By Express News Service – HYDERABAD 06th August 2012 08:26 AM
The Telugu Desam seems to have decided to corner the YSR Congress Party on the issue of state’s bifurcation by encouraging its Rayalaseema leaders to organise several programmes at the grass root level in the region.
As part of the TDP’s new strategy, its general secretary Byreddy Rajasekhara Reddy has come out openly demanding trifurcation of the state for protection of Rayalaseema rights and has launched a 96-hour fast in Kurnool which entered the second day on Sunday and is receiving people’s support.
After the impressive electoral performance of the YSRCP in the recent byelections, the TDP views Jagan as its main opponent in the Andhra and Rayalaseema regions. The party feels that if does not do its homework now, it will become difficult to face Jagan in the 2014 elections. Taking this into consideration, the party wants to allow its Rayalaseeam leaders to fight their own battles in their region.
According to its calculations, if the YSRCP maintains silence over the Rayalaseema agitation, it will help the TDP in the two regions to some extent.
Party chief N Chandrababu Naidu has already declared that the party will clarify its stance on the Telangana issue while Telangana TDP Forum leaders claimed that the party would submit a fresh letter to the Union Government on the issue.
But the party is likely to delay its letter on the pretext of the Rayalaseema agitation until the time when the situation becomes favourable to the party in the Telangana and Rayalaseema regions. The Congress and TRS leaders strongly oppose the Rayalaseema agitation to deny any political space for Naidu and Jagan in Telangana.
TRS Politburo member B.Vinod Kumar said that when the Centre was in a mood to take a decision on the Telangana, the TDP was encouraging demands and movements for trifurcation of the state. This was only to complicate the issue, he said. Congress MPr Ponnam Prabhakar is also critical of the agitation for state’s trifurcation.
Byreddy Rajasekhara Reddy has declared that he is not against formation of Telangana state if the Centre wants to carve it. In that case, the Centre should make Rayalaseema also a separate state, he said.
http://newindianexpress.com/states/andhra_pradesh/article583819.ece
ల్యాంకో.. కుమ్ముకో
కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర
రాష్ట్రానికి తక్కువ ధరకే విద్యుత్‌ను ఇవ్వాలన్న కేంద్రం
అధిక ధరకు విక్రయిస్తున్న ల్యాంకో స్టేజ్-2,
జీఎంఆర్ బార్జ్‌మౌంట్ ప్లాంట్లు
ఫలితంగా ఏడాదికి రూ.438 కోట్ల భారం
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒకవైపు మన గ్యాస్ మనకే రాకుండా పోతోంది. మరోవైపు వస్తున్న కొద్దిపాటి గ్యాస్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. గ్యాస్ కేటాయింపులు పొందిన సంస్థల నుంచి తక్కువ ధరకే విద్యుత్‌ను పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. రాష్ట్రానికే గ్యాస్ ఇస్తామని కేంద్రం నుంచి కేటాయింపులు పొందిన ల్యాంకో సంస్థ మొదట్లో తమిళనాడుకు విద్యుత్‌ను అమ్ముకుంది. జీఎంఆర్ బార్జ్‌వంట్ సంస్థదీ అదే తీరు. రాష్ట్రానికి విద్యుత్ ఇవ్వకపోతే, అది కూడా తక్కువ ధరకు ఇవ్వకపోతే గ్యాస్ వెనక్కి తీసుకుంటామని కేంద్రం హెచ్చరించినప్పటికీ ల్యాంకో, జీఎంఆర్‌ల దందా నిరాటంకంగా కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వమూ ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. దీంతో ఆ సంస్థలు యూనిట్ విద్యుత్‌ను ఏకంగా రూ.5.70కు విక్రయిస్తున్నాయి. ఫలితంగా రాష్ట్ర ఖజానాపై ప్రతి ఏటా రూ.438 కోట్ల అదనపు భారం పడుతోంది. ల్యాంకో సంస్థ కొండపల్లి వద్ద 366 మెగావాట్ల సామర్థ్యంతో స్టేజ్-2 విద్యుత్ ప్లాంటును నిర్మించింది. ఈ ప్లాంటుకు గ్యాస్ కేటాయించే విధంగా కేంద్రానికి సిఫారసు చేయాలని 2006లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. మరోసారి 2008లో అప్పటి ఇంధనశాఖ మంత్రి షబ్బీర్ అలీని కలిసి కేంద్రానికి సిఫారసు చేయాలని కోరింది. ఇందుకు అంగీకరించిన మంత్రి 2008 సెప్టెంబరు 14న కేంద్రానికి లేఖ రాశారు.
