Is our party contesting in Parkal? There are rumors that Surekha may contest as an independent. If these are true, it will be the worst possible mistake of our party. Not contesting in Mehboobnagar itself was such a big mistake. Even Congress could win their deposit there.
It is almost clear that AP will remain united. Also, sadly, it doesn’t look like we will sweep so much that we can win 148 seats in Seemandhra itself. If our party distances itself from every poll in Telanagana we will slowly lose leaders like KK Mahender Reddy, Bajireddy Goverdhan etc.
Frankly, the Andhrajyothy survey is worrying. Fact remains that AJ Radhakrishna himself said earlier that Jagan was the strongest in Seemandhra and TRS was the strongest in Telangana. During Kadapa by poll, they predicted a big win for Jagan. In Kovur (and the other recent by election seats), their survey was quite accurate in predicting vote shares. It looks like the surveys being posted on this blog are biased with our party sympathizers. Even around the polling day, we expected a bigger vote share. The rumors on this blog about Congress extending support to Somireddy also turned out to be false as Congress fought for themselves and earned a decent vote share.
This is exactly what ABN survey or other yellow surveys will try to do. To instill doubts about the victory for YSRCP.
No matter what they do or how they do it.. our flag will fly high.
U are right that we should not take any chance whether it is in Seemandhra or Telangana.
I am confident that we will get the necessary majority in Seemandhra itself and MIM will support us if needed in 2014.
Their (ABN) have not come true anytime,
for example they gave so called surveys in
2008 by elections,
2009 elections,
2010 by elections in telangna,
but they never came true.
if you remember ysr used to say regarding AJ surveys that they do in office.
On the day of elections ..majority of neutral voters will vote for the party that will win all over the state and that is YSRCP.
So we will see better results than this in Narsapuram and Ramchadrapuram. Godavari districts will never forget YSR.
samajaniki cheedapuru RK. I tried to watch here and there.. he is diving people based on caste… we as educated should stop doing and should not encourage caste discussion
Yellow media will do their best to say cong will win in some places and tdp will win in some other places to make it look at as a genuine survey.
But they are well aware that it is YSRCP that is going to sweep the bypoll.
Antha mothukunna ….Vijayam manadhe .
Praja thirupu tho Delhi dhimma tho patu ..yellow media dhimma tiruguthundhi.
Ee vedhava, eppudu choosina Kulam ani gola chestaadu. It seems he is dividing the society for some hidden agenda. Is there any legal option to ban or telecast such programs that divide people?
హైదరాబాదులో లక్ష్మినారాయణ ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. దానివల్ల ఆయనను బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే, హైదరాబాదులో ఆయన పదవీ కాలాన్ని మరో రెండు నెలలు పొడగించినట్లు తెలుస్తోంది.
నిఘా విభాగంలో ప్రధాన పాత్ర పోషించిన ఐపియస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం పాత్రపై సిబిఐ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఓ ఆంగ్లదినపత్రికలో వార్తాకథనం వచ్చింది. ఈ స్థితిలో నయీముద్దీన్ దొరికితే తమకు ప్రమాదమని కొంత మంది ఐపియస్ అధికారులు అనుకుంటున్నారట. దీంతో అతను పట్టుబడకుండా ఎత్తులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మహబూబ్‌నగర్‌లో భారతీయ జనతా పార్టీ చేతిలో దెబ్బతిన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా పరకాలలో అది పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడుతున్నారట. పాలమూరులో బిజెపి ఖంగు తినిపించడంతో ఆయన వెంటనే అప్రమత్తమయ్యారు. కమలనాథులు పోటీకి సిద్ధపడుతున్న పరకాలపై ఆయన ముందే కన్నేసి, తదనుగుణంగా పావులు కదుపుతున్నారట. మహబూబ్‌నగర్‌లో బిజెపి చేతిలో చిత్తయిన అనుభవం పునరావృతం కాకుండా సర్వశక్తులు ఒడ్డేందుకు టిఆర్ఎస్ శ్రేణులను ఆయన సన్నద్ధం చేస్తున్నారు. 2004లో తమ ఖాతాలోనే ఉన్న ఈ సీటును తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో కెసిఆర్ ఉన్నారు.
ఇందుకోసం పరకాలలో పల్లె బాటకు టిఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచి జగన్ వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వాలు కోల్పోయిన దరిమిలా 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు తెరలేచిన విషయం తెలిసిందే. కాగా, వీటిలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న ఏకైన స్థానం పరకాల. 2004లో ఇక్కడి నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా శారారాణి గెలుపొందారు. ఆ తరువాత పార్టీపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2009లో కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ గెలుపొందగా, మహా కూటమి తరఫున టిఆర్ఎస్ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి పోటీ చేశారు. వైయస్ మరణం తర్వాత సురేఖ.. జగన్ వైపు నిలిచారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ స్వతంత్రంగా కానీ ఆమె బరిలోకి దిగనున్నారు. అయితే, ఇటీవలి ఉప ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న టిఆర్ఎస్ అదే తెలంగాణ సెంటిమెంట్ పరకాలలోనూ పండుతుందని భారీ ఆశలే పెట్టుకుంది. బిజెపిని దెబ్బకు దెబ్బ తీసేందుకు కూడా ఇక్కడ గెలవడం కీలకమని భావిస్తోంది. స్థానిక రాజకీయ పరిస్థితులు, తెలంగాణ వాదం స్థాయి, అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఏ అభ్యర్థికి ఎంత మేరకు సానుకూలత ఉందనే అంశాలపై పార్టీ అధినేత కెసిఆర్ పరకాల నియోజకవర్గంలో మూడుసార్లు సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనటానికి, అంతకంటే ముందే నియోజకవర్గంలో పల్లె బాట కార్యక్రమం నిర్వహించటం కోసం నాయకుల జాబితాను ప్రాథమికంగా సిద్ధం చేశారు.
కాగా పరకాల అభ్యర్థిత్వం విషయంలో కెసిఆర్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టే కనిపిస్తోంది. గత అభ్యర్థి భిక్షపతితో పాటు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపి వినోద్ కుమార్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జాతీయ స్థాయి రాజకీయాలపై మక్కువ చూపే వినోద్ కుమార్ పోటీకి ఆసక్తి చూపించటం లేదు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అధినేత నిర్ణయానికి కట్టుబడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీకి రెడ్డి వర్గీయులు దూరమైన క్రమంలో సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆ వర్గంలో సానుకూలత పెరుగుతుందన్న వాదన పార్టీలోని ఒక వర్గం నుంచి వినిపిస్తోందట.
