Hyderabad’s status is key to ‘final solution’

http://timesofindia.indiatimes.com/city/hyderabad/Hyderabads-status-is-key-to-final-solution/articleshow/18107743.cms

46 Comments

Filed under Uncategorized

46 responses to “Hyderabad’s status is key to ‘final solution’

  1. upa kutratho income tax authorities tho thana companies pai vicharana cheyestundhi ani gadkari antunnaru.

    upa cbi taruvatha ippudu income tax department ni opposition pai kaksha sadhinpu laku upayogistunnai ani antunadu 2014 elections taruvatha tanani income tax vallu ami chestaro chustanu ani saval kuda chestunnadu.

    2014 taruvatha nda govt vasthe vallu ayini cbi,ed,it ni vare party valla pai kaksha sadinpulaku kakunda correct ga aa departments investigation chesalaga chustara leka villu kuda cong govt laga vatini misuse chestaro

    • sharath

      Keerthi.. i have a different view from your with respect to gadkari case..Please kindly read how money was routed to purti group of companies through fake companies. These companies does not even have address. That is money laundering which is a major crime. recently new political entrepreneur class we are seeing. Using politics with business to grow rapidly. Chandra babu is one such example and there are many. I agree with you that govt is misusing CBI and IT dept with selectively harassing few people. but if govt and agencies work correctly many people like laloo, raja, robert vadra, babu will be in jail.

  2. government marithene jaganannaki bail vasthundhemo ledha oka honest and brave judge daggara bail petition hearing vasthe bail vasthundhemo.

    Oh my god! oka jagan meedha kaksha tho congress govt anni systems ni chadagottindhi. Mainly judiciary and investigation agencies congress ela chabithe alana chestunnayi.

    Tdp vallu pedda tappulu chesina murder chesina,murder attempt chesina,plans vesina ventane bail vastundhi,because tdp-congress kalisipoyayi kabatti.jagan tappu cheyakapoyina bail ivvaru cong against kabatti.inka anni rojulo ila.

    jagan meedha investigation order chesina judge ki telugu vaadu kakapoyina human rights commission chairman chesaru ayana wife ki kuda job icharu.

    govt eppudu maruthundho.jagan annaki bail eppudu vasthundho waiting for uuuuuuuuuuuuuuuuuuuuuuuuu jagan anna.

  3. CVR Murthy

    Expecting Bail from Lower courts, when the SC intention is clear in the order, is a bit over optimistic. I am expecting SC to impose time limit for investigation . If CBI fails to meet the dead line, Jagan may get bail. The dead line could be 3 months to 6 months from the time the petition comes to hearing at SC

    • CVReddy

      సోనియా చెబితేనే నేను జగన్ మీద కేసు వేసాను-శంకర్ రావు.
      నేను రామోజీ ని కలిసాను, ఎప్పుడు ఎక్కడ అనేది నే చెప్ప-శంకర్ రావు.

      బాబు, కాంగ్రెస్ రహస్య మిత్రుడు -ఇండియా టుడే కవర్ పేజి కథనము.
      అవును, కాంగ్రెస్, టీడీపి ఉప ఎన్నికలల్లో పరస్పరము సహకరించుకొన్నారు -సిపిఐ నారాయణ.
      అవును, బాబు నన్ను చీకట్లో కలిసాడు- పార్లమెంటు లో చిదంబరం.
      అధికార కాంగ్రెస్, టీడీపీలు లాలూచీ పడ్డాయి- లోక్సత్త JP.
      జగన్ కాంగ్రెస్ లో ఉండిఉంటే కేంద్ర మంత్రి, తర్వాత ముక్యమంత్రి అయ్యేవారు-గులాం నబీ ఆజాద్

      సిబిఐ కేంద్రము ఆడించినట్టు ఆడుతుంది – మాజీ సిబిఐ డైరెక్టర్ ఉషా మిశ్ర, జోగిందర్ సింగ్.
      95 శాతము న్యాయమూర్తులు అవినీతి పరులు-ప్రముఖ సుప్రీం కోర్ట్ న్యాయవాది ,అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు శాంతి భూషణ్.

      64 శాతము ప్రజలు జగన్ మీద కేసులు అక్రమము అనుకొంటున్నారు-ఇండియా టుడే సర్వే.

