Summary:
The two Nandamuri brothers have been airing divergent viewpoints on the contentious Telangana issue and that has now left the Telugu Desam Party (TDP) caught on the horns of a dilemma. Analysts said Harikrishna and Balakrishna’s views have exposed the dichotomy within the party on the issue, putting party president and brother-in-law Chandrababu Naidu in a fix.
Political analysts say that more than any other party, it is the TDP which is in a total mess on the separate statehood issue.
హైదరాబాద్, ఆగస్టు 20: రాష్ట్రంలో బీసీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ‘వంద టికెట్లు కాదు, బీసీలకు వంద సీట్లు’ అనే ప్రతిపాదనను బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆహ్వానించారు. కానీ టిడిపి నేతలు మాత్రం జరుగుతున్న పరిణామాలపై మండిపడుతున్నారు. ‘మేం వంద అంటే మీరు 105 అనండి పరవాలేదు. కానీ లేఖ ఏమిటి? దాన్ని ఉప సంహరించుకోండి’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నారు. టిడిపి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు కేటాయిస్తామని ప్రకటించి ఎన్టీఆర్ భవన్‌లో తెదేపా హడావుడికి శ్రీకారం చుట్టింది. వివిధ కుల సంఘాల నేతలను ఎన్టీఆర్ భవన్‌కు తీసుకొచ్చి బాబును సత్కరించే బాధ్యతను జిల్లా నేతలకు పార్టీ నాయకత్వం అప్పగించింది. బీసీల నుంచి రోజూ ఒక కులం నాయకులు ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి బాబును అభినందించే కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఈ హడావుడి కాస్త తగ్గుముఖం పడుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఊహించని విధంగా బీసీ రాజకీయం మొదలైంది. ‘వంద టికెట్లు కాదు, వంద సీట్లు కేటాయిద్దాం’ అంటూ వైఎస్ విజయమ్మ చంద్రబాబుకు రాసిన లేఖ టిడిపిని ఇరకాటంలో పెట్టింది. టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ వాదంపై పేటెంట్ హక్కుగా భావిస్తున్న స్థాయిలో బీసీ అంశానికి పేటెంట్ హక్కు మాదేననే స్థాయిలో టిడిపి ప్రచారం సాగించాలని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. బీసీ టికెట్లపై మీ అభిప్రాయం చెప్పాలి అని కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లను టిడిపి డిమాండ్ చేసింది. తీరా వైఎస్సార్ కాంగ్రెస్ కొత్త మెలిక పెట్టడంతో లేఖను ఉపసంహరించుకోవాలని టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు. టిడిపి బీసీలకు వంద సీట్లు ఇస్తామంటే, మీరు 105 అని చెప్పండి. అంతే తప్ప ఇదేంటి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. మరో ప్రధాన కార్యదర్శి అనురాధ ఇతర నేతలు సైతం ఇదేవిధంగా విమర్శించారు.
గత ఎన్నికల్లో హామీ ఇచ్చి బీసీలకు వంద సీట్లు ఇవ్వలేకపోయినప్పటికీ, ఈసారి మాత్రం బాబు కచ్చితంగా వంద సీట్లు ఇవ్వాలనే నిర్ణయంతోనే ఉన్నారని టిడిపి సీనియర్ నాయకులు తెలిపారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనను ఆమోదించే అవకాశం లేదని తెలిపారు. వంద మందికి టికెట్లు ఇవ్వడం కాదు, అసెంబ్లీకి పంపిద్దాం అంటూ ఆ పార్టీ చేసిన సూచన మంచిదే కానీ ఒకవేళ మేం దాన్ని ఆమోదిస్తే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం తప్ప మాకొచ్చే ప్రయోజనం ఏముందని టిడిపి నాయకులు ప్రశ్నించారు. మెజారిటీ నియోజక వర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. వీటిలో వంద నియోజక వర్గాలను బీసీ నియోజక వర్గాలుగా గుర్తించి కేటాయించేందుకు ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ టిడిపి అలా చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్‌ను అనుసరించినట్టు అవుతుందని టిడిపి నాయకులు తెలిపారు. అంతేకాదు ఇబ్బంది లేని వంద నియోజక వర్గాలను గుర్తించి వాటిని బీసీలకు కేటాయించడం వేరు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాలను గుర్తించి టికెట్ ఇవ్వాలంటే ఇంతకాలం ఆ నియోజక వర్గంపై ఆశలు