A day ahead of the Presidential election, the YSR Congress has announced its decision to support United Progressive Alliance (UPA) nominee Pranab Mukherjee in the elections scheduled on Thursday. It will also back the UPA’s candidate for the vice-president’s post, Hamid Ansari.
Following the party’s decision, the battle lines are clearly drawn for the elections. The Congress, MIM, CPI (M), Lok Satta have decided to support Mr. Mukherjee, the TDP, and CPI will abstain while the BJP will back P.A. Sangma.
The “mood” in the Telangana Rashtra Samiti too is said to be in favour of abstaining as the party feels Mr. Mukherjee was responsible for the delay in the Centre’s decision on separate Telangana.
YSR Congress MP Mr. Rajamohan Reddy explained at a press conference here on Thursday that his party had decided to utilise the vote rather than remain neutral, which he said, was undemocratic.
TWO OPTIONS
Reading out the party’s policy announcement on the Presidential elections, Mr. Rajamohan Reddy said YSR Congress had two options before it, either vote or not vote. “As a responsible party facing such a situation, we did not want to set a bad example by not voting,” he said.
The YSRC MP pointed out that parties such as JD (U), Samajwadi Party, MIM, Bahujan Samaj Party, Shiv Sena and Left parties had decided to back Mr. Mukherjee’s candidature as they feel that he would act apolitical and independently. The Chanchalguda jail authorities said they have addressed a letter to police to shift Y.S. Jaganmohan Reddy and former Minister Mopidevi Venkataramana to the Assembly at 10 a.m.
Hindu
Unfortunately we are in a judicial system where its been influenced by Politicians ( ruling party ) and Media. We really can’t say who is right and who is wrong based on judgements.
While supreme court judgement looks correct high court judgement on Jagan case based on a letter from Sankar Rao is totally questionable.
also remember “Reliance” is also part of this case, they will dispose most efficient lawyers who can argue well in front of judges. Ramoji and CBN are taking covers under Reliance.
Only one place we can get justice is Peoples court. We should keep fighting for poor people who really needs a strong political force to support them otherwise their life ends up in the hands of TDP corporate culture who mostly follows whatever corporate (losing KG to reliance ) and world bank ( farmers life became miserable ) says.
Strong TDP supporters are fighting us personally our victory on them should not be personal ( like in court cases ) that won’t lead us any where. Even if court says CBN is guilty or not guilty for people it doesn’t matter people doesn’t want to vote for TDP ( forget about CBN ) at least in 2014 term, unless we(YSRCP) gives them(people) a reason to Vote for TDP.
Out steps should be very careful and we should not get tired or frustrated while fighting for people. YSRCP might be doing small mistakes in terms of handling court cases or one or two incidents via Sakshi and Sakshi TV , that happens we always can’t do 100% perfect job. But our core is to fight for the people which should not be forgotten and YSRCP never did. Recent Dharna in siricilla proves what we are up to.
అన్ని స్థాయిల్లో , అన్ని విషయాలలో న్యాయవ్యవస్థకు ఉద్దేశ్యాలను ఆపాదించే కన్నా , జగన్ తరఫున న్యాయవాదుల పోరాటపటిమ మీద సందేహాలను ఎవరికి వారు లేవనెత్తితే మంచిది.
హైకోర్ట్ లో , చంద్రబాబు కేసు డిస్మిస్ చేశాక , స్పష్టంగా – తగిన ఏజెన్సీ / వ్యవస్థలకు ఫిర్యాదు చేసి ఆ తరువాతే – కోర్టు గడప తొక్కమంటే – జగన్ తరఫు న్యాయవాదులు దాన్ని ఎందుకు పట్టించుకోలేదు ?!
ఫిర్యాదు అంటూ ఒకటి పడేసి వుండవచ్చు , దాని మీద నిష్క్రియాపరత్వం చూపిస్తే తప్పు సంబంధిత ఏజెన్సీలదవుతుంది . సుప్రీం కోర్టుకు వెళ్లినప్పుడు ఫలానా ఏజెన్సీని విచారణ వేగిరపరచమని కోరే వీలుండేది .
మూడు నెలల విలువైన కాలాన్ని వృధా చేసి – కేసును తగినంత పకడ్బందీగా తయారు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకోవడం జగన్ నియమించుకున్న లాయర్ల విశ్వసనీయతను దెబ్బ తీసే విషయం.
సాక్షిలో ప్రచురితమైన ఆయా లాయర్ల వాద పటిమ చూసినా వాదనలోని డొల్లతనం బయటపడుతూ వుంది.
హైకోర్ట్ లో అరగేసిన రికార్డ్ నే , సుప్రీం కోర్ట్ లో తిరగేసి – తాము ఫీజ్ తీసుకుంటూ – అక్షింతలు మాత్రం క్లయింట్లకు వేయించే లాయర్ల గురించి దృష్టి సారించాల్సిన అవసరముంది.
రాంజెఠ్మలానీ సీనియర్ న్యాయవాది అయితే అయ్యుండొచ్చుకానీ , వరుసగా అటు డిఫెన్స్ లోనూ , ఇటు అఫెన్స్ లోనూ విఫలమవుతూంటే – న్యాయవాదుల విషయంలో ప్రత్యామ్నాయాలేమైనా వున్నాయేమో ఆలోచించాల్సిన అవసరం వుందేమోననిపిస్తూంది !
సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా అంతకు ముందు వైయస్సార్ వేసిన కేసులగురించి కానీ, తతిమ్మా సభాకమిటీల గురించి కానీ ప్రస్తుత పిటిషన్లో ‘ వుద్దేశ్యపూర్వకంగా’ ప్రస్తావించలేదని తలంటితే మాత్రం – ఆ తప్పు పిటిషన్ వేసిన విజయమ్మది ఎంతమాత్రమూ కాదు – పిటిషన్ ని లోపభూయిష్టంగా తయారు చేసిన ఘనతవహించిన న్యాయవాదులే దానికి బాధ్యత వహించాలి !
Today morning ksr discussion forum in ntv
Mr krishna rao garu said, rather concluded ” nobody can take cbn through courts in india”
thats shows how cbn influence in judiciary in india
WHO SCORED IN SIRCILLA?-good analysis
The ‘Chenetha dharna’ in the textile town of Sircilla in Karimnagar
district was successful to an extent despite the protests by TRS leaders and
cadres. YSRCP leader YS Vijayamma has made a point in making it to the
Ambedkar statue as planned in the faceof tensions prevailing on the way. It has become a point of prestige for both the YSRCP and the TRS as the town is in the constituency represented in the Assembly by TRS chief K Chandrasekhar Rao’s son K Taraka Ramarao and the neighbouring constituency by former’s nephew Harish Rao. Vijayamma has gallantly waded through the troubled waters and scored over her political rivals.
http://www.thehansindia.info/epaper.asp?edition=0&page=5
How can Vijayamma’s meeting be called a success? She was able to hold this meeting only with the help of thousands of policemen provided by Kiran’s Govt.
Late ayina case nundi CLEAN ga release avvali jagan:-)
http://telugu.greatandhra.com/cinema/01-07-2012/23a_07_12_vij.php
విజయమ్మ దీక్ష హిట్టా ఫట్టా?
my brother attended the deeksha in Sirisilla today. It is a grand success. KTR lost his face in his own constituency. I believe lot of local people are finding fault with KTR for unnecessarily trying to block the dharna. Yesterday the Dhoom Dham KTR arranged in Siricilla with likes of Vijayasanthi was a utter flop (Partly due to the rain also). All said and said the Dharna is a grand success it seems.
