నాటి గోబెల్స్ కూడా ఇప్పుడు బతికి ఉండి ఉంటే తన కళను లక్షరెట్లు అభివృద్ధి చేసిన చంద్రబాబు తెలివితేటలకు రోజుకు లక్షసార్లు మూర్చపోయేవాడేమో!! రాజా ఆఫ్ కరప్షన్ అనే పుస్తకం ప్రచురించిన టీడీపీ అందులో వైఎస్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడినట్టు ఏవేవో లెక్కల్ని కూర్చారు. రాజకీయలపై, బాబు అబద్ధాల కళపై అవగాహన ఉన్నవాళ్లు వాటిని చదివి నవ్వుకున్నారు… సరే, రాజకీయాల్లో ఉన్నాక ఏవేవో ఆరోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలు, కొన్ని అతిశయోక్తులు సహజమే కానీ ఒకరిపై బురద జల్లడంలో బాబు అండ్ కో ఏ స్థాయికి వెళ్తాయో చెప్పడానికి ఈ లక్ష కోట్ల లెక్కే ఒక ప్రబల ఉదాహరణ! ఆ లక్ష కోట్ల లెక్కల అసలు మర్మాన్ని ఆ పుస్తకరచయితల్లో ఒకడైన మైసూరారెడ్డే ఇలా వెల్లడించాడు…
.
‘‘వాస్తవానికి ఆ పుస్తకం జగన్‌కు సంబంధించింది కాదు. అసలు లక్ష కోట్ల అవినీతి అనే ఆరోపణకు ఒక చరిత్ర ఉంది. జలయజ్ఞంలో ప్రాజెక్టుల అంచనా వ్యయంపై 5 శాతం పర్సెంటేజీ చొప్పున ఎంతవుతుందో లెక్కగట్టమని, అది టీడీపీ అధినేత ఆదేశమని నాకు చెప్పారు. ఆ ప్రకారం మొత్తం ప్రాజెక్టుల అంచనా వ్యయంపై 5 శాతం లెక్క గడితే తొలుత రూ.2 వేల కోట్లు అయింది. ఇది మరీ తక్కువగా ఉందని మళ్లీ ఏవో లెక్కలు వేశాం. అప్పుడు రూ.4 వేల కోట్లు వచ్చింది. ఇదీ చాలదని భావించి లీడర్ కంటికి ఆనాలంటే మరికొంత పెంచుదామని గాలి పోగేసి రూ.15,000 కోట్ల రూపాయలని తేల్చాం. అది కూడా సంతృప్తిగా లేకపోవడంతో రూ.30 వేల కోట్లుగా చేశాం. తర్వాత లక్ష కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణ సిద్ధం చేశాం. ఈ ఫిగర్‌ను నాయకుడు బాగుందని మెచ్చుకున్నాడు. ఈ ఆరోపణల్లో ఒక్క రూపాయి ఇచ్చిందీ లేదు.. సచ్చిందీ లేదు.. ఎవరూ చూసిందీ లేదు…”
.
.
ఇదండీ లక్ష కోట్ల కథ… దీన్ని పట్టుకుని నోరు తిరగని వాళ్లు సైతం లచ్చ లచ్చ అని ఒకటే సొల్లు… బాబుది ఔరా ఎంతటి చాతుర్యం? ఇలాంటి నాటకాలూ, బూటకాలూ, చావు తెలివితేటల్లో ఒక్క శాతమైనా నిజంగా జనం సంక్షేమానికి వెచ్చించి ఉంటే ఎంత మంచి నాయకుడయ్యేవాడు…!!