ఇక కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర భార్య జ్యోతి, బిజెపి నుంచి ప్రేమేందర్ రెడ్డి, టిడిపి నుంచి ధర్మా రెడ్డి పోటీలో ఉంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించితే, అందరూ రెడ్డి అభ్యర్థులే అయి బిసి అయిన సురేఖకు మేలు చేస్తుందని, ఈ దృష్ట్యా భిక్షపతిని నిలపాలని సీనియర్లు కొందరు సూచిస్తున్నారట.
కొండా సురేఖ గెలిస్తే జగన్‌తో టిఆర్ఎస్ కుమ్మక్కు అయిందనే ఆరోపణలను నిజం చేసినట్లవుతుందని, బిజెపి అభ్యర్థి గెలిస్తే పాలమూరులో కమలనాథులతో కుమ్మక్కయ్యారన్న అపవాదు నిజమవుతుందని భావిస్తున్నారట. ఇక కాంగ్రెస్, టిడిపిలో ఎవరో ఒకరు గెలిస్తే తెలంగాణ వాదం లేదంటారని, అందుకే ఇక్కడ గెలుపు తప్పనిసరి అని తెరాస భావిస్తోందట. ముఖ్యంగా ఇక్కడ కూడా బిజెపియే గెలిస్తే రాజకీయంగా తమ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారట.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై వరుస పుస్తకాలు ప్రచురించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వైయస్ జగన్ అవినీతి కార్యకలాపాలను ఎత్తిచూపుతూ ఆంగ్లంలో పుస్తకాలు ప్రచురించి, జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా వాటిని ప్రచురించి ప్రజలకు పంచిపెట్టే వ్యూహంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజా ఆఫ్ కరప్షన్ అనే పేరుతో ఓ పుస్తకాన్ని, ప్రజాస్వామ్యానికి మైనంగ్ మాఫియా ముప్పు అనే పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రచురించింది. వాటిని వివిధ పార్టీల జాతీయ నాయకులకు, కేంద్ర మంత్రులకే కాకుండా ప్రధానికి కూడా అందజేసింది. అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిపై తాము చేసిన ఆరోపణలు, తాము ఎత్తిచూపిన గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కార్యకలాపాలు నిజమని తేలాయని ఆ పార్టీ ఇప్పటికీ చెప్పుకుంటోంది.
గతంలో ఆ రెండు పుస్తకాలు ఫలితం ఇచ్చిన నేపథ్యంలో వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా పుస్తకాలు ప్రచురించి, జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులను కాగ్ తప్పు పట్టిన నేపథ్యంలో ఆ వివరాలను పొందు పరుస్తూ పుస్తకాలు రాసి, అచ్చేసి ప్రధానికి, ఇతర ప్రముఖులకు పంచి పెట్టాలని అనుకుంటున్నారు.
రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చేలోగా పుస్తకాలను బయటకు తెచ్చి నియోజకవర్గాల్లో పంచాలని చంద్రబాబు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. వైయస్ జగన్‌పై సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తమ పని సులభం అవుతుందని భావిస్తున్నారు. అవినీతి ప్రధాన ఎజెండాగా వైయస్ జగన్‌పై ఎదురుదాడికి దిగాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటోంది. పైగా, తమకు ప్రధాన ప్రత్యర్థి వైయస్ జగన్ తప్ప కాంగ్రెసు కాదనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.
వైయస్ జగన్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, కాంగ్రెసును పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కాంగ్రెసు పూర్తిగా బలహీనపడిందని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, జగన్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నారు. ఉప ఎన్నికలు జరిగే 18 శాసనసభా స్థానాల్లో పరకాల మినహా మిగతా స్థానాలన్నీ సీమాంధ్రలోనే ఉన్నాయి. అందుకే వైయస్ జగన్‌ను టార్గెట్ చేసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Source:Toka Patrika
ముకేశ్‌కు ముచ్చెమటలు
జైపాల్ దెబ్బకు అంబానీ విలవిల..
రిలయన్స్‌ను గడగడలాడిస్తున్న తెలుగువాడు
కేజి బేసిన్ తవ్వకాల్లో రిలయన్స్ తీరుపై
కేంద్ర పెట్రోలియం మంత్రి అసంతృప్తి
ఒప్పందం ఉల్లంఘనలపై కన్నెర్ర..
రిలయన్స్‌కు హెచ్చరికలు
పెట్రోలియం శాఖలోనూ కీలక అధికారులకు స్థాన చలనం
రిలయన్స్‌కు నేను వ్యతిరేకం కాదు..
తప్పులను ప్రశ్నించే హక్కు నాకు ఉంది
దేశంలో గ్యాస్ ఉత్పత్తి తగ్గుతోంది..
అలా ఎందుకు జరుగుతోందో నేను ప్రశ్నించ కూడదా?
ముకేశ్ అయితేనేం?
మరొకరు అయితేనేం?..
అడగాల్సిన ప్రశ్నలు అడగకుండా ఉండను
నాకు రూ.కోట్లు అవసరం లేదు..ఉన్నది చాలు: జైపాల్ రెడ్డి
ముకేశ్ అంబానీ. అపర కుబేరుడు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ముకేశ్ మాటకు తిరుగుండదు. తాను అనుకున్నదే తడవుగా ప్రధానితో ముచ్చటించగలరు. సోనియా నివాసం టెన్ జన్పథ్లోకి నేరుగా వెళ్లగలరు. కానీ, ఇంతటి బడా పారిశ్రామిక వేత్తకూ ఇప్పుడు ముచ్చెమటలు పోస్తున్నాయి. గతంలో లాగా పెట్రోలియం మంత్రిత్వ శాఖలో ఫైళ్లు ఆయన కోసం చకచకా కదలడంలేదు.
