On most indicators, Chandrababu Naidu ran the worst performing state in the south of India for nearly 10 years. Yet the more damage he did, the more his media standing grew, says P Sainath.
On most indicators, Chandrababu Naidu ran the worst performing state in the south of India for nearly 10 years. Yet the more damage he did, the more his media standing grew, says P Sainath.
Filed under Uncategorized
Day 30 ….Prajaprasthanam
Adugu vesthe ..Prabhanjanam.
Yellow media antha adichina ..agani Neerajanam.
All roads lead to YSRCP .
Babu ….Nenu vasthunna.
Leaders ..Memu pothunnam.
Irrespective of party’s Amarnath reddy is kool guy!!
Welcome Amar gaaru….
http://www.firstpost.com/business/it-wasnt-about-rs-1-76-lakh-cr-read-what-cag-really-said-526325.html
న్యాయంగా రావాల్సిన బెయిల్ ను అడ్డుకుంటున్నారు ..ఈ సారి అన్నా వస్తే బాగుండు..
Jagan anna files Statutory bail petition in Nampally Court
http://news.suryaa.com/state/article-108968
తూ తూ !!! యెల్లో జర్నలిజం పరమ రోత అని తెలుసు కానీ ,ఇంత పరమ రోత అని తెలియదు !!! ప్రజాస్వామ్యం లో అతి స్వేచ్చ అని విన్నాను కానీ మరీ ఇంతగా బరి తెగిస్తారని తెలియదు.. ఈ యెల్లో పత్రికకి తోక పత్రిక న్యూస్ కంట్రి బ్యుటార్ అని తెలుసు ..మరీ ఇంత ఎదవల వీళ్ళు .. మతాల మధ్య చిచ్చు పెట్టె టట్లు రాస్తున్నారు ..అమెరికా లో నయితే ఈ ఎదవలని గంటలో మూసి పెట్టె వాళ్ళు .. ఏ ఒక్క మతం సప్పోర్ట్ తోనో ,కులం సప్పోర్ట్ తోనో ఏ పార్టీ గెలవదు రా కోడి మెదడు కుంకల్లారా !!! మీరు రాసే ప్రతి రాత మిమ్మల్ని జనం లో పలుచన చేస్తుంది ..
Day 29 ….Prajaprasthanam.
Neerajanam continues .
http://epaper.sakshi.com/apnews/Kurnool/16112012/1#
As always Sakshi and Sakshi TV News channel are doing tremendous job!!
sakshi lekapoinattaithe 2009 lo YSR govt form cheyagaligevadu kaadu…. 2009 lo gelupu lo YSR ki, SAKSHI ki equal share ivvaali….
aftr YSR left us, SAKSHI inkaa yekkuva avasaram indi manaki…
yello silly media coverage gurinchi we shuld not worry….bcz, ppl r nt believing them….
Jagan odarpu tours chesetapudu kuda ilage coverage ivva ledu…bt ppl undrstood all the things…by elections lo theerpu icharu kadaa…
alaage ipudu Maro Prajaa Prasthanam kudaa janamloki baga vellindi…
babu gadini yentha paiki lepalani try chesinaa adi jarige pani kaadu….
yendukante, yentha podavugaa vunnaa,yenthagaa meli thippinaa……royya meesaalu, puli meesaala tho samanam kaalevu….
Jai Jagan
Day 28 …Prajaprasthanam …Neerajanam.
http://www.sakshitv.com/index.php/డైలీ-ప్రోగ్రామ్స్/డైలీ-ప్రోగ్రాములు/మరో-ప్రజా-ప్రస్థానం/11272-కాంగ్రెస్-మిత్రపక్షం-టిడిపి-షర్మిల.html
JAI JAGAN …JAI SHARMILA …JOHAR YSR.
http://epaper.sakshi.com/apnews/Kurnool/15112012/1
It’s very unfortunate that many of the telugu news channels are not covering “Maro Praja Prasthanam” as is being covered for CBN’s tour, even through the public is more for the “Maro Praja Prasthanam” . How media is clearly biased towards congress and TDP, they are trying their best to wipe of the memories of YSR….but unfortunately they are not getting success…..Sometimes, I feel if Sakshi is not there, then all these stories would have lost the visibility….Kudos to Sakshi…keep it up….
All roads lead to YSRCP .
http://www.deccanchronicle.com/channels/cities/hyderabad/ysrc-moves-kill-ghmc-933
ఇది కంప్లీట్ గా ఆఫ్ టాపిక్ ..కొంచెం సేపు నవ్వుకోండి ఈ బఫూన్ గాడిని చూసి
What else can we expect from an attempted murderer ?
Just imagine the standard of the yellow guys who want him to be the future CM !!
May be even Babu is aware of this and that is why he keeps Balayya at bay !!! Movie directors might be having a nightmare with this guy. I still remember a scene from Kadgam which imitates Balayya.
Good one Indrasena .
Pls watch this for some more fun .
The yellow dress also matches him !!
