Insight With Da Somayajulu | iNEWS TV Live

http://www.inewslive.net/201203/20120326_Insight_Da_Somayajulu_Part1.php

89 Comments

Filed under Uncategorized

89 responses to “Insight With Da Somayajulu | iNEWS TV Live

  1. CVReddy

    జగన్‌ను ఎదుర్కోలేకే డిక్లరేషన్ నాటకం
    టీటీడీ మాజీ సభ్యుడు చెవిరెడ్డి
    మహానేత వైఎస్సార్ 23 సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు
    సీఎంగా ఐదేళ్లు పట్టువస్త్రాలు సమర్పించారు
    ఆయన కుటుంబ సభ్యులకు కొత్తగా డిక్లరేషన్ అవసరమా?

    హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘వైఎస్ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక, ఇష్టం వచ్చిన రీతిలో తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రల్ని ప్రజలే ఛేదిస్తారు. సొంత తల్లిదండ్రులు మరణిస్తే కొరివి పెట్టని చంద్రబాబునాయుడు హిందూ సంప్రదాయాల గురించి, మత విశ్వాసాల గురించి నీతులు వల్లిస్తుండటం దెయ్యాలు వేదాలు వల్లించటమే అవుతుంది’’ అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమలలో శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇవ్వలేదంటూ కొందరు రాజకీయం చేయటం దురదృష్టకరమని, దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ఇక్కడ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడుతూ… దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 23 సార్లు స్వామి వారిని దర్శించుకున్నారని చెప్పారు. చిత్తూరు జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్ రెడ్డి, చంద్రబాబు కూడా అన్నిసార్లు శ్రీవారిని దర్శించుకోలేదని తెలిపారు. వైఎస్సార్ ఆరు నెలల పాటు దాదాపు 1,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా తిరుమల కొండపైకి నడుచుకుంటూ వెళ్లి స్వామిని దర్శించుకున్నారని గుర్తుచేశారు. అనంతరం ముఖ్యమంత్రి హోదాలో ఐదు సంవత్సరాలు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన వైఎస్సార్ కుటుంబ సభ్యులకు డిక్లరేషన్ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. జగన్ ఎంపీ అని తెలిసికూడా టీటీడీ అధికారులు అవమానపరిచేలా వ్యవహరించినా… సామాన్య భక్తుడిలా రెండు గంటల పాటు లైన్‌లో వేచి ఉండి స్వామిని దర్శించుకున్న జగన్‌పై లేనిపోని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. క్యూలో వేచి ఉన్న భక్తులు కొందరు ‘జై జగన్’ అని నినాదాలు చేస్తుంటే, దేవాలయంలో ఇలాంటి నినాదాలు చేయవద్దని జగన్ వారివద్దకు వెళ్లి వారించారని చెప్పారు. జగన్ 2009 ఏప్రిల్ 18న శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు టీటీడీ అధికారులు దగ్గరుండి మరీ దర్శనం చేయించారని, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు.

    రూల్ నంబర్ 136, జీఓ నంబర్ 311 ప్రకారం విదేశీయులు, దేవునిపై నమ్మకం లేనివారు మాత్రమే డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని చెవిరెడ్డి తెలిపారు. గత న వంబర్ నుండి ఇప్పటివరకూ కేవలం 60 మంది విదేశీ భక్తులు మాత్రమే డిక్లరేషన్లు అందించారని చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, ఫరూక్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్, అబ్దుల్ కలాంలు శ్రీవారిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్లు సమర్పించారా? అని ప్రశ్నించారు. పార్శీ మతస్థుడైన ఫిరోజ్‌గాంధీని వివాహం చేసుకున్న ఇందిరాగాంధీ హిందువు కాదని కేరళలోని గురువాయూర్ దేవాలయంలోకి అనుమతించకున్నా… తిరుమలలో మాత్రం ఎలాంటి డిక్లరేషన్ లేకుండానే అనుమతించారని తెలిపారు. క్రైస్తవురాలైన సోనియాకు, పార్శీ మతస్థుడైన రాజీవ్‌గాంధీకి నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు. తిరుమలలో రెండు కొండలే శ్రీవారివని వైఎస్సార్ అన్నట్లుగా కొంతమంది దుష్ర్ప చారం చేస్తున్నారని… ఏడుకొండలు వేంకటేశ్వరునివేనని జీఓ విడుదల చేసిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు.

    • CVReddy

      సొంత తల్లిదండ్రులు మరణిస్తే కొరివి పెట్టని చంద్రబాబునాయుడు హిందూ సంప్రదాయాల గురించి, మత విశ్వాసాల గురించి నీతులు వల్లిస్తుండటం దెయ్యాలు వేదాలు వల్లించటమే అవుతుంది

  2. chiru9guru

    ఈ నాయుడు గారు ఈ వయసు లో ఎండల్లో బడి తిరిగి అసహనం తో తమ్ముళ్ళు ని తిట్టి ,వోటర్లని తిట్టి ,ప్రయాస పడే కంటే ముందు ఆ ముని శాపం గురించి ఆలోచించి యే శేషాచలం అడవుల్లోనో లేదా హిమాలయల్లోనో జపము ,తపము ఆచరిస్తే శాప విముక్తి కలుగుతుంది అన్న సోయ లేకుండా అలా ఆ రకంగా ముందుకు పోతున్నాడు …….ఇంగా ఎప్పుడు telusukuntado ఏంటో……………..

