ఢిల్లీ యాత్ర గుట్టు విప్పు: చంద్రబాబుతో జగన్ పార్టీ నేత
హైదరాబాద్: ఢిల్లీ పర్యటన గుట్టు విప్పాలని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం చంద్రబాబు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని చెప్పడానికి ఢిల్లీ పర్యటనే నిదర్శనమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా చేపట్టిన ధర్నాలు చంద్రబాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని, అటు నుంచి అటే చంద్రబాబు ఆఘమేఘాల మీద ఢిల్లీ బయలుదేరి వెళ్లారని ఆయన గుర్తు చేస్తూ ఇది దేనికి సంకేతమని అడిగారు. ఢిల్లీలో చంద్రబాబు ఎవరెవరిని కలిశారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
Generally Yellow Media works against Botsa but in favor of Kiran but where as Sakshi now a days working against Kiran but in favor of Botsa(indirectly). There was so much of liquor scam to expose against Botsa but sakshi never took this opportunity and hardly seen any article against him, where as eenadu exposed Botsa’s scams. Not sure what was the reason. We need to utilise the opportunity when we get it.
That’s gud to know….we need to attack him more. Surprisingly today andhrajyothy attacked Kiran so much by putting reddy tag. It indirectly said Kiran n Jagan colluded each other that either u be cm or I will be cm but not anyone(non reddy) else.
In fact it is Kiran who is demanding Jagan’s arrest fearing he can’t face by-polls.
Yellow media want to sling mud on us by writing like this.
Kiran is not even commenting about Babu.
Kiran plays all his tricks behind doors.
why yellow media and its dogs silent today
for removing sit police srinivas reddy to other useless post
to save liqour don botsa
it clearly shows tdp fixing with cong
dont bother or fight for peoples problems
but work together to only save each other ass
ఎటు ‘కాపు’ కాస్తారో..! http://www.andhrabhoomi.net/content/k-150
ఏలూరు, ఏప్రిల్ 4: కోస్తా జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంలో ఇప్పుడు కదలికలు కన్పిస్తున్నాయి. గతం నుంచి సంప్రదాయకంగా ఈ వర్గం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ రాగా ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ వర్గం మద్దతు ఉన్న పార్టీకి కోస్తాజిల్లాల్లో మెరుగైన సీట్లు రావటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈనేపథ్యంలోనే ఆ వర్గాన్ని ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు పిల్లిమొగ్గలు వేయటం సహజమే. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్ధాపించిన అనంతరం మాత్రం ఆ వర్గం తీరుపై అన్ని పార్టీల్లోనూ సందేహాలు మొదలయ్యాయి. అయితే కడప ఎంపి జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించి కాంగ్రెస్కు దూరం కావటంతో ఆయన సామాజికవర్గం కాంగ్రెస్కు దాదాపుగా దూరమైనట్లే భావిస్తున్నారు. ఆ లోటును చిరంజీవితో భర్తీ చేసుకోవాలన్న భారీ వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అమలుచేస్తోంది. సర్కారును బతికించుకోవడానికి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకుని అసెంబ్లీలో గట్టెక్కినా కాంగ్రెస్ పెద్దలు ఊహించిన పరిణామాలు క్షేత్రస్థాయిలో జరగటం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి సామాజికవర్గం కోస్తాప్రాంతంలో బలంగా ఉందన్నది నిర్వివాదాంశం. ఈనేపథ్యమే తూర్పుగోదావరి జిల్లాలో అధిక సీట్లు సాధించటంలో ప్రజారాజ్యం పార్టీకి అనుకూలించింది. చిరంజీవి చేరికతో ఆయన సామాజికవర్గం కాంగ్రెస్కు చేరువవుతుందన్న ప్రచారం జరుగుతున్నా తాజాగా కోస్తాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు దానికి భిన్నంగా ఉండటం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం, పోలవరం నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఆ సందర్భమే ఇప్పుడు కోస్తాలో బలీయంగా ఉన్న సామాజకవర్గంలో కదలికలకు కారణమవుతోందని తెలుస్తోంది.
