‘No TTD officer approached Jagan for his signature’

TIMES NEWS NETWORK

Hyderabad: YSR Congress leader Jaganmohan Reddy’s controversial visit to Tirumala took a turn on Thursday with former TTD chairman and Jagan follower Bhumana Karunakar Reddy claiming that the TTD had not approached the leader for the mandatory declaration expressing his faith in Lord Balaji.
Karunakar Reddy alleged that TTD executive officer LV Subramanyam was making a big issue out of nothing. “No official from TTD approached us for the signature on the declaration form,” he claimed. Curiously, on Wednesday he had said that Jagan need not have to sign the declaration form. The EO, however, said the TTD authorities did approach Jagan for the signature.
Reacting to the developments, endowments minister C Ramachandraiah said that they cannot take action against any person as the rules are not legally binding. Those who come to the temple must do so with devotion and not with any political intention, he said. Chief electoral officer Bhanwarlal, on his part, said they have sought a report from the authorities whether Jagan’s supporters shouted slogans atop Tirumala since the model code is in place in Tirupati.
Dismissing the charges, YSR Congress spokesperson Ambati Rambabu said that Jagan had visited the shrine earlier and the allegations were aimed at gaining political mileage ahead of the byelections. Asked about Jagan’s followers raising slogans on the temple premises, Rambabu claimed that the slogans were raised by some devotees standing in queues. “They were not part of Jagan’s entourage,” he said.

హైదరాబాద్: శ్రీవేంకటేశ్వర స్వామిపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ డిక్లరేషన్ ఇవ్వాలని సూచించడానికి టిటిడి అధికారులు ఎవరూ తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వద్దకు రాలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని జగన్ దర్సించుకోవడంపై తలెత్తిన దుమారంపై ఆయన గురువారం ఆ వివరణ ఇచ్చారు. టిటిడి ఎగ్జిక్యూటివ్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం అనవసరంగా పెద్ద సమస్య సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. డిక్లరేషన్ ఫారంపై సంతకం చేయాలని తమను ఏ అధికారి కూడా అడగలేదని ఆయన చెప్పారు. తాము అడిగినా జగన్ డిక్లరేషన్ ఇవ్వలేదని ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన ప్రకటనపై ఆయన మండిపడ్డారు.

కాగా, తాము ఎవరిపైనా చర్యలు తీసుకోలేమని, చర్యలు తీసుకోవడానికి న్యాయపరమైన నిబంధనలు లేవని దేవాదాయ శాఖ మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు. ఆలయానికి వచ్చే వారు భక్తిని చాటుకోవడానికి ఆ విధంగా చేయాల్సిందే తప్ప రాజకీయ ఉద్దేశాలతో కాదని ఆయన అన్నారు. తిరుమలలో జగన్ అనుచరులు నినాదాలు చేశారా, లేదా అనే విషయంపై విచారణ జరుపుతున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు.

గోవిందనామాన్ని స్మరించడానికి బదులు వైయస్ జగన్ అనుచరులు జగన్ నామాన్ని స్మరించి తిరుమల పవిత్రతను దెబ్బ తీశారని తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. జగన్ వివాదంపై విచారణ జరిపించకపోతే తాను ఆలయం ముందు తాను మౌన దీక్ష చేస్తానని కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంతరావు చెప్పారు. క్రిస్టియన్ అయినందున జగన్ తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండిందని ఆయన అన్నారు.

గతంలో కూడా వైయస్ జగన్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని, ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికే జగన్ ఆలయ సందర్శనపై వివాదం సృష్టిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు అంబటి రాంబాబు అన్నారు. జగన్‌కు అనుకూలంగా క్యాలైన్లలో నిలబడిన కొంత మంది నినాదాలు చేసినట్లు ఆయన తెలిపారు. వారితో జగన్‌కు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు.

Courtesy:http://telugu.oneindia.in

71 Comments

Filed under Uncategorized

71 responses to “‘No TTD officer approached Jagan for his signature’

  1. CVReddy

    కొడుకు కోసం వైకాపాలో చేరనున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు!
    http://telugu.webdunia.com/newsworld/news/apnews/1205/08/1120508020_1.htm

    తన తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. టీడీపీలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న ఆయన.. గత కొంతకాలంగా ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

    ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉమ్మారెడ్డితో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ (కాంగ్రెస్) సమావేశమై పలు కీలకాంశాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు సమాచారం.

    ఈ పరిస్థితుల్లో గుంటూరు జిల్లాలోని తెనాలి శాసనసభ స్థానాన్ని తన పెద్ద కుమారుడికి కేటాయించాలని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి ఆయన సూచన ప్రాయంగా సమ్మతించడంతో ఉమ్మారెడ్డి వైకాపా వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  2. CVReddy

    TRS-BJP tussle may play into Surekha’s hands
    http://expressbuzz.com/states/andhrapradesh/trs-bjp-tussle-may-play-into-surekha%E2%80%99s-hands/389568.html