@ sekar garu …
Thank u for the update .
Mr.K.Mahender Reddy organised good event at Siddipet despite against all odds.. .. hats off…. As usual Konda Sureka’s speech is superb….
I do not understand the rationale of going to SC against CBN. These PIL’s are rarely allowed. I think YSRCP is throwing at CBN opportunity to come back. Fixation with CBN has to go . YSRCP has to move on and focus on its strengths. Having taken to SC , onus is on YSRCP to lodge complaints with respective departments .
murthy garu
This also proved that Supreme court judges are also well managed
We have to stop suspecting everyone. Assuming that is true, we have to operate under given conditions. YSRCP should not waste their energies on these issues. They should wait for the opportunity to strike.
Murthy garu, if SC would have rejected the PIL against Babu while there was no precedent, then we would have thought they did it on technical grounds and as per their understanding of the law. But, here there was a precedent. The same SC refused Jagan’s appeal and allowed the PIL against him. How can there be dual standards?
If anything, Jagan was never in a position of power except the MP post he has since mid 2009. Babu is the longest serving CM of the state. So, SC should have done the opposite of what they did.
I agree with what Murthy garu said about concentrating our energies though. Jagan’s advisors should have assessed how much Babu’s influence could be and not filed such a PIL until the appropriate time arrives. I am thinking that the appropriate time would have been 2014 when this government would be routed out.
Again, I don’t mean to say that we should resort to political vendetta. It is more a matter of public interest than vendetta here. Despite all the grave injustice Babu, Congress HC and their agents (CBI, ED, Judges etc.) did to Jagan and the hardships they put him to, those are nothing in front of the massive loss caused by Babu’s scams to the common man.
Imagine how many farmers could have been saved from committing suicide if Babu managed KG basin fairly and used that money to give loan waivers instead of taking kickbacks in black from Ambanis and giving it to Ramoji and his benamis.
Action should be taken against such scamsters and those who are involved in it for two reasons:
Recovery: Recover as much of the loot as possible to give back to the people of the state who suffered due to these scams.
Instill fear of law: Tough action against them would create a fear in potential future scamsters and help to stop such things from recurring.
విజయమ్మ అప్పీలు నిరాకరణ
న్యూఢిల్లీ : చంద్రబాబు ఆస్తుల కేసులో హైకోర్టు తీర్పుపై విజయమ్మ చేసిన అప్పీలును సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే అప్పీలును తిరస్కరించినంత మాత్రానా చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఇచ్చినట్టు కాదని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. కోర్టు ముందు విజయమ్మ ఉంచిన అంశాలతో సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. పిటిషనర్ కానీ, వేరొకరు గానీ చంద్రబాబుపై ఫిర్యాదు చేయొచ్చని తెలిపింది. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)కు ఫిర్యాదు చేయొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
This is expected.
There won’t be any case on Babu and Ramoji as Reliance Ambani is also involved in these cases.
Babu had met Chidambaram, Ahmad Patel and Ex-Congress Law Minisiter and present Karnataka Governor Bharadwaz and got legal aid indirectly.
Did Sankar Rao and TDP complain to concern depts like ACB,CBI,ED in case of Jagan before going to Court? No, still those petitions were considered and cases were initiated with the indirect orders from Congress.
In Babu’s case, both Ambani and Congress are protecting him.
Babu judges also helping him a lot.
We have to seek solace from public courts.
బాబు అక్రమాస్తులపై విజయమ్మ పిటిషన్
నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల అక్రమాస్తులకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన వ్యాజ్యం సోమవారం సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఫఖిర్ మహ్మద్ ఇబ్రహీం ఖలీఫుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. బాబు అండ్ కో అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తాను దాఖలు చేసిన వ్యాజ్యా న్ని హైకోర్టు కొట్టివేయడంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ విజయమ్మ ఈ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Does anybody have any idea about these judges? Are these people impartial or are they also like the HC judges who were influenced by Babu?
final ga SC lo kuda judgement fair ga ledu…
as long as reliance come in between, no courts or judges will do justice
It is disgusting that our country has gotten to a stage where even the apex court benches (not even a single judge) aren’t acting fairly.
సుప్రీంలో జగన్ బెయిల్ పిటిషన్ నేడు ఉపసంహరణ
హైదరాబాద్, న్యూస్‌లైన్: సుప్రీంకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉపసంహరించుకోనున్నారు. అదనపు సమాచారంతో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినందున ప్రస్తుత పిటిషన్‌ను ఉపసంహరించుకోనున్నట్లు జగన్ తరఫున న్యాయవాదులు తెలిపారు.
వందల కోట్లు పోతున్నా స్థానిక ఎన్నికలు జరపరా! Kommineni
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించక పోవడం వల్ల రాష్ట్రానికి దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినా ప్రభుత్వానికి ఉలుకుపలుకు లేకుండా పోయింది.
స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని ఒకవైపు చెబుతూనే మరోవైపు దానికి భిన్నమైన చర్యలను చేపడుతోంది.ఈ ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ఆదే నిర్ణయం తీసుకుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల్లో ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 208, 209 నెంబర్లతో రెండు జిఓలు విడుదలయ్యాయి. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రత్యేక అధికారుల పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో తెలిపారు. ఇప్పటికే జిల్లా, మండల పరిషత్తుల్లో రాష్ట్ర ప్రభుత్వం రెండు సార్లు ఎన్నికలు వాయిదా వేసింది. తాజా ఉత్తర్వులతో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడప్పుడే ఉండవని స్పష్టమైపోయింది. రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరిగి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లందని అంతా ఆందోళన చెందుతుంటాం. ఇప్పుడు ఈ విధంగా కేంద్రం నుంచి రావలసిన వందల కోట్ల రూపాయలు రాకుండా పోవడానికి ఎవరు బాద్యత వహించాలి.
కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళే ధైర్యం చేయలేదు ,మిత్రపక్షము తెదేప కూడా అదే కోరుకుంటుంది. ఇంకా ఎందుకు ఎన్నికలోస్తాయి?
లోకసత్తా జేపి చెప్పినట్టు కాంగ్రెస్, తెదేప లు మాత్రము రాష్ట్రానికి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకూడదు అనుకొంతున్నాయి రాష్ట్రానికి ఎంత నష్టమైనా? ఎందుకంటే ఎన్నికలు జరిగితే వాళ్లకు నష్టము కాబట్టి, దిపాసిట్లు రావన్న భయము మరి!
అసలే మన బాబు రాష్ట్రాభివృద్దికి రోజుకు 18 గంటలు కష్టపడతరాయే!
మీకు అనుమానము రావచ్చు మరి స్నానము వగైరాలు, టిఫిన్లు, భోజనాలు గట్రా, కుటుంబ సభ్యులతో మాట మంతి, నిద్ర మొదలగు అన్ని కూడా కలిప 6 గంటలేనా అని! ఇదిగో మల్ల చెప్తున్నా, మీరు ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు మరి. ఆ అంతే!
అధికారం లో ఉన్నప్పుడు బాబు డైలాగు ఏంటంటే నేను రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాను అని , అంట డబ్బా కొట్టుకోనేవారు.