  3. CVReddy

    చంద్రబాబు నాయుడు చిదంబరాన్ని నిజంగానే కలిశారా..?!!
    http://telugu.webdunia.com/newsworld/news/apnews/1205/03/1120503050_1.htm

    ఇప్పుడు ఇదే విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. గత ఆగస్టు నెలలో ఢిల్లీ టూర్ కెళ్లిన చంద్రబాబు నాయుడు ఓ రోజు రాత్రి గంటపాటు ఎక్కడికో వెళ్లివచ్చారు. అయితే ఆయన కేంద్రమంద్రి చిదంబరాన్ని కలిసేందుకే వెళ్లారని అప్పట్లో గట్టిగానే ప్రచారం జరిగింది.

    బుధవారం లోక్‌సభలో నామా నాగేశ్వర రావు ప్రశ్నలకు చిదంబరం సమాధానమిస్తూ మధ్యలో చంద్రబాబు ప్రస్తావన తెచ్చారు. దీంతో చంద్రబాబు చిదంబరాన్ని కలిశారన్నది రూఢి అయ్యిందని తెరాస, ఇతర పార్టీలు గళం అందుకున్నాయి.

    చిదంబరంతో బాబు చేసుకున్న రహస్య ఒప్పందం ఏంటని తెరాస ప్రశ్నిస్తోంది. రెండుకళ్ల సిద్ధాంతాన్ని అమలుచేస్తూ తెలంగాణకు అడ్డుపడుతున్న తెదేపా జెండాలను పీకేయాల్సిందేనని ధ్వజమెత్తుతోంది. మరోవైపు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు తన పర్యటనను ముగించుకుని హుటాహుటిని హైదరాబాదులో అందుబాటులో ఉన్న నాయకులతో సమావేశమయ్యారు. తాను చిదంబరాన్ని కలవలేదని స్పష్టం చేశారట కూడా.

    ఐనప్పటికీ ఉపఎన్నికల వేళ చిదంబరం ప్రకటనతో మరోమారు తెదేపాకు పెద్ద తలనొప్పి వచ్చిపడిందని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట. ఇదిలావుండగా ఈ వ్యవహారాన్ని నాగం జనార్థన్ రెడ్డితో సహా తెలంగాణ జేఏసీ సైతం ప్రశ్నిస్తోంది. ఇప్పటికే వైఎస్ జగన్ అయితే బాబులో చీకటిలో చిదంబరాన్ని తాను కలవనని సందర్భం వచ్చినపుడల్లా విమర్శిస్తూనే ఉన్నారు.

  4. MSR_YSR

    U rite TP. Not much response from local Tirupati people. Most of them are outsiders, thanks to chevireddy who arranged people from other constituencies. even my friends n relatives went to meetings. If we compare with other district meetings n tirupati meetings then crowd is not as we expected. Don’t know if CV Reddy anna knows this. However, winning chances are good for YSRCP BCz of Jagan, but depends on polling management. So far I hardly seen any local leader joining YSRCP. All the congress big leaders are still sticking to Congress and not inclining towards us, may b BCz of Karuna.

    Congress is fighting hard here. Congress leaders from other places like Piler have been appointed as incharges for every booth n wards. So looks to be tough fight…..

    Venkatramana is very close to Peddireddy Ramachnadra Reddy. Karuna told to his close followers that Peddireddy may support Venkatramana internally though his son is touring with Jagan.

    • tp

      one more thing, galla dint get seat for his son. so all kamma’s may support to TDP instead of YSRCP!!

      CV reddy anna: TDP is in thrid place anna in TPT, we are fighting with Venkata Ramana,Not with Chadalawada. i feel we would have select Any other person instead of Karunakar reddy!! even though we dont have better candidate.

      i think YSR_MSR might know what happen in 2009 general election before polling.

      if sankar reddy will support us it will be advantage for us!! not sure how jagan/karuna will respond to shankar reddy.

      still i feel we might win with at least 10k majority.

      If Anna ramachandraiah support will give boost to us

      sorry for taking about caste here, but 35% is depend on case in current politics

    • purandhara

      Karunakar Reddy meeda yemainaa ANTY vundaa akkada????

      • tp

        Anty ani kadhu, main basic thing is kapu(balija) vargam votlu ekkuva.Reedy votes lo almost 10% will go to TDP and Congress. and 8% will go to Sankar reddy(if he contest as independent) karuna failes to attract reaming community votes. Still i hope karuna will this time at least!! WITH jAGAN CHARISMA

      • MSR_YSR

        Yes. There is some Anty for Karunakar BCz of his TTD Chairmanship.

  5. MSR_YSR

    Any survey on Titupathi? Crowd is not upto the mark in tirupati. Expected so much. Not sure if it was failure of local leaders to convey that Jagan is coming. Many people don’t know that Jagan is coming. Congress is fighting very hard here.

    • CVReddy

      We will win easily.
      I have seen huge response every where.

    • tp

      Hi MSR_YSR,
      i’m from Village near to tirupati,i attended y’day jagan’s meeting. we have tough fight between CNG here, bcz venkataramana is Balija candidate and

      • tp

        Below are my points.
        (1) Chevireddy sent buses to all villages which comes under chandragiri constituency, and people gathered . i expected much crowed yesterdya at mutyalareddy palli circle.

        (2) if sankar reddy join YSRCP it will b advantage to karuna, if he contest as independent candidate then karuna wont get Half of the Reddy Votes. sankar reddy will get minimum 20k+ votes, (Not majority)

        (3) venkata ramana & Chadalavaada will slit balija votes, its advantage for karunakar reddy.
        (4) still i feel we have very tough fight. CV reddy sir Please dnt see crowd, see local people response.