    It’s not going be a cakewalk for any of the Telangana parties in the Parkal byelection in Warangal district, the hotbed of the separate state movement.
    In what could come as a surprise, if not a shocker, to Telangana protagonists, YSR Congress candidate Konda Surekha is expected to put up a tough fight. In fact, as things stand today, she is said to be marginally ahead of the TRS, though it is possible that the situation may change as the polling date draws closer.
    Despite her protestation that she quit the Assembly for the cause of Telangana, Surekha is seen as having sacrificed her post in support of Y S Jagan Mohan Reddy, who is remembered in the region for carrying a United Andhra placard in Parliament. Surekha herself faced a hail of stones from Telangana supporters when the MP sought to visit Mahabubabad as part of his Odarpu Yatra less than two years ago.
    Viewed against this background and the landslide victories for the TRS in bypolls that have taken place in Telangana, one would expect Surekha not to be in the reckoning now. But that apparently is not the case.
    The Konda family excites extreme loyalty and enmity in Warangal. Surekha and her husband, Murali, have taken care to nurture a large band of followers, making it a point to visit every marriage or funeral and doling out financial assistance. On the negative side, they are seen as a couple who would go to any extent to cut down their rivals to maintain their stranglehold in the constituency.
    Surekha has so far been elected to the Assembly thrice — twice from the erstwhile Shayampet segment and once from Parkal. Last time out in 2009, a division of votes due to the Praja Rajyam candidate helped her romp home by a margin of 12,000 votes against a TRS candidate then backed by the TDP.
    According to more than one survey done in Parkal in recent days, the Telangana vote is expected to be divided between the TRS and BJP, placing Surekha in a good position to benefit from the vote split.
    Unlike in the recent Mahbubnagar byelection where the BJP, on a pro-Telangana plank, won the seat, it is likely to be either the TRS or Surekha in Parkal.
    The two pro-Telangana parties, the TRS and BJP, together have close to 40 per cent of the vote but the split between them may put Surekha, who is said to have the backing of close to 30 per cent of the vote, in an advantagious position. In particular, she seems to be taking away a good chunk of the BC vote which is exactly 50 per cent of the total 1.89 electorate. The Congress and TDP are tipped to do relatively poorly.
    What is also baffling Telangana supporters is the vitriolic campaign that the TRS and BJP are waging against each other, which is to Surekha’s advantage.
    “Statements made by TRS chief K Chandrasekhar Rao over the past few weeks show that he is hand-in-glove with Jagan. On a day when the BJP moved a private member’s bill in favour of Telangana in the Rajya Sabha last week, KCR attacked us and not Jagan. What do you expect us to infer from this?” said BJP spokesman N V S S Prabhakar.But Telangana supporters say KCR is not so naive as to act in a way to give Surekha the edge.
    A loss in Parkal, coming close after the Mahbubnagar defeat, would be a setback to the Telangana movement. Only the maverick leader would know what he is up to.

  3. CVReddy

    Indian Express:
    Prakal: TRS-BJP tussle may play into Surekhs hands.

    At present Surekha is marginally ahead of TRS.
    BJP is in 3rd position.

  4. CVReddy

    http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=57955
    Will Telugu Desam’s seat calculations hold?

    The Telugu Desam Party (TDP) is reportedly hoping to win six Assembly seats in the coming June 12 by-elections , but the logic on which it is basing its calculations appear doubtful.

    In the Party’s Politburo meeting held recently, for instance, Yerran Naidu, the Party stalwart from North Coastal Andhra , said to have explained that since the traditional Congress vote would split between Dharmana Krishna Das (YSRCP) and Dharmana Ramdas (Congress), the TDP candidate from Narasannapet of Srikakulam district would have an easy way.

    Dharmana Krishna Das and Dharmana Ramdas are brothers of Minister Dharmana Prasada Rao. However, this arithmetic seems to be too simplistic. Because, going by this kind of calculation, the TDP should be able to win not just six but many more of the 18 constituencies going to polls next month.

    If we look at Kovur in Nellore district which had a by-poll recently, for instance, the TDP which won the seat in 2009 General Elections by a majority of over 7,000 votes, should have won in the by-poll with a bigger majority, what with the split of congress vote between the candidates of Congress and YSRCP.

    On the contrary, the TDP lost it by a margin of more than 23,000 votes. The reasons are many. The obvious lesson from this is, no vote of any party is a constant factor.

    It changes from election to election depending on the prevailing situations, candidates of other parties etc. Even though all the major parties enjoy what is called a base vote, that is simply not enough to win an election, as has been proved time and again. The base vote need to be supplemented by other votes, which keep fluctuating.

    This time the TDP leaders are said to be pinning their hopes on Narasannapet (Srikakulam),Anantapur (Urban), Rayadurgam (Anantapur), Prathipadu (Guntur), Macherla (Guntur) and Udayagiri (Nellore). The party lost in all these places to the Congress previously.

    Narasannapet itself was lost by more than 17,000 votes and for three times consecutively. Similarly Rayadurgam in 2009 by over 13,000 votes and Anantapur for three times in a row. Last time ir was by a margin of 13,000 votes. And Prathipadu , Macherla and Udayagiri twice each in succession. The difference in votes in Prathipadu was about 2,000 but in the other two it was 9,000 and 14,000 in 2009 elections.

    In addition to the organizational weaknesses, what the political observers are watching carefully is the possible desertions of votes from both the Congress and the TDP to the new party of Y S Jaganmohan Reddy.

    Since this has become an unknown factor, how it may turn out has become the crucial issue to be tested. It is equally important for all the three parties. While one may get an inkling of it towards the end of campaigning , the actual picture will emerge only when votes are counted on June 15.

    • vissu

      Rayadurgam lo kapu meeda konta negative unnappatikee… now the situation is completely different..Sriramulu (karnataka ex.minister) vachi boya(valmiki) voters intintiki tirigi prachaaram chesaadu.. their vote bank is nearly 30K in that constitency…prachaaram lo open gaa cheppaadu “ticket manakulasthulake immani reddy(Kapu) cheppinaadu.. kaanee manollu vaddannanduke reddy potee chestunnadu.. meekemi pani jaragaalannaa naa daggaraku randi ani ” sriramulu prachaaram chesinaadu..that too reddy vote bank unna chota graama pedda lu naayakulaku oke vishayam cheppaaru… Jagan ni prachaaram ku tondaragaa piluchuku randi ani… Anantapur lo mana party ki tiruguleni majority .. tdp candidate 6 crs immani adigaadanta mana candidate ni… iste indirect gaa support chestaanu ..:) …manollu pattinchukoledanta… aa 6 crs lo 3 crs tdp party fund(ticket cost) for 2014.. 3crs vaadu kharchu pettukunenduku…:).. this is info i got from my relatives who went for canvassing in rayadurgam and Anantapur constitencies…

  5. CVReddy

    జగన్‌కు సమన్లు
    చార్జిషీట్‌ను వ్యక్తిగతంగా అందించేందుకే..
    సమన్లు ఎందుకంటే?
    ఏ కేసులోనైనా అభియోగాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఆధారాల పత్రాలతో చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించిన తర్వాత.. కోర్టు చార్జిషీట్‌లో పేర్కొన్న అన్ని అంశాలూ చట్టానికి లోబడి ఉన్నాయా? డాక్యుమెంట్లు, ఇతర పత్రాలు ఉన్నాయా? లేదా? అన్నది పరిశీలిస్తుంది. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత సక్రమంగా ఉంటే విచారణ (కాగ్నిజెన్స్)కు స్వీకరిస్తుంది. విచారణకు స్వీకరించిన చార్జిషీట్ ప్రతిని నిందితులకు ఇస్తుంది. ఇందుకోసం వారిని వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశిస్తుంది.

    http://www.sakshi.com/main/Fullstory.aspx?catid=371046&Categoryid=1&subcatid=33

    • YS Fan

      CVR Garu, any update on polavaram and ramachandrapuram seats?
      Also is there possibility of arrest on may28?hope every thing will be fine for us?

