fan gurthuke mana vote

188 Comments

Filed under Uncategorized

188 responses to “fan gurthuke mana vote

 1. తిరగబడ్డ తెలుగు బిడ్డ!
  వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు.. తస్మాత్ జాగ్రత్త
  కుహనా పార్టీల పునాదులు కూకటి వేళ్ళతో పెకిలించి వేయబడుతున్నాయి ..
  ఆటవిక రాజ్యపు అంతానికి నాంది పలకబోతున్నాయి .. క్రుతజ్ఞులకు శిక్ష పడబోతున్నది
  కుట్ర, కుతంత్రాల , టక్కు టమార గారడి చేష్టలకు లొంగని ఓటరన్న

  తలవంచని, తలవంపులు లేని వ్యక్తిత్వం, మాట కోసం ఖైదు కైనా వెనుకాడని మనస్తత్వం
  స్పురించుకో తెలుగోడా! స్పూర్తి తెచ్చుకో, నీ జీవితాన్ని అన్వయించుకో
  పోరాడితే పోయేదేమీ లేదు ..తుచ్చమైన ఎంగిలి పడవలు అధికారం తప్ప
  మానసిక వ్యభిచారం చెయ్యకు .. నిన్ను నీ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోకు

  ఎవరో వేసె బిక్ష కోసం దేబురించే మనిషి కాదు మన తెలుగన్న
  ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే ..అతః పాతాళానికి తొక్కేస్తాడు
  సామంతులు సాగిలపడి చాచే ఎంగిలి పదవులు వద్దని, సొంతం గా గెలుస్తాం
  స్వర్ణాంధ్ర నిర్మాణానికి బంగారు సోపానాలు నిర్మించబోతున్నాం

  తిరగబడింది తెలుగు బిడ్డ, డిల్లీ గడ్డ పగులగొట్ట బోతున్నాం
  ఎవరికీ చేతకాని సాహసం, ఎన్ని కష్టాలైనా, నష్టాలైన భరిస్తాం
  ప్రజా సేవయే పరమార్థం, ఎన్ని విజయాలు వరించినా పేద వాడిని విస్మరించం
  ద్విగునీక్రుతమై, పునరంకితమై పని చేద్దాం ..తెలుగు జాతి నిండు గౌరవాన్ని నిలబెడదాం ..స్వర్ణాంధ్ర ప్రదేశ్ మనమే నిర్మించుకుందాం

  — రంగ రాజు (ఆర్కాన్సాస్ , అమెరికా )

  • PSK

   Sir, Excellent….!!!!

   • rangaraju1

    తిరగబడ్డ తెలుగు బిడ్డ!
    వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు.. తస్మాత్ జాగ్రత్త!
    కుహనా పార్టీల పునాదులు కూకటి వేళ్ళతో పెకిలించి వేయబడుతున్నాయి ..
    ఆటవిక రాజ్యపు అంతానికి నాంది పలకబోతున్నాయి .. కృతఘ్నులకు శిక్ష పడబోతున్నది
    కుట్ర, కుతంత్రాల , టక్కు టమార గారడి చేష్టలకు లొంగని ఓటరన్న

    తలవంచని, తలవంపులు లేని వ్యక్తిత్వం, మాట కోసం ఖైదు కైనా వెనుకాడని మనస్తత్వం
    స్పురించుకో తెలుగోడా! స్పూర్తి తెచ్చుకో, నీ జీవితాన్ని అన్వయించుకో
    పోరాడితే పోయేదేమీ లేదు ..తుచ్చమైన ఎంగిలి పడవలు అధికారం తప్ప
    మానసిక వ్యభిచారం చెయ్యకు .. నిన్ను నీ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోకు

    ఎవరో వేసె బిక్ష కోసం దేబురించే మనిషి కాదు మన తెలుగన్న
    ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తే ..అతః పాతాళానికి తొక్కేస్తాడు
    సామంతులు సాగిలపడి చాచే ఎంగిలి పదవులు వద్దని, సొంతం గా గెలుస్తాం
    స్వర్ణాంధ్ర నిర్మాణానికి బంగారు సోపానాలు నిర్మించబోతున్నాం

    తిరగబడింది తెలుగు బిడ్డ, డిల్లీ గడ్డ పగులగొట్ట బోతున్నాం
    ఎవరికీ చేతకాని సాహసం, ఎన్ని కష్టాలైనా, నష్టాలైన భరిస్తాం
    ప్రజా సేవయే పరమార్థం, ఎన్ని విజయాలు వరించినా పేద వాడిని విస్మరించం
    ద్విగునీక్రుతమై, పునరంకితమై పని చేద్దాం ..స్వర్ణాంధ్ర ప్రదేశ్ మనమే నిర్మించుకుందాం

 2. NLR

  This guy seems have to have more confidence in us than ourselves !!!

  http://politicsparty.com/ANDHRA_BYPOLLS.php

 3. CVReddy

  Dear YS fans,

  Please read Katta Sekhar Reddy articles in Namasthe Telnagna.
  He writes lot about TDP murky deals.
  You can counter TDP with his info.

  http://www.namasthetelangaana.com/Editpage/columnists/Katta-SekharReddy.asp

  Lot of articles in Katta Meetha

  I like him.

 4. rohit

  http://www.andhrabhoomi.net/content/congress-tantalu
  మజ్లిస్ అండ కోసం కాంగ్రెస్ తంటాలు ?

 5. Indrasena

  ఆంధ్ర హజారే గారు ,శ్రీ మాన్ బొల్లి గారు నోటికి అన్నం తింటాడో ,ఇంకేది తింటాడో తెలియదు కానీ ,వాడి చెప్పే మాటలు ,చేసే పనులు చూస్తె కంపరం కలుగుతుంది. వీడెమ్మ వీడు వందల కోట్లు ఒక్క గుంటూర్ జిల్లలో ఖర్చు పెట్టి హజారే లాగా జాతీయ జెండా పట్టుకొని ఎట్టా తిరుగుతాడో. వీడికసలు మనసాక్షి లేదా? వీడిని జెనాలు ఎందుకు నమ్మరో ఇప్పుడు అర్ధం అవుతుంది గా క్లియర్ గా. కాంగీయులకి అసలు బుద్ది లేదు. ఒక్కొక్క సారి అని అనిపిస్తుంది ,వీళ్ళని చింత బరికెలు తీసుకొని చర్మం లేచి చిట్లు పడే దాకా కొట్టాలి. హిపోక్రసి కి ట్రేడ్ మార్క్ ఎదవలు.

  http://sakshi.com/main/Fullstory.aspx?catid=393529&Categoryid=1&subcatid=33

 6. NLR

  Sorry Pinky garu ..Ur father was made a scapegoat by the Pseudogandhis’ and Purandeswari.
  Ask him to go back to vizag or join YSRCP the future of AP.

  http://www.sakshi.com/main/FullStory.aspx?catid=393417&Categoryid=14&subcatid=0

  • purandhara

   VIZAG lo contest chesinaaa WINN avvadu…..

   INC tickets meeda yevadu contest chesinaaa….yekkada contest chesinaa…..GELAVADAM anedi JUST IMPOSSIBLE…….

   DAMMU vunte yevarainaa PANDEM kaayandi…..0MP seats in next general elections for INC from AP………

 7. Indrasena

  old one,but moved to praja prasthanam site..planning to move all my old articles to the new site..Prja prasthanam is going to be our new point of resource

  http://www.prajaprasthanam.com/how-to-improve-education
  http://www.prajaprasthanam.com/how-to-improve-medical-services

 8. vvreddy

  guys do you think there will be backlash to all ANTI YSR AND JAGAN
  as soon as we form the GOVT.i would want to see yellow media and other congress fellow gone .
  i dont care Chandra babu , he is already dead

  • Indra

   aa CHACHINAODE 6 Yrs CM gaa undi AATU meeda Bochhu kooda peekalekapoyaadu..ika ee Pichha Pakodi gaadu yemi peekutaadu..mee laaanti verri puppy gaallemi choostaaru..

   • Ram

    @ All – Please ignore this fake Indra, DO NOT comment or reply.

    @ Admin, please delete the above anomaly, not meant for any cultured discussion.

