CBI oka fraud


72 Comments

Filed under Uncategorized

72 responses to “CBI oka fraud

 1. CVReddy

  బాబు జమాన అవినీతి ఖజానా
  1999 -2000 సం లో బాబు గారి దూరపు బంధువు ఐన సిపిఎం రాగవులు గారు రాసిన పుస్తకం ” బాబు జమాన అవినీతి ఖజానా ” లో బాబు గారి ప్రభుత్వంలో 12 , 500 కోట్ల మేర అవినీతి జరిగింది అని వ్రాసారు.
  సిపిఎం రాగవులు గారు బాబు గారితో ఉన్న సన్నిహిత సంభందం దృష్ట్యా బాగా తక్కువ చేసి చూపారు అని విమర్శకులు అంటారు. నిర్మొహమాటంగా వ్రాయాల్సి వస్తే ఆ రోజుల్లోనే బాబు గారి హయం లో కనీసం ఎంత లేదన్న 40 వేల కోట్ల నష్టం ప్రభుత్వాని వాటిల్లింది అంటారు రాజకీయ పరిశీలకులు. ఆ మొత్తం ఈ రోజున ఎంత లేదన్న లక్ష కోట్లు పైమాటే.

  సిబిఐ వారు ఇటీవల YS హయంలో ప్రభుత్వానికి 43 వేల కోట్ల నష్టం వాటిల్లింది ప్రభుత్వానికి అని చెప్పారు.మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే సిబిఐ కాంగ్రెస్ అధికారం లో పనిచేస్తుంది మరియు సిబిఐ జే డి లక్ష్మి నారాయణ గారు జగన్ పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నారు అని ఇటీవల అయన ఫోను సంభాషణలని బట్టి అర్ధమవుతుంది. అటువంటప్పుడు వీరు చెప్పిన 43 వేల కోట్ల మొత్తం అనే అంకె చాల,చాల ఎక్కువగా చెప్పిఉంటారు. కోర్టులో కేసు ఉన్నందున కోర్టు వాళ్ళు తేలుస్తారు ఎంత మొత్తం నష్టం వాటిల్లింది అని.
  ఈ నేపధ్యం లో తెలుగు తమ్ముళ్ళు బాబు గారు ఆంధ్ర హజారే అని ఎలా వాదిస్తారు?
  పోనీ బాబు గారికి అంత నమ్మకము ఉంటె సిబిఐ కి ఒకే లేఖ వ్రాస్తే వాళ్ళే నిజానిజాలు తేలుస్తారు కదా!
  పైపెచ్చు బాబు గారికి రిలయన్సు అంబానీ, చిదంబరం మంచి మిత్రులాయే, అయినా బాబు గారికి భయమెందుకో?

  • Siva

   CVReddy garu, inko vishayam marchipoyaru.. Judges, maazi CBI director vijaya ramarao kooda manchi mithruley kada..

 2. CVReddy

  టీడీపీకి బీసీలే కాదు అన్ని వర్గాలు దూరం : టి.దేవేందర్
  తమ పార్టీకి కేవలం బీసీలు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు దూరమవుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు తూళ్ళ దేవేందర్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీకి వెనుకబడిన వర్గాలు దూరమైన మాట వాస్తవమేనన్నారు.

 3. Kiran

  Hi Friends, Is it ever true that 26 commissions on chee babu could not prove anything or is it just a rumor spread by yellow media that 26 commissions gave clean chit to chee babu

 4. NLR

  He is the Hero in the movie ” Dorikithe Dongalu ” .

 5. CVReddy

  HC is serious on CBI JD Laxmi Narayana over his leaks to media and asked him to mend ways.
  HC asked JD to give explanation before 9th July.

  Courtesy:Zee News

  • Subba

   Thank you CV Reddy garu

  • kalli

   wow great news…….

   • Subba

    Kalli garu… As you are in the govt service. CBI JD media leaks are against the Rule book of CBI. Is there any way we can ask to take action against his misuse or violation of the Law…

    • kalli

     Subba garu …you have raised a good question….I tell you one thing there are many rules and regulations like civil service conduct rules and punishment for the violation of these rules and CBI has also internal vigilance system against it’s own personnel….and we can also simply register a case against the CBI for violation of the laws…But tell me did u ever see any case against these CBI officials…I will give an example which happened in the airport….one night we layed a trap and caught a CBI inspector who involved in the smuggling….as were going to book the case some how the news leaked and we got a call from Ministry of home affairs asking us not to book the case….we did not bugged to that call and so we started the procedure…later some time we got a call from PMO office…this time we don’t have any choice…the warning was serious for us…so finally we let that inspector go free after this they had grudge on us booked many of cases against my departmental officers which you can see everyday newspaper but the above incident you will never find….so it is easy to file a compliant as was done by YSR CP leaders…but the initiation must come from the government side which will never happen…just imagine just for a inspector we got a call from PMO then if it is JD ….what would be the repercussions…but still I am trying to find out other alternatives from my uncle who is a DIG( not in AP )….and some of my departmental senior officers who are in ED…and i also spoken to one of YSR family member (antony reddy ) recently about these issues which i can not divulge here….As you know I have to be in dark until we reach our goal….