  6. NLR

    If they dont touch JAGAN…they might get deposits here and there.
    If they touch him ..they are bound to lose deposits everywhere.
    The ball is in their court.

  7. Venkat

    Ayina Gali case lo kuda Jagan ni hajaru kammandhi CBI mundu emi pikindhi,they can’t prove any think,why we have to worry for all this shit.if they do any injustice to YS family people of andhra know how to do Justice

  8. Dileep Reddy

    Flash News: CBI court issues notices to Jagan …

  9. CVReddy

    My Friend went to Prattipadu and spoke to nearly 160+ persons today.
    Support for YSRCP-92,TDP-57,Cong-11.

    Prattipadu has nearly 54,000 Kamma Voters,Kapus 30,000, Reddys 17,000
    Muslims 10,000, Yadavas 10,000 etc
    SCs nearly 60,000 voters

    • SivaSankara Reddy

      This is Mu guess % votes
      20% Of Kamma 10800
      60% SC votes 36000
      80% Muslim 8000
      50% Yadava 5000
      60% Kapu Votes 18000
      80% Reddy Votes 13600
      Total Votes 91400
      Total % Votes 50.40%

      Always there will be some change by based on money & wine … So even if get 19000 less votes also we will get 40% votes.

      Congress will get 20% votes, others will get at least 2 to 3% votes , So if We get 40% votes , we will definitely win .. As there is scope for TDP is only 37% votes ….

      This is my guess … Just enjoy .. 🙂

  10. CVReddy

    Match-Fixing

    TDP is supporting Cong in Narasannapet,Narsapur,Ramachandrapuram.
    Cong is supporting TDP in Polavaram,Payakarao pet,Prattipadu.

  11. CVReddy

    ఎవరి ‘దూకుడు’ వారిదే!
    http://www.andhrabhoomi.net/content/y-37
    హైదరాబాద్, మే 6: ‘మీరిక కొత్త చంద్రబాబును చూస్తారు. మరింత దూకుడుగా వెళతాను, మహానాడు నుంచి మహానాడు వరకు ఏడాది కాలంలో సాధించిన ప్రగతిని సమీక్షించుకొని మరింత దూకుడుగా వెళదాం’ అని గత మహానాడులో చంద్రబాబు ప్రకటించారు. ప్రజల్లోకి దూసుకెళ్లాలనే ఉద్దేశంతో బాబు దూకుడును ప్రస్తావించారు. కానీ పలువురు పార్టీ నాయకులు మాత్రం ఇతర పార్టీల్లోకి దూకుతూ బాబు చెప్పిన మాటలకి రివర్స్ అర్థం చెబుతున్నారు. చివరకు పార్టీకి పట్టుకొమ్మలాంటి సొంత సామాజిక వర్గం నుంచి సైతం వలసలు మొదలు కావడం టిడిపి నేతలకు మింగుడు పడడం లేదు. ఉపఎన్నికల ఫలితాలను బట్టి పార్టీ వ్యూహాన్ని మార్చాలని నాయకులు సూచిస్తున్నారు. ఏడాది కాలంలో టిడిపికి పెద్దగా విజయాలేమీ లభించలేదు. ప్రతి ఉప ఎన్నికల్లోనూ డిపాజిట్లు కోల్పోవలసి వస్తోంది. 2009 తరువాత కేవలం రెండు నియోజక వర్గాల్లో మాత్రమే డిపాజిట్ లభించింది. 16 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. కోవూరు, స్టేషన్ ఘన్‌పూర్ మినహా ఎక్కడా డిపాజిట్ దక్కలేదు. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనా జిల్లాల్లో పర్యటించి మీడియా ప్రచారంలో మహాదూకుడుగా గుర్తింపు పొందినా ఎన్నికల్లో మాత్రం అది పార్టీకి ఉపయోగపడలేదు. ఏడాది కాలంలో ఏం చేశామని మహానాడులో సమీక్షించుకునే వారు. ఈసారి మహానాడు జరగడం లేదు. ఉప ఎన్నికల తరువాత మహానాడు నిర్వహిస్తామని చెబుతున్నారు. ఉప ఎన్నికల తరువాత మండల కమిటీ ఎన్నికలు, ఆ తరువాత జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించి, ఆ తరువాత మహానాడు నిర్వహించాల్సి ఉంటుందని, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే మహానాడు అంత తొందరగా నిర్వహిస్తారని అనుకోవడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికల తరువాత రాష్టప్రతి పాలన విధించే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా మారితే, ఎమ్మెల్యేలు పార్టీ మారితే, రాష్టప్రతి పాలన విధించే అవకాశం ఉన్నట్టు టిడిపి నాయకులు భావిస్తున్నారు. మరోవైపు ఎంత యత్నించినా తెలంగాణలో టిడిపిని ప్రజలు నమ్మడం లేదు. తెలంగాణలో టిఆర్‌ఎస్ హవా, రాయలసీమలో జగన్ హవా పూర్తిస్థాయిలో ఉంటుందని, ఇక మిగిలిన కోస్తా, ఉత్తరాంధ్రల్లో మూడు పార్టీలు సీట్లు పంచుకుంటారని, ఇలాంటి పరిస్థితుల్లో గెలుపుపై పార్టీ శ్రేణుల్లో పెద్దగా ఆశలు కనిపించడం లేదని టిడిపి నాయకులు వాపోతున్నారు.
    దూకుడు అంటూ రెండు మూడు రోజులు మీడియా ద్వారా హడావుడి తప్ప కింది స్థాయికి దూకుడు వెళ్లడం లేదనేది టిడిపి నాయకుల ఆవేదన. ఉప ఎన్నికల్లో మేం కొన్ని సీట్లు గెలిస్తే పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుందనీ, కానీ ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల తరహాలోనే ఫలితాలు ఉంటే ఇతర పార్టీల్లోకి దూకుడు ఉంటుందేమో కానీ పార్టీలో దూకుడు ఉండదనీ సీనియర్లు అంటున్నారు. ఫలితాలు ఆశించిన విధంగా లేకపోతే పార్టీ నుంచి నాయకుల దూకుడు పెరిగిపోతుందనే ఆందోళన తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

  12. YS Fan

    Hi CV Reddy garu, Do you have any latest surveys on the 18 seats? Based on the reports ,there is tight competition in 6 seats(Payakraopet, polavaram, pattipadu, rayadurgam, tirupathi, Parkal)..
    I hope we should win atleast 14 seats out of 18…

    • CVReddy

      We have clear lead in 13 and close fight in 5.
      But with each passing day,We are gaining upper hand in remaining 5 seats also.
      So it is too early to say the situation now but by and large we are very comfortable.