రిలయన్స్ సంస్థ నుంచి అధికారులు వస్తే పెట్రోలియం మంత్రిత్వ శాఖ సిబ్బంది లేచి నిలబడి దండాలు పెట్టడం లేదు. ముకేశ్ సంస్థ తప్పులు చేసినా.. అధికారులు చూసీ చూడనట్లు వదలడం లేదు. పెట్రోలియం మంత్రిగా ఎస్.జైపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముకేశ్‌కు గడ్డుకాలం ఎదురవుతోంది. గ్యాస్ తవ్వకాల్లో రిలయన్స్ సంస్థ చేస్తున్న తప్పులను జైపాల్ నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నారు. ఈ తెలుగువాడి దెబ్బకు ముకేశ్ విలవిలలాడుతున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 : రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు కావచ్చు. భారత దేశంలో అన్ని రంగాల్లో అతి వేగంగా విస్తరిస్తున్న అంబానీకి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా అడ్డు ఉండక పోవచ్చు. కానీ, కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్.జైపాల్ రెడ్డికి మాత్రం ముకేశ్ ఏమీ ప్రత్యేకం కాదు. జైపాల్‌కు ముకేశ్ మిగతా వ్యాపారవేత్తలందరి లాంటి వాడే. ముకేశ్ కోసం గతంలో లాగా పెట్రోలియం మంత్రిత్వ శాఖలో ఇప్పుడు ఫైళ్లు చకచకా కదలడంలేదు.
ముకేశ్ సంస్థ నుంచి అధికారులు వస్తే పెట్రోలియం మంత్రిత్వ శాఖ సిబ్బంది లేచి నిలబడి దండాలు పెట్టడం లేదు. ముకేశ్ సంస్థ తప్పులు చేసినా చూసీ చూడనట్లు వదిలేయడం లేదు. అంతేకాదు, కేజీ బేసిన్లో గ్యాస్ తక్కువగా ఉందని రిలయన్స్ చేసిన వాదనలను జైపాల్ సవాలు చేశారు కూడా. పెట్రోలియం శాఖకు సంబంధించి గతంలో ఏ మంత్రీ సాహసించని విధంగా ఆయన స్వయంగా కేజీ బేసిన్‌కు వెళ్లి తనిఖీలు చేశారు. ఉత్పత్తి జరగాల్సినంత జరగనందుకు తాము రిలయన్స్‌కు నోటీస్ జారీ చేస్తామని కూడా ఆ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
2014 వరకు గ్యాస్ ధర పెంచకూడదనే ఒప్పందం ఉన్నందువల్లనే.. గ్యాస్‌ను ఉత్పిత్తి చేయకుండా రిలయన్స్ సంస్థ సాకులు చూపుతోందని.. 2014 దాటిన తరువాత ధరలు పెంచుకునేందుకు వీలుగా ఈ సంస్థ ఇలా చేస్తోందని జైపాల్ అనుమానిస్తున్నారు. దీంతో, రిలయన్స్‌పై ఆయన కన్నెర్ర చేశారు. అనుకున్న విధంగా గ్యాస్‌ను ఉత్పత్తి చేయకపోగా.. ఖర్చులను చూపిస్తున్న రిలయన్స్ తీరును పెట్రోలియం మంత్రిగా జైపాల్ ప్రశ్నిస్తున్నారు. రిలయన్స్ తీరు ఇలానే ఉంటే.. గతంలో తాము అంగీకరించిన ఉత్పత్తి భరించే ఒప్పందాన్ని సవరించి రిలయన్స్ పెట్టిన ఖర్చులో రూ. 9,100 కోట్లను తగ్గిస్తామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
జైపాల్ రాకతో ముకేశ్‌కు కష్టాలు
పెట్రోలియం శాఖలో ఏ మంత్రి ఉన్నా అంబానీలకు ఎదురులేని పరిస్థితి ఉండేది. కానీ, ఈ శాఖ మంత్రిగా జైపాల్ వచ్చాక మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ శాఖలో జైపాల్ అడుగుపెట్టగానే.. పెట్రోలియం సెక్రటరీ సుందరేశన్ నుంచి కింది స్థాయిలో అటెండర్ వరకూ చాలా మందిని మార్చేశారు. పెట్రోలియం మంత్రిగా జైపాల్ రావడానికి ముందు వరకూ పెట్రోలియం శాఖ కార్యదర్శిగా ఎవరు ఉన్నా పదవీ విరమణ వరకూ కొనసాగుతూ ఉండేవారు. కానీ, జైపాల్ వచ్చాక పరిస్థితి మారిపోయింది. 14 సంవత్సరాలుగా పెట్రోలియం మంత్రిత్వ శాఖలో ఏక ఛత్రాధిపత్యం సాగించిన సుందరేశన్‌ను జైపాల్ ఒక రోజు కాఫీకి పిలిచి.. చల్లగా ఆయనను బదిలీ చేస్తున్నట్లు రెండునిమిషాల్లో తేల్చిపారేశారు.
సుందరేశన్ స్థానంలో కార్యదర్శిగా వచ్చిన చతుర్వేది రిలయన్స్ నుంచి ఎంత పెద్ద వారు వచ్చినా అపాయింట్మెంట్ లేకుండా కలిసే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. అంతకుముందు పెట్రోలియం మంత్రిగా ఉన్న మురళీ దేవ్రా హయాంలోనూ.. బీజేపీ ఏలుబడిలో ఈ శాఖ మంత్రిగా ఉన్న రాంనాయక్ హయాంలోనూ అంబానీ సంస్థ నుంచి వచ్చిన వారికి గేటు వద్ద నుంచి రాచమర్యాదలతో ఆహ్వానం పలికే వారు. జైపాల్ వచ్చాక పరిస్థితి మారిపోయింది. తమకు అందరూ సమానమేనన్నట్లుగా పెట్రోలియం శాఖ అధికారులు వ్యవహరిస్తూ.. నిబం«ధనల ప్రకారం నడుచుకుంటున్నారు. దీంతో, ముకేశ్‌కు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది.
రిలయన్స్‌కు ఎదురు గాలి
పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి జైపాల్ బదిలీ చేసిన అధికారుల్లో సుందరేశన్‌తో పాటు నాటి ఈ శాఖ సంయుక్త కార్యదర్శి అపూర్వచంద్ర కూడా ఉన్నారు. కేజీ బేసిన్‌లోని డి-6 బ్లాకు నుంచి అప్రధాన పరిశ్రమలకు గ్యాస్ సరఫరాను తగ్గించేందుకు రిలయన్స్‌ను అనుమతించాలని ఆయన వాదించారు. అంతే , అపూర్వ చంద్రతో పాటు 16 మంది అండర్ సెక్రటరీలు కూడా బదిలీ అయ్యారు. 2006లో అంగీకరించిన అభివృద్ది ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ 2011 నాటికి 22 బావుల నుంచి 61.88 మిలియన్ ఎంఎంఎస్‌సీఎండీ, ఏప్రిల్ 2012 నాటికి 31 బావుల నుంచి 80 ఎంఎంఎస్‌సీఎండీని (ఒక ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌తో 220 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు) రిలయన్స్ సంస్థ ఉత్పత్తి చేయాలి.
