హైదరాబాద్‌లో వైఎస్ విజయమ్మ నిరశన
ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు వద్ద దీక్ష ప్రారంభం
ఫీజుల పథకాన్ని పరిమితులేమీ లేకుండా.. వైఎస్‌లాగా కొనసాగించాలని డిమాండ్
2011 ఫిబ్రవరిలో వారం పాటు
ఇక్కడే ఫీజు దీక్ష చేసిన వైఎస్ జగన్.. ఒంగోలులోనూ ఒక రోజు నిరసన
ఇటీవల ఏలూరులో విజయమ్మ దీక్ష
అయినా మొద్దు నిద్ర వదలని సర్కారు
హైదరాబాద్, న్యూస్‌లైన్: పేద, బడుగు వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ఉదాత్తమైన ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పోరుబాట పట్టారు. గురువారం ఆమె ఫీజు పోరు దీక్షను ప్రారంభించనున్నారు. గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు చేపడుతున్న ఈ నిరాహార దీక్ష కోసం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ (ఇందిరాపార్కు) వద్ద ఏర్పాట్లు పూర్తిచేశారు.
విజయమ్మ గురువారం ఉదయం 9.30 గంటలకు తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు ధర్నా చౌక్‌కు చేరుకుని దీక్షలో కూర్చుంటారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఎలాంటి పరిమితులు లేకుండా అర్హులైన పేదలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వర్తింపజేయడంతో లక్షలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందారు. అలా ఆయన హయాంలో ఈ పథకం కింద లబ్ధి పొంది ఇంజనీరింగ్‌తో సహా పలు వృత్తి విద్యా కోర్సులను పూర్తి చేసుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఉన్నతోద్యోగాల్లో చేరి తమ కుటుంబాలకు అండగా నిలబడ్డారు.
ఇలాంటి బృహత్తరమైన పథకాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా మునుపటి లాగే కొనసాగించాలన్న డిమాండ్ కోసం విజయమ్మ రెండు రోజుల దీక్షకు దిగనున్నారు. చదువును సామాజిక పెట్టుబడిగా భావిస్తూ వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకం వెనుక ఉద్దేశాన్ని ఏమాత్రం గ్రహించలేకపోయిన ప్రభుత్వ పెద్దల కళ్లు తెరిపించి, ఈ పథకాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి 2011 ఫిబ్రవరి 18 నుంచి 24వ తేదీ వరకూ ఏడు రోజుల పాటు ఇదే ప్రదేశంలో నిరాహారదీక్షను చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒంగోలులో ఈ ఏడాది జనవరి 4న కూడా విద్యార్థుల ఫీజుల సమస్యపైనే ఆయన ఒక రోజు ధర్నా చేశారు.
పోరు బాటలో విజయమ్మ
ఉప ఎన్నికల అనంతరం ప్రజలు తమపై మరింత బాధ్యతను ఉంచారని ప్రకటించిన విజయమ్మ అప్పటి నుంచి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాటం చేస్తున్నారు. తాను జైల్లో ఉన్నప్పటికీ.. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయరాదని జగన్ చేసిన సూచనల మేరకు విజయమ్మ ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా విజయవాడ ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం వద్ద విజయమ్మ జూలై 17న ఒక రోజు మహాధర్నాలో పాల్గొన్నారు. నేతన్నలకు మద్దతుగా వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అదే నెల 23న ఆమె ధర్నా చేశారు. ఫీజులపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితిని తొలగించాలని కోరుతూ ఏలూరులో ఆగస్టు 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు ఆమె దీక్ష చేశారు. అంతేకాక రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఆమె పులివెందులలో జరిగిన మహాధర్నాలో కూడా పాల్గొన్నారు.
ఏర్పాట్లు పూర్తి: ఫీజు పోరు దీక్షా శిబిరం ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర పార్టీ కార్యక్రమాల కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్ దీక్షా స్థలిలో మకాం వేసి ఏర్పాట్లను సమీక్షించారు. వేల మంది విద్యార్థులు, ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా వేదికను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
Jagan prepares in jail for 2014 elections
http://www.thehindu.com/news/states/andhra-pradesh/article3869605.ece
PJR’s daughter shortlisted as YSRC candidate for Khairatabad seat
YSR Congress (YSRC) president Y.S. Jaganmohan Reddy has been in jail for over 100 days, but that has not prevented him from carrying out his political agenda and shortlisting candidates for the Assembly elections in 2014.
Till recently, Jagan was liberal in meeting visitors during the ‘mulaqat’ in Chanchalguda jail but of late he is selective about whom he should meet. The Kadapa MP is said to be utilising his time in planning out his party’s strategy for the elections, either those for the panchayat raj bodies in the coming months or the Assembly and the Lok Sabha in 2014.
Interviews
Over the last few weeks, he met several probables for the party ticket and, after interviewing them, gave them the go-ahead to start working for the next elections.