    • NLR

     @ Ram …

     U are right . No point in replying to mad dogs that are in a state of frustration. They know that their chapter is closed.
     NTR ni champina papam pandindhi ..dongalaki.
     Their comments are to be deleted anyway.

   • knr

    hahahaha good one

 9. vissu

  srikakulam lo ninna edo godava jarigi 4 chanipoyaaru… mana party tarapuna vijayamma or sharmila velli paraamarsi vaste baaguntundemo kadaa… Jagan anna bayata undi unte compulsory vellevaadu…

 10. CVReddy

  చంద్రబాబు తిట్టే కొద్దీ జగన్ పెరిగిపోతున్నాడా? పరిస్థితి అలాగే కనిపిస్తోంది. అగ్ని పరీక్షకు నిలబడి పునీతుడైనవాడు నీతిబోధలు చేస్తే జనం వినిపించుకుంటారు. చేసిన తప్పులు ఒప్పుకున్నవాడినీ క్షమిస్తారు. కానీ అన్ని దర్యాప్తులు, విచారణలను తప్పించుకున్నవాడిని ఎలా నమ్మడం? ఏ పరీక్షకూ నిలబడని మనిషిని ఎలా పరిశుద్ధుడని విశ్వసించడం? చంద్రబాబునాయుడుతో ఇదే సమస్య. చంద్రబాబునాయుడుపై విచారణలన్నీ స్టేలతో ఆగిపోయినవే తప్ప, నిర్దోషిత్వ తీర్పులతో ముగిసినవి కాదు. అందుకే ఆయ న ఎంత గట్టిగా మాట్లాడినా, ఎన్ని వాడి బాణాలు విసిరినా పనిచేయడం లేదు. పైగా ఆయన సేనలు బలహీనపడిపోతున్నాయి.భవిష్యత్తుపై ఆశలు సన్నగిలుతున్నాయి. యో ధులు చెదరిపోతున్నారు. మైసూరాడ్డి బాటవేశారు. ఆ బాటలో ఎంతమంది నడుస్తారో! నిన్నమొన్నటి దాకా జగన్‌పై ఆరోపణలు గుప్పించిన మైసూ రా, ఇప్పుడు జగన్ పంచన ఎలా చేరతారని టీడీపీ వకీళ్లు వాదిస్తున్నారు. 2003లో చంద్రబాబునాయుడుపై ‘బిగ్‌బాస్’ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది మైసూరానే. కానీ ఆ తర్వాత కొద్దికాలానికే చంద్రబాబునాయుడు మైసూరాను పచ్చకండువా కప్పి సాదరంగా పార్టీలో చేర్చుకున్నారు. అప్పుడు తప్పయితే, ఇప్పుడూ తప్పే! అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి తప్పొప్పులు మారతాయి.

  KS

 11. CVReddy

  ఇదో కొత్త చరిత్ర. అరుదైన సందర్భం. రాష్ట్రంలో తొలిసారి అధికారపక్షం, ప్రతిపక్షం ఒకే గొంతుతో మాట్లాడుతుంటాయి. కిరణ్‌కుమార్‌డ్డి, చంద్రబాబునాయుడు ఒకే లక్ష్యంతో మాట్లాడుతున్నాయి. కాం గ్రెస్ వ్యతిరేకత ను బాహాటంగా ప్రకటించుకున్న పత్రికలు, చానెళ్లు సైతం కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా రాతలుకోతలు చేస్తున్నాయి. ఒకటే తేడా. కిరణ్‌కుమార్‌డ్డి రాజశేఖర్‌డ్డిని పొగడుతూ జగన్‌ను తెగడుతున్నాడు. చంద్రబాబునాయుడు, పత్రికలు, చానెళ్లు రాజశేఖర్‌డ్డి, జగన్ వేర్వేరు కాదని తిట్టిపోస్తున్నాయి. ఒక మిత్రుడు పంపిన ఎస్‌ఎంఎస్ గురిం చి ఇక్కడ ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంటుందేమో-‘ఈరోజు ఒక ప్రధాన దిన పత్రిక 6వ పేజీలో జగన్ పేరును 50 సార్లు, 14వ పేజీలో 59 సార్లు, వైఎస్ పేరును 33 సార్లు-మొత్తంగా అన్ని పేజీలలో కలిపి ఇద్దరి పేర్లూ 181 సార్లు రాశారు. ఆ పత్రికల జగన్నామస్మరణకు జోహార్లు’ అని అందులో ఉంది. ఇది అక్కసు తో చేస్తున్నా రా? నీతికోసం చేస్తున్నారా? అక్కసు ఎక్కువయితే నీతి కనిపించదు. ఇది భావసారూప్యత కాదు. లక్ష్య సారూప్యత. ఆపరేషన్ డిమాలిష్ జగన్‌లో భాగం! అక్కసుతో చేసే పని ప్రతికూల ఫలితాలకూ దారితీయవచ్చు, జగన్‌పై మరింత సానుభూతి పెరగనూ వచ్చు. ఇప్పుడు మైసూరాడ్డి, ఆళ్ల నాని, రేపు మరికొందరు టీడీపీ, కాంగ్రెస్ నేతలు జగన్ బాట పట్టనూ వచ్చు. జగన్ చట్టం ముందు ఓడిపో యి, రాజకీయంగా గెలవనూ వచ్చు.
  లక్ష్యాన్ని కొట్టడానికి ఉండాల్సింది కసి కాదు. గురి. కసితో కొట్టే బాణాలు లక్ష్యా న్ని చేరవు. నిజాయితీలేని యుద్ధం ఫలితాలు సాధించదు. అవినీతి గొంగడిలో కూర్చుని నీతిబోధలు చేస్తే ఎవరూ వినిపించుకోరు. కోర్టు సాక్షిగా మద్యం కుంభకోణం కేస్ డైరీలో నిందితునిగా స్థానం సంపాదించుకున్న మంత్రిని పక్కన కూర్చోబెట్టుకుని, జగన్ అవినీతిని ఉతకాలని చూస్తే లాభం లేదు. సెలెక్టివ్ విక్టిమైజేషన్, టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ అధికారంలో ఉన్న నాయకులకు సాధ్యం కావచ్చు. చేతిలో అధికారం ఉంటే దర్యాప్తు అధికారులను అర్ధరాత్రి బదిలీ చేయవచ్చు. ఒక పెద్దగీతను పక్కన గీసి అప్పటికే ఉన్నగీతను చిన్నదిగా చూపించవచ్చు. కానీ కోర్టులకు, ప్రజలకు కష్టం. వాళ్ల సంగతేమిటి? వీళ్ల సంగతేమిటి? అని కోర్టులు, ప్రజలు వెంటపడి అడుగుతాయి. ఒకడిని తీసుకొచ్చి వీడే దోషి అంటే అంగీకరించవు. మిగతావాళ్ల సంగతి తేల్చండి అంటాయి. చివరకు వాళ్ల తీర్పులు వాళ్లకు ఉంటాయి. కిరణ్ బాణాలు పనిచేయకపోవడానికి కారణం అదే

  గోల్ కొట్టడం సంగతి దేవుడెరుగు….కాంగ్రెస్‌వాళ్లు సెల్ఫ్‌గోల్ చేసుకోవడంలో దిట్టలు. ‘అస్టైనంత మాత్రాన దోషి కాదు. ఆయనపై(మంవూతిపై) దోష నిరూపణ జరగలేదు. ఆయన తప్పనిసరిగా నిర్దోషిగా బయటికివస్తారు’ అని మోపిదేవి వెంకటరమణకు మద్దతుగా మంత్రులు సెలవిచ్చారు. ఇదే సూత్రం జగన్‌తో సహా నిందితులందరికీ వర్తిస్తుంది కదా?