వినేవాడు వెర్రి వెంగలప్ప ఐతే చెప్పేవాడు మన బాబు అట.
Fans’ ire forces Junior NTR to cancel Vijayawada visit
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Fans-ire-forces-Junior-NTR-to-cancel-Vijayawada-visit/articleshow/15083939.cms
VIJAYAWADA: The volatile political situation in the Telugu Desam Party (TDP) is believed to have forced Tollywood star Junior NTR to abandon his plans to visit the city ostensibly to inaugurate a jewellery showroom on Sunday.
Junior NTR is the brand ambassador for the jewellery line and the actor’s presence was sought at the opening of the Vijayawada showroom keeping in view his fan following in the region. So far, he has only appeared in advertisements for the brand and only agreed to attend one of their events in person keeping in mind his sentimental attachment with the city and the district at large.
However, quite unexpectedly, the actor told them at the last minute that he would not be available any time in the coming three months and requested them to go ahead with the launch without him. The jewellers have now roped in veteran actress Hema Malini to fill in for Jr NTR. Sources said that Jr NTR’s sudden change of heart may have something to do with the likelihood of him having to face the ire of fans following Gudivada MLA and staunch follower Kodali Nani’s decision to switch allegiance to YSR Congress. While Nani has been suspended from the party, the future of TDP urban committee president Vallabhaneni Vamsi, another Jr NTR loyalist, is still uncertain.
In view of the recent political developments within the party, a majority of Nandamuri loyalists, especially those belonging to the Kamma community, have not only disowned Nani and Vamsi for their overtures to Jagan but also threatened to snap ties with the young actor.
రాహుల్‌తో ఒరిగేది లేదు
కడప, జూలై 20: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సొంత నియోజకవర్గానే్న చక్కదిద్దుకోలేని పరిస్థితిలో ఉన్నారని, ఇక ఆయన ప్రభుత్వం, పార్టీలో కీలక పదవులు చేపట్టి ఏం ఒరగబెడతారని వైకాపా నేత, మాజీ ఎంపి మైసూరారెడ్డి అన్నారు. శుక్రవారం కడప నగరంలోని వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో యుపిఎ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు. యుపిఏలోని పలు పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. యుపిఏలో కొనసాగుతున్న రాజకీయ పార్టీలు ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటాయో ఎవరికీ అంతుబట్టడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో సైతం అసంతృప్తి లేకపోలేదన్నారు. రాజకీయ అనుభవజ్ఞుడు, పరిపాలనాధ్యక్షుడు, అన్ని రంగాల్లో సమర్థుడైన ప్రణబ్‌ముఖర్జీకి రాష్టప్రతి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందని మైసూరారెడ్డి అన్నారు. కేంద్రంలో మిత్రపక్షాల ఆధ్వర్యంలో 2014లో ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయన్నారు. కార్యకర్తలంతా ధైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభిస్తుందన్నారు. సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు పాల్గొన్నారు.
http://www.andhrabhoomi.net/content/r-311
అంతుచిక్కని ‘దేశం’ భవిత
http://www.andhrabhoomi.net/content/tdp-39
సాధారణంగా ఎన్నికలు సమీపించే సమయానికి అటు ప్రజల్లోనూ, ఇటు ఎమ్మెల్యేల సంఖ్య పరంగానూ ప్రధాన ప్రతిపక్షం బలం పెరుగుతూ ఉంటుంది. 1989నుంచి 1994వరకు టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే జరిగింది. 93 ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికలతోనే 94 సాధారణ ఎన్నికల్లో టిడిపి విజయం ఖాయం అనే అభిప్రాయం ఏర్పడింది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టిడిపి 92 స్థానాల్లో విజయం సాధించగా, ఇప్పుడు ఆ పార్టీకి 81 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సంఖ్య తగ్గిన పదకొండు మందిలో కొందరు ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా, ఇంకొందరు ఎటూ చేరకుండా ఇంకా స్వతంత్ర అభ్యర్థులుగానే ఉన్నారు. గుడివాడ ఎమ్మెల్యే నానితో కలిపి తాజాగా సస్పెండైన ఐదుగురిలో చిన్నం రామకోటయ్య కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. బాలనాగిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇక తెలంగాణకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి ఏ పార్టీలోనూ చేరలేదు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయాన్నిబట్టి ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూసి ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన నాగం జనార్దన్‌రెడ్డితో కలిసి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ పార్టీలో చేరాలో ఇప్పటి వరకు నిర్ణయించుకోలేదు. ఉప ఎన్నికల్లో పార్టీ ఒక్కసీటు కూడా విజయం సాధించక పోవడం, తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలో సైతం పార్టీ ఉప ఎన్నికల్లో మంచి ప్రభావం చూపకపోవడంతో కొందరు నేతలు ఆలోచనల్లో పడ్డారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్న తరువాత దానికి తగ్గట్టు కొందరు నేతలు ఎటు వెళ్లాలో నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలే కాకుండా దిగువస్థాయి శ్రేణులు పార్టీ వీడి వెళ్లడం టిడిపి నాయకులకు ఆందోళన కలిగిస్తోంది. ఒకటి రెండు విజయాలు లభించేంత వరకు పరిస్థితి ఇలానే ఉంటుందని, కంగారు పడవద్దని చంద్రబాబు నేతలకు నచ్చజెపుతున్నారు. ‘మనం ఎన్ని మాటలు చెప్పినా ప్రయోజనం ఉండదు. విజయం సాధించేంత వరకు జనం మన మాటలు నమ్మరు. కానీ మనం చివరి వరకూ పోరాడాలి. పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి’ అని సీనియర్లతో జరిగిన సమావేశంలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఇప్పటి వరకు ఆదిలాబాద్ (వేణుగోపాలాచారి, జోగు రామన్న), నిజామాబాద్ (పోచారం శ్రీనివాస్‌రెడ్డి, గంపగోవర్దన్) జిల్లాల నుంచి ఇద్దరేసి ఎమ్మెల్యేలు, కరీంనగర్ (చెన్నమనేని రమేష్), రంగారెడ్డి (హరీశ్వర్‌రెడ్డి), మహబూబ్‌నగర్ (నాగం జనార్దన్‌రెడ్డి) జిల్లాల నుంచి ఒక్కరేసి, కృష్ణా జిల్లా ( నాని, చిన్నం రామకోటయ్య) నుంచి ఇద్దరు, నెల్లూరు (నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి), కర్నూలు (బాలనాగిరెడ్డి) జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్యే పార్టీ వీడి వెళ్లారు. ఎన్నికల వాతావరణం మొదలయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదని పార్టీ నేతలు కొందరు ఆందోళన చెందుతున్నారు.
http://epaper.greatandhra.com/PUBLICATIONS/GREATANDHRA/GRE/2012/07/20/index.shtml
Cbn mind is gone due to the cudapa lion blow. He better take vrs and retire early lest he become another (……)
Good decision Mamatha Ji .. Show the Pseudogandhi’s that Indian’s can rule India.
http://www.ndtv.com/article/india/will-go-it-alone-in-west-bengal-in-next-election-mamata-banerjee-245947?pfrom=home-lateststories
Suspended TDP MLA VenuGopalaChari said the TD had previously supported the Deve Gowda government which was backed by Congress, and the NDA that was led by the NDA. It had forged an alliance with the TRS and the Left parties. “What is wrong in participating in the Presidential elections? The party backed all the national parties in the past, directly or indirectly,”
సైకిల్ ‘గాలి’ తీస్తున్న బాబు
కీలక అంశాల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్న టీడీపీ అధినేత
రాష్ట్రపతి ఎన్నికల్లో బాబు వైఖరిని తప్పుబడుతున్న నేతలు
– నాయకత్వ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోందంటున్న సీనియర్లు
– థర్డ్ ఫ్రంట్‌లో కాంగ్రెస్ మద్దతు తీసుకోలేదా? కేంద్రంలో మంత్రి పదవులు పొందలేదా?
