షి’ టీవీ మార్కెటింగ్ డెరైక్టర్ రాణిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్ యాదవ్ ఈ అవార్డులు అందుకున్నారు.

 4. CVR Murthy

  It is distressing to see the developments on defense front. One should hold media responsible. Even if there get hold of leaked letter, they should have restrained themselves from making it public. Media id highly irresponsible. Sakshi is NO EXCEPTION. Press Freedom is crossing the limits.

  • rohit

   Media in India has given up morals long back, some for sensation and some for political scores, they are not leaving anything.

  • purandhara

   Murthy garu….

   ante Media ilaaa exposer ivvadam thappani meerantaaraa?

   mari intha sensitive and serious issue gurinchi exposer ivvaka pothe yelaaa????

   mana budget lo money anthaaa yemi chesthunnaaru mari? defense system intha weak gaa vunte yelaaa? media exposer lekunte mana GOVT asalu respond avuthundaaa????

 5. sekar

  How many more constituencies left in Guntur for OY?

 6. CV Reddy

  2 తప్పులు-సోనియాగాంధీ స్వయంకృతాపరాదం
  http://kommineni.info/articles/dailyarticles/content_20120327_7.php

 7. Indrasena

  మాకు (టీడీపీ పార్టీకి) సంక్షోభాలు కొత్తేమీ కాదు…
  – అంటే ఇప్పుడు పార్టీ సంక్షోభంలో ఉన్నట్టు ఒప్పుకుంటున్నాం!
  ఎనిమిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నందున మా వద్ద డబ్బు లేదు…
  – అంటే అధికారంలో ఉన్నప్పుడు కుమ్మేసినట్టు ఒప్పుకుంటున్నాం!
  మరీ ఎన్నికలు ఏకపక్షంగా ఉండొద్దని మాత్రమే పోటీ చేశాం…
  – ఎక్కడా గెలిచే చాన్స్ లేదని తెలిసీ పోటీ చేసినట్టు ఒప్పుకున్నాం!
  రాష్ట్రంలో ఉప ఎన్నికల తీరు చూస్తే మాకు బాధేస్తోంది…
  – పోల్ మేనేజుమెంటులో చాంపియన్ అనేది గతవైభవం మాత్రమే!
  ఖర్చు పెట్టకుండా పోటీ చేయాలని అభ్యర్థులకు పిలుపునిస్తున్నాం…
  – ఏం చేసినా ఒక్కటీ గెలిచే చాన్స్ లేదని ముందే హింట్ ఇస్తున్నాం!
  http://laahiri.blogspot.com/2012/03/blog-post_4854.html

 8. CV Reddy

  2 తప్పులు-సోనియాగాంధీ స్వయంకృతాపరాదం
  http://kommineni.info/articles/dailyarticles/content_20120327_7.php

  Part of article is given below.

  జగన్ కడప జిల్లాలో గెలిస్తే అదిసొంత జిల్లా కనుక అన్నారు. మరి నెల్లూరు జిల్లాలో కూడా ఘన విజయం సాధించారు. కొత్తగా పార్టీ పెట్టిన ఒక యువకుడు దశాబ్దాల తరబడి ఉన్న పార్టీలను ఎలా దెబ్బ తీయగలుగుతున్నాడు?అంటే దానికి కారణం కూడా కాంగ్రెస్, టిడిపిల అదినాయకత్వమే కారణం అని చెప్పవచ్చు. జగన్ విషయంలో సోనియాగాంధీ అనుసరించిన వైఖరిని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు.కావాలనే వై.ఎస్. కుటుంబాన్ని సోనియా అవమానించారన్న అభిప్రాయం కలిగించారు. పైగా జగన్ పై కేసులు పెట్టిన తీరు కాని, దర్యాప్తులు సాగుతున్న వైనం కాని ఇవన్ని ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టాయని చెప్పవచ్చు.జగన్ విషయంలో ఇంతవరకు కాంగ్రెస్ కు కాని, సిబిఐకి కాని స్పష్టత వచ్చినట్లు కనిపించదు. రాజకీయ కారణాలతో జగన్ కేసులలో ఇరికించాలనుకోవడంకాని, తమదారిలోకి రాకపోతే ఇలాగే చేస్తామని బెదిరించడం కాని ప్రజలకు నచ్చదు.జగన్ ను అతని మానాన అతనిని వదలివేస్తే జగన్ చాలా ఇబ్బంది పడవలసి వచ్చేది. సోనియాగాందీ, చంద్రబాబు నాయుడు, నాటి ముఖ్యమంత్రి రోశయ్యలు జగన్ కు విపరీతమైన ప్రాముఖ్యత ఇచ్చి ఆయనను ఒక నేతగా మారడానికి అవసరమైన అన్ని పరిస్థితులు సృష్టించారు.జగన్ కు సానుభూతి వచ్చేలా వారి చర్యలు ఉపయోగపడ్డాయి.మొత్తం మీద మళ్లీ సాగర సంగమం సినిమాలోని కమలహాసన్ డైలాగ్ రెండు తప్పుల గురించి మాట్లాడినట్లుగా సోనియాగాందీ కూడా అటు తెలంగాణ, ఇటు జగన్ విషయంలో రెండు తప్పులు చేశారు. ఆమె ఒక్కరే ఇందుకు కారణమా? లేక కాంగ్రెస్ కు చెందిన ఇతర నేతలు కూడా కారణమా? అన్నది ఇప్పుడిక అప్రస్తుతం. దీని అంతటికి సోనియానే బాధ్యత వహించవలసిన పరిస్థితి వచ్చింది. సోనియాగాందీ స్వయంకృతాపరాధం వల్లనే ఈ రెండు తప్పులు జరిగాయి. దీనికి రాష్ట్ర ప్రజలంతా నానా అగచాట్లు పడవలసి వస్తుంది. రెండువేల పద్నాలుగు వరకు మన ఖర్మ అని సరిపెట్టుకోవలసిందేనా?ఈ లోగా ఈ తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉండదా ?