 6. CVReddy

  మ్యాచ్ ఫిక్సింగ్ నిజమే.
  కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కయ్యాయని ఉప ఎన్నికల్లో రుజువైంది: CPI నారాయణ.

  ఫలితాలను విశ్లేషిస్తూ నారాయణ 4 పేజీల ప్రకటన విడుదల.
  – కాంగ్రెస్‌కు రెండు సీట్లయినా వచ్చాయంటే అది టీడీపీ పుణ్యమే.
  – జగన్‌పై సానుభూతితోనే వైఎస్సార్ సీపీకి ఓట్లు పడ్డాయనడం సరికాదు.
  – సానుభూతితో అన్ని సీట్లు గెలవడం సాధ్యం కాదు.. క్విడ్ ప్రో కో ఆరోపణలను జనం నమ్మలేదు.
  – సీబీఐ తీరునూ విశ్వసించడం లేదు.
  – జగన్ అరెస్టయినా.. కాకున్నా ఫలితాల్లో మార్పుండేది కాదు.
  – కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనాన్ని ప్రజలు జీర్ణించుకోలేదు.
  – కిరణ్ బలహీన ముఖ్యమంత్రి.
  – రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం.
  రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ మ్యాచ్‌ఫిక్సింగ్‌కి పాల్పడినట్టు స్పష్టమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ఉపఎన్నికలు జరిగిన 18 నియోజకవర్గాలలో పాలక పార్టీకి చావుతప్పి కన్నులొట్టపోయినట్టుగా ఆ రెండు సీట్లయినా వచ్చాయంటే అది టీడీపీ పుణ్యమేనని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సానుభూతితో ఓట్లు పడ్డాయనేదానిలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీలు ఈ ఎన్నికల్లో మట్టికరిచాయని.. టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అయ్యాయని పేర్కొన్నారు.

  వైఎస్సార్ సీపీ పరకాలలోనూ భారీ ఓట్లు తెచ్చుకుని టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ టీడీపీ మిత్రపక్షమైన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం నాలుగు పేజీల సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. తమకు ఇష్టం లేని, నచ్చని ఫలితాలను.. ఓటర్ల అవినీతికి, ప్రజాస్వామ్య వైఫల్యానికి ముడిపెట్టడం తగదని హితవు పలికారు. క్విడ్ ప్రో కో ఆరోపణలను ప్రజలు విశ్వసించలేదని.. డబ్బు, మద్యం పంపిణీలో బూర్జువా పార్టీలన్నీ పోటీ పడ్డా.. జగన్ పార్టీనే ప్రజలు గెలిపించిన విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు

  వారసత్వ రాజకీయాలు సోనియా, రాహుల్‌కు వర్తించవా?
  ‘నిస్సహాయతతో, ఆగ్రహంతో చేసే విశ్లేషణలు, ప్రయోజనకరం కాదు. మరింత లోతైన పరిశీలన జరగాలి. కన్నీళ్లతోనో, సానుభూతితోనో అన్ని సీట్లు గెలవడం అసాధ్యం. జగన్ అరెస్ట్ అయినా కాకపోయినా ఈ ఫలితాల్లో మార్పు ఉండేది కాదు. అయితే జగన్ అరెస్ట్.. ఆయన అభిమానుల్లో, అనుచరుల్లో మరింత పట్టుదలను పెంచిన మాట వాస్తవం. జైల్లో పెట్టిన బాధితుడిగా ప్రజలు భావించారు’ అని నారాయణ ఆ ప్రకటనలో విశ్లేషించారు. వైఎస్ మరణాంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు చాలా తప్పులు చేశారని, ఓదార్పు యాత్రను అడ్డుకోవడం జగన్‌కు ఆయుధమైందని తెలిపారు. అదే సమయంలో వారసత్వ రాజకీయాలు జగన్‌కే వర్తిస్తాయా? ఢిల్లీలో సోనియా, రాహుల్‌కు వర్తించవా? అనే ప్రశ్న కూడా వచ్చిందని పేర్కొన్నారు.

  వైఎస్‌పై విమర్శలూ కొంపముంచాయి..
  కాంగ్రెస్‌లోని ఓ వర్గం వైఎస్ రాజశేఖరరెడ్డిపైనే దాడికి పూనుకోవడం కూడా ఆ పార్టీ కొంపముంచిందని నారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయాలంటేనే అవినీతి అనే నానుడి ప్రజల్లో పాతుకుపోయిన నేపథ్యంలో ఓ శాసనసభ్యుడి పోస్టు కార్డు పిటిషన్‌పై సీబీఐ విచారణ జరగడం, ఈ దర్యాప్తు తీరును ప్రజలు విశ్వసించడం లేదని తెలిపారు

  జగన్ ప్రతిపక్ష పాత్ర పోషించారు: ఈ ఉపఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్‌లు జగన్‌పై దాడికి సమయాన్ని కేటాయించగా.. జగన్ మాత్రం ప్రజా సమస్యలపై పోరాడి.. ప్రతిపక్ష పాత్రను పోషించారని నారాయణ పేర్కొన్నారు. ప్రజల్లో నిరంతరం తిరుగుతూ సంబంధాలు పెంచుకున్నారని తెలిపారు