– ఇప్పుడు ప్రణబ్‌కు ఓటు వేయకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు?
– ఆనాడు బీజేపీతో అంటకాగి ఇప్పుడు అంటరానిదంటే నమ్ముతారా?
– అధికారంలో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని ఓడిపోగానే మతతత్వ పార్టీ అయిందా?
– ఓటు హక్కు వినియోగించుకోవాలని లెక్చర్లిచ్చిన మనమే.. దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలకు దూరంగా ఉండాలా?.. పార్టీ నాయకత్వం స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతోందన్న విషయాన్ని ప్రజలు గ్రహించారంటున్న నేతలు
అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసిం ది నేనే’’.. అంటూ గొప్పలు పోయిన చంద్రబాబు.. గురువారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే ధైర్యమే చేయలేకపోయారు. ఓటు విలువపై ఊకదంపుడు ప్రసంగాలు చేసిన టీడీపీ అధినేత.. తనతోపాటు పార్టీ ప్రజాప్రతినిధులందరినీ ఓటు హక్కుకు దూరంగా ఉంచారు. అత్యంత కీలకమైన దేశ ప్రథమ పౌరుడి ఎన్నికకు తెలుగుదేశం పార్టీ దూరంగా ఉండాలన్న చంద్రబాబునాయుడు నిర్ణయంపై ఆ పార్టీ నేతల్లో ఇప్పటికీ విస్తృతమైన చర్చ జరుగుతూనే ఉంది.
అత్యున్నతమైన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఒక దిశా నిర్దేశం లేకుండా వ్యవహరించడమేనని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ‘‘జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీయే భాగస్వామ్య పక్షాలు సైతం యూపీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించాయి. యూపీఏకు దూరంగా ఉంటున్న సీపీఎంలాంటి పార్టీలు కూడా ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చాయి.
రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండటానికి చంద్రబాబు చెబుతున్న కారణాలను అదే పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ‘‘ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని చె బుతున్నామో అదే పార్టీ మద్దతుతో కేంద్రంలో మంత్రి పదవులను అనుభవించలేదా? ఏ బీజేపీని మతతత్వ పార్టీగా ప్రచారం చేస్తున్నా మో అదే పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకోవటంతో పాటు లోక్‌సభ స్పీకర్ పదవిని తీసుకోలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మాత్రమే ఎందుకు వచ్చాయి’’ అనే అనుమానాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. బలహీనమైన నాయకత్వానికి ఇది బల మైన ఉదాహరణ అని అభివర్ణిస్తున్నారు.
1999, 2004 ఎన్నికల్లో ఏకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీ మతతత్వ పార్టీ అన్న సాకు వెతుక్కోవడం విచి త్రంగా ఉందని రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన రోజు నుంచే రంగంలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఆ రోజు కూడా ఎవరికి ఏయే పార్టీలు మద్దతునిస్తున్నాయో స్పష్టంగా తెలుసు.
రాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండటానికి చంద్రబాబు చెబుతున్న కారణాలను అదే పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ‘‘ఏ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందని చె బుతున్నామో అదే పార్టీ మద్దతుతో కేంద్రంలో మంత్రి పదవులను అనుభవించలేదా? ఏ బీజేపీని మతతత్వ పార్టీగా ప్రచారం చేస్తున్నా మో అదే పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకోవటంతో పాటు లోక్‌సభ స్పీకర్ పదవిని తీసుకోలేదా? అప్పుడు లేని అభ్యంతరాలు రాష్ట్రపతి ఎన్నికలప్పుడు మాత్రమే ఎందుకు వచ్చాయి’’ అనే అనుమానాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు. బలహీనమైన నాయకత్వానికి ఇది బల మైన ఉదాహరణ అని అభివర్ణిస్తున్నారు.
1999, 2004 ఎన్నికల్లో ఏకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీ మతతత్వ పార్టీ అన్న సాకు వెతుక్కోవడం విచి త్రంగా ఉందని రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన రోజు నుంచే రంగంలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. ఆ రోజు కూడా ఎవరికి ఏయే పార్టీలు మద్దతునిస్తున్నాయో స్పష్టంగా తెలుసు.
నాతోపాటు అయిదుగురం కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంలో మంత్రులుగా పనిచేశాం. తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. లోక్‌సభ స్పీకర్ పదవీ తీసుకున్నాం. బీజేపీతో పొత్తుతో రాష్ట్రంలో అధికారం సాధించాం. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చింది?’’ అని సీనియర్ ఎమ్మెల్యే వేణుగోపాలచారి అన్నారు. ‘‘సైద్ధాంతిక విభేదాలున్న టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐలతో కూడా మా పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయవద్దని చెప్పటం సరికాదు. ఓటు వేయాలా లేదా అనేది మా విచక్షణాధికారం. ఓటింగ్‌లో పాల్గొనాలని అందరికీ చెప్పిన పార్టీనే ఓటు వేయకూడదని నిర్ణయించటం సరికాదు’’ అని ఆయన అన్నారు.
వెంటాడుతున్న నిజాలు
‘‘చంద్రబాబు టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 1996లో కాంగ్రెస్ మద్దతుతో కేంద్రంలోని యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో పదవులు తీసుకుని అధికారాన్ని అనుభవించాం. అప్పట్లో ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారు. 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయి నేతృత్వంలో ఎన్‌డీఏ విజయం సాధించింది. అప్పటివరకూ బీజేపీ మసీదులు కూలుస్తుంటే తాము మసీదులు కట్టిస్తున్నామని ఊరూవాడ ప్రచారం చేసిన చంద్రబాబు ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించారు. బీజేపీ పంచన చేరారు.
కార్గిల్ యుద్ధం సమయంలో బీజేపీకి దేశవ్యాప్తంగా ఆదరాభిమానాలు పెరగటాన్ని గ్రహించి 1999 సాధారణ ఎన్నికల్లో అదే పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, వాజ్‌పేయి కార్డును ఉపయోగించి చంద్రబాబు రాష్ట్రంలో అధికారం సాధించారు. తరువాత గుజరాత్ రాష్ట్రంలో గోద్రా సంఘటన అనంతరమూ చంద్రబాబు బీజేపీని అంటిపెట్టుకున్ని ఉన్నారు. 2004 ఎన్నికల్లో కూడా బీజేపీతో పొత్తు కొనసాగించారు. ఆ ఎన్నికల్లో అటు కేంద్రంలో బీజేపీ కూటమి, ఇటు రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి చిత్తుగా ఓడిపోయాయి. బీజేపీ ప్రాభవం కోల్పోతోందని గ్రహించిన చంద్రబాబు.. ఆ పార్టీకి దూరం కావడం ప్రారంభించారు.