        Note: People are frustrated with Chiru, But Karuna Fails in some t convey all the voters to his side.

        (6) If jagan Wins its Bcz of YS JAGAN

  6. CVReddy

    బాబు జీవితం లో ఒక్క నిజం చెప్పాడా?
    బాబు కు ముని శాపం అట “నిజం చెప్తే తల వేయి వక్కలు అవుతుంది అని”.

    బాబు నేను చిదంబరాన్ని కలవలేదు అని ఎన్నో సార్లు చెప్పాడు. ఇప్పుదేమంతదో మరి!
    చీకట్లో చిదంబరం ని కలసి జగన్ ని కేసుల్లో ఇరికించండి,నన్ను మాత్రం రక్షించండి అని కాళ్ళ మీద పడ్డాడట. బాబు, ఏమి నీ బ్రతుకు! ఎన్నడైనా నిజం చెపుతావా?

  7. Indrasena

    బెడిసి కొట్టనున్న ఏలికల చీప్ ట్రిక్స్ : జగన్@ తిరుమల

    దివంగత సి.ఎం. వై.ఎస్ కుమారుడు ,వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టి అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకోవాలంటే “హిందూ మతం పట్ల నాకు విశ్వాసం ఉంది అని డిక్లేర్ చెయ్యాలంటూ అధికారులు కోరడం వెనుక ఏలికల చీప్ ట్రిక్స్ ఉందన్నది తేట తెల్లం.
    నాడు సోనియాకి లేనిది , వై.ఎస్.ఆర్ కు లేనిది జగన్ విషయంలో మత్రం తెరమీదికొస్తూంది అంటే దానర్థం ఇదేగా.

    ఇంతకీ వారి ఈ చీప్ ట్రిక్స్ దేని కోసం?

    డిక్లరేషన్ పై సంతకం చేస్తే ” చూడండి ! జగన్ హిందువు కాదు. రెడ్డి కాదు.క్రిస్టియన్. కాబట్టే డిక్లెరేషన్ పై సంతకం చేసాడు.కాబట్టి హిందువులు -రెడ్డి వర్గం జగన్ పార్టికి ఓట్లెయ్యకండి” అని ప్రచారం చేసుకోవచ్చు. చెయ్యకుండా వెళ్ళి పోతే నానా రాద్దాంతం క్రియేట్ చెయ్యవచ్చు. ఇదీ వీరి స్కెచ్.

    ఇక్కడ వారికి స్ఫురించని విషయం ఒకటుంది. యుగ యుగాలుగా వేళ్ళూనుకున్న కుల వ్యవస్థలో మత మార్పిడికి తావుంటుంది కాని కుల మార్పిడి అవకాశమే లేదు.

    క్రిస్టియానిటిలోకే కాదు ఇస్లాంలోకి సైతం ఒక దళితుడు వెళ్ళి పోయినంత మాత్రాన అతని కులం – కేవలం కులం ప్రాతిపదికన అతను ఎదుర్కోవలసిన పరాభవాలు -క్షోభలు తప్పవు. పైగా కన్వెర్టడ్ క్రిస్టియన్ /ముస్లీం అయినందుకు దళితులకిచ్చే అవకాశాలను సైతం అతను పొందలేక పోతాడు. ఇది నగ్న సత్యం.

    జగన్ “మానవత్వమే నా మతం – పేదవారికి మేలు చెయ్యాలన్న తలంపే నా కులం” అని ప్రకటించినా దానిని ఇక్కడ ఎవ్వరూ పరిగణలోకి తీసుకోవడం లేదు.

    ఎవరి దురద వారిది. వారికి జగన్ వ్యాఖ్యలు అర్థం కావాలంటే మరో శతాబ్దం పోవాలి. వారికి అర్థమయ్యేలా నేను చెబుతున్నా

    మూర్ఖులారా? జగన్ మతం మారినప్పటికీ అతని కులం మారఉగా? ఆ కులం హిందూ మతంలోని ఒక తెగేగా? రెడ్డి సామాజిక వర్గం మా రెడ్డి అంటూ మురిసి పోతుంటే .. అరెరే రెడ్డా? అయితే మనోడే అంటూ ప్రతి హిందువు ? అరెరే కన్వెర్టడ్ క్రిస్టియనా అంటూ ప్రతి క్రీస్తు మతస్తుడు దగ్గరై పోతాడు.”మానవత్వమే నా మతం – పేదవారికి మేలు చెయ్యాలన్న తలంపే నా కులం” అన్న ప్రకటనతో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దగ్గరవుతారు.

    అధికారులను తోలు బొమ్మల్లా ఆడించిన ఏలికలే అధికారానికి -ప్రజలకు దూరమై పోతారు..

    అయినా కుల మతాల ప్రాతిపదికన రాజకీయం చెయ్యాల్సిన ఖర్మ జగన్ కు పట్ట లేదు.

  8. Vinay

    Dont know why all are talking just about a signature while visiting temple. Many are saying that its enough to sign once which he already signed in 2009..