ఈ ప్లాంటుకు గ్యాస్ కేటాయిస్తే రాష్ట్రానికి అదనపు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని… తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి రావడంతో పాటు విద్యుత్ కష్టాలు తీరుతాయని అందులో పేర్కొన్నారు. ఆ విధంగా గ్యాస్ కేటాయింపులు పొందిన తర్వాత ల్యాంకో సంస్థ మాట మార్చింది. 2010 మార్చిలో ఈ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమయింది. పట్టించుకునే వారు లేకపోవడంతో అప్పటి నుంచి 2011 ఫిబ్రవరి వరకు అంటే ఏడాదిపాటు తమిళనాడుకు విద్యుత్‌ను అమ్ముకుంది. అదీ యూనిట్ 5 రూపాయలకు. గత ఏడాది 2011 ఏప్రిల్ నుంచి మాత్రం మనకు విద్యుత్‌ను విక్రయిస్తోంది. తాజాగా గత జూన్ నుంచి వచ్చే ఏడాది మే వరకు ట్రాన్స్‌కో పిలిచిన టెండర్ల మేరకు విద్యుత్‌ను విక్రయిస్తానని ముందుకు వచ్చింది. అయితే యూనిట్ విద్యుత్‌ను ఏకంగా రూ.5.70కు సరఫరా చేస్తోంది. అంటే తమిళనాడు కంటే 70 పైసలు ఎక్కువ. మిగతా ప్లాంట్లతో పోల్చుకుంటే ఏకంగా రూ.3 ఎక్కువ. వాస్తవానికి 2011 ఏప్రిల్ 21న..ల్యాంకో, జీఎంఆర్‌లు రాష్ట్రానికే విద్యుత్ ఇవ్వాలని, లేదంటే వాటికి గ్యాస్‌ను కట్ చేస్తామని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ రాష్ట్రానికి లేఖ రాసింది. ల్యాంకో, జీఎంఆర్ సంస్థలు మీకు విద్యుత్ ఇస్తున్నాయా? ఎంత ధరకు ఇస్తున్నాయి? అని 2011 సెప్టెంబర్ 26 నాటి మరో లేఖలో రాష్ట్రాన్ని కేంద్రం ఆరా తీసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మౌనం దాల్చింది.
యూనిట్‌కు రూ.3 అదనం: వాస్తవానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు రూ.2.70కే యూనిట్ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి. ల్యాంకో సంస్థ కొండపల్లి స్టేజ్-1 ప్లాంటు, వేమగిరి (జీఎంఆర్) సంస్థ కూడా మనకు ఈ ధరకే విద్యుత్‌ను ఇస్తున్నాయి. అంటే ల్యాంకో స్టేజ్-2, జీఎంఆర్ ప్లాంట్ల వల్ల యూనిట్‌కు రూ.3 అదనంగా వెచ్చించాల్సి వస్తోందన్నమాట. ల్యాంకో సంస్థ 90 మెగావాట్లు, జీఎంఆర్ బార్జ్‌వంట్‌లు 81 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. రెండూ కలిపి 171 మెగావాట్లు… అంటే సుమారు 4 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే యూనిట్‌కు అదనంగా రూ.3 చొప్పున రోజుకు 1.2 కోట్లు, ఏడాదికి ఏకంగా రూ.438 కోట్ల మేరకు రాష్ట్ర ఖజానాపై భారం పడుతోందన్నమాట. ఇంత భారం పడుతున్నా.. తక్కువ ధరకు విద్యుత్‌ను ఇవ్వకపోతే గ్యాస్ కట్ చేస్తామని కేంద్రం లేఖల మీద లేఖలు రాస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.
http://indiatoday.intoday.in/story/jagan-loyalists-weakening-congress-in-andhra-pradesh/1/212213.html
http://www.news.manatelugumovies.net/2012/08/news-maker-on-jagan-matha-ysvijayamma.html
******* ఎల్లుండి జగన్ బెయిల్‌పై విచారణ *******
అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన విచారణ ఈ నెల 9వ తేదిన సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జగన్ హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సుప్రీం కోర్టును ఇటీవల ఆశ్రయించారు. దీనిని సుప్రీం విచారణకు స్వీకరించింది. ఇది 9న విచారణకు రానుంది.