      అధికార, ప్రతిపక్షము కలసి జగన్ ను తుదముట్టించాలని చూస్తోన్న ఈ పరిస్థితుల్లో జగన్ కు న్యాయము జరుగుతుంది అని అనుకోవడము ఆశ అవుతుంది.

    • ram

      The deadline was supposed to be 31 march. But then the counsel for Jagan bail case asked to lift the date so that charge-sheet could be filed early. Whatever the case, I am wondering if Jagan could take the dismissed statutory bail petition now to SC again.

      • nlr2014

        The Indian Justice system seems to be making a movkery of itself.
        Generally any courts put a deadline for completing the investigation
        but here the court is putting a deadline for a bail application !!
        May be we should approach the Human Rights Commission first.
        KD Laxminarayana has got one year left in AP.

    • pvsrireddy

      I’m very sad by seeing the recent changes in the party.What happened to our party spokespersons like Ambati,Gattu garu&others?There is nothing wrong in giving priority to Mysoora reddy but,it is very bad on our part to neglect these good old spokespersons.When CBI clearly stated that Govt. is not cooperating,we’re unable to utilize that point.It seems like all our MLAs&other cadre are sleeping.

  4. nlr2014

    As predicted the fire starts again. Hope there wont be loss of innocent lives.

    http://m.newshunt.com/Sakshi/State/19229409

    HC will pay for its sins of ruining AP.

  5. NLR

    As expected the games of HC continue .

    http://www.ndtv.com/article/south/decision-on-telangana-may-be-delayed-hints-congress-321418?pfrom=home-otherstories

    They are digging a grave for themselves. Cant wait to be burried.

    • snreddy

      As long as some people have some grudge on leaders and if media support is there ,this governments and fake courts and fake investigation agencies can do anything in this country

    • Gopi

      ofcourse it is doing.. How come real scamster Raja (DMK) did come out after 9 months being a minister in central cabinet and Jagan who is facing JUST allegations is still in jail for 10 months and still counting?
      Can babu’s cycle congress survie if he is put in jail like Jagan?

      We are still strong and now too big to fall.. Kudos to YSR for his legacy..

      We already won god medal morally for 2014 elections and need to officially wear it after 2014 elections.

      Keep going Jagan anna.. you proved again it just needs courage and values to topple anybody thats not following values.

      • Gopi

        Adding to my comment, if YSR followed the same crooky methods like keeping opposition behind bars etc, would chiru and ramoji had survived? Ramoji was easy target for his 5.5 lkhs per stock and film city deal etc.. ofcourse there are many minor ones like that land issue in Vizag where he kabja’ed from owner and not giving back after 20 yrs leaze in seethamma dhara area.. and those kabja’s in shamshabad where revenue dept is surveying the land now..
        And chiru for paying tax for 10 lkhs rupees in chennai while earning 10 cr in AP per year.
        YSR just asked for ACB inquiry and never pressured center to get CBI on these guys becuase he did not want to do witch hunting… he went into public and fought openly and won.. Does not yellow batch know who saved Balio after bellamkonda gave statement that balakrishna shot me????
        YSR is real hero and as Rajani kanth says in one movie, simham okkate vasthaadhi and open gaa vasthaadhi.. kukkalu, nakkalu gumpulu gaa vasthaayi .. cheekatlo poraduthaayi..

        • snreddy

          Gopi your absolutely correct anna ,but it seems some where people of ap
          are not understanding this,that’s why they are still reading ramoji’s paper.

          • Gopi

            snreddy, people read eenadu and andhrajyothy and sakshi and other papers as well.. Even i read eenadu everyday if not andhrajyothy. But people know who is what..
            CBN rooled the roost when he had 90% of the media in his hands. Vaartha and other papers were nowhere till sakshi arrived in circulation and people had to believe what ever eenadu wrote because there was no another angle to the news. Just imagine, if a leader like NTR was brought down to zero with just eenadu, then how powerful and monotonous eenadu was..
            YSR crossed over this tide with very less media support and too much anti-talk like YSR’s dress style and goonda/factionist kind of propaganda.. This made him strong and still strong after he died also.

            I truly believe CBN is a snake without teeth now. No media, no survival for him because he media-sycophant.