 7. CVReddy

  http://www.andhrabhoomi.net/content/tdp-34

  టిడిపి ఓట్లతోనే కాంగ్రెస్ విజయం. CPI Narayana

  ఉప ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో.. ప్రజాస్వామ్య వైఫల్యమనీ, ఓటర్లు అవినీతి పరులయ్యారనీ కొన్ని పక్షాలు చేస్తున్న వితండ వాదనను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తప్పుబట్టారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన రెండు నియోజక వర్గాల్లో టిడిపి ఓట్లు కాంగ్రెస్‌కు పడినందువల్లే అధికార పార్టీ గెలిచినట్టు ఫలితాల సరళితో అర్థమవుతోందని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల ఫలితాలు, రాష్ట్ర రాజకీయాలపై కలిగే ప్రభావంపై ఆయన సుదీర్ఘ విశే్లషణ చేశారు. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చని ఫలితాలను ఓటర్ల అవినీతికి, ప్రజాస్వామ్య వైఫల్యానికి ముడి పెట్టడం సరికాదని అన్నారు. కన్నీళ్ళతో సీట్లు గెలవడం అసాధ్యమని, జగన్ అరెస్టు జరగకపోయినా ఫలితాల్లో మార్పు ఉండేది కాదని అన్నారు. అవినీతి, డబ్బు , సారా ఎప్పుడూ ఉన్నాయని , అందరూ డబ్బు, సారా పంచితే ప్రజలు కొందరికే ఎందుకు ఓట్లు వేసినట్టు అని నారాయణ ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ అందరి కన్నా ఎక్కువ డబ్బు వెదజల్లినా వారు గెలవలేదని అన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో అమలు చేసిన పథకాలు ప్రజలపై పని చేశాయని, అందుకే 2009లో మహాకూటమి పేరుతో బలమైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసినా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. జగన్‌పై కేసును నిర్వహిస్తున్న సిబిఐ , దానిని నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం కలగడం లేదని అన్నారు. 2009లో వచ్చిన ఓట్ల ప్రకారం ,వాస్తవానికి కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ ఓట్లు 62 శాతం ఉండాలని కానీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 21శాతం ఓట్లు లభించాయని తెలిపారు.

 8. CVReddy

  http://www.andhrabhoomi.net/content/rastra-7

  తీవ్ర సంక్షోభంలో రాష్ట్ర రాజకీయాలు.JP.

  ఒకేసారి వచ్చిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు ఓడిపోయి పతనావస్థకు దిగజారాయని తెలిపారు. అధికారమే లక్ష్యంగా తాత్కాలిక తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలకు ప్రత్యామ్నాయం కల్పించకపోవటంతో ఆ పార్టీలు ఓడిపోయాయన్నారు. ప్రజలకు ముఖ్యంగా చదువు, ఆరోగ్యం, ఆదాయం వంటి అంశాల్లో ఏమి చెప్పుకోలేక అలక్ష్యం చేయటంతో ఈ పరిస్థితి దాపురించిందన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా అదే విధంగా ఉందన్నారు. అధికారమే పరమావధిగా కాంగ్రెస్, టిడిపిలు ముందుకెళ్తూ ఎన్నికల్లో గెలుపు కోసం కోట్లు వెదజల్లుతున్నాయని, పేదరికం మాత్రం అదే విధంగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఎన్నికల లబ్ధి కోసం కులం – మతంను సైతం ఉపయోగించుకోవటానికి వెనుకాడటం లేదని విమర్శించారు.

  • CVR Murthy

   Modi , I guess is trapped by Media Like CBN

   • Samanth

    Nitish Kumar probably tops the charts in terms of having a fawning media lifting a mediocrity to levels of Hero Worship unheard of….perhaps CBN was the only other politician who got such uncritical attention. Modi ranks a close second….atleast Modi’s sins in 2002 have ensured he gets some scrutiny, but Nitish is teflon…

    • Samanth

     CVR garu, Nitish and Modi have one huge advantage….there is no opposition worth its name in either state….thats what is helping them…Babu had the same advantage for a short period of time….its a known fact that VH and other Congress leaders were totally compromised and coopted by Babu…but he did not reckon with YS emerging the way he did

