షష్టిపూర్తి దాటిన వయసుగల చీకటి బాబు పెళ్లికి తహతహలాడుతున్నాడు. నా పాతివ్రత్యం గురించి నా మొదటి మొగుడ్ని అడుగు అందట వెనకటికొకావిడ. ఈయనా అంతే తొమ్మిదేళ్లు కాపురం చేసినప్పుడు రాజ్యలక్ష్మిని నేనెంతగానో ప్రేమించాను, రాజ్యలక్ష్మి లేందే క్షణం ఉండలేను అంటున్నాడు. మీరేం డిమాండ్ చేసినా ఒప్పుకుంటాను నమ్మండి అంటున్నాడు. ఆయన మాటలు బాగుంటాయి. మాటలకు ఆచరణకు అస్సలు సంబంధం ఉండకుండా జాగ్రత్త పడతాడు. ఆయన మాట అస్సలు నమ్మలేం అదే ఈయనతో వచ్చిన చిక్కు. కాళ్లు బొబ్బలెక్కాయి, నీరసంగా ఉంది, గుండె కొట్టుకుంటోంది అంటూ ఆయన చెబుతున్నవి వింటుంటే నీరసం వచ్చేస్తోంది.
రాజ్యలక్ష్మిని కట్టబెడితే జీవితం ఎంత హాయిగా ఉంటుం దో చెప్పాలి కానీ రోగాల జాబితా చెబితే జాలి పుడుతుందేమో కానీ రాజ్యలక్ష్మిని అప్పగించాలని అనిపిస్తుందా?
Telugu Desam Party (TDP) president N.Chandrababu Naidu will wind up his Vastunna Meekosam padayatra in the district on Wednesday.
The impression one gathers from his walkathon is that the people’s response has been lukewarm and party leaders have by and large failed to mobilise crowds. The situation was not encouraging right from day one. “More than one lakh people will welcome Mr. Naidu at Garikapadu,” the TD leaders said in response to Congress leaders’ assertion that they would obstruct the padayatra. But hardly, 10,000 turned up. Mr. Naidu was visibly upset over the poor turnout at many places.
Around 300 people, including mediamen, security personnel, TDP leaders and workers, activists of the Madiga Reservation Porata Samithi and villagers gathered at Magallu e (Jaggaiahpeta constituency) which has a population of about 2,800. The situation is no better in Nandigama and Mylavaram constituencies.
The Telugu Desam leaders, instead, made use of the padayatra to consolidate their position in the party. The groupism in the party was overtly seen during the padayatra. Mr. Naidu’s rhetoric also failed to strike a chord though he made several promises. The padayatra paved the way for discontent with emergence of new faces such as Kesineni Srinivas (Nani) and Devineni Chandrasekhar.
To wrap it up, the padayatra fuelled groupism and discontent with tittle-tattle like TDP Urban post will be given to Nagul Meera, Mr. Nani is likely to be fielded from Vijayawada Lok Sabha, and Mr. Chandrasekhar will be given “suitable post” in Telugu Yuvata.
