Lot of brain storming going on what to do next
I don’t think we need to do extra ordinary to counter kkr or cbn
let them walk or fly
for a coman man, jagan is known as a fighter and he will fight till the end
no need extra strategies at present to show that we are panic
nothing worst happened, as the present situation is expected
let the yellow media and sonia mafia run the judiciary/cbi as long they are in power, so that they will be thrown out soon by people of AP/India
Eeyana gari chestalu chusthunte …okara puduthundhi.
May that is what he learnt from movie directors.
TV9 gadu tega tapathrayam padipothunnadu ..final reslut will be mind blowing for these yellow crooks.
just aur ek dhakka, iskee ma kee
i still dont undersatd how he is going be CM again on what analysys.
telangana region lo 10 lopey seats max. seemandra lo .200 seats lo .
150 pyna ravali kada e nakoduki . nandamuri fans galla picchi baga mudirindi .
ayna ee Kojja gallau dammu vuntey straight ga yedurukovalla gani .
jailo pettinchi leda ,opp parti vallu potey bagunnay anukuney . sikandi party TDP .
డియర్ జగన్ అన్న,
మీకు బెయిల్ రాలేదని తెలిసి కొంత సేపు తీవ్ర నిరాశకు గురి అయ్యాను. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ,మనకి ప్రతి ద్వారం మూసుకొని పోయి తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు మనల్ని నడిపించేది మన ఆత్మ విశ్వాసం. మన ఆత్మ విశ్వాసం మనకి ఒక వెలుగు రేఖ.
స్వేచ్చ అంటే మన ఆలోచనలకి స్వేచ్చ. భౌతిక బంధనాలు ఏ స్వేచ్చ జీవిని ఆపలేవు. ఈ కష్టాలు మీకు తాత్కాలికం మాత్రమే. మీ ప్రత్యర్ధి మిమ్మల్ని బంధించి తను మాత్రం ప్రచారం చేసుకోవాలని అనుకున్నప్పుడే వాళ్ళ ఓటమి నిర్ణయం అయ్యింది. కిరణ్ రెడ్డి కానీ,సోనియా గాంధీ కానీ ,చంద్ర బాబు కానీ వీళ్ళంతా అసమర్ధులు. అసమర్ధులు మాత్రమే తమ ప్రత్యర్ధి యుద్ధం లో పాల్గొనకూడదు అని భావిస్తారు. వారి ఓటమి ముందే నిర్ణయం జరిగింది.
మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తాడిత పీడిత ప్రజల జీవితాన్ని మార్చడానికి ఒక రోడ్ మ్యాప్ సిద్దం చేసుకోండి. విజయమ్మ ,షర్మిల ,భారతి గారు ప్రచారం చేయనివ్వండి. వీరు ముగ్గురు ఆంధ్ర ,తెలంగాణా ,రాయలసీమలో పాదయాత్ర ద్వారా మన పార్టీ సిద్దాంతా లని ప్రజలలోకి ముందుకు తీసుకొని వెళ్ళాలి. మీకు తప్పక ఒక రోజు బెయిల్ వస్తుంది. అంతవరకూ మీరు ప్రజా అభివృద్ధి కోసం ఒక ప్లాన్ తయారు చేసుకోండి. మీకు ప్రజా సేవ చేసే అవకాశం ఒక్కసారి అయినా వస్తుంది. మీ ప్రతి ఆలోచన సామాన్య మానవుడి జీవితాలని మార్చాలి. విద్య ,సాంకేతిక ,పారిశ్రామిక ,వ్యవసాయ, మానవ అభివృద్ధి , మౌలిక సౌకర్యాలు వంటి రంగాలలో తీసుక రావాల్సిన విప్లవాత్మకమయిన మార్పుల కోసం ఒక రోడ్ మ్యాప్ సిద్దం చేయండి.
దళిత ,గిరిజన ,మైనారిటీ ,బలహీన వర్గాల జీవితాలని మార్చడానికి ఏ పధకాలు ప్రవేశ పెట్టాలో ఆలోచించండి. ప్రజా సేవ చేసే అవకాశం ఏ కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అందులో మీరు ఒకరు. చరిత్ర లో నిలవాలి అంటే పోరాడాలి. యోధులకి మాత్రమే చరిత్రలో స్థానం ఉన్నది. అసమర్ధులు తాత్కాలిక భుజకీర్తులు తగిలించుకున్న అవి చరిత్రలో నిలవవు. ఎవరయితే హృదయం తో పరిపాలన చేస్తారో వారే నిజమయిన ప్రజా పాలకులు.