Notable among them was Vijaya Reddy, daughter of former CLP leader, the late P. Janardhan Reddy. Only after their meeting did Ms. Vijaya Reddy join the party; she is now tipped to be the YSRC candidate from Khairatabad constituency.
It is believed that GHMC corporator from Habsiguda, Singireddy Harivardhan Reddy has got the green signal to contest from Medchal Assembly. He later joined the party with fanfare and invited YSRC leader Vijayamma to Jawaharnagar in Medchal constituency.
Sources said Sanjeeva Rao, who contested the Assembly elections from Vikarabad (SC) constituency, had recently met Jagan in jail and got the nod for the party ticket.
Another influential Congress leader from Ranga Reddy district is tipped to get the party ticket from Uppal.
Summoning hopefuls
It is understood that Jagan was summoning the hopefuls only after getting a thorough feedback about their prospects. A systematic survey and comprehensive background check besides the standing of the aspirants preceded the granting of green signal. Party seniors are understood to be regularly briefing him about the developments.
A senior Minister confirmed that a number of party leaders in the twin cities and neighbouring Rangareddy district were ready to jump into the bandwagon of the YSR Congress.
“Our efforts to arrest this trend is not succeeding as Jagan is meeting the hopefuls and assuring them that he would field them on behalf of the YSRC,” the Minister remarked.
Nothing disturbing . Do they have to attend every meeting ?? I am sure people will have personal/family committments sometime or the other.
Yellow party and media chapters are closed from 2014 so they will do all they can to raise anixiety. But it will only make our party stronger .
Who the hell will try to move away from YSRCP that is going to sweep the elections ?? Even people like Vuppunuthala are eagre to jump into YSRCP from Telangana !! We will win many seats in Telangana too.
TDP washed out in Telangana. TDP and Cong due to be washed out in Seemandhra.
YSRCP is here to stay.
There are Yellow guys who might write here using others initials so beware.
పీటీఐ కథనం వెనుక కుట్ర
వైఎస్సార్ కాంగ్రెస్ ఆగ్రహం
ఎవరితోనూ విలీనమయ్యే ప్రశ్నే తలెత్తదని స్పష్టీకరణ
కథనాన్ని వెనక్కు తీసుకోవాలని, దుష్ర్పచారం ఆపాలని డిమాండ్.. లేదంటే చట్టపరమైన చర్యలకు హెచ్చరిక
హైదరాబాద్, న్యూస్‌లైన్: తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలను వైఎస్ విజయమ్మ తోసిపుచ్చలేదంటూ వచ్చిన పీటీఐ వార్తా కథనాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాన్ని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘విజయమ్మ వ్యాఖ్యలను యథాతథంగా ఇస్తే అభ్యంతరం లేదు. కానీ వాటికి తనకు నచ్చినట్టుగా పీటీఐ భాష్యం చెప్పటం కుట్ర పూరితమైన వ్యవహారం’’ అంటూ తీవ్రంగా ఆక్షేపించింది. ఆ కథనాన్ని రిపోర్ట్ చేసిన వ్యక్తి వాస్తవాలను యథేచ్ఛగా వక్రీకరించాడని, పీటీఐ వార్తా కథనం శీర్షికే దాన్ని ధ్రువీకరిస్తోందని అభిప్రాయపడింది. ‘వైఎస్సార్‌సీపీ ఎన్నటికీ ఏ పార్టీలోనూ విలీనమయ్యే ప్రశ్నే తలెత్తదని రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కచ్చితంగా తెలుసు. అలాంటప్పుడు ఇలాంటి కుట్రపూరిత కథనాలను ఎందుకు వండి వార్చిందో పీటీఐ సమీక్షించుకోవాలి’ అని కోరింది. ఇదే అదనుగా ఎల్లో మీడియాలోని చంద్రబాబు చానళ్లు ఈ అసత్య కథనానికి పెద్ద స్థాయిలో ప్రాముఖ్యమివ్వడం చూస్తుంటే, ఇది కుట్రపూరితమేనన్న తమ అభిప్రాయం సరైనదేనని ఎవరికైనా అర్థమవుతోందని పార్టీ పేర్కొంది. ఆ కథనాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని, దుష్ర్పచారాన్ని ఆపాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
this is what is blackmailing plotics of congress ,TDP their channels .
http://www.lawyerteluguweekly.com/9n.htm
http://greatandhra.com/viewnews.php?id=40430&cat=15&scat=16
Hurdles in life can only make some individuals stronger and increase peoples blessings …
http://gen.ndtv.com/convergence/ndtv/new/forums/readforum.aspx?trdid=5501
All the best YUVI .