అవును.. ఈ థర్డ్ గ్రేడ్ ఎదవకి ప్యాన్స్ (????) కూడా ఉంటారు అనుకుంటాను !!! వాళ్ళని వీడు కొట్టిన వీడియొ లు కూడా వున్నట్లు ఉన్నాయి.. వాళ్ళ లెవెల్ కి వీడి దెబ్బలు కరక్టే అనుకుంటా… సరి పోయారు ..దొందూ దొందే!!!
Hilarious … 🙂
Well, k batch have seen NTR who brought up their minuscule caste into recognition and they have same expectations on balayya. But they don’t know that balio is an useless son to NTR . This is one of the aspects I m proud about YSR. Puli kadupuna puli ne puttindhi.
Come on. I do not think we need to talk about balayya or a caste. Please restrain yourself on these things. Avoid personal attack, the video is hilarious and that’s it.
hahaha veedoka comedy piece….telugu matladatame sariga radu veediki…..grandhika bhasha meeda yedo baga pattu vunnattu thanaku thane yevo bhramallo brathikesthaadu…..inka english yem ardhamavthundi veedi mohaniki?!
Day 26 …Prajaprasthanam
http://epaper.sakshi.com/apnews/Kurnool/13112012/1
కాంగ్రెస్స్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుంది , ప్రభుత్వాన్ని పడగోట్టుకుంటుంది అని ఎవరన్న అనుకుంటే వాళ్ళంత అమాయకులు ఎవరూ ఉండరు!!! ఎన్నికలు 2014 లోనే వస్తాయి !!! ఎవరూ ముందస్తు ఎన్నికల గురించి కలలు కననక్కరలేదు!!!!
As long as cbn incharge of tdp, cong govt wont all, cbn will defect his mlas to congress to save it
If TDP or Babu address YSRCP as Pilla congress, our leaders should address TDP as Musali Telugu Desam…
Majlis withdraws support to Kiran & MMS Govt.s
http://www.thehindu.com/news/national/mim-pulls-out-of-upa/article4090292.ece
http://www.tv5news.in/districtwide/hyderabad/item/9136-jagan-ready-for-challenge
MIM withdraws support for,Cong.
http://www.sakshitv.com/index.php/న్యూస్-బిట్స్/న్యూస్-బిట్స్/రాష్ట్రీయం/11247-ఎంఐఎం-మద్దతు-ఉపసంహరణతో-పార్టీల-బలాబలాలు.html#.UKCuWXwgGK0
పాద యాత్ర పూర్తి చేస్తాను అని చెంద్ర బాబా చెప్పాడు !!!! ఇతని పాస్ట్ హిస్టరీ పరిశీలిస్తే ఈ పాద యాత్ర కి ఫుల్ స్టాప్ పెట్టె ఆలోచన ఏందో ఉందొ ఈ మనిషికి !!! మనోడు ఏదన్న చెప్తే దానికి వ్యతిరేఖంగా చేస్తాడు కదా !! చూద్దాం నా అంచనా తప్పనివ్వడు ఈ చంద్ర బాబా !!!!
TDP worried about defections.
http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/tdp-worried-about-defections/article4086752.ece?textsize=large&test=1
http://epaper.sakshi.com/apnews/Kurnool/12112012/1
http://epaper.sakshi.com/apnews/Nalgonda/12112012/1
All roads lead to YSRCP.
http://epaper.vaartha.com/67960/vaartha/12-11-2012-main#page/3/2
Atu Kurnool …Itu Nalgonda ….Neerajanam.
http://www.sakshitv.com/index.php/డైలీ-ప్రోగ్రామ్స్/డైలీ-ప్రోగ్రాములు/మరో-ప్రజా-ప్రస్థానం/11222-హంద్రీ-నీవా-ప్రాజెక్టు-పడకేసినా-పట్టించుకోవడం-లేదు-షర్మిల.html#.UJ–P3wgGSM
http://www.sakshitv.com/index.php/డైలీ-ప్రోగ్రామ్స్/డైలీ-ప్రోగ్రాములు/మరో-ప్రజా-ప్రస్థానం/11223-చంద్రబాబును-నమ్మొద్దు-విజయమ్మ.html#.UJ–7XwgGSM
Day 25 …Prajaprasthanam.
Thanks to cong and tdp crooks for creating three Leaders from One.
http://www.politicsparty.com/shownews.php?newsid=28
భారత దేశం ఎందుకు అభివృద్ధి చెందలేదు? నా ప్రశ్నలు కొన్ని!!!
భారతీయులకి క్రమ శిక్షణ లేకా? మనము అసమర్ధులమా ? ప్రపంచంలో ఏ ఇతర దేశం మీద దాడి చేయని ఏకైక దేశం ఇది!!! శాంతి కాముకులం అని సరి పెట్టుకుందామా? హిస్టరీ ని ఒక సారి పరిశీలిస్తే భారత ఉపఖండం అనేక చిన్న రాజ్యాలుగా ఉంది పోయింది. ఎప్పుడో మగధ ,గుప్తుల యుగం లో తప్పితే ఈ భరత ఖండము చిన్న ,మధ్యస్త రాజ్యాలుగా విడిపోయి ఉంది. కానీ అన్ని రాజ్యాలలో మను వాద సంస్కృతి మాత్రం పూర్తి స్థాయిలో వ్యాపించి ప్రజలు కుల మనే గీతలు గీసుకొని బతకడం మొదలుపెట్టారు!!!