ఈ నెల 18వ తేదీన డిసిసిబికి ఎన్నికలు జరగనుండడంతో అప్పటిలోగా పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడానికి ముఖ్యమంత్రి చరుగ్గా పావులు కదుపుతున్నారు. అయితే ఇదే అవకాశంగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన సహకారం అందించడానికి భారీ డిమాండ్లను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రి పదవి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌ను ఆయన సొంత జిల్లాలోనే దెబ్బతీయగలిగామని ఢిల్లీకి సంకేతాలు పంపాలనే తపనతో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాణయణరెడ్డి డిమాండ్లు నెరవేర్చడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 77 సహకార సంఘాలకు 23 సంఘాలు వాయిదా పడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీ 16 సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ 34 సంఘాలు, తెలుగుదేశం పార్టీ 4 సంఘాలు దక్కించుకున్నాయి. 28 సంఘాల బలం ఉన్న పార్టీకి డిసిసిబి పీఠం దక్కుతుంది. ఇప్పటి వరకు వైకాపాకు మెజారిటీ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఆది బ్రదర్స్ చేతిలో ఉన్న ఏడు సంఘాల కలిసి వస్తే కాంగ్రెస్ పార్టీ బలం 23కు చేరుతుంది. తెలుగుదేశం పార్టీకి వేసిన గాలం ఫలిస్తే మరో నాలుగు సంఘాలు కలిసి కాంగ్రెస్ బలం 27కు చేరుతుంది. దీనితో వైకాపా, కాంగ్రెస్ బలాలు సమానమవుతాయి. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న రెండు సంఘాల ఎన్నికలను పూర్తి చేసి వాటిని కూడా తమ ఖాతాలో చేర్చుకోవాలని అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. పార్టీలు వేరైనా లక్ష్యం ఒకటే కావడంతో కడపలో జగన్ పార్టీని బలహీన పరచడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు తెలుగుదేశం పార్టీ సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో 39 లక్షల మంది సభ్యులుంటే దానిని 51 లక్షలకు పెంచుకున్నారు. తమ వందిమాగధులకు మాత్రమే సొసైటీల్లో స్థానం కల్పించారు. విపక్షాలు ఓట్ల నమోదు కోసం వెళితే కనీసం సభ్యత్వ పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యాలయాలు వదిలిపెట్టి ప్రైవేటు గదులకు పరిమితమయ్యారు.
తమ ఓట్లు ఏవని అడిగిన రైతులపై కేసులు కూడా పెట్టారు. ఓడిపోతామనుకున్న 150 సొసైటీల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ఇవి ఎన్నికలని మీరు మురిసిపోతే సరిపోతుందా? సహకార ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటేయకపోతే రుణాలివ్వబోమని, కేసులు పెడతామని అధికార పార్టీ నేతలు రైతులను బెదిరించారు. మీ సొసైటీలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే అసలు సొసైటీకే నిధులిచ్చేది లేదని బెదిరించారు. ఇంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా, నిరంకుశంగా ఎన్నికలు నిర్వహించారు. కేవలం తాము ఎన్నికలలో గెలిచామని చె ప్పుకునేందుకే తప్ప ఏ కోశానయినా ఈ సహకార ఎన్నికలలో ప్రజాస్వామ్య కోణం కనిపిస్తోందా? రైతు శ్రేయస్సు స్ఫురిస్తోందా?
కేసుల మాఫీ కోసమే కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు
ప్రజలను పాలించాల్సిన అధికార పార్టీ తన కుర్చీని కాపాడుకునేందుకే పనిచేస్తున్న క్రమంలో ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన తెలుగుదేశం పార్టీ అధికార పక్షంతో కుమ్మక్కయింది. రైతులకు, చిరువ్యాపారులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐల బిల్లుపై ఓటింగ్ సందర్భంగా తమ పార్టీ ఎంపీలను సభకు హాజరుకాకుండా చేసి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి సహకరించారు. రైతులు, చిరువ్యాపారులకు వెన్నుపోటు పొడిచారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసులు మాఫీ చేసుకునేందుకే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌తో చంద్రబాబు అంటకాగుతున్నారు. అసెంబ్లీలో తగిన బలం ఉండి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టకుండా పాదయాత్ర పేరుతో ప్రభుత్వాన్ని తిడుతున్నట్లు నటిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.
“When I despair, I remember that all through history the way of truth and love have always won. There have been tyrants and murderers, and for a time, they can seem invincible, but in the end, they always fall. Think of it–always.” ― Mahatma Gandhi
There are certain facts that are ignored on Cooperative polls
1. The symbols of the parties not used
2. These were not political party based
3. YSRCP officially not announced its candidates or participation in elections.
4. These are small groups of voters.
In fact ,these are generally not given so much importance even by Press.
Cong ties up with TDP for co-op polls -National Media
Vijayawada: Elections to the cooperative societies have unfolded an entirely different political picture in the state as the ruling Congress party is not hesitating to align with any of its political rivals in order to take the drivers seat at the elections.