 9. CVReddy

  http://kommineni.info/articles/dailyarticles/content_20120701_6.php

  చంద్ర బాబు స్వతహాగా బలమైన నాయకుడు కాదు.
  అతను ఎప్పుడు ఎన్నికలలో ఒంటరిగా పోరాడి గెలిచిన సందర్భం లేదు.
  1994 -95 లో NTR ను కుట్రతో ,ఈనాడు రామోజీ మరియు కుటుంభ సభులు ఐన దగ్గుబాటి,బాలయ్య, హరికృష్ణ లకు పదవుల ఆశ చూపి లోబరుచుకొని NTR దింపి CM అయినాక బంధువులను అవసరం తీరాక కరివేపాకు లాగా తీసి అవతల పెట్టాడు.
  1999 లో బాబు కు స్పష్టంగా ప్రజా వ్యతిరేకత ఉంది అని గూడచారి వర్గాల ద్వార, తన సొంత సర్వేల ద్వార తెలుసోకొన్న బాబు, అప్పటికే కార్గిల్ యుద్ధం పుణ్యము, వాజపాయీ గారి ఇమేజ్ తో దాదాపు 18 శాతం ఓటు కల్గిన BJP వలన గట్టేక్కవచ్చని భావించిన బాబు, రాత్రి కి రాత్రి కమ్యునిస్తులను బూజుపట్టినసిద్దంతపు వాళ్ళు అని వదిలేసి , BJP సహాయంతో, అధికారంలో ఉండడంతో డబ్బు ను విపరీతంగా ఖర్చుపెట్టి గెలిచాడు.
  అప్పటి సర్వేలలో YS నాయకత్వం లోని కాంగ్రెస్ కు, TDP , BJP లకు కలిపి సమానంగా సీట్లు వస్తాయి అని ఇచ్చాయి.కనీసం కాంగ్రెస్ మరియు కమ్యునిస్టులు కలసిపోతిచేసి ఉంటె ఆరోజే బాబు పని అయిపోయేది.
  తరువాత అనగా 2004 లో మొదటిసారిగా ఒంటరిగా పోటి చేయవలసి వచ్చి ఓడిపోయాడు.2009 లో మహాకుటమి ద్వార కూడా గేలవలేకపోయాడు.
  తరువాత జరిగిన ఉపఎన్నికలలో ఘోరంగా ఓడిపయాడు.
  బాబు ఎప్పుడు కుల పత్రికలూ, చానెళ్ళు ను అడ్డంపెట్టుకొని వెనుకనుండి యుద్ధం చేసాడు కానీ YS లాగా ప్రజాక్షేత్రంలో నిలబడి యుద్ధం చేయలేదు.

  2009 ఎన్నికల తర్వాత ఒక టీవీ చర్చ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు బాబు మరియు YS గురించి ఇలా చెప్పారు.

  YS కు బాబు కు ఏనుగు కు దోమ కు ఉన్నంత తేడ ఉంది.YS పర్సనాలిటీ ముందు బాబు దిగదుడుపు.బాబు పుంగనూరు లాంటివాడు అయితే YS బెంగుళూరు లాంటివాడు, ఎన్ని పుంగనూరులు కలిస్తే ఒక బెంగుళూరు అవుతది అన్నారు.

  బాబు కుత్రాలు, కుతంత్రాలకు బాగా పనికి వస్తారు గాని, ముందుండి యుద్ధం చేయడానికి పనికిరారని నా అభిప్రాయం.
  బాబు ఒక అహ్మద్ పటేల్ లాంటివాడు కానీ YS లాంటి వాడు కాదు.
  తెరచాటు పనులకు బాబు గారు సరిపోయినట్టు అహ్మద్ పటేల్ కూడా సరిపోరు.
  నాకు ఉత్తరాంధ్ర తెలుగుదేశం నాయకులతో మంచి సంభందాలు ఉండేవి, వాళ్ళ ప్రకారం NTR ని కలవాలంటే ముందు బాబు గారిని సంతృప్తి పరచాలి అనే వాళ్ళు.
  ఆ రోజుల్లో అనగ NTR CM గ ఉన్నపుడు బాబు గారిని తెలుగు తమ్ముళ్ళు ముద్దుగా collection King అని పిలిచేవారు అంటే అతిశయోక్తి కాదు సుమా!

 10. CVReddy

  1,43,66,000
  ఇదీ సాక్షి పాఠకుల సంఖ్య
  7/1/2012 12:52:00 AM
  * ఈ ఏడాది తొలి త్రైమాసిక సర్వే ఫలితాలను వెల్లడించిన ఐఆర్‌ఎస్
  * మూడు నెలల వ్యవధిలో 1.37 లక్షల మేర పెరిగిన పాఠకుల సంఖ్య..
  * ఏటా ‘సాక్షి’కి పెరుగుతున్న పాఠకాదరణ
  * 2010 తొలి త్రైమాసికంలో సాక్షి పాఠకుల సంఖ్య 1.29 కోట్లు
  * రెండేళ్లలో దాదాపు 14 లక్షల మేర పెరిగిన పాఠకుల సంఖ్య

  హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగు ప్రజల మనస్సాక్షి ‘సాక్షి’ పత్రిక పాఠకాదరణ దినదిన ప్రవర్థమానమవుతోంది. సాక్షి పాఠకుల సంఖ్య ఏటా పెరుగుతోందని ఇండియన్ రీడర్‌షిప్ సర్వే(ఐఆర్‌ఎస్) గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికం(2012 జనవరి- మార్చి) సర్వే ఫలితాల ప్రకారం.. సాక్షి పాఠకుల సంఖ్య 143.66 లక్షలు(ఒక కోటీ 43 లక్షల 66 వేలు) అని ఐఆర్‌ఎస్ తెలిపింది. ఆరంభం నుంచి ‘సాక్షి’ పాఠకుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది.
  2009 రెండో అర్ధ సంవత్సరం(జూలై-డిసెంబర్)లో సాక్షి పాఠకుల సంఖ్య 125.13 లక్షలు కాగా.. 2010 తొలి త్రైమాసికం(జనవరి-మార్చి)లో అది 129.84 లక్షలకు పెరిగింది. రెండో త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో 132.23 లక్షలకు, మూడో త్రైమాసికం(జూలై-సెప్టెంబర్)లో 133.78 లక్షలకు, నాలుగో త్రైమాసికం(అక్టోబర్-డిసెంబర్)లో 134.74 లక్షలకు చేరింది.