Why are we unnecessarily worried about these rumors. During kadapa elections The same TV9, ETV have aired programs that YSRP will tie-up with BJP. Knowing Jagan’s attitude all TV9, ETV, RK are already shivering with fear. All these new rumors are due to the recent survey results by NTDV and india today. They want to create as much confusion as possible. But common people are much more intelligent than we educated DBers and these yellow media.
yes it was completely a misquote and out of context thing. they tried the same trick with economic times article as while back as well. but boomeranged. many such traps will come on our way like this…
కాంగ్రెస్ లో వీలీనమనే ప్రశ్నేలేదు: జూపూడి
హైదరాబాద్: కాంగ్రెస్‌లో విలీనమనే ప్రశ్నే లేదని వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకరరావు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ సీపీ విలీనమయ్యే అవకాశం ఉందంటూ కొన్ని ఛానెల్లు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. పీటీఐ వార్త సంస్థ కథనాన్ని కోట్ చేస్తూ కొన్ని చానళ్లు విషప్రచారం చేస్తున్నాయని జూపూడి మండిపడ్డారు. ఇదంతా ఎల్లో మీడియా కుట్రలో భాగమై ఉండొచ్చని జూపూడి అన్నారు.
ROSAIAH RECALLS HIS FRIENDSHIP WITH YSR
http://sakshipost.com/index.php/news/state/2583-rosaiah-recalls-his-friendship-with-ysr
VIJAYAMMA ENDS DEEKSHA AT INDIRA PARK
http://sakshipost.com/index.php/news/state/2581-vijayamma-ends-deeksha-at-indira-park
Media came out with the following
1.PTI report that Vijayamma did not rule out YSRCP joining Congress
2.Konda couple, Ambati and Roja stayed away from Fee Deeksha, as they were upset and Konda couple may leave party
Jupudi, as usual messed up YSRCP stand during TV9 show . He almost conceded that they would join congress.
@ If u are using Murthy garus initials in disguise then good luck and live in ur dreams. YSRCP will rule AP . Just a matter of time. Yellow band is famous for creating rumours bcs they know that their end is near.
cannot fool always
try another trick
The fact is tdp and congress will merge soon
EVERYBODY WANTS A SHARE OF THE YSR PIE
http://sakshipost.com/index.php/news/state/2560-everybody-wants-a-share-of-the-ysr-pie
http://www.sakshitv.com/index.php/వై-ఎస్-ఆర్/వై-ఎస్-ఆర్/వై-ఎస్-ఆర్-విడియోలు/1867-జనం-కోసం-జగన్.html
YSR’s Saapam Working On Naidu
Hurling abuses against each other and wishing only bad for the opponent is a common feature in the political circuit. But then most of the times the politicians tend to brush it off like dust from a shirt and keep going. However, it looks like one curse seems to have worked on one important politician.
He is none other than Chandrababu Naidu and the man to give the curse was the late Y S Rajasekhar Reddy. Apparently, it is known news that there was bitter rivalry between Chandrababu and YSR during their political heydays and once YSR said “Chandrababu will get into history as the opposition leader for the longest time.”
True to YSR’s words, it appears that Chandrababu is going to sit in the opposition bench for a long time. The way TDP has been dwindling currently is an indicator that 2014 elections may not work for CBN. With age catching up on him, it looks like Chandrababu’s dream of becoming the CM again will remain a dream and YSR’s ‘Saapam’ will remain intact on him.
Read on Tolivelugu that Konda sureka is leaving party .She is not participating in ‘Fee deeksha’ . She is upset with Subba reddy etc
it is shocking news for me. hope it should not happen
Murthy garu ….
There have been many gossips even in the past by the yellow band that KS garu might leave but nothing like that has happened . I am confident it wont happen. Who would like to leave the party that is going to come to power when even once enemies want to join YSRCP ?
Tolivelugu is nothing but tv9 views. Dont bother too much anout it
better keep off kvp at present
anybody goes agaisnt sonia lands in jail since power is her hands
so wait for our turn, even kvp too waiting may be
My suggestion, Do not use bad words for KVP garu. He is the person liked by YSR and holds a special place for him.
Do not judge the people just by what you see in media. There will be always some compulsions in politics.
Chittoor politics worries YSRC : The latest political development in Chittoor district following the conduct of YSR’s death anniversary by Chittoor Congress MLA C.K. Babu and his wife C.K. Lavanya, created ripples in the YSR Congress and Congress circles in the district. In a move to prevent the possible entry of the CK family into their party, some YSRC leaders are planning hold a party meeting in Chittoor on September 8 to study the development.
http://www.deccanchronicle.com/channels/cities/regions/nellore/chittoor-politics-worries-ysrc-903
Anybody from chittoor can clarify?
YSR paadayaatra chesinapudu aayana ememi cheyaali anukunnaadoo, avannee oka book format gaa kvp print chesi release chestunnaadani talk… nijam gaa aayana ideas annee publish cheste parledu… kaani oosaravelli, kvp gaallu vaalla vaalla sonta kavitvam jodinchi gandhi la gurinchi pogidinatlu raaste cheppu tho kottaali iddarini… especially kvp gaadini…
Today,it’s really shocking to watch the absence of Konda Surekha,Roja&Ambati at the fees agitation.It shows the negligence7recklessness on the part of Y.V.Subba reddy to bring all the newly-elected MLAs on one stage.My sincere request is atleast hereafter,they should be conscious about giving information of the programmes to all the party members.Atleast now,it is better if Vijayamma calls Surekha &talk to her about this matter to avoid the gap.