  తోడేళ్లను పట్టుకోవడానికి మేకలను బలి వేస్తారు. పెద్ద చేపను పట్టడానికి చిన్న చేపను ఎరవేస్తారు. మోపిదేవి ఎంత ప్రతిఫలం పొందాడు? ఎంత తీవ్రమైన తప్పు చేశారన్నది ముఖ్యం కాదు. జగన్‌పై చేస్తున్న దర్యాప్తునకు జస్టిఫికేషన్ రావాలంటే, జగన్‌ను బోనులోకి తీసుకు వస్తే జరిగే పరిణామాలను ఎదుర్కోవాలంటే ప్రభుత్వానికి ఒక మోరల్ పొజిషన్ అవసరం. తాము నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తున్నామని బిల్డప్ ఇవ్వడం అవసరం. అందుకు ఒక బలిపశువు కావాలి. అతడు బలహీనుడు కావాలి. పెద్దగా ఫాలోయింగ్ లేనివాడు కావాలి. కులసమీకరణల్లో అధికార కులాలకు చెందనివాడు కావాలి. ప్రభుత్వానికి ఇక్కట్లు తేనివాడు కావాలి.

  KS

 12. kk

  Andhra Exit Poll YSR Congress sweeps 17 +/- 1 seats out of 18 seats Nellore Parliament: Crushing win by YSR Congress –Today’s Chanakya

 13. CVReddy

  Flash News: HC rejected CBI plea to cancel Vijaya Sai Reddy bail

  • ram

   This is very good news. Vijayasai reddy will be extremely helpful in running and managing the companies.

   The last resort for CBI is to move to Supreme Court now. I’m not sure it could go to that extent as such move is counterproductive.

 14. CVReddy

  బాబు గారు, మనం ఎక్కడికి పోతున్నాము?

  అధికార పార్టీ సహజంగా ఎన్నికలల్లో అధికార దుర్వినియోగానికి పడుతుంది.
  డబ్బు,మద్యం ,అధికారాన్ని విచ్చలవిడిగా ఉపయోగిస్తుంది.
  ప్రధాన ప్రతి పక్షం, అధికార పార్టీ మీద election commission కి ఫిర్యాదు చేస్తుంది సహజంగా కానీ ఇక్కడ TDP , YSRCP మీద ఫిర్యాదు చేసారు, అధికార పక్షాన్ని వదిలేసి.
  ఎంత విచిత్రం, దేశం లో ఎక్కడ జరగదు ఇలాగ ఒక్క బాబు విషయంలో మినహా.
  అధికార పార్టీ తో ఇంతగా అంట కాగాలా, ఇవేనా మీరు చెప్పే విలువలు బాబు గారు!
  2009 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ ఉపఎన్నికలలో ఎక్కువ డబ్బు పట్టుబడింది అంటే అధికార పార్టీ ఎంత ఖర్చు చేసింది తెలుస్తోంది, మరి అటువంటప్పుడు కాంగ్రెస్ ని వదిలి YSRCP మీద ఫిర్యాదు ఏంటి?
  బాబు గారు తరచూ మనం ఎక్కడికి పోతున్నాం అంటుంటారు మీడియా ముందు, ఇంకెక్కడికి కాంగ్రెస్ దగ్గరికి.

  బాబు గారు మీకంటూ ఏమైనా విలువలు ఉన్నాయా, ఉంటే అధికార పార్టి ని వదిలేసి సుమారు ౩ సం.క్రితం చనిపోయిన YS ని, 2009 కి ముందు అధికారంలో లేని జగన్ మీద మీ కుల పత్రిలు, కుల చానెళ్ళు సహాయంతో విషం చిమ్మడం న్యాయమా!

  మీకంటూ మనసు ఉండదా, పగలు రాత్రి ఎలా వెన్నుపోట్లు పోదుద్దామా , చీకటి ఒప్పందాలు ఎలా చేసుకొందామ అని నిద్ర కూడా పోకుండా ఆలోచించ బట్టే మీకు వంటినిండా రోగాలు మధుమేహం, బొల్లి లాంటివి వచ్చాయి.నిష్కల్మసంగా ఆలోచిస్తే ఎలాంటి రోగాలు రావండి బాబు గారు.
  YS గారిని చూడండి , ఎలాంటి రోగాలు లేవు ఆయనకు చనిపోయేదాకా . అయన ఆరోగ్య రహస్యం ఎలాంటి కుళ్ళు, కుతంత్రాలు మనసులో లేకపోవడమే అయన ఆరోగ్య రహస్యం.

  రాజశేఖరరెడ్డి గారు ఎప్పుడి ఏది చేయగలరో అదే చెప్పేవారు, చెప్పిందే చేసేవారు.
  బాబు గారు, మీ ఒకనాటి మిత్రుడిని చూసి అయిన నేర్చుకోండి సర్!
  నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం!

 15. kkr

  “@TodaysChanakya: Andhra Exit Poll
  YSR Congress sweeps 17 +/- 1 seats out of 18 seats
  Nellore Parliament: Crushing win by YSR Congress”

 16. vinay

  Yellowbatch (nandamurifans.com) came to a conclusion on their party leadership.

  “Babu garu CONVERT avvaali ” 😀 😀 😀

 17. Indrasena

  subbi rami reddy ki 100 kotlu poyinavi antagaa? central ministry vaste 1000 kotlu kummutaademo..tikka vedava

  • Simhapuri.....!

   I heard that he had distributed lot of money before the election day and it worked in some areas but not in all areas. Finally he is going to loose for sure.

 18. CVReddy

  http://amruthamathanam.blogspot.in/
  మిత్ర మీడియా మాత్రం శక్తివంచన లేకుండా ఆ పదాలకు మించిన పాపులారిటీ క్విడ్ ప్రో కోకు తీసుకు రావడానికి రాత్రింబవళ్లు కృషి చేస్తూనే ఉంది. ఇలా కృషి చేయడం వల్ల వారికి వచ్చే ప్రయోజనం ఏమిటి? అంటే ఒకటి శత్రువు అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చు, మిత్రున్ని అధికారంలోకి తీసుకు రావచ్చు ఇంతకు మించిన ప్రయోజనం రాజకీయాల్లో ఇంకేముంటుంది. ఒకరికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా ఒకరికి మేలు చేయాలనే ప్రయత్నం కూడా క్విడ్ ప్రో కో కిందకే వస్తుందేమో!

  అలానే క్విడ్ ప్రో కో మన వాళ్లు చేస్తే జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినట్టు భావించాలి. మనకు పడని వాళ్లు చేస్తే దేశ ద్రోహంగా, మన రాష్ట్రాన్ని బంగ్లాదేశ్‌కు అమ్మేసే కుట్రగా భావించాలి.

  • Mana Jaitrayatra

   Tirupathi: In Tirupati, actor-turned-politician Chiranjeevi had resigned as MLA after he was elected to the Rajya Sabha, which has resulted in the by-poll. Here voters are anti towards YSRCP candidate Bhuma as well as towards Chiranjeevi. Cabinet Minister Pardasaradhi, MLA Jogi Ramesh tried their best for win of Chiranjeevi, but as per our survey all the hard work was in vain.Crucial factor which turned sympathy towards YSRCP was last day campaign by Vijayamma and Sharmila, Jagan arrest factor. This is a major set back for CHIRU. Cash flow was heavy between two parties competing with each other around 2000rs for vote.Chiranjeevi will win with a majority of 5 to 10000 votes, thanx to TDP for cross voting.

   Narsapuram: This is another constituency where Chiru pinned hopes. If Jagan was not arrested , it’s a sure shot win for Congress. Women came in large number to vote towards YSRCP. But it may be touch and GO with YSRCP having slight edge.

   Payakaraopet: This was a sure seat of TDP according to prepoll survey before May 25th. Once again arrest of jagan, Vijayamma tour swung sympathy towards YSRCP. This is another constituency which we have to see as Exit Poll survey is Touch and go .Congress will be in 3rd position in this constituency.

   Rajampet, Railwaykodur, Rayachoty: No need to talk about these constituencies with clear swing for YSRCP. Percentage increase in polling swung towards YSRCP as per our sources.

   Guntur district: Macherla and Pattipaadu: Initial trends or prepoll survey of Pattipaadu was towards TDP. Second cadre or leaders could not utilize the opportunity they got in hands which is surely party mistake for losing this seat. YSRCP will win , thanx to Vangaveeti Radha who silently campaigned and turned Kapu community towards YSRCP ( nearly 13000 votes)

   Macherla; As per initial trends or pre poll survey, YSRCP should get highest majority in state, which differed on polling day. We can see total cross voting with TDP faring well in Macherla town but losing grip in surrounding villages. Both seats in Guntur will be towards YSRCP which is a slap for Minister Kanna and MP Rayapaati.