కానీ, ఇప్పటి వరకూ సగం గ్యాస్‌ను కూడా ఈ సంస్థ ఉత్పత్తి చేయలేదు. కేవలం 14 బావుల్లోనే ఉత్పత్తి జరిగింది. మూడు బావుల్లో గ్యాస్ రాలేదని, నాలుగు బావుల్లో వరదల వల్ల గ్యాస్ హరించుకుపోయిందని రిలయన్స్ వివరించింది. కానీ, రిలయన్స్ వాదనలను పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ హైడ్రోకార్భన్స్ (డీజీహెచ్) అంగీకరించలేదు. అనుకున్న ప్రకారం ఉత్పత్తి చేయాల్సిందేనని, మిగతా బావుల్లో కూడా తవ్వకాలు జరపాలని ఈ సంస్థ అధిపతి ఎస్.కె.శ్రీవాత్సవ హెచ్చరించారు.
రిలయన్స్‌కు చెందిన పలు ప్రతిపాదనలను డీజీహెచ్ తొక్కిపెట్టింది. ఒడిసా సమీపంలో ఉన్న మహానంది బేసిన్‌తో పాటు పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతులను కూడా మంజూరు చేయలేదు. కేజీ బేసిన్‌లోని డీ6 బ్లాక్ నుంచి జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీకి గ్యాస్ సరఫరాలో జరిగిన అక్రమాలను కూడా డీజీహెచ్ ప్రశ్నించింది. ఇలాగే మధ్యప్రదేశ్‌లోని సొహాగ్పూర్లో కోల్బెడ్ మీథేన్ బ్లాకుల నుంచి ఉత్పత్తి అయిన గ్యాస్ ధరలు, కేటాయింపులపై కూడా పెట్రోలియం మంత్రిత్వ శాఖ రిలయన్స్‌ను ప్రశ్నిస్తోంది.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రెండింటికీ నా మద్దతు: జైపాల్
అయితే, రిలయన్స్‌కు తాను వ్యతిరేకం కాదని జైపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. తాను ప్రైవేట్, ప్రభుత్వరంగాలు రెండింటికీ మద్దతునిస్తానని చెబుతున్నారు. చమురు రంగంలో పెట్టుబడులను, ఉత్పత్తిని పెంచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నానని, ఎక్కడైనా తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు తనకున్నదని అంటున్నారు. రిలయన్స్ డి6 బ్లాక్‌కు ఉపగ్రహ ఫీల్డుల అభివృద్ధికి ఆమోదముద్ర, 700 కోట్ల డాలర్ల రిలయన్స్-బీపీ, కైర్న్-వేదాంత ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ లాంటి కీలక నిర్ణయాలను పెట్రోలియం మంత్రిగా ఈ 13 నెలల్లోనే జైపాల్ తీసుకున్నారు. కాగా, “దేశంలో గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోతోంది. ఇలా ఎందుకు జరుగుతున్నదో నేను ప్రశ్నించకూడదా?” అంటున్నారు.
ముత్యాల సరాలు అనువదిస్తూ!!
ముకేశ్ అంబానీతో పెట్టుకోవడమంటే మాటలు కాదు. ప్రధాని మన్మోహన్ సింగ్ గత డిసెంబర్లో రష్యా వెళ్లినప్పుడు తనతో పాటు రష్యా రావాలంటూ ముకేశ్‌ను బతిమాలారు. అయినా, అందుకు ముకేశ్ ఒప్పుకోలేదు. సోనియాగాంధీ నివాసం టెన్జనపథ్కు ముకేశ్ నేరుగా వెళ్లగలరు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి రిలయన్స్ సంస్థతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. సచిన్ వందో సెంచరీ కొట్టినందుకు గానూ.. ముంబైలోని 26 అంతస్తుల తన యాంటిల్లా భవనంలో ముకేశ్ నిర్వహించిన విందుకు సినిమా పరిశ్రమతో పాటు పారిశ్రామిక వేత్తలందరూ హాజరయ్యారు.
అయినా, జైపాల్‌కు మాత్రం ఇవేమీ పట్టవు. “ముకేశ్ అయితేనేం? మరొకరు అయితేనేం?.. అడగాల్సిన ప్రశ్నలు అడగకుండా ఉండను. నాకు ఎవరి నుంచో రూ. కోట్లు అక్కర్లేదు. ఇప్పుడున్న దానితో సుఖంగానే ఉన్నాను” అని ఆయన ‘ఆన్లైన్’ ప్రతినిధితో గురువారం అన్నారు. ఈ ప్రతినిధి వెళ్లినప్పుడు.. గురజాడ ముత్యాల సరాలను జైపాల్ తనలో తాను చదువుకుంటూ ఇంగ్లిషులోకి అనువదించే ప్రయత్నం చేస్తున్నారు. “మంచి గతమున కొంచెమేనోయ్. ఎంత బాగా చెప్పాడోయ్..” అంటూ గురజాడ కవిత్వాన్ని చదువుతూ ఆయన పరవశించిపోతున్నారు.
India is paying for CBN’s corruption.
Babu helped Reliance to get gas as the then CM and NDA convener.
Babu alos used his clout in NDA to help Reliance and he extended full cooperation in AP.
Now Babu is taking Reliance Amabanis help in escaping from cases using Amabani’s influence.

@ Karthik garu …

2 months back survey
Private Agency with 200 samples per one constancy
YSRCP TDP Congress
Allagadda 65 22 11
Anantapur 44 28 22
Macherla 38 33 27.5
Narasapuram 34 31 31
Ongole 50 24 19
Payakaraopet 36 33 22
Polavaram 34 29 29
Prathipadu 37 33 22
R.kodur 37 23 31
Ramachandrapuram 34 29 33
Rayachoti 42 28 27
Rayadurgam 41 28 22
Udayagiri 50 24 19
Yemmiganur 38 29 22
Rajampet 39 26 27
——————————————–
Average : 41 28 24.3 Note: others 6.7
On the day of elections ..majority of neutral voters will vote for the party that will win all over the state and that is YSRCP.