పెట్టుకొని, ఖర్చు భరిస్తున్న టిడిపి నాయకుల నుంచి తిరుగుబాటు వస్తుందని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇంకా అభ్యర్థుల ఖరారు చేసే పరిస్థితి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ వెళ్లలేదు కాబట్టి వాళ్లు ఉత్సాహంగా వంద టికెట్లు కాదు వంద సీట్లు ఇద్దామని ప్రతిపాదన చేస్తున్నారని టిడిపి నాయకులు విమర్శించారు. బీసీలకు తాము టికెట్ ఇచ్చినా ఇతర పార్టీల నాయకులు అగ్రవర్ణాలకు ఇవ్వడం వల్ల సమ ఉజ్జీల మధ్య పోటీ లేక బీసీ అభ్యర్థులు ఓడిపోతారని 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రకటనలను పత్రికల నుంచి సేకరించారు. తమ ప్రతిపాదన పట్ల చంద్రబాబు స్పందన వెలువడిన తరువాత ఈ ప్రకటనల గురించి ప్రస్తావిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మాట మీరే అన్నారు కాబట్టి ఇద్దరం బీసీలకే టికెట్ ఇద్దాం. ఈ ప్రతిపాదనకు మీరు ముందుకు రావాలి అని డిమాండ్ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
Summary:
హైదరాబాద్, ఆగస్టు 19: తెలుగుదేశం పార్టీకి ఆదినుంచీ బలమైన అండగా నిలిచిన సామాజిక వర్గం నేతలను తెలంగాణ అంశంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. ‘తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందో లేదో తెలియదు కానీ, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ రాజకీయం ఎత్తుగడతో మనం నష్టపోతున్నాం. తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించి ప్రజల్లోకి వెళ్తాను. ఇది నా నిర్ణయం. ఇక మీ ఇష్టం’ అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సీమాంధ్ర నేతలకు, టిడిపికి అండగా నిలిచిన సామాజిక వర్గ నాయకులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. తెలంగాణ అంశంపై సీమాంధ్ర నేతలు, పార్టీకి అండగావున్న సామాజిక వర్గ నేతలతో చంద్రబాబు విడివిడిగా ముఖాముఖి చర్చించారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీయే అడ్డంకి అనే భావన తెలంగాణ ప్రజల్లో బలంగా ఏర్పడిందని, తెలంగాణలో పార్టీకి ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, ఈ ప్రచారం వల్ల పార్టీకి తీరని నష్టం కలిగిందని వివరించారు. సీమాంధ్రలో, తెలంగాణలో పార్టీ పరిస్థితిని నేతలకు చంద్రబాబు వివరించారు. ‘పార్టీ బతికి బట్టకట్టాలంటే తెలంగాణపై నిర్ణయం తీసుకోక తప్పదు. తెలంగాణకు అనుకూలంగా గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చాను. పార్టీ కోసం ఇది చేస్తున్నా, తరువాత మీ ఇష్టం’ అని సీమాంధ్ర నేతలకు బాబు స్పష్టం చేసినట్టు సమాచారం.
‘తెలంగాణ, బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని జనంలోకి వెళ్తాను.వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది’ అని వివరించినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ మొదటి వారంలోనే ఒక ప్రకటన చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చిన తరువాతే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ పేరుతో రాజకీయం మొదలు పెట్టారని పార్టీ నేతలు అంటున్నారు. బైరెడ్డి డిమాండ్‌కు ఎక్కడా స్పందన లేదని, చివరకు కర్నూలు జిల్లా టిడిపి నేతలెవరూ ఆయనవెంట వెళ్లడం లేదని టిడిపి నాయకులు గుర్తు చేశారు. పార్టీ అధ్యక్షుడు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే అందరం కట్టుబడి ఉండక తప్పదని రాయలసీమ టిడిపి ముఖ్య నాయకుడొకరు తెలిపారు. బాబు తెలంగాణకు లేఖ ఇస్తే సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామని టిడిపి ఎంపి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ప్రకటనను ప్రస్తావిస్తూ, ఆయా ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచడానికి నాయకులు కొన్ని ప్రకటనలు చేసినా, పార్టీలో ఉండదలుచుకున్న వారంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని పార్టీ నేతలు అంటున్నారు.
న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నారు
కేంద్రంపై యశ్వంత్ సిన్హా సంచలన ఆరోపణ.