— నోమ్మండ్ (దేశ దిమ్మరి ) లాగా తిరిగే మధ్య ఆసియా తెగలు ఇంతటి సువిశాల దేశాన్ని ఎలా జయించా గలిగారు ? క్షత్రియులే యుద్దాలు చెయ్యాలనే ఒకే ఒక సన్నాసి నిబందనతో సామాన్య మానవుడికి దేశభక్తి కలిగించ లేక పోయారా? గ్రీకులు ,హూణులు ,ముస్లిం రాజులు ఈ ఖండాన్ని ఎలా పరిపాలించ గలిగారు? మనలో ఐఖ్యత లేకనా? ఎవడు పరిపాలిస్తే ఏంది లే అనే భావన సామాన్య ప్రజల్లో వచ్చిందా ? ఎందుకు ఆ రోజు మన ప్రజలు ప్రతిఘటించలేక పోయారు? ఎక్కడ తేడా వచ్చింది?
— అనేక జీవ నదుల తోటి, అత్యంత సారవంతమయిన భూమిని కలిగిన ఈ దేశం, ప్రపంచానికి నాయకత్వం వహించ వలిసిన ఈ దేశం ఎందుకు వేల సంవత్సరాలు దాస్యం లో మగ్గి పోయింది ? అసమర్ధులం ,బానిసలం అని మన పూర్వీకులు కాలం గడిపేసారా ? వ్యాపారం కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా ,డచ్ ,ఫ్రెంచ్ వారు ఈ దేశం లో రాజ్యాలు ఎలా స్థాపించా గలిగారు?
–ఇంజనీరింగ్ లో నిష్ణాతులు అయిన జర్మనీ ,జపాన్ ,ఇటాలియన్ లు (యాక్సిస్ పవర్) ఒక గ్రూప్ గా ఏర్పడి ప్రపంచ ఆధిపత్యం కోసం ప్రయత్నించారు!!! యుద్ధం లో పూర్తి స్థాయిలో ఓడిపోయినా సరే తమ దేశాన్ని మరలా యాషెస్ నుండి నిర్మించి సంఘ అభివృద్దిలో కానీ ,మానవ జీవన ప్రమాణాలలో సరికొత్త భాష్యం చెప్పారు. గ్రీకులు ,రోమన్ లు ,జర్మన్ లు ,ఫ్రెంచ్ వాళ్ళు , ఆంగ్లో సాక్సన్ లు ప్రపంచ ఆధిపత్యాన్ని ఒక్క రోజన్న సాధించ గలిగారు.. మరి వారి జనాభా అతి స్వల్పం !! మరి ఇది ఎలా సాధ్యమయ్యింది వాళ్లకి ?
— ఈజిప్షియన్ లు ,రోమన్ లు ,ముస్లిం లు ,జర్మన్ ల చేతిలో పూర్తి స్థాయిలో నాశనం అయినా సరే యూదులు మరల ఇజ్రాయెల్ ను ఎలా పునర్మించారు ? మృత భాష హిబ్రూ ని ఎలా బతికించ గలిగారు ? టెక్నాలజీ ,ఆర్ధికం ,సైన్సు రంగాల్లో ఎలా గుత్తాధిపత్యం వహించాగలుగుతున్నారు ? ఎడారి నేలల్లో బంగారు పంటలు ఎలా పండిస్తున్నారు ?
— యూరప్ వాళ్ళు కానీ ,యూదులు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి నేలని ఎలా తాకారు? మొత్తం అమెరికా ఖండం లో ఈ నార్త్ అమెరికాలో మాత్రమే అభివృద్ధి కనిపిస్తుంది.. సౌత్ అమెరికా దేశాలు అయిన మెక్సికో ,బ్రెజిల్ ,పేరు ,ఉరుగ్వే , పరాగ్వే ,క్యూబా ,చిలి ,అర్జంటిన దేశాల్లో సరి అయిన అభివృద్ధి కనిపించదు..ఈ దేశాల్లో ఇండీజీనియాస్ జనాభా ఎక్కువ ? తెల్ల వాళ్ళు ఉన్నచోట అభివృద్ధి ,ఇండీజీనియాస్ ప్రజలు ఉన్న చోట వెనుకబాటు తనం !!!మ్మ్మ్మ్ ఎందుకు ఇలా ? ఆఫ్రికా ఖండాన్ని చూసుకున్న సరే అంతే !!! ఒక్క సౌత్ ఆఫ్రికా లో తప్పితే మిగత దేశాల్లన్నీ పేదరికం లో అల్ల్లడుతున్నాయి … సౌత్ ఆఫ్రికాలో తెల్ల వాళ్ళ జనాభా కొంత ఉంటుంది .. ఈజిప్ట్ లో మాత్రమె నైలు నది వల్ల పూర్వం నుండి కొంత అభివృద్ధి ఉంది..