అయితే, ఆ పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయానికి మైనారిటీలను దూరం చేసుకోవడమేనని గమనించిన తర్వాత.. బీజేపీ మతతత్వ పార్టీ అంటూ విమర్శించడం మొదలెట్టారు. ఇవన్నీ అవకాశవాద ఎత్తుగడలేనని ప్రజలు గ్రహించారు.
మ్యాచ్ ఫిక్సింగ్‌లతో కుదేలు
ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్‌లు చేసుకోవడమూ పార్టీని మరింత కుంగదీసిందని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల అనంతరం జరిగిన అనేక ఉప ఎన్నికలు, శాసన మండలి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చంద్రబాబు సందర్భానుసారంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న విషయం బహిరంగ రహస్యమే. ఇటీవలి ఉప ఎన్నికలతో సహా అన్ని ఎలక్షన్లలో పరస్పరం ఓట్లు బదలాయించుకున్న విషయమూ బయటపడింది. సందర్భాన్ని బట్టి అటు కాంగ్రెస్‌తో, ఇటు బీజేపీతోనూ చెలిమి చేయడం, కీలకమైన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ తప్పుడు నిర్ణయం తీసుకోవడంద్వారా ప్రజల్లో పార్టీ మరింత పలచనైపోయిందన్న అభిప్రాయం పార్టీలో సర్వత్రా వ్యక్తమవుతోంది.
http://www.lawyerteluguweekly.com/1n.htm
RIP ..Rajesh Khanna Ji .
నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్: టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలు వేణుగోపాలచారి, హరీశ్వర్ రెడ్డి, రామకోటయ్య, బాలనాగిరెడ్డిలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని టిడిపి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి టిడిపి ఎమ్మెల్యేలు ఐదుగురు ఓటు వేశారు. మరో ఎమ్మెల్యే కొడాలి నానిని కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మని కలిసిన రోజునే సస్పెండ్ చేశారు.
Down and depressed TDP is suspending MLAs to avoid by-polls.
Wicket after wicket falls. If this the fate of TDP when JAGAN is in jail I can imagine its fate when he is out.
Only Babu will be left in TDP, so he will join the congress from where he came from.
Paying a high price for his sin of killing NTR.
http://timesofindia.indiatimes.com/india/How-Chandrababu-Naidu-lost-the-plot/articleshow/15055263.cms
Thanks for the info brother
The video from yesterday ..
A Lion is a Lion no matter where he is .
Our Pride and Yellow Neighbour’s envy …JAGAN.
http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/all-eyes-jagan-during-prez-poll-080
Pls do not reply to this so called Krishna Reddy/ Yellow caste fanatic .
His comments are not to be read as they are only written to be deleted.
Let these idiots die with frustration and waste their time.
There are no Tara Chowdaries or Renuka Chowdaries from our party to run politics from behind the screen. A disgrace to Telugu people.
We fight to win the hearts and will contiune to do so.
TDP is a closed chapter in AP.
JAI JAGAN. JOHAR YSR.
Jagan casts his vote, steals the show
http://newindianexpress.com/states/andhra_pradesh/article571969.ece
key Points:
Jagan virtually stole the show during his very brief stay at the polling station. The Assembly premises, which had witnessed a sombre mood since morning when polling began, suddenly came alive as soon as the word spread that Jagan Mohan Reddy had left and was headed to the Assembly to cast his vote following permission from the special court for CBI cases.
Even policemen jostled with mediapersons to have a glimpse of the charismatic leader.
Outside, police had a tough time controlling YSR Congress Party’s supporters who reached the barricades hoodwinking the police.
After he had cast his vote, Jagan Mohan Reddy was driven back to the prison by 12.30 pm but not before his mother had planted an affectionate kiss on his cheek.
TRS, TDP cosying up again to each other?
http://newindianexpress.com/states/andhra_pradesh/article571972.ece
key Points:
Politics is dynamic and keeps changing. And, in politics there are no permanent enemies or friends. This seems true in the case of the TDP and TRS.
The strong rivals in the Telangana region _ Telugu Desam and Telangana Rashtra Samiti _ are preparing to work together if the recent political developments are any indication. Interestingly, both the arch rivals may join hands on the Telangana issue which separated them after the 2009 elections and are showing.
In a change of strategy TRS leaders began dealing with the TDP from a different perspective. Their attacks on the party have slowly lost their sting and have even become soft. It became clear when the TRS and the TJAC refrained from attacking the TDP in the just-concluded Parkal byelection in Warangal district. Needless to say, the TDP has improved its vote percentage.
For its part, the TDP too has had a rethink and shed its belligerence towards the TRS. It has declared that it is ready to submit a fresh letter to the Union government on Telangana. It may do so in the coming one month.
Though one cannot read too much into it, it is interesting to note that the TDP too boycotted the presidential election as the TRS did.
Naidu has announced that his party will field BCs for 100 Assembly seats, most of them in Telangana. The Telangana TDP Forum has decided to provide financial assistance to the families of those who laid down their lives during the Telangana movement.
All of a sudden, TDP leaders including the more strident M.Narsimhulu and Revant Reddy have stopped raising their voice against TRS chief K Chandrasekhar Rao. “We are not against the TRS but we have only reacted on issues,” one Telangana TDP leader said.
Another sign of TDP-TRS bonhomie is TRS leaders’ strident attack on YSR Congress Party chief YS Jagan Mohan Reddy and his party for participating in the presidential election and voting in favour of Congress candidate Pranab Mukherjee. Several TRS leaders are surprised that their party’s top leaders are targeting the YSRCP and Jagan more than the TDP.
బాబు శుష్క వాగ్దానాలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన ‘బీసీ డిక్లరేషన్ వంద సీట్ల మంత్రం’ కొత్తసీసాలో పాత సారాయి లాంటిది. ఆయన మాటల్లో విశ్వసనీయత లేదు. రాష్ట్రంలో టీడీపీ భవిష్యత్తు రోజురోజుకూ ప్రశ్నార్థకం అవుతున్న నేపథ్యంలో షాక్‌కు గురైన ఆ పార్టీ అధినేత బీసీల కోసం కొంగ జపం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ 1996లో బీసీ పాలసీ ప్రకటించి అందులో ఒక్క విధాన నిర్ణయాన్ని కూడా అమలు చేయలేదు. 2001లో ‘విజన్ -2020 వ్యూహ పత్రాలను ప్రకటించి, 2004 వరకు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్క ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. టీడీపీ 2008లో వరంగల్ బీసీ గర్జన మహాసభను నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. నాటి సభలో 100 సీట్లను బీసీలకు ప్రకటించి 60 స్థానాల్లో కూడా బీసీలను నిలబెట్టలేదు. ఆ సభలో బీసీలకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నాడు. ఇప్పుడు కూడా బీసీలకు వంద సీట్లు అంటూనే ‘గెలుపు గుర్రాలకే’ టికెట్లు అని ప్రకటించడం టీడీపీ అధికార దాహాన్ని స్పష్టం చేస్తున్నది. ఇది బాబు రెండు కళ్ల సిద్ధాంతంలోని అంతర్గత వ్యూహంగానే ఆలోచించాల్సి వస్తుంది. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే పదవీ కాంక్ష తప్ప బీసీలపై బాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. టీడీపీ మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బీసీల అభివృద్ధిని ఏ మాత్రం కాంక్షించకుండా, ఇప్పుడేమో జాతీయస్థాయిలో ఉద్యమిస్తామనడం హాస్యాస్పదం. జాతీయ బీసీ కమిషన్‌కు ‘రాజ్యాంగబద్ధ’ హోదా కోసం ఇప్పటి నుంచి ఉద్యమిస్తామనడాన్ని బట్టి టీడీపీ ఎత్తుగడను అర్థం చేసుకోవచ్చు.