// If we dnt get Bail on 9th then it’s difficult for out Party as we should not apply for Next 6 Months.Hope Jagan will get Bail on 9th
He can apply in cbi court after one month, not 6 months
ee byreddy peru Kurnool daatitey yevadiki teleedu. Manam yenduku eediki intha scene ichi oka thread create chesthunnamo ardham kavadam ledu. Raajakeeya nirudhyogulu, deposits poguttukontunnaa party lu ee last 1 years lo ilanti jimmiks veyadam common. Manam veetini lite teesukoni yedayinaa better matters (like Eluru deeksha lantivi) meeda threads vesthe better ani naa opinion.
Right sekar
Wonder why this thread need discussion for a galli leader
This article has exposed Babu who is behind Byreddy’s deeksha.
http://epaper.greatandhra.com/PUBLICATIONS/GREATANDHRA/GRE/2012/08/03/ArticleHtmls/03082012004003.shtml?Mode=1
ఒక బాబు.. రెండు కళ్లు.. మూడు రంగులు
http://www.namasthetelangaana.com/Editpage/article.asp?category=1&subCategory=7&ContentId=135823
Key Points:
ఆ మధ్య ఊసర పేరుతో ఒక సినిమా వచ్చినప్పుడు ఇదేం పేరని అనుకున్నా! అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా. ఊసర చాలా అరుదైన కీటకం. పరిస్థితిని బట్టి రంగులు మార్చుకునే అవకాశం ఒక్క ఊసర ఉంది. ఇది సృష్టిలో ఏ జీవికీ లేని అవకాశం. అందుకే కొన్ని దేశాల్లో ఊసర పెంచుకుంటున్నారట! కానీ మనదేశంలో మాత్రం ఊసర పెంచుకో దగినంత మంచిపేరు లేదు. దానితో ప్రజలకు అంత సఖ్యత, సాన్నిహిత్యమూ లేవు. పాములనైనా పెంచుకోగలిగే వాళ్ళను చూశాం. కానీ ఊసర పెంచుకునే వాళ్ళు మనకసలు కనిపించరు. అలాంటిది ఊసర అనే పేరుతో జూనియర్ సినిమా ఎందుకు చేశాడో మొదట అర్థం కాలేదు. ఆ సినిమా కథ ఏమిటో కూడా తెలియదు, గానీ పేరు మాత్రం వాళ్ళ మామ చంద్రబాబునాయుడును తలపిస్తోంది. రాజకీయాల్లో ఆయన పాత్ర ఇప్పుడు ఊసర కూడా తల దించుకునే విధం గా ఉంది. ఇది ఆలోచిస్తున్నప్పుడు నాకు ఊసర మీద కొంత ఆసక్తి పెరిగింది. ఇంట్నట్‌లో వాటి జీవనశైలి గురించి వెతకడానికి గూగుల్‌లో ప్రయత్నించాను. ఆశ్చర్యం. అక్కడా జూనియర్ ఎన్టీఆర్ సినిమానే వికీపీడియాలో దర్శనమిచ్చింది!
సాధారణంగా మనం రాజకీయ నాయకులను ఊసర పోల్చుతుంటాం. అలా ఎందుకు మొదలయ్యిందో గానీ తెలంగాణ ఉద్యమం మొదలైన తరువాత చంద్రబాబునాయుడుకు ఆ పేరు స్థిరపడిపోయింది. బహుశా రెండు మూడేళ్ళుగా చంద్రబాబు పోకడలు, రాజకీయ ఎత్తుగడలు గమనిం చే విమర్శకులు ఆయనకు ఆ పేరు స్థిరపరిచి ఉంటారు. ఇదంతా లోతుగా ఆలోచిస్తే ఎవరికైనా సరే ఊసర గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. కానీ మనం అనుకుంటున్నట్టు ఊసర ఎప్పుడు పడితే అప్పుడు రంగులు మార్చుకోలేవు. అలాగే ఉన్నట్టుండి ఏ రంగు పడి తే ఆ రంగు పులుముకోవు. వాటి జీవితం పరిమితమయినట్టే వాటి రంగు లు కూడా అతిపరిమితం. ఎంత పెద్ద ఊసర అయినా సరే రెండుమూడు సందర్భాలను మించి రంగులు మార్చుకోలేవు. వాటికి రాజకీయాలులేవు కాబట్టి పరిస్థితులను బట్టి కాకుండా కేవలం వాటి మానసికస్థితి, ఆరోగ్య పరిస్థితి, ఉష్ణోక్షిగత, వెలుతురును బట్టి మాత్రమే అవి రంగులు మార్చుతా యి.