   Parakal: Parkal is the only one seat going for bypoll is in the Telangana region. Toughest to predict win with voting percentage in record margin. There will be no surprise if YSRCP may come into picture on counting day. It’s a touch and Go for TRS and YSRCP.

   Nellore MP: Congress party filed TSR as its candidate who will be facing another defeat. YSRCP will win with a margin of 2 lakhs.

   Allagadda: YSRCP candidate Shobha Nagi reddy will win with a majority of 20000 votes as per our survey. Voting most is almost one sided with a big blow to TDP.

   Emmiganur and Rayadurgam: YSRCP will win, but majority will be reduced in Emmiganur. Rayadurgam: YSRCP should thank Bellary MLA Sriramulu who took as a challenge. Severe anti incumbency on Ramchander reddy, but win is due to master plan, money flow of Sri Ramulu.

   Polavram: MP Kavuri took it as prestige but could not miantainmometum all the way. YSRCP is going to win with a majority of 7 to 10 thousand votes

   Onething we observed in this by pollis When a factor Havah is running, there will be no chance for money , muscle power or Government tricks to restrict that factor.

   Final results of exit polls:
   YSRCP : 15 and one MP seat
   TDP: Touch and go in one constituency
   BJP: NIL
   Congress party and YSRCP: Touch and go in 2 constituency
   TRS: touch and go in one constituency with YSRCP ( Parakal)

    • Vinay

     Tirupathi win ayithe chiru bhoomi meedha aagadu gaa:-(

     cm seat ichesthaaro chiru ki

     • purandhara

      tirupathi lo chaalaa pedda KUTRA jariginattu gaa vundi….

      maaa frend vaalla family lo yevariki VOTE ledanta……REDDY ane peru vunte VOTE delete chesesaaranta…

      ivanni chesthunte….ELECTION COMMISSION ki asalu info ye vella ledaa?????

      😦

 19. CVReddy

  తిరుపతిలో ఓట్లు గల్లంతు

  తిరుపతి, జూన్ 12: తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం మాత్రం సత్ఫలితానిచ్చి ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు తీసుకొచ్చింది. అయితే బూత్‌వద్దకు వెళ్లడానికి మాత్రం వారికి ఉండాల్సిన ఓటుహక్కు మాత్రం గల్లంతైంది. ఎపిక్‌కార్డులు ఉన్నా స్లిప్పులు మాత్రం ఇవ్వలేకపోవడం వల్ల ఓటింగ్ శాతం తగ్గింది. తిరుపతి చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెరగాల్సిన పోలింగ్ శాతం చతికిలపడిందని చెప్పాలి. 2009 ఎన్నికల్లో 51శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఓటర్లలో పెరిగిన అవగాహన, ఉప ఎన్నికల పర్యవసనాలు, అభ్యర్థుల ప్రచారశైలి వెరసి ఈ మారు ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుందని అందరూ భావించారు. అంటే 60శాతం వరకు ఓటింగ్ జరిగే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశే్లషించారు. అయితే ఓటర్లకు అవగాహన పెంచిన ఎన్నికల సంఘం స్లిప్పులను ఇచ్చే సిబ్బందికి అవగాహన కల్పించడంలో ఘోరంగా విఫలమైందనే చెప్పాలి. అంతేకాకుండా ఓట్లు నమోదు చేయించుకోవడానికి ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరికి అవసరమైనంత సమయాన్ని ఇచ్చింది. దీంతో ఏకంగా 2.50 లక్షలకు పైచిలుకు ఓట్లు నమోదు అయ్యాయి. వీరందరికీ ఓట్లు ఉన్నాయని రిటర్నింగ్ అధికారి అధికారికంగా ప్రకటించారు. ఇందుకు తగ్గట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎపిక్ కార్డులు లేకపోయినా ఓటర్లకు సంబంధించి ఏవైనా గుర్తింపు కార్డులుంటే ఓటర్ల జాబితాలో నమోదు అయి ఉంటే తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చునని విస్తృతప్రచారం చేసింది. దీంతో ఎపిక్ కార్డులు లేకపోయినా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చు కదా అంటూ రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు ఇతరత్రా గుర్తింపు కార్డులతో తండోపతండాలుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇక అక్కడ వారికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సిబ్బంది వద్దకు వెళ్లి తాము ఫలానా చిరునామాలో ఉన్నామని, తమ పేరు ఇదంటూ ఓటర్లు చెప్పడం, వారు ఒక పర్యాయం తమ చేతిలో బుక్ వాల్యూమ్స్‌ను పరిశీలించి, ఇక్కడ మీకు ఓటు లేదంటూ సమాధానం చెప్పారు. అంతటితో ఊరుకోకుండా ఫలాన బూత్ వద్దకు వెళ్లి వెతకండంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఇదే తరహాలో వారు నాలుగైదు కేంద్రాలకు వెళ్లి వెతికి తిరిగి వెళ్లిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వాస్తవానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు పోలింగ్‌బూత్‌లోనికి వెళ్లే అవకాశం లభించి ఉంటే ఓటింగ్ శాతం మరో 15నుండి 20శాతం పెరిగేదని అంచనా. అంటే 1.60లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం ఉండేది. ఇక ఓటు నమోదు సమయంలో పేర్లు రాసుకున్నా వారి పేర్లు లేకపోయిన వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంది అంటే అతిశయోక్తికాదు.

  వాస్తవానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల పేర్లను తొలగించారనే ప్రచారం సాగింది. ఈ నేపధ్యంలోనే వాల్యూమ్స్‌లో స్లిప్‌లు మిస్ కావడానికి ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు.

 20. Indrasena

  something happened in tirupati..why only 55% voting..something fishy..We can expect -ve result over there..

  • tp

   I personally feel Karunakar reddy may loose in 2014 also if he wont win this time. But still i feel he will with atleast 500 Votes.
   Kishore kumar reddy has played key role in tirupati against YSRCP.
   Below are the things he did against to YSRCP.

   (1) They intentionally removed 18% of Reddy Votes, and they managed 20% of Reddy Votes to vote against to YSRCP by disturbing huge money and goodies

   (2) I personally fell Karunakar reddy miserably failed to Invite Shankar Reddy to Our Party. If he would join we would have in Better Position

   (3)KKR maintained to vote for Balija Votes for Ramana

   (4) Yesterday i was roaming in tirupati across the booths

   (5) In some areas they not allowed (YSRCP) people to come to booth and vote for our party

   (6) karunakar reddy may be good member in our Party. But he is not able to attract all people and there are some negative sympathy on him when he was in TTD and personally he is not belong to tirupati even though he is staying in Tirupati

   Note: Always we should not Depend on “JAGAN ANNA ” & Vijayamma to come for campaign and work for ou rparty

   Local leaders should be active and out party also should not go blindly in Candidate Selection and even i dint find any good Candidate for MP Seat for Tirupati.

   Karunakar reddy has not learned anything for 2009 General Elections. Our local leaders should be Proactive on people issues and they should fight for local problems.

   //Sorry for taking about caste here//

   I still fell Local candidate and Caste is playing 30% of Votes. Its time to rethink of YSRCP on candidate selection

   (2) All

 21. Tirupati – Very tough fight, YSRP has slight edge. If YSRP loose this it is only because of Karunakar Reddy. The candidate selection resulted easy win to tough.

 22. YUVA-JANA-NETHA:YS JAGAN

  Ground level report from Narasannapet:
  One of my frnd was on election duty n he said there was a clear wave for FAN..
  –>All the voters were seen proudly going after casting their votes and openly saying “I voted for fan”
  –>In his booth,other party agents were also telling “Vote for FAN”
  –>Congress n TDP tried their best to use their power to stop FAN wave but that also worked fr us to gain people sympathy…
  Bottom line:Win confirm,but majority matters 🙂

 23. does any one have actual ground level report….how many we can win…if we get more than 14 that we did good job….cngress by any chance cant win a any seat..i dont bother tdp getting 1or 2 seats that’s with the help of congress in that seats not by their own ….if the congress cant win single seat …that will start a panic button on congress mla’s that what we need and that’s what good for jagan….then congress might go slow against him….

