Idupulapaya to Ichapuram another political masterstroke by Jagan

http://www.frontpageindia.com/head-line-one/idupulapaya-to-ichapuram-another-political-masterstroke-by-jagan/40571

71 Comments

Filed under Uncategorized

71 responses to “Idupulapaya to Ichapuram another political masterstroke by Jagan

 1. hi RK,
  This Raja I posted one poem why it is not published

 2. ప్రజాసమస్యల పరిష్కారం కోసమే పాద యాత్ర
  ప్రజలకు మాట ఇవ్వడానికి నాడు వైయస్‌ పాదయాత్ర చేశారు.
  అదొక ప్రజాప్రస్థానం.
  ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి వైయస్‌ జగన్‌ ఓదార్పుయాత్ర చేశారు.అది ప్రపంచంలోనే ఒక అరుదైన ప్రస్థానం. ప్రజల బాగోగులను గాలికొదిలేసిన సర్కారును నిలదీసేందుకు గురువారం నుంచి వైయస్‌ కుమార్తె షర్మిల పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. pl.see. sharmilaprajaprasthanam.blogspot.in

 3. nlr2014

  YS …The surname that will always be remembered in the history of Indian politics for their Guts to take on challenges .

  http://m.youtube.com/watch?v=1LrufFo-le0

  Poradithe …Poyedhi emiledhu.

 4. bhaskar

  kuvu ..keka ..బాబ్బాబూ..వినండీ బాబూ.. అంటూ

  పాదయాత్రలో టిటిడి అధినేత చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. ఆయన చెప్పేది ఎవరికీ చెవికెక్కడం లేదు. 14 రోజుల పాదయాత్ర చేసి, మళ్ళీ మీ దగ్గర రెండు గంటలు నిల్చుంటున్నా, నామీద కాస్తయినా దయుందా? విను తమ్ముడూ, వినమ్మా అని తమ్ముళ్ళను బతిమాలుకునే స్టేజ్‌కి వెళ్ళిపోయారు బాబుగారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఏం జరిగిందో మీరే చూడండి…

 5. nlr2014

  Response from caste fanatics in USA for Babu gari yatra.

  http://greatandhra.com/viewnews.php?id=41340&cat=10&scat=25

  Never in the history of politics people said “Jai ” to both the dead person and his murderer at the same time !!

  They will be shocked to see the response from Telugu people in AP in 2014.
  Poor chaps could have influenced with their media if they needed 100 or 200 votes . But the fact is that they can no longer fool millions of voters in AP.

 6. Karthik

  Speaking to newspersons on Sunday, Sankineni lambasted the TDP leadership for failing to acknowledge his contribution to the party despite him having served it for 30 years. The former Tungaturthi MLA, a strong leader in Nalgonda district, said that he had decided to quit TDP as he was now fed up with the opportunistic politics of party president Chandrababu Naidu.

  • Karthik

   This is what the Times article states. I hope our party at least prevents leaders from issuing such statements. Being Fedup with Babu’s use and throw policy because he did not get enough recognition even after 30 years of service may be a good enough reason for him to quit TDP but it is not at all a valid reason for YSRCP to accept him into the party.

   I understand that strategic reasons such as winning chances in that assembly segment and caste equations may force the party to accept such leaders but we shouldn’t let them issue such statements to media.

 7. నేను వున్నాను అన్న !!

  కడప ఇంటి గడప దాటని
  రాజన్న గారాల పట్టి
  కార్య సాధన లో
  జగనన్న ఏక్కు పెట్టిన
  తెలుగు ఆత్మగౌరవ గాండీవం
  రాజకీయ రాబంధుల
  కుయుక్తుల కు బంధీ
  కానివ్వకుండా పొరు బాటను
  తన కాలి బాటతొ కథం
  తొక్కనున్న తరుణం లో

  అంతరంగం లొని అలజడిని
  గుక్క పట్టిన కనులు
  నడిపించె నాయకుడి కొసం
  ఆర్రులు చాచి ఏదురు చుస్తూంటే

  ఇంటి ఆడపడుచు
  ఏంచుకున్న ప్రజా ప్రస్థానం
  ప్రతి అడుగు గుండెల మీద
  సమ్మెట సవ్వడీ లా
  ప్రతి ధ్వనిస్తుంటే
  సమాధాన పరచుకొలేని
  యద సవ్వడీ ని ఏలా
  అక్షర రుపం లో ఆవిష్కరించాలి

  చెల్లా చెదురగా వున్న
  ఆంధ్రావని ఓ పక్క !!