The Congress leaders have openly joined hands with the main opposition,the Telugu Desam Party (TDP) at many places.
According to sources,Congress leaders openly joined hands with TDP leaders at the field level in most of the districts to prevent the entry of YSRCP. Sources said Congress and TDP leaders came to an understanding to share the posts of directors of primary agriculture cooperative societies depending on their strength.
TDP will not hesitate to join hands with the Congress nominees to prevent the YSRCP to walk about with honors before the next general elections.

http://www.thehindu.com/news/cities/Vijayawada/naidus-walkathon-to-conclude-in-district-today/article4385324.ece
Naidu’s walkathon to conclude in district today.
Telugu Desam Party (TDP) president N.Chandrababu Naidu will wind up his Vastunna Meekosam padayatra in the district on Wednesday.
The impression one gathers from his walkathon is that the people’s response has been lukewarm and party leaders have by and large failed to mobilise crowds. The situation was not encouraging right from day one. “More than one lakh people will welcome Mr. Naidu at Garikapadu,” the TD leaders said in response to Congress leaders’ assertion that they would obstruct the padayatra. But hardly, 10,000 turned up. Mr. Naidu was visibly upset over the poor turnout at many places.
Around 300 people, including mediamen, security personnel, TDP leaders and workers, activists of the Madiga Reservation Porata Samithi and villagers gathered at Magallu e (Jaggaiahpeta constituency) which has a population of about 2,800. The situation is no better in Nandigama and Mylavaram constituencies.
The Telugu Desam leaders, instead, made use of the padayatra to consolidate their position in the party. The groupism in the party was overtly seen during the padayatra. Mr. Naidu’s rhetoric also failed to strike a chord though he made several promises. The padayatra paved the way for discontent with emergence of new faces such as Kesineni Srinivas (Nani) and Devineni Chandrasekhar.
To wrap it up, the padayatra fuelled groupism and discontent with tittle-tattle like TDP Urban post will be given to Nagul Meera, Mr. Nani is likely to be fielded from Vijayawada Lok Sabha, and Mr. Chandrasekhar will be given “suitable post” in Telugu Yuvata.
రౌడి క్రిమినల్ అన్నారు ,పార్టీ సభ్యత్వము ఇచ్చారు చంద్ర బాబు.
http://www.tupaki.com/news/view/TDP/17834
ఈ నెల 18వ తేదీన డిసిసిబికి ఎన్నికలు జరగనుండడంతో అప్పటిలోగా పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవడానికి ముఖ్యమంత్రి చరుగ్గా పావులు కదుపుతున్నారు. అయితే ఇదే అవకాశంగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన సహకారం అందించడానికి భారీ డిమాండ్లను తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రి పదవి కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌ను ఆయన సొంత జిల్లాలోనే దెబ్బతీయగలిగామని ఢిల్లీకి సంకేతాలు పంపాలనే తపనతో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాణయణరెడ్డి డిమాండ్లు నెరవేర్చడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 77 సహకార సంఘాలకు 23 సంఘాలు వాయిదా పడ్డాయి. అధికార కాంగ్రెస్ పార్టీ 16 సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ 34 సంఘాలు, తెలుగుదేశం పార్టీ 4 సంఘాలు దక్కించుకున్నాయి. 28 సంఘాల బలం ఉన్న పార్టీకి డిసిసిబి పీఠం దక్కుతుంది. ఇప్పటి వరకు వైకాపాకు మెజారిటీ ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఆది బ్రదర్స్ చేతిలో ఉన్న ఏడు సంఘాల కలిసి వస్తే కాంగ్రెస్ పార్టీ బలం 23కు చేరుతుంది. తెలుగుదేశం పార్టీకి వేసిన గాలం ఫలిస్తే మరో నాలుగు సంఘాలు కలిసి కాంగ్రెస్ బలం 27కు చేరుతుంది. దీనితో వైకాపా, కాంగ్రెస్ బలాలు సమానమవుతాయి. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న రెండు సంఘాల ఎన్నికలను పూర్తి చేసి వాటిని కూడా తమ ఖాతాలో చేర్చుకోవాలని అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. పార్టీలు వేరైనా లక్ష్యం ఒకటే కావడంతో కడపలో జగన్ పార్టీని బలహీన పరచడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు తెలుగుదేశం పార్టీ సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
http://www.andhrabhoomi.net/content/m-690
Naidu wages lone battle in Krishna district
http://www.thehindu.com/news/cities/Vijayawada/naidu-wages-lone-battle-in-krishna-district/article4381790.ece
ఇవి ఎన్నికలా?