 24. Jagan

  Major caste equations that played big role in voting today – India Today survey in association with http://www.teamcvoter.com/index.html

  Reddy
  cong 19 %
  tdp 16%
  ysrc 61%
  other 4%
  ——————
  Kamma
  cong 18%
  tdp 47%
  ysrc 18%
  other 17%
  ——————-
  Kapu
  cong 46%
  tdp 16%
  ysr 24%
  other 14%

  More details : http://headlinestoday.intoday.in/headlines_today/programme/exit-polls-jagans-win-is-congresss-loss/1/200409.html

 25. Indrasena

  evadu ee venakt rami reddy??baagaa over action chestunnaadu..

  http://sakshi.com/main/FullStory.aspx?catid=392945&Categoryid=1&subcatid=33

 26. CVReddy

  YSRC leads exit polls
  http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/ysrc-leads-exit-polls-136

  Leaders of the Congress put up a brave front on Tuesday and stated that as per the party’s internal assessment, the Congress would win in Tirupati, Narasapuram, Ramachandrapuram and Allagadda.

  The party’s polls managers had instructed the candidates in these constituencies to organise a ‘second round’ of distribution of ‘material’ for selected groups which, according to them, worked in their favour. The poll managers were especially pleased with their work at Tirupati where they said that they had managed to win over certain YSRC strongholds.

 27. Indrasena

  ఎలెక్షన్ లు అయిపోయినవి.-వాట్ నెక్స్ట్?

  –మనమే గెలుస్తామని దాదాపు గా నిర్ణయము అయిపోయినది. మన తరువాత స్టెప్ ఏమిటి? MLA లు మన వైపు రావచ్చు. ప్రభుత్వాన్ని పడగోట్టవచ్చు.కానీ ఇది అవసరమా?

  –నా అభిప్రాయం ప్రకారం మనము ఇప్పుడు ఒక స్టెప్ వెనుకకు వేసి ,కాంగ్రెస్స్ పార్టీ తో తాత్కాలిక సంధి చేసుకోవాలి. మొదట మన నాయకుడిని బయటకు తీసుక రావాలి. ఎల్ల వేళలా ముక్కు సూటిగా వెళ్ళడం నిజమయిన రాజకీయం కాదు. మనము అధికారం లోకి వస్తే ఎవరి మీద కక్ష సాధింపు ఉండదు అని ప్రకటించాలి అది ఆచరణలో చూపించాలి.

  –మిగిలిన ఒక సంవత్సరం పది నెలలు మనకు అతి కీలకమయినవి. మొట్టమొదట కాడర్ పెంచాలి. ప్రతి మండలములో ఒక బలమయిన నాయకుడు ,దానికి అనుబంధ బూత్ లెవెల్ పార్టీ కాడర్ను సిద్దం చేయాలి.

  — పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీ ల పనితీరు ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎన్నికలు ఉండాలి. ప్రతి పార్టీ మెంబర్ కి శిక్షణ ఇవ్వాలి. దేశ ,రాష్ట్ర సమస్యల మీద అందరికి అవగాహన పెంచాలి.

  –మన పార్టీని ఒక కుటుంబ ,లేక కుల పార్టీ గా కాకుండా ఒక ప్రజాస్వామ్య యుతమయిన పార్టీగా తయారు చెయ్యాలి. పార్టీలో ఎవరికయినా అధ్యక్షుడు ,ముఖ్య మంత్రి కాగలిగే ఆవవకాశం ఉండాలి. కుల ,మత,ప్రాంత ,రేసు సంబంధం లేకుండా ఎవరయినా అపెక్ష్ పదవికి పోటీ పడవచ్చు. వ్యక్తి ఆరాధన కన్నా ప్రజాస్వామ్య యిత మయిన విధానాలు మనకు ముఖ్యం.

  — పార్టీ అంతర్గత పదవులకి నామినేటెడ్ పద్దతిలో కాకుండా వోటింగ్ ద్వారా ఎన్నుకోవాలి. పార్టీ అన్ని జిల్లా మండల ఆఫీసుల్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చెయ్యాలి. ప్రతి రెండు వారాలకి గ్రామ స్థాయి నుండి అధ్యక్షుడి తో సహా మన పార్టీ నాయకులతో ఒక కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చెయ్యాలి.

  –మనము అధికారం లోకి వచ్చిన తరువాత అభివృద్ధి, సంక్షేమ పధకాలు ఒక ఉద్యమ స్తాయిలో తీసుకొని వెళ్ళాలి. తర తరాల గా నిర్లక్ష్యం వహించ బడిన అనేక వర్గాలని ఆర్ధిక , సాంఘిక, రాజకీయ స్టేటస్ ను మార్చే పధకాలు రూపొందించాలి.

  –మనము అధికారం లో ఉన్నప్పుడు ప్రతి క్షణము మనకు ఇంపార్టంటే . అన్ని నీటి పారుదల ,మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు యుద్ద ప్రాతిపదకన పూర్తి చేయాలి. ప్రాశ్చాత్య దేశాల సంఘ నిర్మాణం ఒక సారి చూడండి. మన భారతీయులు కూడా అటువంటి అభివృద్దికి అర్హులు.

  — మనకున్న లక్ష్యాలు ,మానిఫెస్టో లో చెప్పిన ప్రతి పదకానికి ఒక detailed డెవలప్మెంట్ ప్లాన్ ఉండాలి. ప్రతి పధకానికి ప్రోస్ ,కాన్స్ నోటు చెయ్యాలి. ఫాల్ బాక్ అప్ప్రోచ్ ఉండాలి.

  — ప్రతి కుటుమ్భము ఆర్ధిక పరిస్థితి వంద రెట్లు పెరగాలి. ప్రతి దళిత ,గిరిజన ,బడుగు ,బలహీన ,మైనారిటీ కుటుంబం నుండి కనీసం ఒకరన్న వైట్ కాలర్ జాబు లేదా ,ప్రాఫిటబుల్ బిజినెస్ చేసే విధంగా మన ఆర్ధిక వ్యవస్థ రూపొందించాలి.

  — వ్యవసాయ ,పారిశ్రామిక , సేవా రంగాలలో అభివృద్ధి రాకెట్ వేగం తో ఉండాలి. ప్రతి పధకం ,ప్రతి ఆలోచన సమాజం లో అట్టడుగు వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించాలి. ఎంట్రపెన్యుర్ షిప్ ను పెంచి ,నవీన ఆలోచనలతో మన దేశ పరిస్థిని మార్చే యువతరాన్ని తయారు చెయ్యాలి. మన విద్యా విధానములో సైన్సు ,శాస్త్ర రంగాలకి అధిక ప్రాముఖ్యం ఇచ్చి మన సమాజ ముఖ చిత్రాన్నే మార్చాలి.

  — కొన్ని వందల రంగాలు ,కొన్ని కోట్ల మెదడ్లు మనకు ఉన్నాయి. ఆకాశమే హద్దు మన సమాజ అభివృద్దికి . లెట్ ది పీపుల్ థింక్ . లెట్ థెం థింక్. అందరికి సమానమనే సమ సమాజాన్ని తయారు చెయ్యి జగన్మోహనా.

  –అంతులేని పేదరికం ,తర తరాలుగా ఒక బానిస సమాజాన్ని తయారు చేసుకున్నాము మనము. చేంజ్ ది రూట్స్ అఫ్ థిస్ సొసైటీ. చరిత్ర పురుషుడివిగా నిలువు. నీ ప్రజల కస్టాలు చూసి నీ రక్తం నిరంతరం మరుగుతూ ఉండాలి. నీవు అధికారం లో ఉండే అయిదు సంవత్సరాలలో చెయ్యబోయే ప్రతి పనికి టార్గెట్ ఉండాలి. ఖచ్చితమయిన ప్లాన్ తయారు చేసుకో జగన్ మోహనా. ప్రతి క్షణము నీకు ముఖ్యమే. చరిత్ర చదువు. నూతనంగా ఆలోచించు. రాజకీయ నాయకుడిగా కాకుండా రాజ నీతిజ్ఞుడిగా మారు.