విజయవాడలో ఎంతోకాలంగా మంచి పట్టు కొనసాగించుకుంటూ వస్తున్న వంగవీటి వర్గం ఇప్పుడు జగన్ గూటిలో చేరేందుకు పూర్తిగా సిద్ధమైంది. దానికనుగుణంగా రాధా-రంగా మిత్రమండలి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. జగన్ గుంటూరు నుంచి కృష్ణా మీదుగా పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చారు. ఆయన రూట్ ఆధారంగానే ఈ కదలికలు బయటపడుతూ రావటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. కృష్ణా నుంచి పశ్చిమలోకి ప్రవేశించే సమయంలో వంగవీటి వర్గం జగన్కు పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా కూడా అదే సామాజిక వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ దురంధరునిగా పేరున్న సీనియర్ నేత చేగొండి వెంకట హరిరామజోగయ్య ముందుగానే జగన్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు పలుపార్టీల్లో ప్రస్థానం కొనసాగించిన జోగయ్య రాజకీయంగా ఏ పార్టీకి ఎక్కువ బలం ఉంది అన్న అంశంలో స్పష్టమైన అంచనాతోనే ముందుకు సాగుతారనేది అటు జిల్లాలోను, ఇటు రాష్ట్రంలోను కూడా బహిరంగరహస్యమే. అలాంటి నేత ఇప్పుడు జగన్ పార్టీలో చేరటం కొంత సంచలనమే సృష్టించింది. ఇదే సమయంలో పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, చిరంజీవి బంధువు అల్లు వెంకట సత్యనారాయణ కూడా జగన్ పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ వెంటే తన పయనమని ప్రకటించేశారు. వీరితోపాటు అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్లో ఉన్న ఆ సామాజికవర్గం నేతలు అధిక సంఖ్యలో జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతుండటం ఇరు పార్టీలను ఇప్పుడు కలవరపరుస్తోంది. వాస్తవానికి ఈ వర్గంలో తమ పార్టీకి ఉన్న మద్దతును బట్టే అటు కాంగ్రెస్గాని, ఇటు తెలుగుదేశంగాని ఎన్నికల వ్యూహాలను ఖరారు చేసుకుని ముందుకు సాగుతాయి. అయితే ఇప్పుడు జగన్ పర్యటన నేపధ్యంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా రెండు పార్టీల్లోనూ అయోమయానికి కారణమయ్యాయి. చిరంజీవి ఆస్త్రాన్ని ప్రయోగించటం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలన్న కాంగ్రెస్ వ్యూహం ఎదురు తిరిగిందా లేక ఇతరత్రా వర్గసమీకరణాలు సరికొత్తగా తెరపైకి వచ్చాయా అన్నది అర్ధం కాక రానున్న ఎన్నికల్లో ఆ వర్గం ఎటుమొగ్గు చూపుతుందో తేలక ఆ పార్టీల సీనియర్ నేతలే తలలు పట్టుకుంటున్నారు. అయితే ఉప ఎన్నికల సందర్భంలోనే ఈస్ధాయిలో కదలికలు మొదలయితే ఎన్నికలు పూర్తయి ఫలితాలు జగన్కు అనుకూలంగా వస్తే ఇక ఆ వర్గం నేతలను ఆపటం సాధ్యం కాదన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. ఈ పరిస్ధితుల్లోనే అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూడా అప్రమత్తమయ్యాయి. ఆ వర్గం నేతలతో చర్చలు ప్రారంభించాయి. అయితే ఇవి ఎంతవరకు ఫలిస్తాయి, వారు ఎటు ‘కాపు’ కాస్తారు అన్నది రానున్న రోజులే తేల్చాలి.
YS Jagan is a Real Hero Said Harirama Jogaiah
JAGAN in East Godavari …
http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=23526:2012-04-05-14-06-46&catid=109:2010-11-23-18-17-06&Itemid=757
JAGAN…JANAM…PRABHANJANAM
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=352154&subcatid=20&Categoryid=3
http://laahiri.blogspot.in/2012/04/blog-post_06.html
What a pity Kiran,Botsa and Damodara RajNarsimha!
No appointment with Madam even after 2 days stay in Delhi.
JAGAN’s interview with CNN – IBN .
http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=23500:2012-04-05-06-50-55&catid=109:2010-11-23-18-17-06&Itemid=757
This is what u get from the cong for being a sincere officer .
http://www.ndtv.com/article/andhra-pradesh/anti-corruption-officer-transferred-after-taking-on-liquor-mafia-in-andhra-194390?pfrom=home-lateststories
Liquor mafia from cong and tdp working together.