  6. CVReddy

    వాదన బలంగానే ఉందికాని…
    http://kommineni.info/articles/dailyarticles/content_20130123_4.php

  7. CVReddy

    సిబిఐ వాదనపై కోర్టు కు రాణి కొన్ని డౌట్లు
    http://www.tupaki.com/news/view/CBI/17153

  8. cbi,congress government drama chastunnayi cbi chebutundhi govt cooperate cheyatladu andhuka case investigation complete cheyalekha pothannam ani ee dramalu yeppatiki finish avuthayo appudu jagananna ki bail vasthundho ee ap lo judiciary kuda honest gaa ledhu

  9. vissu

    జగన్‌ బెయిలుపై సీబీఐకి హైకోర్టు ప్రశ్న
    ఎన్నేళ్లు సాగిస్తారు?
    – ఏ దర్యాప్తుకైనా గడువుండాలి కదా?
    జగన్‌ బెయిలుపై సీబీఐకి హైకోర్టు ప్రశ్న
    – సుప్రీం తీర్పును ప్రస్తావిస్తూ.. బెయిలుకు అడ్డుపడిన సీబీఐ
    – అరెస్టు చేసి 8 నెలలవుతున్నా నేటికీ గడువు చెప్పని సీబీఐ
    – కేసు క్లిష్టమైనదని, ప్రభుత్వం సహకరించటం లేదని దాటవేత
    – సుప్రీం తీర్పు బెయిలుకు అడ్డం కాదన్న జగన్ న్యాయవాదులు
    – పరిస్థితులు మారితే ఇవ్వవచ్చని వాదన; పలు తీర్పుల ప్రస్తావన
    – పరిస్థితులు ఎలా మారాయో కూడా వివరించిన తీరు
    – బోఫోర్స్‌లో లెటర్ రొగేటరీలకు పదేళ్లు పట్టిందని వివరణ
    – అన్ని సంవత్సరాలూ నిందితుల్ని జైల్లో ఉంచేస్తారా అంటూ ప్రశ్న
    – జగన్ జైల్లో ఉంటే ఆయన నియోజకవర్గ ప్రయోజనాలకూ దెబ్బే
    – ఆయనో పార్టీ అధ్యక్షుడు కనక సామాన్య జనమూ నష్టపోతారు
    – సాంకేతికంగా… కేసు అంశాలపరంగా ఎలా చూసినా బెయిలివ్వొచ్చు
    – అన్నిటినీ వివరించిన జగన్ తరఫు న్యాయవాది
    – ముగిసిన వాదనలు; తీర్పు రేపటికి వాయిదా

    హైదరాబాద్: దర్యాప్తునకు నిర్దిష్ట గడువనేది ఉండాలని, అలాంటిదేమీ లేకుండా ఎన్నాళ్లు సాగదీస్తారని సీబీఐని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో దర్యాప్తు ఎన్నేళ్లు సాగుతుందని కూడా కోర్టు నిలదీసింది. ఈ కేసుకు సంబంధించి ఎనిమిది నెలలుగా జైల్లో ఉన్న జగన్‌మోహన్ రెడ్డి… బెయిలుపై విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే సీబీఐ నేరుగా సమాధానమివ్వకుండా.. ఈ కేసు చాలా క్లిష్టమైనదని, అయినా తాము సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని దాటవేత ధోరణిలో జవాబిచ్చింది. మరి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా చెప్పారు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా… తాము పేర్కొన్న ఏడంశాలకు గాను మూడింటిలో మాత్రమే దర్యాప్తు మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పామని తెలియజేసింది. ఈ దశలో జోక్యం చేసుకున్న జగన్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి దీనికి తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఒక్కొక్క కోర్టు ముందు సీబీఐ ఒకోలా వాదనలు వినిపిస్తోందని, దిగువ కోర్టులో ఒక రకంగా… హైకోర్టులో మరో రకంగా… సుప్రీం కోర్టులో ఇంకో రకంగా చెబుతోందని, కోర్టులను తప్పుదోవ పట్టిస్తోందని చెప్పారు. సుప్రీం ఉత్తర్వుల్ని సీబీఐ పదేపదే ప్రస్తావించడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. ఒక ఉదాహరణ చెబుతూ… ‘‘ఒక కేసులో సుప్రీం బెయిలు ఇవ్వరాదని చెప్పిందనుకోండి. మరి ఆ కేసులో రెండు పార్టీలూ ఒక రాజీకి వస్తే రాజీ చేయకుండా ఊరుకుంటామా? అందుకు వీల్లేదంటామా?’’ అని ప్రశ్నించారు. బోఫోర్స్‌లో లెటర్ రొగేటరీలకు సమాధానం రావటానికి పదేళ్లకు పైనే పట్టిందని గుర్తు చేస్తూ… ‘‘అలాంటి సందర్భాల్లో పదేళ్ల పాటు నిందితులను జైల్లో ఉంచేస్తారా?’’ అని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి… తీర్పును గురువారానికి వాయిదా వేశారు.