      Cong and TDP are working closely to weaken YSRCP by unethical ways, still we will have last laugh.

    • Jagan will be campaigning for 5 days in rayadurgam alone.

  13. NLR

    Ex TDP MLA from Paykaraopet joins YSRCP ..

    http://www.sakshi.com/main/FullStory.aspx?catid=370231&Categoryid=14&subcatid=0

    All roads lead to YSRCP .

  14. NLR

    The gartitude to the LEGEND cutting across castes or religion …

    JOHAR YSR .

  15. NLR

    A warm welcome in Anantapur …

  16. CVReddy

    Naidu shaken by family feud
    http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=57481

    Junior NTR has become a pain in the neck for both Naidu and
    Balakrishna even though it is too early for him to give up his film career and think of a role in politics. Naidu feels bad about the attitude of the boy whom he brought into NTR’s family fold and got him married to his niece

    Telugu Desam Party president Chandrababu Naidu is facing a sort of revolt from within the family as well as outside. Sheer greed, the lure of power, opportunism and unbridled ambition on the part of some of the leaders and non-leaders have been creating problems for Naidu who has been straining every nerve and campaigning in hot sun to keep the party in a fighting mode.

    Harikrishna and Balakrishna , the Nandamuri brothers, who sided with their brother-in-law as against their father in the 1995 palace coup, have been, of late, embarrassing the TDP supremo on every possible occasion. Harikrishna did not attend the TDP Politburo meeting on Friday. It was a clear signal that Harikrishna and his son junior NTR are in no mood to be persuaded by Naidu to remain in the family fold and help him get back to power in 2014.

    They feel neglected and insulted. Naidu’s carefully orchestrated strategy of having the members of NTR’s extended family, which includes two charismatic cine actors, with him in his fight against YSRCP and the Congress has been crumbling on account of three important factors while the three principal actors are Harikrishan, Balakrishna and Jaganmohan Reddy.

    Junior NTR’s dissatisfaction with Naidu and his perceived estrangement has been making his followers and friends restive. The belligerent behavior of Nani, TDP MLA of Gudivada, and Vamsi, a TDP candidate in Vijayawada Lok Sabha constituency in 2009 elections, is a sign of things to come.

    Jaganmohan Reddy, YSRCP chief, has been cleverly using the differences in Naidu’s camp to his advantage and causing discomfiture to his rival- in- chief. Jagan could drive a wedge between Vamsi and Naidu with an offer of a ticket to fight for Gannavaram Assembly seat in the next elections.

    Nani has been expressing his displeasure by meeting Vangaveeti Radha at midnight two weeks ago and by joining the Congress leaders in celebrating the decision on Bandar port along with Chief Minister Kiran Kumar Reddy while the TDP leaders were demonstrating against the government.

    Growing rivalry between Balakrishna (Babai) and junior NTR(Abbai)is creating a rift in Krishna district TDP where the junior actor has two staunch supporters in Vamsi and Nani. Balakrishna’s fans reportedly carried on negative publicity through SMS when junior NTR’s film ‘Dammu’ was released recently.

    Balakrishna himself wants to become chief minister after the 2014 elections. He is a staunch supporter in horoscope predictions. Some experts made him believe that he is destined to become chief minister after next elections. He has been expressing his desire openly and his recent enthusiasm in getting tickets to his followers to fight the forthcoming by-elections and promising to campaign for them and taking up responsibility for their victory is an indication of Balayya’s determination to become a chief minister.

    He regards junior NTR as a threat to his ambition and treats the latter with contempt. Junior NTR’s strategy is to help Jaganmohan Reddy capture power in 2014 and try his luck in 2019. If TDP wins in the next elections, it would be either Naidu or Balakrishna who would become chief minister and it would be difficult for him in 2019.

    If TDP loses for the third consecutive election, Naidu will be forced to retire and the party would be in disarray when junior NTR could don the role of a savior and lead the party at the hustings five years later to take on Jagan who would by then, hopefully, become unpopular.

    Junior NTR has been talking loud about his leadership qualities, charisma and his resemblances to his grandfather, senior NTR, with his friends and it reached Naidu’s ears. The TDP chief is understood to have recognized junior NTR as a potential threat to his son Lokesh who is itching to enact an Akhilesh as soon as possible.

    Thus junior NTR has become a pain in the neck for both Naidu and Balakrishna even though it is too early for him to give up his film career and think of a role in politics. Naidu feels bad about the attitude of the boy whom he brought into NTR’s family fold and got him married to his niece.

    Lastly, Jaganmohan Reddy’s YSRCP has become attractive to many of the TDP leaders who are unhappy with Naidu. They see YSRCP as a winning horse. They cannot possibly join the Congress because it is an established party in which all positions are filled. They can try their luck in the new party where getting a ticket to fight elections would be that much easier.

    Mysora Reddy, for instance, is likely to jump on the bandwagon of the son of his friend and mentor, YS Rajasekhara Reddy. Ummareddy Venkateswarlu, a former professor turned politician, is not hiding his uneasiness with the party which made him a minister and a member of Lok Sabha.

    The Politburo member was expecting to be given a Rajya Sabha seat. Uppuleti Kalpana,another Politburo member, also is moving towards YSRCP. But the problem from within the family is far greater than the one from outside. Naidu has to pay special attention to resolve this issue at least after the by-polls.

  17. Kommineni is right and smart.
    Leave Jagan alone.
    Abusing Jagan will lead to awkward repercussions and collateral damage.

