The Enforcement Directorate has begun probing the Rs 2,604-crore deal between media baron Ch Ramoji Rao and oil major Reliance Industries.
Union minister of state for finance S.S. Palanimanickam wrote to Congress MP Vundavilli Aruna Kumar stating that the ED is “examining the matter” and ob-taining relevant data from the RBI. The probes are at an initial stage, he added. Mr Kumar had earlier submitted a representation to the finance ministry seeking an inquiry by the CBI and the ED into Mr Ramoji Rao’s alleged “involvement in many financial transactions which amount to money laundering,” including the sale of stakes in ETV to Reliance group firms.
Aruna seeks probe into all Ramoji deals
Reliance had purchased stakes in ETV channels for Rs 2,604 crore through its subsidiaries Equator Trading Enterprises and Anu Trading Pvt Ltd. RIL had effectively bailed out Mr Ramoji Rao by arranging these funds through Mr Nimesh Kampani – who is facing charges of financial fraud — when the courts had directed the media baron to immediately pay the deposits back to investors of Margadarsi Financiers, which was run in violation of RBI rules.
Later, Reliance not only acknowledged owning shares in ETV but also sold the same to TV18 network. RIL itself arranged funds to TV18 to buy the ETV shares. Mr Mukesh Ambani’s company had kept the deal with Mr Ramoji Rao a secret till YSR Congress leader Y.S. Vijayalakshmi filed a case against TD chief N. Chandrababu Naidu and made them correspondents. Mr Aruna Kumar questioned how shares were bought at an astronomical price of Rs 5,28,630 each when Mr Ramoji Rao’s companies were incurring losses.
The Congress MP also wrote to Union information and broadcasting minister Ambika Soni to withdraw licenses and uplink permissions granted to Mr Ramoji Rao. He said that uplinking of ETV channels through TV18 should also not be allowed. Besides the ETV-Reliance deal, Mr Aruna Kumar wanted thorough investigations into Mr Ramoji Rao’s Hindu Undivided Family investing Rs 1,688 crore between November 2, 2007, and January 3, 2008, either as fixed deposits in HDFC Bank or as deposits in mutual funds.
http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/ramoji-ambani-deal-under-probe-457
@TP…
TRS 70 seats…TDP 70 seats gelusthundi anedi oka myth……it will never happen….
ippatikippudu elections vachinaa kudaa…..in T region our party will win atleast 30 MLA seats…….by 2014 that number will be around 50……..in remaining regions it will be clean sweep ……….
CBN,CHIRU ane vaallu….chachina paamulu……..TDP ki CYCLE SYMBOL anedi maatrame POSITIVE…nothing more than that…..
JAGAN ni marachipoyedi yenti????yem maataalduthunnaaru meeeru????
PEOPLE issues meeda fight cheyyaali….adi correct ye……but…SYMPATHY kosam yevaru chusthunnaaaru ikkada?????????SYMPATHY anedi 5yrs vundadu…….oka vela 5yrs vunte adi sympathy kaaadu…empathy……..
P.S.meeru manchi intention tho ichina salahalanu accept chesthaam andaram
http://amruthamathanam.blogspot.in/
http://newindianexpress.com/states/andhra_pradesh/article576784.ece.
YSRCP to brave TRS’ hostility, expand its Telangana base
http://sakshi.com/Main/Fullstory.aspx?catid=419190&Categoryid=1&subcatid=33
Orey mee picchi gani ilanti reports Secret ga undali .. ee matram kooda teliyada .. malli dhaniko photo ooo publicity ….
RIP …. Kanaka raju garu .
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=418591&Categoryid=3&subcatid=7
Have to see how a congress channel and newspaper will be launched in our state without getting a single benefit to the investors from the government..
బాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు కాదని సుప్రింకోర్టు వ్యాఖ్యానించిందని ప్రముఖంగా ప్రచురించారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలని కూడా కోర్టు సూచించిందని,కేసులోకి మూలాలలోకి వెళ్లడం లేదని కూడా కోర్టు తెలిపిందని సాక్షి రాసింది.
ఇలాంటి కేసులలో సుప్రింకోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదే అవుతుంది. రాజకీయ వేదికలుగా కోర్టులు ఉండరాదనడం కూడా సరైనదే.