  రాజకీయ ముష్కర ముకలు
  అలుపెరుగని యొధుడిని
  బంధించి తెలుగు వారి
  ఆస్థిత్వాన్ని మనుగడను
  శాసించాలనుకునే
  ఢీల్లి పాలకులకు
  ఇక్కడి వారి పాద సేవకులకు
  సమాధానం గా
  రాజకీయ రధ సారధి గా
  నిలబడిన నీ రాజసానికి
  చెతులు జొడించి
  నమస్కరిస్తున్నాం షర్మిల్లమ్మా !!

 8. CVReddy

  వైకాపాలోకి ‘దూకుళ్లు’
  షర్మిల పాదయాత్రతో మళ్లీ వలసలు
  కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో జగన్ గూటికి చేరనున్న నలుగురు టిడిపి ఎమ్మెల్ల్యేలు.
  http://www.andhrabhoomi.net/content/y-12

 9. nlr2014

  Adugu vesthe adharali adhikara peetam.
  Nadichosthe bedharali prati paksham.

  http://www.deccanchronicle.com/node/163446

 10. vissu

  http://andhrabhoomi.net/content/jagadalu party leaders should focus on this issue..i had seen this news several times in andhrabhoomi

 11. YSRCP will get 192 seats: As per the congrass last week survey

 12. nlr2014

  GOD punishing all the individuals / media who targeted Jagan at some point or the other for no reason.

  http://www.thehindu.com/sport/cricket/deccan-chargers-loses-the-game/article3991233.ece?homepage=true

 13. cvrmurthy

  I do not subscribe to the view that YSJ would remain in custody till 2014. I am sure Supreme court will surely review the case and if the investigation is delayed beyond march 13 would grant bail

 14. Rakesh Reddy.S

  right time right desition , i’ll suppot 100% .

 15. CVReddy

  Sharmila’s walkathon from October 18
  http://timesofindia.indiatimes.com/city/hyderabad/Sharmilas-walkathon-from-October-18/articleshow/16774625.cms

  Dear YS Fans,

  K Gang is using my name in comments against YS Family. Please attack.them with proper comments.

  • RK

   They are really sick and scared. Do we need to care about them ? or do we need to use our energy in positive way.. just thinking loud

 16. Niranjan

  Some time back there was a news that Ram jethmalani was to defend Jagan’s case. Did that happen?

 17. Anna, constituency wise ga leaders ni declare chesthara?

 18. CVReddy

  ప్రధాన ప్రతిపక్షం మ్యాచ్‌ఫిక్సింగ్
  రోజురోజుకూ బలపడుతున్న కాంగ్రెస్-టీడీపీ బంధం

  ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ వరకు అడుగడుగునా అంతా ఫిక్సింగే…
  ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ లాలూచి
  చిరు పార్టీ విలీనమయ్యే దాకా అవిశ్వాసం పెట్టని బాబు
  మాటి మాటికీ ఢిల్లీ వెళ్లి చీకట్లో చిదంబరంతో భేటీలు

  హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్-టీడీపీల కుమ్మక్కు వ్యవహారాన్ని ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన కుమ్మక్కు వ్యవహారం మొన్న ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆర్థిక మంత్రి చిదంబరంను కలిసి జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులను అటాచ్ చేయించేదాకా రోజురోజుకూ మరింత బలపడుతూ సాగుతూనే ఉంది. షర్మిల పాదయాత్రలో ఈ వైనాన్ని ప్రజలకు కూలంకషంగా వివరించబోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు కుట్ర రోజురోజుకూ బలపడిందిలా..

  ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలు..

  శాసనమండలి ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ జిల్లాలో జగన్ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థిని దెబ్బతీసేందుకు చంద్రబాబు బహిరంగంగా బరితెగించారు. తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో కాంగ్రెస్-టీడీపీలకు దిమ్మతిరిగింది. ఎలాగైనా జగన్‌ను దెబ్బకొట్టాలనే ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిపై బురద చల్లేందుకు రెండు పార్టీలు కొత్త కుట్రకు తెరతీశాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్)కు భూకేటాయింపు విషయంలో వైఎస్ ప్రభుత్వం చేసిన కేటాయింపులపైనే ఉమ్మడి సభాసంఘం (జేఎల్‌సీ) వేయాలని చంద్రబాబుఅసెంబ్లీలో డిమాండ్ చేయడం, వాటికి ప్రభుత్వం తలూపడం చకచకా జరిగిపోయాయి.