–ఆసియా లో ఆయిల్ రిచ్ దేశాలు ,ఒక్క జపాన్ తప్పితే మిగతా అంతా థర్డ్ వరల్డ్ కంట్రీస్ గా ఎందుకు మిగిలాము ? ఎక్కడ తేడా కొడుతుంది ? కాలుష్యం ,అవిద్య ,నిరుద్యోగం, పేదరికం ఎందుకు మన దేశాల్ని పట్టి పీడిస్తున్నాయి? మనము ఎందుకు సరి అయిన రోడ్లు ,ఇల్లు నిర్మించ లేక పోతున్నాము ? మన సంఘ నిర్మాణ కర్తలు ఎందుకు ఆ దిశలో కృషి చేయలేదు? అధిక జనాభానా ?అవినీతా ?కుల మత భేదాలా ? మనలో ఐఖ్యత లేదా ?
— మన సమాజం లో సంపద అందరికి ఎందుకు సమానంగా పంచ లేక పోయాము? ఇప్పటికి ఏవో కొన్ని అగ్ర వర్ణాలు తప్పితే అట్టడుగు ప్రజలని సంఘపాలకులు గా ఎందుకు నిర్మించలేక పోయాము ? ఎప్పుడు రెడ్లు మాత్రమె ఎందుకు పాలకులు గాఉండాలి ? కమ్మ ,రెడ్డి ,కాపులు, క్షత్రియులు,వైశ్యులు మాత్రమె చాలా వరకు సంపదని తమ చేతుల్లో అట్టి పెట్టుకున్నారు. మిగతా వారి చేతిలో ఉన్న సంపద నామ మాత్రం.. ఎందుకు అలా జరుగుతుంది? సంపద అందరికి పంపిణీ జరగలేదు? వీళ్ళంతా వర్ణ వ్యవస్థ ద్వారా భూమి మీద హక్కులు సంపాదించిన వాళ్ళే కానీ ,సొంతగా సంపాదించింది ఏందీ ?
— మన రాష్ట్రం లో ప్రత్యేకంగా మూడు కులాలు తమ వాడు అనే పేరుతొ కొంత మందికి ఎందుకు సప్పోర్ట్ చేస్తున్నారు ? నేను కూడా ఏమో ? అంతెందుకు ఈ బ్లాగులో కామెంట్ చేసే వారిలో చాలా వరకు ఒక వర్గానికి చెందిన వారే ? తర తరాల కులాలని మనము ఎలా పట్టుక రాగ లుగుతున్నాము ?
— మన వెనుక బాటు తనానికి కారణం ఏమిటి ? కులమా ?మతమా ? అసమర్ధతా ? ఉదాసీనతా ? పాలకులా? మనకు రాజనీతిఘ్నులు లేరా ? ఏ నాయకుడు అయినా సరే సమ సమాజాన్ని స్తాపించాలేరా ? మన మధ్య తరగతి అమెరికాలో తెల్లోడికి సేవ చేయడం గురించే ఆలోచిస్తారా ? అమెరికా లో పౌరసత్వం కోసం అల్లాడే మన జనాలకి సోనియా గాంధీ విదేశీయత ను విమర్శించే అర్హత ఉందా ?
–మన సంఘ నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఏరి ? సమాజం లో 90 శాతం మందికి అభివృద్ధి ఎందుకు దూరం గా ఉంది ? వారి సామాజిక ,ఆర్ధిక ,రాజకీయ పురోభివృద్ది కి జరుగుతున్నా కృషి ఏందీ ? తర తరాలా దోపిడీ కి గురి అయిన వర్గాలలో రేపటి రోజు మనదే అనే భావన కలిగించే నాయకుడు ఏడి ?
–కాపిటలిజం ,కమ్యూనిజం ,సోషలిజం ,రాజరికం కు భిన్న మయిన వ్యవస్థ ఏదన్నా ఉందా ? మానవ జీవితం అనేక మార్పులకి లోను అయ్యి ప్రస్తుతం ఎవరి భావాలు అయినా సరే స్వేచ్చగా వ్యక్తీక రించే అవకాశం ఉంది!!! మరి అట్టడుగు వర్గాల బాధలని వినిపించే వ్యవస్థలు ఏవీ ? మన ప్రచార సాధనాలు కుల ,వర్గ భేదాలు తో విడిపోయి ఎవరి ఎజెండా వాళ్ళు అమలుపరుస్తున్నారు ? అసలు ఈ వ్యవస్థ మారదా ?
— ఎన్నడు మారెను ఈ దేశం ? మన భరత ఖండాని తన ఉక్కు పిడికిలి తో బందించి ,తాడిత పీడిత వర్గాలని అభివృద్ధి పదం వైపు నడిపించి , ప్రపంచ పటం లో భారత దేశానికి ,భారతీయులకి అగ్రస్థానం కలిపించే నాయకుడు వస్తాడా ? ఆ నాయకుడు పుట్టాడా? పుడతాడా ?