So we will see better results than this in Narsapuram and Ramchadrapuram. Godavari districts will never forget YSR.
Yawk yellow journalism..tiger exposing their true colors
washed them completely….
Warm welcome continues in East Godavari …
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=352705&subcatid=20&Categoryid=3
Touching every village ..Conquering every heart ..The journey goes on ..
http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=23577:2012-04-06-12-04-41&catid=154:2011-01-04-10-27-21&Itemid=715
ABN Survey
I don’t want to see ABN channel links here..
samajaniki cheedapuru RK. I tried to watch here and there.. he is diving people based on caste… we as educated should stop doing and should not encourage caste discussion
Yellow media will do their best to say cong will win in some places and tdp will win in some other places to make it look at as a genuine survey.
But they are well aware that it is YSRCP that is going to sweep the bypoll.
Antha mothukunna ….Vijayam manadhe .
Praja thirupu tho Delhi dhimma tho patu ..yellow media dhimma tiruguthundhi.
Ee vedhava, eppudu choosina Kulam ani gola chestaadu. It seems he is dividing the society for some hidden agenda. Is there any legal option to ban or telecast such programs that divide people?
మారకుంటే మీతో కష్టమే!
http://www.andhrabhoomi.net/content/asaduddin
http://www.lawyerteluguweekly.com/10n.htm
Srikanth’s speech about bypoll…
http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=23561:2012-04-06-07-50-14&catid=109:2010-11-23-18-17-06&Itemid=757
Flash News: By-Polls will be held in June: EC Khureshi
By-Polls will be conducted before President elections.
కాపు నాయకులను ఆకర్షిస్తున్న జగన్
http://kommineni.info/articles/dailyarticles/content_20120405_6.php
Game between CBI and IAS …
హైదరాబాదులో లక్ష్మినారాయణ ఆరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. దానివల్ల ఆయనను బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే, హైదరాబాదులో ఆయన పదవీ కాలాన్ని మరో రెండు నెలలు పొడగించినట్లు తెలుస్తోంది.
నిఘా విభాగంలో ప్రధాన పాత్ర పోషించిన ఐపియస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం పాత్రపై సిబిఐ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఓ ఆంగ్లదినపత్రికలో వార్తాకథనం వచ్చింది. ఈ స్థితిలో నయీముద్దీన్ దొరికితే తమకు ప్రమాదమని కొంత మంది ఐపియస్ అధికారులు అనుకుంటున్నారట. దీంతో అతను పట్టుబడకుండా ఎత్తులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మహబూబ్‌నగర్‌లో భారతీయ జనతా పార్టీ చేతిలో దెబ్బతిన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వరంగల్ జిల్లా పరకాలలో అది పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడుతున్నారట. పాలమూరులో బిజెపి ఖంగు తినిపించడంతో ఆయన వెంటనే అప్రమత్తమయ్యారు. కమలనాథులు పోటీకి సిద్ధపడుతున్న పరకాలపై ఆయన ముందే కన్నేసి, తదనుగుణంగా పావులు కదుపుతున్నారట. మహబూబ్‌నగర్‌లో బిజెపి చేతిలో చిత్తయిన అనుభవం పునరావృతం కాకుండా సర్వశక్తులు ఒడ్డేందుకు టిఆర్ఎస్ శ్రేణులను ఆయన సన్నద్ధం చేస్తున్నారు. 2004లో తమ ఖాతాలోనే ఉన్న ఈ సీటును తిరిగి దక్కించుకోవాలనే పట్టుదలతో కెసిఆర్ ఉన్నారు.
ఇందుకోసం పరకాలలో పల్లె బాటకు టిఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచి జగన్ వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వాలు కోల్పోయిన దరిమిలా 18 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు తెరలేచిన విషయం తెలిసిందే. కాగా, వీటిలో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న ఏకైన స్థానం పరకాల. 2004లో ఇక్కడి నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా శారారాణి గెలుపొందారు. ఆ తరువాత పార్టీపై తిరుగుబాటు చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2009లో కాంగ్రెస్ తరఫున కొండా సురేఖ గెలుపొందగా, మహా కూటమి తరఫున టిఆర్ఎస్ అభ్యర్థి మొలుగూరి భిక్షపతి పోటీ చేశారు. వైయస్ మరణం తర్వాత సురేఖ.. జగన్ వైపు నిలిచారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ స్వతంత్రంగా కానీ ఆమె బరిలోకి దిగనున్నారు. అయితే, ఇటీవలి ఉప ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న టిఆర్ఎస్ అదే తెలంగాణ సెంటిమెంట్ పరకాలలోనూ పండుతుందని భారీ ఆశలే పెట్టుకుంది. బిజెపిని దెబ్బకు దెబ్బ తీసేందుకు కూడా ఇక్కడ గెలవడం కీలకమని భావిస్తోంది. స్థానిక రాజకీయ పరిస్థితులు, తెలంగాణ వాదం స్థాయి, అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఏ అభ్యర్థికి ఎంత మేరకు సానుకూలత ఉందనే అంశాలపై పార్టీ అధినేత కెసిఆర్ పరకాల నియోజకవర్గంలో మూడుసార్లు సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనటానికి, అంతకంటే ముందే నియోజకవర్గంలో పల్లె బాట కార్యక్రమం నిర్వహించటం కోసం నాయకుల జాబితాను ప్రాథమికంగా సిద్ధం చేశారు.
కాగా పరకాల అభ్యర్థిత్వం విషయంలో కెసిఆర్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టే కనిపిస్తోంది. గత అభ్యర్థి భిక్షపతితో పాటు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపి వినోద్ కుమార్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. జాతీయ స్థాయి రాజకీయాలపై మక్కువ చూపే వినోద్ కుమార్ పోటీకి ఆసక్తి చూపించటం లేదు. పెద్ది సుదర్శన్‌రెడ్డి మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అధినేత నిర్ణయానికి కట్టుబడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పార్టీకి రెడ్డి వర్గీయులు దూరమైన క్రమంలో సుదర్శన్ రెడ్డికి అవకాశం ఇస్తే ఆ వర్గంలో సానుకూలత పెరుగుతుందన్న వాదన పార్టీలోని ఒక వర్గం నుంచి వినిపిస్తోందట.