  2011లోనూ ఇదే పెరుగుదల నమోదైంది. తొలి త్రైమాసికంలో పాఠకుల సంఖ్య 139.39 లక్షలకు పెరగగా.. రెండో త్రైమాసికంలో 139.47 లక్షలు, మూడో త్రైమాసికంలో 141.36 లక్షలు, నాలుగో త్రైమాసికంలో 142.29 లక్షలకు చేరింది. ఇప్పుడు తాజా సర్వేలో 2012 తొలి త్రైమాసికంలో పాఠకుల సంఖ్య 143.66 లక్షలకు పెరిగింది. అంటే 3 నెలల వ్యవధిలో 1.37 లక్షలమేర పాఠకుల సంఖ్య పెరిగిందన్నమాట.
  http://sakshi.com/main/Fullstory.aspx?catid=403877&Categoryid=1&subcatid=33

 11. CVReddy

  రహస్య మిత్రులు బాబు, కిరణ్.
  జగన్ దెబ్బకు దడిసి గుట్టుగా చేతులు కలిపినా తెలుగుదేశం, కాంగ్రెస్.

  http://www.magzter.com/preview_reader.php?edition_id=4978

  Summary:

  కాంగ్రెస్‌ – టిడిపి రహస్య స్నేహం మీద ఇండియా టుడే కవర్‌ పేజీ వార్త రాసింది. కాంగ్రెస్‌తో టిడిపి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కావడం వల్లే ఆ పార్టీలు రెండూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయని ఇండియా టుడే అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ కంచుకోట బద్దలైనట్టేనని కూడా ఇండియా టుడే రాసింది.జగన్ సంకల్ప దీక్షను కాంగ్రెస్‌ పార్టీ తక్కువగా అంచనా వేసిందని ఇండియా టుడే అభిప్రాయపడింది. ఒకప్పటి తన కంచుకోటలో అది ఇప్పుడు అగమ్యగోచర స్థితిలో పడిపోయిందని కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశించి ఇండియా టుడే రాసింది.

  కాంగ్రెస్‌ -టిడిపిల మధ్య రహస్య స్నేహాన్ని జాతీయ మీడియా కూడా బట్టబయలు చేసింది. వైఎస్‌ జగన్‌ను ఎదుర్కొవడానికి టిడిపి ఢిల్లీ స్థాయిలోనే కాంగ్రెస్‌తో కుమ్మక్కైంది. కాంగ్రెస్‌, టిడిపిలు ఎందుకు దారుణమైన పరిస్థితుల్లోకి తమను..తాము నెట్టుకున్నాయో చెప్పడానికి ప్రయత్నం చేసింది ఇండియా టుడే మ్యాగజైన్‌. అంతేకాదు…కాంగ్రెస్‌ నుంచి జగన్‌ బయటకు రావడానికి గల కారణాలను కూడా ఇండియా టుడే వివరించింది.

  కాంగ్రెస్ పార్టీ చేజేతులా జగన్ ను దూరం చేసుకుందని కూడా ఇండియా టుడే కథనంలో పేర్కొంది. జగన్ జనబలాన్ని అంచనా వేయడంలో కూడా కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆ కథనం చెప్పింది. వైఎస్ మరణం తరువాత జరిగిన వివిధ పరిణామాల్లో జగన్ కు కాంగ్రెస్ కు మధ్య అంతరం పెరుగుతూ వచ్చిందని, చివరికి అది ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసిందని ఇండియా టుడే కథనం వెల్లడించింది. జూన్ 29, 2010న తల్లి, చెల్లెలితో కలిసి ఢిల్లీకి వెళ్లిన జగన్ పట్ల సోనియా గాంధీ వ్యవహరించిన తీరు కూడా దూరాన్ని మరింత పెంచిందని పత్రిక అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

  కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జగన్ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ప్రజల నమ్మకాన్ని పొందారు. ప్రతి గడప తొక్కారు. ప్రజలు పెట్టింది తిన్నారు. వారి దగ్గరే నిద్రపోయారు. ప్రజలు ఎలాంటి నాయకుడ్ని కోరుకుంటున్నారో అలా తయారయ్యారు. తాను ఒంటరిని కాదని, తన తండ్రి తనకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారని చెబుతూ ఆయన ప్రజల సానుభూతిని సంపాదించుకున్నారు. అందుకే..ప్రజలు రహస్య స్నేహితులైన తెలుగుదేశం, కాంగ్రెస్లకు ఓటుతో బుద్ధి చెప్పారని ఇండియా టుడే అభిప్రాయపడింది.