తెలంగాణ విషయంలో చంద్రబాబునాయుడు ఊసర కంటే ఎక్కువసార్లే మాటమార్చారు. ఇంకా మారుస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇంకో విషయం. ఊసర ఎంత రంగులు మార్చే శక్తి ఉన్నా అది ఒక కాలంలో, ఒక దశలో ఒకే రంగులో ఉంటుంది. అలా కాకుండా ఒకేసారి పలు రంగు ల్లో ఉండే ప్రయత్నం చేయదు. అది సాధ్యం కాదు కూడా. కానీ ఇప్పుడు చంద్రబాబు ఇప్పుడు ఒకేసారి పలురంగుల్లో దర్శనం ఇస్తున్నాడు. అదీ ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా కనిపిస్తున్నాడు.
తెలంగాణలో ఉన్న తెలుగుదేశం నాయకులకు, ముఖ్యంగా టీ టీడీపీ నాయకులు ఎర్రబెల్లి, కడియం, నర్సింహులు లాంటి వారికి ఆయన వీర తెలంగాణ పోరాట యోధుడిగా ఎర్రెపూరటి రంగులో దర్శనం ఇస్తున్నారు. ఆయన నేడో రేపో అదే రంగు సిరాతో కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తారని కూడా వాళ్లింకా నమ్ముతున్నారు. ప్రజలందరినీ నమ్మింపజేయ చూస్తున్నారు. అదే సమయంలో చుక్క నీరు లేకపోయినా, నాగలి దున్ని నారుపోసిన కోస్తా నేతలు కోడెల శివవూపసాద్, దేవినేని ఉమకు ఆయన అపర భగీరథుడై కనిపిస్తున్నాడు. ఏదో ఒకరోజు ఆయన కచ్చితంగా తమ కోసం నాగార్జునసాగార్‌ను నిలువునా కొల్లగొట్టి నీళ్ళు తేస్తాడన్న గట్టి నమ్మకంతో వాళ్ళిప్పుడు నీటి యుద్ధానికి సిద్ధమౌతున్నారు. దానికి తానే సారథ్యం వహిస్తానని ఆయన ఆకుపచ్చరంగులో దర్శనం ఇచ్చి అభయం కూడా ఇచ్చేశారు. ఇకపోతే నిన్నటికి నిన్న ఆయన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి శ్రీకృష్ణ దేవరాయలై కనిపిస్తున్నారు. ప్రత్యేక రాయలసీమ కావాలని కొత్త పాట మొదలుపెట్టిన బైరెడ్డికి ఇప్పుడు ఆయన రాయలలాగే నలుపు రంగులో అగుపిస్తున్నారు.
కానీ ఇప్పుడు చంద్రబాబుకు తన అసలు రంగు ఏమిటో అర్థం కానీ స్థితి వచ్చింది. ఆయన రంగు ఏమిటో ఆయనకు బోధపడకపోయినా తెలంగాణ ప్రజలకు మాత్రం అది బాగానే అర్థమయ్యింది. ఆయనది అసలు సిసలు పసుపు రంగు. ఎప్పుడో ముప్ఫై ఏళ్ల కింద ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో వాళ్ళ మామ ఎన్‌టీ రామారావు అద్దిన ఆ రంగు అది. చంద్రబాబు తరచూ అలా మార్చి మార్చి ఇప్పుడు ఆయన అసలు రంగు ఏమిటో తెలుసుకోలేని అయోమయంలో పడిపోయారు. ఊసర ఈ సౌలభ్యం లేదు. ఎందుకంటే అది దాని శరీరధర్మం. వ్యూహాత్మక లక్షణం కాదు. కానీ చంద్రబాబుది రాజకీయ వ్యూహం. ఆయనకాయన అలవరచుకున్న లక్షణం. ఇప్పుడు ఆ లక్షణమే రుగ్మతగా మారిపోయి ఆ పార్టీ రంగు వెలిసిపోయే స్థితి కి తీసుకు వచ్చింది. వెరసి ఆ పార్టీ తన రాజకీయ లక్షణాన్ని కోల్పోతోంది.