ఇక కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర భార్య జ్యోతి, బిజెపి నుంచి ప్రేమేందర్ రెడ్డి, టిడిపి నుంచి ధర్మా రెడ్డి పోటీలో ఉంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. సుదర్శన్ రెడ్డిని బరిలోకి దించితే, అందరూ రెడ్డి అభ్యర్థులే అయి బిసి అయిన సురేఖకు మేలు చేస్తుందని, ఈ దృష్ట్యా భిక్షపతిని నిలపాలని సీనియర్లు కొందరు సూచిస్తున్నారట.
కొండా సురేఖ గెలిస్తే జగన్‌తో టిఆర్ఎస్ కుమ్మక్కు అయిందనే ఆరోపణలను నిజం చేసినట్లవుతుందని, బిజెపి అభ్యర్థి గెలిస్తే పాలమూరులో కమలనాథులతో కుమ్మక్కయ్యారన్న అపవాదు నిజమవుతుందని భావిస్తున్నారట. ఇక కాంగ్రెస్, టిడిపిలో ఎవరో ఒకరు గెలిస్తే తెలంగాణ వాదం లేదంటారని, అందుకే ఇక్కడ గెలుపు తప్పనిసరి అని తెరాస భావిస్తోందట. ముఖ్యంగా ఇక్కడ కూడా బిజెపియే గెలిస్తే రాజకీయంగా తమ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారట.
somebody should counter this…
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై వరుస పుస్తకాలు ప్రచురించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వైయస్ జగన్ అవినీతి కార్యకలాపాలను ఎత్తిచూపుతూ ఆంగ్లంలో పుస్తకాలు ప్రచురించి, జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా వాటిని ప్రచురించి ప్రజలకు పంచిపెట్టే వ్యూహంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజా ఆఫ్ కరప్షన్ అనే పేరుతో ఓ పుస్తకాన్ని, ప్రజాస్వామ్యానికి మైనంగ్ మాఫియా ముప్పు అనే పుస్తకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రచురించింది. వాటిని వివిధ పార్టీల జాతీయ నాయకులకు, కేంద్ర మంత్రులకే కాకుండా ప్రధానికి కూడా అందజేసింది. అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిపై తాము చేసిన ఆరోపణలు, తాము ఎత్తిచూపిన గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కార్యకలాపాలు నిజమని తేలాయని ఆ పార్టీ ఇప్పటికీ చెప్పుకుంటోంది.
గతంలో ఆ రెండు పుస్తకాలు ఫలితం ఇచ్చిన నేపథ్యంలో వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా పుస్తకాలు ప్రచురించి, జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని చంద్రబాబు అనుకుంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులను కాగ్ తప్పు పట్టిన నేపథ్యంలో ఆ వివరాలను పొందు పరుస్తూ పుస్తకాలు రాసి, అచ్చేసి ప్రధానికి, ఇతర ప్రముఖులకు పంచి పెట్టాలని అనుకుంటున్నారు.
రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, నెల్లూరు లోకసభ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చేలోగా పుస్తకాలను బయటకు తెచ్చి నియోజకవర్గాల్లో పంచాలని చంద్రబాబు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారు. వైయస్ జగన్‌పై సిబిఐ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో తమ పని సులభం అవుతుందని భావిస్తున్నారు. అవినీతి ప్రధాన ఎజెండాగా వైయస్ జగన్‌పై ఎదురుదాడికి దిగాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటోంది. పైగా, తమకు ప్రధాన ప్రత్యర్థి వైయస్ జగన్ తప్ప కాంగ్రెసు కాదనే భావనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.
వైయస్ జగన్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, కాంగ్రెసును పట్టించుకోవాల్సిన అవసరం లేదని, కాంగ్రెసు పూర్తిగా బలహీనపడిందని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే, జగన్‌పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నారు. ఉప ఎన్నికలు జరిగే 18 శాసనసభా స్థానాల్లో పరకాల మినహా మిగతా స్థానాలన్నీ సీమాంధ్రలోనే ఉన్నాయి. అందుకే వైయస్ జగన్‌ను టార్గెట్ చేసుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
Venkat is doing good job.
Source:Toka Patrika
ముకేశ్‌కు ముచ్చెమటలు
జైపాల్ దెబ్బకు అంబానీ విలవిల..
రిలయన్స్‌ను గడగడలాడిస్తున్న తెలుగువాడు
కేజి బేసిన్ తవ్వకాల్లో రిలయన్స్ తీరుపై
కేంద్ర పెట్రోలియం మంత్రి అసంతృప్తి
ఒప్పందం ఉల్లంఘనలపై కన్నెర్ర..
రిలయన్స్‌కు హెచ్చరికలు
పెట్రోలియం శాఖలోనూ కీలక అధికారులకు స్థాన చలనం
రిలయన్స్‌కు నేను వ్యతిరేకం కాదు..
తప్పులను ప్రశ్నించే హక్కు నాకు ఉంది
దేశంలో గ్యాస్ ఉత్పత్తి తగ్గుతోంది..
అలా ఎందుకు జరుగుతోందో నేను ప్రశ్నించ కూడదా?
ముకేశ్ అయితేనేం?
మరొకరు అయితేనేం?..
అడగాల్సిన ప్రశ్నలు అడగకుండా ఉండను
నాకు రూ.కోట్లు అవసరం లేదు..ఉన్నది చాలు: జైపాల్ రెడ్డి
ముకేశ్ అంబానీ. అపర కుబేరుడు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ముకేశ్ మాటకు తిరుగుండదు. తాను అనుకున్నదే తడవుగా ప్రధానితో ముచ్చటించగలరు. సోనియా నివాసం టెన్ జన్పథ్లోకి నేరుగా వెళ్లగలరు. కానీ, ఇంతటి బడా పారిశ్రామిక వేత్తకూ ఇప్పుడు ముచ్చెమటలు పోస్తున్నాయి. గతంలో లాగా పెట్రోలియం మంత్రిత్వ శాఖలో ఫైళ్లు ఆయన కోసం చకచకా కదలడంలేదు.