 9. CV Reddy

  ఎర్రబెల్లి దయాకరరావు రాజీనామా! Kommineni

  తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ పదవికి సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు రాజీనామా చేసిన వైనం ఆ పార్టీలో కలకలం రేపుతోంది.ఉప ఎన్నికలలో పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నానని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాసిన లేఖలో రాశారు.అయితే చంద్రబాబు దానిని తిరస్కరించారు.అయితే కేవలం ఇదొక్కటే కారణమా? లేక ఇతర కారణాలు కూడా ఉన్నాయా అన్న చర్చ కూడా ఉంది. రాజ్యసభ ఎంపిక, టిడిపి తెలంగాణ ఫోరంలో ఉన్న వైరుద్యాలు కూడా ఎర్రెబెల్లి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం కావచ్చని భావిస్తున్నారు.

 10. MSR_YSR

  Botsa blames YSR in Emaar case

  andhraheadlines.com/state/emaar-botcha-blames-ysr-4-98234.html

 11. CVR Murthy

  CBN made a statement that YSJ is resorting to politics based on caste and religion. This is a dangerous statement. It clearly shows that he wants to polarize voters on the basis of “Reddy” and “Non reddy”., Christians and “Non Christians”. I am afraid this kind of division apart from “Telengana and Non Telengana” will have a serious impact on the society. May God save this state from CBN

  • CV Reddy

   Murthy Garu,
   Babu is trying all tricks in his book.

   2009 తరువాత ఉప ఎన్నికల్లో టిడిపి కూకట్పల్లి వార్డులో తప్ప ఎక్కడా గెలవలేకపోయింది. టిడిపి వార్డు మెంబర్ ఆకస్మిక మృతితో అతని భార్య పోటీ చేసి విజయం సాధించారు. సామాజిక వర్గం ఓట్లు చీలే అవకాశం ఉందని లోక్సత్తా పోటీ చేయకుండా చూసుకున్నారు. తెలంగాణలో టిడిపి బలపడిందనడానికి కూకట్పల్లి ఫలితమే నిదర్శనం అని చంద్రబాబు ప్రకటించారు.

   Babu manages like this and throw stones at others.
   Babu has lost his mental balance and he is down and depressed.
   Frustrated Babu is stooping down to low levels and even forgetting basics of the game.

  • rakesh

   anybody cares of cbn words now a days except his yellow media
   nobody believes babu, leave him alone
   its waste to discuss about cbn arguments or comments

 12. NLR

  Good advice to people from JAGAN ..Take the money from cong and tdp and then slap them .

 13. NLR

  http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/bypoll-18-seats-may-993

  YSRCP will sweep the Bypoll no matter what tactics the crooks use.
  Less than two months to go !!!

 14. ram

  sorry for repost.

  CBI can arrest anyone with or with out evidence, it does not care who and why and drag the case for years altogether.

  Arresting Jagan is a sensitive issue because it might cause tensions and result in acute turmoil. Hence CBI has to prepare the ground, political and logistical, before going ahead. That means, central home minister, chief minister, DGP etc will have to be consulted.

  I believe arresting depends more on political class than on evidences. So, if political class, such as central home minister, state chief minister or few others think such a move benefits them, they might go with the arrest.

  I bet on NO arrest because the political class at this juncture might not be ready to handle the situation, owing to multiple existing events, such as new telangana tensions, functioning parliament session, and weak wicket on which central government is playing.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s