అనుకూల తీర్పును సులువుగా తెచ్చుకుంటున్నారు
అడ్డుకట్టకు జాతీయ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ: కోర్టు తీర్పులను డబ్బులిచ్చి కొంటున్నారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా చల్లారకముందే… బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా అలాంటి సంచలన ఆరోపణలే సంధించారు! కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థను వినూత్న పద్ధతుల్లో ప్రభావితం (మేనేజ్) చేస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. తమకు అనుకూలమైన తీర్పును సులువుగా తెచ్చుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం సృష్టించిందని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలకు స్వస్తి చెప్పడానికి జాతీయ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిన్హా ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ న్యాయమూర్తుల నియామక ప్రక్రియపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
‘మూడు నుంచి ఆరు నెలల ప్రొబేషన్ ప్రాతిపదికన ఓ జడ్జీని నియమిస్తారు. ఆ జడ్జీ తమకు అనుకూలుడని ప్రభుత్వం భావిస్తేనే, అతడి నియామకం ఖరారవుతోంది. సర్కారు ఇలాంటి కొత్త కొత్త పద్ధతుల్లో న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తుందని ఎవరైనా ఊహించారా?’ అని ప్రశ్నించారు. తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను వల్లెవేయడం లేదని, తమ దృష్టికి వచ్చిన కొన్ని ఉదాహరణల ఆధారంగానే మాట్లాడుతున్నానని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Cycle Congress believe as per the direction of their High Command, be in the people, as much as possible before the lion (Jagan) comes out.That is why all this drama of Indiramma Bata, dramas by Naidu…. perhaps they are not aware that the bondage of Jagan and people is much stronger than “fevicol ka majboot jod”… that is why howsoever they try to malign him, they are not successful…
This can be easily seen, Congress CM goes to people for not solving their problems but escaping from his problems by playing some games… Cycle President goes to public and offers all freebies, as if he is in power….and i think he might even say take everything that i have…….but give me CM chair… i think he is still in the fools paradaise …did people still believe him?…… :)….. People of AP are eagerly waiting for Jagan……. then i would like to see whether this cycle congress will be in public?
well said
nobody kicks a dead dog,, both kiran and cbn dramas not going to work
people treat them as spent force,,
its just a matter of time for both kirancbn will retire for good from politics
Telugu Desam Party president N Chandrababu Naidu has displayed his contempt for ethical politics and anti-corruption movements by commenting that noted social activist Anna Hazare had committed a blunder by lending support to the formation of a political party.
Naidu commented at a meeting in Kuppam on Sunday that political parties like that of Anna would only help split the opposition vote bank. He reminded that Lok Satta leader Dr Jayaprakash Narayan had split the TDP vote earlier by forming a party before 2009 elections.
Reacting sharply to this criticism, Lok Satta working president V V S Varma said Naidu’s statement had only displayed his cheap politics. Nothing could be more shameful than claiming that he, his family members and their descendants alone should have monopoly over politics and that Annas and JPs had no right of entry into politics.
“He is indulging in cheap comments because of his inability to compete with good politics and attract people with better politics. Such remarks would further hurt his credibility, far from rescuing his sinking TDP ship,” Varma said.
He said there would have been no need for Annas and JPs entering politics had traditional parties and their leaders discharged their role.
“Had Chandrababu been really interested in ethical politics, he would have welcomed the initiatives of Anna and JP and offered to align with them in elections on the basis of an agenda for good governance. Naidu lacks such wisdom,” he said.
Andhra Pradesh has 42 Lok Sabha Seats.
The Andhra-Rayalaseema Region has 25 Lok Sabha Seats.
The YSR Congress Party will win all the 25 Lok Sabha Seats, in the Andhra-Rayalaseema Regions, with the margin of victory of more than 2 Lakh Votes in Each Constituency.
The Hyderabadand Surrounding Areas Portion of the Telangana Region has 10 Lok Sabha Seats.
The YSR Congress Party will win all the 10 Lok Sabha Seats in and aroundHyderabad.
TheNorth TelanganaRegion has 7 Lok Sabha Seats.
Of these Khammam and Bhadrachalam are filled with Andhra Voters.
The YSR Congress Will win Both these Lok Sabha Seats.
The 5 hardcore Telangana Seats in Adilabad, Karimnagar,Warangalwill experience a Close Fight, between the Telangana Party, the BJP and the YSR Congress Party.
The Chandrababu Naidu led Telugu Desam Party and the Sonia Congress Party, will Both fail to win even One Lok Sabha Seat in Andhra Pradesh.
5 Lok Sabha Seats in Telangana cannot be predicted NOW.
The YSR Congress Party will win a Minimum of 37 Lok Sabha Seats, of the 42 in Andhra Pradesh
కాగ్ గీత దాటింది!
