Jagan on NDTV live

http://www.ndtv.com/video/player/the-9-oclock-news/charges-against-me-began-after-i-left-congress-jagan-to-ndtv/228281?pfrom=home-lateststories

http://www.ndtv.com/video/player/news/is-jagan-mohan-reddy-congress-biggest-threat-today/228279

22 Comments

Filed under Best Articles on YSR and Jagan, Best Videos

22 responses to “Jagan on NDTV live

  1. CV Reddy

    http://laahiri.blogspot.in/2012/04/blog-post_04.html
    థూ… థూ… ఇవా మీ చీకటి బతుకులు!?

    హమ్మో… ఇవ్వాళ్టి వార్తల్లో ఎన్నెన్ని చేదు నిజాలో!!
    కాంగ్రెస్ ఎంపీల బతుకుల్లో ఎన్నెన్ని చీకటి కోణాలో!!

    – రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న తారాచౌదరి సెక్స్ స్కాంలో ఎంపీ రేణుకా చౌదరి పేరూ ఉందట. కృష్ణా జిల్లాకు చెందిన ఈమె రేణుకకు బంధువట. డిల్లీలో ఈమె వ్యాపారానికి ఎంపీ సహకారమట. పైగా రాయపాటి సహా మరికొందరు కాంగ్రెస్ ఎంపీలూ ఇందులో ఉన్నారట! తారాచౌదరిని ఈ కేసు నుంచి బయటపడేయడానికి రేణుక ఒకటే తాపత్రయపడిపోతోందిట!! రాజకీయవర్గాల్లో, వెబ్ సైట్లలో ఈ వ్యవహారం విపరీతంగా వ్యాప్తి చెందుతోంది… థూ…!!
    (http://www.pachipulusu.com/2012/04/mp-renuka-chowdary-in-prostitution-case.html)

    – జాతీయ రహదారుల నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు నిధుల వినియోగంలో భారీగా అక్రమాలు. ఇందులో ప్రధానమైంది ఎంపీ కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్! వీడూ ఎన్ని నీతులు చెబుతాడు!? నీతిమంతమైన వ్యాపారం మాత్రమే చేస్తాడట?! ఈ అక్రమాలపై ఎవరో రాజకీయంగా చేసిన ఆరోపణలు కావు ఇవి. ఆ ప్రపంచబ్యాంకే తేల్చిచెప్పింది… అన్నట్టు తనూ కాంగ్రెస్ ఎంపీయే!! థూ…!!

    – ఇది కాంగ్రెస్ ఎంపీ వ్యవహారం కాకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రజల కడగండ్లు, ఇక్కడి రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అంశం. అప్పనంగా మన పెరట్లోని గ్యాస్ లంకె బిందెలను కొల్లగొట్టిన రిలయెన్సోడు ఇప్పటికే పెట్టుబడివ్యయం, ధర ఖరారు, లాభాల షేరింగ్ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి గంతలు కట్టి లక్షల కోట్లకు టెండర్ పెట్టాడు. ఇప్పుడు మళ్లీ ఇంకా భారీగా ధర పెంచి మరిన్ని లక్షల కోట్లు కొల్లగొట్టే ఎత్తుగడతో, కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వీలుగా ఉత్పత్తిని మూడోవంతుకు తగ్గించేశాడు. దీంతో మన రాష్ట్రంలో కరెంటుత్పత్తి తగ్గి కష్టాలు, అదనపు ఇంధనం వాడకం వల్ల మరింతగా వాచిపోతున్న కరెంటు బిల్లులు…. తెల్లారితే అవినీతిపై యుద్ధమని సొల్లు కబుర్లు చెప్పే రామోజీ, చంద్రబాబు సయామీ కవలలకు ఈ భారీ బాడ్ ఖావ్ వ్యవహారం ఎందుకు కనిపించదు? ఎందుకు మీ నోళ్లు పెగలవు? ఎందుకంటే ఈనాడులో రిలయెన్స్ పెట్టుబడులు, పచ్చబాబు బాసట!! అక్రమాలతో దేశ అర్థిక మూలాల్ని, తద్వారా దేశపాలననూ శాసిస్తున్న రిలయెన్సోడిని ఎలా శిక్షించాలి అసలు!? మరి ఇవెందుకు మాట్లాడరురా గూట్లే!! థూ..!!