  వైఎస్‌ జగన్‌ కూడా మొదట్లో ఓపిక పట్టారు. రోశయ్య నాయకత్వంపై అంగీకారం తెలిపారు. తీరా ఓదార్పు యాత్ర వ్యవహారంపై ఘర్షణ మొదలైంది. మొదట్లో ఓదార్పు యాత్రకు కాంగ్రెస్‌ నాయకత్వం ఒప్పుకుంది. కానీ..మరో వైపు విహెచ్‌ లాంటి వారిని రెచ్చగొట్టి యాత్రను దెబ్బతీసే ప్రయత్నం చేసింది. కానీ..ప్రజలు మాత్రం మాట మీద నిలబడిన జగన్‌ వెంటే నడిచి…కుమ్మక్కు రాజకీయాలు తాము సహించమని హెచ్చరిక జారీ చేశారని ఇండియా టుడే రాసింది.

  కాంగ్రెస్‌ పార్టీ, జగన్‌ మధ్య రాజకీయాలు ఇలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ ఎందుకు తెల్లబోయిందో కూడా ఇండియా టుడే విశ్లేషించింది. శాసన మండలి ఎన్నికల నుంచి కాంగ్రెస్‌, టిడిపిలు సహకరించుకోవడం ప్రారంభించాయని రాసింది. కాంగ్రెస్‌తో రహస్య మైత్రి కారణంగానే టిడిపి దెబ్బతిన్నదని ఇండియా టుడే అభిప్రాయపడింది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భవించిందని టిడిపి పొలిట్‌బ్యూరో అభిప్రాయపడినట్లు తెలిపింది.

  ఇండియా టుడే విశ్లేషణ ప్రకారం కాంగ్రెస్‌, టిడిపిలను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నమ్మడం లేదు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అతిపెద్ద రాష్ట్రంలో చిక్కుల్లో చిక్కుకుని..2014 అధికారం పొందడాన్ని ప్రశ్నార్ధం చేసుకుంది. ఇక తెలుగు దేశం పార్టీ మరణశయ్యపై ఉందని ఇండియా టుడే చెప్పకనే చెప్పింది.

 12. kalli

  http://www.outlookindia.com/article.aspx?281391
  look at the comments on this article except one all are against CBN…….

 13. Ram

  CEO sold mojris at traffic signals in Mumbai
  rediff.com/getahead/slide-show/slide-show-1-achievers-interview-with-gautam-shiknis/20120629.htm
  You only need to believe in yourself to achieve what you want, says Gautam Shiknis, author, founder of Palador Films and World Movies, and CEO of mChek.

 14. CVR Murthy

  One of the Primary requirements to take part in any public debate or discussion is to maintain decency and decorum. We should not abuse and resort to language which offends those opposing us. The language , I find in this forum is offensive even to the YSRCP sympathizers. This shows YSRCP in poor light .

 15. rohit

  When Naidu flew off the handle for a flyover Posted by T S Sudhir
  / June 26, 2012 /
  Just what’s wrong with Chandrababu Naidu? That’s the question everyone is asking after his `maha dharna’ in Vijayawada on Monday. Naidu was demanding the construction of a flyover near the Kanakadurga temple in the city to reduce traffic congestion.

  A former CM of Andhra Pradesh agitating for a flyover, begs the question if this is not the job of the Vijayawada TDP or perhaps Krishna district party leaders. Why is Naidu behaving like a city corporator?

  This in a nutshell is the problem with Naidu today. He finds himself at the political crossroads, unable to unravel what will appeal to the voters. His going ballistic against Jaganmohan Reddy’s alleged corruption, aided by two friendly Telugu newspapers and channels, saw his party get out for a duck in the byelections in June. Which is perhaps why he did not utter the J-word in Vijayawada.
  http://tsr.net.co/2012/06/when-naidu-flew-off-the-handle-for-a-flyover/5235

 16. rohit

  YSRC vs CBI : No winners in this match
  Posted by K.Nageshwar ./ June 29, 2012 / Leave a comment
  The developments concerning the CBI Joint Director V V Lakshminarayana and the leakage of his Call Data Records (CDR) are most unfortunate. As an officer, he has immense credibility in neutral circles and is seen as a person who is actively pursuing the case. This episode has cast shadows and at a personal level, I would like it to turn out to be false propaganda.
  But having said that, while the veracity of the data put out by YSR Congress has to be established, an investigation officer, unlike a law and order office, does not need to talk to the media. Unless of course, he has evidence to be collected from the media. This selective interaction in a high profile case, as is evident from the CDR is a matter of concern and Lakshminarayana should have displayed some restraint.
  One needs to remember that the CBI is already being accused of partisanship. It is not enough just to do things in a just manner, you should also be seen as being just. In this case, one person is speaking to a few persons which is followed by news reports appearing in the newspapers and TV channels. This frequent reportage of CBI interrogation of Jagan and others in his disproportionate assets case gives rise to doubts. Because the media cannot have such exhaustive information unless someone from within the CBI is leaking details. Why didn’t the CBI prevent and plug these leaks?

