మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించాల్సి వస్తే తనకు రాజకీయాలే అవసరం లేదని, స్వార్థ రాజకీయాల కోసం వైఎస్‌ను విమర్శించలేనని కేంద్ర మాజీమంత్రి, రాజంపేట పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ తేల్చి చెప్పారు. ఆదివారం కడపలోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్‌లో నాయకులు తప్పనిసరిగా వైఎస్‌ను విమర్శించాల్సిందేనని అధిష్టానం హుకుం జారీ చేస్తే తనకు రాజకీయాలే అవసరంలేదని, చివరకు ఎంపీ పదవిని కూడా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టంచేశారు. ‘ఉప ఎన్నికలపై ఎంపీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ గులాం నబీ ఆజాద్ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అప్పుడు వారు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. జగన్ విషయంలో ఆయన ఒక్కరినే దోషిగా చిత్రీకరిస్తే సరిపోదని.. వైఎస్‌ను కూడా బాధ్యుణ్ని చేసి కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా విమర్శించాలని నిర్ణయం తీసుకున్నారట. రాష్ట్రానికి, ప్రజలకు వైఎస్ ద్రోహం చేశారని చెప్పాలట. జిల్లా వాసిగా, వైఎస్ మిత్రునిగా చెబుతున్నా. ఆయనతో నాకు 46 ఏళ్ల స్నేహం ఉంది. వైఎస్ ప్రాణస్నేహితుడిగా ముద్ర వేయించుకున్నవాణ్ణి. నేను వైఎస్‌ను విమర్శించడమా? అందుకు నా మనసు అంగీకరించదు. నా ప్రాణస్నేహితుడిని విమర్శించలేను. వైఎస్‌ను విమర్శించేలా అయితే ఉప ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లను. కాదు కూడదు.. అని ఎవరైనా అంటే నాకు ఎంపీ పదవి అవసరం లేదు. గొంతులో ప్రాణం ఉండగా వైఎస్‌ను విమర్శించను. వైఎస్ మహానేత అని నేనొక్కడినే చెప్పడం లేదు. చాలామంది కాంగ్రెస్ పెద్దలు చెప్పారు. వైఎస్ చనిపోయినపుడు ‘ఇలాంటి మహానేతను కోల్పోవడం తీవ్ర నష్టం’ అని ప్రధాని మన్మోహన్సింగ్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ డైరీలో రాశారు. దేశంలోని ముఖ్యమంత్రులతో ప్రధాని ఓసారి సమావేశం నిర్వహించినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చివరకు రాహుల్‌గాంధీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు.. కాంగ్రెస్ అధికారంలో వస్తే యూపీని మరో ఏపీ చేస్తానన్నారు. ఇవన్నీ వైఎస్లోని గొప్పతనాన్ని, పాలనాదక్షతను తెలియజేస్తాయి. అలాంటి నేతను విమర్శించడం దారుణం’ అని పేర్కొన్నారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20120410_4.php
Reliable Source: Babu met one important Cong leader in Delhi in his recent trip and had secret deal.
The deal was Babu should keep weak candidates in some selective segments and in turn Cong would fund TDP for elections.
It would help both Cong and TDP and both will try to decimate YSRCP.
http://ibnlive.in.com/blogs/veeraraghavtm/102/63361/why-congress-must-worry-about-jagan.html
good article…. fate of congress is clearly mentioned in the last sentance…
http://amruthamathanam.blogspot.in/
Atleast Suryaa paper published facts about this Botsa….. Eager to see this news in Sakshi so that it reaches more people…..
http://www.suryaa.com/Main/News/Article.asp?Category=1&SubCategory=2&ContentId=76848
Jagan Yatra – One Year compilation
http://vimeo.com/40007961?utm_source=internal&utm_medium=email&utm_content=cliptranscoded&utm_campaign=adminclip
Some one please post this on YouTube.
డబ్బులిచ్చి మరీ టికెటిస్తున్నారు
హైదరాబాద్, ఏప్రిల్ 9: ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులకు ఉప ఎన్నికల్లో పంటపండనుంది. డబ్బిచ్చి మరీ టికెట్లు ఇస్తున్నారు.
http://www.andhrabhoomi.net/content/ticket
రాష్ట్రంలో ప్రజలందరికి వస్తున్న సందేహాలు సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తికి వచ్చాయి.
http://kommineni.info/articles/dailyarticles/content_20120410_1.php
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=354155&subcatid=4&Categoryid=3
Crook CBI cannot get away with every Judge ..
http://www.firstpost.com/politics/cbi-targeting-jagan-mohan-associate-defence-lawyer-270543.html
Judge Sharma asked the CBI to put the evidence on record, if it wants this evidence to be counted for opposing bail of Sai Reddy. Ravinder Nath said: “This evidence is contained in statements given before the magistrate under section 164. And disclosing this evidence will put several lives in danger. Our (CBI investigators) lives are at stake.’’