  2. Bolla

    థూ… థూ… ఇవా మీ చీకటి బతుకులు!?

    హమ్మో… ఇవ్వాళ్టి వార్తల్లో ఎన్నెన్ని చేదు నిజాలో!!
    కాంగ్రెస్ ఎంపీల బతుకుల్లో ఎన్నెన్ని చీకటి కోణాలో!!

    – రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న తారాచౌదరి సెక్స్ స్కాంలో ఎంపీ రేణుకా చౌదరి పేరూ ఉందట. కృష్ణా జిల్లాకు చెందిన ఈమె రేణుకకు బంధువట. డిల్లీలో ఈమె వ్యాపారానికి ఎంపీ సహకారమట. పైగా రాయపాటి సహా మరికొందరు కాంగ్రెస్ ఎంపీలూ ఇందులో ఉన్నారట! తారాచౌదరిని ఈ కేసు నుంచి బయటపడేయడానికి రేణుక ఒకటే తాపత్రయపడిపోతోందిట!! రాజకీయవర్గాల్లో, వెబ్ సైట్లలో ఈ వ్యవహారం విపరీతంగా వ్యాప్తి చెందుతోంది… థూ…!!

    – జాతీయ రహదారుల నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు నిధుల వినియోగంలో భారీగా అక్రమాలు. ఇందులో ప్రధానమైంది ఎంపీ కావూరి సాంబశివరావుకు చెందిన ప్రోగ్రెసివ్ కన్ స్ట్రక్షన్స్! వీడూ ఎన్ని నీతులు చెబుతాడు!? నీతిమంతమైన వ్యాపారం మాత్రమే చేస్తాడట?! ఈ అక్రమాలపై ఎవరో రాజకీయంగా చేసిన ఆరోపణలు కావు ఇవి. ఆ ప్రపంచబ్యాంకే తేల్చిచెప్పింది… అన్నట్టు తనూ కాంగ్రెస్ ఎంపీయే!! థూ…!!

    – ఇది కాంగ్రెస్ ఎంపీ వ్యవహారం కాకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రజల కడగండ్లు, ఇక్కడి రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అంశం. అప్పనంగా మన పెరట్లోని గ్యాస్ లంకె బిందెలను కొల్లగొట్టిన రిలయెన్సోడు ఇప్పటికే పెట్టుబడివ్యయం, ధర ఖరారు, లాభాల షేరింగ్ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి గంతలు కట్టి లక్షల కోట్లకు టెండర్ పెట్టాడు. ఇప్పుడు మళ్లీ ఇంకా భారీగా ధర పెంచి మరిన్ని లక్షల కోట్లు కొల్లగొట్టే ఎత్తుగడతో, కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వీలుగా ఉత్పత్తిని మూడోవంతుకు తగ్గించేశాడు. దీంతో మన రాష్ట్రంలో కరెంటుత్పత్తి తగ్గి కష్టాలు, అదనపు ఇంధనం వాడకం వల్ల మరింతగా వాచిపోతున్న కరెంటు బిల్లులు…. తెల్లారితే అవినీతిపై యుద్ధమని సొల్లు కబుర్లు చెప్పే రామోజీ, చంద్రబాబు సయామీ కవలలకు ఈ భారీ బాడ్ ఖావ్ వ్యవహారం ఎందుకు కనిపించదు? ఎందుకు మీ నోళ్లు పెగలవు? ఎందుకంటే ఈనాడులో రిలయెన్స్ పెట్టుబడులు, పచ్చబాబు బాసట!! అక్రమాలతో దేశ అర్థిక మూలాల్ని, తద్వారా దేశపాలననూ శాసిస్తున్న రిలయెన్సోడిని ఎలా శిక్షించాలి అసలు!? మరి ఇవెందుకు మాట్లాడరురా గూట్లే!! థూ

