శంకరరావు కబ్జా కేసులో టిడిపి మాట్లడదా!

http://kommineni.info/articles/dailyarticles/content_20130210_17.php

12 Comments

Filed under Uncategorized

12 responses to “శంకరరావు కబ్జా కేసులో టిడిపి మాట్లడదా!

 1. vissu

  గుంటూరు, ఫిబ్రవరి 11: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాలో నిర్వహిస్తున్న పాదయాత్రలో హామీల పరంపరం కొనసాగుతోంది. బాబు ఇచ్చే హామీలకు, చేసే పనులకు పొంతన ఉండకపోవడంతో ఆయన జనంలో విశ్వసనీయత కోల్పోయారన్నది చేదునిజం. 2009 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎన్నికల్లో నీటిమూటలే అయ్యాయి. తాజాగా మళ్లీ పాదయాత్రలో చంద్రబాబు సామాజికన్యాయం చేస్తామంటూ సరికొత్త వాదన అందుకున్నారు. రాజకీయ చైతన్యవంతమైన గుంటూరుజిల్లాలో సామాజిక న్యాయమని చంద్రబాబు అంటే జనం మాత్రం ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, అందులో 10చోట్ల ఒకే సామాజికవర్గానికి చెందినవారు ఇన్‌చార్జిలు ఉన్నారంటే ఆయన చెప్పే సామాజిక న్యాయం ఎవరికి వర్తిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పోనీ అసెంబ్లీ స్థానాలకు అవకాశం లేకపోయినా కనీసం ఎమ్మెల్సీ స్థానాల్లో అయిన అవకాశం కల్పిస్తారనుకుంటే మరోమారు అది వట్టిదేనని తేలిపోయింది. గుంటూరు-కృష్ణా పట్ట్భద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలొస్తే ఆ ఒక్క స్థానాన్ని కూడా బాబు పది అసెంబ్లీ స్థానాల్లో ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న సామాజికవర్గానికే కేటాయించారంటే తెలుగుదేశం పార్టీలో సామాజికన్యాయం ఎంత బాగా అమలవుతుందో స్పష్టమవుతోందనే విమర్శలు పార్టీలోనే విన్పిస్తున్నాయి. ఈ ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీపడిన టిడిపి సీనియర్ నాయకుడు, మరో సామాజికవర్గానికి చెందిన దాసరి రాజామాస్టారును కేవలం ఆర్థికంగా స్థితిమంతుడు కాదు అనే ఒకేఒక్క కారణంగా పక్కకు నెట్టి టిడిపి అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ పదవి ఇస్తామన్న బాబు హామీల బండారాన్ని చాటింది. ప్రత్తిపాడు అసెంబ్లీ ఉపఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన బాబు… ఆ నియోజకవర్గంలో పెద్దసంఖ్యలో ఉన్న కాపులను ఆకర్షించేందుకు జిల్లాలో కాపులకు ఒక ఎమ్మెల్సీ, మూడు అసెంబ్లీ టిక్కెటిస్తానని సహజశైలిలో హామీ ఇచ్చారు. తీరా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక వచ్చాక ఇస్తానన్నాను గానీ ఎప్పుడిస్తానో చెప్పలేదుగదా అంటూ అశ్వద్ధామ హతఃకుంజరహ అనే తప్పించుకునే సూత్రాన్ని వల్లెవేశారు. తెలుగుదేశం పార్టీలో జిల్లానుంచి ఇప్పటికే టిడిపికి చెందిన నన్నపనేని రాజకుమారి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమెకూడా 10అసెంబ్లీ ఇన్‌చార్జిలుకల సామాజికవర్గానికి చెందిన వారే. 2009 ఎన్నికల్లో జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కాపులకు కేటాయించలేదు. బిసిలకు 33శాతం ఇస్తామని చెబుతున్న బాబు అప్పట్లో విదిల్చిన అసెంబ్లీ సీట్లు కేవలం రెండే రెండు. అందులో కూడా గుంటూరులో ఉండే నిమ్మకాయల రాజనారాయణ యాదవ్‌ను తీసుకెళ్లి రాత్రికిరాత్రి సత్తెనపల్లిలో టిక్కెట్ ఇచ్చారు. ఆయనకు నియోజకవర్గ భౌగోళిక స్వరూపం కూడా తెలియకపోవడం, అక్కడున్న స్థానిక నాయకత్వం సహకరించకపోవడంతో ఓటమిపాలయ్యారు. ఇక మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది తెలుగుదేశం పార్టీయేనంటూ చంద్రబాబు మరికొన్ని కొత్తకొత్త హామీలు గుప్పిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇలాంటి హామీలే ఇచ్చినా ఒక్కస్థానాన్ని కూడా జిల్లాలో బాబు మహిళలకు కేటాయించలేకపోయారు. బాబుగారి మాటలకు జనంలో విశ్వసనీయత పోతోందనడానికి పై సంఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే. సామాజిక న్యాయం చేస్తామంటూ బాబు తన పాదయాత్రలో ఇస్తున్న హామీలపై ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కాదనలేని వాస్తవం.