— భారత ఖండ అభివృద్ధి కోసం కొవ్వొత్తి లా కరుగుతూ ఈ దేశాన్ని అగర పధం లో దూసుక పోయేటట్లు చేసే నాయకుడు ఎవరన్న ఉన్నారా ?
–నేను మరణించే ల్లోపులో ఒక దళిత ప్రధాన మంత్రిని ,ఒక దేశ దళిత అగ్ర పారిశ్రామిక వేత్త ను చూస్తాన ? అందరికి సమ అవకాశం గల అభివృద్ధి చెందిన ,కుల మత భేదాలు లేని నా భారత దేశం లో మరణిస్తా నా ? చూద్దాం !! మానవుడు ఆశా జీవి..
దేశ ప్రజలనీ ఎఖొన్ముకులుగా చెసి సర్వజనొబివ్రుద్ది దెసపునర్ నిర్మాఱం ధ్యేయముగా మరొస్వాతంత్ర్రసమరము పూనుకొని దానిని నాయకత్వం వహించగల వ్యక్థీ నిస్సందెహముగా సమాన్యా మానవులనుండే వస్థాడు .ధళితుడు అయిన కాకపొయిన సమానత్వం ,సమర్ధత వున్నవాడు కావలి. దసావతరం సామన్యుడె .ఆయూదం ప్రజాసామ్యమె
బాగుంది మూర్తి గారు. సామాన్యుడే దశావతారం ..ఫస్ట్ టైం వింటున్నాను .బట్ రియల్లీ ఐ లైక్డ్ ఇట్… చూద్దాం తప్పక ఎదో ఒక రోజు ఈ దేశం ప్రపంచానికి మార్గదర్శకం వహించాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి వాడిని..
బాగుంది మూర్తి గారు. సామాన్యుడే దశావతారం ..ఫస్ట్ టైం వింటున్నాను .బట్ రియల్లీ ఐ లైక్డ్ ఇట్… చూద్దాం తప్పక ఎదో ఒక రోజు ఈ దేశం ప్రపంచానికి మార్గదర్శకం వహించాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి వాడిని..
will there ever be a politican as human as YSR. 108 ambulance, health insurance, fee waiver awsome. wish they were designed to have less burden on state exchequer
గురవ అన్నా !!! ఈ థర్డ్ గ్రేడ్ ఎదవల గురించి పట్టించు కోవడం పరమ దండగ!!! వీళ్ళని మా ఏరియా లో అమ్మక్కాయ్ గాళ్ళు అంటారు!!! ఇంతకు ముందు రాష్ట్రం లో కొన్ని ఏరియా లో నే వీళ్ళ గురించి తెలిసేది. ఈ ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రతి తెలుగు వాడు ఈ ఎదవల నిర్వాకం గురించి వీళ్ళ మాటల గురించి తెలుసుకుంటున్నాడు. వీళ్ళ లెవెల్ కి మన బ్లాగు పడిపోయిందో ,లేక వీళ్ళకి అంత లెవెల్ పెరిగిందో అర్ధం కావడం లేదు. వీళ్ళ దుష్ప్రచారమే మనకు శ్రీ రామ రక్ష!!! ఈ యెల్లో మీడియా ,ఈ అమ్మక్కాయ్ గాళ్ళ నెగటివ్ ప్రచారమే మనకి విజయం తెచ్చి పెడుతుంది.. వీళ్ళకి అది తెలుసుకో గలిగినంత తెలివితేటలు భగవంతుడు ఇవ్వలేదు!!! అంతా మన మంచికే అని సాగి పోవడమే..
Open Letter to Chandrababu Naidu
Can you fool the people forever by your Lies?
http://www.bannedthought.net/India/PeoplesMarch/PM1999-2006/archives/2004/jan2k4/open-letter.htm
Day 24 ….Prajaprasthanam …Pattikonda …Prabhanjanam.
http://www.sakshitv.com/index.php/న్యూస్-బిట్స్/న్యూస్-బిట్స్/రాష్ట్రీయం/11184-జనాభిమానంతో-పోటెత్తిన-పత్తికొండ.html#.UJ7FCXwgGSM
http://epaper.sakshi.com/apnews/Kurnool/11112012/2
Cong leaders are scared to even take up DCCP posts !!
http://greatandhra.com/viewnews.php?id=41886&cat=15&scat=16
May be there are well aware of the future.