    But a big problem may come from christians, why jagan had visited tirupathi temple :O

  9. CVReddy

    చంద్రబాబు నన్ను కలిశారు-చిదంబరం-Kommineni
    త్వరలోనే తెలంగాణ పై నిర్ణయం ప్రకటిస్తుందని కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కూడా త్వరలోనే ఒక అభిప్రాయానికి వస్తుందని అన్నారు.తెలంగాణపై ప్రకటన చేసిన ఇరవైనాలుగు గంటలలో పార్టీలన్నీ చీలిపోయాయని ఆయన చెప్పారు. కాగా తెలుగుదేశం నాయకుడు నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెబుతూ టిడిపి అదినేత చంద్రబాబు తనను విడిగా కలిశారని నామా, చౌదరిలు తన వద్దకు ఏమి చెప్పారో రికార్డు ఉందని , దానిని వెల్లడించమంటారా అని ప్రశ్నించారు.చంద్రబాబు హోం మంత్రి చిదంబరంను కలిశారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది.దీనిని ఆయన ప్రత్యర్ధి పార్టీలు ఇప్పుడు వాడుకునే అవకాశం ఉంది. టిఆర్ఎస్ ఈ పాయింటును తెలంగాణకు వ్యతిరేకంగానే చంద్రబాబు హోంమంత్రి చిదంబరాన్ని కలిశారని ఆరోపించవచ్చు. అలాగే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు తనపై కేసుల గురించి కలిశారని ఆరోపించవచ్చు.

    • CVReddy

      బాబు చీకట్లో చిదంబరాన్ని కలిసాడు అనేది ఈరోజు నిరుపితమింది.
      జగన్ ఈ విషయం ఎప్పుడో చెప్పాడు.
      చిదంబరం ని కలిసి సిబిఐ కేసులనుంచి బైట పడ్డాడు

  10. SivaSankara Reddy

    Jagan might have signed the declaration form .. Why unnecessarily creating new problems .. We already have enough no of problems ..
    If Jagan signed the form, is there any loss for him ?

    • Ramana

      Probably he is wanting for Cong. and TDP to come down saying he is a Christian and hence he did not respect Hindus’ feelings…!

      • Ramana

        I meant to say ‘Strategically wanting for Cong and TDP’

        • NLR

          It is surprising that in the 21st century there are still documents to sign before going into a temple !!! Even Lord Venkateswara will be having a laugh !!
          I gather that he signed it last year ..so I am not sure why someone has to sign again ??
          Whatever JAGAN does… it is a news !!!

          JAI JAGAN

      • SivaSankara Reddy

        So , What will he get out of it ? We all are giving him support & respect beyond the caste, religion and place. Then he should also respect the feelings of all the people.

  11. SivaSankara Reddy

    Macherla ticket has been confirmed to Kurri punna Reddy … It is advantage for us .. If ticket has been given to Lakshma Reddy .. definitely he will damage some of our votes.. below are reasons
    1) from 1994 onwards Pinnelli family is leading Macherla congress …
    2) Lakshma Reddy has followers in each & every village …
    3) For example .. our family also close to Lakshma Reddy … He helped us to get satrasala temple trust board chairman … If he comes and ask us to vote .. we have to rethink .. now no problem at all …
    4) Same way he has followers in many villages to whom he helped a lot …

    So .. I feel happy that the ticket is not given to Laksham Reddy ..

    • CVReddy

      బాబు చేతిలో పేపర్ల కట్టులు చూడగానే అక్కడ కూర్చున్న మీడియా వారికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఒక టీవి చానల్ యువకుడు సార్ వచ్చే వారం నా పెళ్లి అని మెల్లగా చెప్పాడు. ఆ లోపుగానే ముగిస్తాలే అని బాబు భరోసా ఇచ్చారు. కిక్కిరిసిన విలేఖరుల సమావేశం కావడంతో కెమెరా బాబు తలకు తాకింది. ఆయన నిశే్చష్టులయ్యారు. ఒక్క నిమిషం ఏమీ మాట్లాడలేదు. వెంటనే మైకు అందుకున్నాడు. స్వర్ణాంధ్ర సాధించేంత వరకు నేను నిద్రపోను.. మిమ్ములను నిద్ర పోనివ్వను. నా పాలన చూసి ప్రపంచం విస్తుపోతోంది అని చెప్పడం మొదలు పెట్టారు. (పిఎ చెవి వద్దకు చేరి సార్ మీరిప్పుడు అధికారంలో లేరు ఇది 2012 అని గుర్తు చేశాడు.) నాకిప్పుడే అంతా గుర్తుకొచ్చింది. వైఎస్‌ఆర్ పులివెందుల ప్రాథమిక పాఠశాలలో చదివేప్పుడు పక్క కుర్రాడి బలపం ఎత్తుకెళ్లాడు. సిబిఐ ఎంక్వైయిరీ జరిపిస్తే వాస్తవాలు తెలుస్తాయి. మీడియ వాళ్లు అయోమయంగా చూశారు. ఆయన జీవితం ఎలాంటిదో చెప్పడానికే ఈ సంగతి చెప్పాను. తరువాత కర్నాటక వెళ్లి మెడికల్ కాలేజీలో చేరాడు. తెలుగు ఆత్మగౌరవాన్ని అప్పుడే తాకట్టు పెట్టాడు. సరే కొత్త సంగతులు చెప్పండి సార్ అని వెనక నుండి అసంతృప్తి వాది అరిచాడు.

      ప్రపంచాన్ని నివ్వెర పరిచే విషయం ఒకటి చెప్పబోతున్నాను. స్కూల్‌లో చదువుకునేప్పుడు వైఎస్‌ఆర్ పక్కవారి పెన్సిళ్లు, బలపాలు ఎత్తుకెళ్లిన విషయం నాకు మాత్రమే తెలుసు. నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాటికైనా ప్రమాదం అని నల్లమల అడవులకు వెళ్లి అన్నలతో మాట్లాడి అలిపిరిలో నాపై హత్యాయత్నం చేశారు. నేషనల్ మీడియా ఉందా? దీన్ని ఇంగ్లీష్, హిందీల్లో కూడా చెబుతాను అని బాబు అనగానే ముందు తెలుగులో పూర్తి చేయండి సార్ అని అంతా చేతులు జోడించి ప్రార్థించారు. పాపం సార్ ఢిల్లీలో చక్రం తిప్పేవారు ఎలాంటి వారు ఎలా అయిపోయారు అని అభిమానులు ఆవేదన చెందారు.