  18. Indrasena

    http://sambargaadu.blogspot.com/2012/05/blog-post_05.html
    I got that info from above link..I liked it very much..

  19. Indrasena

    జగన్ పూర్వ జన్మ స్మృతులు

    “పునరభి జననం పునరభి మరణం” అంటారు. చరిత్ర పిచ్చి వాని వలే ఒకే విషయాన్ని మర్ల మర్ల వాగుతుంటుంది అంటారు.

    తండ్రి మరణాంతరం స్వంత పార్టి “చెయ్యిచ్చి ” “పొమ్మన లేక పొగ పెడుతుంటే ” ఏమాత్రం జంకు
    భొంకు లేక ఓదార్పు యాత్రకు కదిలి పోవడం కాని..

    నీలాపనిందలు మోపి -రెయిడ్లని -విచారణలని ఎన్ని తిప్పలు పెట్టినా మారని చిరునవ్వుతో కొత్త పార్టి పెట్టడం -పదవికి రాజినామా చేసి హిస్టారికల్ మెజారిటితో ఎం.పి కావడం -తల్లిని గెలిపించుకోవడం ఇలా ఒక దాని వెనుక మరొకతి చక చకా జరిగి పోతుంటే ఈ కార్యక్రమాలను కొత్తగా మొదలు పెట్టి చేసినట్టు అనిపించడం లేదు. జగన్ ధీరత్వం చూస్తుంటే ఈ కార్యక్రమాన్ని ఎప్పుడో తన పూర్వ జన్మలోనే చేసినట్టుగా అనిపిస్తూంది.

    2వ శతాబ్దానికి చెందిన తమిళ రాజు ఇళంజేట్చెన్ని. తండ్రి సామంత రాజులను,ఇరుగు పొరుగు రాజులను అనచి తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఏక చథ్రాధిపత్యం చేస్తున్నాడు.

    మొదట వ్యతిరేకించినప్పటికి కాలక్రమంలో సామంత రాజులకు గాని , ఇరుగు పొరుగు దేశ రాజులకు గాని ఇళంజేట్చెన్ని అంటే వల్ల మాలిన ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. ఇక స్వరాజ్యంలోని మంత్రి ప్రథానుల గురించి వేరే చెప్పక్కర్లేదు.

    ఇతని ఏకైక కుమారుడు కరికాలన్. ఇతను 13 ఏళ్ళ బాలునిగా ఉండగానే ఇళంజేట్చెన్ని ఆకస్మికంగా మరణించారు.

    కొందరు కరికాలన్ను పట్టాభిషిక్తుడ్ని చెయ్యాలని కోరినా తక్కినవారందరూ కుమ్మక్కై కరికాలన్ను జైల్లో పెట్టేరు. అక్కడ నుండి తప్పించుకున్నాడు. ఒక ఇంట దాగి ఉన్నాడని తెలిసి ఆ ఇంటికి నిప్పెట్టేరు. ఆ అగ్ని ప్రమాదంనుండి తప్పించుకునే యత్నంలో కరికాలన్ కాలు నల్లబడిపోయింది.

    తప్పించుకున్న కరికాలన్ తండ్రి అనుచరులను కూడకట్టాడు.సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు. శతృవులను ,ఆ శతృవులతో కుమ్మక్కైన ద్రోహులను మట్టు పెట్టాడు. రైతన్నల కన్నీళ్ళు తుడవడం కోసం బండరాళ్ళతోనే తిరుచ్చిరాపళ్ళి సమీపంలో కొళ్ళిడంలో (కావేరి నది పై )ఆణకట్ట నిర్మించాడు (దీనినే కల్లనై అంటారు)

    రాజ్యాన్ని విస్తరించి జనరంజక పాలన అందించాడు. చరిత్రలో ఒక శాస్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు.

    ఇది కరికాలన్ కథ. ఇదే కథ జగన్ విషయంలో పునరావృతం అవుతుండడం చూస్తే రెండవ శతాబ్దానికి చెందిన సతరు కరికాలనే ఈ ఇరవై ఒకటవ శతాభ్దంలో జగన్ గా జన్మించాడేమోననిపిస్తూంది

  20. CVReddy

    టీడీపీకి ఎర్రబెల్లి గుడ్ బై ?
    http://namastheamerica.com/?p=11443
    తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీకి దూరమయ్యాడా ? చంద్రబాబును ఆయన కలవడం మానేశాడా ? తెలంగాణలో ఎంత ప్రయత్నించినా ఓట్లు రావడం లేదని ఆయన పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ?

    ఇటీవలి ఉప ఎన్నికల తరువాత తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్, పార్టీలో సీనియర్ నేత అయిన దయాకర్ రావు అసలు కనిపించడం మానేశారు. ఉప ఎన్నికల్లో వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో విజయం కోసం కడియం శ్రీహరి తరపున తీవ్రంగా ప్రచారం చేసిన ఎర్రబెల్లి ఆ తరువాత అసలు కనిపించడమే మానేశారు. చంద్రబాబును కూడా ఆయన కలవడం మానేశారని తెలుస్తోంది.

    పార్టీని వీడి 2009లో పార్టీ అధికారంలోకి రాకపోవడానికి కారణం అయిన దేవేంద్రగౌడ్ ను తిరిగి పార్టీలోకి తీసుకోవడమే కాక, ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడాన్ని ఎర్రబెల్లి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి నిరసనగా ఆయన అప్పట్లోనే ఫోరం పదవికి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన వాటిని ఖండించినా ఏ సమావేశానికి హాజరుకావడం లేదు. శుక్రవారం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి రాకపోవడం గమనార్హం. గత కొన్ని రోజులుగా ఆయన కనిపించడమే మానేశారు. టీఆర్ఎస్ , తెలంగాణ వాదులు ఎక్కడ పడుకున్నారని పలుమార్లు విమర్శించినా కనీసం వివరణ కూడా ఇవ్వడం లేదు.

    ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడనున్నారని వార్తలు వస్తున్నాయి. పరకాల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సమ్మారావు ఎర్రబెల్లి అనుచరుడే. గతంలో జడ్పీ చైర్మన్ గా చేసిన ఆయన ఇటీవల కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసుకుని పార్టీని వీడారు. అయినా ఎర్రబెల్లి తెరపైకి రాకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

  21. CVReddy

    కేంద్ర హోంమంత్రి చిదంబరం పార్లమెంట్‌లో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు తనను విడిగా కలిశారని, మినిట్స్ కూడా ఉన్నాయని, కావాలంటే ఆధారాలు చూపిస్తానని కుండబద్దలు కొట్టారు.

    http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=101941

  22. SivaSankara Reddy

    Macherla ticket has been given to Lakshma Reddy

    • purandhara

      @SivaSankar….brother…the other day U told that U may rethink if the congress candidate is Lakshma Reddy…..now what is Ur and Ur family stand??????

      naadi oke okka salaha ……maaadi Prathipaadu constituency…….nenu Sucharithaku kaaadu Vote vesthunnadi……JAGAN anna ku vesthunnaanu……meeru kudaaa alaage anukondi…alaage pracharam cheyyandi…….

      who ever is the candidate……..the party is YSr….the LEADER is JAGAN….ide mana slogan kaavaaali…..

      wat do U say???

      • SivaSankara Reddy

        Just for example I said like that .. we are hard core supporters for YSR .. No worries … We will support Jagan ..

  23. NLR

    JAGAN debbaki ..kuppa kuluthunna kotalu .

    http://www.lawyerteluguweekly.com/5n.htm

  24. MSR_YSR

    Latest ground reality in Tirupati. Checked with neutral people. Chadalavada(TDP) is leading with narrow margin bcz of his nature n not bcz of Babu. They r saying anyone other than Karunakar Reddy would win with thumping majority if contested with YSRCP ticket. Karunakar has got some bad name, we should have chosen Sankar Reddy instead of Karunakar. We need to work hard to win this seat. All depends on polling management.

    • ram

      Msr, YSR never betrayed his followers. Winning is not the end or the only means. Even though result might not be what we expect, we have to take in our stride and see that people vote for YSRC. I still believe more than a month is left and hope that YSRC improves its standing assuming what you said is correct.

      • Ravi

        @MSR_YSR, I agree with your concern but we cannot change a decision just because of a single scenario or elections. It is not always true that only winning elections is the way to go. We need to be credible in our actions and that will automatically increase our chances of a strong following in a long term

      • MSR_YSR

        Ram, Ravi,
        I completely agree with u. What i said was not my personal opinion. I conveyed what some people n YS followers think abt Karunakar in tirupati.Even I want Karunakar to win this seat as he was brain behind Odarpu Yatra. He travelled along with Jagan each n every corner.
        I know credibility is important but at this stage winning is more important for the future of our party. I know we will win rest of 17 assembly seats BCz those MLA’s resigned for the sake of YSR n farmers. Generally resigned MLA’s wins easily but Tirupati seat is different. Tirupati assembly seat election will be like 2014 general elections. So we need to concentrate on this seat more n can not be complacent. Winning this seat is more important than any another seat. This may pave the path for the success of the party.

    • CVReddy

      We will win Tirupati Seat with the blessings of Lord Venkateswara.

      As per surveys, we are comfortable in Tirupati.
      Don’t worry.

  25. CVReddy

    http://namastheamerica.com/?p=11395
    జగన్ కాబోయే అధికార ‘కేంద్ర’మా?

    సోనియా గాంధీతో విబేధించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ ఆర్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2014 నాటికి దేశంలోనే ఒక అధికార కేంద్రంగా మారబోతున్నాడా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం కాకపోవడం అటుంచితే, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో జగన్ ది అతి కీలక పాత్ర కానున్నదని విశ్లేషకులు అంటున్నారు. నవీన్ పట్నాయక్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, జయలలితల దయాదాక్షిణ్యాలతో పాటు జగన్ అండ లభించే వారే రేపు కేంద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కన్పిస్తోంది. ప్రస్తుతం పైన పేర్కొన్న నాయకులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఏ మాత్రం పట్టు లేదు అనేది తెలిసిన విషయమే. ఆంధ్ర ప్రదేశ్ లో అత్యంత కీలకంగా 29 సీట్లు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కోల్పోబోతోంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సీట్లలో మెజారిటీ స్థానాలను జగన్ గెలుచుకొంటాడని, తద్వారా కేంద్రంలో చక్రం తిప్పబోతున్నాడు అని జాతీయ స్థాయి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కనీసం 20 స్థానాలు గెలుచుకొన్నా జగన్ అవసరం కాంగ్రెస్ పార్టీకి చాలా ఉంటుందని తెలుస్తోంది. జగన్ గెలచుకొనేవి కూడా కాంగ్రెస్ సీట్లే అవ్వడంతో ఆ పార్టీకి జగన్ పీడకలగా మారబోతున్నాడు అని అంచనావేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలో వరసగా 80, 50, 42, 48 సీట్లు ఉన్నాయి వీటి మొత్తం 220 సీట్లలో కాంగ్రెస్ రెండంకెల సంఖ్యలో కూడా సీట్లను గెలుచుకొనే అవకశాం లేదు. దీంతో మిగిలిన 225 సీట్లలో కాంగ్రెస్ ఎన్నిగెలవగలుగుతుంది అనేది కూడా అనుమానమే! 2004, 2009 లో లాగా పరాయి పార్టీల మద్దతు తో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం 2014 నాటికి ఆవిరి అయిపోతుందని విశ్లేషకులు లెక్కగడుతున్నారు. దీంతో జగన్ కు గానీ మమతకు గానీ కాంగ్రెస్ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉండదని, ఎస్పీ, బీజేడీ, తృణమూల్, అన్నా డీఎంకే. వైఎస్ ఆర్ కాంగ్రెస్ వంటి పార్టీలు ఒక కొత్త కూటమిగా ఏర్పడి ములాయం వంటి వ్యక్తిని పీఎం పీఠాన్ని ఎక్కించినా ఆశ్చర్యపోనవసరం లేదు అనే అంచనాలు ఊపందుకుంటున్నాయి.
    మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ స్థాయిలో జగన్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం ఏ మాత్రం ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. కేవలం మూడేళ్లలోనే జగన్ ఒక బలమైన నాయకుడిగా ఎదిగాడని, ఇప్పుడు తెలుగుదేశం నాయకులే జగన్ ముఖ్యమంత్రి అయ్యే దశకు ఎదిగారని పరోక్షంగా ఒప్పుకుంటున్నట్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వారు అనుకున్నంత మాత్రానే జగన్ ముఖ్యమంత్రి కాకపోకపోయినా, సీమాంధ్ర పరిధిలో కేవలం జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించడం తప్ప టీడీపీ, కాంగ్రెస్ లకు మరో అస్త్రం లేకపోయింది. చంద్రబాబు నాయుడు బ్యాచ్ , జగన్ కులాన్ని, మతాన్ని టార్గెట్ గా చేసుకొని ప్రచారం చేయడం జగన్ కు అనుకూలంగా మారుతోంది కానీ వ్యతిరేకంగా కాదని పలువురి వాదన. ఇది ఆ పార్టీ వారు ఎందుకు గ్రహించలేకపోతున్నారో అర్థం కావడం లేదంటున్నారు. నిత్యం జగన్ పై నే విమర్శలు కురిపిస్తుండడంతో జగన్ ఎప్పుడూ వార్తల్లో ఉండడానికి చంద్రబాబు కూడా ఉపయోగపడ్డారు. సోనియాగాంధీ ఓదార్పుయాత్ర విషయంలోకాని, ఇతర అంశాలలో కాని రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల, జగన్ పట్ల వ్యవహరించిన తీరు రాజశేఖరరెడ్డి అభిమానులలో బాధ కలిగించింది. ప్రత్యేకించి ఒక సామాజికవర్గం ఇది తమను అవమానించడం గా భావించింది. వారంతా జగన్ కు అండగా నిలబడడానికి ముందుకు వస్తున్నారు. జగన్ ఓదార్పుయాత్ర విషయంలో సోనియాను సైతం దిక్కరించి ఒక పెద్ద నేతకు సవాలు విసిరారన్న పేరు తెచ్చుకున్నారు. అలాగే యాత్రను కొనసాగిస్తూ, ఆయా అంశాలపై దీక్షలను నడుపుతూ నిరంతరం జనంలో ఉంటున్నాడు.
    ఇక జగన్ అవినీతి ద్వారా ఆస్తులు సంపాదించలేదని ఎవరూ అనుకోవడం లేదు. కాని అవినీతి చేయని నేతలు ఎవరైనా ఉన్నారా? అన్న ప్రశ్నను జనం వేస్తున్నారు. పైగా జగన్ ఒక్కడే అవినీతిపరుడన్నట్లు ఇతర పార్టీలు చేస్తున్నవిమర్శలు కూడా అతడి ప్రచారానికి బాగా ఉపయోగపడ్డాయి. మరి ఈ ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి వీరి విశ్లేషణలు ఎంత మేరకు నిజమవుతాయో చూడాలి.