  –మన పార్టీ కి దేవుడి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజా సేవలో తరించి మరణించాలి.

  • Srinivasa

   Good Indrasena, I like your comments!!!!!!

  • Chiru

   You r right Indra ,కానీ యెంత మంచి మనిషిఅయిన ఈ సన్నాసులు చేసిన పనికి ,తన సహజ గుణాన్నికూడా మర్చిపోయి బలవంతంగా అయిన కక్ష తీర్చ్కోవాలి అని అనిపిస్తుంది కానీ జగన్ చిన్నవయసులోనే పరిణితి చెందిన నాయకుడుగా తయారయ్యారు ,ప్రజల గురించి అలోచించి పట్టించుకున్నంత కాలం prajala మర్చిపోరు ,ఎప్పుడయితే విస్మరిస్తారో అప్పుడుఎవరికయినా పతనం తప్పదు.ఇక కన్నుకి కన్ను,పన్నుకి పన్ను బదులు తీర్చుకోవాల అంటే మనకనవసరం ,ఎందుకంటె ఆ పని కోసం రాజన్న famous dialogue “చట్టం తనపని తను చేసుకుంటుంది “ఏది ఏమైనా జైలు gate దగ్గర లోనికి వేల్ల్లేది ,బయటికి వచ్చేది జగన్ చూసుకున్నప్రతి సారి రక్తం ఎలా మరిగి పోతుందో ఆలోచించ గలం.ఒక నాయకుడిగా ఎదగడానికి కావలసిన అవకాశాలు అన్ని ఒకదాని వెంట ఒకటి రావడం మంచి పరిణామం అనుకోవాలి.

  • rakesh

   Well said Indra
   A matured analysis good for our Party

  • purandhara

   I don’t ever support the first few lines….

   REVENGE vundadu…..ane maata nenu yennatiki oppukonu…oppukolenu…even if JAGAN excuse the opponents…I will never……

   MORIGINA PRATHI KUKKA ki thagina SAASTHI JARAGAAALI…….

   YELLOW PANDULA ku CAPITAL PUNISHMENT ivvaaali…..

   final gaa…..CONGRESS tho SANDHI ane maata PACHI BUTHU laagaa vinipisthunnadi naaaku…naa gonthu lo PRAANAM vundagaa CONGRESS tho sandhi ki nenu oppukonu…

   • Karthik

    I agree with you Vidyasagar. Jagan is a fighter. I am sure he will not look for compromise with Congress. Adey cheyyalante he could have done it a long time back and become a union minister by now. He will fight and win.

 28. NLR

  Dear friends ..pls target the comments from caste fanatic yellow guys using different user names on national articles. PLs dont let them fool people outside AP.

  http://www.ndtv.com/article/south/80-per-cent-turnout-in-andhra-pradesh-by-polls-jagan-mohan-reddy-on-trial-230500?pfrom=home-otherstories

 29. idhi keka … janalu anni ardham chesukuntunnaru

  “cbn corroption ki anti..kaani kanalaki dabbulu ithanaru votes ki …. antha nyayam ga unte itta dabbul enduku itahnaru ani adigaru antaa monna oka mlanii olooo “

 30. CVReddy

  Ground Report: Clear lead in 14 seats.
  Slight edge in Tirupati,Narsapur, prattipadu.
  Close fight in Parkal.

 31. vvreddy

  i strongly think that we should have used this sympathy factor in 2014
  election .it is better to pulldown this govt.if they stay they will keep on harasing jagan and ysrcp cader.

 32. rakesh

  Source : Indiatoday
  **************************************************************************
  Not that no one had seen the writing on the wall. Yesterday, a top police source, with his ear to the ground, predicted a 17/17 sweep for the YSR Congress. He said the worst news for the Congress will come from Nellore Lok Sabha seat and the result there will be an indication that UPA3 will not happen. “Nellore result will be an indication of how the politically significant coastal Andhra belt votes. If Jagan wins Nellore, it will be proof that he will sweep the coast,” he predicted.
  *************************************************************************

 33. sekar

  Total 19 seats 18+1

  Less than 9 Not good
  10 to 12 – Good
  13 to 15 – Very good
  16 to 17 – Excellent
  18 to 19 – Congress & TDP can Jump in to the sea.

 34. Avinash K Reddy

  Nothing to worry. We will win everywhere and anywhere to make a difference. It is Dr YSR’s will and vision that will guide the YSRCP to the landsliding vctory. VICTORY to YSRCP and VICTORY to the Farmers, workers and students and VICTORY for SWARNANDHRA PRADESH. What the yellow media or un-trust-worthy congress leadership of today’s AP say about Jagan. You can clearly see how low tyhey can go when they highlighted Bayyaram minining lease cancellation. This issue was very clearly resolved when brother Anil explained to the public that the Anil assoaciated with the mining licenses was different. Why do not these yellow media and its funny item fellows go and find out the correct anil and discuss. They do not have chances to come back and Congress should know one thing – destry TDP to be able to keep the power at least till the next elections.

 35. Indrasena

  parakala lo koodaa maname gelustaamu

 36. CVReddy

  We will win min 15 seats and may get another 2-3 seats.

 37. Vinay

  Abn gadu comedy chesthunadu baaga..

  ysrcp ki single digit(7-9) ani vaaguthunnadu.

  Narsapuram(cong), ramchandrapuram(cong), tirupathi(cong), macherla(tdp), pathipadu(tdp), aallagadda(cong), yemmiganuru(tdp), parakala(trs),rayadurgam(tdp), ananthapur, udayagiri (just 0.25 diff ysrcp and tdp)

  • rohit

   if they show real news who will watch the channel, this fellow will always anti jagan news for increasing viewership

  • NLR

   @ vinay ..

   Let dramakrishna and dramoji enjoy their dreams for a couple of days and then the reality will kick in.

 38. Simhapuri ...!

  “If the hand tries to stop a running fan then it will get cut.” 🙂

  In Rayachoti, a canny voter, 72-year-old Lakshmi, was out early to beat the heat and would not reveal who she just voted for. But she did say, “If the hand tries to stop a running fan then it will get cut.” The hand is the Congress’ election symbol; the fan is the symbol of Jagan Reddy’s YSR Congress.

  From NDTV….

 39. Simhapuri ...!

  As CVR anna, said,

  Mekapati (MP) is going to win with 1 lakh + majority (local and public talk in nellore).

  • subba

   They are mere predictions. But the fact is we are going to Win 17 Assembly seats and one MP without any doubt…

 40. Luchchcaaaaaaaaaaaaaa Lagadapati ,nora tati matta ,ninna gaka monna anni seetlu congress ve anna noru ippudu 16 varaku ysrcp ve antadu,

 41. tp

  Polling Percentage courtesy@ TV5

  పోలింగ్ శాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

  ఉదయగిరి – 52
  ప్రత్తిపాడు -74
  రాజంపేట – 71
  రైల్వే కోడూరు – 75
  రాయచోటి – 77
  ఎమ్మిగనూరు – 67
  తిరుపతి – 54
  ఆళ్లగడ్డ – 78
  నెల్లూరు లోక్‌సభ -58
  అనంతపురం – 60
  పరకాల – 80
  నర్సాపురం – 75
  మాచర్ల – 72
  నర్సన్నపేట – 75
  పోలవరం – 70
  ఒంగోలు – 62
  ఉదయగిరి – 73
  పాయకరావు – 64
  రాయదుర్గం – 72
  రామచంద్రపురం -72

 42. macherla lo last 30 mins lo TDP vallu rigging chestunnatturu. macherla YSRCP winning chances ela unnayi???

 43. sreeforu143

  15:13 (IST) 61% polling was reported till 2 pm. There were also reports of voters boycotting the poll process in nine villages.

 44. sreeforu143

  15:09 (IST) A policeman in Machela tells NDTV’s Uma Sudhir that older generation talked about Indiramma Rajyam, his generation about NTR and the younger lot, about YSR and Jagan.