చరిత్రని ఒక సారి పరిశీలించి నట్లయితే ప్రతి ప్రజా పాలకుడు అనేక కష్ట నష్టాల కి ఓర్చాడు. ఒక అబ్రహం లింకన్ కానీ ,ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కానీ తీవ్ర కష్టాలు ,అవమానాలు ,ఓటములు తర్వాతే వారు చరిత్ర గుర్తు ఉంచుకోదగిన పరిపాలన చేయగలిగారు. భారత జాతిలో ప్రజా సమస్యలకి కొదవ లేదు. ఆ సమస్యల పరిష్కారాల కోసం ఆలోచించండి.
కుల, మత, జాతి సంబంధం లేకుండా ఎటువంటి యుద్దాలు లేని , ఎల్లలు లేని మానవ జాతి సమ సమాజాన్ని సృష్టించాల్సిన సమయం ఆసన్నమయింది. అది మీతోనే మొదలు కావాలి. మీరే మరో వీరభోగ వసంత రాయలు కావాలి. మీరు చెరసాల నుండి లెటర్ లు రాయండి. ప్రతి రోజు ఒక సమస్య ,దాని పరిష్కారం కోసం సాక్షికి ఒక లెటర్ రాయండి. ప్రతి సమస్యను కూలంకుషంగా అధ్యనం చేసి ,దాని పరిష్కారం కోసం మీరు అధికారం లోకి వస్తే ఏమి చేస్తారో ఒక కాలం గా రాయండి. నాకు తెలిసి మీకు బయటికి లెటర్ లు రాసే స్వేచ్చ ఉంటుంది.
రైతులు ,రైతు కూలీలు , ఉద్యోగులు ,విద్యార్ధులు , ముసలి వారు, ప్రతి సమస్యని టచ్ చేయండి. ప్రతి కులము , ప్రతి జాతి వారి సమస్యలు ,మీ పరిష్కారాలు ఒక లెటర్ గా రాసి సాక్షి ద్వారా ప్రచారం చేయండి. మీ నుండి ప్రతి రోజు ఒక లెటర్ బయటికి రావాలి. అది అందరిక్కి చేరాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్ గా ఆలోచించండి. ఎవరి పైన ద్వేషం వద్దు. ద్వేషం అనేది యాసిడ్ లాంటిది. అది మొదట తను ఉన్న పాత్రను దహించి వేస్తుంది. ద్వేషం కల వాడి మనసు ఆలోచించలేదు. గాంధి గారి సిద్దాంతా లని చదవండి. ప్రజలకి మీ భావాలని ఒక పాజిటివ్ వే లో చెప్పండి.
మీరు హృదయం తో అలోచించి సమస్య దాని పరిష్కారాన్ని మీ ఆలోచనల రూపం లో పెట్టండి. ప్రజలు తప్పక అర్ధం చేసుకుంటారు.సమర్ధుడు ఎటువంటి ప్రతికూల పరిస్థితులని అయినా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. మీరు సమర్ధులు. మీ భావాలని జైలు నుండే ప్రచారం చేయండి.
మనిషి సంపూర్ణ ఆనందాన్ని అనుభవించాలి అంటే స్థిత ప్రజ్ఞుడు కావాలి. మీరొక స్థిత ప్రజ్ఞుడు. మీకు వివిధ సమస్యలు ,వాటి పరిష్కారాల కోసం నాకు తెలిసిన ఆలోచనలు పంచుకోగలను. మీకు ఎల్లవేళ ల మంచి జరగాలని ఆశిస్తూ…
dear cvreddy
i have been following your comments
they are very healthy
where are you from
vvreddy
Meeting postponed to the 10 th.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=464568&Categoryid=14&subcatid=0
Lot of brain storming going on what to do next
I don’t think we need to do extra ordinary to counter kkr or cbn
let them walk or fly
for a coman man, jagan is known as a fighter and he will fight till the end
no need extra strategies at present to show that we are panic
nothing worst happened, as the present situation is expected
let the yellow media and sonia mafia run the judiciary/cbi as long they are in power, so that they will be thrown out soon by people of AP/India
CBI Blackmailing Jagan Investors?
http://greatandhra.com/viewnews.php?id=41129&cat=15&scat=16
http://www.thehindu.com/news/states/andhra-pradesh/crucial-meeting-of-ysr-congress-on-monday/article3974691.ece?homepage=true
http://www.politicsparty.com/shownews.php?newsid=28
Watch at 4:09
Eeyana gari chestalu chusthunte …okara puduthundhi.