భగవత్సంకల్పం
——————-
నిశాచర పాలకుల మొదటి కార్యం పూర్తయ్యింది. నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన దర్యాప్తు సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకొని, న్యాయస్థానాలను తప్పుదారి పట్టించి వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయవంతంగా చంచల్ గూడా జైలుకు పంపేశారు. పచ్చపాలకుల ధనబలాన్ని, వారి అనుబంధ పచ్చపత్రికల పైశాచికత్వాన్ని తన గుండెధైర్యంతో ఒంటరిగా ఎదుర్కొని రెండుసార్లు రాజ్యాధికారాన్ని సాధించిన రాజన్న కుటుంబానికి చక్కటి బహుమానాన్ని నల్లారి వారి నల్ల నాయకత్వంలో ఇచ్చుకున్నారు. చివరకు అత్యంత దాష్టికంగా రాజన్న కుటుంబంలోని మహిళలను సైతం రోడ్డుకు ఈడ్చి పోలీసు వ్యాన్ కూడా ఎక్కించేసారు. ఇది ఒక ఇటాలియన్ దురహంకారం, రాష్ట్ర పాలకుల దురాశ, ప్రతిపక్ష నాయకుల దుగ్ధ, పచ్చ పత్రికల దురాలోచన. ఇది ఈ దుష్టచతుష్టయ పన్నాగం.
పందులే గుంపుగా వస్తాయి కాని సింహం ఎప్పుడూ సింగిల్‌గా వస్తుందన్నట్లు ఎన్ని పైశాచిక శక్తులు ఏకమైనా రాజన్న కుటుంబం చెదరలేదు, బెదరలేదు. కర్నూల్ ఒదార్పులో జగన్మోహన్ రెడ్డి ఒకమాట అన్నాడు “వీళ్ళు నా కాళ్ళు విరగగొట్టొచ్చు లేదా నా వెన్నెముక కుడా విరగగొట్టొచ్చు, అయితే వీళ్ళు ఏమిచేసినా నేను కెరటంలా ఎగిరిపడతాను” అని. కెరటం ఎన్ని సార్లు క్రిందపడ్డా చివరకు తీరం చేరక మానదు. ఈరోజు రాష్ట్ర నాయకులు రాక్షసానందం చెందినా, పచ్చ పత్రికలు పైశాచికానందం పొందినా అది నీటి మీద బుడగలాంటిది మాత్రమే. ఈ దానదనవ యుద్ధంలో ప్రస్తుతానికి చెడు గెలిచినట్లు అనిపించినా చివరకు మంచే గెలుస్తుంది.
పిచ్చి ప్రేలాపనలు, తోడగొట్టి మీసాలు మేలేయడం, తమ సైజుకు పొంతనలేని ఫైట్లు, ఫీట్లు చేయడం మన తెలుగు సినిమాల్లో మనం చూస్తున్న మన రీల్ హీరోల తంతు. కాని వీళ్ళ రీలు జీవితానికి, రియల్ జీవితానికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. వీళ్ళకు పేదప్రజలతో ప్రేమతో, సహనంతో మెలగడం తెలియదు, పైగా వాళ్ళ కష్టాలంటే అసహ్యం. వ్యాన్ దిగకుండా అర్థం పర్థం లేని మాటలతో, చేష్టలతో వీళ్ళు చేసే ప్రచారం ప్రజలకు హాస్యాన్ని పండిస్తాయే తప్ప వాళ్ళ జీవితాలకు ఏమాత్రం భరోసాను కల్పించవు. జగన్ స్వయంకృతాపరాధం వల్ల కష్టాలు తెచ్చుకున్నాడని ఒక హీరో మీడియాతో అంటాడు. ఆయనగారు కష్టాల్లో ఉన్నప్పుడు రాజన్న, జగన్ ఎంత సహాయం చేసారనే విషయం పూర్తిగా మరిచిపోయి తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు. ఇంకో హీరో ట్విట్టర్లో చెత్త కామెంట్స్ పెడతాడు. ఈయన గారి సైజుకి సరిపొయ్యే మాటలు మాట్లాడొచ్చు కదా? అంత పౌరుషవంతుడైతే వాళ్ళ బాబును అమ్ముడుపోకుండా చూసుకోవచ్చు కదా? తిరుపతి ప్రజలు వీళ్ళ బాబు గురించి అనుకునే మాటలు వింటే అసలు విషయం బోధపడుతుంది అయ్యగారికి.
