Babu Babu, 2 kalla Babu, 2 nalukula babu enduku odadu ante, ayana Telagana ku poyi Sima Andra kannu tho chusadu. Sima Andra ku vachhi Telengana Kannu tho chusadu.
Babu Telangana kannu Vallu pikkuneru. Sima Kannu memu pikamule. Ni ku avi unna lekunna okateeee.
HI All,
I am staying in bangalore. My Mother and Father are staying at Upparapalli, Near Kadapa(Vantimitta). Today I called to village, They were saying that after Jagan won the election, Local leaders cut the power for drinking water tank. There is no water for last 8 days. They are struggling. So much of problems are creating by local Congress leaders. This is told by local village people. We all like Jagan and YSR.
Dear YS Fans,
See Yellow fans hard work in writing comments against Jagan in Times etc and learn from them and spare time to counter them.
Don’t expect someone will do it.Please do write comments against Babu and co. Read English papers and Kommineni.
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో వై.ఎస్.కుటుంబం ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది. అంతకు ముందు అసలు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని వై.ఎస్.కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళలు ఇప్పుడు సడన్ గా మీడియాలో సైతం అత్యంత ప్రాముఖ్యత పొందుతున్నారు. వారి ఇంటర్వ్యూలకు డిమాండ్ బాగా పెరిగింది. విజయమ్మ అయితే ఇప్పుడు సీనియర్ రాజకీయ నాయకురాలి మాదిరి టీవీ చానళ్లకు, ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. షర్మిల ప్రసంగాలపై ఆంగ్ల పత్రికలు పెద్ద ఎత్తున సమీక్షలు నిర్వహించి జనాన్ని బాగా ఆకట్టుకున్నారని ప్రశంసించాయి. జగన్ భార్య భారతి ఎన్నికల ప్రచారంలో పాల్గొననప్పటికీ , ఫలితాల తర్వాత మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన తీరు కూడా బాగుంది.తాను న్యాయపరమైన విషయాలపై అందుబాటులో ఉండేందుకుగాను ప్రచారంలోకి వెళ్లలేదని పేర్కొన్నారు. తనకు రాజకీయాలలోకి రావాలన్న ఆలోచన లేదని, అయితే జగన్ వైపు విషయాన్ని వివరించడానికే ప్రయత్నిస్తున్నానని చెప్పడం విశేషం.జగన్ న జనం సొంత మనిషిగా భావిస్తున్నారని అన్నారు.ప్రతిపక్షం తన విధిని నిర్వహించి ఉంటే తమకు ఇంతగా విజయాలు వచ్చి ఉండేవి కావని భారతి వ్యాఖ్యానించారు.క్యాబినెట్ నిర్ణయాలు కరెక్టు అయితే జిఓలు ఎలా తప్పు అవుతాయని ఆమె ప్రశ్నించారు. వై.ఎస్.ను వేధించడానికే కేసులు పెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. త్వరలో కొత్త ముఖ్యమంత్రి వస్తారని ఆమె అంచనా వేశారు. సాక్షి మీడియాను నిర్వహిస్తున్న భారతికి గాని, విజయమ్మ, షర్మిలలకు గాని అనుకోకుండా ఈ పరిణామాలు రాజకీయ అనుభవం కూడా తెచ్చిపెడుతున్నాయని చెప్పవచ్చు—–Kommineni

I am hoping that some body can help us.
Regards
Murali
Venkata.mamilla@gmail.com
9448356496
Dear YS Fans,
See Yellow fans hard work in writing comments against Jagan in Times etc and learn from them and spare time to counter them.
Don’t expect someone will do it.Please do write comments against Babu and co. Read English papers and Kommineni.
మీడియాకు వై.ఎస్.భారతి ఇంటర్వ్యూలు
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించడంతో వై.ఎస్.కుటుంబం ప్రాధాన్యం మరింతగా పెరిగిపోయింది. అంతకు ముందు అసలు మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని వై.ఎస్.కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళలు ఇప్పుడు సడన్ గా మీడియాలో సైతం అత్యంత ప్రాముఖ్యత పొందుతున్నారు. వారి ఇంటర్వ్యూలకు డిమాండ్ బాగా పెరిగింది. విజయమ్మ అయితే ఇప్పుడు సీనియర్ రాజకీయ నాయకురాలి మాదిరి టీవీ చానళ్లకు, ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. షర్మిల ప్రసంగాలపై ఆంగ్ల పత్రికలు పెద్ద ఎత్తున సమీక్షలు నిర్వహించి జనాన్ని బాగా ఆకట్టుకున్నారని ప్రశంసించాయి. జగన్ భార్య భారతి ఎన్నికల ప్రచారంలో పాల్గొననప్పటికీ , ఫలితాల తర్వాత మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడిన తీరు కూడా బాగుంది.తాను న్యాయపరమైన విషయాలపై అందుబాటులో ఉండేందుకుగాను ప్రచారంలోకి వెళ్లలేదని పేర్కొన్నారు. తనకు రాజకీయాలలోకి రావాలన్న ఆలోచన లేదని, అయితే జగన్ వైపు విషయాన్ని వివరించడానికే ప్రయత్నిస్తున్నానని చెప్పడం విశేషం.జగన్ న జనం సొంత మనిషిగా భావిస్తున్నారని అన్నారు.ప్రతిపక్షం తన విధిని నిర్వహించి ఉంటే తమకు ఇంతగా విజయాలు వచ్చి ఉండేవి కావని భారతి వ్యాఖ్యానించారు.క్యాబినెట్ నిర్ణయాలు కరెక్టు అయితే జిఓలు ఎలా తప్పు అవుతాయని ఆమె ప్రశ్నించారు. వై.ఎస్.ను వేధించడానికే కేసులు పెడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. త్వరలో కొత్త ముఖ్యమంత్రి వస్తారని ఆమె అంచనా వేశారు. సాక్షి మీడియాను నిర్వహిస్తున్న భారతికి గాని, విజయమ్మ, షర్మిలలకు గాని అనుకోకుండా ఈ పరిణామాలు రాజకీయ అనుభవం కూడా తెచ్చిపెడుతున్నాయని చెప్పవచ్చు—–Kommineni
http://epaper.greatandhra.com/PUBLICATIONS/GREATANDHRA/GRE/2012/06/15/index.shtml