May that is what he learnt from movie directors.
TV9 gadu tega tapathrayam padipothunnadu ..final reslut will be mind blowing for these yellow crooks.
@ 4:09 – Manasulo maata instinctive gaa bayata padindi. Reflex action, and his true nature?
just aur ek dhakka, iskee ma kee
i still dont undersatd how he is going be CM again on what analysys.
telangana region lo 10 lopey seats max. seemandra lo .200 seats lo .
150 pyna ravali kada e nakoduki . nandamuri fans galla picchi baga mudirindi .
ayna ee Kojja gallau dammu vuntey straight ga yedurukovalla gani .
jailo pettinchi leda ,opp parti vallu potey bagunnay anukuney . sikandi party TDP .
JAGAN, THE PEERLESS YOUTH ICON
http://sakshipost.com/index.php/news/state/4388-jagan-the-peerless-youth-icon
జగన్ అన్న కి విన్నపం..
డియర్ జగన్ అన్న,
మీకు బెయిల్ రాలేదని తెలిసి కొంత సేపు తీవ్ర నిరాశకు గురి అయ్యాను. మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ,మనకి ప్రతి ద్వారం మూసుకొని పోయి తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు మనల్ని నడిపించేది మన ఆత్మ విశ్వాసం. మన ఆత్మ విశ్వాసం మనకి ఒక వెలుగు రేఖ.
స్వేచ్చ అంటే మన ఆలోచనలకి స్వేచ్చ. భౌతిక బంధనాలు ఏ స్వేచ్చ జీవిని ఆపలేవు. ఈ కష్టాలు మీకు తాత్కాలికం మాత్రమే. మీ ప్రత్యర్ధి మిమ్మల్ని బంధించి తను మాత్రం ప్రచారం చేసుకోవాలని అనుకున్నప్పుడే వాళ్ళ ఓటమి నిర్ణయం అయ్యింది. కిరణ్ రెడ్డి కానీ,సోనియా గాంధీ కానీ ,చంద్ర బాబు కానీ వీళ్ళంతా అసమర్ధులు. అసమర్ధులు మాత్రమే తమ ప్రత్యర్ధి యుద్ధం లో పాల్గొనకూడదు అని భావిస్తారు. వారి ఓటమి ముందే నిర్ణయం జరిగింది.
మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తాడిత పీడిత ప్రజల జీవితాన్ని మార్చడానికి ఒక రోడ్ మ్యాప్ సిద్దం చేసుకోండి. విజయమ్మ ,షర్మిల ,భారతి గారు ప్రచారం చేయనివ్వండి. వీరు ముగ్గురు ఆంధ్ర ,తెలంగాణా ,రాయలసీమలో పాదయాత్ర ద్వారా మన పార్టీ సిద్దాంతా లని ప్రజలలోకి ముందుకు తీసుకొని వెళ్ళాలి. మీకు తప్పక ఒక రోజు బెయిల్ వస్తుంది. అంతవరకూ మీరు ప్రజా అభివృద్ధి కోసం ఒక ప్లాన్ తయారు చేసుకోండి. మీకు ప్రజా సేవ చేసే అవకాశం ఒక్కసారి అయినా వస్తుంది. మీ ప్రతి ఆలోచన సామాన్య మానవుడి జీవితాలని మార్చాలి. విద్య ,సాంకేతిక ,పారిశ్రామిక ,వ్యవసాయ, మానవ అభివృద్ధి , మౌలిక సౌకర్యాలు వంటి రంగాలలో తీసుక రావాల్సిన విప్లవాత్మకమయిన మార్పుల కోసం ఒక రోడ్ మ్యాప్ సిద్దం చేయండి.