    ఇది క్లిష్టమైన కేసని, అందుకే దర్యాప్తు పూర్తి చేయలేకపోతున్నామని… పెపైచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమకు సహకరించటం లేదని సీబీఐ ఒక దశలో కోర్టుకు తెలిపింది. దీనికి నిరంజన్ తీవ్రంగా అభ్యంతరం చెప్పారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సహకరించకపోవచ్చు. మరి అదే సాకుతో పిటిషనర్‌ను జైల్లో ఉంచేస్తారా? రాజకీయ దురుద్దేశాలతో కూడిన కేసుల్లో దర్యాప్తునకు ఎన్నాళ్లయినా పట్టొచ్చు. మరి అన్ని రోజులూ బెయిలు ఇవ్వకూడదనటం కరెక్టా?’’ అని ప్రశ్నించారు.

    పరిస్థితులు మారితే బెయిలివ్వొచ్చు…

    సుప్రీం ఉత్తర్వులను సీబీఐ ప్రస్తావించటంతో… ఈ బెయిలు పిటిషన్ దాఖలు చేయటానికి అవి అడ్డు రావటం లేదా? అని జగన్ తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ‘‘పై కోర్టు బెయిలును తిరస్కరించినా సరే… ఆ తరవాత గనక పరిస్థితులు మారినట్లయితే కింది కోర్టు బెయిలు మంజూరు చేసే ఆస్కారం ఉంది’’ అంటూ రెండు కేసులను జగన్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. బాబు సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ (1978), కల్యాణ్ చంద్ర సర్కార్ వర్సెస్ రాజేష్ రంజన్ (2005) కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఇచ్చేనాటికి ఇప్పటికి పరిస్థితులు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా మారాయో వివరంగా తెలియజేశారు.

    అరెస్టుపై వైఖరి మారింది…

    ‘‘మొదటి ఛార్జిషీట్లో (సీసీ-8) జగన్‌ను అరెస్టు చేసినట్లుగా సుప్రీం కోర్టులో చెప్పిన సీబీఐ… తానెన్నడూ ఈ ఛార్జిషీట్లో ఆయన్ను అరెస్టు చేయలేదని, రిమాండ్‌ను కూడా కోరలేదని ఇప్పుడు చెబుతోంది. ఈ పిటిషన్‌కు ప్రతిగా దాఖలు చేసిన కౌంటర్‌లోని 4, 5 పేరాల్లో ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. సుప్రీంకోర్టులో మాత్రం బెయిలు వద్దని అభ్యర్థిస్తూ పేర్కొన్న అంశాల్లో సీసీ-8ను (మొదటి ఛార్జిషీటు) స్పష్టంగా పేర్కొంది. సుప్రీం ముందు సీబీఐ దాఖలు చేసిన కౌంటర్‌లో దీన్ని స్పష్టంగా చూడొచ్చు కూడా. మొదటి ఛార్జిషీట్లో నిందితుడి రిమాండ్ తమకు అక్కర్లేదని ఇపుడు సీబీఐ తనంత తనే చెబుతున్న నేపథ్యంలో ఇక జగన్‌మోహన్‌రెడ్డిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి కింది కోర్టు కూడా ఈ ఛార్జిషీటును విచారణకు స్వీకరిస్తూ వారెంట్లేమీ జారీ చేయలేదు. కేవలం సమన్లు మాత్రమే ఇచ్చింది’’ అని నిరంజన్‌రెడ్డి వివరించారు.