తెలుగు ప్రజలను సమైక్యం చేసిన పార్టీగా, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా పసుపురంగులో పుట్టిన తెలుగు దేశం ఇప్పుడు రకరకాల రంగుల్లో కనబడుతూ క్రమక్షికమంగా వివర్ణమైపోతోంది. దీనికి బాధ్యుడు చంద్రబాబు. తెలంగాణ నినాదం రాజకీయ ఎజెం డాగా మారిన కాలంలో రాష్ట్ర ముఖ్యమంవూతిగా ఉన్న ఆయన తెలుగుజాతి సమైక్యత, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవం అంటూ గంభీరమైన మాటలతో గర్జిం చే వారు. ఆయన పాలనలో తెలంగాణ అనే పదాన్ని చట్టసభల్లో ఉచ్చరించడానికి కూడా వీలు లేకుండా కంటి చూపుతోనే కట్టడి చేశాడు. అప్పటికి ఆ పార్టీలో ఆయనొక్కడే నాయకుడు. ఆయన మాటే ఆ పార్టీకి వేదం. కానీ 2004లో తెలంగాణ దెబ్బతో ఆ కోట కుప్పకూలిపోయింది. ఆ శిథిలాల్లో మూలుగుతూ ఐదేళ్ళ మేధోమథనం తరువాత ఆయన తనకు జ్ఞానబోధ కలిగిందని తను మారానని తెలంగాణ నినాదంతో జనం ముందుకు వచ్చారు.
ఆంధ్రాలో ఉన్న తన అనుచరులతో ఆ మేరకు తీర్మానాలు చేయించా డు. ఎన్నికలకు ముందు గుంటూరులో జరిగిన మహాగర్జనలో ఆ మాటే చెప్పి టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. తెలంగాణ ప్రజలు నిజంగా నే తెలుగుదేశం పార్టీని నమ్మారు. ఆ నమ్మకంతోనే టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో దాదాపు డ్బ్భై శాతం అభ్యర్థులను గెలిపించారు. అదే ఆంధ్రాలో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచింది ముప్ఫై శాతంలోపే. రాయలసీమలో ఆ పార్టీ బలం పదిశాతం స్థానాలే. అయినా ఆయన అటువైపే మొగ్గు చూపుతూ ఇంకా తీరని ద్రోహం చేస్తున్నారు.
తెలంగాణ విషయంలో కట్టుబడి ఉన్నామని మొదటిసారి రంగు మార్చిన చంద్రబాబు ఆ తరువాత అధికారంలోకి రాకపోవడంతో మళ్ళీ పాతరంగు కే పరిమితం అయిపోయారు. కనీసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే కేసీఆర్ దీక్షతో ఉవ్వెత్తున లేచిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాల్గొని ఉండాల్సింది, అలా చేయలేదు సరికదా ఉద్యమానికి తూట్లు పొడవాలని ప్రయత్నించాడు. అది ఆయన చేసిన రెండో తప్పు. అయితే అక్కడ ఆయన ఓడిపోక తప్పలేదు. ప్రజాక్షిగహానికి బలికావాల్సి వస్తుందని గ్రహించిన ఆయన విధిలేక 2009 డిసెంబర్ ఏడో తేదీన జరిగిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రాన్ని తక్షణమే విభజించాలని, తెలంగాణను వెంటనే ఏర్పాటు చేయాలని తీర్మానం మీద తన పార్టీ తరఫున సంతకం చేయించాడు. ఆ మరుసటి రోజు రాష్ట్ర శాసనసభలో కూడా అదే మాట చెప్పాడు. నిజానికి ఆ మాటమీద ఉన్నా తెలంగాణ ప్రజలు ఆయనను క్షమించి వదిలేసేవాళ్ళు! కానీ ఆయన తలలోనే ఉన్న అధికారపు రంగుల కల మూడో రోజుకల్లా బాబుగారి రంగును మరోసారి మార్చివేసింది. ఊసర కూడా ఇలా పూటకోరంగు మార్చలేవని పరిశోధకులు అంటున్నారు.