  26. CVReddy

    http://amruthamathanam.blogspot.in/

    విపరీతమైన ప్రచారంతో గట్టెక్కుతామనే భ్రమల్లో పడిపోవడం ఇది మొదటి సారేమీ కాదు. ఏకంగా ఎన్టీ రామారావు లాంటి నట రాజకీయ వేత్త ఒక సినిమా ద్వారా మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని కలలు కన్నారు. బహుశా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు లభించినంత ప్రచారం దేశంలో మరే సినిమాకు లభించి ఉండదు. విపిసింగ్ లాంటి జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ సినిమా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మీనాక్షి శేషాద్రి మేనకగా నటించింది.

    అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు విశ్వామిత్రుడి వేషం వేశారు. విశ్వామిత్రుడి గెటప్‌లోనే ఆయన మేనక వీపు మీద ఫైళ్లు పెట్టి సంతకం చేశారు. దేశంలో దాదాపు అన్ని పత్రికలు ఈ ఫోటోను ప్రచురించాయి.

    ఈ సినిమాకు కాంగ్రెస్ నాయకులు కూడా భయపడిపోయారు. ఈ సినిమా రావడాని కన్నా ముందే దూరదర్శన్‌లో మేనక పై దాసరి నారాయణరావుతో టీవి సీరియల్ తీయించారు. 89 ఎన్నికల్లో ఎన్టీరామారావు ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. ఎన్నికల నాటికి సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడంతో అప్పటి వరకు పూర్తయిన సినిమానే కొన్ని కొన్ని భాగాలుగా జిల్లాలకు పంపించారు. అప్పుడు టిడిపి అభ్యర్థులు ఈ సినిమా ముక్కలను ప్రచారంలో ఉపయోగించుకోవాలన్నమాట. చివరకు ఈ సినిమా తుస్సు మంది. 89 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. కల్వకుర్తిలో స్వయంగా ఎన్టీఆర్ ఓడిపోయారు. మితిమీరిన ప్రచారమే ఈ సినిమా కొంప ముంచింది.

  27. Rajasekhara

    Hi Manajagan Fans,

    Please post ground realities rather than news/views .
    This forum is highly observing forum by ALL opositions parties and followers .
    My view is YSRCP Leaders are attacked by all around now a days . not working on ground levels as expected . every one thinks YS wave will win them . It will become mostly single man YSR jagan show My Request is every one of us please work for this elections . motivate people in villages .

    I myself work for this elections for 1 week

    Regards.
    Rajasekhara.

    • Sekar

      Well said… All telangana ysr fans let us focus on Parkal constituency. It’s going to be tight one so every vote is important.

  28. గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసులోనూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను సిబిఐ తవ్వి తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివిధ రూపాల్లో మిగతావారిని తప్పించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి మాత్రమే గనులు దక్కేలా చేసిన ‘జగన్ డీల్’ ను సీబీఐ లోతుగా తవ్వితీస్తోందనే అభిప్రాయం బలపడుతోందంటూ ఓ ప్రముఖ దినపత్రిక రాసింది. ఇందుకు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి వాంగ్మూలమే ఇందులో కీలకం కానుందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

    ఆ దినపత్రిక వార్తాకథనం ప్రకారం – సీబీఐ అధికారులు గురువారం కొండారెడ్డిని మరోమారు పిలిపించారు. పాత విషయాలను మళ్లీ అడిగి కొన్ని విషయాలను నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో ఓబుళాపురం గనుల కేసులో జగన్‌ను నిందితుడిగా చేర్చే అవకాశం కనిపిస్తోంది. గాలి గనుల అక్రమా ల్లో జగన్ పాత్రను వివరిస్తూ అదనపు చార్జిషీటును దాఖలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో జగన్‌ను ఓఎంసీ కేసులో సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఇంతకు ముందు సిబిఐ జగన్‌ను ప్రశ్నించింది. తానే సిబిఐని ప్రశ్నించినట్లు చెప్పి అప్పట్లో జగన్ సంచలనం సృష్టించారు.

