we know chandrababu and kirankumar are working unitedly for sonia , but they are are forgetting they are like us humans , and sonia will be out of parliament soon, 3 front is a bluff to use communist party, what are you doing yechuri garu, bardan garu, raja garu,
తెలుగు జాతీయ గీతం… ఓలమ్మీ తిక్కరేగిందా..!
Posted: 25 Sep 2012 09:15 PM PDT
హాలంతా కేరింతలతో, విజిల్స్‌తో ఊగిపోతోంది. వారి ఆనందాన్ని చూసి తెలుగు నాయకుడి కళ్లు చెమ్మగిల్లాయి. వారిలో ఇంతటి ఉత్సాహాన్ని చూడడం అదే మొదటి సారి. ఆనందంతో గొంతు బొంగురు పోయింది. ఈలోపు పాట అయిపోయింది. నాయకులంతా వన్స్‌మోర్ … వన్స్‌మోర్ అని అరవసాగారు. తెలుగునేత తల ఊపడంతో పాట మళ్లీ వినిపించారు. ఓలమీ తిక్కరేగిందా…. ఒళ్లంతా తిమ్మిరెక్కిందా? మైకులో పాట పెద్దగా వినిపిస్తోంది. పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఒక్క హిట్టు కూడా లేక చతికిలపడిపోవడంతో సినిమా శ్రేయోభిలాషులు కొందరు ఇచ్చిన సలహా మేరకు తెలుగునేత హిట్ చిత్రాల దర్శకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

http://amruthamathanam.blogspot.com/2012/09/blog-post_26.html
http://sakshipost.com/index.php/news/state/3724-kcr-meets-vayalar-ravi-in-delhi-over-t
http://www.tupaki.com/news/view/Evariki/13362
http://www.tupaki.com/news/view/Nara-Vari-Letter/13373
విడుదలకు సిద్దం, నారా వారి లేఖ
Naidu shies away from Telangana debate yet again
http://newindianexpress.com/states/andhra_pradesh/article1240020.ece