Illegal assets case filed against Chandrababu

http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=117491

37 Comments

Filed under Uncategorized

37 responses to “Illegal assets case filed against Chandrababu

  1. CVReddy

    సహకార విజయంలో మూడు మెట్లు
    http://www.tupaki.com/news/view/Sahakaram/17884

  2. SivaSankara Reddy.

    Whats happening in our party ?? Why we are not contesting in MLC elections ? what are the reasons for the poor performance in society elections ? I am getting confused ? are we going in right direction ???

    I heard that we got only 7 society seats in nellore dist. we have good leaders in nellore, one MP and 2 MLAs .. Still we are in very poor position ??

    • CVReddy

      Siva,
      Cong swept almost all districts.
      Both Cong and TDP worked together to stop our party-Times Of India.

      Ruling party can manage easily when voters are less than 1% and that too when main opposition TDP is in truck with Congress

      Don’t worry too much.
      .

      • SivaSankara Reddy.

        Hello Sir,

        I know that there is tie-up between the congress and TDP. The same happend in our village elections also. I reported on the same day. But I feel it is one of reasons and not the only reason for getting less seats …. I hope it is time to revise our planning and should focus on building cadre in each & every village.

    • nlr2014

      Not to worry.
      Society and MLC elections are not in the hands of the general public.
      The party which is in power has a better chance of winning these because they can use the power to influence a handful of people.
      But when it comes to general elections these dirty trics will not work and we will have the last laugh.
      The fact that MLA’s are resigning from congress and joining YSRCP and none of them are joining TDP is a good sign of what is to come next year.

      • SivaSankara Reddy.

        Thank you NLR Gaaru. I understand that we have good image in people. but whats wrong if we contect in MLC elections ? As a politial party we should contest in each & every election … ? There is no standard reason for not participating in MLC elections …

  3. vissu

    కడప, ఫిబ్రవరి 4: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో జరిగిన సహకార ఎన్నికల్లో కాలుదువ్విన కాంగ్రెస్ పార్టీ అతిరథులు కంగుతిన్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని మంత్రి మానుగుంటను రంగంలోకి దింపినా ఫలితం దక్కలేదు. జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి, ఎస్‌ఎండి అహ్మదుల్లా, సి రామచంద్రయ్యలు జిల్లాలో రాజకీయ పరిస్థితిని గమనించి ఈ ఎన్నికలకు దూరంగా ఉండడంతో అధికార పార్టీకి భంగపాటు తప్పలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డితో వారి సంబంధాలు అంతంతమాత్రంగా మారడం కూడా మంత్రుల వైఖరికి కారణమని తెలుస్తోంది. జిల్లాలోని అధికారుల బదిలీలకు సంబంధించి మంత్రుల సిఫార్సులను ముఖ్యమంత్రి ఖాతరు చేయకపోవం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించి జిల్లా ఇన్‌చార్జి మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డిని రంగంలోకి దింపి మలివిడత ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఇంచార్జి మంత్రిగా మానుగుంట నియామకంపై విభేదించిన మంత్రులు ఆయన విషయంలో కూడా అంటీఅంటనట్లుగానే ఉన్నారు. సహకార ఎన్నికల ఫలితాలు జిల్లా రైతాంగంలో వైఎస్ కుటుంబానికి ఉన్న ఆదరణ మరోసారి రుజువయింది. ఇన్‌చార్జి మంత్రి మూడు రోజులుగా జిల్లాలో మకాం వేసి అధికార పార్టీకి అనుకూలంగా అధికార బలాన్ని ప్రయోగించి మంత్రాంగం నడిపారు. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డికి సంబంధించిన 4 సంఘాలను, టిడిపి చేతిలో ఉన్న మూడు సంఘాల అధ్యక్షులను తమవైపు తిప్పుకోవడానికి చర్చలు జరిపినట్లు తెలిసింది. రెండవ విడతలో సర్వశక్తులు వడ్డి నయాన, భయాన చివరికి కాసుల వర్షం కురిపించి పదవుల పంపకాలతో అధిక సంఘాలను దక్కించుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులకు కేవలం 5 సంఘాలే దక్కాయి. వైకాపా మద్దతుదారులు రెండు దశల ఎన్నికల్లో కలిపి 30 సంఘాలను దక్కించుకున్నారు. మంగళవారం జరిగే అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో కూడా పరిస్థితులు తారుమారై మరో రెండుమూడు సంఘాలు వైకాపాకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో 77 పరపతి సంఘాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు 23 సంఘాల ఎన్నికలను వాయిదా వేయించడంతో 54 సంఘాల్లో మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఈ 54 సంఘాల్లో గెలుపొందిన వారిని సైతం అధికార పార్టీ నేతలు తమ వైపు తిప్పుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి అధికార పార్టీకి చెందిన గ్రామ, మండల, నియోజక వర్గ, జిల్లా స్థాయి నేతలందరితో చర్చించారు. వారందరికీ వరాల వర్షం కురిపించారు. ఏ విధంగానైనా ఎక్కువ సంఖ్యలో సంఘాలను గెలిపించుకునేందుకు వ్యూహ రచన చేశారు. అయితే వైకాపా హవాలో ఆయన పాచికలు పారలేదు. చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ తమ ఉనికిని కాపాడుకోవడం కోసమే నామమాత్రంగా మద్దతుదారులను బరిలోకి దింపింది. దీనితో కేవలం ఐదు సంఘాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏది ఏమైనా అధికార పార్టీ నేతలు ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి మహీధర్‌రెడ్డి వ్యూహాలు బెడిసికొట్టడమే గాక జిల్లాలో వైకాపా ఆధిపత్యం మరోసారి రుజువయింది.