బీసీల్లోని వృత్తి కులాల వారి కోసం ‘ఆదరణ’ పథకాన్ని ప్రవేశపెట్టారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అవినీతి, లోపభూయిష్ట విధానాలతో ఆ పథకం భ్రష్టు పట్టింది. దీంతో అది ఆగిపోయింది. 2000 మార్చిలో కాగ్ తన రిపోర్టులో ప్రభుత్వ నిర్వాకాన్ని తప్పుపట్టింది.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్‌కు, ఫెడరేషన్లకు అరకొరా నిధులు కేటాయించింది. ఆ సంస్థలను నిర్వీర్యం చేసింది. ఉద్యోగులు కూడా సకాలంలో జీతాలు అందక నానా అగచాట్లు పడ్డారు.
మెరిట్ కమ్ మీన్స్ విధానంతో మెస్ చార్జీలు/స్కాలర్‌షిప్‌లు మంజూరు చేసిన కారణంగా మార్కులు తక్కువగా ఉన్న విద్యార్థులు ‘రక్తం అమ్ముకుని’ చదువులు కొనసాగించారు. నాడు ప్రధాన దినపవూతికల్లో పతాక శీర్షికలతో ఈ వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ వాస్తవాలు దాచేస్తే దాగవు.
బాబు ఆచరణలో శూన్యహస్తాలను చూపించి, గతంలో ప్రకటించిన వాగ్దానాల్ని భంగంచేసి, మళ్లీ వాటినే కొత్తగా ప్రకటిస్తే బీసీలు ఆయనను నమ్మే స్థితిలో లేరు. వారి చైతన్యాన్ని గమనించకుండా టీడీపీ ఎత్తుగడలు వేస్తే అభాసుపాలు కాక తప్పదు. ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే. సంక్షేమ రంగానికి అరకొరా నిధులు విడుదల చేసి ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయరాదని మౌఖిక ఆదేశాలు ఇచ్చి, నిధులు మురిగిపోయేలా చేసింది బాబుకాదా?
Five TDP MLAs defy party diktat, vote in president poll
In a clear indication that they are all set to part ways with Chandrababu Naidu, 5 TDP MLAs defied the party’s stand on presidential poll and turned up for voting here on Thursday.
The five TDP MLAs who defied Naidu were S Venugopalachari (Mudhole ), Hariswar Reddy (Pargi), Balanagi Reddy (Mantralayam), Kodali Nani (Gudiwada), and Chinnam Ramakotiah (Nuzved). According to sources, four of them have already drifted away and are to join hands with Jaganmohan Reddy while the fifth, Ramakotaiah, is likely to join the ruling Congress.
The TDP has a total strength of 86 MLAs in the assembly. Naidu had announced on Tuesday that his party would abstain from voting in the presidential election. “While these five legislators defying the party diktat may not be surprising, what can be unsettling for Naidu is that many more could be waiting in the wings,” said TDP sources.
Times Of India
Harishwar Reddy is a very senior (5 wins?) and powerful leader with a good reputation in Parigi. He would be an asset to YSRCP. Although he was in TDP, he was not like the other yellow fellows.
Balanagi Reddy may be a decent person too.
But coming to Venugopalachary, his name figured in a shameful scandal and there wasn’t even a condemnation from his side. Moreover, he already moved to TRS. He is not fit to join YSRCP. I hope Jagan doesn’t accept him even if he attempts to join.
I am still awaiting the arrival of Sai Pratap to our party. He is a YSR loyalist and a very senior and capable leader. He would be like another Mekapati Rajamohan Reddy, even more senior and closer to YSR.
Sabbam Hari is another sensible leader who is already helping our party and representing it on television debates but it would be nice if he officially quits the dirty Sonia Congress and joins YSR Congress.
Don’t worry karthik.
Party is aware of all these things and will take right decision at right time.
As an outsider, we may not know completely what is happening behind walls.Anyway, I agree with you on some issues.
Yes, Sai Pratap garu is really good and I have high regards fro him.
Wait and watch for more developments in the coming days.
From the reliable sources I got the information that Hareeshwar Reddy and Kamatam Ram Reddy(Ex Revenue minister in Kotlas cabinet) from parigi are all set to join ysrcp. Hareeshwar Reddy is a good asset for the part but Ram Reddy is not so strong in the area, He will come out only during the elections and will work for his benefits. Instead our party should woo T Rammohan Reddy (of TRR educational institutions) of congress who is very strong in this area. He has very good name in the public and is developing the constituency more than Harishwar Reddy without the power. I met him couple of times and he is very polite and down to earth. He contested as an independent and stood second by pushing Ram Reddy of cong to 3rd.
Jagan anna referred his name for cong candiate in 2009 but got rejected. So our party should concentrate on people like this.
గీత దాటిన ‘దేశం’ ఎమ్మెల్యేలు
రాష్ట్రంలో చప్పగా జరుగుతుందనుకున్న రాష్టప్రతి ఎన్నిక ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాన్ని కాదని ఓటింగ్‌లో పాల్గొనడంతో కొంత వేడెక్కింది. ఓటింగ్‌లో పాల్గొన్న ఐదుగురు టిడిపి ఎమ్మెల్యేల్లో ముగ్గురు ప్రణబ్ ముఖర్జీకి, ఇద్దరు సంగ్మాకు ఓటు వేసినట్లు తెలిసింది.
Bhoomi
ధిక్కారంపై అంతర్మథనం
http://www.andhrabhoomi.net/content/party-line
హైదరాబాద్, జూలై 19: రాష్టప్రతి ఎన్నికల్లో ఓటు వేయకుండా గైర్హాజరు కావాలని టిడిపి నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా ఐదుగురు ఎమ్మెల్యేలు, అధినాయకుని నిర్ణయాన్ని తప్పు పట్టడం ద్వారా మరో ఎమ్మెల్యే ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరించిన వీరిపై ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్న దానిపై టిడిపి నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటింగ్‌లో పాల్గొన్నారన్న కారణంగా వారిపై అనర్హత వేటు వేయడానికి, మరో విధమైన చర్యలు తీసుకోవడానికి వీలులేదు. వేరే కారణాలు చూపి వారిపై చర్యలు తీసుకోవలసి ఉంటుంది. రాష్టప్రతి ఎన్నికలో ఓటింగ్‌కు దూరంగా ఉండాలంటూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైనది కాదని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి తప్పుపట్టారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ప్రచారం చేసిన నాయకుడు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడాన్ని తాను వ్యక్తిగతంగా తప్పు పడుతున్నట్టు చెప్పారు. అయితే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్టు తెలిపారు.