Special Judge Sharma rubbished this argument and said if “this is so then you and I should retire and sit at home!’’ Special Judge Sharma made it clear that the CBI’s public prosecutor should argue only on the basis of what the CBI has stated in its chargesheet.
What all these people who are resorting to blame YSR fail to realize is that they will find no takers once the purpose of maligning is over.
Classic examples infront of everyone include DLR, Shankar Rao, KK and not the least, Viveka as well. They all resorted to some or other form of blaming YSR, got some quick benifit, and finally left to languish.
Ram, u absolutely right.
A warm welcome for JAGAN in Medak ..
http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=23717:2012-04-09-09-46-00&catid=109:2010-11-23-18-17-06&Itemid=757
http://www.pachipulusu.com/2012/04/blog-post_07.html
http://www.sakshitv.com/index.php?option=com_content&view=article&id=23705:2012-04-09-06-36-59&catid=109:2010-11-23-18-17-06&Itemid=757
Viveka garu ..Pls recognise to what low levels the cong can stoop to and come out from it before it is too late.
http://greatandhra.com/viewnews.php?id=37054&cat=15&scat=16
Satire
http://amruthamathanam.blogspot.in/
ప్రజలు పిచ్చివాళ్ళు .. గొర్రెల మందలా ?
^^ప్రజలు పిచ్చివాళ్ళు .. గొర్రెల మందలు ^^
^^ మీరేంటి ?
…………..
నేనడిగింది మీ ఉద్యోగం గురించి కాదు … మీరేంటి ?
………
అయ్యో నేను మీ కులం గురించి అడగడం లేదండి ..
ప్రజలు గొర్రెలు, వెర్రి వాళ్ళు అని మీరు అంటున్నారు . మీరు ప్రజలు కాక పొతే మరేమిటి దయ్యాలు, రాక్షసులా ? తెలుసుకుందామని
ప్రజలు గొర్రెల మందలా తయారయ్యారు. ఏ పార్టీ మంచిదో , ఎవరు మంచి నాయకుడో ఆలోచించడం లేదు ?
అలాగా మరీ మీ కులం వాళ్ళకు ఓటు వేసి గెలిపించినప్పుడు ప్రజలు మంచి వాళ్ళే కదా
అంటే మిమ్ములను గెలిపించిన పాపానికి ప్రజలను మీ పాలనలో గొర్రెలు , వెర్రి వాళ్ల లా మార్చేశారా ?
మీ కులం వాళ్ళు గెలిచినప్పుడయినా? మీ ప్రత్యర్ధి కులం వాళ్ళను గెలిపించి నప్పుడు అయినా ప్రజలు సహేతుక మయిన తీర్పునే ఇస్తున్నారు .. మన కులం వాడు గెలిచినప్పుడు ప్రపంచం ప్రశాంతంగా ఉన్నట్టు, మన కులం వాడు ఓడిపోతే ప్రపంచం తల క్రిందులయినట్టు బాధ పడుతున్నాం . రాత్రికి రాత్రి ప్రజలంతా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఒకే రకంగా తీర్పును ఇస్తునట్టు మన ౬౦ ఏళ్ళ ప్రజా స్వామ్యం లో ప్రతి సారి నిరూపితం అయింది . మళ్లీ మళ్లీ నిరూపితం అవుతుంది .. ఎవరయినా గెలవ నివ్వండి నా అభిప్రాయం ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు . భారతీయ ఓటరు పరిణితి చెందిన వాడు
ACB chief Srinivas reddy ni transfer chesi botsaa ni rakshnichinaaru ani cheppi pataaka seershikallo yello media and yello party tega hadaavidi chestondi… mari same situation chittor local body MLC elctions lo govt pressures longakundaa Tippa reddy gelichinatlu declare chesina RDO Pradnumnya ni paniki raani rythu bazaarla CEO ga transfer cheste same yello media n yello party okka maata kooda medalchaledu… our party should remind this now including srinvas reddy’s transfer…
First of all why Sakshi and our leaders are silent on Botsa? I think we should have taken lead in attacking Botsa by not giving chance to Yellow Media. I hardly see any attack on Botsa, where as he is attacking us everyday with corruption and tera venuka laloocheelu ani but we r silent on him….. What message does it go to public? It was golden opportunity for us to attack on Liquor Mafia run by Botsa n Congress Leaders, but we r not utilising it. Surprisingly our leader also never uttered a word against it when they r attacking us with various corruption charges where as yellow gang utilising it.
Our leaders are scolding Botsa every day.
http://kommineni.info/articles/dailyarticles/content_20120409_1.php
Finally, TDP gave it to Chikkala from Ramachandrapuram.
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20120409b_007113003&ileft=185&itop=458&zoomRatio=130&AN=20120409b_007113003