      ***
      ఇలా అయితే కష్టం సార్! తెలుగు సినిమా ఇంతకు ముందెన్నడూ లేనంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మీరే రక్షించాలి అని తెలుగు సినిమా పెద్దలు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు. వీళ్లు మాట్లాడిన తెలుగును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అర్ధమయ్యే తెలుగులోకి సమాచార శాఖ అధికారి తర్జుమా చేసి చెప్పాడు. తప్పకుండా మీ సమస్య పరిష్కరిస్తాను అనే అర్ధం వచ్చే విధంగా సిఎం ఏదో మాట్లాడారు. ఆ తెలుగును అధికారి మళ్లీ మామూలు తెలుగులోకి అనువదించాడు. అన్ని సినిమాలు ప్లాపవుతున్నాయి. అంతో ఇంతో కామెడీ సినిమాలు నడిచేవి. కానీ మీ నాయకులంతా నిత్యం చేసే కామెడీ చర్యలను టీవిలు 24 గంటల పాటు లైవ్‌గా చూపడంతో మా సినిమాలు చూసేవారే లేరు అని బోరుమన్నారు. టీవిల్లో 24 గంటల రాజకీయ కామెడీ నిలిపివేసి మా సినిమాలను రక్షించండి అని వేడుకున్నారు. సినిమాల్లో కామెడీ తగ్గి రాజకీయాల్లో కామెడీ పెరిగిపోవడం ఎవరికీ మంచిది కాదని కమెడీయన్లు ముఖ్యమంత్రికి చెప్పారు. మీరు నటులు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు నాయకులమైన మేము కామెడీ ట్రాక్‌లోకి వస్తే తప్పేమిటి? అంటూ అక్కడే ఉన్న బొత్స పక పకా నవ్వారు.

  12. Vinay

    http://www.caravanmagazine.in/story/1388/The-Takeover.html

    plz post this link in seperate thread with the cover page photo of our jagan:-)

  13. Vinay

    Ys jagan on Caravan magazine… 5pages about jagan anna:-)