దళిత ,గిరిజన ,మైనారిటీ ,బలహీన వర్గాల జీవితాలని మార్చడానికి ఏ పధకాలు ప్రవేశ పెట్టాలో ఆలోచించండి. ప్రజా సేవ చేసే అవకాశం ఏ కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అందులో మీరు ఒకరు. చరిత్ర లో నిలవాలి అంటే పోరాడాలి. యోధులకి మాత్రమే చరిత్రలో స్థానం ఉన్నది. అసమర్ధులు తాత్కాలిక భుజకీర్తులు తగిలించుకున్న అవి చరిత్రలో నిలవవు. ఎవరయితే హృదయం తో పరిపాలన చేస్తారో వారే నిజమయిన ప్రజా పాలకులు.
చరిత్రని ఒక సారి పరిశీలించి నట్లయితే ప్రతి ప్రజా పాలకుడు అనేక కష్ట నష్టాల కి ఓర్చాడు. ఒక అబ్రహం లింకన్ కానీ ,ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ కానీ తీవ్ర కష్టాలు ,అవమానాలు ,ఓటములు తర్వాతే వారు చరిత్ర గుర్తు ఉంచుకోదగిన పరిపాలన చేయగలిగారు. భారత జాతిలో ప్రజా సమస్యలకి కొదవ లేదు. ఆ సమస్యల పరిష్కారాల కోసం ఆలోచించండి.
కుల, మత, జాతి సంబంధం లేకుండా ఎటువంటి యుద్దాలు లేని , ఎల్లలు లేని మానవ జాతి సమ సమాజాన్ని సృష్టించాల్సిన సమయం ఆసన్నమయింది. అది మీతోనే మొదలు కావాలి. మీరే మరో వీరభోగ వసంత రాయలు కావాలి. మీరు చెరసాల నుండి లెటర్ లు రాయండి. ప్రతి రోజు ఒక సమస్య ,దాని పరిష్కారం కోసం సాక్షికి ఒక లెటర్ రాయండి. ప్రతి సమస్యను కూలంకుషంగా అధ్యనం చేసి ,దాని పరిష్కారం కోసం మీరు అధికారం లోకి వస్తే ఏమి చేస్తారో ఒక కాలం గా రాయండి. నాకు తెలిసి మీకు బయటికి లెటర్ లు రాసే స్వేచ్చ ఉంటుంది.
రైతులు ,రైతు కూలీలు , ఉద్యోగులు ,విద్యార్ధులు , ముసలి వారు, ప్రతి సమస్యని టచ్ చేయండి. ప్రతి కులము , ప్రతి జాతి వారి సమస్యలు ,మీ పరిష్కారాలు ఒక లెటర్ గా రాసి సాక్షి ద్వారా ప్రచారం చేయండి. మీ నుండి ప్రతి రోజు ఒక లెటర్ బయటికి రావాలి. అది అందరిక్కి చేరాలి. ప్రతి విషయాన్ని పాజిటివ్ గా ఆలోచించండి. ఎవరి పైన ద్వేషం వద్దు. ద్వేషం అనేది యాసిడ్ లాంటిది. అది మొదట తను ఉన్న పాత్రను దహించి వేస్తుంది. ద్వేషం కల వాడి మనసు ఆలోచించలేదు. గాంధి గారి సిద్దాంతా లని చదవండి. ప్రజలకి మీ భావాలని ఒక పాజిటివ్ వే లో చెప్పండి.
మీరు హృదయం తో అలోచించి సమస్య దాని పరిష్కారాన్ని మీ ఆలోచనల రూపం లో పెట్టండి. ప్రజలు తప్పక అర్ధం చేసుకుంటారు.సమర్ధుడు ఎటువంటి ప్రతికూల పరిస్థితులని అయినా తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. మీరు సమర్ధులు. మీ భావాలని జైలు నుండే ప్రచారం చేయండి.
మనిషి సంపూర్ణ ఆనందాన్ని అనుభవించాలి అంటే స్థిత ప్రజ్ఞుడు కావాలి. మీరొక స్థిత ప్రజ్ఞుడు. మీకు వివిధ సమస్యలు ,వాటి పరిష్కారాల కోసం నాకు తెలిసిన ఆలోచనలు పంచుకోగలను. మీకు ఎల్లవేళ ల మంచి జరగాలని ఆశిస్తూ…
IndraSena Reddy Gangasani