  • Indrasena

   బాబు కాదు , బాబు జేజెమ్మ దిగి వచ్చిన సరే 2014 లో గుంటూరు జిల్లాలో 18 కి 18 సీట్లు ysr కాంగ్రెస్ పార్టీ వే ! నేను పుట్టి పెరిగి ,శ్వాసించిన నా గుంటూరు జిల్లా మీద పూర్తి నమ్మకం నాకు .. అత్యంత రాజకీయ పరిణితి కనపరుస్తారు మా జిల్లా వోటర్లు ..ఎవరయినా సరే కుల మతాల ప్రకారం లెక్కలు వేసుకొని గుంటూరు గురించి ఎస్టిమేషన్ వేస్తె వాళ్ళు చాలా పొరబడినట్లే !!! తెలుగు దేశం అనుకూల సామాజిక వర్గం కూడా 70 శాతం ysr కాంగ్రెస్ కె వేస్తారు ..అత్యంత ఆలోచనాపరులు మా జిల్లా వోటర్లు ..

   • kalli

    Indrasensa garu I heard that we are slightly away from victory in vemuru constituency and repalle….could you plz find out the ground realities in these constituency….cos in vemuru there is big fight between three parties …my report –
    Kapus – 30000 – congress
    kammas- 40000 – tdp
    reddy’s – 9000 – ysr
    SC – 70000 – majority towards ysr
    muslims appr – 5000 – ysr –
    BC – 35000 – favouring tdp because of weak leadership of ysr at local level though we are slightly on higher side but i got the information Jagan garu has given some assurance to a particular person who does not have good name in that area….that is the reason some of SC’s and BC’s favouring other parties……the reports what i got may not be authentic….but this is the information i got from the government intelligence….I am try to get the information of every constituency where there is a tight fight between three parties……and even repalle is reflecting the same….could you plz find the reality by directly interacting with the people instead of talking to our party people…..Our aim must be to kill the tdp…..so we should not loose any single seat….you may argue that people had made up mind to vote for ysr….ya i agree with that….but the ground reality is that both tdp n congress are working together as we have seen in the bi elections…. so this time we should not give them that chance to those parties….

    • NLR

     @ kalli garu …

     It is extremely difficult for cong and tdp to work together in a general election bcs they will loose all the credibility as a political party and the ground workers will not agree to this. They might still do it in a couple of constituencies. The votes on the basis of caste is slowly fading. We have seen this in the Guntur bypoll . YSRCP will cut across castes ,region and religion.
     U are right that we should select the right candidates as much as possible.
     We will have the last laugh .

    • SivaSankara Reddy.

     I think in Repalle , Mopidevi is going to join us….. I got this information from the close follower of Mopidevi. .. he is Kaapu and is in favour of Jagan … so we can not judge based on caste.

     • NLR

      I think Mopidevi’s wife will contest on behalf of YSRCP.
      Kapus are with YSRCP and not with cong. We have seen this happen in Tirupathi bypoll. Infact most of the good kapu leaders will be joining YSRCP. We have already seen Vangaveeti, Perni Nani, Umareddy and many more to come (few more MLA’s from Vijayawada).
      Kapus are not caste fanatics like some people. The people who have shown their real affection for YSR are kapus ( ambati,konda surekha,bajireddy and many more ).
      Cong will be wiped out of AP after the next elections.

   • SivaSankara Reddy.

    I think we have 17 seats in Guntut Dist …

 2. NLR

  These are signs of frustration from Babu & co.

  http://www.sakshi.com/main/FullStory.aspx?catid=540371&Categoryid=1&subcatid=33

  Looks like they have already come to a conclusion that their chapter is closing next year.

 3. CVReddy

  ఇన్ని మాటలేల? కుప్పకూల్చేయవచ్చు కదా బాబు !
  http://www.tupaki.com/news/view/Chandrababu-Naidu/18204

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s