కేంద్రం, కాంగ్రెస్ మూకుమ్మడి దాడి
యథేచ్ఛగా సున్నాలు జోడిస్తోందంటూ ఎద్దేవా
కాగ్‌కు పరిణతే లేదని తేల్చేసిన మొయిలీ
కాగ్ హక్కులను కాలరాసే యత్నమే: బీజేపీ
చెన్నై: కాగ్‌పై ఎదురుదాడిని ఇటు కేంద్రం, అటు అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం మరింత తీవ్రతరం చేశాయి. బొగ్గు, విమానయాన, విద్యుత్ రంగాల్లో యూపీఏ సర్కారు విధాన నిర్ణయాల వల్ల ప్రైవేటు సంస్థలకు ఏకంగా రూ.3.06 లక్షల కోట్ల మేరకు అనుచిత లబ్ధి కలిగిందంటూ ఇచ్చిన నివేదికలపై మండిపడ్డాయి. రాజ్యాంగం కల్పించిన అధికార పరిధిని కాగ్ అతిక్రమించిందంటూ కేంద్రం తప్పుబట్టగా, సంఖ్యల చివర యథేచ్ఛగా సున్నాలు జోడించడం దానికి పరిపాటైందంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది! విధాన నిర్ణయాలపై వ్యాఖ్యానించే అధికారం కాగ్‌కు లేదని ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణస్వామి తేల్చేశారు. కానీ అది కేంద్రం అధికారాన్నే ప్రశ్నిస్తోందంటూ అసహనం వెలిబుచ్చారు. కాగ్ తన నివేదికలను సంచలనాత్మకం చేసే ప్రయత్నంలో పరిధిని దాటిందంటూ కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇష్టారాజ్యంగా సంఖ్యల చివరన సున్నాలు జోడించి, విలువను పెంచి చూపడం కాగ్‌కు అలవాటుగా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ అన్నారు. ‘2జీ కేటాయింపుల్లో రూ.1.76 లక్షల కోట్ల మేరకు అవినీతి జరిగిందన్న కాగ్ ఆరోపణలను సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ ధ్రువీకరించలేదు.
దీన్ని చూసైనా సరైన గుణపాఠం నేర్చుకోవాలి’ అంటూ కాగ్‌కు హితవు పలికారు! కార్పొరేట్ వ్యవహారాల మంత్రి ఎం.వీరప్ప మొయిలీ అయితే.. అసలు కేటాయింపులు జరిగినప్పటి పరిస్థితులను వాస్తవికంగా మదించేంతటి పరిణతి కాగ్‌కు లేనే లేదని తేల్చిపారేశారు!
According to party sources, Jagan has drawn a comprehensive strategy for the next elections. His objective is not just coming to power at any cost, but to get not less than 200 assembly seats.
“Jagan will not accept power if he has to take support from other parties in forming the government in the event of his party getting less than the absolute majority of 148 seats. He will also be not happy if his party wins just 150-160 seats. In fact, he would not like to become the CM with such a simple majority. He will take up the assignment only if the YSR Party gets nothing short of 200 seats. And he is making efforts in that direction,” party sources said.
However, it is easier said than done. The YSR Congress party has to struggle a lot to get 200 seats in the assembly. If Jagan is confident to get the number, he is only underestimating his political rivals – particularly, the Telugu Desam Party and the Telangana Rashtra Samithi. Unless he conquers a major part of Telangana, it would be difficult to think of reaching the 200 figure mark.
We will sweep in Seemandhra.
We need to pull strong leaders in Telangana so that we can gain as many seats as possible.
Nothing can stop JAGAN from being the CM in 2014 but we should work hard towards it.
Vijayamma pens open letter to Naidu
http://www.thehindu.com/news/cities/Hyderabad/article3798086.ece
what happend to Jagan bail petition in supreme court ? did CBI replied to SC comments ?
Nandamuri brothers’ differing ‘T’unes add to TDP woes
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Nandamuri-brothers-differing-Tunes-add-to-TDP-woes/articleshow/15577141.cms
Summary:
The two Nandamuri brothers have been airing divergent viewpoints on the contentious Telangana issue and that has now left the Telugu Desam Party (TDP) caught on the horns of a dilemma. Analysts said Harikrishna and Balakrishna’s views have exposed the dichotomy within the party on the issue, putting party president and brother-in-law Chandrababu Naidu in a fix.
Political analysts say that more than any other party, it is the TDP which is in a total mess on the separate statehood issue.