రిలయన్స్ సంస్థ నుంచి అధికారులు వస్తే పెట్రోలియం మంత్రిత్వ శాఖ సిబ్బంది లేచి నిలబడి దండాలు పెట్టడం లేదు. ముకేశ్ సంస్థ తప్పులు చేసినా.. అధికారులు చూసీ చూడనట్లు వదలడం లేదు. పెట్రోలియం మంత్రిగా ఎస్.జైపాల్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముకేశ్‌కు గడ్డుకాలం ఎదురవుతోంది. గ్యాస్ తవ్వకాల్లో రిలయన్స్ సంస్థ చేస్తున్న తప్పులను జైపాల్ నిర్మొహమాటంగా ప్రశ్నిస్తున్నారు. ఈ తెలుగువాడి దెబ్బకు ముకేశ్ విలవిలలాడుతున్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 : రిలయన్స్ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు కావచ్చు. భారత దేశంలో అన్ని రంగాల్లో అతి వేగంగా విస్తరిస్తున్న అంబానీకి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా అడ్డు ఉండక పోవచ్చు. కానీ, కేంద్ర పెట్రోలియం మంత్రి ఎస్.జైపాల్ రెడ్డికి మాత్రం ముకేశ్ ఏమీ ప్రత్యేకం కాదు. జైపాల్‌కు ముకేశ్ మిగతా వ్యాపారవేత్తలందరి లాంటి వాడే. ముకేశ్ కోసం గతంలో లాగా పెట్రోలియం మంత్రిత్వ శాఖలో ఇప్పుడు ఫైళ్లు చకచకా కదలడంలేదు.
ముకేశ్ సంస్థ నుంచి అధికారులు వస్తే పెట్రోలియం మంత్రిత్వ శాఖ సిబ్బంది లేచి నిలబడి దండాలు పెట్టడం లేదు. ముకేశ్ సంస్థ తప్పులు చేసినా చూసీ చూడనట్లు వదిలేయడం లేదు. అంతేకాదు, కేజీ బేసిన్లో గ్యాస్ తక్కువగా ఉందని రిలయన్స్ చేసిన వాదనలను జైపాల్ సవాలు చేశారు కూడా. పెట్రోలియం శాఖకు సంబంధించి గతంలో ఏ మంత్రీ సాహసించని విధంగా ఆయన స్వయంగా కేజీ బేసిన్‌కు వెళ్లి తనిఖీలు చేశారు. ఉత్పత్తి జరగాల్సినంత జరగనందుకు తాము రిలయన్స్‌కు నోటీస్ జారీ చేస్తామని కూడా ఆ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
2014 వరకు గ్యాస్ ధర పెంచకూడదనే ఒప్పందం ఉన్నందువల్లనే.. గ్యాస్‌ను ఉత్పిత్తి చేయకుండా రిలయన్స్ సంస్థ సాకులు చూపుతోందని.. 2014 దాటిన తరువాత ధరలు పెంచుకునేందుకు వీలుగా ఈ సంస్థ ఇలా చేస్తోందని జైపాల్ అనుమానిస్తున్నారు. దీంతో, రిలయన్స్‌పై ఆయన కన్నెర్ర చేశారు. అనుకున్న విధంగా గ్యాస్‌ను ఉత్పత్తి చేయకపోగా.. ఖర్చులను చూపిస్తున్న రిలయన్స్ తీరును పెట్రోలియం మంత్రిగా జైపాల్ ప్రశ్నిస్తున్నారు. రిలయన్స్ తీరు ఇలానే ఉంటే.. గతంలో తాము అంగీకరించిన ఉత్పత్తి భరించే ఒప్పందాన్ని సవరించి రిలయన్స్ పెట్టిన ఖర్చులో రూ. 9,100 కోట్లను తగ్గిస్తామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
జైపాల్ రాకతో ముకేశ్‌కు కష్టాలు
పెట్రోలియం శాఖలో ఏ మంత్రి ఉన్నా అంబానీలకు ఎదురులేని పరిస్థితి ఉండేది. కానీ, ఈ శాఖ మంత్రిగా జైపాల్ వచ్చాక మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ శాఖలో జైపాల్ అడుగుపెట్టగానే.. పెట్రోలియం సెక్రటరీ సుందరేశన్ నుంచి కింది స్థాయిలో అటెండర్ వరకూ చాలా మందిని మార్చేశారు. పెట్రోలియం మంత్రిగా జైపాల్ రావడానికి ముందు వరకూ పెట్రోలియం శాఖ కార్యదర్శిగా ఎవరు ఉన్నా పదవీ విరమణ వరకూ కొనసాగుతూ ఉండేవారు. కానీ, జైపాల్ వచ్చాక పరిస్థితి మారిపోయింది. 14 సంవత్సరాలుగా పెట్రోలియం మంత్రిత్వ శాఖలో ఏక ఛత్రాధిపత్యం సాగించిన సుందరేశన్‌ను జైపాల్ ఒక రోజు కాఫీకి పిలిచి.. చల్లగా ఆయనను బదిలీ చేస్తున్నట్లు రెండునిమిషాల్లో తేల్చిపారేశారు.
సుందరేశన్ స్థానంలో కార్యదర్శిగా వచ్చిన చతుర్వేది రిలయన్స్ నుంచి ఎంత పెద్ద వారు వచ్చినా అపాయింట్మెంట్ లేకుండా కలిసే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు. అంతకుముందు పెట్రోలియం మంత్రిగా ఉన్న మురళీ దేవ్రా హయాంలోనూ.. బీజేపీ ఏలుబడిలో ఈ శాఖ మంత్రిగా ఉన్న రాంనాయక్ హయాంలోనూ అంబానీ సంస్థ నుంచి వచ్చిన వారికి గేటు వద్ద నుంచి రాచమర్యాదలతో ఆహ్వానం పలికే వారు. జైపాల్ వచ్చాక పరిస్థితి మారిపోయింది. తమకు అందరూ సమానమేనన్నట్లుగా పెట్రోలియం శాఖ అధికారులు వ్యవహరిస్తూ.. నిబం«ధనల ప్రకారం నడుచుకుంటున్నారు. దీంతో, ముకేశ్‌కు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది.