Day 23 ….Prajaprasthanam.
http://www.sakshitv.com/index.php/డైలీ-ప్రోగ్రామ్స్/డైలీ-ప్రోగ్రాములు/మరో-ప్రజా-ప్రస్థానం/11137-హంద్రీనీవాని-పట్టించుకోని-ప్రభుత్వం-షర్మిల.html#.UJ1F9HwgGSM
Touching every village. Conquering every heart.
http://epaper.sakshi.com/apnews/Kurnool/10112012/1
ఒక వర్గంలోని కొంత మంది ఉన్మాదం వచ్చిన వాళ్ళలా మానవత్వం మరిచి, వైఎస్సార్ కుక్క చావు చచ్చాడు అని అనడం మనం విన్నాము. ఆయన చనిపోయినప్పుడు తెలుగు ప్రజలంతా గుండెలవిసేలా ఏడుస్తుంటే మనకున్న అడ్డు తొలిగాడని పార్టీలు చేసుకున్నవారిని చూసాం. అస్సలు దిక్కుమాలిన చావు అంటే ఏంటి? చనిపోయే ముందు “నా” అనే వాళ్ళు లేక, ఏ దిక్కు లేని అనాధ ప్రేతంలా పడివుండి, తల కొరివి పెట్టే వారు లేక, పిండ ప్రదానం చేసేవారు లేక, కాటి కాపరికి అప్పచెప్పిన ఏ వ్యక్తి మరణాన్నైనా దిక్కులేని చావు అని, కుక్క చావు అని అంటారు. ఈ వ్యత్యాసంలో మీకు వైఎస్సార్, ఎన్టీఆర్‌ల లో ఎవరు దిక్కులేని చావు పొందారో మీరే ఊహించుకోండి. కుక్క అనేది ఒక విశ్వాసమైన జీవి, ఆ మంచి జీవిని ఒక్క మన భారతదేశంలోనే చనిపోయాక గోడవతల పడేస్తారు. అదే కుళ్ళి, వాసనతో, మట్టిలో కలిసిపోతుంది. అందుకే అంటారు “కుక్క చచ్చింది గోడవతల పడేయ్యమని”. ఇలా వాడుకగా వచ్చిన మాటల్ని నేడు కక్ష్య సాదింపు చర్యగా వైఎస్సార్ మీద ఒక వర్గం వాడుతున్న పరిభాష. ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలిన ప్రజలకి చెప్పండి ఆయన కుక్కచావు చచ్చాడు అని. ఎచేయ్యయితే తెగిపదిందని మురిసిపోయ్యారో, ఆ చెయ్యే ఈరోజు ప్రతి పల్లెలో, ప్రతి బజార్లో ఉంది ఆయన కోసం విలపించే ప్రజలమధ్యన.
మరణించిన విధానాన్ని బట్టి కుక్క చావు అని అనరు. సుభాష్ చంద్రబోస్ విమానమెక్కి గాలిలో కలిసి పోయారు, ఆయన శరీరం కూడా దొరకలేదు, ఆ మహానుభావుడు ఏ చావు పొందినట్టు? ఎందరో వీర జవాన్లు దేశంకోసం తుత్తునియలు అవుతారు. వారిది కుక్కచావా? నిత్యం ఎందరో ప్రమాదాల్లో చిద్రమై మరణిస్తారు, అంతమాత్రాన వాళ్ళది దిక్కులేని చావు కాదు. చావు పుట్టుకుల వ్యత్యాసం కూడా తెలియని కుహానా మేధావులకి ఈ విషయం ఎప్పుడు అర్ధం అవుతుందో?
ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కూతుళ్ళు వుండి, వందల కోట్ల రూపాయల ఆస్తులు పంచి, ఆత్మగౌరవ నినాదంతో తెలుగువారిని తట్టిలేపిన ఎన్టీఆర్ “ఆత్మగౌరవం” చివరి రోజులలో ఏమైంది, ఎవరు చెప్పులు వేసారు, ఎవరు ఆయనని పదవిలోనుంచి దించారు? కడుపున పుట్టిన బిడ్డలు ఎందుకు దూరమయి ఆయనకి వ్యతిరేకంగా పనిచేసారు? ఆ మనక్షోభతో, తనవారందర్నీ అనరాని మాటలు అంటూ తనువు చాలించిన ఎన్టీఆర్‌దే చావు?
వైఎస్సార్ ఒక గొప్ప కుటుంబ వ్యక్తి. ఎప్పుడు తన భార్య, పిల్లలతో తీరిక సమయాన్ని గడిపిన విషయం మనందరికి తెలుసు. ఆయన పోయాక తల్లడిల్లి పూయిన భార్య విజయలక్ష్మి గారిని అందరం చూసాము, కానీ ఎన్టీఆర్ పోయాక సూట్ కేసుల్లో డబ్బులు సర్ది, తలో దిక్కుకు పారిపోయిన కుటుంబ సభ్యులను మనందరం చూసాము. వైఎస్సార్ చావులో కూడా ఆ దేవుడు మనందరికీ ఆయన పార్థివ శరీరాన్ని, ఆ చెరిగిపోయిన నవ్వుని చూపించకుండా ఆయన గుర్తొచ్చినప్పుడు ఆ నవ్వే మారాజునే మిగిల్చాడు. ఆ మనిషి పోయేటప్పుడు కూడా త్ర్రునధాన్య శాస్త్రజ్ఞులకి ఇచ్చిన మాట ప్రకారం కోర్రన్నం తన భోజనంగా తీసికెళ్ళిన మాట తప్పని జననేత ఆయన. కాకిలా వందేళ్ళు బ్రతికేకంటే వైఎస్సార్‌లా అరవయ్యేళ్ళు బ్రతికితే చాలదా?