ఎదురు తన్నిన బీసీ ఎత్తు
http://www.andhrabhoomi.net/content/bc-strategy-misfires
హైదరాబాద్, ఆగస్టు 20: రాష్ట్రంలో బీసీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన ‘వంద టికెట్లు కాదు, బీసీలకు వంద సీట్లు’ అనే ప్రతిపాదనను బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆహ్వానించారు. కానీ టిడిపి నేతలు మాత్రం జరుగుతున్న పరిణామాలపై మండిపడుతున్నారు. ‘మేం వంద అంటే మీరు 105 అనండి పరవాలేదు. కానీ లేఖ ఏమిటి? దాన్ని ఉప సంహరించుకోండి’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తున్నారు. టిడిపి బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు కేటాయిస్తామని ప్రకటించి ఎన్టీఆర్ భవన్‌లో తెదేపా హడావుడికి శ్రీకారం చుట్టింది. వివిధ కుల సంఘాల నేతలను ఎన్టీఆర్ భవన్‌కు తీసుకొచ్చి బాబును సత్కరించే బాధ్యతను జిల్లా నేతలకు పార్టీ నాయకత్వం అప్పగించింది. బీసీల నుంచి రోజూ ఒక కులం నాయకులు ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి బాబును అభినందించే కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఈ హడావుడి కాస్త తగ్గుముఖం పడుతున్న సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఊహించని విధంగా బీసీ రాజకీయం మొదలైంది. ‘వంద టికెట్లు కాదు, వంద సీట్లు కేటాయిద్దాం’ అంటూ వైఎస్ విజయమ్మ చంద్రబాబుకు రాసిన లేఖ టిడిపిని ఇరకాటంలో పెట్టింది. టిఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ వాదంపై పేటెంట్ హక్కుగా భావిస్తున్న స్థాయిలో బీసీ అంశానికి పేటెంట్ హక్కు మాదేననే స్థాయిలో టిడిపి ప్రచారం సాగించాలని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే ఈలోగా వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. బీసీ టికెట్లపై మీ అభిప్రాయం చెప్పాలి అని కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లను టిడిపి డిమాండ్ చేసింది. తీరా వైఎస్సార్ కాంగ్రెస్ కొత్త మెలిక పెట్టడంతో లేఖను ఉపసంహరించుకోవాలని టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ డిమాండ్ చేశారు. టిడిపి బీసీలకు వంద సీట్లు ఇస్తామంటే, మీరు 105 అని చెప్పండి. అంతే తప్ప ఇదేంటి అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. మరో ప్రధాన కార్యదర్శి అనురాధ ఇతర నేతలు సైతం ఇదేవిధంగా విమర్శించారు.
గత ఎన్నికల్లో హామీ ఇచ్చి బీసీలకు వంద సీట్లు ఇవ్వలేకపోయినప్పటికీ, ఈసారి మాత్రం బాబు కచ్చితంగా వంద సీట్లు ఇవ్వాలనే నిర్ణయంతోనే ఉన్నారని టిడిపి సీనియర్ నాయకులు తెలిపారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదనను ఆమోదించే అవకాశం లేదని తెలిపారు. వంద మందికి టికెట్లు ఇవ్వడం కాదు, అసెంబ్లీకి పంపిద్దాం అంటూ ఆ పార్టీ చేసిన సూచన మంచిదే కానీ ఒకవేళ మేం దాన్ని ఆమోదిస్తే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం తప్ప మాకొచ్చే ప్రయోజనం ఏముందని టిడిపి నాయకులు ప్రశ్నించారు. మెజారిటీ నియోజక వర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఇంకా అభ్యర్థులు ఖరారు కాలేదు. వీటిలో వంద నియోజక వర్గాలను బీసీ నియోజక వర్గాలుగా గుర్తించి కేటాయించేందుకు ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ టిడిపి అలా చేస్తే వైఎస్సార్ కాంగ్రెస్‌ను అనుసరించినట్టు అవుతుందని టిడిపి నాయకులు తెలిపారు. అంతేకాదు ఇబ్బంది లేని వంద నియోజక వర్గాలను గుర్తించి వాటిని బీసీలకు కేటాయించడం వేరు. బీసీలు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాలను గుర్తించి టికెట్ ఇవ్వాలంటే ఇంతకాలం ఆ నియోజక వర్గంపై ఆశలు పెట్టుకొని, ఖర్చు భరిస్తున్న టిడిపి నాయకుల నుంచి తిరుగుబాటు వస్తుందని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఇంకా అభ్యర్థుల ఖరారు చేసే పరిస్థితి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ వెళ్లలేదు కాబట్టి వాళ్లు ఉత్సాహంగా వంద టికెట్లు కాదు వంద సీట్లు ఇద్దామని ప్రతిపాదన చేస్తున్నారని టిడిపి నాయకులు విమర్శించారు. బీసీలకు తాము టికెట్ ఇచ్చినా ఇతర పార్టీల నాయకులు అగ్రవర్ణాలకు ఇవ్వడం వల్ల సమ ఉజ్జీల మధ్య పోటీ లేక బీసీ అభ్యర్థులు ఓడిపోతారని 2009 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రకటనలను పత్రికల నుంచి సేకరించారు. తమ ప్రతిపాదన పట్ల చంద్రబాబు స్పందన వెలువడిన తరువాత ఈ ప్రకటనల గురించి ప్రస్తావిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ మాట మీరే అన్నారు కాబట్టి ఇద్దరం బీసీలకే టికెట్ ఇద్దాం. ఈ ప్రతిపాదనకు మీరు ముందుకు రావాలి అని డిమాండ్ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
http://epaper.vaartha.com/52606/vaartha/20-08-2012-Main#page/1/2
http://epaper.vaartha.com/52762/vaartha/21-08-2012-MAIN#page/3/2
ఎదురు తన్నిన బీసీ ఎత్తు
http://dc-epaper.com/andhrabhoomi/PUBLICATIONS/DC/AB/2012/08/21/index.shtml
To counter Chandrababu Naidu’s BC declartion, Jagan should focus on implementing https://en.wikipedia.org/wiki/Communal_Award
whats there in that ?? i did not understand
Balayya’s son flees as cops stop car – The New Indian Express
http://newindianexpress.com/cities/hyderabad/article592379.ece
It runs in the genes !!!