డిసెంబర్ 9న ఢిల్లీ లో వెలువడ్డ తెలంగాణ ప్రకటన ఇంకా పూర్తిగా తెలుగు మీడియాలో ప్రసా రం కాకముందే ఆయన మన సు మార్చుకున్నాడు, మాట మార్చివేశాడు. తెలంగాణను అడ్డుకున్న తొలివ్యక్తిగా ఆయన చరివూతలో నిలిచిపోయారు. అంతే కాదు ఆయనే పార్టీలకు అతీతంగా సీమాంధ్ర శాసనసభ్యులను కూడగట్టి సమైకాంధ్ర ఉద్యమానికి స్క్రీన్‌ప్లే సమకూర్చాడు. పాపం ఆయనకు అక్కడా చేదు అనుభవమే ఎదురయ్యింది.
తెలంగాణను వ్యతిరేకించిన వాడిగా మిగిలిపోయి, కరుడు గట్టిన సమైక్యవాదిగా రేపు కనీసం సీమాంధ్ర రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి కావొచ్చని కూడా కొంతకాలం కలల్లో తేలిపోయారు. కానీ జగన్ రూపంలో వచ్చిన ఉపవూదవం ఆయన పార్టీకి సమూలంగా కోత పెట్టి ఆయనకు ఇప్పుడూ కలతనే మిగిల్చింది. సీమాంధ్ర ప్రజలు నాయుడు గారిని నమ్మడం లేదు, అలా గే సమైక్యాంవూధనూ కోరుకోవడం లేదు. ఈ సంగతి ఆయనకు అక్కడ డిపాజిట్లు కోల్పోయిన తర్వాత మాత్రమే అర్థమయ్యింది! ఇప్పుడు ఆయన కోలుకోలేని మానసిక ఆందోళనలో పడిపోయారు. ఆయన మనసిప్పుడిప్పుడే స్థిమిత పడే సూచనలు కూడా కనిపించడం లేదు. అందుకే ఆయన అనాలోచితంగా ఉంటున్నారు. అయోమయంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు రంగుల వల ఒక దేవినేని ఉమకు తెలిసినంతగా, ఒక బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి తెలిసినంతగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులకు తెలియకపోవడం అజ్ఞానమో ఆత్మ వంచనో ప్రజలే ఆలోచించాలి. కనీసం వాళ్ళలో అన్యాయాన్ని న్యాయమని వాదించే సత్తా ఉంది, వీళ్ళకు న్యాయా న్ని న్యాయం అనగలిగే ధైర్యం లేకపోవడం అవమానకరం. ఇంకా ఆత్మ పరి శీలన చేసుకోకుండా అలాగే ఉంటే భవిష్యత్తులో వాళ్ళ రాజకీయ జీవితానికి కచ్చితంగా రంగు పడుద్ది.
చంద్రబాబులో ఎన్నిరంగులున్నాయో జూనియర్ ఎన్టీఆర్ ఒక్క ఏడాది లోనే అర్థం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయనను చంద్రబాబు మామ రూపంలో మచ్చిక చేసుకున్నాడు. ఆ తరువాత రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళతో ఆయనకు ట్యూషన్ చెప్పించి రాజకీయాలు నేర్పించే గురువుగా గంభీరమైన ఫోజు ఇచ్చాడు. రేపటి తెలుగుదేశం నీదే అని చెప్పి, దానికోసం ఇప్పటి నుంచే ప్రచారం చేయాలని పురికొల్పాడు. పాపం ఆ ఉత్సాహంలో ప్రమాదానికి గురై అనవసరంగా ఎన్టీఆర్ తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నా డు.
పాపపరిహారమనుకున్నాడో ఏమోగానీ చందబాబే పిల్లను వెతికి పెళ్ళికూడా చేశాడు. అంతలోనే రాజకీయం మారిపోయింది. రంగులూ మారిపోయాయి. ఇప్పుడు జూనియర్‌ను ఆ చాయలకు కూడా రానివ్వడం లేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ చతురుడు, బహుశా ఇవన్నీ గమనిస్తు న్న కాలంలోనే ఆయన ఊసరవెల్లి అనే సినిమా చేసి ఉంటాడు. హీరో తనే అయినా పేరు మాత్రం మామది పెట్టుకుని ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కృష్ణా జిల్లా టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఈ మధ్య చందబాబు గురించి ఇదేమాట చెప్పాడు. కాకపోతే ఇంకొంచెం ఘాటుగా చెప్పాడు.
http://telugu.greatandhra.com/sangathulu/1-08-2012/chanc_6.php
cbn dramas with his chamchas are of no use
gone are the days people are fooled by fake dramas
best example is trs/T-congress drama on telangana
whats wrong if byreddy fights for rayalaseema selfrespect.what were rayalaseema leaders doing when others were proposing to split rayalaseema across two regions
జగన్-కాంక్షిగెస్ దోస్తీ కటీఫ్?