Courtesy: Gurava Reddy.,Atlanta,USA.
Excellent Gurava
Super Anna… I used to give the same kind of reply when I listen \see the comments on YSR death
Excellent article Gurava reddy Ji..we will respect you for dedication towards our YSR family.
Jayaho ysr
Too good. It is a sin to criticize any one who is not alive..
Coming to that vargam,,that is the first one which goes into the verge of extinction..less talk about it the better…
Mana Jathike Machha anipincha kondari gurinchi ..baga rasaru Guruva anna.
Palle ..Pallena ..Vigrahalu. Adugu vesthe Neerajanam ..Adhi brathukante.
“Annallu brathikamu anedhi kadhu ..Ala brathikamu anedhi mukhyam”….YS Jagan.
These Yellow people are worse than Taliban . Picchi veraina ..rendu okate.
People who don’t know YSR will comment on his death. I see their timidness and frustration when they comment on his death. They themselves should question why YSR remained in peoples instead of saying people are idiots.
As such YSR always said It doesn’t matter how long you lived physically its how long you live in peoples heart.
Jaiho YSR
http://www.sakshitv.com/index.php/న్యూస్-బిట్స్/న్యూస్-బిట్స్/రాష్ట్రీయం/11097-రైతుల-పరిస్థితిపై-విజయమ్మ-ఆవేదన.html#.UJ0O93wgGSM
Atu Kurnool ….Itu Khammam ..Janasandram.
http://epaper.sakshi.com/apnews/Kurnool/09112012/1
http://epaper.sakshi.com/apnews/Khammam/09112012/1
Day 22 …Prajaprasthanam.
http://www.sakshitv.com/index.php/డైలీ-ప్రోగ్రామ్స్/డైలీ-ప్రోగ్రాములు/మరో-ప్రజా-ప్రస్థానం/11073-రైతుల్ని-గాలికి-వదిలేసిన-సర్కారు-షర్మిల.html#.UJwVFXwgGSM
Akkada ..Adugu vesina ..Neerajanam.
Mari mana Pseudogandhi’s own constituency lo adugu vesthe ..chee antunna..Janam. Mari veeri inti kukkalamu ani cheppukune varini emi antaro andhe Janam ?
This is the reality at ground level.
Hi Friends,
Somebody created a facebook page against to jagan and they are promoting jagan,vijayamma gaaru,sharmila and ysrcp badly.
Please report this page to facebook by following the below procedure.
1. Open page http://www.facebook.com/YSjagan420
2. click on Report page (Beside to Message button and find in drop down)
3.select “its harassing me or some one i know” and click on continue
4. click on report to facebook checkbox. and click on continue to submit request to facebook
Sonia, Rahul booed by locals in their Lok Sabha constituencies
http://indiatoday.intoday.in/story/rae-bareli-sonia-rahul-booed-by-locals-in-their-lok-sabha-constituencies/1/228192.html
http://epaper.sakshi.com/apnews/Anantpur/08112012/1
Being a Blackman in a white dominant country.
Father a muslim from Kenya.
Both parents die at an young age.
Growing up with grandparents.
Huge amount of student loans to repay after uni.
He never lost faith in himself and his people.
http://m.youtube.com/watch?feature=related&v=OjF51ALu0sc
If he can make it against all odds .
Then Jagan can and will make it too.
They will be an inspiration for generations to come.
Day 21 …Prajaprasthanam …Neerajanam.
http://www.sakshitv.com/index.php/డైలీ-ప్రోగ్రామ్స్/డైలీ-ప్రోగ్రాములు/మరో-ప్రజా-ప్రస్థానం/11017-4లక్షల-ఎకరాలకు-నీరు-అందేది-షర్మిల.html#.UJq69nwgGSM
Pls watch the response from the people . Treating Sharmila as a member of their family.
Sharmila has improved a lot. Good to see her speaking clearly and thoroughly.
Its good strategy to highlight the KG basin scam now. All the national media also highlighting Reliance highhandedness.
Sharmila is doing good job by highlighting the issue in all the meetings.
May be TDP got the info about CM change (through Chiddu), TDP started attacking Marri.
Janareddy might have lost his hopes on seat, his comments says it all..
http://epaper.sakshi.com/apnews/Anantpur/07112012/1
A reminder of our Lion.
http://m.youtube.com/watch?v=keEebacTQZ8
http://m.youtube.com/watch?v=1LrufFo-le0
Even a roar will send tremors among the crooks.
Brother, where are you from Nellore?
Allur . Previously Vishnu’s constituency.
i know Allur closely.. have many relatives there.. am from kovur.
let me know if we can talk on phone sometime as we have one thing in common.. YSR 🙂
Where are u from brother GOPI ?
I m from kovur. What about you
Podalakur (surayapalem)…!
Hi Gopi !!
My email – nlr2014@yahoo.co.uk
ty.. I do not have access to email at work.
simhapuri bhayya, can i have your email id too?