  You cannot find fault with the media for publishing or telecasting these details because that is the media’s job. But a parallel trial in the media should be of concern to the accused and the CBI. This affects the credibility of the CBI.
  In this case, the YSR Congress wanted to establish that the CBI is running a deliberate vilification campaign against Jagan. If CBI had nothing to hide, it should have filed a criminal defamation case against the party and Sakshi media group. The CBI has not reacted officially and its silence is only adding to the rumour mills. CBI, after all, does not operate in a social vacuum but in a hyper media environment.
  We do know that the police also at times indulge in acts that are not strictly in keeping with the law. But such illegal acts erode its credibility. Just like here, where CBI is facing the flak for selective leaks.

  On the other hand, one can argue that the YSR Congress should have complained to constitutional heads like the President of India or the Chief Justice of India. But then the party’s intention also was to play politics and boost the image of Jagan in the bargain.

  As far as the media is concerned, it has not come out without a blemish from this episode. It is no longer an onlooker or an umpire. It is a player in the game and therefore is not playing a fair game.
  (K Nageshwar is an Independent MLC in Andhra Pradesh and a well-respected political analyst)
  http://tsr.net.co/2012/06/ysrc-vs-cbi-no-winners-in-this-match/5284

 17. Ram

  CBI officials don’t see eye to eyeon prosecution in KG basin case
  http://www.thehindu.com/news/national/article3577851.ece

 18. Ram

  సీబీఐ జేడీ వాంగ్మూలం నమోదు
  హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ‘సాక్షి’ మీడియాపై నమోదు చేసిన కేసు దర్యాప్తును హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు గురువారం ప్రారంభించారు. అందులో భాగంగా, దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక బృందం లక్ష్మీనారాయణ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరోపక్క ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా కాల్ డీటైల్స్ బయటకు రావడం, ప్రచురణ కావడానికి సంబంధించి బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థతో పాటు ‘సాక్షి’ మీడియాకు కూడా సీసీఎస్ నోటీసులు జారీ చేసింది. ‘కాల్ డీటైల్స్ ఎవరిచ్చారు? ఎవరికిచ్చారు? వారి వివరాలేమిటి? పేర్లు, చిరునామాలు ఏమిటి?’ వంటి మొత్తం ఐదారు ప్రశ్నలను అధికారులు సంధించారు. వాటికి లిఖితపూర్వకంగా బదులివ్వాలని కోరారు. కాల్ వివరాలు తీసుకోవడం, ఇవ్వడంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డీఓటీ), టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మార్గదర్శకాలను కూడా సీసీఎస్ పోలీసులు అధ్యయనం చేస్తున్నారు.

  Question IS NOT who gave the call details, and weather it is under law, that changes every day.

  Question IS why he made those calls? Why only to those select few? Is his an ethical behavior?

  Secrecy is making this an unethical, shameful investigation. There is no transparency in the entire investigation from day-1. This is not an investigation to find facts, but appears to be with an ulterior motive.

  • Ram

   Seal of CBI has the below:
   – Industry
   – Impartiality
   – Integrity

   Is the team investigating this case following the above? I see Industry, but none of the other three.

   From CBI web site:
   www. cbi. nic. in/faq.php
   26. Is there an internal vigilance set up in CBI?
   Yes. CBI has a very strong internal vigilance set up for keeping watch over the conduct of its own personnel. In CBI there is zero tolerance about issues of integrity of its personnel. This can be gauged from the fact that the Bureau does not hesitate in registering criminal cases against its own personnel when there are instances of corruption by them.

   There is no single ‘Official’ press release from CBI so-far on their website. And our fraudulent yellow papers wrote stories for months.
   www. cbi. nic. in/pressreleases/pressrelease.php

   CBI has long history of listening to its political master’s voice
   www. sunday-guardian. com /investigation/cbi-has-long-history-of-listening-to-its-political-masters-voice

   The Curious Bureau of Investigation – 50 Questions the CBI Needs to Answer
   www. tehelka. com /story_main46.asp?filename=Ne040910Coverstory.asp

 19. Ram

  Court Rules Union Carbide Not Liable in Bhopal Case
  http://online.wsj.com/article/SB10001424052702303561504577493642502980690.html
  blogs. wsj .com/indiarealtime/2012/06/28/bhopal-activists-slam-u-s-ruling/

 20. Sesh

  Why are we making personal allegations against JD Lakshminarayana? If we go by his track record, he is known a sincere officer. We are right to take on the CBI (at organizational level) for implicating false charge sheets without showing evidence. But a personal attack will prove counter productive..

  • kalli

   here nobody are making allegations against JD personally….what track record does he have….closing the YSR death probe with in three months…or tell any other case where he is so successful….the only one question we are asking is that how can he make such a huge number of calls to rival media and leak the information… i tell u one thing how i am pissed off every day due to this CBI, ED and DRI while i am calling from my official number…every day these organisations will be tapping my cell number….I do not know how this JD got such guts to talk with unofficial people from official number…my question is why not the CBI phones should be tapped…r they not the humans….officially it is proved that JD’s investigation is biased….