టిడిపిలో క్రమశిక్షణ వ్యవహారం ఒక ప్రహసనంగా తయారైంది. బాబు పార్టీ పగ్గాలు చేపట్టిన కొత్తలో రాజ్యసభ సభ్యుడు మోహన్‌బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కమిటీ సమావేశాన్ని నిర్వహించి, కమిటీ ముందుకు మోహన్‌బాబును పిలవడం వంటి తతంగాన్ని నిర్వహించారు. ఆ తరువాత క్రమశిక్షణ కమిటీ పేరుతో సస్పెన్షన్ల ప్రకటనలు వెలువడేవి. ఇటీవల ఈ విధానం కూడా మారిపోయింది. ఒక ఎమ్మెల్యేను, పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ (పొలిట్ బ్యూరో) సభ్యురాలిని సస్పెండ్ చేయడంలో సైతం కనీస నియమ నిబంధనలు పాటించలేదు. విజయవాడ టిడిపి అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీకి షోకాజ్ నోటీసు ఇచ్చారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలుసుకోగానే ఆయనను టిడిపి నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మీడియాకు ఎస్‌ఎంఎస్ పంపించారు. నూజివీడు ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య స్వయంగా బాబు బుజ్జగించినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. పొలిట్ బ్యూరో సభ్యురాలు ఉప్పులేటి కల్పన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డిని కలువగానే అదే విధంగా ఎస్‌ఎంఎస్ సంక్షిప్త సందేశం ద్వారా సస్పెండ్ చేశారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చాలా రోజుల నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని టిడిపి స్పీకర్‌కు గతంలో ఫిర్యాదు చేసింది. ఇక సంగ్మాకు ఓటు వేసిన ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి గత రెండేళ్ల నుంచి చంద్రబాబును విమర్శిస్తూ తెలంగాణ సాధన కోసం పలు బహిరంగ సభలు కూడా నిర్వహించారు. అయితే ఇప్పటివరకు ధిక్కరించిన నాయకులపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఈ సభ్యులు కూడా కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ ఓటు వేశారు, దాంతో అప్పుడు ఎటువంటి సమస్య తలెత్తలేదు. కానీ ఇప్పుడు విప్ జారీ చేయకపోయినప్పటికీ రాష్టప్రతి ఎన్నికకు దూరంగా ఉండాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పట్టించుకోకుండా ఓటు వేశారు. రెండేళ్ల క్రితమే పార్టీకి దూరమైన వీరిపై ఇప్పటికైనా చర్య తీసుకోవాలని, లేకపోతే పార్టీ పరువు నిలవదని, నాయకత్వం బలహీనంగా ఉన్నట్టు కార్యకర్తలు భావిస్తారని కొందరు నాయకులు తెలిపారు. విప్ జారీ చేయకపోయినప్పటికీ రాష్టప్రతి ఎన్నికకు దూరంగా ఉండాలని టిడిపి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పట్టించుకోకుండా ఐదుగురు ఎమ్మెల్యేలు ఓటు వేశారు. రెండేళ్ల క్రితమే పార్టీకి దూరమైన వీరిపై ఇప్పటికైనా చర్య తీసుకోవాలని, లేకపోతే పార్టీ పరువు నిలవదని కొందరు నాయకులు తెలిపారు. ఉప ఎన్నికలు వస్తాయనే భయంతోనే పార్టీ నాయకత్వం ఎమ్మెల్యేలపై చర్య తీసుకోలేక పోతోంది. అయితే 18 నియోజక వర్గాల ఉప ఎన్నికల తరువాత ఎవరు రాజీనామా చేసినా ఆమోదించే అవకాశం కనిపించడం లేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని గీత దాటిన వారిపై చర్య తీసుకోవాలని పార్టీ సీనియర్ నాయకులు కోరుతున్నారు. తెలంగాణ వ్యవహారంలో చూసీ చూడనట్టుగా వదిలేసి ఇతర ప్రాంతాల నాయకులపై చర్యలు తీసుకోవడం వల్లనే పరిస్థితి ఇలా మారిందని కొందరు నాయకులు తెలిపారు. మొదటి నుంచి కఠినంగా ఉంటే బాగుండేదని, ధిక్కరించిన వారిపై చర్య తీసుకోక పోవడం మంచిది కాదని మాజీ మంత్రి ఒకరు తెలిపారు.
చర్య తీసుకుంటాం: వర్ల
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసిన రామకోటయ్యపై పార్టీలో చర్చించి చర్య తీసుకుంటామని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలిపారు. మిగిలిన ఎమ్మెల్యేలు హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలాచారి వంటి వారు సాంకేతికంగా టిడిపిలోనే ఉన్నప్పటికీ వారు ఎప్పటి నుంచో పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆయన అన్నారు.
అవిశ్వాసం పెట్టు బాబూ
కాంగ్రెస్‌తో కుమ్మక్కైందెవరో నిరూపిస్తాం.
టీడీపీ అధినేతకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల సవాల్
హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్‌తో కుమ్మక్కవుతున్నది తెలుగుదేశం పార్టీయేనని నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉప ఎన్నికలు ఇలా అనేక సందర్భాల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపి కుట్రలకు దిగినది చంద్రబాబేనని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా తప్పుడు ఆరోపణలతో జగన్‌పై కేసు మోపి జైలుపాలు చేయించిందని, దీనివెనుక ఆ పార్టీ పెద్దల హస్తముందని ఆరోపించారు. వారి ఆదేశానుసారమే సీబీఐ నడుస్తూ వైఎస్ జగన్‌ను వేధిస్తోందని విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. ‘‘తాను ఏ పార్టీకి సంబంధించినవాడినీ కాదని ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. ఓటుహక్కు వినియోగించుకోవడం ప్రజాప్రతినిధుల కనీసధర్మం. చంద్రబాబు ఆ ధర్మాన్ని నెరవేర్చకుండా ఎన్నికలకు దూరంగా ఉండడం సిగ్గుచేటు’’ అని అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు.
ప్రణబ్‌పై బాబు పొగడ్తలను జనం మరిచిపోలేదు: శోభానాగిరెడ్డి
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌కే ఓటువేస్తామన్న అభిప్రాయాన్ని చంద్రబాబు, ఎర్రంనాయుడు పలుమార్లు మీడియా ముందు ప్రకటించారని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి అన్నారు. మతతత్వ బీజేపీని సమర్థించే సంగ్మాకన్నా సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ప్రణబ్‌కు ఓటువేయడమే మేలని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. ఓటువేయని వాడు చనిపోయిన వాడితో సమానమని ఊకదంపుడు ప్రచారాలు సాగించిన చంద్రబాబు, తెలుగుదేశం నేతలు ఇపుడు ఓటింగ్‌కు దూరంగా ఉండడాన్ని ఎలా సమర్థించుకుంటారని ఎమ్మెల్యే కాపు రామచంద్రారరెడ్డి ప్రశ్నించారు.
Naidu paying Rs 5 lakh for felicitation!
http://greatandhra.com/viewnews.php?id=39287&cat=15&scat=16
Telugu Desam Party N Chandrababu Naidu is making every effort to project himself as a saviour of backward classes so as to garner their support to the party in the next elections.
According to grapevine, Naidu is spending lakhs of rupees on “paid felicitations” to convey to the outside world that the BCs are overwhelmed by his recent announcement of allotting 100 party tickets to them in the next assembly elections.
In the last few days, one BC group or the other is mobilizing crowds to NTR Trust Bhavan everyday and felicitating Naidu in a big way for showering sops on the BCs.
Sources said Naidu is paying Rs 5 lakh to each group for felicitating him and giving media statements that he was the true champion of BCs. One wonders whether such cheap tactics would really fetch any mileage among the people in the elections.