 45. sreeforu143

  Can anyone update on vote % at 3 PM

 46. nellore MP , we are wining with 1 to 1.5 l majority.
  udayagiri tight 5 to10k majority

 47. k

  i love jagan reddy

 48. Sekar

  Parkala has few settler villagers near by Geesukonda mandal. All these votes going for YSRP. I have relatives there. BJP doing much better than expected which is also a plus for us. We have a good chance here

 49. srinivasulu

  రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గాలి ధాటికి ప్రత్యర్థులు కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగువన్.కామ్ కు సమాచారం ప్రకారం ఉప ఎన్నికలు జరుగుతున్న 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 14 స్థానాల్లో (నరసన్నపేట, రామచంద్రాపురం, పోలవరం, ప్రత్తిపాడు, మాచర్ల, ఒంగోలు, ఉదయగిరి, అనంతపురం, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్ళగడ్డ, రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు) నియోజకవర్గాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాయకరావు పేటలో తెలుగుదేశం అభ్యర్థి చెంగల వెంకట్రావు, నరసాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు, తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణ, పరకాలలో టి.ఆర్.ఎస్. అభ్యర్థి భిక్షపతి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన రెడ్డి విజయం సాధించే అవకాశం ఉంది. 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 17 నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొని ఉంది. ఒక్క పరకాల నియోజకవర్గంలో మాత్రమే బహుముఖ పోటీ ఉంది. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్దేశించబోతున్న ఈ ఎన్నికలు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగానూ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు పెను సవాల్ గానూ మారాయి.

 50. srinivasulu

  Percentage of Polling at 18 Assembly & 1 Locsabha Constituencies
  http://timesofap.com/

  • subba

   Amidst all that, the YSR congress emerged and his son Y S Jagan came over. As of today, the head of YSR congress is considered very perseverant, hardworking and the ability to mix with people. And public connects with those sterling qualities. Though newspapers are writing so much negative about Jagan, public is not connecting.

   Very few are talking about how he is corrupt. Unless they have links with other parties, almost 90% non political people are connecting to Jagan. And this is going to create a wave. Many know Jagan’s nature. Whether he will lift someone who trusts him or not he is known to wipe out his enemies without any mercy.

 51. Rakesh

  copied form Greatandhra


  . Lakshmi does not want to reveal who she is voting for but in a veiled message to the Congress she says, “If the hand tries to stop a running fan then it will get cut.” (Courtesy: NDTV)..

  the end of cong, as women are against them

 52. sreeforu143

  Why No updates ??

 53. sreeforu143

  ఉప ఎన్నికలలో పోలింగ్ జోరుగానే ఆరంభమైంది. పలు నియోజకవర్గాలలో ఓటర్లు ఉదయానే బారులు తీరి ఉండడం కనిపిస్తోంది. సాధారణంగా ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రతిపక్షానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఎక్కువ ఓట్లు పోలవుతాయన్న అభిప్రాయం ఉంటుంది.ప్రస్తుతం సర్వేలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నందున, పోలింగ్ సరళి ఆ ధోరణి కినిపిస్తుంది.కాగా కొన్ని చోట్ల అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నందున వారిని విధుల నుంచి తొలగించి కేసు నమోదు చేశారు. ఒంగోలు వద్ద ఇద్దరు అదికారులు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తూ వెబ్ కామ్ లో దొరికిపోయారు.వారిని సస్పెండ్ చేశారు.కాగా సి.ఇ.ఓ బన్వర్ లాల్ పై టిడిపి నేతలు ఆరోపణలు చేయడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఫాన్ గుర్తు ప్రచారం జరిగే విధంగా వి గార్డు ఫాన్ ల వాణిజ్య ప్రకటనలను సాక్షి ప్రసారం చేస్తున్నా ఆయన చర్య తీసుకోలేదని టిడిపి ఆరోపించింది. విశేషం ఏమిటంటే అదే ప్రచార ప్రకటనను జగన్ ను వ్యతిరేకించే ఒక ఛానల్ కూడా ప్రసారం చేస్తోంది. అది వాణిజ్య ప్రకటన కనుక దానిని నిషేధించే అవకాశం ఉంటుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.బహుశా టిడిపి ఒంగోలు ఆఫీస్ లో పోలీసులు పద్నాలుగున్నర లక్షల రూపాయల డబ్బు పట్టుకోవడం ఆ పార్టీ నేతలకు ఆగ్రహం కలిగించి ఉండవచ్చు. దాని కారణంగానే వారు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనిపిస్తుంది.బన్వర్ లాల్ నిజాయితీ కలిగిన నిర్మొహమాట అధికారిగానే పేరొందారు.అయినా ఇలాంటప్పుడు కొన్ని విమర్శలు తప్పవు.అదే బన్వర్ లాల్ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇద్దరు అదికారులను పట్టుకుని చర్య తీసుకోవడం గమనించదగిన విషయమే.వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వర్గాలు చేబుతున్న ఒక పరిశీలన ప్రకారం పరకాల తప్ప మిగిలిన చోట్ల తమకు అనుకూలంగానే పోలింగ్ సరళి ఉందని చెబుతున్నారు.కాంగ్రెస్,టిడిపి నేతలు అంత ధీమాతో చెప్పలేకపోతున్నారు.

 54. NLR

  Dear friends ,

  Pls make sure that you spend few minutes to tackle the yellow comments on all National articles about JAGAN.
  They cannot fool people in AP .. we need to make sure that they cannot fool people outside AP as well.

 55. Whats the polling percentages at 10 am ??

 56. srinivasulu

  I spoke to one of my friend from ongole , there are1000 votes from in his village,in last election polled 600 votes for congress, 400 for TDP, now 500 people officially joined in YSRCP(200 from congress and 300 from tdp)

  YSRCP will get 700- 800 votes now
  TDP -150
  Congrass – 150

 57. YUVA-JANA-NETHA:YS JAGAN

  any updates from Tirupathy/Parakal/Payakaraopeta/Macherla..??
  Hw abt Nellore n Udayagiri..
  plzz share d info u hav..tensed but confident bcoz people r nt like most politicians 😛

 58. Mahesh Reddy

  i Asked my relatives in three villages of rajampeta constituency. 80% of the voters are in favour of ysrcp

 59. Vinay

  Everyone is voting Only for YS JAGAN.

  candidates kosam evaru votes veyatledhu

 60. Simhapuri.....!

  Looks like most of the govt teachers are going to cast their votes to jagan.

 61. Mahesh Reddy

  My relatives around 40 people ready to cast vote for Amarnadha reddy(Rajampeta)

 62. PSK

  From Prajaprasthanam Team:

  Vote for Fan Symbol…

  –చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా. ఇటాలియన్ మాఫియా తెలుగు ప్రజల విజ్ఞతను ప్రశ్నిస్తుంది. నీ సత్తా చూపు. నీ వోటు దెబ్బతో ఇటలీ వెయిట్రస్ కి బొమ్మ కనపడాలి.

  — తెలుగు తనం పేరుగల పార్టీ కి వెన్నుపోటు బాబు అధ్యక్షడు అయ్యి , ఆత్మ గౌరవం మరిచి, కేసు ల నుండి తప్పించుకునేందుకు ఢిల్లీ బాసుల కాళ్ళు పట్టుకున్నాడు. వీడికి వోటేస్తే నీ నెత్తిన పర్మనెంట్ గా దరిద్రం చుట్టుకుంటుంది. తన చుట్టూ ఉన్న తన వర్గము వాళ్లకి దోచి పెట్టి పూర్తి స్తాయిలో తెలుగు సంపదను స్విస్స్ బ్యాంకు లో పెడతాడు. వీడి మొహం చూసిన ,వీడికి వోటు వేసిన నీకు సకల దరిద్రం పట్టుకుంటుంది. సాధ్యమయినంత దూరము గా ఉండు ఈ బొల్లి బాబుకి.

  –తెలుగు ప్రజల సమస్త అభివృద్ధి ని కోరుకొని అభివృద్ధి, సంక్షేమ పధకాలతో చల్లని పరిపాలన అందించే యువజన ,శ్రామిక , రైతాంగ (YSR ) కాంగ్రెస్స్ పార్టీ కే వోటు వెయ్య వలిసింది గా ప్రార్ధన.

