జగన్ బెయిల్పై విచారణ వాయిదా
9/28/2012 12:09:00 PM
న్యూఢిల్లీ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం దీనిపై తదుపరి విచారణ ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. తమ తరపు న్యాయవాది మారారని… విచారణను వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది మోహన్ పరాశరన్ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం మన్నించింది.
సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్, సీనియర్ న్యాయవాది అశోక్ బాన్, జగన్ తరపున గోపాల్ సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్తో కూడిన ధర్మాసనం ముందుకు ఈకేసు విచారణకు వచ్చింది. వాస్తవానికి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 14ననే ధర్మాసనం ముందుకు వచ్చినా… సీబీఐ కౌంటర్ పిటిషన్ పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తులు విచారణను నేటికి వాయిదా వేశారు. కాగా బెయిల్ పిటిషన్పై విచారణ తిరిగి అక్టోబర్ 5న జరగనుంది.
త్యాగధనుడు చంద్రబాబు
http://telugu.greatandhra.com/cinema/02-09-2012/28c_09_12_tya.php
SC ADJOURNS JAGAN’S BAIL PETITION TO OCT 5
http://sakshipost.com/index.php/news/state/3886-sc-adjourns-jagan-s-bail-petition-to-oct-5
More desertions likely from Telugu Desam
http://www.frontpageindia.com/andra-pradesh/more-desertions-likely-from-telugu-desam/39173
జగన్ బెయిల్పై విచారణ వాయిదా
9/28/2012 12:09:00 PM
న్యూఢిల్లీ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. వచ్చే శుక్రవారం దీనిపై తదుపరి విచారణ ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. తమ తరపు న్యాయవాది మారారని… విచారణను వాయిదా వేయాలని సీబీఐ న్యాయవాది మోహన్ పరాశరన్ విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం మన్నించింది.
సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్, సీనియర్ న్యాయవాది అశోక్ బాన్, జగన్ తరపున గోపాల్ సుబ్రహ్మణ్యం, విశ్వనాథన్ ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. జస్టిస్ అఫ్తాబ్ ఆలం, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్తో కూడిన ధర్మాసనం ముందుకు ఈకేసు విచారణకు వచ్చింది. వాస్తవానికి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 14ననే ధర్మాసనం ముందుకు వచ్చినా… సీబీఐ కౌంటర్ పిటిషన్ పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తులు విచారణను నేటికి వాయిదా వేశారు. కాగా బెయిల్ పిటిషన్పై విచారణ తిరిగి అక్టోబర్ 5న జరగనుంది.
Economics – Brilliant Analysis – Do go through this link
http://www.economist.com/content/indian-summary
http://courtnic.nic.in/supremecourt/temp/sr%20590212p.txt
HC pulls up CBI counsel on Nimmagadda bail plea
http://newindianexpress.com/states/andhra_pradesh/article1274579.ece
2కళ్లు 2లేఖలు
నాడు ప్రత్యేక తెలంగాణకు అనుకూలమని తీర్మానం
నేడు అఖిలపక్షంలో అభిప్రాయం చెబుతామని మెలిక
చంద్రబాబు లేఖాయణంపై సర్వత్రా నిరసన
http://www.namasthetelangaana.com/News/article.asp?category=1&subCategory=2&ContentId=157124
Babu …Nenu Vasthunna …
Leaders…Memu pothunnamu !!
People ….Nuvvu raku babu.
http://www.lawyerteluguweekly.com/4n.htm
http://sakshi.com/main/FullStory.aspx?catid=458764&Categoryid=1&subcatid=33
http://www.sakshitv.com/index.php/న్యూస్-బిట్స్/న్యూస్-బిట్స్/2012-06-01-07-24-14/9320-టీడీపీకి-బైరెడ్డి-రాజశేఖరరెడ్డి-రాజీనామా-అదేబాటలో-అమరనాథ-రెడ్డి.html
dheepam chinnadhaina chaalu velugu nivvadaaniki….JAGAN chinna vaadaina chaalu raashtraanni yeladaaniki…………………… V R WITH U JAGAN GO ON!!