  4. CVReddy

    నిన్న ఈనాడు చిత్తూర్ ఎడిషన్ లో వ్రాసారట కదా కాంగ్రెస్, టీడీపి కలసి వ్యూహము పన్ని జగన్ పార్టీ ని సహకార ఎన్నికలల్లో దెబ్బతీస్తున్నాయి, అద్భత వ్యుహముతొ ముందుకువెళ్తున్నారు అని. చిత్తూర్ వాసి అయిన అమెరిక మిత్రుడు చదివాడట, ఫోన్ చేసి చెప్పాడు.

    నేడు గ్రామాలల్లో టీడీపి ఇంత బరితెగించి కాంగ్రెస్ కు సపోర్ట్ చెయ్యడము టీడీపి కార్యకర్తలకు కూడా నచ్చట్లేదు.
    నేను అనేకమంది తో మాట్లాడను, అంట కాంగ్రెస్, టీడీపి కలసి వచ్చే 2014 ఎన్నికలల్లో పోతీచేస్తాఎమో అనుకొంటున్నారు.

  5. జగనన్న అతి చిన్న వయస్సులో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్… రాజకీయ పార్టీ స్థాపించి తద్వారా సోనియాకూ, చంద్రబాబుకూ కునుకు లేకుండా చేస్తున్నాడు…

    లోకయ్య ఏమి సాధించినట్టు? ఈ స్టాన్ఫోర్డ్ బాబుకు మీడియా ముందు మాట్లాడే కాన్ఫిడెన్సు కూడా లేదు… ఒకటి మాత్రమే తెలుసు ఈ సారుకు… పప్పీలా బాబును అనుసరించడం!

    సక్సెస్ డబ్బువల్ల ఎప్పటికీ రాదు అది మనం అనుసరించే విదానం వల్ల వస్తుంది… అదే జగనన్న!

  6. sharath

    Meeku chatanithe nirahara deeksha cheskondi telagana kosam.. anthe kani highways block emi vasthadi..
    http://greatandhra.com/viewnews.php?id=43818&cat=15&scat=16

  7. జగనన్న అతి చిన్న వయస్సులో ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్… రాజకీయ పార్టీ స్థాపించి తద్వారా సోనియాకూ, చంద్రబాబుకూ కునుకు లేకుండా చేస్తున్నాడు…

    లోకయ్య ఏమి సాధించినట్టు? ఈ స్టాన్ఫోర్డ్ బాబుకు మీడియా ముందు మాట్లాడే కాన్ఫిడెన్సు కూడా లేదు… ఒకటి మాత్రమే తెలుసు ఈ సారుకు… పప్పీలా బాబును అనుసరించడం!

    సక్సెస్ డబ్బువల్ల ఎప్పటికీ రాదు అది మనం అనుసరించే విదానం వల్ల వస్తుంది… అదే జగనన్న!

  8. చంద్రబాబు మనోగతం…

    ఎదో చిన్న వాడనుకున్నాను!
    చిదక్కొడుతున్నాడు!
    చిత్తై పోతున్నాను!
    వాడు సామాన్యుడు కాదు!
    పిచ్చ కొట్టుడు కొడుతున్న చిచ్చరపిడుగు!