కాకపోతే వై.ఎస్.జగన్ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు కేవలం శంకరరావు రాసిన ఒక లేఖ పైనే ఆధారపడి చేసిందన్న సంగతిని మర్చిపోకూడదు.అంటే అప్పటి న్యాయమూర్తి తప్పు చేశారని సుప్రింకోర్టు భావిస్తున్నదా? లేక ఇంకో రకంగా అనుకుంటున్నదా? కనీసం సిబిఐ ప్రాధమిక నివేదికలో ఏమి ఉన్నదో చెప్పకుండానే హైకోర్టు అప్పట్లో సిబిఐ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించిన తీరు విమర్శలకు గురి అయింది.ఆ తర్వాత సిబిఐ కూడా రాజకీయ నాయకులు చెప్పినట్లుగా నడుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ కారణాల వల్లనే జగన్ కు జనంలో సానుభూతి వచ్చిందన్న అభిప్రాయం ఉంద. హైకోర్టు సజావుగా తీర్పు ఇచ్చినా, సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ చేస్తున్నదన్న భావన ప్రజలలో కలిగినా జగన్ కు ఇంత సానుభూతి రాదు. మరి దీనిని సుప్రింకోర్టు గమనించలేదా? ఒక్క హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో పరిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి వచ్చింది. సొంత డబ్బుతో భూములు కొన్ని నిమ్మగడ్డ ప్రసాద్ ను సిబిఐ అరెస్టు చేసిన తీరు సమంజసంగా కనిపించదు. అయినా ఎవరూ ఏమి చేయలేని పరిస్థితిగా మారింది. మొత్తం రాష్ట్రాన్నే గందరగోళంలో నెట్టిన పరిస్థితికి ఏ కోర్టును తప్పు పట్టాలి. రాజకీయ వేదికలుగా కోర్టులు మారరాదన్న అభిప్రాయానికి కోర్టులు కట్టుబడి ఉండగలిగితే మంచిదే.
http://kommineni.info/articles/dailyarticles/content_20120724_1.php
Will Jagan party drop case against Naidu?
http://greatandhra.com/viewnews.php?id=39424&cat=15&scat=16
Summary:
The Supreme Court, while dismissing her petition, suggested that she can approach the police and other investigating agencies in the state with her complaint against Naidu and others. Only if she does not get justice with the investigating agencies, she can approach the court of law, the Supreme Court bench said.
So, Vijayamma has the option of pursuing the case against Naidu by approaching either the Anti-Corruption Bureau or the state police. But one doubts whether she will use this option, as there may not be much use with such a complaint at a time when the entire system is working in favour of Naidu. “When she could not get justice in the court, one is doubtful whether the ACB or the other police wings would conduct any impartial probe against Naidu. So, it is better to drop the case and take the fight into the people’s court,” an analyst observed.
ఇవేమి విలువలు…రామోజీ!
http://saakshi.com/
Below are My points Regarding YSRCP
(1) We should not be soft corner on TRS. We should fight with TRS and try to kill TRS Party in Telaganaga region. Who know if TRS win around 70 seats and TDP wins 70 dnt get shock if KCR supports to CBN to form the Govt
(2) If we concentrate on 4 District on Telangana we can get minimum 20 Seats in 2014. i’m bet on this. Please do ground working since today and select the candidates and ask them to roam with people monthly twice for next 2 years.
(3) Take help from MMIM and we can get minim 30 seats from Telangana region.
(4) Telangana Area including Hyderabad we got 30 Seats
(5) Remaining 140 we should get it from Costal and Seems
(6) I know if we keep on targeting TDP/Chiru we may loose some Seats in seemandra.
(7) Dont publish always against CBN on sakshi News paper and ask Vijayamma gaaru dont go got HighCourt and Supreme court Against CBN
(8) All you people know we will get obviously nothing if we go to court against CBN . Then what is the Use of approaching courts??
(9) Do not think about Jagan till 2014 . Ask our people to forget about Jagan and go to people and fight for people.
(10) YSRCP should not look for any sympathy Votes ask our Party people to fight for people common issues.
(11) Do not allow all people to YSRCP, It’s going to effect badly in 2014
(12) There should not be any single leader involvement on taking decision for our party. Every one should responsible for Everything
(13) Most important thing we should not give any change to TDP/TRS saying YSRCP is going to merge with Congress before/after 2014 Election
(14) Forget about JAGAN till 2014 and go to people and fight for people issues. If we think with Help of Jagan/Vijayamma Campaign we are going to win in 2014 then we are going to be a bog looser.
(15) PLEASE FORGET ABOUT JAGAN AND SAY WE ARE OPPOSITE TO CONGRESS AND TRS AND WE ARE NOT GOING TO MERGE LIKE PRP AND WILL FIGHT FOR COMMON PEOPLE ISSUE. IF WE FIGHT THEN ONLY WE ARE GONNA WIN. OR ELSE ITS NOT GOING TO CAKE WALK FOR US
TP,
Why do we merge with Congress?
TDP accused several times “YSRCP is with BJP, some times TRS and some times Congress”.
Who cares? People don’t believe such baseless stories.
Don’t worry brother.