సహకార ఎన్నికల తీరుపై విజయమ్మ ధ్వజం
Summary:
రాష్ట్రవ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో 39 లక్షల మంది సభ్యులుంటే దానిని 51 లక్షలకు పెంచుకున్నారు. తమ వందిమాగధులకు మాత్రమే సొసైటీల్లో స్థానం కల్పించారు. విపక్షాలు ఓట్ల నమోదు కోసం వెళితే కనీసం సభ్యత్వ పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యాలయాలు వదిలిపెట్టి ప్రైవేటు గదులకు పరిమితమయ్యారు.
తమ ఓట్లు ఏవని అడిగిన రైతులపై కేసులు కూడా పెట్టారు. ఓడిపోతామనుకున్న 150 సొసైటీల్లో ఎన్నికలను వాయిదా వేశారు. ఇవి ఎన్నికలని మీరు మురిసిపోతే సరిపోతుందా? సహకార ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటేయకపోతే రుణాలివ్వబోమని, కేసులు పెడతామని అధికార పార్టీ నేతలు రైతులను బెదిరించారు. మీ సొసైటీలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే అసలు సొసైటీకే నిధులిచ్చేది లేదని బెదిరించారు. ఇంత దుర్మార్గంగా, అప్రజాస్వామికంగా, నిరంకుశంగా ఎన్నికలు నిర్వహించారు. కేవలం తాము ఎన్నికలలో గెలిచామని చె ప్పుకునేందుకే తప్ప ఏ కోశానయినా ఈ సహకార ఎన్నికలలో ప్రజాస్వామ్య కోణం కనిపిస్తోందా? రైతు శ్రేయస్సు స్ఫురిస్తోందా?
కేసుల మాఫీ కోసమే కాంగ్రెస్‌తో బాబు కుమ్మక్కు
ప్రజలను పాలించాల్సిన అధికార పార్టీ తన కుర్చీని కాపాడుకునేందుకే పనిచేస్తున్న క్రమంలో ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన తెలుగుదేశం పార్టీ అధికార పక్షంతో కుమ్మక్కయింది. రైతులకు, చిరువ్యాపారులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐల బిల్లుపై ఓటింగ్ సందర్భంగా తమ పార్టీ ఎంపీలను సభకు హాజరుకాకుండా చేసి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి సహకరించారు. రైతులు, చిరువ్యాపారులకు వెన్నుపోటు పొడిచారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసులు మాఫీ చేసుకునేందుకే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌తో చంద్రబాబు అంటకాగుతున్నారు. అసెంబ్లీలో తగిన బలం ఉండి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టకుండా పాదయాత్ర పేరుతో ప్రభుత్వాన్ని తిడుతున్నట్లు నటిస్తూ మొసలి కన్నీరు కారుస్తున్నారు.
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/06022013/Details.aspx?id=1656259&boxid=25904006
“When I despair, I remember that all through history the way of truth and love have always won. There have been tyrants and murderers, and for a time, they can seem invincible, but in the end, they always fall. Think of it–always.” ― Mahatma Gandhi
GOD and People are on our side.
Jai JAGAN …Jai Sharmila …Johar YSR.
There are certain facts that are ignored on Cooperative polls
1. The symbols of the parties not used
2. These were not political party based
3. YSRCP officially not announced its candidates or participation in elections.
4. These are small groups of voters.
In fact ,these are generally not given so much importance even by Press.
YSRCP or SAKSHI has to highlight these facts
I agree with you Sir.