ఢిల్లీ యాత్ర గుట్టు విప్పు: చంద్రబాబుతో జగన్ పార్టీ నేత
హైదరాబాద్: ఢిల్లీ పర్యటన గుట్టు విప్పాలని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం చంద్రబాబు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని చెప్పడానికి ఢిల్లీ పర్యటనే నిదర్శనమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా చేపట్టిన ధర్నాలు చంద్రబాబు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని, అటు నుంచి అటే చంద్రబాబు ఆఘమేఘాల మీద ఢిల్లీ బయలుదేరి వెళ్లారని ఆయన గుర్తు చేస్తూ ఇది దేనికి సంకేతమని అడిగారు. ఢిల్లీలో చంద్రబాబు ఎవరెవరిని కలిశారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
Generally Yellow Media works against Botsa but in favor of Kiran but where as Sakshi now a days working against Kiran but in favor of Botsa(indirectly). There was so much of liquor scam to expose against Botsa but sakshi never took this opportunity and hardly seen any article against him, where as eenadu exposed Botsa’s scams. Not sure what was the reason. We need to utilise the opportunity when we get it.
This post was reply to Rakesh….
MSR,
Now story against Botsa is coming about Liquor scam.
Watch sakshi Live.
That’s gud to know….we need to attack him more. Surprisingly today andhrajyothy attacked Kiran so much by putting reddy tag. It indirectly said Kiran n Jagan colluded each other that either u be cm or I will be cm but not anyone(non reddy) else.
In fact it is Kiran who is demanding Jagan’s arrest fearing he can’t face by-polls.
Yellow media want to sling mud on us by writing like this.
Kiran is not even commenting about Babu.
Kiran plays all his tricks behind doors.
http://www.pachipulusu.com/2012/01/blog-post_11.html
why yellow media and its dogs silent today
for removing sit police srinivas reddy to other useless post
to save liqour don botsa
it clearly shows tdp fixing with cong
dont bother or fight for peoples problems
but work together to only save each other ass
ఎటు ‘కాపు’ కాస్తారో..!
http://www.andhrabhoomi.net/content/k-150
ఏలూరు, ఏప్రిల్ 4: కోస్తా జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంలో ఇప్పుడు కదలికలు కన్పిస్తున్నాయి. గతం నుంచి సంప్రదాయకంగా ఈ వర్గం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ రాగా ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ వర్గం మద్దతు ఉన్న పార్టీకి కోస్తాజిల్లాల్లో మెరుగైన సీట్లు రావటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. ఈనేపథ్యంలోనే ఆ వర్గాన్ని ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు పిల్లిమొగ్గలు వేయటం సహజమే. అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్ధాపించిన అనంతరం మాత్రం ఆ వర్గం తీరుపై అన్ని పార్టీల్లోనూ సందేహాలు మొదలయ్యాయి. అయితే కడప ఎంపి జగన్మోహన్రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్ధాపించి కాంగ్రెస్కు దూరం కావటంతో ఆయన సామాజికవర్గం కాంగ్రెస్కు దాదాపుగా దూరమైనట్లే భావిస్తున్నారు. ఆ లోటును చిరంజీవితో భర్తీ చేసుకోవాలన్న భారీ వ్యూహాన్ని కాంగ్రెస్ పార్టీ అమలుచేస్తోంది. సర్కారును బతికించుకోవడానికి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకుని అసెంబ్లీలో గట్టెక్కినా కాంగ్రెస్ పెద్దలు ఊహించిన పరిణామాలు క్షేత్రస్థాయిలో జరగటం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి సామాజికవర్గం కోస్తాప్రాంతంలో బలంగా ఉందన్నది నిర్వివాదాంశం. ఈనేపథ్యమే తూర్పుగోదావరి జిల్లాలో అధిక సీట్లు సాధించటంలో ప్రజారాజ్యం పార్టీకి అనుకూలించింది. చిరంజీవి చేరికతో ఆయన సామాజికవర్గం కాంగ్రెస్కు చేరువవుతుందన్న ప్రచారం జరుగుతున్నా తాజాగా కోస్తాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు దానికి భిన్నంగా ఉండటం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం, పోలవరం నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఆ సందర్భమే ఇప్పుడు కోస్తాలో బలీయంగా ఉన్న సామాజకవర్గంలో కదలికలకు కారణమవుతోందని తెలుస్తోంది.