    • NLR

      @ Bolla garu …

      If u see the videos/news about Tara Chowdary in YOU TUBE …there are so many views but rarely any comments.
      But if u see any videos about YSR ,JAGAN or CHIRU in YOU TUBE then the yellow gang will do their best to write some negative comments there.
      When these people have no shame to write negative things about a LEGEND ..majority of people out there have the courtesy of not writing negative things even about the worst characters(Tara) in A.P.
      This is a small example of the difference between the Yellow gang and the others in A.P.
      Look at the response JAGAN is getting in Chiru’s native place . If everyone has jaundice like yellow gang will he get that response from people ??
      The harder they try to crush JAGAN..the Stronger he grows.
      JAI JAGAN.

  3. CV Reddy

    What is the real reason behind Babu’s Delhi trip?

    • MSR_YSR

      Center planning to take decision on Telangana. Sonia asked both Babu and KCR to be available in Delhi, so both went there. Today’s kiran,botsa and damodar meeting with Azad for four hours was also on Telangana, but they showcased to the media that meeting was to sort out the differences b/n Kiran and Botsa.

  4. rakesh

    “YSR’s legacy was being fought over and Jagan did not forget the lesson his father taught him: The power centre is not Delhi, it lies with the masses.”

    the best words of the decade,

  5. CV Reddy

    Narsapuram Sabha, Jana sandram
    Watch live on Sakshi TV.

  6. rohit

    Post the chargesheet, his offensive has been on the lines of exclusion of Congress ministers in the list of accused. He questions CBI’s logic of investigating govt orders passed in his father’s regime (2004-2009), allegedly favouring him (quid pro quo), without accusing any of the cabinet ministers who passed those orders along with YSR. Is he the only target? Is he going to pay the price of taking on the Congress? And about the Impending Arrest… well, history says it’s a small price to pay for harbouring the ambition of the chief minister’s post!

    Who’ll blink first? Who’ll make the first move? Congress or Jagan? Checkmate!
    http://ibnlive.in.com/blogs/preetisingh/1360/63344/the-jagan-jinx.html

  7. another interview to cnnibn rajdeep sardesai…

  8. Pavithra

    Excellent interview by the leader…. We should desiminate this interview across various forums and create lot of publicity to this at the national level…, so that people are very well aware of the real intention behind all this drama…

    • DAYAKAR REDDY

      Yes…actually yesterday i had seen that interview…totally 19+ minutes … Superb answers by Jagan,..nd his way of answering & raising questions of about emmar & CBn & KKR is excellent… so polite & pleasant interview..
      & i had posted in my wall @ Facebook.
      So frnds, pl share these type of clippings/videos thru FB/ by any medium…

  9. CV Reddy

    రిలయన్స్ మాయ
    గ్యాస్ ధర పెంపు కోసం కొత్త ఎత్తులు
    పెంచేందుకు మంత్రుల కమిటీ ససేమిరా
    కేబినెట్ సెక్రటేరియట్‌లో మారిన మినిట్స్
    రిలయన్స్‌కు అనుకూలంగా తారుమారు
    రెండేళ్లలో రూ.50వేల కోట్లకు టెండర్
    గ్యాస్ ఉత్పత్తిలో కోత.. బావుల మూసివేత
    రిలయన్స్‌పై పెట్రోలియం శాఖ కన్నెర్ర

    https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2012/apr/4/main/4main1&more=2012/apr/4/main/main&date=4/4/2012

  10. CV Reddy

    I have seen Janak Prasad gari Varadhi program in TV9.
    Janak Prasad garu faced TDP fans very well.
    Everyone should watch it.

    • Yes, Janak garu always gives good replies. Jupudi garu sometimes finds difficult to tame these yellow dogs, but Ambati garu and Janak garu can attack them tooth and nail.

Leave a Reply to Bolla Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s