  –అన్ని వర్గాల కి విద్య ,వైద్య ,ఉపాధి కల్పన చేసి సమస్త అభివృద్దిని సాధించేదే YSR కాంగ్రెస్స్ పార్టీ.

  –ఫ్యాన్ గుర్తు కి వోటు – నీ భవితకు భరోసా.

  –ఫ్యాన్ గుర్తు కి వోటు – ముందు తరాల బంగారు భవితవ్యానికి బాట.

  –ఫ్యాన్ గుర్తు కి వోటు – అవ్వ ,తాత ల బంగారు జీవితానికి భరోసా.

  –ప్రజల కోసం ,ప్రజల కొరకు ,ప్రజల వలన పుట్టిన పార్టీ యే YSR కాంగ్రెస్స్ పార్టీ.

  అల్ ది బెస్ట్ YSR కాంగ్రెస్స్ పార్టీ. సదా ప్రజా సేవలో

  –మీ ప్రజా ప్రస్థానం టీం.

  • purandhara

   JUST CASTED my vote on FAN….PRATHIPADU…..

   JAI JAGAN……

   • Indrasena

    good job

    • purandhara

     ikkada raining…inaa…morning 8 ke janaaalu full rush….aaada,maga thedaa ledu……musali,kurra thedaa ledu……

     kaaka pothe…….ful tough fight ikkada……..

     manake edge vundi….but tight fight……maaa vooori lo 40-40-20 YSRCP-INC-TDP

     manaku 500-700 majority raavachu maa voori lo…..

     GORANTLA,GUNTUR RURAL…PRATHIPADU constituency…..

     JAI JAGAN….JOHAR YSR

   • CVReddy

    Purandara,
    stay there and do exit poll.
    Talk to people who are coming from various booths and give us ur report if possible

    • purandhara

     CV ANNA..

     This is Vidya Sagar…..no need of exit poll.. :)……

     manaku edge vasthundi maa vooori lo…..inaa meeru cheppaaru kaaabatti…I will do it……

     weather is so cool here….chinna gaa vaana kiudaa paduthundi…..ppl r waiting in heavy crouds at booths…..

 63. Vinay

  Eenadu+andhrajyothi+tv9+CBI helped a lot for YSRCP and made more damage to tdp 😀

  babu garu eppudu thelusukuntaaro ee nijamm

 64. rohit

  For punters, stakes really high TIMES NEWS NETWORK
  Visakhapatnam: Even before the polling on Tuesday, punters are betting heavily on the candidates and their parties. Not only on majority of votes, they are also seen predicting the losers’ margin. After Vijayamma’s roadshows and Sharmila’s ‘fiery’ speeches, the stakes have swung wildly in favour of YSR Congress.
  According to the punters’ verdict, YSR Congress would win 15 seats, TDP two, and BJP would win one. However, some punters are pitching for TDP win in Payakaraopet, Rayadurg and Prathipadu. Stakes are high on notable figures in Tirupati, Macherla and Polavaram. Sources said the betting money is in the range of Rs 100 crore, which is very high for any bypoll in the state. Betting amounts have gone up to Rs 50 crore for the Nellore LS seat where Congress candidate T Subbarami Reddy is striving hard to win.
  Most of the people involved in betting are realtors, industrialists and party cadre, besides businessmen. Large-scale betting is taking place not only in Vizag, but also in Vijayawada, Ongole, Guntur, Nellore, Tirupati, Anantapur and Kadapa. Stakes are high in both Godavari districts, which are known as granaries of the state. Many industrialists and landlords are said to be involved in it. “The Godavari districts are known for heavy betting whether it is ports or politics and elections,” landlord Alapati Sarva Rayudu said. Punters are willing to put more money on YSR CP winning 14 to 16 seats in the bypolls, a businessman Y Ramu Naidu said. Interestingly, many people are betting on BJP’s win in Parkal where Konda Surekha is YSR CP candidate and on TDP’s win in Chengala Venkata Rao in Payakaraopet.
  Heavy betting is on for the Narasannapet assembly seat where minister Dharmana Prasada Rao’s elder brother Krishna Das is contesting on an YSR CP ticket. The bookies are giving Rs 1,000 for Rs 100 in this segment. Visakha rural SP G Srinivas said anybody found involved in betting would be dealt with sternly.

 65. I remember during Rosiah Govt it was cancelled by Centre and state. How come Kiran Govt again cancelled yesterday.

  I can see lot of videos and news in google that this Bayyaram Iron ore mining lease has been cancelled in 2011.

  http://www.greatandhra.com/viewnews.php?id=22482&cat=15&scat=16

  Jai Ho Jagan
  Amar Rahe YSR

 66. rohit

  తగ్గిన ధీమా పెరిగిన టెన్షన్
  జగన్ అరెస్టుకు ముందు వివిధ సర్వేల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 12నుంచి 14 సీట్లలో విజయం సాధిస్తుందని తేలింది. అరెస్టుకు ముందువరకు కాంగ్రెస్, టిడిపిలకు కొన్ని సీట్లలో విజయం సాధిస్తామనే ధీమా ఉండేది. జగన్ అరెస్టు తరువాత పరిణామాలు వేగంగా మారాయి
  http://www.andhrabhoomi.net/content/tension-6

 67. Simhapuri.....!

  Typo Jagan ki vesuko

 68. Simhapuri.....!

  Nellore parliament – congress is distributing 400 per vote in atmakur are and some places more than that.

  YSRCP – no money distribution

  TDP – no money distribution

  Public mood – “Notu teesuko – votu hagan ki vesuko

 69. All the best to YSRCP members.. We are expecting to sweep all the by elections..

 70. CVReddy

  http://www.firstpost.com/politics/andhra-bypolls-will-jailed-jagans-fan-blow-away-the-congress-339685.html

  Andhra bypolls: Will jailed Jagan’s ‘fan’ blow away Congress?

  key Points:

  At the end of the campaign on Sunday evening, a senior Telugu Desam leader told me that the relentless and rabid anti-Jagan campaign carried out by Eenadu and Andhra Jyoti Telugu newspapers and their respective TV channels have actually harmed the TDP more.

  People now feel the entire system is actually conspiring to finish Jagan politically.

  Apart from the goodwill for YSR that still prevails in rural Andhra Pradesh, a common sentiment you hear is “why not give him at least one chance” and “after all, which politician is not corrupt”.

  And harming the Congress cause most is the chief of its state unit. When Botsa Satyanarayana, himself tainted by allegations of being involved in the liquor scam, delivers sermons on honesty among politicians, it cuts no ice with the voter.

  The going rate is reportedly Rs 1,000 for a vote. And in tight contests like Payakaraopeta (where the TDP is putting up a stiff fight), Narsapur (where the Congress candidate is strong) and Tirupati (where the YSR Congress candidate Karunakar Reddy has a soiled reputation), the voter is king on the D-day and supply should meet demand.

  Intelligence agencies have predicted a sweep for the YSR Congress, with only Parkal in Telangana region going the way of the TRS. The three seats mentioned above could witness a tight finish. Nellore Lok Sabha seat too looks difficult for high-profile Congress candidate T Subbirami Reddy, despite whispers of a match-fixing deal with the TDP. This result in a coastal Andhra seat will be an indicator of things to come in the 2014 Lok Sabha elections and that should worry Sonia Gandhi. Sources say in most constituencies, the Congress and TDP candidates in the last one week have reduced their expenditure and are spending only what is necessary to come second.

  • CVReddy

   A senior Telugu Desam leader told me that the relentless and rabid anti-Jagan campaign carried out by Eenadu and Andhra Jyoti Telugu newspapers and their respective TV channels have actually harmed the TDP more.

   I told my K friends same thing several times.
   too much is very bad.

 71. Chaitanya Mannem

  http://namastheamerica.com/?p=13384

  Anna what is this? Can any one please comment is this true…. we should win all the seats but this survey makes us tense

 72. Lakshmi

  Chala bagundi “fan gurthuke mana vote” video ..2 days before nunchi yee video post chesi unte inka bagundedi. All the best to YSRCP.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s