Govt controls CBI?

Advertisements

10 Comments

December 15, 2012 · 9:58 AM

10 responses to “Govt controls CBI?

  1. CVReddy

    షర్మిల మోకాలికి ఆపరేషన్ ,పాదయాత్రకు బ్రేక్
    http://kommineni.info/articles/dailyarticles/content_20121217_8.php

  2. Adnan

    Watch out now, who goes on foreign trips, esp Swiss and undisclosed locations via Singapore, Dubai, Mauritius etc

    http://www.hindustantimes.com/business-news/WorldEconomy/Switzerland-mulls-new-bill-to-check-black-money-flow/Article1-973631.aspx

  3. CVReddy

    … అయినా నమ్మడంలేదు బాబూ!
    http://www.greatandhrapaper.com/telugunews.php?id=41387&cat=15&scat=16

  4. CVReddy

    Vastu changes in NTR Bhavan
    http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=107013

    Are the Vastu faults in NTR Trust Bhavan, the Central Office of the Telugu Desam Party in Hyderabad, behind the difficult phase the party is passing through?

  5. CVReddy

    http://www.frontpageindia.com/andra-pradesh/sharmila-breaks-padayatra-temporarily/45608

    Sharmila indeed has been drawing impressive response and huge crowds. Had the media been unbiased, it would have drawn a comparison between the padayatras of Shamrila and TDP supremo N Chandrababu Naidu. That would have impaled the facts.

  6. sharath

    I am sure cbi is weak enough to to let go corrupt people but not strong enough to keep innocent people in jail

  7. 4thaugust1932

    Its even worse.
    Unlike Indira Congress, Italian Congress is using ‘mafia’ tactics to bully/coerce their opponents.

  8. CVReddy

    ములాయంసింగ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దగ్గరకే వెళ్తే… ఆరోపణలు వచ్చిన కాలంలో ఆయన కోడలు డింపుల్ యాదవ్ ఎలాంటి ప్రభుత్వ పదవిలోనూ లేరు గనుక ఆమెపై దర్యాప్తు జరపడం తగదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆమెపై గత నాలుగేళ్లుగా దర్యాప్తు జరిపిన సీబీఐకి ఈ ధర్మసూక్ష్మం తెలియలేదంటే ఏమను కోవాలి?

    మన రాష్ట్రంలో ఎంపీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కేసు విషయంలో కూడా ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వ మనోభీష్టాన్ని నెరవేర్చడమే ధ్యేయంగా పనిచేస్తున్నది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ అయిన 26 జీవోల ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లోకి ‘క్విడ్ ప్రో కో’ పద్ధతిలో పెట్టుబడులు వచ్చాయని ఆరోపిస్తూ… అందుకు మూలమైన జీవోలపై మాత్రం సుప్రీంకోర్టు చెబితే తప్ప దృష్టే పెట్టని చరిత్ర సీబీఐది. 2004-09 మధ్య జగన్‌మోహన్‌రెడ్డి ఎలాంటి అధికారిక పదవుల్లోనూ లేరని తెలిసి కూడా ఆయనపై లెక్కకుమించి కేసులు పెట్టి వేధిస్తున్నది.

    గతంలో డెరైక్టర్లుగా వ్యవహరించిన యూఎస్ మిశ్రా, జోగిందర్ సింగ్‌లు సరిగ్గా ఇదే సమయంలో సీబీఐపై కేంద్ర ప్రభుత్వం నుంచి తరచుగా ఒత్తిళ్లు రావడం వాస్తవమేనని వెల్లడించడం గమనార్హం.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s