    వాన్‌పిక్ కేసులో బాండ్‌ను అనుమతించారు…

    వాన్‌పిక్ కేసులో బెయిలు మంజూరైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. ‘‘సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా… తాము జగన్‌ను సీసీ నెంబర్ 14లో అరెస్టు చేశామని, దాన్లోనే రిమాండ్ అడిగామని సీబీఐ పేర్కొంది. నాటి సుప్రీం ఉత్తర్వుల అనంతరం సీసీ14లో (వాన్‌పిక్ కేసు) బాండ్‌ను సమర్పించటం, దాన్ని కోర్టు అంగీకరించటం జరిగింది. పరిస్థితులు మారాయనటానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. మొదటి ఛార్జిషీట్లో దర్యాప్తు పూర్తయిందని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని సుప్రీంకోర్టుకు సీబీఐ చెప్పింది కూడా’’ అని తెలియజేశారు. ఏడు అంశాలపై మాత్రమే దర్యాప్తు పెండింగ్‌లో ఉందని సుప్రీంకు సీబీఐ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

    కస్టడీ తీరే మారిపోయింది…

    ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాల్లోనూ (ఎఫ్‌ఐఆర్ లేదా ఆర్‌సీ-19) పిటిషనర్‌ను అరెస్టు చేశామని సీబీఐ చెబుతోందని, కానీ సుప్రీంకోర్టులో చెప్పిన ఆ ఏడంశాలకూ సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 167కింద ఎన్నడూ రిమాండ్‌ను పొడిగించాలని కోరలేదని నిరంజన్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ అంశాన్ని కోర్టు కూడా గుర్తించిందని, ఈ వైఖరి పిటిషనర్ కస్టడీ తీరును పూర్తిగా మార్చేసిందని ఆయన వివరించారు. ఇలా పరిస్థితులు మారాయి కనక సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నప్పటికీ పిటిషనర్ బెయిలుకు అర్హుడని తెలియజేశారు.

    త్వరగా పూర్తిచేస్తామంటే ఇదా అర్థం?

    దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తానని గతేడాది అక్టోబర్ 5న సుప్రీం కోర్టుకు సీబీఐ తెలియజేసిందని చెబుతూ… ‘‘సాధారణంగా అయితే దర్యాప్తును 24 గంటల్లో పూర్తి చేయాలన్నది సుప్రీం కోర్టు నిర్దేశన. దాన్ని ఒకసారి 15 రోజులుగా పొడిగించొచ్చు. కానీ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చినా సరే మూడున్నర నెలలుగా సీబీఐ దర్యాప్తును పూర్తి చేయలేదు. పిటిషనర్ రిమాండ్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. ఇలా కస్టడీని పొడిగించటమే మారిన పరిస్థితిగా గుర్తించాలి’’ అని పేర్కొన్నారు. 1992లో సీబీఐ వర్సెస్ అనుపమ్ కులకర్ణి మధ్య నడిచిన కేసులో సుప్రీం కోర్టు తీర్పును కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

    రిమాండ్ పొడిగించటాన్ని కూడా…

    సీఆర్‌పీసీలోని సెక్షన్ 309 కింద… పిటిషనర్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాక రిమాండ్‌ను ఒకసారి 15 రోజుల పాటు మాత్రమే పొడిగించే వీలుందని నిరంజన్ గుర్తు చేశారు. ‘‘ప్రతి 15 రోజుల తరవాత రిమాండ్‌ను పొడిగించాల్సిన అవసరం ఉందని భావిస్తే… దానికి తగ్గ కారణాలను రికార్డు చేశాక కోర్టు ఆ మేరకు నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని బట్టి రిమాండ్ పొడిగించిన ప్రతిసారీ పరిస్థితులు మారినట్లే గమనించాలి’’ అంటూ ఆ సెక్షన్‌ను ఆయన పూర్తిగా వివరించారు.

    ఇలా చూసినా బెయిలిచ్చి తీరాలి…

    కేసు అంశాలను చూసినా పిటిషనర్‌కు బెయిలిచ్చి తీరాలని నిరంజన్ గట్టిగా పేర్కొన్నారు. మొదటి ఛార్జిషీటుకు సంబంధించి తొలి నిందితుడు జగన్‌మోహన్ రెడ్డితో పాటు పలువురికి కోర్టు సమన్లిచ్చిందని, కానీ మొదటి నిందితుడిని, రెండో నిందితుడైన విజయసాయిరెడ్డిని మినహా ఎవ్వరినీ కస్టడీలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ఆ ఇద్దరిలో కూడా రెండో నిందితుడికి బెయిలు మంజూరైందన్నారు. ‘‘జగన్ ఒక్కరే తొలి ఛార్జిషీటుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. నిజానికి ప్రాథమికంగా నిందితులైన వ్యక్తుల్ని కనీసం కస్టడీలోకి కూడా తీసుకోలేదు. పెపైచ్చు దర్యాప్తు కూడా పూర్తయింది. కానీ పిటిషనర్‌ను మాత్రం కస్టడీలో కొనసాగిస్తున్నారు. ఇది అవసరం లేదు. ఇవన్నీ కాకుండా పిటిషనర్‌పై వేరువేరు కేసులు పెడుతున్నారు. ఆయన్ను జైల్లో ఉంచి ఇలా కేసులు పెట్టడం వల్ల ఆయనకు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటానికి సరైన అవకాశం ఇవ్వనట్లే. ఇది సరైన విచారణ కాదు. ఇలాంటి సమయాల్లో బెయిలు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు కూడా చెబుతోంది’’ అని వివరించారు.