  14. CVReddy

    జగన్ సక్సెస్ ఎవరి పాత్ర ఎంత?Kommineni
    Key Points:
    ముప్పైనాలుగేళ్ల అనుభవం కలిగి, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందువల్లనో జగన్ విషయంలో వ్యూహాత్మక తప్పిదాలు చేసినట్లు అనిపిస్తుంది. ఎన్.టి.ఆర్.కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి నూట డెబ్బై మంది తనకు మద్దతు ఇస్తే అది ప్రజాస్వామ్యం అన్న ఆయన జగన్ కు నూట ఏభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ముఖ్యమంత్రిని చేయాలని అంటే అది శవరాజకీయం అని విమర్శించారు. ముందుగా కాంగ్రెస్ చేసింది తప్పు అని చెప్పి, ఆ తర్వాత జగన్ ది శవరాజకీయం అని విమర్శించి ఉంటే సరిగా ఉండేదనిపిస్తుంది.అలాగే రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉన్న మంత్రులపై ముందుగా అవినీతి ఆరోపణలు చేసి, వారి సంగతి తేల్చండని ముందుగా డిమాండ్ చేసి, తదుపరి జగన్ పైకి దండెత్తితే హెతుబద్దంగా ఉండేది. కాని కాంగ్రెస్ వారి గొడవల్లో తెలుగుదేశం ఎక్కువ ఆత్రపడి జగన్ పై కోర్టులకు వెళ్లింది.అనవసరంగా టిడిపి కి లేనిపోని తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ విషయాలన్నిటిని గమనిస్తున్న జనం ఇదంతా జగన్ పై ద్వేషంతో చేస్తున్నారని భావించేలా పరిస్థితి ఏర్పడింది. దాంతో జగన్ టిడిపికి ప్రధాన ప్రత్యర్ధి అన్న భావనను వీరే కల్పించారు.అంతదాకా ఎందుకు కొద్ది రోజుల క్రితం మంగలి కృష్ణకు సూట్ కేసు బాంబు కేసులో శిక్ష పడితే, ఆ వెంటనే చంద్రబాబు నాయుడు మీడియా సమవేశం పెట్టి జగన్ కు ఆపాదించడానికి ప్రయత్నించారు. పరిటాల రవి హత్యకేసులో జగన్ ముద్దాయి అని ఆరోపించారు. నేర రాజకీయాల గురించి మాట్లాడిన ఆయనను ఎవరైనా పరిటాల రవి నేర రాజకీయాలకు దూరంగా ఉన్నారా?ఆయనకు ఎందుకు టిడిపి టిక్కెట్ ఇచ్చిందని అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. నిజానికి చంద్రబాబు తన పాలనలో ఫ్యాక్షన్లను ప్రోత్సహించని మాట నిజమే. కాని అంతమాత్రాన అసలు ఫ్యాక్షన్ ముఠాలు లేవని అనుకుంటే పొరపాటు. ఇలాంటి వైరుధ్యాల వల్ల చంద్రబాబు ఎక్కువ ఆందోళన చెందుతున్నారన్న భావన కలిగించారు. ఏకంగా జగన్ ముఖ్యమంత్రి అయితే దొంగలే మంత్రులు అవుతారని ఉపమానం చెబుతున్నారు. ఒక కోణంలో చూస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యే దశకు ఎదిగారని పరోక్షంగా ఒప్పుకున్నట్లే అవుతుందన్న సంగతిని వారు మర్చిపోతున్నారు.అంటే ఎంతసేపు జగన్ పై వ్యక్తిగత దాడికి అధినేతే సన్నద్దమవుతున్నారు.నిజానికి చంద్రబాబు విధానపరమైన అంశాలకు పరిమితమై, ఆ తర్వాత శ్రేణి నాయకులతో ఇలాంటి ఆరోపణలు చేసి ఉంటేబాగుండేదేమో. ఇలా నిత్యం జగన్ పై నే విమర్శలు కురిపిస్తుండడంతో జగన్ ఎప్పుడూ జనంలో ఉండడానికి చంద్రబాబు కూడా ఉపయోగపడ్డారనిపిస్తుంది.జగన్ పై మోతాదుకు మించి దాడి చేసి తాము నష్టపోయామని, ఇది అర్దం అయ్యేసరికి తాము వెనక్కిరాలేని పరిస్థితి లో పడ్డామని టిడిపి సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ఇక సోనియాగాంధీ కూడా అదేమాదిరి ఎవరి చెప్పుడు మాటలు విన్నారో కాని ఓదార్పుయాత్ర విషయంలోకాని, ఇతర అంశాలలో కాని రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల, జగన్ పట్ల వ్యవహరించిన తీరు రాజశేఖరరెడ్డి అభిమానులలో బాధ కలిగించింది. ప్రత్యేకించి ఒక సామాజికవర్గం ఇది తమను అవమానించడం గా భావించింది. వారంతా జగన్ కు అండగా నిలబడడానికి ముందుకు వస్తున్నారు.మామూలుగా అయితే జగన్ ఓదార్పు యాత్ర చేసుకుంటూ జనాన్ని సమకూర్చుకోవడానికే సతమతమవ్వాల్సి వచ్చేది.కాని ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య దీని గురించి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. ఒకటి,రెండు సందర్భాలలో జగన్ త్వరలో రాజశేఖరరెడ్డి సువర్ణయుగం వస్తుందని అని ఉండవచ్చు. అలాంటప్పుడు రోశయ్య పిలిపించుకుని దాని గురించి నచ్చచెప్పి ఉండవచ్చు.కాని ఆయన దీనిని కూడా ప్రతిష్టగా తీసుకున్నారు.జగన్ వెంట ఎవరూ వెళ్లవద్దని ఎమ్మెల్యేలకు చెప్పడం,కొందరు కాంగ్రెస్ నేతలు నేరుగా జగన్ ను ఉద్దేశించి విమర్శలు చేయడం ద్వారా ఆయన ప్రాముఖ్యతను విశేషంగా పెంచేశారు.ఇక డాక్టర్ శంకరరావుతో కోర్టులో కేసు వేయించిన తీరుకాని, హైకోర్టు తీర్పు ఇచ్చిన వైనం కాని, తదుపరి సిబిఐ విచారణ జరుగుతున్న పద్దతి కాని ఇవన్ని జగన్ పట్ల సానుభూతిని పెంచేవిగానే ఉన్నాయి. ఇక జగన్ అరెస్టు అవుతారా? లేదా? అందుకు లా ప్రకారం కాకుండా కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయాలకు అనుగుణంగా జరుగుతోందన్న భావన .. ఇవన్ని జగన్ కు సానుభూతి తెచ్చిపెట్టాయి. వీటికి తోడు జగన్ ఓదార్పుయాత్ర విషయంలో సోనియాను సైతం దిక్కరించి ఒక పెద్ద నేతకు సవాలు విసిరారన్న పేరు తెచ్చుకున్నారు. అలాగే యాత్రను కొనసాగిస్తూ, ఆయా అంశాలపై దీక్షలను నడుపుతూ నిరంతరం జనంలో ఉంటున్నారు.ఇది కూడా ఒక రికార్డుగానే చెప్పవచ్చు.పైగా రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేకపోయి మృతి చెందిన అభిమానులకు లక్ష రూపాయల పరిహారం అందించడం కూడా ఆయా వర్గాలను ఆకర్షించింది.తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు కూడా లక్ష రూపాయల చొప్పున ఇస్తున్నామని హడావుడి చేసిన కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా ఎమ్.పిలు రెండు , మూడు జిల్లాలలో సభలు పెట్టి ఆ తర్వాత చేతులెత్తేశారు. ఈ నేపధ్యంలో జగన్ ఎక్కడా అభిమాన కుటుంబాలను వదలి పెట్టడం లేదు. ఇక ఇదే పనిపై వరంగల్ జిల్లాకు వళ్లబోతే వద్దని చెప్పి రోశయ్య ప్రభుత్వం రైలుపై రాళ్లు వేసినవారిని అడ్డుకోకుండా, రైల్లో వెళుతున్న జగన్ ను అడ్డుకుని ఆయనను హీరోను చేసింది.అంతేకాదు. కడప ఉప ఎన్నికలలో కాంగ్రెస్,టిడిపిలు డిపాజిట్లు పోగొట్టుకుని , ఇప్పుడు ఉప ఎన్నికలలో ఉనికిని రక్షించుకోవడానికి తంటాలు పడుతున్న తీరు…ఇవన్ని జగన్ ను నాయకుడిగా తయారు చేశాయి.వీటికి తోడు దళితులు, ముస్లింలను ఆకట్టుకోవడానికి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అమలు చేసిన కొన్ని స్కీములను కూడా జగన్ విజయవంతంగా వాడుకున్నారు. మొత్తం మీద దేశ చరిత్రలో రెండు, మూడేళ్లలోనే ఒక బలమైన నాయకుడిగా ఎదిగిన ఖ్యాతి జగన్ కే దక్కిందని అనుకోవాలి. ఇక్కడ మరో పాయింట్ ఏమిటంటే జగన్ గతంలో అవినీతి ద్వారా ఆస్తులు సంపాదించలేదని ఎవరూ అనుకోవడం లేదు. కాని అవినీతి చేయని నేతలు ఎవరైనా ఉన్నారా? అన్న ప్రశ్నను జనం వేస్తున్నారు. పైగా జగన్ ఒక్కడే అవినీతిపరుడన్నట్లు ఇతర పార్టీలు చేస్తున్నవిమర్శలు కూడా ఆయన ప్రచారానికి బాగా ఉపయోగపడ్డాయి.వీటన్నిటిని చూస్తే జగన్ తనంతట తాను నాయకుడిగా ఎదగడానికి కష్టపడినదానికన్నా, ప్రత్యర్ధులు చేసిన సాయం కూడా ఎక్కువేనని అర్ధం కావడం లేదూ..