    ఇంకా ఆ పత్రికా ఇలా రాసింది – కొండారెడ్డి వాంగ్మూలంతో గనుల కేటాయింపులో జగన్ పాత్ర మొత్తం బయటపడింది. కొండారెడ్డిని జగన్ నేరుగా బెంగళూరుకు పిలిపించి బెదిరించడం, ఆ తర్వాత బలవంతంగా దరఖాస్తును ఉపసంహరింప చేయడం, నాటి సీఎం పేషీ ఉన్నతాధికారి భాను స్వయంగా కొండారెడ్డితో ఫోన్‌లో మాట్లాడటం, జగన్ సన్నిహితులు కూడా పలుమార్లు ఆయనకు ఫోన్లు చేయడం వంటి అంశాలను ససాక్ష్యంగా రుజువు చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

    కొండారెడ్డికి ఏయే తేదీల్లో బెదిరింపులు వచ్చా యి? ఏయే నంబర్ల నుంచి ఫోన్లు వచ్చాయి? ఆయన ఎప్పుడెప్పు డు బెంగళూరు, హైదరాబాద్ వెళ్లారు? వంటి విషయాలపై క్షేత్ర స్థాయిలో సిబిఐ అధికారులు సమాచారం సేకరించారని ఆ పత్రిక రాసింది. సీబీఐకి వాం గ్మూలం ఇచ్చిన తర్వాత కొండారెడ్డిని ఎవరైనా బెదిరించారా? రాజీ చేసుకోవాలని ఎవరైనా సూచించారా? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ స్వయం గా కొండారెడ్డితో మాట్లాడి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లతో అతనిచ్చిన సమాచారాన్ని సరిపోల్చుకున్నట్లు తెలిసింది.

    ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రకారం – నిబంధనల ప్రకారం ‘మొదట వచ్చిన వారికి మొదట’ ప్రాతిపదికన గనులు కేటాయించాలి. ఓబుళాపురంలో గనుల లీజుకోసం తొలుత దరఖాస్తు చేసుకున్న వారిలో కొండారెడ్డి ఒకరు. రకరకాల కారణాలు చూపు తూ అధికారులు అందరి దరఖాస్తులను బుట్టదాఖలు చేశారు. కొండారెడ్డి మాత్రం దీనిపై న్యాయపోరాటం చేశారు. కోర్టులో ఆయనకు అనుకూల ఆదేశాలు వచ్చే అవకాశం కనిపించడంతో జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. బెంగళూరులోని తన ఇంటికి కొండారెడ్డిని పిలిపించుకుని, గాలి జనార్దన్‌రెడ్డి కోసం తప్పుకోమని సూచించారు.

    అయితే, జగన్ హుంకరింపులకు ఏ మాత్రం భయపడని కొండారెడ్డి, రేసులో ఉంటానని స్పష్టం చేసి బయటకు వచ్చారు. జగన్ బృందం అనుమానించినట్లే ఓఎంసీకి గనుల కేటాయింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మరోసారి కొండారెడ్డిని జగన్ బెంగళూరుకు పిలిపించారు. కొండారెడ్డిని బెదిరించడమే కాకుండా తండ్రి వరదరాజులు రెడ్డికి మంత్రి పద వి ఇప్పిస్తామని జగన్ హామీ ఇచ్చినట్లు ఆ పత్రిక రాసింది. గనుల్లో వాటా ఇచ్చేందుకు మాత్రం అంగీకరించలేదు.

    చివరకు పెద్దవాళ్లతో గొడవ ఎందుకంటూ సన్నిహితులు, కుటుంబసభ్యులు సూచించడంతో కొండారెడ్డి కేసు ఉపసంహరించుకునేందుకు అంగీకరించారు. ఆ వెంటనే హైదరాబాద్‌లోని ఆర్ఆర్ గ్లోబల్ ఆఫీసుకు పిలిపించి కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు సిద్ధంచేసిన పత్రాలపై కొండారెడ్డితో సంతకాలు చేయించుకున్నారు. ఆ తర్వాత అంతా ఓఎంసీకి అనుకూలంగానే జరిగిందని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది.

      • NLR

        @ ratna reddy garu …

        I am surprised that you are still following the yellow media.
        Most of us here stopped reading it three years ago.
        No matter what the yellow papers write we will sweep the elections .

          • pareddy

            Last Two day i was in Hyd, i met few TDP candidates , which are working in TDP office for the last 20 years,
            They said Jagan will won 15 seats Min, may be 18 also, they them selfs not confident on winning even 1 seat also.

            I met other people also , they are voulentarily visiting some constencies for campaiging for our party with their own expences.
            Good to hear that…..
            just i want to share with u people ..

        • ram

          I have observed “ratna reddy” always posts such news, and finally asks the same “is it true” as though he/she were concerned. It appears more like publishing the “yellow news” here.

      • Jagan is not worried because Ahmed Patel/Sonia Gandhi also received their share of OMC.
        Will CBI question them?

        • CVReddy

          Babu gave lease to Gali and he had his share.So don’t worry.
          Babu is managing CBI and he met Chidambaram also.

      • CVReddy

        Ratna Reddy,
        Don’t post Yellow shit and ask is it true?
        If u believe them ,keep it with you.
        No need to post them.

        We don’t believe yellow shit.

        • pavithra

          Yes absolutely…. infact i convinced many of my friends to stop buying the yellow papers… no body trust the news published by them…

        • as a fan of YSR i am concerned about Jagan. don’t make it big. i am here not to hurt any one. just leave it. if you people are not interested to respond just leave it.i am just checking with you people for reality. thanks for all your concerns

          • ram

            In such case, you can merely post the link, need not copy paste the entire news. In fact most who come here would have seen such “paid articles”. I’m wondering whether you are paid too to post the entire article.

            You have been doing this for quite many days, and please refrain doing so in future. If you are really caring for YSRC, give a damn to such paid articles and gossips. If you don’t heed suggestion here, mind that such posts will be promptly deleted henceforth.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s