రిలయన్స్‌కు ఎదురు గాలి
పెట్రోలియం మంత్రిత్వ శాఖ నుంచి జైపాల్ బదిలీ చేసిన అధికారుల్లో సుందరేశన్‌తో పాటు నాటి ఈ శాఖ సంయుక్త కార్యదర్శి అపూర్వచంద్ర కూడా ఉన్నారు. కేజీ బేసిన్‌లోని డి-6 బ్లాకు నుంచి అప్రధాన పరిశ్రమలకు గ్యాస్ సరఫరాను తగ్గించేందుకు రిలయన్స్‌ను అనుమతించాలని ఆయన వాదించారు. అంతే , అపూర్వ చంద్రతో పాటు 16 మంది అండర్ సెక్రటరీలు కూడా బదిలీ అయ్యారు. 2006లో అంగీకరించిన అభివృద్ది ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ 2011 నాటికి 22 బావుల నుంచి 61.88 మిలియన్ ఎంఎంఎస్‌సీఎండీ, ఏప్రిల్ 2012 నాటికి 31 బావుల నుంచి 80 ఎంఎంఎస్‌సీఎండీని (ఒక ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌తో 220 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు) రిలయన్స్ సంస్థ ఉత్పత్తి చేయాలి.
కానీ, ఇప్పటి వరకూ సగం గ్యాస్‌ను కూడా ఈ సంస్థ ఉత్పత్తి చేయలేదు. కేవలం 14 బావుల్లోనే ఉత్పత్తి జరిగింది. మూడు బావుల్లో గ్యాస్ రాలేదని, నాలుగు బావుల్లో వరదల వల్ల గ్యాస్ హరించుకుపోయిందని రిలయన్స్ వివరించింది. కానీ, రిలయన్స్ వాదనలను పెట్రోలియం మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ హైడ్రోకార్భన్స్ (డీజీహెచ్) అంగీకరించలేదు. అనుకున్న ప్రకారం ఉత్పత్తి చేయాల్సిందేనని, మిగతా బావుల్లో కూడా తవ్వకాలు జరపాలని ఈ సంస్థ అధిపతి ఎస్.కె.శ్రీవాత్సవ హెచ్చరించారు.
రిలయన్స్‌కు చెందిన పలు ప్రతిపాదనలను డీజీహెచ్ తొక్కిపెట్టింది. ఒడిసా సమీపంలో ఉన్న మహానంది బేసిన్‌తో పాటు పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతులను కూడా మంజూరు చేయలేదు. కేజీ బేసిన్‌లోని డీ6 బ్లాక్ నుంచి జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీకి గ్యాస్ సరఫరాలో జరిగిన అక్రమాలను కూడా డీజీహెచ్ ప్రశ్నించింది. ఇలాగే మధ్యప్రదేశ్‌లోని సొహాగ్పూర్లో కోల్బెడ్ మీథేన్ బ్లాకుల నుంచి ఉత్పత్తి అయిన గ్యాస్ ధరలు, కేటాయింపులపై కూడా పెట్రోలియం మంత్రిత్వ శాఖ రిలయన్స్‌ను ప్రశ్నిస్తోంది.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రెండింటికీ నా మద్దతు: జైపాల్
అయితే, రిలయన్స్‌కు తాను వ్యతిరేకం కాదని జైపాల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. తాను ప్రైవేట్, ప్రభుత్వరంగాలు రెండింటికీ మద్దతునిస్తానని చెబుతున్నారు. చమురు రంగంలో పెట్టుబడులను, ఉత్పత్తిని పెంచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నానని, ఎక్కడైనా తప్పు జరిగితే ప్రశ్నించే హక్కు తనకున్నదని అంటున్నారు. రిలయన్స్ డి6 బ్లాక్‌కు ఉపగ్రహ ఫీల్డుల అభివృద్ధికి ఆమోదముద్ర, 700 కోట్ల డాలర్ల రిలయన్స్-బీపీ, కైర్న్-వేదాంత ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ లాంటి కీలక నిర్ణయాలను పెట్రోలియం మంత్రిగా ఈ 13 నెలల్లోనే జైపాల్ తీసుకున్నారు. కాగా, “దేశంలో గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోతోంది. ఇలా ఎందుకు జరుగుతున్నదో నేను ప్రశ్నించకూడదా?” అంటున్నారు.
ముత్యాల సరాలు అనువదిస్తూ!!
ముకేశ్ అంబానీతో పెట్టుకోవడమంటే మాటలు కాదు. ప్రధాని మన్మోహన్ సింగ్ గత డిసెంబర్లో రష్యా వెళ్లినప్పుడు తనతో పాటు రష్యా రావాలంటూ ముకేశ్‌ను బతిమాలారు. అయినా, అందుకు ముకేశ్ ఒప్పుకోలేదు. సోనియాగాంధీ నివాసం టెన్జనపథ్కు ముకేశ్ నేరుగా వెళ్లగలరు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీకి రిలయన్స్ సంస్థతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. సచిన్ వందో సెంచరీ కొట్టినందుకు గానూ.. ముంబైలోని 26 అంతస్తుల తన యాంటిల్లా భవనంలో ముకేశ్ నిర్వహించిన విందుకు సినిమా పరిశ్రమతో పాటు పారిశ్రామిక వేత్తలందరూ హాజరయ్యారు.
అయినా, జైపాల్‌కు మాత్రం ఇవేమీ పట్టవు. “ముకేశ్ అయితేనేం? మరొకరు అయితేనేం?.. అడగాల్సిన ప్రశ్నలు అడగకుండా ఉండను. నాకు ఎవరి నుంచో రూ. కోట్లు అక్కర్లేదు. ఇప్పుడున్న దానితో సుఖంగానే ఉన్నాను” అని ఆయన ‘ఆన్లైన్’ ప్రతినిధితో గురువారం అన్నారు. ఈ ప్రతినిధి వెళ్లినప్పుడు.. గురజాడ ముత్యాల సరాలను జైపాల్ తనలో తాను చదువుకుంటూ ఇంగ్లిషులోకి అనువదించే ప్రయత్నం చేస్తున్నారు. “మంచి గతమున కొంచెమేనోయ్. ఎంత బాగా చెప్పాడోయ్..” అంటూ గురజాడ కవిత్వాన్ని చదువుతూ ఆయన పరవశించిపోతున్నారు.
India is paying for CBN’s corruption.
Babu helped Reliance to get gas as the then CM and NDA convener.
Babu alos used his clout in NDA to help Reliance and he extended full cooperation in AP.
Now Babu is taking Reliance Amabanis help in escaping from cases using Amabani’s influence.
The entire nation is paying for CBN’s greed.
we better have one version of manajagan.com in facebook running in parallel
We should Nationalise KG Basin Gas. That is the solution.
Congrats to Venkat Medapati for organising the excellent sadassu.
Yes,Venkat is doing great job.