   • Indrasena

    Where do you work and why these CBI,ED trap your phone?

    • kalli

     Myself an IRS officer…at present working as an assistant commissioner Customs (airport)….

     • Indrasena

      wow..nice andi..glad to see you here..We got nice talent here in this web site..

      • pavithra

       When such allegations of biased investigations are coming up..then definately there is every right to question his integrety..especially when there is clear evidence that he spoke to rival media group for hours together since 2011 only there is possibility of criminal conspiracy on Jagan by this official of CBI. You can not run on a good track record so long, till your track record itself is being questioned for your personal integrety…i think now it is very much clear that CBI as investigating agency is being misused by Congress in misleading courts and public at large….

       • Karthik

        I am surprised that after so many calls with Lakshminarayana, these yellow journalists not publish any stunning facts such as the timing of arrest or who were going to be arrested and who weren’t. For example, nobody every speculated that a completely random person, Sunil Reddy, would be jailed in a completely unrelated Emaar case.
        Matrix Prasad was such an obvious target that anybody could have guessed because he was the biggest investor in Jagan’s companies.
        Regarding Ministers, many ministers’ arrests were speculated by yellow media and one of them (in fact, one who was not focused upon) ended up being arrested.
        This makes me wonder if the crime reporters involved were part of a larger conspiracy and were representing Radhakrishna or some others. Does anybody know if these reporters were close to any Congress or TDP leaders? Were they acting as mediators? It doesn’t look like a simple matter of leaking investigation details because they never seemed to gain from any leaks to publish information that Sakshi couldn’t.

  • CVReddy

   Sesh,
   JD is taking investigation personally.
   JD has been leaking info to selected rival media and also he informed court CBI was not leaking.
   How can we say this man as an honest man now?

   SC gave judgement not to conduct Narco tests on accused as it was not scientific as well as dangerous to health.
   Still JD is asking for Narco Tests even after HC denial in Vijaya sai Reddy case.
   Don’t you see anything wrong with him?

   JD called Judge and tried to influence him.

   JD has been harassing us for the past 10 months with his leaks and when we exposed him for one day, he is feeling the heat and he treated it as an assault on him.
   Why can’t he think on same lines in our case?

   We cannot have different yardsticks for different people.
   JD has been violating all norms and doing everything in his own way, ignoring CBI manual, Moral values etc.

   JD is literally behaving like Revanth Reddy, Babu Rajendra Prasad and Varla Ramayya of TDP.
   JD is hell-bent on fixing Jagan.
   We won’t mind if he goes by rules and investigate sincerely.

   There is no tangible evidence against us and nothing they can prove.

  • vishnu

   ha ha. Sicere officer??
   May be to TDP or congress bosses..
   If there is any alleged financial irregularities, all they need is documents, not Narco test.
   This is just one of the many your sincere officer did.

  • SESH….

   1st of all…could U tell us abt his so called gud track record?????

   personal allegations chesedi yemundi ikkada???

   asalu….who on earth asked him to make calls to media persons????be it anty-jagan or pro-jagan…..asalu media persons ki athanu yenduku calls cheyyaaali?????

   CHANDRA BALA tho kaaka pothe…CHANDRA KALA tho maatlaaadukovachu….adi athani personal….aaame personal…….but…..why the hell he did use his official mobile to call her?????personal mobile ledaaa athaniki?????

   that lady C.BALA told that she is working for charity…so she used to talkto media persons,and as JD was her old frend. for getting help she used to talk to him…….

   aaame cheppindi NIJAM avvadaaniki scope yentha vundoo…LIE avvadaani ki kudaaa anthe scope vundi….so we r asking for an inquiry……indulo personal allegation yemundi?????

   ika pothe…THOKA PATRIKA…….personal life ki bhangam kaliginche panikimaalina panulu cheseedee aaa channel….we need not waste by talking abt that channel….

   P.S:sesh gaaru…meeru JD gaaari personal track record provide chesthe chaalaa santhoshisthaaam…

  • Sesh

   Look brothers..if we start making personal allegations, we will dilute the issue further as focus shifts to one person. Thats a bad strategy. Why did Jagan win the elections? isnt it because of personal vendetta of yellow media and Cong? if we start doing the same mistake, there would no bigger fools than us. Why the heck we did not try to find the details of Vasireddy Bala before going to public? What is the point we are trying to drive? Is it that we dont bloody look at what the other persons are doing but if we sniff some danger we will make hue and cry about it without getting into details?
   Understand something..if our strategy is to show someone in bad light who is not in active politics, then better get all details of it and leave no chance for others to show fingers at us. By the way, I donno how many are real followers of YS family, but we are followers of YS family for last 25 years. Thanks!

 21. bcreddy

  http://greatandhra.com/viewnews.php?id=38814&cat=15&scat=16
  This is the best strategy to hit this bastard below the belt, unearth the truths about his company and weaken the shareholders confidence

 22. Lakshmi narayana seems to be following the foot steps of Vijaya bhaskar, former CBI Director.
  He’ll join TDP and may contest as their MLA from Kurnool district.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s