Telangana issue haunts Andhra Pradesh

http://www.deccanchronicle.com/130130/news-politics/article/telangana-issue-haunts-andhra-pradesh

Advertisements

22 Comments

Filed under Uncategorized

22 responses to “Telangana issue haunts Andhra Pradesh

  1. vissu

    లద్దగిరిలో ఎగిరిన వైకాపా జెండా
    కోడుమూరు, జనవరి 31: ఉత్కంఠ భరితంగా సాగిన సహకార సంఘం ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. లద్దగిరి చరిత్రల్లో ఇంతవరకూ ప్రత్యర్థుల పార్టీల జెండా ఎరుగని, లద్దగిరిలో నేడు జరిగిన సహకార పోరువల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఎగరడం గమనార్హం. ఈ ఎన్నికల్లో 8 స్థానాలను వైకాపా మద్దతుదారులు గెలుపొందగా, అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 4 డైరెక్టర్ల స్థానాలను కైవసం చేసుకున్నారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జరిగిన సహకార ఎన్నికల్లో మెజార్టీస్థానాలను వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రతిక్షణం టెన్షన్.. టెన్షన్‌గా పోలింగ్ సరళి జరిగింది. ఈ ఎన్నికల్లో జిల్లా వైకాపా నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి పన్నిన వ్యూహానికి కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎన్నికల్లో వైకాపా మద్దుతుదారులే అత్యధిక స్థానాలను సాధించుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి అభ్యర్థుల గెలుపుకోసం ఎంతో శ్రమించినా ఆశించినన ఫలితాలను సాధించుకోలేక పోయారు. ఎన్నికల సరళి ఇలా జరిగింది. లద్దగిరి సహకార సంఘంలోని 1వ డైరెక్టర్ స్థానంకు వైకాపా మద్దతుతో బరిలోదిగిన సుంకన్న 2 ఓట్లతో గెలుపొందాడు. అలాగే 2వ డైరెక్టర్ స్థానంకు రామేశ్వరమ్మ కూడా వైకాపా మద్దతుతో బరిలోదిగి ఒక్క ఓటుతో గెలుపొందింది. అదే విధంగా 3వ డైరెక్టర్ స్థానంకు వైకాపా నుంచి కోట్ల భానుశ్రీ సమీప అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీలో ఉన్న కోట్ల మంజులపై 15 ఓట్లతో గెలుపొందింది. 4వ డైరెక్టర్ స్థానంను వైకాపా అభ్యర్థి వెంకటేశ్వరమ్మ 33 ఓట్లతో గెలుపొందాడు. 5వ డైరెక్టర్ స్థానంకు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోట్ల హర్షవర్ధన్‌రెడ్డిపై వైకాపా మద్దతుతో బరిలో దిగిన కోట్ల శ్రీమంతి 8 ఓట్లతో విజయం సాధించింది. 6వ డైరెక్టర్ స్థానంకు వైకాపా అభ్యర్థి రవీంద్రనాథరెడ్డి 15 ఓట్లతోను, 7వ స్థానంను వైకాపా అభ్యర్థి రంగన్న 18 ఓట్ల తోను , 8వ స్థానంను రామాంజినేయులు 6 ఓట్లతో వైకాపా అభ్యర్థి గెలుపొందారు. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 9వ డైరెక్టర్ స్థానంకు బరిలోదిగిన చిన్నమద్ది 2 ఓట్లతో, 10వ డైరెక్టర్‌కు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసులు 23 ఓట్లతో, 11వ డైరెక్టర్ స్థానంను కాంగ్రెస్ అభ్యర్థి రఘుకు 13 ఓట్లు, 12వ డైరెక్టర్‌కు కాంగ్రెస్ అభ్యర్థి బావన్న 17 ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన విజేతలకు ఎన్నికల అధికారి వెంకటేశ్వరరెడ్డి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన సహకార పోరు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

  2. Indrasena

    ప్రెసిడెంట్ కాండిడేట్ పోటీ చేసిన వార్డ్ లో ఒక్కొక్క వోటు 50 వేలు పెట్టి కొన్నారు కాంగ్రెస్ వాళ్ళు. 50 వేలు ఒక్కొక్క వోటు కి ,మీరు నిజమే విన్నారు. ఆంటే వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందొ ఆలోచించండి . TDP తో పొత్తు ఉన్నాసరే కాంగ్రెస్ వాళ్ళు గెలవలేక పోయారు మా వూర్లో. ప్రజా మద్దతు ఉంటె డబ్బు ,అక్రమ పొత్తులు ఎందుకు పనికి రావు అని నిరూపించిన మా ఊరి ప్రజలకి అభినందనలు

  3. Indrasena

    మా ఊరిలో సొసైటీ ని ysr కాంగ్రెస్ చేజిక్కించుకుంది . ఎలెక్షన్ లు జరిగిన ఆరు చోట్ల ysr కాంగ్రెస్ చేజిక్కించు కోవడం విశేషం.
    కాంగ్రెస్ యధా మాములుగా తన ముష్టి మార్క్ రాజకీయాలు చేసి మా ఊర్లో పూర్తిగా పరువు పోగుట్టుకుంది . విశేషము ఏమిటంటే TDP ,కాంగ్రెస్ లు గ్రామ స్థాయిలో కలిసి పని చేసాయి. పై నుంచి ఆర్డర్స్ ఏమో ? 🙂 🙂 కాంగ్రెస్ వాళ్లు ఒక్కొక్కటి 50 వేల చొప్పున ఆరువోట్లు కొన్నారు. మొత్తం 30 లక్షలు పంచి న సరే అన్ని వార్డ్ లు కోల్పోయారు. ఒక్క వార్డ్ మాత్రం ఒకే ఒక్క ST వోటు వుంచి ,దానిని ST కి రిజర్వ్ చేసి తమ మద్దతు దారుల ద్వారా ఏకగ్రీవం చేసి చేజిక్కించుకున్నారు . ప్రస్తుత గుంటూరు జిల్లా సహకార సంఘ వైస్ ప్రెసిడెంట్ ని వార్డ్ మెంబర్ గా ఓడించారు మా ఊరి వాళ్ళు. పాపం ఈ సారి గెలిచి జిల్లా ప్రెసిడెంట్ కావాలని అనుకున్నాడు. జగన్ దెబ్బకి దిమ్మ తిరిగి అంతా ఇంట్లో కూర్చున్నారు. జయహో YSR కాంగ్రెస్

