సుప్రీంకోర్టులో మళ్లీ న్యాయవాదిని మార్చిన సీబీఐ
*ఆ సాకుతో వాయిదా కోరిన సీబీఐ న్యాయవాది
*తాను వాదనలు వినిపించే అవకాశం ఉన్నా మౌనం
*కొత్త న్యాయవాది మరో కేసులో బిజీగా ఉన్నారని నివేదన
*సీబీఐ తీరుపై జగన్ తరఫు న్యాయవాది అభ్యంతరం
*ప్రతిసారీ ఇదే తంతు కొనసాగిస్తోందని నివేదన
*సోమవారం విచారించాలని సుప్రీంకోర్టుకు అభ్యర్థన
*5వ తేదీన విచారిస్తామన్న ధర్మాసనం
http://sakshi.com/Main/Fullstory.aspx?CatId=459274&Categoryid=1&subCatId=32
తెలుగు దేశం పై పురందేశ్వరి కన్ను.
http://epaper.greatandhra.com/PUBLICATIONS/GREATANDHRA/GRE/2012/09/28/ArticleHtmls/28092012005025.shtml?Mode=1
మూడో కన్ను తెరవాల్సిందే
http://epaper.greatandhra.com/PUBLICATIONS/GREATANDHRA/GRE/2012/09/28/ArticleHtmls/28092012009005.shtml?Mode=1
బాబు ను సీమ కుట్టింది
http://epaper.greatandhra.com/PUBLICATIONS/GREATANDHRA/GRE/2012/09/28/ArticleHtmls/28092012008026.shtml?Mode=1
తెలంగాణా పై లేఖయనం: రాదని తెలిసే రాసిన బాబు.
http://epaper.greatandhra.com/PUBLICATIONS/GREATANDHRA/GRE/2012/09/28/ArticleHtmls/28092012001004.shtml?Mode=1
Dharmana Prasada Rao got prior info on bond in Vanpic case
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Dharmana-Prasada-Rao-got-prior-info-on-bond-in-Vanpic-case/articleshow/16606831.cms
చంద్రబాబు పాదయాత్రలో వెంట నిత్యం 6 వేల మందా!
http://kommineni.info/articles/dailyarticles/content_20120929_17.php
http://www.alexa.com/topsites/countries;7/IN
తెలంగాణపై చంద్రబాబు క్లారిటీ ఇచ్చినట్లేనా?
http://telugu.oneindia.in/news/2012/09/29/andhrapradesh-is-chandrababu-gave-clarity-on-telangana-106317.html
నిజానికి, చంద్రబాబు ప్రధానికి రాసిన లేఖ అదనపు ప్రయోజనం చేకూర్చకపోగా, ఆయనకే ఎదురు తిరిగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలంగాణపై కూడా మాట్లాడారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలమని చెప్తారా అని అడిగితే సమావేశం పెట్టినప్పుడు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అత్యంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు ఇంత అయాచితంగా ఎలా సమాధానమిచ్చారనే ప్రశ్న ఎదురు కావచ్చు.
తెలంగాణపై చంద్రబాబు వైఖరిని కాంగ్రెసు నాయకులు కూడా తప్పు పట్టడం చూస్తుంటే చంద్రబాబు ఎంతగా ఆత్మరక్షణలో పడ్డారో అర్థమవుతుందని అంటున్నారు.
తెలంగాణపై వైఖరి చెప్పాలని కాంగ్రెసుపై ఒత్తిడి తేవాల్సిన ప్రతిపక్షం తానే ఆత్మరక్షణలో పడడం విచిత్రమే. అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకుంటే, దాన్ని సమర్థించడమో, బలపరచడమో చేయాల్సిన తెలుగుదేశం పార్టీ తానే నిర్ణయం వెల్లడించాల్సిన అనివార్యతలో పడడం ఆశ్చర్యకమే. ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖ వల్ల కొంత మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తిరుగుబాటు ప్రకటించారు. ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖవల్ల పోగొట్టుకుందే ఎక్కువ ఉందని, వచ్చింది ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెసును ఇరకాటంలో పెట్టడానికే చంద్రబాబు లేఖ రాశారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు వంటి నాయకులు అంటుండగా, రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి చంద్రబాబు సిద్ధపడ్డారని లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులు అంటున్నారు. చంద్రబాబు లేఖ కాంగ్రెసును ఇరకాటంలో పెట్టినట్లు కూడా ఏమీ లేదు.
Ee Sari bail vasthadha?
It depends on the Pseudogandhi’s about what arguments CBI will put forward in the court. It is hard for anyone to prove themselves as innocent in court when the whole system is working against u. We are fighting against all odds and lets hope for the best. Decision in the Praja court will be in our favour.