We are not criticizing Babu unnecessarily and are trying to expose him.
Who are r we with out jagan
రామోజీరావు హిందు అవిభక్త కుటుంబం తరఫున నవంబర్ 2, 2007 నుంచి జనవరి 3, 2008 వరకు రూ . 1,688 కోట్లు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో డిపాజిట్ చేశారని, బిర్లా క్యాష్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్‌లో, లోటస్ ఇండియా లిక్విడ్ ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్‌లో ఇనె్వస్ట్ చేశారని వీటిపై విచారణ జరిపించాలని అరుణ్‌కుమార్ కోరారు. ఈ డిపాజిట్లకు సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో రామోజీరావు వెల్లడించలేదు. ఇది కచ్చితంగా మనీ ల్యాండరింగ్ వ్యవహారమేనని, ఇది మనీ ల్యాండరింగ్ యాక్ట్ 1982 కిందకు వస్తుందని ఎంపి అరుణ్ కుమార్ చెబుతున్నారు.
రామోజీ మనీ ల్యాండరింగ్‌పై ఇడి దర్యాప్తు
http://www.andhrabhoomi.net/content/ra-29
హైదరాబాద్, జూలై 24: ఈ-టీవీ చానళ్ళ అమ్మకాలకు సంబంధించి ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య జరిగిన 2,604 కోట్ల రూపాయల లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ప్రారంభించింది. రామోజీరావు, రిలయన్స్ సంస్థల మధ్య జరిగిన వ్యాపార వ్యవహారాల్లో మనీ ల్యాండరింగ్, ఇతర ఆర్థికపరమైన అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన ఫిర్యాదుకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి ఎస్‌ఎస్ పళని మాణిక్యం స్పందించారు. ‘వ్యవహారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పరిశీలిస్తోంది. రిజర్వు బ్యాంకు నుంచి అవసరమైన సమాచారాన్ని తెప్పించుకుంది. కేసులో దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది’ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ, ఇడిలతో విచారణ జరిపించాలని కోరుతూ గతంలో ఎంపీ అరుణకుమార్ కేంద్ర ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈటీవి వాటాల అమ్మకాల్లో సైతం మనీ ల్యాండరింగ్ జరిగిందని అరుణ్‌కుమార్ కేంద్ర మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రిలయన్స్ సంస్థ ఈటీవి చానల్స్‌ను 2604 కోట్లకు కొనుగోలు చేసింది. ఆనంతరం వీటిని టీవీ 18 కొనుగోలు చేసింది. ఈటీవి చానల్స్‌ను కొనుగోలు చేయడానికి టీవీ 18కు రిలయన్స్ నిధులు సమకూర్చింది. రిలయన్స్ సంస్థ ఈ నిధులను నిమేష్ కంపానీ ద్వారా రామోజీరావుకు సమకూర్చారు. కంపానీ అనేక ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మార్గదర్శి ఫైనాన్స్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసిన కేసులో డిపాజిట్‌దారులకు వెంటనే వారు డిపాజిట్ చేసిన మొత్తం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పడంతో రామోజీరావుకు ఈ నిధుల అవసరం ఏర్పడింది. ఈ ఒప్పందాన్ని రిలయన్స్ రహస్యంగానే ఉంచింది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అవినీతిపై కోర్టులో పిటీషన్ దాఖలు చేసి, రిలయన్స్‌ను కో-రెస్పాండెంట్‌గా వైఎస్ విజయమ్మ పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం.
ఈటీవికి సంబంధించి రామోజీరావుకు లైసెన్స్‌లు ఇస్తే, ఇప్పుడు ఈటీవి చానల్స్‌ను టీవీ 18 అప్ లింకింగ్ చేస్తోందని, ఈ లైసెన్స్‌లను రద్దు చేయాలని ఎంపి అరుణ్‌కుమార్ కేంద్ర ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీని కోరారు. రామోజీరావు హిందు అవిభక్త కుటుంబం తరఫున నవంబర్ 2, 2007 నుంచి జనవరి 3, 2008 వరకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో డిపాజిట్ చేశారని, బిర్లా క్యాష్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్‌లో, లోటస్ ఇండియా లిక్విడ్ ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్‌లో ఇనె్వస్ట్ చేశారని వీటిపై విచారణ జరిపించాలని అరుణ్‌కుమార్ కోరారు. ఈ డిపాజిట్లకు సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో రామోజీరావు వెల్లడించలేదు. ఇది కచ్చితంగా మనీ ల్యాండరింగ్ వ్యవహారమేనని, ఇది మనీ ల్యాండరింగ్ యాక్ట్ 1982 కిందకు వస్తుందని ఎంపి అరుణ్ కుమార్ చెబుతున్నారు.