    • Gopi

      Good thanks anna

      • NLR

        Good one Indrasena.
        We will have the last laugh.

        • Gopi

          One example why we should not caste fanatic.

          While watching this video, I can see how much trust he developed in Jagan.. he is not from jagan’s caste or jagan’s religion.. we need all castes and all religion. A true leader is the one who is always reachable to all sects of people. YSR was like that. I could nt control my tears when konda surekhamma and pilli subhash anna lost in the byelections..

          Now kodali nani is ours..

          veella runam manam elaa theerchukovaaali????????????

  4. CVReddy

    Cong ties up with TDP for co-op polls -TOI
    Summary:
    Elections to the cooperative societies have unfolded an entirely different political picture in the state as the ruling Congress party is not hesitating to align with any of its political rivals in order to take the drivers seat at the elections.
    The Congress leaders have openly joined hands with the main opposition, the Telugu Desam Party (TDP) at many places.

    According to sources, Congress leaders openly joined hands with TDP leaders at the field level in most of the districts to prevent the entry of YSRCP. Sources said Congress and TDP leaders came to an understanding to share the posts of directors of primary agriculture cooperative societies depending on their strength.

    TDP will not hesitate to join hands with the Congress nominees to prevent the YSRCP to walk about with honours before the next general elections.

  5. Indrasena

    http://sakshi.com/Main/Breakingstory.aspx?catid=533272&Categoryid=14&subcatid=0

    మధ్య ఆసియా లో బ్రోకర్ ల బారిన పడి జైలు లో చిక్కుకపోయిన కొంత మంది తెలుగు వాళ్ళని జైలు నుండి బయటికి తెచ్చి భారత దేశం లో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి చేర్చే బృహత్తర కార్యాన్ని YSR కాంగ్రెస్స్ పార్టీ నెత్తికి ఎత్తుకుంది . మాటలకి చేతలకి ఎంత తేడా ఉంటుందో ,మన పార్టీ కి ప్రజల్లో విశ్వసనీయత ఎందుకు ఉంటుందో ఈ సంఘటన రుజువు చేస్తుంది .వెంకట్ మేడపాటి గారి ని ఈ విషయం లో అబినందించాలి. నేను ఒక టికెట్, నా ఫ్రెండ్ రాము ఆగుతు మరో టికెట్ స్పాన్సర్ చేస్తున్నాము. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటె వెంకట్ ని క్రింద ఈమెయిలు లో సంప్రదించగలరు .

    venkat_medapati@yahoo.com

    posting again

  6. CVR Murthy

    One of the ways to maintain/lift the spirits of the cadre is to release Survey results . I think YSRCP should try and do this

  7. Indrasena

    http://sakshi.com/Main/Breakingstory.aspx?catid=533272&Categoryid=14&subcatid=0

    మధ్య ఆసియా లో బ్రోకర్ ల బారిన పడి జైలు లో చిక్కుకపోయిన కొంత మంది తెలుగు వాళ్ళని జైలు నుండి బయటికి తెచ్చి భారత దేశం లో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి చేర్చే బృహత్తర కార్యాన్ని YSR కాంగ్రెస్స్ పార్టీ నెత్తికి ఎత్తుకుంది . మాటలకి చేతలకి ఎంత తేడా ఉంటుందో ,మన పార్టీ కి ప్రజల్లో విశ్వసనీయత ఎందుకు ఉంటుందో ఈ సంఘటన రుజువు చేస్తుంది .వెంకట్ మేడపాటి గారి ని ఈ విషయం లో అబినందించాలి. నేను ఒక టికెట్, నా ఫ్రెండ్ రాము ఆగుతు మరో టికెట్ స్పాన్సర్ చేస్తున్నాము. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటె వెంకట్ ని క్రింద ఈమెయిలు లో సంప్రదించగలరు .

    venkat_medapati@yahoo.com

  8. nlr2014

    Sankar rao garu ..Meeru YSR paripalana lo thala athukoni thirigithe ..
    Mee Medam gari paripalana ..Pancha vidichi thiruguthunnaru.

    I hope you realise your mistakes.

  9. SivaSankara Reddy.

    in our society elections , our party won 4 members out of 4 in our village. but unfortunately total out of 13 , we won 5 members only … This is happend only due to the alliance of cong & tdp …

    • CVReddy

      Times of India wrote about it day before Yesterday

    • Gopi

      Lets not care about these elections.. These are most influenced elections and also YSRCP did not give much importance due to various reasons. Public pulse is different from these elections

      • NLR

        Not to worry.
        There dirty tricks can only work in a couple of constituencies in the general elections.
        The decision will be in the hands of millions of people so Todu dongalu cant do much.
        We will have the last laugh next year.

  10. CVReddy

    A “silent wave” reportedly in favour of YSR Congress president Y S Jaganmohan Reddy even in Telangana region has become a cause for concern.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s