    • CVReddy

      CPM Ragavulu wrote book” బాబు జమానా అవినీతి ఖజానా” in 1995 stating Babu amassed 12,000 Cr.

  15. CVR Murthy

    The latest Controversy involving Jagan regarding Tirumala Visit, raises doubts about the EQ of Jagan. He could have avoided it, if he had belief in all religions , by simply signing declaration.

    • YS Fan

      I think he should have avoided as it might lead to new problems.
      Had he signed the form, TDP and congress might use it to corner him..

    • ysprabhakar

      As he signed before, there is no need to sign again. What will happen if he signs or what won’t happen if not signed, this is all stunt.

  16. NLR

    Pseudoganhi’s and their friends want to take the largest democracy in the world on a ride !!! Shameless fellows.

    http://www.ndtv.com/article/india/rahul-gandhi-aides-bill-on-media-regulation-sparks-criticism-204917

  17. chiru9guru

    CV Sir ,నాయుడు గారి lemon theory (use and throw policy )కి ఉమ్మారెడ్డి కిచ్చిన treatmant తాజా ఉదాహరణ .NTR ని పదవి బ్రష్టుడిని చేసేటప్పుడు ఉమ్మారెడ్డి ని కీలకంగా ఉపయోగించు కున్నాడు ,ofcourse నాయుడు గారి తప్పుల్లో ఇది ఒక మచ్చు మాత్రమే .కానీ తెలుగు దేశం వ్యవస్తాపక అద్యక్షుడు అయిన NTR ని అద్యక్ష పదవి నుండి దించి నాయుడు గారిని అద్యక్షుడు గ ఎన్నుకునే తీర్మానాన్ని పోలిట్ బ్యూరో లో స్వయంగా చదివి ఆమోదింప చేసింది మాత్రం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు .ఇలాంటి నాయకులు ఏ పార్టీ కి అవసరం లేదు .

  18. CVReddy

    చంద్రబాబుకు మరో షాక్: ఉమ్మారెడ్డి తిరుగుబాటు

    హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పార్టీని వీడినవారు తిరిగి రావాలని ఆయన పిలుపు ఇస్తున్న నేపథ్యంలో ఒక్కరొక్కరే పార్టీని వీడే దిశలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీ నాయకత్వంపై బహిరంగ విమర్శలకు దిగారు.

    తాను కాపుల తరఫున పోరాడినందుకే తనకు గానీ తనవారికి గానీ పార్టీ సభ్యత్వం ఇవ్వనట్లున్నారని ఆయన అన్నారు. కాపులకు తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అన్నారు. శాసనసభ టికెట్లు 1985 – 86 ప్రాంతంలో కాపులకు 25 దాకా ఇచ్చేవారని, పార్లమెంటు సీట్లు ఆరేడు ఇచ్చేవారని, ఇప్పుడు పార్లమెంటు సభ్యుల్లో ఒక్కరు కూడా లేరని ఆయన అన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

    గతంలో ఓసారి కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీకి దూరమయ్యారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ చంద్రబాబుకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆయన బహిరంగ విమర్శలు చేసినట్లు కనిపిస్తోంది. కాపులకు తమ పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని, పార్టీలోకి రావాలని ఆ మధ్య కోస్తాంధ్ర పర్యటనలో చెప్పారు. కానీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నాయి.

    చంద్రబాబు వైఖరి నచ్చక తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్కరొక్కరే పార్టీని వీడుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల గద్దె బాబూరావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. మాజీ పార్లమెంటు సభ్యుడు ఎంవి మైసురా రెడ్డి కూడా పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. విజయవాడ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ ఉదంతం పార్టీలో చిచ్చు పెట్టింది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శలు పార్టీకి నష్టం చేస్తాయని అంటున్నారు.

  19. vissu

    For the past few weeks, there are excellent editorial sections in sakshi . Ex.. puchalapalli sundaraiah life story (today), panchayat raj institutions importance (few days back) … good work sakshi team…

  20. CVReddy

    Cong MP Vivek is the owner of V6 Channel.

  21. CVReddy

    As per Cong Survey,
    YSRCP will get 47% votes,TDP 27% and Cong 22% in by-elections.

    Mekapati Raj Mohan Reddy will get more than what Cong and TDP get in Nellore MP election.

  22. vissu

    is Gadde Baburao strong enough to defeat Botsa ?? ..