    ఆయన ప్రజా ప్రతినిధి కూడా…

    పిటిషనర్‌ను కస్టడీలో ఉంచటం వల్ల ఆయన ఒక్కరే కాదు. ఆయన నియోజకవర్గ సభ్యులు, సామాన్య ప్రజలు కూడా దెబ్బతింటున్నారు. ఎందుకంటే ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కనక, ఎంపీ కనక బయట ఉంటే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు. ఆయన్ను కస్టడీలో కొనసాగించటం వల్ల వారందరి హక్కులు కూడా దెబ్బతింటున్నాయి. సానుకూలతల సమానత్వాన్ని చూసినపుడు అది పిటిషనర్‌వైపే మొగ్గుతోంది. ఎందుకంటే ఆయన రాజకీయ నాయకుడిగా తన నియోజకవర్గంలోని ప్రజలకు, పార్టీ సభ్యులకు తగిన విధంగా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది’’ అని నిరంజన్ వివరించారు.

  10. Jagan Bail judgement postponed to 24th Jan . post poned judgement means we can expect negative result… not sure when the judgment will come favours us

  11. Times of India lo Cong & TDP potthu pettukovacha Seemandhra lo ani article rasadu. CV reddy anna miku online access unte link pettandi

    • CVReddy

      http://timesofindia.indiatimes.com/city/hyderabad/For-Rahuls-sake-will-Cong-warm-up-to-Naidu/articleshow/18124978.cms

      For Rahul’s sake, will Cong warm up to Naidu?

      Summary:
      TDP sources said that Chandrababu Naidu is chary of tying up with the BJP-led NDA coalition for the 2014 election. “He feels this will wean away the minorities from him, which he can ill afford,” said TDP sources. But with the Congress as his main opposition in the state, Naidu has always been forced to be on the other side. But now with Jagan emerging as the new political force, the Congress and TDP can do business tacitly to stymie the YSR Congress’ rise. Such an alliance can never be open and there can be no formal pre-poll alliance. But post poll 2014, Naidu can well support the Congress at the Centre if the Grand Old Party allows him to corner the glory in his home state. Will this happen? That’s the million dollar question.

  12. sharath

    Mamtha banerjee kante worst CM evaru leru.. dignity decency ledhu.. thank god she is not PM of our country.. appudu e country PM kodtha anedho..
    http://www.financialexpress.com/news/mamata-banerjee-says-shes-had-enough-asks-should-i-go-and-beat-up-pm-manmohan-singh/1062622

  13. nlr2014

    Even if u beat him up ..he will not change Mamatha ji.
    He has never smiled nor cried in his life.

    http://www.ndtv.com/article/india/should-i-beat-up-the-pm-mamata-banerjee-s-new-shocker-320447?pfrom=home-lateststories

  14. CVReddy

    Hyderabad’s status is key to ‘final solution’-Times.

    Hyderabad is also a key destination for IT and ITeS companies and it is also known as the bulk drug and pharma capital of India because of the large number of drug companies located in the metropolitan area.

    Hyderabad accounts for IT/ITES exports of Rs 45,000 crore and bulk drug and pharma exports of Rs 20,000 crore annually. Engineering and other exports contribute another Rs 15,000 crore annually. The overall exports from this metropolitan region come to Rs 80,000 crore a year. The tremendous growth in industrial, business, trade and export activities in Hyderabad has made it one of the top cities that generate huge revenues to the state and the Union government. Hyderabad metropolitan region generates Rs 45,000 crore towards state revenues and Rs 35,000 crore towards central revenues every year. The total tax yield from Hyderabad thus works out to Rs 80,000 crore annually.

    Hyderabad is home to 40 lakh people from coastal Andhra/Rayalaseema regions and other parts of the country.

    – Lifted from Times Of India

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s