  డమ్మీ అవిశ్వాసం…

  వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ లేకుండా బాబు శతవిధాలా ప్రయత్నిస్తూ వచ్చారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని ఎన్నిరకాల విమర్శలు వచ్చినా బాబు ఉలుకూపలుకూ లేకుండా మిన్నకున్నారు. ప్రజారాజ్యం పార్టీ విలీనమయ్యే దాకా ఆగి అవిశ్వాసం ప్రతిపాదించారు. ఓటింగ్ సందర్భంగా మూజువాణి విధానంలో ఓటింగ్ పెడదామన్న సూచనలను కాదని కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై చేతులెత్తే పద్ధతిని సూచించాయి. వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు ఆ రెండు పార్టీలు ఇలా చేశాయి.

  ఉప ఎన్నికల్లో చేతులు కలిపి..

  రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలు రెండూ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను నిలువరించేందుకు శతథా ప్రయత్నించాయి. కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలు రెండూ మమేకమై పనిచేశాయి. ఆ తరువాత 18 అసెంబ్లీ, 1 లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీచేసినట్లు కనిపించినా తెరవెనుక మతలబులు ఎన్నో సాగాయి. కాంగ్రెస్‌కు బలమున్న చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలబెట్టేలా టీడీపీ, టీడీపీకి బలమున్నచోట్ల బలహీనుల్ని నిలబెట్టేలా కాంగ్రెస్ సీట్లు ఇచ్చిపుచ్చుకున్నాయి. వారెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు విజయం వైఎస్సార్ కాంగ్రెస్‌నే వరించింది. రామచంద్రపురం, నర్సాపురంలలో టీడీపీ ఓటుబ్యాంకు మొత్తం కాంగ్రెస్‌కు బదలాయింపైంది. ఇక తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ రెండుపార్టీలు చేతులు కలిపి నడిచాయి. బాన్సువాడ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఆ ఓట్లను కాంగ్రెస్‌కు మళ్లించింది.

  రహస్య భేటీల మతలబేంటి?

  జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీసేందుకు అక్రమ కేసులు వేయించిన చంద్రబాబు వాటిని మరింత రక్తి కట్టించడానికి తరచూ ఢిల్లీకి చీకటి యాత్రలు చేశారు. జగన్ కేసు కోర్టులో విచారణకొచ్చిన ప్రతీసారి పెద్దలను ఏదో ఒక విధంగా ప్రసన్నం చేసుకోవడం రివాజుగా మారింది. రైతు సమస్యల పేరు చెప్పి చీకట్లో చిదంబరంను కలిశారు. బీసీ సమస్యల పేరు చెప్పుకొని ప్రధానితో రహస్యంగా భేటీ అయ్యారు. ఈడీ నోటీసులను స్వయంగా టీడీపీ ఎంపీలు తమ అనుకూల మీడియాకు అందజేయడం ‘కుమ్మక్కు’కు పరాకాష్టగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 19. NLR

  As Murthy garu rightly said ..the guts of YSR family will not go un noticed in the history of India.

  http://www.lawyerteluguweekly.com/2n.htm

 20. NLR

  Never before ..never again in the history of India .

  http://www.tv5news.in/districtwide/hyderabad/item/7559-ysr-congress-party-padayatra-updates

  The final count down for cong and its keep tdp.

  • CV Reddy garu please answer to my question

   even if CBI prolongs Jagan Case he is eligible to get a bail after 31st march. SC given dead line march 31st 2012.

   • NLR

    The maximum time they can prolong the case is till 2014 .
    After that Babu and Vadhra will go to jail . May be in the same cell bcs cong and tdp want to be cosy.

 21. cvrmurthy

  One should appreciate the resolve and determination.of YSR family..Modern Indian political history has nothing to match such commitment and courage. I am sure this won’t go unnoticed.

  • rohit

   you are right, no one in the last 20 years had shown such courage to face so many opponents at a time.
   Even strong regional leaders like pawar, dmk, mulayam etc surrendered before them fearing cbi.

 22. All the best akka…Hope anna returns soon!

 23. All the best to our sister Sharmila

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s