వెస్ట్ బెంగాల్ లో, కేరళ లో కాంగ్రెస్ తో కొట్లాడి అధికారం కోల్పోయిన సిపిఎం ప్రణబ్ కు ఎందుకు ఓటు వేసింది? సిపిఎం కూడా కుమ్మక్కు అయిందా?
లోకసత్తా JP కూడా కుమ్మక్కయ్యడా?
Why did Naidu abstain from Prez polls?
http://greatandhra.com/viewnews.php?id=39279&cat=15&scat=16
There seems to be more to Telugu Desam Party president N Chandrababu Naidu’s decision to abstain from voting in the Presidential elections than what meets the eye.
According to party sources, the TDP president N Chandrababu Naidu initially decided to vote in favour of Pranab Mukherjee, since he got enough hints that YSR Congress party, too, would be voting for Pranab. He even told the media persons off the record in the past that being a major opposition party in the state with 86 MLAs and 11 MPs, it might not be appropriate for his party to stay away from the polls. He also described Pranab as a senior parliamentarian and a knowledgeable person.
But suddenly on Tuesday evening, Naidu took the decision to stay away from the polling.
Party sources said the TDP president had received credible information that at least a dozen MLAs from the party might vote for NDA candidate P A Sangma. Since it is a secret ballot and there is no whip involved, it would be difficult to identity them while voting. If the party abstains from the polling, these MLAs would not be able to go to the assembly and cast their vote.
And Naidu knows that even if the TDP abstains, Pranab would win the elections as Trinamul Congress chief Mamata Banerjee decided to support him. Thus, Naidu thought it would be better to stay away from polling, rather than allowing the black sheep within the party to vote for Sangma!
బాబు తర్వాత TDP వాళ్ళు ఎక్కువగా అభిమానించే రాజకీయ నాయకుడి లోకసత్తా JP గారు.JP గారిని ఎల్లో మీడియా అంతా ఆత్యంత నిజాయతీ పరుడు మరియు బహుముఖ మేధావి అంటుంటారు.కాసేపు అలాగే అనుకొందాము.
JP గారి మీద ఎలాంటి కేసులు లేవు, మరి అయన ప్రణబ్ కు ఎందుకు ఓటు వేసారు?
JP , ఎమన్నా ప్రణబ్ దగ్గర డబ్బు తీసుకోన్నాడా? లేదు కదా?
అంటే ఆయన సంగ్మా గారి కంటే ప్రణబ్ అన్ని విధాల తగిన వ్యక్తి అని ఓటు వేసినట్టే కదా?
మరి జగన్ పార్టీ మాత్రము వేస్తె తప్పేంటి?
తెదేప వాళ్ళు చేస్తే సంసారము, గిట్టనివాళ్ళు చేస్తే వ్యభిచారము అనడము న్యాయమా?
బాబు గారు కూడా కొన్ని రోజుల క్రితము ప్రణబ్ కే వోటు వేస్తాము అన్న విధంగా మాట్లాడలేదా?
న్యాయంగా అయితే BJP పుణ్యమా అని 1999 లో బాబు అధికారంలోకి వచ్చాడు(ఈనాడు పత్రిక అభిప్రాయం ప్రకారము), NDA కన్వీనర్ గ కేంద్రం లో చక్రం తిప్పాడు(ఇది ఆయనే అన్న మాట), బాబు సంగ్మా కు ఓటు వేసి ఉండాల్సింది.
బాబు గారే ఓటు వేయకపోవడము రాజ్యాంగ ద్రోహం అన్న రేంజ్ లో గతంలో మాట్లాడారు మరి!
ఇంతా చేసి జగన్ ను ఆడిపోసుకోవడం అంటే “It is like pot calling kettle black”.
అంటే తప్పేంటి?
well said cvr garu
some fans giving over importance to yellow media news
for this only cbn did not vote for pranab, so that he wants to corner jagan
but we have our own priorities, not to fall to yellow trap
why trs did not vote for sangma , if pranab is against t-state
its all politics,
In fact Naidu is more worried now than before.
Recent developments are giving Babu sleepless nights.
రాష్ట్రపతి యెన్నిక విషయంలో ఎవరిని సపోర్ట్ చేయాలనేది పూర్తిగా పార్టీ నిర్ణయం. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు కానీ , యీ విషయంలో సాక్షి అత్యుత్సాహం మాత్రం కొంచెం నిరుత్సాహం కలిగించేదే . ఏ నిర్ణయం తీసుకున్నా , తగుదునమ్మా అని ముందుకొచ్చి ఏకపక్షంగా దాన్ని సమర్థించే విధానం , అందుకోసం అది వాడే భాషా , చేసే విశ్లేషణా – అభిమానులకు ఇంపుగా , మరింత తోడ్పాటునందించే విధంగా ఉండడంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ , పరిణతి చెందిన తటస్థులకు మాత్రం సాక్షి చేసే ‘ ఆత్మస్తుతి ‘ – ‘ పర నింద ‘ లతో కూడిన ‘ బేనర్ ఐటెం వార్తా విశ్లేషణలు ‘ కొంచెం వెగటు పుట్టించేవే .
సాక్షి ఒక వార్తా పత్రిక , శివసేనకు ‘ సామ్నా ‘ లాగా , ఒక పార్టీ కి అధికార పత్రిక కాదు . వైయ్యెసార్ సీపీ అధికారిక నిర్ణయాలకు , సాక్షి తాన తందానా ఏమిటో అర్థం కాని విషయం . ఇదే విషయాన్ని – ” ” అని వైయ్యెసార్ సీపీ అధికార ప్రతినిధి చెప్పారు అని వ్రాయడం ఒక పద్ధతి , అది కాకుండా సాక్షి పత్రికా / లేక ఛానెలే అధికారప్రతినిధి అవతారమెత్తడం వేరు . ఈ నిజం సాక్షి ప్రతినిధులు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది .
I agree krishna garu… sakshi played a spoil sport in this matter. had they shown exclusively what the party spokesman spoke it would be much better.
Excellent speech by Dr.Hari Krishna Reddy At NATA.
There is no audio for this clip….. can you pls check CVRji.
No Brother.I just heard and Audio is very clear.
Simham Bayatiki Vachhindi.. Papam Pillulu, Yellow Gang TV lo chusi kuda Jadustunnai kada. He is looking really very good and fresh.
Good decision, media management was wrong.Not presented well
Agree.
Murthy Garu, You are right.
Yellow Media is hell-bent on defaming YSRCP
Mekapati Raja Mohan Reddy garu is a very good gentle man and he never criticizes others with harsh words.
We should have allowed some other in his place for press briefing, may be Jupudi.
YSRCP had supported TDP when Babu introduced No-Confidence motion.
Babu supported Congress President Narayananan when he was heading national front.
Babu himself told few days back Pranab was the right candidate for President post in view of his stature and experience.
In fact Babu should have supported Sangma as he came to power in 1999 only because of BJP. TDP supported NDA for 5 years and Babu ditched even BJP when BJP lost power.Babu is a rank opportunist.
I saw Mekapati gari Interview yesterday.He did not say There was no Congress hand in jagan cases.He merely said”పాపము, కాంగ్రెస్ వాళ్ళు జగన్ పై కేసుల్లో తమ పాత్ర లేదు అంటున్నారు అని విలేకరులు అడిగిన ప్రశ్నకు వ్యంగ్యంగా చెప్పాడు.”
Yellow Media distorted words according to their intentions.