Murderer followed by attempted murderer followed by an alcholic or a drug addict . Who knows ??
They are all famous for running away from justice .
Sad but true these scions of influential people will get out of cases very easily. media is so biased and never brings out such news to public
It will be better, if CBN lectures to his BIL on how to bring up the children !
i don’t understand why even sakshi has not mentioned the name….
http://www.thehansindia.info/News/Article.asp?category=5&subCategory=3&ContentId=81050
http://greatandhra.com/viewnews.php?id=39990&cat=15&scat=16
లేఖ ఇవ్వక తప్పదు!
http://www.andhrabhoomi.net/content/lekha
Summary:
హైదరాబాద్, ఆగస్టు 19: తెలుగుదేశం పార్టీకి ఆదినుంచీ బలమైన అండగా నిలిచిన సామాజిక వర్గం నేతలను తెలంగాణ అంశంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మానసికంగా సన్నద్ధం చేస్తున్నారు. ‘తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందో లేదో తెలియదు కానీ, కాంగ్రెస్, టిఆర్‌ఎస్ రాజకీయం ఎత్తుగడతో మనం నష్టపోతున్నాం. తెలంగాణపై స్పష్టమైన వైఖరి వెల్లడించి ప్రజల్లోకి వెళ్తాను. ఇది నా నిర్ణయం. ఇక మీ ఇష్టం’ అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సీమాంధ్ర నేతలకు, టిడిపికి అండగా నిలిచిన సామాజిక వర్గ నాయకులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. తెలంగాణ అంశంపై సీమాంధ్ర నేతలు, పార్టీకి అండగావున్న సామాజిక వర్గ నేతలతో చంద్రబాబు విడివిడిగా ముఖాముఖి చర్చించారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీయే అడ్డంకి అనే భావన తెలంగాణ ప్రజల్లో బలంగా ఏర్పడిందని, తెలంగాణలో పార్టీకి ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, ఈ ప్రచారం వల్ల పార్టీకి తీరని నష్టం కలిగిందని వివరించారు. సీమాంధ్రలో, తెలంగాణలో పార్టీ పరిస్థితిని నేతలకు చంద్రబాబు వివరించారు. ‘పార్టీ బతికి బట్టకట్టాలంటే తెలంగాణపై నిర్ణయం తీసుకోక తప్పదు. తెలంగాణకు అనుకూలంగా గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చాను. పార్టీ కోసం ఇది చేస్తున్నా, తరువాత మీ ఇష్టం’ అని సీమాంధ్ర నేతలకు బాబు స్పష్టం చేసినట్టు సమాచారం.
‘తెలంగాణ, బీసీ డిక్లరేషన్, ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని జనంలోకి వెళ్తాను.వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది’ అని వివరించినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ మొదటి వారంలోనే ఒక ప్రకటన చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఈ నిర్ణయానికి వచ్చిన తరువాతే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ పేరుతో రాజకీయం మొదలు పెట్టారని పార్టీ నేతలు అంటున్నారు. బైరెడ్డి డిమాండ్‌కు ఎక్కడా స్పందన లేదని, చివరకు కర్నూలు జిల్లా టిడిపి నేతలెవరూ ఆయనవెంట వెళ్లడం లేదని టిడిపి నాయకులు గుర్తు చేశారు. పార్టీ అధ్యక్షుడు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే అందరం కట్టుబడి ఉండక తప్పదని రాయలసీమ టిడిపి ముఖ్య నాయకుడొకరు తెలిపారు. బాబు తెలంగాణకు లేఖ ఇస్తే సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తామని టిడిపి ఎంపి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ప్రకటనను ప్రస్తావిస్తూ, ఆయా ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచడానికి నాయకులు కొన్ని ప్రకటనలు చేసినా, పార్టీలో ఉండదలుచుకున్న వారంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని పార్టీ నేతలు అంటున్నారు.
న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తున్నారు
కేంద్రంపై యశ్వంత్ సిన్హా సంచలన ఆరోపణ.