విజయవాడలో ఎంతోకాలంగా మంచి పట్టు కొనసాగించుకుంటూ వస్తున్న వంగవీటి వర్గం ఇప్పుడు జగన్ గూటిలో చేరేందుకు పూర్తిగా సిద్ధమైంది. దానికనుగుణంగా రాధా-రంగా మిత్రమండలి పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది. జగన్ గుంటూరు నుంచి కృష్ణా మీదుగా పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చారు. ఆయన రూట్ ఆధారంగానే ఈ కదలికలు బయటపడుతూ రావటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. కృష్ణా నుంచి పశ్చిమలోకి ప్రవేశించే సమయంలో వంగవీటి వర్గం జగన్కు పూర్తి మద్దతు ప్రకటించింది. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా కూడా అదే సామాజిక వర్గానికి చెందిన పలువురు సీనియర్ నేతలు జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ దురంధరునిగా పేరున్న సీనియర్ నేత చేగొండి వెంకట హరిరామజోగయ్య ముందుగానే జగన్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకుముందు పలుపార్టీల్లో ప్రస్థానం కొనసాగించిన జోగయ్య రాజకీయంగా ఏ పార్టీకి ఎక్కువ బలం ఉంది అన్న అంశంలో స్పష్టమైన అంచనాతోనే ముందుకు సాగుతారనేది అటు జిల్లాలోను, ఇటు రాష్ట్రంలోను కూడా బహిరంగరహస్యమే. అలాంటి నేత ఇప్పుడు జగన్ పార్టీలో చేరటం కొంత సంచలనమే సృష్టించింది. ఇదే సమయంలో పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే, చిరంజీవి బంధువు అల్లు వెంకట సత్యనారాయణ కూడా జగన్ పార్టీలో చేరిపోయారు. ఆ పార్టీ వెంటే తన పయనమని ప్రకటించేశారు. వీరితోపాటు అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్లో ఉన్న ఆ సామాజికవర్గం నేతలు అధిక సంఖ్యలో జగన్ పార్టీ వైపు మొగ్గు చూపుతుండటం ఇరు పార్టీలను ఇప్పుడు కలవరపరుస్తోంది. వాస్తవానికి ఈ వర్గంలో తమ పార్టీకి ఉన్న మద్దతును బట్టే అటు కాంగ్రెస్గాని, ఇటు తెలుగుదేశంగాని ఎన్నికల వ్యూహాలను ఖరారు చేసుకుని ముందుకు సాగుతాయి. అయితే ఇప్పుడు జగన్ పర్యటన నేపధ్యంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా రెండు పార్టీల్లోనూ అయోమయానికి కారణమయ్యాయి. చిరంజీవి ఆస్త్రాన్ని ప్రయోగించటం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవాలన్న కాంగ్రెస్ వ్యూహం ఎదురు తిరిగిందా లేక ఇతరత్రా వర్గసమీకరణాలు సరికొత్తగా తెరపైకి వచ్చాయా అన్నది అర్ధం కాక రానున్న ఎన్నికల్లో ఆ వర్గం ఎటుమొగ్గు చూపుతుందో తేలక ఆ పార్టీల సీనియర్ నేతలే తలలు పట్టుకుంటున్నారు. అయితే ఉప ఎన్నికల సందర్భంలోనే ఈస్ధాయిలో కదలికలు మొదలయితే ఎన్నికలు పూర్తయి ఫలితాలు జగన్కు అనుకూలంగా వస్తే ఇక ఆ వర్గం నేతలను ఆపటం సాధ్యం కాదన్న అభిప్రాయం కూడా లేకపోలేదు. ఈ పరిస్ధితుల్లోనే అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం కూడా అప్రమత్తమయ్యాయి. ఆ వర్గం నేతలతో చర్చలు ప్రారంభించాయి. అయితే ఇవి ఎంతవరకు ఫలిస్తాయి, వారు ఎటు ‘కాపు’ కాస్తారు అన్నది రానున్న రోజులే తేల్చాలి.
http://laahiri.blogspot.in/2012/04/blog-post_04.html
http://www.pachipulusu.com/2012/03/tdp.html