I emailed you
Day 20 ….Prajaprasthanam .
http://www.sakshitv.com/index.php/డైలీ-ప్రోగ్రామ్స్/డైలీ-ప్రోగ్రాములు/మరో-ప్రజా-ప్రస్థానం/10976-పథకాలన్నిటికి-కిరణ్-ప్రభుత్వం-తిలోదకాలు-ఇచ్చింది.html#.UJl8rHwgGSM
Adhe Janam …Adhe Prabhanjanam.
Interesting photos of Barack Obama and Mitt Romney.
http://www.bbc.co.uk/news/magazine-20075984
For a break !!
నాగం జనార్ధన్ రెడ్డి , నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడిపి ని వీడినప్పుడు బాబు ముక్య అనుచరులు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నరసింహులు టీవీ ల ముందుకొచ్చి ఇలా అన్నారు.
2009 ఎన్నికలలో మా బాబు గారు 5 సార్లు MLA , మాజీ మంత్రి అయిన నాగం కు 5 కోట్లు, 4 సార్లు MLA అయిన నల్లపురెడ్డి కి 4 కోట్లు ఇచ్చారు అని.
బాగా సీనియర్లు, పైగా రెడ్లకి బాబు ఇంత డబ్బు ఇచ్చినప్పుడు మిగితావారికి ఇంకా ఎక్కువ ఇచ్చి ఉండాలి.సరే పోనీ ఈ లెక్కన చూసిన దాదాపు 294 MLA లకు సుమారుగా 1500 కోట్లు (ఒక్కో MLA కి 5 కోట్లు చెప్పున), 42 మంది MP లకు రమారమి ఎంత లేదన్న 500 కోట్లు (ఒక్కో MP కి 10 కోట్ల చొప్పున), తిరగడానికి ఒక 500 కోట్లు (జనల సమీకరణ వగైరా), టీవీ, పేపర్ లలో ప్రకటనలకి ఒక 1000 కోట్లు , మొత్తము కూడితే 3500 కోట్లు బాబు ఖర్చుపెట్టినట్టు లెక్క.
మరి మన ౩౦ కోట్ల ఆస్థి ఉన్న బాబు కు 3500 కోట్లు ఎక్కడివి? ప్రతిపక్షము లో ఉన్న బాబు కు చందాలు కూడా తక్కువ వస్తాయి కదా? అప్పటి సర్వే ల ప్రకారము బాబు గెలిచే అవకాశాలు లేవు, కావున ఎవరూ పెద్దగ చందాలు ఇవ్వరు.మరి డబ్బులు ఖచ్చితంగా బాబు బ్లాకు మనీ నుంచి వచ్చినవే కదా?
హసన్ అలీ ED కి చెప్పినట్టు విదేశాల నుంచి హవాల రూపంలో గాని, స్విస్ బ్యాంకు ల నుంచి గాని తీసుకొని ఉండాలి.
అందుకే కదా బాబు తన గుట్టు ఎక్కడ రట్టు అవుతుందో అని భయపడి, చిదంబరాన్ని బ్రతిమాలుకొని, గాడ్-ఫాదర్ రిలయన్సు అంబానీ సహాయంతో స్టే లు తెచ్చుకొంటూ బైట పడుతున్నాడు కేసుల నుంచి.
keka sir
Good cartoon
http://www.thehansindia.info/epaper.asp?edition=0&page=7
Day 19 … Prajaprasthanam.
http://www.sakshitv.com/index.php/డైలీ-ప్రోగ్రామ్స్/డైలీ-ప్రోగ్రాములు/మరో-ప్రజా-ప్రస్థానం/10923-వజ్రకరూర్-లో-షర్మిల-ప్రసంగం.html#.UJf8MmtYCK0
Neerajanam continues.
http://epaper.vaartha.com/66758/vaartha/06-11-2012-Main#page/6/2
http://epaper.sakshi.com/apnews/Anantpur/06112012/1
Venugopal, Director, STPI, while presenting the performance report of the IT companies of the State, informed that the export turnover crossed Rs 53,000 crore for 2011-12 fiscal. AP is the fourth largest IT exporter after Karnataka, Maharashtra and Tamil Nadu, he said.
http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=68175
When Naidu was CM, AP ranked 4th or 5th place in IT Exports and AP Contribution was 6% and Karanataka’s was 44%.
Courtesy: NASCOM Report, India Today.
Facts and Figures of DR YSR Govt.
The state’s average GDP growth shot up from 5.59% per year in 1999-04 under the TDP to 9.07% per year in 2004-09, even as it reduced its fiscal deficit to 2.68% of GDP by 2008, well below the prescribed 3% ceiling for state governments under the Fiscal Responsibility and Budget Management norms. This was aided greatly by halving the revenue deficit as a proportion of GDP.
The share of agriculture in GDP is 30% in Andhra Pradesh , almost double the national level of 17%. So, YSR focused on rural infrastructure and irrigation. This paid rich dividends. Agricultural growth averaged a whopping 6.82% per year in 2004-09 , double the national average. This pushed up rural wages.