అనుకూల తీర్పును సులువుగా తెచ్చుకుంటున్నారు
అడ్డుకట్టకు జాతీయ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ: కోర్టు తీర్పులను డబ్బులిచ్చి కొంటున్నారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై వివాదం ఇంకా చల్లారకముందే… బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కూడా అలాంటి సంచలన ఆరోపణలే సంధించారు! కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థను వినూత్న పద్ధతుల్లో ప్రభావితం (మేనేజ్) చేస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. తమకు అనుకూలమైన తీర్పును సులువుగా తెచ్చుకునే పరిస్థితిని ఈ ప్రభుత్వం సృష్టించిందని ధ్వజమెత్తారు. ఇలాంటి చర్యలకు స్వస్తి చెప్పడానికి జాతీయ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిన్హా ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ న్యాయమూర్తుల నియామక ప్రక్రియపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
‘మూడు నుంచి ఆరు నెలల ప్రొబేషన్ ప్రాతిపదికన ఓ జడ్జీని నియమిస్తారు. ఆ జడ్జీ తమకు అనుకూలుడని ప్రభుత్వం భావిస్తేనే, అతడి నియామకం ఖరారవుతోంది. సర్కారు ఇలాంటి కొత్త కొత్త పద్ధతుల్లో న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తుందని ఎవరైనా ఊహించారా?’ అని ప్రశ్నించారు. తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను వల్లెవేయడం లేదని, తమ దృష్టికి వచ్చిన కొన్ని ఉదాహరణల ఆధారంగానే మాట్లాడుతున్నానని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
Cycle Congress believe as per the direction of their High Command, be in the people, as much as possible before the lion (Jagan) comes out.That is why all this drama of Indiramma Bata, dramas by Naidu…. perhaps they are not aware that the bondage of Jagan and people is much stronger than “fevicol ka majboot jod”… that is why howsoever they try to malign him, they are not successful…
This can be easily seen, Congress CM goes to people for not solving their problems but escaping from his problems by playing some games… Cycle President goes to public and offers all freebies, as if he is in power….and i think he might even say take everything that i have…….but give me CM chair… i think he is still in the fools paradaise …did people still believe him?…… :)….. People of AP are eagerly waiting for Jagan……. then i would like to see whether this cycle congress will be in public?
well said
nobody kicks a dead dog,, both kiran and cbn dramas not going to work
people treat them as spent force,,
its just a matter of time for both kirancbn will retire for good from politics
Naidu Playing Cheap Politics!
http://greatandhra.com/viewnews.php?id=39971&cat=15&scat=16
Telugu Desam Party president N Chandrababu Naidu has displayed his contempt for ethical politics and anti-corruption movements by commenting that noted social activist Anna Hazare had committed a blunder by lending support to the formation of a political party.
Naidu commented at a meeting in Kuppam on Sunday that political parties like that of Anna would only help split the opposition vote bank. He reminded that Lok Satta leader Dr Jayaprakash Narayan had split the TDP vote earlier by forming a party before 2009 elections.
Reacting sharply to this criticism, Lok Satta working president V V S Varma said Naidu’s statement had only displayed his cheap politics. Nothing could be more shameful than claiming that he, his family members and their descendants alone should have monopoly over politics and that Annas and JPs had no right of entry into politics.
“He is indulging in cheap comments because of his inability to compete with good politics and attract people with better politics. Such remarks would further hurt his credibility, far from rescuing his sinking TDP ship,” Varma said.
He said there would have been no need for Annas and JPs entering politics had traditional parties and their leaders discharged their role.
“Had Chandrababu been really interested in ethical politics, he would have welcomed the initiatives of Anna and JP and offered to align with them in elections on the basis of an agenda for good governance. Naidu lacks such wisdom,” he said.
Andhra Pradesh has 42 Lok Sabha Seats.
The Andhra-Rayalaseema Region has 25 Lok Sabha Seats.
The YSR Congress Party will win all the 25 Lok Sabha Seats, in the Andhra-Rayalaseema Regions, with the margin of victory of more than 2 Lakh Votes in Each Constituency.
The Hyderabadand Surrounding Areas Portion of the Telangana Region has 10 Lok Sabha Seats.
The YSR Congress Party will win all the 10 Lok Sabha Seats in and aroundHyderabad.
TheNorth TelanganaRegion has 7 Lok Sabha Seats.
Of these Khammam and Bhadrachalam are filled with Andhra Voters.
The YSR Congress Will win Both these Lok Sabha Seats.
The 5 hardcore Telangana Seats in Adilabad, Karimnagar,Warangalwill experience a Close Fight, between the Telangana Party, the BJP and the YSR Congress Party.
The Chandrababu Naidu led Telugu Desam Party and the Sonia Congress Party, will Both fail to win even One Lok Sabha Seat in Andhra Pradesh.