  9. ABN లో ‘జగన్ కోసం దొంగ సంతకం’ అనే ప్రోగ్రాం నన్ను ఈ రోజు చాల బాధించింది!

    జగనన్న కోసం సంతకాల ద్వారా మద్దతు ప్రకటించిన 2 కోట్లమందిని ABN నిస్సిగ్గుతో, కులగజ్జితో అవమానించింది!

  10. CVReddy

    రైతుల తీర్పు తారుమారు
    http://www.tupaki.com/news/view/Politics-in-Andhra-Pradesh/17729

    • CVReddy

      వై.ఎస్. మరణానంతర రాజకీయంలో వై.ఎస్. వర్గీయుల ధాటిని నిలువరించి, ప్రభుత్వాన్ని కాపాడటంకోసం వ్యూహాత్మకంగా తెలంగాణ నెగడులో నెయ్యి పోయించిందీ, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి చేత రాత్రికిరాత్రి వరమిప్పించిందీ సోకాల్డ్ హైకమాండే.

      కేవలము జగన్ ను దెబ్బకొట్టాలని ,కాంగ్రెస్ చేతిలో చెయ్యేసి బాబు జై తెలంగాణా అన్నాడు ,తర్వాత తాము రాజేసిన మంటలను ఆర్పలేక ఆ మంటలకు వాళ్ళు కాలి బొబ్బలెక్కాయి కాంగ్రెస్, టీడీపి లకు.
      అప్పటినుంచి అంతా పతనమే చీకటి బాబు, కాంగ్రెస్ లకు.

  11. nlr2014

    I was requesting this for sometime and it is good that Tamim has taken this up to the HRC now.

    http://www.sakshitv.com/index.php/news/news/state/14542-tamim-request-a-document-to-international-human-rights-for-ys-jagan.html

    We need to knock every door until we get the justice in the Peoples court.

  12. CVReddy

    కాంగ్రెస్ తో జగన్ ఎందుకు కలుస్తారో చెప్పండి
    http://kommineni.info/articles/dailyarticles/content_20130202_22.php

  13. CVReddy

    http://www.andhrabhoomi.net/content/satamatam

    Summary:

    అధినేత ఆంక్షలతో నాయకుల సతమతం.
    హైదరాబాద్, జనవరి 31:మేం అధికారంలో ఉన్నామో ప్రతిపక్షంలో ఉన్నామో అర్ధం కావడం లేదంటూ టిడిపి సీనియర్లు వాపోతున్నారు. తెలంగాణ, సమైక్యాంధ్ర వ్యవహారంలో అధినేత అమలు జరుపుతున్న వౌన వ్యూహంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో తెలంగాణపై ఏదో చేయబోతున్నారనే సంకేతాలు వస్తుండగా, దీనిపై స్పందించేందుకు తెలంగాణ, సీమాంధ్ర టిడిపి నాయకులు ఉత్సాహం చూపిస్తున్నప్పటికీ అధినేత మాత్రం ఏ ప్రాంతం వారు కూడా మాట్లాడవద్దని సూచించారు. వౌన వ్యూహంపై టిడిపిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

    సమైక్యాంధ్ర కోసం వీరోచితంగా పోరాడుతున్నది కాంగ్రెస్ మాత్రమే అనే అభిప్రాయం కలిగిస్తున్నారు. దీని వల్ల సీమాంధ్రలో పార్టీకి నష్టమే అనేది ఆ ప్రాంత టిడిపి నాయకులు కొందరు అంటున్నారు. అదే సమయంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినా కీలకమైన సమయంలో వౌనంగా ఉండడం వల్ల తెలంగాణ అంశం మొత్తాన్ని కేవలం టిఆర్‌ఎస్‌కే అప్పగించి చేతులు ముడుచుకున్నట్టుగా కనిపిస్తోందని ఇక్కడి నాయకులు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పుడు ఆమేరకు తెలంగాణలో పార్టీ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించాలి అనేది తెలంగాణ నాయకుల వాదన.

  14. CVReddy

    Facts on Chandrababu Naidu’s rule – YouTube.flv.

  15. CVReddy

    Illegal assets case filed against Chandrababu

    . Lokayukta to hear case on April 26
    . Complainant advocate submits dozens of documentary evidence against TDP chief and 12 others

    http://www.thehansindia.info/News/Article.asp?category=1&subCategory=2&ContentId=117491

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s