జరుగుతున్న పరిణామక్రమాలన్ని చూస్తుంటే ఒక్కోసారి ఇదంతా భగవత్సంకల్పం అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడూ మాట మీద నిలబడే రాజన్న ఒకసారి ఒక మాటన్నాడు; ప్రతి రంగంలో మనకు రిటైర్మెంట్ ఉండాలి, అలాగే రాజకీయాల్లో కూడా ఉండాలి, కాబట్టి నా వరకు నేను ఖచ్చితంగా 60 సంవత్సరాలకు రిటైర్ అవుతాను అని. కాకపోతే ప్రజలకు చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా వరకు మిగిలిపోవడం వల్ల, మరీముఖ్యంగా ఆయన అనుకున్న జలయజ్ఞ ప్రాజెక్టులు అనుకున్న సమయంలో పూర్తి చేయలేకపోవడంవల్ల మరికొంత కాలం రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాడు. కాని పొరపాటున కూడా మాట తప్పని అన్నగారికి ఆమచ్చ కూడా ఉండకూడదని ఆదేవుడుకి కూడా అనిపించినట్లుందేమో, అందుకే దేవుడు అన్నగారితో, ‘రాజన్నా నువ్వు మాట తప్పొద్దు, నీకన్నా నీ కుమారున్ని గొప్ప నాయకుడిగా తయారుచేసే భాద్యత నాది’ అని చెప్పి అన్నగారిని తీసుకెళ్ళిపోయాడేమో అనిపిస్తుంది. అందుకే ఇంతమంది రాజకీయనాయకులు, వాళ్ళ అనుబంధ మీడియా సంస్థలు అలాగే వాళ్ళకు సంబందించిన సినీ డూప్లికేటు గాళ్ళు ఇంతలా రాక్షసంగా ప్రవర్తిస్తున్నారేమో అనిపిస్తుంది. వీళ్ళు ఎంత పైశాచికంగా ప్రవర్తిస్తే జగన్ అంతగా రాటుదేలి గొప్ప నాయకుడిగా తయారవుతాడు. అంత వరకు రాజన్నని ప్రేమించే ప్రతి గుండె ఓర్పుతో, సహనంతో ఉండాలి. వీళ్ళకు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగిం చే అవకాశం వచ్చిన ప్రతిసారీ దిమ్మతిరిగే సమాధానం చెప్పాలి.
I think all these news are speculations. No self-respecting person would turn approver.
Even if someone is threatened (such as Mopidevi) to turn approver and put blame on YSR, there is something called precedence. If earlier GOs followed same modus-operandi, how come a GO issued in YSR government is wrong?
Apart from these 26 GOs, there would be many more companies that got similar favors from Government and that did not invest any money in Jagan’s companies.
Why should we panic if someone invests in our companies ?? If he is not happy then he can take his shares back . As simple as that.
Even if they take away all our investments , block our media , harass us in other ways ..still YSRCP will have the last laugh. They cannot stop millions of people from voting for YSRCP. We will come to power .
tears r rolling after listening to this song…. 😦
Oh God,Plz give us the strength to fight against all these eveils in the absence of our GOD and our LEADER………….
Jai JAGAN…JOHAR YSR
http://laahiri.blogspot.in/
TUESDAY, MAY 29, 2012
ఇదండీ లక్ష కోట్ల కథ…

జై జగన్! జోహార్ వైఎస్ఆర్!
Posted 7 hours ago by Gunasekar Chigarapalli
Nimmagadda Turning Approver? is it true???? bit panic ….. god help us …
http://greatandhra.com/viewnews.php?id=38156&cat=15&scat=16
Don’t believe all that. He is quoating andhra kothi paper. There is no truth to this.
please dont quote here news with question mark
I think all these news are speculations. No self-respecting person would turn approver.
Even if someone is threatened (such as Mopidevi) to turn approver and put blame on YSR, there is something called precedence. If earlier GOs followed same modus-operandi, how come a GO issued in YSR government is wrong?
Apart from these 26 GOs, there would be many more companies that got similar favors from Government and that did not invest any money in Jagan’s companies.
@ ananda reddy garu …