5 Lok Sabha Seats in Telangana cannot be predicted NOW.
The YSR Congress Party will win a Minimum of 37 Lok Sabha Seats, of the 42 in Andhra Pradesh
/* The YSR Congress Party will win all the 10 Lok Sabha Seats in and around Hyderabad. */
What about Asaduddin Owaisi?
I am confident that MIM will support YSRCP in 2014.
This is too much … over estimating our capacity … 25 out of 25 from costal & seema is impossible …
Even 2014 doesn’t hold out any hope
NDA has slight edge over UPA, but Third Front holds the key
http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=5&ContentId=80771
కాగ్ గీత దాటింది!
కేంద్రం, కాంగ్రెస్ మూకుమ్మడి దాడి
యథేచ్ఛగా సున్నాలు జోడిస్తోందంటూ ఎద్దేవా
కాగ్‌కు పరిణతే లేదని తేల్చేసిన మొయిలీ
కాగ్ హక్కులను కాలరాసే యత్నమే: బీజేపీ
చెన్నై: కాగ్‌పై ఎదురుదాడిని ఇటు కేంద్రం, అటు అధికార కాంగ్రెస్ పార్టీ శనివారం మరింత తీవ్రతరం చేశాయి. బొగ్గు, విమానయాన, విద్యుత్ రంగాల్లో యూపీఏ సర్కారు విధాన నిర్ణయాల వల్ల ప్రైవేటు సంస్థలకు ఏకంగా రూ.3.06 లక్షల కోట్ల మేరకు అనుచిత లబ్ధి కలిగిందంటూ ఇచ్చిన నివేదికలపై మండిపడ్డాయి. రాజ్యాంగం కల్పించిన అధికార పరిధిని కాగ్ అతిక్రమించిందంటూ కేంద్రం తప్పుబట్టగా, సంఖ్యల చివర యథేచ్ఛగా సున్నాలు జోడించడం దానికి పరిపాటైందంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది! విధాన నిర్ణయాలపై వ్యాఖ్యానించే అధికారం కాగ్‌కు లేదని ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి వి.నారాయణస్వామి తేల్చేశారు. కానీ అది కేంద్రం అధికారాన్నే ప్రశ్నిస్తోందంటూ అసహనం వెలిబుచ్చారు. కాగ్ తన నివేదికలను సంచలనాత్మకం చేసే ప్రయత్నంలో పరిధిని దాటిందంటూ కాంగ్రెస్ తప్పుబట్టింది. ఇష్టారాజ్యంగా సంఖ్యల చివరన సున్నాలు జోడించి, విలువను పెంచి చూపడం కాగ్‌కు అలవాటుగా మారిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ అన్నారు. ‘2జీ కేటాయింపుల్లో రూ.1.76 లక్షల కోట్ల మేరకు అవినీతి జరిగిందన్న కాగ్ ఆరోపణలను సుప్రీంకోర్టు కూడా ఇప్పటికీ ధ్రువీకరించలేదు.
దీన్ని చూసైనా సరైన గుణపాఠం నేర్చుకోవాలి’ అంటూ కాగ్‌కు హితవు పలికారు! కార్పొరేట్ వ్యవహారాల మంత్రి ఎం.వీరప్ప మొయిలీ అయితే.. అసలు కేటాయింపులు జరిగినప్పటి పరిస్థితులను వాస్తవికంగా మదించేంతటి పరిణతి కాగ్‌కు లేనే లేదని తేల్చిపారేశారు!
Jagan Aiming At Nothing Short Of 200 Seats
http://greatandhra.com/viewnews.php?id=39950&cat=15&scat=16
YSR Congress party president Y S Jaganmohan Reddy is said to be aiming big in the next assembly elections.
According to party sources, Jagan has drawn a comprehensive strategy for the next elections. His objective is not just coming to power at any cost, but to get not less than 200 assembly seats.
“Jagan will not accept power if he has to take support from other parties in forming the government in the event of his party getting less than the absolute majority of 148 seats. He will also be not happy if his party wins just 150-160 seats. In fact, he would not like to become the CM with such a simple majority. He will take up the assignment only if the YSR Party gets nothing short of 200 seats. And he is making efforts in that direction,” party sources said.
However, it is easier said than done. The YSR Congress party has to struggle a lot to get 200 seats in the assembly. If Jagan is confident to get the number, he is only underestimating his political rivals – particularly, the Telugu Desam Party and the Telangana Rashtra Samithi. Unless he conquers a major part of Telangana, it would be difficult to think of reaching the 200 figure mark.
We will sweep in Seemandhra.
We need to pull strong leaders in Telangana so that we can gain as many seats as possible.
Nothing can stop JAGAN from being the CM in 2014 but we should work hard towards it.
Our scene is from 1:56 min till 1:59 min of this movie.