సదా మీ సేవలో.. మరోసారి కాంగ్రెస్‌కు ‘దేశం’ బాబుల బాసట

http://sakshi.com/Main/Fullstory.aspx?CatId=500947&Categoryid=1&subCatId=32

32 Comments

Filed under Uncategorized

32 responses to “సదా మీ సేవలో.. మరోసారి కాంగ్రెస్‌కు ‘దేశం’ బాబుల బాసట

  1. CVReddy

    చంద్రయానములో పిట్ట కథ.
    http://telugu.greatandhra.com/kapilamuni/letter/chandrayanam.php

  2. CVR Murthy

    extract from Hindu news page, 10/12/2012

    Heritage and FDI

    Even as the debate was raging on the FDI issue in Parliament, business dailies published reports quoting M. Sambasiva Rao , president of the Rs. 1,400 crore Heritage Foods India Limited (HFIL), about the company’s future plans. He reportedly said the Board had cleared a proposal to hive off the retail business into a wholly-owned subsidiary and to bring strategic or financial partners, both domestic and foreign.

    The statement was poorly timed. The company hastily issued a clarification to the BSE that it was open for strategic partnership in retail business for accelerating growth but the promoters were not looking to sell their stake. “Before finalising any such deal, we will follow the prescribed guidelines”, the company separately informed the National Stock Exchange.

    Mr. Naidu has much explaining to do to dispel numerous misgivings over their dual stand on the FDI issue which has triggered discontent within his own party’s rank and file. The earlier he clears the air, the better it would be for the party. Otherwise, it will concede more Opposition space to its main rivals than it has already done.

  3. CVR annai,

    ee SC-ST subplan and categorisation voting lo YSRCP stand valla, emaina negative impact undaa?

  4. sharath

    we should stop having these kind of voting.. parties vote based on politics but not based on issues that effect nation. BJP was for pro FDI retail when it was in power.. not sure why they changed the stance. There are positives and negatives. SP and BSP i are against it but helped govt.

  5. nlr2014

    Day 52 ….Prajaprasthanam.

    http://epaper.sakshi.com/apnews/Mahabub_Nagar/09122012/1

    Touching every village ..Conquering every heart.
    Jai Jagan …Jai Sharmila …Johar YSR.

  6. YS Fan

    watch janak prasad from 21:56

  7. Kareem

    CBN Call list
    6am Ahmed patel
    6.30am V.Ravi
    7am G.Ajad
    7.30am Lagadapati
    8am Rayapati
    8.30am Kavuri
    9am Daggupati
    9.30am Missed call from Hari krishna (call cut)
    10am Sonia
    10.30am sujana
    11am sonia

    • David

      Sontha party CM ki PCC President ki kooda eppudante appudu appointment ivvani Sonia… Mass following unna Jagan thalli Vijayamma ni 6 weeks wait cheyinchina Sonia, CBN ki enduku roju rendu sarly telephone appointment istundi? If this is true, Vijayamma should never again wait for Sonia’s appointment.
      Even YSR used to go all the way to Delhi by spending a lot of time to talk to Sonia before important policy decisions or cabinet reshuffles etc. in AP. How can CBN casually call her by staying in Hyderabad?

    • nlr2014

      That is a perfect call list Kareem garu.

      May be we can add a couple of outgoing calls at the end to Dramoji, Dramakrishna and Narendra chowdary (ntv) requesting them to telecast that he was surprised about the MP’s !!
      Dongala mutaki …muta mesthri .

  8. Indian democracy is suffering from “Stockholm syndrome”

  9. nlr2014

    Italian helicopters for Italian pseudogandhi’s to travel in India !!
    GOD save the country.

  10. Chiranjeevi sold PRP in wholesale to Congress.
    Chandrasekhar tried selling TRS to Congress.
    Chandrababu sold TDP in retail to Congress.

  11. vissu

    ” సుజనాచౌదరి విపరీతమైన జలుబుతో బాధపడుతూ బయటకు రాలేని స్థితిలో ఉన్నందున ఓటింగ్‌కు గైర్హాజరయ్యారని తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి.”… జలుబా.. అయితే విక్స్ బిళ్ళ చేతి లో పెట్టుకోవాల్సింది..ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు..

    “తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడైన పారిశ్రామికవేత్త వైఎస్ చౌదరి (సుజనాచౌదరి) “.. చౌదరి లావాదేవీలు అన్నీ అనుమానాస్పదమే అయితే .. మరి చంద్రబాబు ఇలాంటి వాళ్ళనే నమ్మకమైన వ్యక్తులను పెట్టుకొని “పారదర్సకత” ని అందిస్తాడు అన్నమాట..

  12. vissu

    http://andhrabhoomi.net/content/yeduru-0

    అయితే కాంగ్రెస్, యూపీఏ విధానాలను ఎండగడుతూ రైతులు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించిన తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు వెన్నుపోటు పొడిచి పార్టీ నాయకత్వానికి, ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి ఐదుగురు సభ్యుల బలం ఉండగా నందమూరి హరికృష్ణ, సిఎం రమేష్ మాత్రమే ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కాగా రాజ్యసభలో పార్టీ నాయకుడైన దేవేందర్‌గౌడ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడైన పారిశ్రామికవేత్త వైఎస్ చౌదరి (సుజనాచౌదరి), గుండు సుధారాణి శుక్రవారంనాటి ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. దేవేందర్‌గౌడ్‌కు ఆరోగ్యం బాగుండనందున పరీక్షల కోసం వైద్యశాలకు వెళ్లి సకాలంలో రాలేకపోయారని, సుజనాచౌదరి విపరీతమైన జలుబుతో బాధపడుతూ బయటకు రాలేని స్థితిలో ఉన్నందున ఓటింగ్‌కు గైర్హాజరయ్యారని తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. కాగా గుండు సుధారాణి ఉదయం నుంచే పత్తాలేకుండా పోయారని, ఆమె ఆచూకీ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలుగుదేశం సభ్యుల గైర్హాజరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం ప్రతిపాదించిన ప్రతిపక్షాలు ఖంగుతిన్నాయి. ఓటింగ్ జరిగి ఫలితం వెలువడిన తరువాత సిపిఎం నాయకుడు సీతారామ్ ఏచూరి, తెలుగుదేశం సభ్యుడు హరికృష్ణ వద్దకు వచ్చి సభ్యుల గైర్హాజరీపై వాకబు చేశారు. అత్యంత కీలకమైన ఒక అంశంపై ఓటింగ్ జరుగుతున్న సమయంలో ముగ్గురు సభ్యులు గైర్హాజరు కావటంపై హరికృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన అంశంపై ఓటింగ్ జరిగే సమయాల్లో తెలుగుదేశం నాయకత్వానికి సభ్యులు ఝలక్ ఇవ్వటం సంప్రదాయంగా వస్తోంది. 2009 ఎన్నికలకు ముందు అణు ఒప్పందంపై జరిగిన ఓటింగ్‌లో ఎంపీలు మంద జగన్నాధం, ఆదికేశవులు నాయుడు పార్టీ ఆదేశాలను ఖాతరు చేయకుండా చంద్రబాబు పార్లమెంట్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేశారు. ఓటింగ్‌ను తీవ్రంగా తీసుకుని సభ్యులను సమీకరించటంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకత్వం విఫలం కావటంతో తెలుగుదేశం అధినేత తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s