    • CVReddy

      Gadde Babu rao belongs to Kamma caste and Chipurupalli is dominated by Kapus and Koppula Velama.
      TDP is likely to field Dr.Kondapalli Naidu*Kapu) who had unsuccessfully contested against Botsa Jhansi last time.
      So there is a possibility for Gadde this time as other communities rally behind Gadde.

  23. SivaSankara Reddy

    Latest Congress List …

    కాంగ్రెస్ అభ్యర్ధులు వీరే :
    తిరుపతి : వెంకటరమణ,
    నరసన్నపేట : ధర్మాన రాందాసు
    ఆళ్లగడ్డ : గంగుల ప్రతాప్‌రెడ్డి
    రామంచంద్రాపురం : తోట త్రిమూర్తులు
    నర్సాపురం : కొత్తపల్లి సుబ్బారాయుడు
    పోలవరం : శ్రీనివాసరావు
    ఒంగోలు : మాగంటి పార్వతమ్మ
    రాయదుర్గం : పి. వేణుగోపాల్‌రెడ్డి
    ఎమ్మిగనూరు : రుద్రగౌడ్
    మాచర్చ : కుర్రి పున్నారెడ్డి
    రైల్వే కోడూరు : ఈశ్వరయ్య
    ఉదయగిరి : ప్రసన్నకుమార్‌రెడ్డి
    ప్రత్తిపాడు : సుధాకర్‌బాబు

    • CVR Murthy

      V6 news poll.

      YSRCP 13, Cong 1 , TDP 3 TRS 1

      Cong Polavaram 7% lead over ysrcp
      TDP Prathipadu (40%+), Rayadurgam(55%) and Payakarao peta(55%)
      TRS parakala 60%+

      Any feed back.
      CVR Murthy

      • CVReddy

        Murthy garu,
        As per Cong Survey,
        Polavaram: 45%(YSRCP), 25%(TDP), 24%(Cong)
        Prattipadu: 44, 37,19
        Rayadurgam: 48,37,13
        Payakarao pet: 43,29,21

      • rohit

        In a triangular contest getting 55, 60% may not be possible.
        In last by elections winning candidates got following %
        nagar kurnool – 50
        adilabad 49
        kamareddy 55
        station ghanapur 48
        kovur 42

  24. CVReddy

    Flash News: CBI court has given bail to Viajaya Sai Reddy.

    • pareddy

      COngress candidates , is it true ?. personally i feel tough compitetion for us , what do u say ?? CV Reddy Sir
      Ongole – Magunta parvathamma
      AllaGadda -Gagula Pratap Reddy

      • NLR

        @ pareddy garu ..

        The congress cadre from ongole constituency has already shifted from congress to YSRCP .
        It is too late for Magunta Parvathamma or anyone else to make a difference. She is contesting only beacuse she cannot say “no” HC for business reasons.
        All the local congress leaders in our mandal which was a congress stronghold are with YSRCP now.
        Balineni will win with a good majority.
        And I dont think Gangula family has much influence these days.
        We will win al the seats.

      • CVReddy

        We will both easily.
        Both are not in active politics.
        We will win Allagadda with highest majority.

    • pavithra

      congrats to VSR…

      • purandhara

        Gud News…..manam Power loki raagaaaane Yellow Gang ni….Congress vaallani Foot Ball aadukovaaali……marchipoyaa…CBI JD ni kudaaa…..

  25. NLR

    Gadde Baburao and Giri babu join YSRCP …

    http://www.sakshi.com/main/FullStory.aspx?catid=366586&Categoryid=14&subcatid=0

    All roads lead to YSRCP .

  26. హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ ఛానెల్‌కు ప్రకటనలు ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సమాచరం మేరకు.. ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్టుమెంట్ ఆదివారం సాయంత్రం ఇందుకు సంబంధించిన ఓ జివోను ప్రిపేర్ చేసినట్లుగా తెలుస్తోంది. న్యాయవాదుల సలహాలు, సూచనల మేరకు ఈ జివోను తయారు చేసినట్లుగా తెలుస్తోంది.

    దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అక్రమంగా కోట్లాది రూపాయలు జగన్ సంపాదించారనే ఆరోపణల నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ఆయన ఆస్తులపై విచారణ జరుపుతోంది. ఇప్పటికే ఈ కేసులో సిబిఐ కోర్టులో ఛార్జీషీట్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సాక్షి పత్రిక, సాక్షి ఛానల్‌కు ప్రకటనలు ఇవ్వకుండా ఉండేందుకు ప్రభుత్వం న్యాయవాదుల సలహాలు తీసుకొని జివోను రూపొందించిందని తెలుస్తోంది.

    ఈ జివో రెండు రోజులలో విడుదల కావొచ్చునని అంటున్నారు. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లోకి అక్రమంగా పెట్టుబడులు వచ్చాయనే దిశలో విచారణ జరుగుతున్న దృష్ట్యా ఆ పత్రిక, టివి ఛానెల్‌కు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి మద్దతు ఇవ్వడం అనైతికమవుతుందని, అందుకే ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల్లోగా ఈ జివో ఎప్పుడైనా విడుదల కావొచ్చునని అంటున్నారు.

    మరోవైపు ఉప ఎన్నికలకు ముందు సిబిఐ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో త్వరలో పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే జగతిపై తదుపరి చర్యలు తీసుకోవాలని సిబిఐ భావిస్తోందని అంటున్నారు.

  27. suren2000us

    Excellent info about Jagan through Somayajulu garu.Felt really happy after watching the video.

  28. ysprabhakar

    What a brain behind Jagan!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s