– చేరేది లేదు.. చేతులు కలిపేదీ లేదు
– తెగేసి చెబుతున్న జగన్‌మోహన్‌డ్డి
– వ్యూహాత్మక సహకారానికే మొగ్గు
– దానికి ఒప్పుకోబోమంటున్న కాంగ్రెస్
– జగన్ కొరకరాని కొయ్య అవుతాడు
– ఆయనను నమ్మితే ఉన్నదీ పోతుంది
– అపనమ్మకంలో కాంగ్రెస్ నేతలు
– 2014 దాకా తేల్చనవసరం లేదు
– తెలంగాణపై వైఎస్సార్సీపీ దోబూచులే!
(టీ మీడియా, ప్రత్యేక ప్రతినిధి):వైఎస్సార్సీపీ అధినేత జగన్‌మోహన్‌డ్డిని దారికి తెచ్చుకోవాలన్న కాంగ్రెస్ ప్రయత్నాలకు ప్రస్తుతానికి బ్రేకులు పడినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. కాంగ్రెస్‌లో తిరిగి చేరడం లేదా చేతులు కలపడం అనే రెండు ప్రతిపాదనలనూ జగన్ తిరస్కరించినట్టు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. జగన్‌ను దారికి తెచ్చుకునేందుకు తమ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్టు కాంగ్రెస్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. వ్యూహాత్మకంగా పరస్పరం సహకరించుకోవాలన్న జగన్ ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధంగా లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. విభేదాలు ఇంతదూరం వచ్చిన తర్వాత ఇప్పుడు కలిసినా అటు కాంగ్రెస్‌కు, ఇటు తమకూ ఎటువంటి ప్రయోజనం ఉండదని జగన్ భావిస్తున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఇద్దరం దెబ్బతింటామంటున్న జగన్!
ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము కాంగ్రెస్‌కు దగ్గరయితే వచ్చే ఎన్నికల్లో ఇద్దరమూ కలసి దెబ్బతింటామని జగన్ వాదిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పైగా కాంగ్రెస్‌కు తాము చేరువయిన మరుక్షణం సీమాంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం బలమైన ప్రత్యామ్నాయం అయికూర్చుంటుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను పూర్తిగా తెలుగుదేశంకు అప్పగించినట్టవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అభివూపాయపడుతున్నారు. ‘2014 ఏప్రిల్‌లో జరిగే ఎన్నికల దాకా ఇరుపక్షాల మధ్య ఎటువంటి సంబంధమూ లేకపోవడమే మంచిది. ఆ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు మేము గెలుస్తామన్న నమ్మకం మాకుంది. మేము ఎన్‌డిఎను సమర్థించబోవడం లేదని ముందే చెప్పాం. మా విజయం కచ్చితంగా యూపీఏకే ఉపయోగపడుతుంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీ యూపీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దీనినే వ్యూహాత్మక అవగాహనగా పేర్కొంటోంది. ఈ వ్యూహాత్మక అవగాహన పేరుతోనే తనపై జరుగుతున్న విచారణను సడలింపజేసుకోవాలని జగన్ భావిస్తున్నారు.
జగన్‌ను నమ్మలేమంటున్న కాంగ్రెస్ నేతలు
కాంగ్రెస్ నాయకత్వం జగన్‌ను నమ్మడానికి సిద్ధంగా లేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. జగన్ తనను తాను మరో శరద్ పవార్‌లాగా లేక మమతా బెనర్జీలాగా మల్చుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ‘శరద్ పవార్, మమతా బెనర్జీ ఎంత నమ్మకమైన సహచరులో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. వారిని యూపీఏలో కొనసాగించుకోవడానికి మా పార్టీ ఎన్నో అవమానాలు దిగమింగాల్సి వస్తోంది. వారు ఏది అడిగితే అది చేయవలసి వస్తోంది. జగన్ వారికంటే కొరకరాని కొయ్య. 2014 తర్వాత వీరంతా మూడవ ఫ్రంటు లేవదీయరన్న గ్యారంటీ ఏముంది? అందువల్ల ఆయనను నమ్ముకుని కాంగ్రెస్ చేతులు కట్టుకుని కూర్చోలేదు’ అని అధిష్ఠానంతో సన్నిహితంగా ఉండే ఆ నాయకుడు చెప్పారు. కేసులు విచారణలకు సంబంధించి జగన్‌పై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు.
జగన్ కలిసొస్తే తెలంగాణ వాయిదా!
జగన్ కలిసొస్తే తెలంగాణ సమస్యను వాయిదా వేయాలని పార్టీ అధిష్ఠానం ఇటీవల సమాలోచనలు జరిపిందని కూడా ఆయన అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దూతలు కూడా తెలంగాణ సమస్యను ఇప్పుడప్పుడే తేల్చవలసిన అవసరం లేదని, తెలంగాణ సమస్యను పరిష్కరించకుండానే 2014 ఎన్నికల్లో తాము యూపీఏకు రాష్ట్రం నుంచి అవసరమైన మద్దతును కూడగడతామని ప్రతిపాదించినట్టు కాంగ్రెస్ నాయకుడు వివరించారు. ‘జగన్ కలసిరావడం లేదు. సీమాంవూధలో ఎటువంటి గ్యారంటీ లేదు. రాష్ట్రాన్ని పూర్తిగా వదిలేసుకోలేం. కనీసం తెలంగాణనయినా కాపాడుకోవాలి. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి సిద్ధమని టీఆస్ అధినేత కేసీఆర్ కూడా వివిధ సందర్భాల్లో బాహాటంగానే చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఇక ఏదో ఒకటి తేల్చకతప్పని పరిస్థితికి చేరుకుంది’ అని ఆయన వివరించారు.
http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=136705
అద్వాని మాటలతో ఖంగు తిన్న బిజెపి -Kommineni
రెండువేల పద్నాలుగులో కాంగ్రెస్,బిజెపి ల ఆధ్వర్యంలో కాకుండా వేరే పార్టీ వ్యక్తి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడవచ్చన్న బిజెపి సీనియర్ నేత , మాజీ ఉప ప్రధాని ఎల్.కె.అద్వాని వ్యాఖ్యలు సహజంగానే కలకలం సృష్టిస్తాయి. ఒకపక్క బిజెపి నేతలు వచ్చే పార్లమెంటు ఎన్నికలపై ఎన్నో ఆశలు పెంచుకుంటుండగా , అద్వాని అంతటి నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారికి తీవ్ర ఆశాభంగం కలిగిస్తుంది.అద్వాని తరచు తన బ్లాగులో ఇలాంటి వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ప్రధాని అభ్యర్ధిగా ప్రముఖంగా ఫోకస్ అవుతున్న తరుణంలో పార్టీని ఏకోన్మోఖంగా ముందుకు తీసుకు వెళ్లడానికి కృషి చేయవలసిన అద్వాని ఇలా మాట్లాడవచ్చా అన్న ప్రశ్న వస్తుంది.తాను ప్రదాని కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన ఇప్పుడు అది నెరవేరే పరిస్థితి లేకపోవడం వల్ల ఇలా అంటున్నారా అన్న చర్చ ఉంది.అయితే మరో విధంగా చూస్తే కాంగ్రెస్ కు దేశ వ్యాప్తంగా గడ్డు పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో బిజెపి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దానిని దృష్టిలో ఉంచుకుని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యాఖ్యానిచి ఉండవచ్చన్న భావన కూడా ఉంది. గతంలో యునైటెడ్ ఫ్రంట్, అంతకుముందు నేషనల్ ఫ్రంట్ ప్రయోగాలు ఇలాగే జరిగాయి.కాని అవి ఎక్కువ కాలం నిలవలేదు. అయినప్పట్టికీ ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందా అన్నది చెప్పలేం. కాని సమాజవాది పార్టీ నేత మూలాయం సింగ్ ప్రధాని పీఠం పై కన్ను వేశారని,అరవై సీట్లు కనుక తెచ్చుకుంటే తమనే కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా చేయవచ్చన్న ఆశతో ఉన్నారని చెబుతున్నారు. అలాగే నితీష్ కుమార్ కూడా మరో వైపు పోటీలో ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది.ఏది ఏమైనా వచ్చే ఎన్నికలు అత్యంత క్లిష్టమైనవే.